సిరి చందనము చెక్క లాంటి | వీడియో సాంగ్ | ముద్దుల ప్రియుడు | వెంకటేష్ | రమ్య కృష్ణ | తెలుగు సినీ కేఫ్

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • Watch And Enjoy Video Songs Muddula Priyudu
    Siri Chandhanamu Cheeka Lanti Bhama Video Song from Muddula Priyudu Telugu Movie on Telugu Cine Cafe, featuring Venkatesh, Ramya Krishna, Rambha, Brahmanandam among others.
    Directed by K Raghavendra Rao
    Produced by K Krishna Mohan Rao
    Music composed by Keeravani
    For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
    All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe

КОМЕНТАРІ • 3,1 тис.

  • @K.K.VoiceWar
    @K.K.VoiceWar 5 місяців тому +330

    కాలం వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుండు అని కోరుకునేవాళ్ళు ఎంత మంది😢❤

  • @bhoopathiv-xo2gl
    @bhoopathiv-xo2gl 4 місяці тому +144

    2024 లో ఈ సాంగ్ విన్న వాళ్లు ఎంతమంది

  • @srinivasbanothu9146
    @srinivasbanothu9146 4 місяці тому +76

    2024వినే వాళ్ళు ఉన్నరా...❤❤❤

  • @EndlaHarishi-om8dy
    @EndlaHarishi-om8dy 8 місяців тому +218

    ఈ పాట ఎంతో బాగుంటుంది 2024 లో కూడా వినే వాళ్ళు ఉన్నార

  • @upparamahendra138
    @upparamahendra138 2 роки тому +225

    పగలంతా పని వొత్తిడి తో విసిగి పోయి ఇంటికి వచ్చాక పడుకునెటపుడు ఇలాంటి పాటలు వింటే ఆ వొత్తిడి కాస్త తగ్గి మనస్సు ప్రశాంతంగా అయిపోయి నిద్ర వచ్చేస్తుంది ...

  • @siripinki6445
    @siripinki6445 Рік тому +98

    1990 నుంచి 2010 వరకు వచ్చిన పాటలు ఆ రోజుల్లో ఒక ఊపు ఊపాయి. ఇప్పటికి నిలిచిపోయాయి. మంచి పాటలు...మంచి రోజులు అవి

  • @pvsstejakumarteja8736
    @pvsstejakumarteja8736 3 роки тому +770

    ఇటువంటి పాటలు మళ్ళీ రావు బాలు గారు లాంటి వాళ్ళు మళ్ళీ రారు 😔😔😭😭 imiss you బాలుగారు

  • @bixampendem1743
    @bixampendem1743 7 місяців тому +26

    2024 lo విన్నవాళ్లు వున్నారా

  • @2007phanikmr
    @2007phanikmr Рік тому +140

    సిరివెన్నెల తిరుగులేని సాహిత్యం... కీరవాణి మధురమైన సంగీతం...బాలు చిత్రాల మైమరపించే గానం...ఎందరో మహానుభావులు... అందరికి వందనాలు...

  • @bobbajhansi.januu8150
    @bobbajhansi.januu8150 2 роки тому +67

    ఇలాంటి మ్యూజిక్ ఇప్పటి జనరేషన్లో ఇంకెప్పటికీ రావు రాలేవు కూడా ఎంత బాగుంటాయి అసలు అప్పటి సాంగ్స్ అన్ని కూడా మ్యూజిక్ కూడా సూపర్ సూపర్❤️

  • @rameshchandra8878
    @rameshchandra8878 2 роки тому +46

    మా ఊర్లో వినాయకుని పండగకి ఇ పాటకి నెను డాన్స్ వేసేవాణ్ని చిన్నపిల్లోని కథ .. 1 రూపాయి 2 రూపాయలు నోట్లు దారం తో కట్టి ణా మేడలో వేసేవాళ్ళు 1995 లో

  • @sampathchinna8990
    @sampathchinna8990 2 роки тому +715

    ఈ పాటను ఇప్పటికీ 2022లో కూడా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది❣️

  • @avnraju
    @avnraju 3 роки тому +1174

    ఈపాట వింటుంటే ఎదో తెలియని అనుభూతి
    పాట రాసినవారికి, పాడినవారికి, స్వరపరచిన వారికి
    అందరికీ వందనాలు

