Namste Sir, Can we give mix millets (korralu, samalu) in concentrated feed. If yes, 1. how it improves milk production? 2. how can we give semi solid or cooked? Plz ..
Good Scientific question. pl consult local veterinarian ఇది ఇలా చెప్పలేము. ఇది జాతి, వయస్సు ఇలా చాలా వాటిమీద ఆధార పడి ఉంటుంది. మీరు దగ్గరలోని వెటర్నరీ డాక్టర్ వద్ద కూర్చొని రాసుకోండి.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు subscribe చేయండి, చూసిన వారు మీ మిత్రులకు మరియు మీ కుటుంబ సభ్యులకు share చేసి వారిని కూడా subscribe చేసుకొని share చేయమని చెప్పండి..
Sir if possible make one video that daily consumption of green fodder in kgs,dry fodder in kgs and concentrated feed in kgs for calves, below 20 lts milking Buffalo
Sir buffaloes lo calfs management poshana gurunche oka video cheyandi please... Specially mana dagara putina calf 3 yrs lo conceive ayyi delivery avalante elanti poshana cheyali kasta chepandi... Thanks in advance
Hello sir, Gedhalaki kudithi pedataru andulo kullipoyina vegetables and fruits vestaru kada alanti kullina and puchina vi tintay buffalo and cows ki ami avada. This is my doubt
1) కరెక్టుగా ఏద గుర్తించి AI అనుభవమున్న వ్యక్తితో చేయించాలి. 3 నెలల తర్వాత డాక్టర్ తో చూడి పరీక్ష చేయించాలి. 2)దూడకు పాలతో పాటు లేత గడ్డి పుట్టినప్పటినుండి పచ్చి గడ్డి అలవాటు చేయాలి. 3) చూడుడి 8 వ నెల నుండి కిలో దాణా పెట్టాలి 4)దూడలకు, పెద్ద పశువులకు 4 నెలల కొక్కసారి డాక్టర్ సలహాలపై నట్టాల మందు వేయాలి
నమస్తే సార్ మా గేదెకు పాల జరం వచ్చింది కాల్షియం బాటిల్ పెట్టము మల్ల పాస్ఫరస్ సూదులు కూడా వేషము మూడు రోజులు అవుతోంది మేపు, నీరు తీసుకోవడం లేదు గేదె ఈని మూడు రోజులు అవుతోంది దీనికి పరిష్కారం చెప్పండి
Sir very informative
Never seen indepth knowledge of feeding
thank you so much
సార్ మీ వీడోస్ పశువులకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తున్నాను చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది
ధన్యవాదములు. మీరు ఒక డైరీ WhatsApp గ్రూప్ తెరిచి నన్ను అందులో Add చేయండి
9908295255
6303056271
MUNENDRA 9618119818
+918106268053
Nice video sir already i have watched and now again watch
Thanks again
Sir, thank you very much for educating us,
Please make a complete video on Bulls
Ok coming soon
Namste Sir,
Can we give mix millets (korralu, samalu) in concentrated feed. If yes, 1. how it improves milk production? 2. how can we give semi solid or cooked?
Plz ..
Hai sir how are you thank you for infarction 🙏
All good
Thank you sir good information
So nice of you
Namaskaram sir very much good information sir Murrah buffaloes milk yields and their food of green fodder and dry fooder and feed quantity
రెండిటికి నే చెప్పినవి సరిపోతాయి
Tanku you so much sir
So nice of you
Hai sar, Rajasekhar reddy ,ఆంద్రప్రదేశ్
అనంతపురం ,న్యూ సబ్స్క్రైబర్. 10ఆవులు ఉన్నాయి.చాలా అంటే చాలా బాగున్నాయి సర్ మీ వీడియోస్.
ధన్యవాదములు Rajasheker garu
Sir namaste I want to know how much protien carbohydrates fats vitamins fiber minerals we must use
Good Scientific question.
pl consult local veterinarian
ఇది ఇలా చెప్పలేము.
ఇది జాతి, వయస్సు ఇలా చాలా వాటిమీద ఆధార పడి ఉంటుంది.
మీరు దగ్గరలోని వెటర్నరీ డాక్టర్ వద్ద కూర్చొని రాసుకోండి.
Gadalukommulukodutunaiepariscramchepandisir
కొమ్ముల్లో ఎక్కడైనా రంద్రం పడవచ్చు చూడండి
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు subscribe చేయండి, చూసిన వారు మీ మిత్రులకు మరియు మీ కుటుంబ సభ్యులకు share చేసి వారిని కూడా subscribe చేసుకొని share చేయమని చెప్పండి..
