ఈ విశ్వంలో వైకుంఠ లోకం ఎక్కడ ఉంది? where is vaikuntha loka located | where is vaikuntha in universe

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • ఈ విశ్వంలో వైకుంఠ లోకం ఎక్కడ ఉంది? Where is Vaikuntha Loka Located | Where is Vaikuntha in Universe
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB UA-cam Channel:- / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

КОМЕНТАРІ • 910

  • @subbutalks1671
    @subbutalks1671 Рік тому +11

    మీరు ఇలాంటి వీడియోస్ చేసి మాకు జ్ఞానోదయం చేస్తున్నందుకు.. మీకు ఎప్పటికి ఋణ పడి ఉంటాం 🙏🙏

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 роки тому +227

    మనదేశం ఎన్నో గొప్ప గొప్ప విషయాల ఘని. అది మనం గ్రహించలేకపోవడమే మన దురదృష్టం.
    జై హింద్ 🇮🇳

    • @mamidilaxminarayana114
      @mamidilaxminarayana114 2 роки тому +1

      ఏంటి కైలాసం వైకుంఠం ఉన్నాయని చెప్పే ఈ కథలు గొప్ప విషయాల గని ఆ కథలు కథలు లా చూడండి

    • @seenuvasulureddy2500
      @seenuvasulureddy2500 Рік тому

      @@mamidilaxminarayana114 gudda mosukira lanjakodaka midda kostha lanjakodaka okdey devudu sri hari

    • @iammealways1124
      @iammealways1124 Рік тому +1

      @@mamidilaxminarayana114 no they're real. I have a theory about hindu gods. They're real.

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Рік тому

      @@iammealways1124 yes

  • @saibabupeddalanka5070
    @saibabupeddalanka5070 Рік тому +26

    హిమాలయాలు అంటేనే మహాదేవ నిలయం అక్కడ కీ వెళ్తే జన్మ ధన్యం ఆయనట్లే🙏🏻

  • @halavathpandu1465
    @halavathpandu1465 2 роки тому +284

    ఇండియా లో పుట్టడం మన అదృష్టం... కానీ అన్ని తెలుసు కోక పోవటం మన డర్భాగ్యం

  • @c.naveenkumar556
    @c.naveenkumar556 2 роки тому +199

    అవును ఈ బ్రహ్మాండ లను చూడాలంటే మనకు దివ్యదృష్టి కావాలి. అది అందరిలో ఉంటుంది. దానిని జాగృతం చేసినప్పుడు బ్రహ్మాండాలు, బ్రహ్మాండ నాయకులు దర్శనమిస్తారు.

    • @mamidilaxminarayana114
      @mamidilaxminarayana114 2 роки тому +3

      అయితే ఇంత వరకు ఎవరితో జాగృతం అవ్వలేదు అంటావు

    • @c.naveenkumar556
      @c.naveenkumar556 2 роки тому +3

      @@mamidilaxminarayana114 సూటిగా చెప్పండి.

    • @lion...999
      @lion...999 2 роки тому +4

      @@mamidilaxminarayana114 jagrutham ayyindhi...maku.....

    • @9705868656
      @9705868656 2 роки тому

      Jagrutam Ante Meaning

    • @c.naveenkumar556
      @c.naveenkumar556 2 роки тому

      @@9705868656 activation.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 роки тому +194

    *ఓం నమో నారాయణయా* 🍀🙏
    *ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః* 🌼🙏

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 роки тому +150

    మీకు చాలా చాలా కృతజ్ఞతలు అన్న . ఈ ప్రశ్న చాలా మందికి అడుగాను , కొన్ని చోట్ల మాత్రమే దొరికాయి . బట్ మీరు మాత్రం చాలా చక్కగా చెప్పారు . ❤️🙏🏻😊i love వైకుంఠం

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 роки тому +40

    ఇన్ని లోకాలు వున్నాయని ఒక్క నా సనాతన ధర్మమే తెలిపింది...🌄🕉️
    డబ్బులు దెంగి మతం మార్చే కొజ్జా మతాలు చెప్పలేదు...
    అందుకే నా ధర్మం అంటే నాకు గర్వం
    జయహో సనాతన 🕉️🚩🙏🙏,
    నియెవ్వ " తగ్గేదే లే " 💡 🔥 😎

    • @sripavankumaramara5740
      @sripavankumaramara5740 2 роки тому

      @DRAGON EMPEROR don't follow this channel. It is a big sin to follow when you don't have faith