    • @mysweetmomsrinu2945
      @mysweetmomsrinu2945 3 роки тому +15

      Yes bro

    • @praveenreddy2
      @praveenreddy2 3 роки тому +15

      Super song

    • @madhumandli
      @madhumandli 3 роки тому +25

      Veturi gaaru
      SPB, CHITRA
      MM KEERAVANI 🙏👏

    • @avnraju
      @avnraju 3 роки тому +5

      @@madhumandli
      Yes 🙏

    • @srinivasa2766
      @srinivasa2766 3 роки тому +2

      @@praveenreddy2 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 😎😎 to aaaaa 😎aaa 😎😎a 😎aaaa 😎😎aqqq

  • @beeralingeswarapowerlooms1003
    @beeralingeswarapowerlooms1003 2 роки тому +80

    ఇలాంటి పాటలు వింటుంటే చిన్నప్పుడు రోజులు గుర్తుకు వస్తాయి అ రోజులే చాల బాగుండేవి ఇప్పుడు ఎంత సంపాదించిన. నెమ్మది లేని జీవితాలు అప్పుడు పది రూపాయలు ఉన్న ఆ రోజు లు ఎంతో సరదా ఆ పది రూపాయలు పది మంది తో కలిసి సినిమా చూస్తుంటే సరదా మళ్లీ రాదు అప్పుడు ఈ లాంటి వి కుళ్ళు కుతంత్రాలు లేవ్ మన రోజులే బాగున్నాయి

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 Рік тому +84

    వెంకటేష్ పాటల్లో ఈ పాట ఒక ఊపు ఊపిన ఈ పాట ఎంత మందికి ఇష్టం ... మాది ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామశింగవరం ❤❤❤❤❤❤

  • @keerthikumarrathod1749
    @keerthikumarrathod1749 2 роки тому +422

    వెంకటేష్ గారి అన్ని పాటల్లో ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం💐

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 роки тому +269

    ఈపాట వింటుంటే మా చిన్నప్పటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి మ్యూజిక్ వింటుంటే మనసులో తెలియని ఆనందం ,అనుభూతి కలుగుతుంది 🤗🤗😍😍😍😍👌👌👌👌👌👌👌👌

  • @sujithkvr6015
    @sujithkvr6015 Рік тому +136

    2030 లో వినే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఐ లవ్ వెంకటేష్

  • @nareshmuppeda1757
    @nareshmuppeda1757 4 роки тому +722

    ఇలాంటి పాటలు వింటుంటే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది...

  • @raajuking7804
    @raajuking7804 3 роки тому +442

    2021 లో కూడ ఈ పట వినేవాలు ఉన్నము చాల బాగుండి

    • @sailusailaja2907
      @sailusailaja2907 2 роки тому +11

      2021 lo kadu 2041 lo kuda vintaru. Apudu vinedi meere. Endukante ipudu vache patalu apudu vinadaniki meeke nachadu

    • @sidhudarling5038
      @sidhudarling5038 2 роки тому +1

      @@sailusailaja2907 xv

    • @srinivasreddy1662
      @srinivasreddy1662 2 роки тому

      @@sailusailaja2907 z😁zzx, xswc◾🎈✅

    • @bossgamer3037
      @bossgamer3037 2 роки тому

      @@sailusailaja2907,.,,...., mmmmmm? Mmmmmmm. Mmmm? Mkmmmmmmmmmmmm, wa, k
      . .. Mmm
      . (Kkkk kl lf

    • @chaitanyayadav1588
      @chaitanyayadav1588 2 роки тому

      Yes

  • @k.yallaiahkuruva3153
    @k.yallaiahkuruva3153 Рік тому +24

    పాత రోజులు గుర్తుకొస్తున్నాయి ఆ రోజులు మళ్ళీ రావు అని బాధగా ఉంది వస్తే బాగుండు

  • @pindiravi2691
    @pindiravi2691 4 роки тому +310

    ఇలాంటి పాటల ముందు tiktak& facebook బాలదూర్ 100 సార్లు విన్నాను

  • @మహేష్మహేష్-గ5భ
    @మహేష్మహేష్-గ5భ 3 роки тому +1086

    2021 లో వింటున్నవారు ఒక్క లైక్ వేసుకోండి

  • @naiduyadavviyyapu
    @naiduyadavviyyapu 10 місяців тому +7

    చిలకా..... ఆ.... ఆ... ఆ.... ఆ.....M.M కీరవాణి గారు గానం సూపర్. ఇప్పుడున్న సినీ కెరీర్ లో ఇలాంటి సాంగ్స్ కి ఇలాంటి డాన్స్ రావాలంటే చాలా కష్టం.ఎన్నిసార్లు విన్నా చాలా చక్కగా వినాలనిప్తుంది.