Sir if possible make one video that daily consumption of green fodder in kgs,dry fodder in kgs and concentrated feed in kgs for calves, below 20 lts milking Buffalo
ua-cam.com/play/PLK3mBJHsse8zCfgzInLexvKnzXITSvJey.html
these are videos on feeding.pl watch which are required
Sir ajolla concept video cheyandi👏
త్వరలో చేస్తాను
Sir buffaloes lo calfs management poshana gurunche oka video cheyandi please... Specially mana dagara putina calf 3 yrs lo conceive ayyi delivery avalante elanti poshana cheyali kasta chepandi... Thanks in advance
ok twaralo chestaanu
@@DrMadankumarVet thanks Sir
Sir ఇక్కడ 10kg ల dry matter ఎండు పదార్థాల రూపంలో ఇవ్వాలి కదా,ఇందులో ఎండు గడ్డి ఎన్ని kg లు అలాగే దాణా ఎన్ని kg లు ?
3 కిలోలు పచ్చిగడ్డినుండి, 7 కిలోలు ఎందుగడ్డి నుండి
దాణా పాలవరకు సరిపోతుంది
Hi sir how r u?sir oka chinna doubt yentante natu buffalo yentha weight untundi murrah buffalo yenta weight vuntundhi
నాటు 300 నుడి 400 ఉంటుంది. ముర్రా500 నుండి700 kgs ఉంటుంది
Dhaana lo pathichekka cost ekkuva kadha sir kobbari chekka use cheyocha sir
Gedhelaku kobbarichekka use cheyatam vallla problems em ayina vasthaya sit
వాడండి . నే చెప్పేది అదే . ఏది తక్కువ రేటు ఉంటె అది వాడాలి,
TMR lo DMI yentuntundi sir?
50 to 55% ఉండాలి
Hello sir,
Gedhalaki kudithi pedataru andulo kullipoyina vegetables and fruits vestaru kada alanti kullina and puchina vi tintay buffalo and cows ki ami avada.
This is my doubt
పెద్దగా ఏమి నష్టము ఉండక పోవచ్చు . Rumen Digestive లో ఏమి కాకపోవచ్చు
Dr.Madankumar Vet TanQ sir
Milking animals dry matter of concentrate feed?
90 to 100%
Sir daily two times feeding saripotunda..at a time 20kgs (15kgs green +5kgs dry) grass tintunda
తింటాయి . ఏమి పర్వాలేదు. నెమరువేయడమే చాలా ముఖ్యము
Barreki eche Dhana lo 20% ulavalu vadocha sir
ఉలువలు ప్రొటీన్ల source gaa వాడవచ్చు
1):Gede 4to5 years untundi baif cheyincham fail ayyindi 7months varaku teliyaledu fail ayyindhani madhyalo heat ki raledu ippudu ammalenu breed bagundani pechamu asalu baife chayinchaka ememi jagrattalu tesukovali okavela manaki adi pregnent ayyindhani ela confirm cheyadam
2): dudalu palu tage samayam lo bagane untunnai kani palu managane avi balaheenaga ayyi twarag heat ki ravadam ledu
3):gede delevary ki mundhu manchi pala digubadiki em jagrattalu tesukovali tesukovali
4):nattala nivarana mandhulu dudalaku matramena peddavatiki kudana eppudeppudu veyali nadi village dairy farm kadhu sadaranaga maidanam lo meputamu
1) కరెక్టుగా ఏద గుర్తించి AI అనుభవమున్న వ్యక్తితో చేయించాలి. 3 నెలల తర్వాత డాక్టర్ తో చూడి పరీక్ష చేయించాలి.
2)దూడకు పాలతో పాటు లేత గడ్డి పుట్టినప్పటినుండి పచ్చి గడ్డి అలవాటు చేయాలి.
3) చూడుడి 8 వ నెల నుండి కిలో దాణా పెట్టాలి
4)దూడలకు, పెద్ద పశువులకు 4 నెలల కొక్కసారి డాక్టర్ సలహాలపై నట్టాల మందు వేయాలి
సర్ పచ్చిగడ్డి, ఎండు మేత, రెండు CHAFF చేసి మిక్స్ చేసి ఇవ్వాళ లేకపోతే ఎలా ఇవ్వాల.
చాలా మంచిది . ఇలాగే ఇవ్వాలి . కలిపి మాత్రమే ఇవ్వాలి . వేరుగా ఇవ్వ వద్దు
నమస్తే సార్ మా గేదెకు పాల జరం వచ్చింది కాల్షియం బాటిల్ పెట్టము మల్ల పాస్ఫరస్ సూదులు కూడా వేషము మూడు రోజులు అవుతోంది మేపు, నీరు తీసుకోవడం లేదు గేదె ఈని మూడు రోజులు అవుతోంది దీనికి పరిష్కారం చెప్పండి
పాల జ్వరము కాకుండా ఇంకా ఏదయినా సమస్య ఉందేమో. చిన్న వీడియో వాట్స్ అప్ లో పెట్టండి 9390116090
@@DrMadankumarVet mineral micher a company baguntundho& price cheppandi sir