    • @sripavankumaramara5740
      @sripavankumaramara5740 2 роки тому

      @DRAGON EMPEROR then don't follow in which you have no Interest

    • @karthikprabhurayana7438
      @karthikprabhurayana7438 Рік тому +1

      Andukea e modalo dramam davoloping kaledu Cristian contrys top 1 vunai 🤣😂🤣😂🥱👊🖕🤬😡😡😡 koja na kodaka buraleni langa🤬🤬🤬🤬🤬

    • @Pachi.tippesh
      @Pachi.tippesh 3 місяці тому

      అన్నారు కదా పరలోకం ఉంది అని, ఇంకేం కావాలి,

  • @yadeeshkumar8830
    @yadeeshkumar8830 2 роки тому +13

    యూట్యూబ్ లో నీ ఛానల్ వీడియోస్ మాత్రం skip చేయలేను ఒక్క వీడియో కూడా మిస్స వలేను 👌 love it❣️

  • @msirishagrt2000
    @msirishagrt2000 2 роки тому +80

    హిమాలయాలో నివసించే స్వాములు 100ఏళ్ళ పైనే బతుకుతారు. అది ఒక అద్భుత ప్రపంచం. 🙏🙏🙏

    • @suman511
      @suman511 Рік тому +3

      🤣🤣 old generation valu 120+ years bratikina valu unaru ...ma village 100+ unavalu 4 members unaru

    • @vlprofession
      @vlprofession Рік тому +1

      మహా అవతార్ బాబా వారు 2000/- సం లనుండి బ్రతికే ఉన్నారట ఇలాంటి వాళ్ళు చాలా మంది హిమాలయాలలో ఉన్నారని విన్నాను 💪🙏

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Рік тому

      @@suman511 yee uru

    • @suman511
      @suman511 Рік тому

      @@practicalwomenruneetakarn6140 andhra west Godavari...ma thatha ne 105 years bratikadu.... aa age lo kuda regular ga Mrng kallu taagevadu

  • @alliswell418
    @alliswell418 2 роки тому +78

    సోదర ఎక్కడి నుండి తెస్తున్నావ్ ఈ సమాచారం.. సనాతన ధర్మాన్ని గొప్పగా చెప్పడంలో నీకు ఎవరు లేరు సాటి...కృష్ణ రామంతపూర్ హైదరాబాదు

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 роки тому +12

    *ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ ఉంటాడు*
    *సువర్ లోకం , తపో లోకం , స్వర్గ లోకం* , *జన ( మానవ ) లోకం , బ్రహ్మ లోకం ,*
    ఏ గ్రంథము ఏ మతము చెప్పలేదు ఇన్ని లోకాలు ఉన్నాయని
    ఒక్క నా సనాతన ధర్మం చెప్పింది...
    నాకు గర్వంగా ఉంది ఇవాళ
    జయహో నా సనాతన హిందూ ధర్మం 🚩🙏🕉️🔥🔥🔥
    సోదరులారా క్రైస్తవ మతం పరలోకం ఒకటే అంటుంది.. అది నిజంగా ఉందొ లేదో మనకి తెల్వదు
    పేభువుని నమ్ముకుంటే నరకానికి పోవడమే అంటారు...
    మరి నరకం అంటే మనకి మన యమధర్మరాజు గారే కదా ఉండేది...
    ఆ యమధర్మరాజు గారు హిందూ ధర్మం కదా
    క్రైస్తవ మతం వారికి యమధర్మరాజు ఎలా ఉన్నాడు ..!!
    దీన్నిబట్టి అర్థం స్పష్టంగా అవుతుంది అది కల్పిత మతం అని
    ఇక తురక ఇస్లాం మతం కూడా ఒక కల్పితమే

    • @manikanta8939
      @manikanta8939 2 роки тому +3

      Avunu bro! E Abrahamic religions e kaliyugam varaku matrama temporary. Next kaliyugam ki e Abrahamic religions repeat avavu. A place lo new religions vastai.. Skanda puranam lo dini gurinchi untundi.