  • @jenny-chinnicrazygirls6078
    @jenny-chinnicrazygirls6078 3 роки тому +540

    2021 లో వినే వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @rajumadel6668
    @rajumadel6668 2 роки тому +100

    ఈ పాటలు వింటుంటే మనస్సు లో ఏదో తెలియని అనుభూతి ఉంటుంది

  • @Rajuyadav14344
    @Rajuyadav14344 4 місяці тому +27

    2024 vinevallu okka like

  • @Praveen_555
    @Praveen_555 4 роки тому +506

    రాఘవేంద్రరావు గారి సినిమాలు మళ్ళీ రావాలి ..

    • @mallavarapu733
      @mallavarapu733 3 роки тому +6

      అవును సార్
      రాఘవేంద్రరావు గారి
      సినిమాలు మళ్ళీ రావాలి

    • @Cuteboybahuroop
      @Cuteboybahuroop Рік тому +1

      Yes

  • @rajareddythakkla2338
    @rajareddythakkla2338 Рік тому +274

    ఇపాట ను 2023 విన్న వారు ఒక లైక్ చెయ్యండి

  • @konikinareshyadav1683
    @konikinareshyadav1683 2 роки тому +160

    SPB Voice ఎప్పటికీ మరిచపోలేను I love SPB Sir ❤️❤️

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 роки тому +71

    ఈ సాంగ్ ను లైఫ్ లాంగ్ విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి....

  • @dasariramesh3242
    @dasariramesh3242 4 роки тому +196

    ఇప్పట్లో ఇలాంటి పాటలు రానే రావట్లేదు ☹️☹️☹️☹️☹️

    • @pprinkaya3918
      @pprinkaya3918 3 роки тому

      అయితే ఆయన అన్నారు

    • @sandysandip4428
      @sandysandip4428 3 роки тому +3

      Emi chaydddamu mari

    • @dasariramesh3242
      @dasariramesh3242 3 роки тому

      @@sandysandip4428 chesedi em ledu

    • @Reddys8555
      @Reddys8555 3 роки тому

      Appati lyric writer eppatlo leru oka sirivennela seetharamasasri garu tappa we miss you veturi sundaramurty garu 🙏🙏🙏🙏🙏

  • @jangapallylingam1129
    @jangapallylingam1129 Рік тому +43

    2023లో కూడా వింటున్నాం 🥰👌👌💙

  • @saiduluedulakanti6875
    @saiduluedulakanti6875 4 роки тому +463

    ముద్దుల వెంకన్న ను 2020లో చూసిన వాళ్ళు ఒకలైక్ వేసుకోవాల్సిందే

  • @sai78026
    @sai78026 Рік тому +14

    సిరివెన్నెల గారి సాహిత్యం..
    చిత్ర గారి కోకిల లాంటి స్వరం..
    బాలు గారి గాత్రం.. వర్ణించడం కష్టం.
    మీ స్వరం ఒక అద్భుతం..
    మీ గానం అజరామరం..
    మీకు లేదెప్పటికీ మరణం.. 🙏🙏

    • @lensnpixelstudio784
      @lensnpixelstudio784 Рік тому

      వేటూరి గారు ఈ పాట రాసినది

  • @adigarlaramana2526
    @adigarlaramana2526 Рік тому +87

    ఈ పాట 2023 లో కూడా వింటారు అంత బాగుంటుంది

  • @ghoushbasha3524
    @ghoushbasha3524 5 років тому +594

    వెంకటేష్ కెరియర్ లో చాలా మంచి పాట

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 роки тому +12

    ఇటువంటి సెట్లు రాఘవేంద్ర రావు గారు చాల బాగా చూపిస్తారు
    ఎంత మంచి సినిమా
    స్టోరీ ఎంత మంచి పాటలు

  • @sadanadamch1083
    @sadanadamch1083 2 роки тому +15

    ఇలాంటి పాటలు మళ్లీ రావాలని రాఘవేంద్రరావు కోరుకుంటున్నాము ఇలాంటి పాటలు రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం కావాలి అలాగే కీరవాణి గారి సంగీతం బాలు గారి స్వర బాలు గారి స్వరం అనేది ఏ లోకంలో ఉన్న అది

  • @h1permonth723
    @h1permonth723 2 роки тому +188

    సిరి చందనపు చెక్కలాంటి భామా
    నందివర్థనాల పక్క చేరవమ్మా
    వంగి వందనాలు పెట్టుకుందునమ్మా
    కొంగు తందనాలు లెక్కపెట్టు మామా
    ఒంటిగుంటె తోచదు… ఒక్కసారి చాలదు
    ఒప్పుకుంటె అమ్మడు… తప్పుకోడు పిల్లడు
    యమ యమా… మా మా మా
    సిరి చందనపు చెక్కలాంటి భామా
    నందివర్థనాల పక్క చేరవమ్మా
    వంగి వందనాలు పెట్టుకుందునమ్మా
    కొంగు తందనాలు లెక్కపెట్టు మామా
    చిక్కు చిక్కు చిక్కు చిక్కు… చిలకా నీ పలుకే బంగారమా
    సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా… నీ అలకే మందారమా
    ఇది కోకిలమ్మ పెళ్ళి మేళమా… నీ పదమా
    అది విశ్వనాథ ప్రేమగీతమా… నీ ప్రణయమా
    తుంగభద్ర కృష్ణా ఉప్పొంగుతున్నా… కొంగు దాచే అందాలెన్నమ్మా
    ఊపులో ఉన్నాలే భామా
    సిరి చందనపు చెక్కలాంటి భామా… ఒయ్ ఒయ్ ఒయ్
    నందివర్థనాల పక్క చేరవమ్మా
    వంగి వందనాలు పెట్టుకుందునమ్మా… ఓ ఓ ఓ
    కొంగు తందనాలు లెక్కపెట్టు మామా
    చిక్కు చిక్కు చిక్కు చిక్కు…ఆ ఆ ఆఆ ఆ
    సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా…ఆ ఆ ఆఆ ఆ
    తనననాననా తననానా… తనననాననా తననానా
    తనననాననా తననానా… తా నా నా ననా
    పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి ప్రియుడా… నీ పిలుపే సిరి వాదమా
    గుచ్చి గుచ్చి కౌగిలించు గురుడా… నీ వలపే ఒడి వేదమా
    ఇది రాధ పంపు రాయబారమా… నీ స్వరమా
    ఇది దొంగచాటు కొంగు వాటమా… ఓ ప్రియతమా
    ముద్దు మువ్వ నవ్వు కవ్వించుకున్న వేళ… కవ్వాలాటే మోతమ్మా
    చల్లగా చిందేసే ప్రేమా
    సిరి చందనపు చెక్కలాంటి భామా… ఓ హో
    నందివర్థనాల పక్క చేరవమ్మా… ఆ ఆ
    వంగి వందనాలు పెట్టుకుందునమ్మా… హ హ
    కొంగు తందనాలు లెక్కపెట్టు మామా

  • @Kiran-fy6rr
    @Kiran-fy6rr 4 роки тому +110

    అన్నయ్యా మజాకా
    Jai victory 🔥💥

  • @KasaNagaraju-r4w
    @KasaNagaraju-r4w 6 місяців тому +14

    2024 lo vintunnavalu like chayandi

  • @rbcreationvlogswithdhanu4700
    @rbcreationvlogswithdhanu4700 5 років тому +367

    అందం ఆరోగ్యం ఆహారం మరియు మంచి పాట ఉన్న సంద్రబం లో ఈ పాట

  • @brdasnaik1948
    @brdasnaik1948 2 роки тому +8

    2022 లో కూడా వింటున్నారు ...ఎప్పటికి వింటారు.....evergreen song... కీరవాణి music బాలు & చిత్ర చాలా బాగా పాడారు... వెంకటేష్ పాడినట్టు పాడారు బాలు గారు..... చిన్ననాటి రోజులు గుర్తుకువస్తాయి