    • @gvk3385
      @gvk3385 2 роки тому +1

      అద్భుతాలు అన్ని మతాల్లో జరుగుతాయి.. Christians వాటిని యేసు ఖాతాలో వేసి మతం మారుస్తారు అంతే.
      మొన్న covid వస్తె100 కి 97 మంది కోలుకున్నారు.
      కోలుకోకముందే pastors valla daggariki vellu pracharam చేశారే అనుకో..
      కోలుకున్న వాళ్ళు ఏం అనుకుంటారు?
      యెసు ఏ chesadu అనుకుంటారు
      సో మన గొర్రెల విషయంలో కూడా ఇదే జరిగింది..
      99.9% మత మార్పిడులు అనారోగ్యం వచ్చే వల్ల దగ్గరే జరుగుతాయి.
      Hinduism అంటె దేవుడ్ని పూజించే భక్తి మార్గం మాత్రమే కాదు.
      మోక్షం కి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్నిటి గురించి చెప్తుంది.
      జ్ఞాన యోగం, కర్మ యోగం, క్రియ యోగం, భక్తి యోగం, సాంఖ్య ,6 దర్శనాలు , వేదాంత సిద్దాంతాలు
      కేవలం క్రియ యోగం లోనే 108 పద్దతులు ఉంటాయి..అవన్నీ మోక్షం కి మార్గమే.
      .
      ఎడారి మతాలు అన్ని భక్తి మార్గం కిందకి వస్తాయి.90% హిందువులు Hinduism ante bhakthi path అనుకుంటున్నారు.
      కానీ మోక్షం కి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్నిటి నీ చెప్పేదే ఇది

    • @manikanta8939
      @manikanta8939 2 роки тому +2

      @@gvk3385 janakiram cosmic tube channel lo sanatan dharma lo una mysterious & science gurinchi with proof tho saha atanu baga explain chestadu bro. MOKSHAM meda separate video chesi andariki ardhamaiyalaga chesadu bro!

    • @manikanta8939
      @manikanta8939 2 роки тому +2

      @DRAGON EMPEROR neku teliyanapudu nuvu silent ga undi. vati gurinchi Telusukokapovadam nee tappu.. Janakiram gari videos lo "AYURVEDAM MYSTERY" video lo navagrahalu eno, vati vala manki uses yento, ani clear ga cheptaru...mundu nuvu a videos chusi apudu question chey.

    • @manikoppu658
      @manikoppu658 2 роки тому

      @DRAGON EMPEROR 😂😂😂😂😂 crt

  • @sanjaysanju6694
    @sanjaysanju6694 2 роки тому +17

    మనం పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం కాన్ని మన ఈ సృష్టి గురించి తెలుసుకోవడం మన దురదృష్టం జైహింద్ 🇮🇳🇮🇳

  • @saireddy2476
    @saireddy2476 2 роки тому +36

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🙏

  • @narendrananda9859
    @narendrananda9859 2 роки тому +6

    ముల్లోకాలు వేరే డైమెన్షన్ లో ఉంటాయి వాటిని మనము కళ్ళతో చూడలేము అదీకాక మన పాలపుంత లోనే ఉండవచ్చు కొన్ని కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరం ఉండవచ్చు కానీ మనం అక్కడికి వెళ్ళ లేము కేవలం భక్తి ధ్యానం మాత్రమే అది సూక్ష్మ శరీరం ద్వారా చూడవచ్చు

  • @mr.rajeshwersr167
    @mr.rajeshwersr167 2 роки тому +162

    శంబల pai okka video cheyu annaya 😍 video super 😍

  • @jyothivadlamudi1071
    @jyothivadlamudi1071 2 роки тому +31

    ఇటువంటి పరిస్థితి గత ప్రభుత్వాల వల్ల రాజకీయ పార్టీల వల్ల ఏర్పడింది ఇప్పటికీ అనేక రాజకీయ పార్టీలు ఇటువంటి హిందుత్వ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తునాయి ఆ విధంగా పనిచేస్తున్నాయి హిందుత్వ ఆనవాళ్లను వీలైనంతవరకు తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మేము హిందువులం మా ధర్మం ఇది అని గర్వంగా ఇప్పుడిప్పుడే చెప్పుకో గలుగుతున్నారు జై శ్రీరామ్

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 2 роки тому +16

    మనకు సంబంధించిన మంచి విషయాలు చెప్పారు. వేదాలలో ఉండేవి మంత్రాలు.శ్లోకములు కావు.మీకు ధన్యవాదాలు.

  • @nithiinkumaarchinthakindhi3954
    @nithiinkumaarchinthakindhi3954 2 роки тому +132

    Who's addicted his voice😍

    • @bittuvoic
      @bittuvoic 2 роки тому +2

      Me fully addicted ❤️

    • @Bharath_Kumar_Reddy
      @Bharath_Kumar_Reddy 2 роки тому +4

      Who addicted to your spam and your English too...