  • @mandemsuri8522
    @mandemsuri8522 Рік тому +48

    ఇంకా 100 జన్మలు అయిన ఇలాంటి పాటలు రావు

  • @ninginelacreations
    @ninginelacreations 2 роки тому +22

    ఈ పాట ఎన్ని సార్లు విన్న తనువు తీరదు 🥰

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 роки тому +15

    2022 లో ఈ పాట వినే వాళ్ళు ఒక్క సారి లై కు కూడా వేయండీ

  • @kathilawrenc6673
    @kathilawrenc6673 2 роки тому +8

    నాకు కూడా వెంకిల డాన్స్ చెయ్యాలనే పిస్తుంది, ఈ సాంగ్ వింటే,ilove oldసాంగ్స్

  • @bhavanibhanu9120
    @bhavanibhanu9120 2 роки тому +239

    Priyudu")
    సిరి చందనపు చెక్కలాంటి భామనంది వర్దనాల పక్క చేరవమ్మావంగి వందనాలు పెట్టుకుందునమ్మాకొంగు తందనాలు లెక్కపెట్టు మామాఒంటిగుంటే తోచదు ఒక్కసారి చాలదుఒప్పుకుంటే అమ్మడు తప్పుకోడు పిల్లడుయమ యమా.
    మా మా మా మా మా...
    సిరి చందనపు చెక్కలాంటి భామనంది వర్దనాల పక్క చేరవమ్మావంగి వందనాలు పెట్టుకుందునమ్మాకొంగు తందనాలు లెక్కపెట్టు మామాచిక్కు చిక్కు చిక్కు చిక్కు చిలకా నీ పలుకే బంగారమాసిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా నీ అలకే మందారమాఇది కోకిలమ్మ పెళ్ళి మేళమా నీ పదమాఅది విశ్వనాథ ప్రేమగీతమా నీ ప్రణయమాతుంగ భద్ర కృష్ణ ఉప్పొంగుతున్న కొంగు దాచే అందాలెన్నమ్మాఊపులో...
    ఉన్నాలే భామ.
    సిరి చందనపు చెక్కలాంటి భామనంది వర్దనాల పక్క చేరవమ్మావంగి వందనాలు పెట్టుకుందునమ్మాకొంగు తందనాలు లెక్కపెట్టు మామాపిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి ప్రియుడా నీ పిలుపే సిరి వాదమాగుచ్చి గుచ్చి కౌగిళిచ్చు గురుడా నీ వలపే ఒడి వేదమాఇది రాధ పంపు రాయబారమా నీ స్వరమాఇది దొంగచాటు కొంగ వాటమా ఓ ప్రియతమాముద్దు మువ్వ నవ్వు కవ్వించుకున్న వేళ కవ్వాలాడే మోతమ్మాచల్లగా...
    చిందేసే ప్రేమా.
    సిరి చందనపు చెక్కలాంటి భామనంది వర్దనాల పక్క చేరవమ్మావంగి వందనాలు పెట్టుకుందునమ్మాకొంగు తందనాలు లెక్కపెట్టు మావా

  • @reddy9036
    @reddy9036 4 роки тому +614

    2020 లో కూడా వినే వాళ్ళు లైక్ చేయండి

  • @adinarayanakodi1809
    @adinarayanakodi1809 6 місяців тому +15

    2024 లో కూడా వింటున్నాను

  • @ganeshmamidala8385
    @ganeshmamidala8385 Рік тому +8

    what a song
    any time evergreen song
    ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట

  • @rajakula4854
    @rajakula4854 2 роки тому +34

    2022 లో వినేవారు ఉన్నరా ,❤️❤️🥰🎉

  • @AnnavaramAndhagadu
    @AnnavaramAndhagadu Рік тому +9

    ఇప్పటికీ ఎప్పటికీ వినలనిపించే సూపర్ సాంగ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sarmavvn7158
    @sarmavvn7158 2 роки тому +7

    ఈపాట వింటుంటే స్వర్గంలో ఉన్నట్లు వుంటుంది

  • @kalakeshhosalli7257
    @kalakeshhosalli7257 4 роки тому +138

    ಬಹಳ ಸೊಗಸಾದ ಗೀತೆ we love you venktesh gaaru from karnataka state fans.ಜೈ ಕರ್ನಾಟಕ.

  • @kalyans6319
    @kalyans6319 Рік тому +2

    2023 lo vintunnavaaru like pls

  • @prasanthpvr9166
    @prasanthpvr9166 Рік тому +8

    Director Vamsee - Ilayaraja
    K Raghavendra Rao - Keeravani
    Puri Jagannath - Chakri
    Shankar - A R Rahman
    Best director and music director combos ever

  • @shekarm5119
    @shekarm5119 4 роки тому +53

    ఇలాంటి పాఠాలు మల్లి మల్లి vinali అనిపిస్తూ

  • @venkateshnyalapatla8098
    @venkateshnyalapatla8098 2 роки тому +6

    ఎంత హాయిగా ఉందొ ఈ పాట వింటుంటే....

  • @yellaiahteku5048
    @yellaiahteku5048 2 роки тому +7

    ఈ పాట విన్నవారు ఒక్క లైక్ కొట్టలేక పోరు

  • @mahendarmondikathi2800
    @mahendarmondikathi2800 Рік тому +3

    2023 లో వినేవాళ్ళు ఒక ❤❤...... Ever green సాంగ్స్ అండీ బాబోయ్ 🙏🙏...

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 3 роки тому +4

    బాలుగారి నోట్లోనుండి ఎంత స్టయిల్ గా పలుకుతారో చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే

  • @solartechhindupur6887
    @solartechhindupur6887 Рік тому +13

    🙏🙏🙏🙏సూపర్ ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు లేవుగా 👌👌👌

  • @rajinaruvlogs9312
    @rajinaruvlogs9312 Рік тому +1

    Apatlo music and songs entha baguntaayi, life span increase avtadi
    Ippudu vache songs vintuntry unna life span tagipotadi

  • @alwaysright3527
    @alwaysright3527 5 років тому +494

    I am tamil.but i am watching all telugu songs.especially mm keeravani,koti music all songs i like.and everyday hearing in my phone

  • @saitiru1073
    @saitiru1073 5 років тому +549

    Who enjoy this song 2019. May
    Like here
    Wow old is gold. Never beat anyone

  • @saradaram5179
    @saradaram5179 Рік тому +1

    నేను ఈరోజు అనగా (26./. జనవరి../.2023.. బుధవారం. ఉదయం..7:47. నిముషాలకు కుడా ఈ సాంగ్ వింటున్న ).

  • @nayaksaabtv9972
    @nayaksaabtv9972 Рік тому +4

    2023 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి❤❤❤❤❤❤

  • @gubagundamobulesu9845
    @gubagundamobulesu9845 6 місяців тому +4

    2024 chuse vaaru like vesukondi ❤❤❤❤

  • @bsunithalucky8719
    @bsunithalucky8719 2 місяці тому +1

    Enthaina old is gold sweet memories Gurthuku Vasthinnai❤nakaithe antha bavunnai appatlo song' but Ippatlo malli ilanti movies and songs Thiyochu kadha sir please antha bavunnai❤❤❤

  • @sreenuvasu5089
    @sreenuvasu5089 4 роки тому +200

    melo ramba dance entha mandiki nachindi

    • @sudharshans1058
      @sudharshans1058 4 роки тому +4

      Only for rambha dance
      I cont take my eyes

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 роки тому

      K.RAja Abbaigaru Super police muddula priyudu pokiri raja taqdeerwala continuous 6 utterflop movies of Venky.
      Only musical hits first four movie's.
      Last two worst comedy and overaction by venky.

    • @prabhakarnemmikanti6223
      @prabhakarnemmikanti6223 4 роки тому +1

      రంభ నచ్చింది

    • @satyavenky5198
      @satyavenky5198 3 роки тому

      Naku

  • @Pravin-ey4xv
    @Pravin-ey4xv 4 роки тому +70

    Just 14 Years When Rambha Did The Movie Her Grace In Dance Unrated ❤

  • @Powerstaryoutube
    @Powerstaryoutube 8 місяців тому +2

    లో ఈ పాటను ఇప్పడికి 2024 లో కూడా ఇష్పపడ వాళ్ళు ఎంత మంది

  • @sivaanumalasetty1085
    @sivaanumalasetty1085 2 роки тому +8

    ఎంతైన పాత పాటలు పాత పాటలే🙏🙏🙏💕

  • @gudipallibalamurali6297
    @gudipallibalamurali6297 3 роки тому +8

    1000 Comment nadi ie nanduku naku chala happi ga vundi.. Naku old songs ante bale estam na age vallu nanu chusi navvutaru..
    Nenu old songs vintunte

  • @nimmakayalasrinivasarao9723
    @nimmakayalasrinivasarao9723 2 роки тому +6

    2022 లో చూసే వాళ్ళందరికి ధన్యవాదాలు....