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 роки тому +1

      @@Bharath_Kumar_Reddy ఇన్ని లోకాలు వున్నాయని ఒక్క నా సనాతన ధర్మమే తెలిపింది...🌄🕉️
      డబ్బులు దెంగి మతం మార్చే కొజ్జా మతాలు చెప్పలేదు...
      అందుకే నా ధర్మం అంటే నాకు గర్వం
      జయహో సనాతన 🕉️🚩🙏🙏,
      నియెవ్వ " తగ్గేదే లే " 💡 🔥 😎

    • @eswararamanaandhe3159
      @eswararamanaandhe3159 2 роки тому

      me

    • @denikandiveellugaming1141
      @denikandiveellugaming1141 2 роки тому +1

      @@Bharath_Kumar_Reddy 😂

  • @anilnarayana497
    @anilnarayana497 2 роки тому +17

    Nuvu super Anna etha matter neku akada nuchi vastudo Kane
    Nuvu mataram super Anna
    Nuvu ane bagachabuthavu
    Nuvu thopu
    naku teleyane matters Chala chapu
    Thanks for information

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 роки тому +6

      ఇన్ని లోకాలు వున్నాయని ఒక్క నా సనాతన ధర్మమే తెలిపింది...🌄🕉️
      డబ్బులు దెంగి మతం మార్చే కొజ్జా మతాలు చెప్పలేదు...
      అందుకే నా ధర్మం అంటే నాకు గర్వం
      జయహో సనాతన 🕉️🚩🙏🙏,
      నియెవ్వ " తగ్గేదే లే " 💡 🔥 😎

    • @Vennelat
      @Vennelat 2 роки тому

      @DRAGON EMPEROR chudu netlo telustadi, anda pinda brahmamdalaa gurinchi asalu viswam entha pedhadho hindu grandhalalo already undi
      Knchm Bible lo unna science explain chestava vini tharistam

    • @advaitham3296
      @advaitham3296 2 роки тому

      @DRAGON EMPEROR navagrahalu ante planets kadu, Graham ante manavula aayuvuni grahinchevi ani artam, andulo 7 solid planets 2 shadow planets untai, sun, moon, Saturn, Mercury, Jupiter, Mars Venus.
      Rahu Ketu rendu chaya grahalu.
      earth ni consider cheyaru because manam undede earth paina kabati, first gain some knowledge, and then you will gain the eligibility to judge and question.

  • @rams-nandan
    @rams-nandan 2 роки тому +36

    ప్రపంచ సాంకేతికతను తెలుసుకోవాలంటే హిందూ పురాణాలన్నీ సరిగ్గా చదివి అర్దం చేసుకుంటే చాలనిపిస్తుంది..

    • @kishorekumartalks5840
      @kishorekumartalks5840 2 роки тому +1

      మన దగ్గర ఉన్న గ్రంధాలను చదివి మనం ఈ ప్రపంచం కు ఇచ్చింది ఏమీ లేదు . బైబులు చదివి అధ్యనం చేసి, అన్ని కనిపెట్టారు. సమస్త జ్ఞానము బైబిలులోని ఉంది.

    • @rams-nandan
      @rams-nandan 2 роки тому +6

      @@kishorekumartalks5840 gud joke bro

    • @Vennelat
      @Vennelat 2 роки тому +4

      @@kishorekumartalks5840 he he he he he navvaleka potharu bro ne comment chusi

    • @rams-nandan
      @rams-nandan 2 роки тому +2

      @DRAGON EMPEROR ఏమి కనిపెట్టలేదు అని మీరు చెప్పగలరా? నేను సైన్స్ అని చెప్పలేదు, సాంకేతికత అంటే టెక్నాలజీ అని చెప్పినాను.

    • @rams-nandan
      @rams-nandan 2 роки тому +9

      @DRAGON EMPEROR ఇంకా ఏం కనిపెట్టలేదు కావచ్చు .. ఎందుకంటే అంత సాంకేతికతను అర్దం చేసుకునే అంత గొప్పవాళ్ళు లేరు.. కొన్ని దైవ గ్రంధాల ప్రకారం దేవతలు ఆ కాలం లోనే ఒక లోకం నుండి ఇంకో లోకానికి ప్రయాణించే వారు అని వుంది. అంటే ఆ ప్రయాణానికి ఉపయోగించిన వాహనాలు కాంతి వేగం తో సమానంగా లేకుంటే అంత కన్న ఎక్కువ వేగం తో ప్రయానించేవి అయి వుండాలి. కానీ ఇప్పుడు ....?
      అంతెందుకు బ్రో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయాల నిర్మాణాల గురించే ఎవరికి అంతు పట్టడం లేదు. అంత సాంకేతికత ఆ రోజుల్లో ఎలా సాధ్యం అని....