  • @nagendravarma2489
    @nagendravarma2489 2 роки тому +61

    Great singing voice- SPB and female voice as well, great music composition-MMK... Lovely song 👌👌👌👌👌

  • @ramchandar8891
    @ramchandar8891 Рік тому +5

    Maa intlo andaru venkatesh gari fan's ❤❤❤❤

  • @TheRajongole
    @TheRajongole 2 роки тому +3

    Super song composed by KEERAVANI GARU....SPB ROCKS

  • @sureshbabutavva5913
    @sureshbabutavva5913 2 роки тому +3

    అన్ని ఆలా కుదురుతాయి ఒక్కోసారి చరిత్ర సుస్టిస్తాయి 👌

  • @VijayKumar-hk2xv
    @VijayKumar-hk2xv 2 роки тому +45

    Old is gold lyrics and musical supper 👌👌👌❤

  • @tvvrao3598
    @tvvrao3598 8 місяців тому +1

    ఇలాటి పాటలు అద్భుతం నా చిన్నప్పటి రోజులు గుర్తు చేశారు

  • @AnnavaramAndhagadu
    @AnnavaramAndhagadu Рік тому +5

    చాలా అద్భుతమైన పాట 👌👌👌👌👌

  • @adavaninagajaru5794
    @adavaninagajaru5794 4 роки тому +64

    చాలమంచిపాట👌👌💝💝💝

  • @bommanaboyenanaveenkumar
    @bommanaboyenanaveenkumar 8 місяців тому +1

    2024 లో ఈ పాట వినేవాళ్ళు ఉంటే లైక్ చేయ్యండీ 🌹🌹🌹

  • @kalyan13126
    @kalyan13126 2 роки тому +49

    As a Venkat fan, I watched this movie 2 times on the release day during my college days. This movie was musical hit..

  • @pradeept4234
    @pradeept4234 Рік тому +7

    2023 లో వినేవారు వున్నారా👍🥰🥰

  • @srisaimaddikatla1843
    @srisaimaddikatla1843 2 місяці тому

    2024 లోనే కాదు ఇంకా 100 సమువస్తరాలైనా ఈ పాట బ్రతికేవుంతుంది.

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari 5 років тому +91

    Siri Chandanapu chekka lanti bhama.. Superb lyrics
    Hats off to teh lyricist
    hats off to Keeravani garu also

  • @ShyamKumar-rl3rw
    @ShyamKumar-rl3rw 2 роки тому +27

    High voltage tune and highly energetic music. Hats off to keera Vani and Balu Garu , and last not least victory Venky king of any kind of acting .

  • @Srikakulam-09
    @Srikakulam-09 2 роки тому +1

    2022 lo ee song vinevallu oka like vesukondi...
    SiriVennela SeethaRama Sasthri sahithyam oka adhbutham...

  • @Telugufun427
    @Telugufun427 2 роки тому +14

    VENKATESH IS NO1 HERO IN TOLLYWOOD

  • @surenderraju
    @surenderraju 4 роки тому +7

    Singers.. ks Chitra amma Garu and sp balu Garu ki shatakoti vandhanalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 entho madhuranga padinaru amma mee voice chala sweet

  • @besthanagaraju1724
    @besthanagaraju1724 2 місяці тому

    నేను, మీరు ఇంకా ఇంకా ఎంతో మంది ఉన్నారు... పాత పాటలు పాత బంగారం లాంటివి 😊

  • @boddankiramarao4976
    @boddankiramarao4976 5 років тому +418

    ఇప్పుడు ఇలాంటి పాటలు లేవు

  • @suneethimmanuel5857
    @suneethimmanuel5857 3 роки тому +4

    Raghavendra Rao + keeravani deadly combination super song

  • @rajashekar468
    @rajashekar468 3 місяці тому +1

    Those beautiful days.. Only 90's kids can experience..

  • @chalapathyp4425
    @chalapathyp4425 3 роки тому +10

    It's favourite song of my
    naanagaaru! We miss you Naanagaru!😢😢😢😢...

  • @ampoluappalaraju970
    @ampoluappalaraju970 5 років тому +123

    1985 all bhest 1999
    Anni baguntay