  • @bittuvoic
    @bittuvoic 2 роки тому +26

    Thank you so much annaya nenu last video lo comment chesa vaikuntam ekkada undi ani meeru intha twaraga ee video chestharani assal expect chryaledu

  • @parashuramvlogs
    @parashuramvlogs 2 роки тому +2

    మీ వాయిస్ చాలా బాగుంటుంది, మాకు మీరు చాలా గొప్ప విషయాలు తెలియజేస్తూ న్నారు, మీకు ధన్యవాదాలు

  • @prasadraju8177
    @prasadraju8177 2 роки тому +14

    మీ way of explain Hatsoff, మి మేధస్సు కు వందనాలు 🙏👌

  • @hariprasadhariprasad2305
    @hariprasadhariprasad2305 Рік тому +3

    మన మనో మందిరంలో ఉంది వైకుంఠం ఆ శ్రీహరి పరమాత్ముడు 🙏

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 роки тому +57

    ఓం నమో నారాయణ🚩🙏
    మానవ మాత్రులకు అంతు చిక్కని రహస్యలు సృష్టి లోఎన్నో వున్నాయి..

  • @kishorekumartalks5840
    @kishorekumartalks5840 2 роки тому +1

    ఈ వీడియో చుసిన తరువాత నిజం చెప్పాలనిపిస్తుంది. ఈ ప్రపంచం మొత్తానికి సెంటర్ పాయింట్ ఇజ్రాయిల్ దేశం. అన్ని ఖగోళ నియమాలు, అన్ని మతగ్రంధాలు, ప్రపంచం లోని అన్ని సమాజ సంప్రదాయాలలో రహస్యంగా దాగి ఉన్న ఒకే ఒక ఉమ్మడి సంకేతం, ఆ నాటి గొప్ప జ్ఞానం గల గ్రీకు దేశం, హిందూ దేశం, మిగతా ప్రపంచ జ్ఞానుల నిరీక్షణ కు జవాబు గా సత్యమైఉన్న యేసుప్రభువు మనుష్య రూపంలో శరీరదారి ఐ ఈ లోకానికి వచ్చాడు. మన దేశంలో అనేక గ్రంధాలలో ఉన్న దేవుని యొక్క ఉనికి, స్వభావం, స్వరూపం అన్నిటిని కలిపి ఒక నిర్వచనం చెబితే దాని సారాంశం ఒక్క యేసు ప్రభువు లోనే నెరవేరుతుంది. దేవుడు పక్షపాతి కాదు కాబట్టి ఈ భూమికి మద్యబిందువు అయిన ఇజ్రాయిల్ దేశం లోనే పుట్టాడు. పాపోహం పాపాఖార్మః, పాపాత్మా పాపా సంభవః, త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అనే శ్లోకం లో చెప్పిన ఆ ఓమ్ కారుడు మరెవరో కాదు, ఆ యేసు మాత్రమే. మన హృదయంలో చోటు ఇస్తేచాలు, స్వర్గమైనా, పరలోకమైనా ఆయనే నడిపిస్తాడు. కాబట్టి ఈ మెసేజ్ చదువుతున్న ప్రతిఒక్కరు, యేసును నమ్ముకోండి. మరణాన్ని జయించి లేచిన యేసుతోపాటు నిత్య రాజ్యం లో యుగయుగములు జీవించండి. AAMEN

  • @miryalavenkatesham5859
    @miryalavenkatesham5859 2 роки тому +1

    చాలా చాలా బాగుంది కృతజ్ఞతలు
    అలాగే పరందామం గురుంచి కూడా తెలుపరా please

  • @sudeepnarwalyt1981
    @sudeepnarwalyt1981 2 роки тому +140

    అన్న ఫ్యాన్ ఎంతమంది ఉన్నారు❤️❤️👍👍🙏🙏

    • @mjgaming5009
      @mjgaming5009 2 роки тому +1

      Super vro

    • @iamforchange5159
      @iamforchange5159 Рік тому +1

      హిందూ ధర్మం అంటే ఒక మతం కాదు సోదరా…
      “సనాతన ధర్మం అంటే సనాతనుడైన విష్ణువును తెలిసుకోనే జీవన విధానమే సనాతన ధర్మం .. విష్ణుభగవానుడు వేదాలను సృష్టించి, తర్వాత బ్రహ్మను తన నాభినుంచి సృష్టించి ఆయన ద్వారా వేదాన్ని లోకాలకు అందించాడు. బ్రహ్మ గారు మనువును సృష్టించి, ఆయన ద్వార జీవుల సృష్టించి, ప్రత్యుత్పత్తిని పెంపొందించాడు.. “
      ఇది 16 పురాణాల నుంచి సేకరించిన అంశం.. హిందూ ధర్మం అత్యంత సనాతనమైనది.. ఎంతకాలం విష్ణువు ఉంటాడో అంతకాలం సనాతనధర్మం ఉంటుంది.. విష్ణువు అంతరించడం అంటూ ఉండదు కాబట్టి, సనాతనధర్మం కూడా అంతరించదు..
      ❤ ఓం నమో నారాయణాయ ❤

  • @jpanuguluruidea3538
    @jpanuguluruidea3538 2 роки тому +2

    🙏"ఓం నమో నారాయణాయ,ఓం నమో భగవతే వాసుదేవయ,హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే,హరి నారాయణ,శ్రీరామ రామ రామ".🙏🙏🙏

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 2 роки тому +1

    సూపర్....... అన్నా... మన వేదాలలో(గుర్వేదం, అథర్వణ వేదం,యజుర్వేదం అలాగే సామవేదం) లలో మంత్రాలు ఉంటాయి. కాని శ్లోకాలు ఉండవు. మంత్రాలు కి శ్లోకాలకు చాలా తేడా ఉంటుంది. మీరు ఈ విశయం వేద పండితులను అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఈవిడియో చేసినందుకు ధన్యవాదములు Tq....

  • @nageshbeeraiahgari8928
    @nageshbeeraiahgari8928 2 роки тому +2

    అద్భుతమ్, చాలా బాగుంది ఇలానే మంచి video s చేయండి 👌👍👍

  • @LakshmiDevi-fv6uj
    @LakshmiDevi-fv6uj 2 роки тому +3

    అందువల్లనే కదా మన హిందూ తత్వం

  • @iamforchange5159
    @iamforchange5159 Рік тому +2

    హిందూ ధర్మం అంటే ఒక మతం కాదు సోదరా…
    “సనాతన ధర్మం అంటే సనాతనుడైన విష్ణువును తెలిసుకోనే జీవన విధానమే సనాతన ధర్మం .. విష్ణుభగవానుడు వేదాలను సృష్టించి, తర్వాత బ్రహ్మను తన నాభినుంచి సృష్టించి ఆయన ద్వారా వేదాన్ని లోకాలకు అందించాడు. బ్రహ్మ గారు మనువును సృష్టించి, ఆయన ద్వార జీవుల సృష్టించి, ప్రత్యుత్పత్తిని పెంపొందించాడు.. “
    ఇది 16 పురాణాల నుంచి సేకరించిన అంశం.. హిందూ ధర్మం అత్యంత సనాతనమైనది.. ఎంతకాలం విష్ణువు ఉంటాడో అంతకాలం సనాతనధర్మం ఉంటుంది.. విష్ణువు అంతరించడం అంటూ ఉండదు కాబట్టి, సనాతనధర్మం కూడా అంతరించదు..
    ❤ ఓం నమో నారాయణాయ ❤

  • @shankarbillionaire1469
    @shankarbillionaire1469 Рік тому +1

    హరే కృష్ణ హరే రామ

  • @munipala.venkateshvenky3537
    @munipala.venkateshvenky3537 2 роки тому +6

    భారతదేశం గొప్పది ఈ సృష్టిలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి వాటికి మూలం మన సనాతన ధర్మం కానీ మనం వాటిని విస్మరించడం మన దౌర్భాగ్యం

    • @naveenkumar-vh9hm
      @naveenkumar-vh9hm Рік тому

      I don't know what is sanatana darmam .
      If you know please explain me briefly

  • @Srimannarayana789
    @Srimannarayana789 2 роки тому +10

    Super Analysis.. it is said in Vedic scriptures, Vaikuntam is the only planet described for Moksha seekers and only pious souls enter there. It is said, it is existed after the brahmandam ends.. it is beyond son light, stars effulgence.. it has it's own effulgence by the supreme personality, Lord Mahavishnu..

    • @chandrakanth6330
      @chandrakanth6330 2 роки тому

      Bro bramhanandam enduku vachadu ikadiki bro 😀

  • @Sathwik867
    @Sathwik867 Рік тому +1

    Ur work is mind blowing

  • @philixestherrani3193
    @philixestherrani3193 5 годин тому

    Meeru cheppindi exactly 💯 correct sir.

  • @padmasri9076
    @padmasri9076 2 роки тому +8

    Wow..
    Great work sir !!
    this is the 2nd video I saw in the channel
    I just subscribed while listening the video itself
    Without any interuption what an explanation
    Hatsoff sir 🙏

  • @giridharb8994
    @giridharb8994 2 роки тому +4

    Thank you So much Sir.. Very informative. Hinduism is a great.. Namaste

  • @parapatiappanna9334
    @parapatiappanna9334 2 роки тому

    బ్రదర్ మీరు ఈ వీడియోలో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వేదాలలో మంత్రాలు మాత్రమే ఉంటాయి శ్లోకాలు ఉండవు శ్లోకానికి మంత్రానికి చాలా తేడా ఉంది హిందూ గ్రంధాల గురించి మాట్లాడేటప్పుడు చాల జ్ఞానం అవసరం ఎప్పటి వరకు మీరు చేసిన వీడియోలలో అందించిన సమాచారం చాలా వాస్తవిక మైనదని నమ్మాను కానీ మొన్న మీరు చేసిన తాజ్ మహల్ గురించి వీడియో చాలా నీచమైనది దురదృష్టకరమైన అవాస్తవికమైన సమాచారం కమ్యూనిస్టులు తురక మేధావులు అలనాటి దుర్మార్గులైన పరిపాలకులు చరిత్రను వక్రీకరించి పుస్తకాలలో పాఠ్యాంశాలుగా పొందుపరచిన సమాచారాన్ని మీరు వీడియో గా అందించడం మా దురదృష్టం ఏదైనా అంశం గురించి వీడియో తీసేటప్పుడు దానిపై సమగ్రమైన సమాచారం ఉండాలి వాస్తవాల ఆధారంగా వీడియో చేయడం అలవాటు చేసుకోండి నాకున్న పరిజ్ఞానం మేరకు ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం కూడా సరైనది కాదు

  • @AnuradhaAnuradha-dj8oq
    @AnuradhaAnuradha-dj8oq 2 роки тому

    Brother, నమస్తే, ఎం త, గొప్ప సందేశం ఇచ్చి నందు కోటి నమస్కారము లు,

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 роки тому +5

    ఆ మహా వైకుంఠని కనుగొనడం మా మానవ మాతృలకు అసాధ్యం మహా భక్తులకు తపస్విలకి పుణ్యాత్ములకి మాత్రమే దాని గురించి అవగాహన మరియు వెళ్లే భాగ్యం కలుగుతుంది నాలాంటి వాళ్ళకి కూడా,
    వైకుంఠం శ్రీమహావిష్ణువు శ్రీమహాలక్ష్మి అమ్మవారు ఉన్న దివ్య లోకం వాళ్ళ పరమ భక్తులు వారియొక్క గణాలు కొలువు ఉండే మహా పుణ్య ప్రదేశం 🕉️🚩🙏🙏🌄

  • @Mikeynickey56
    @Mikeynickey56 2 роки тому +6

    Anna nuv thopu anna, roju ki inni video lu adhi kuda chala intresting vii, love uh bro 🤜 , u deserve a 100 million subscribers

  • @durgaprasadtutika7267
    @durgaprasadtutika7267 Рік тому +2

    Chalabagundi bro

  • @pandiribhanuprasad5294
    @pandiribhanuprasad5294 2 роки тому +1

    Super

  • @rambabuparamkusam8700
    @rambabuparamkusam8700 2 роки тому +7

    ఓం నమో నారాయణాయ

  • @praneethrajmytreyarajvardh2444
    @praneethrajmytreyarajvardh2444 2 роки тому +3

    జై శ్రీమన్నారాయణ 🕉💜🙏🙏🙏🙏

  • @muralikrishna6106
    @muralikrishna6106 2 роки тому +1

    Good video brother good morning 🔯🔯🔯🔯🔯🇮🇳🌅

  • @yellakrishnasaapuri6053
    @yellakrishnasaapuri6053 2 роки тому

    బ్రో మన దేశాన్ని చూసి చాలా పాస్తత్య దేశాలు ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో విషయాలు సనాతన ధర్మాలు,ఆలయాలు గురించి తెలుసుకుంటుంటే కాని మనం మాత్రం హిందూ దేశంలో పుట్టి పెరిగి వాటి గురించి తెలుసుకోకుండా పాస్తత్య దేశాల యొక్క వాళ్ల డ్రెస్ కల్చర్ అలవాట్లు లైక్ పబ్స్, రెవ్ పార్టీస్, ద్రస్స్ కల్చరు ఇంకా ఎన్నో నేర్చుకుంటున్నాం మనము నాకు చాలా బాధగా మరియు అసంతృప్తిగా ఉంది మనమే మన ఇతిహాసలు , పురాణాలు , వేదాలు నమ్మడం లేదు.వాటిని చదవడం వాళ్ళ మనకు ఎంతో తెలుస్తుంది ఎందుకంటే నేను ఈఓ ఎక్సమ్ ప్రిపేర్ అవుతున్నాను నేను మన పురాణాలు , భాగవతం , వేదాలు,ఇతిహాసలు 4 నెలల నుంచి చదువుతున్నాను మీరు చెప్పినట్టు మీరు పర్వతం , ధ్రువ తారా, బ్రహ్మండం గురించి భాగవతం లో ని skandalalo వివరించారు ఇంకా ఒకటి ఉంది జంబూ ద్విపం. మీరు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలి బ్రో

  • @kranthi2114
    @kranthi2114 2 роки тому +9

    Great explanation brother,We want more videos from our history 🙏

  • @spacexus24..
    @spacexus24.. 2 роки тому +12

    శంబాలా నగరం ఉంది. చూసినవారు ఇప్పటికి ఉన్నారు. అక్కడి వారు ఇక్కడకి వస్తూ ఉంటారు. కాని మనం ఎందుకంటే మనలాగే కనబడతారు,

    • @moviemazaajr6190
      @moviemazaajr6190 2 роки тому

      ఎక్కడ అండి వాళ్ళు వచ్చేది నిజంగా చూశారా

  • @kandadarevathi8757
    @kandadarevathi8757 Рік тому

    చాలా ఆలస్యంగా వీడియో చూసాను చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @sharmasharma3726
    @sharmasharma3726 2 роки тому

    జయ జయ శ్రీమన్నారాయణ గోవిందా హరే హరే! వైకుంఠం మన భూలోకం లో తిరుమల తిరుపతి. ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా!

  • @chikkduchiranjeevi2884
    @chikkduchiranjeevi2884 Рік тому +3

    నేను హిందుగా పుట్టడం చాలా అదృష్ట వంతుడును నిజంగా భారత దేశం నా తల్లి

  • @MrTejaCreations143
    @MrTejaCreations143 Рік тому

    బ్రదర్ అన్ని వీడియోలు చాలా సూపర్ గా కళ్ళకు కట్టినట్టు గా ఉన్నాయి.

  • @ramreddy1521
    @ramreddy1521 Рік тому

    అద్భుతం, అమోగం, అనంతం అంతా మాయ, విచిత్రం. ధన్యవాదాలు. Ramreddy, నిర్మల్ తెలంగాణ

  • @Rawm_Esh
    @Rawm_Esh 2 роки тому +16

    విశ్వం గురించి వేగం గురించి ఏ గ్రంధాలు అయితే విశ్లేషిస్తుందో వివరణ ఇస్తుందో, ఆ గ్రంధాలు కలిగిన మన సనాతన ధర్మం చాలా గొప్పది.
    ఈ విషయం తెలుసుకోలేని మూర్ఖులు మిగిలిన మతాల వారు.

    • @Jeshwanth_
      @Jeshwanth_ 2 роки тому +1

      @DRAGON EMPEROR 👌

    • @mamidilaxminarayana114
      @mamidilaxminarayana114 2 роки тому

      @DRAGON EMPEROR ఇంకా ఎన్ని రోజులు ఆ సనాతన ధర్మం ముసుగులో ఉంటారు అండి వీళ్ళు ఆచ్చర్యం ఏంటంటే వీళ్లకు science కని పెట్టిన వస్తువు అన్ని కావాలి అవన్నీ వాడేసి మళ్ళీ సనాతన ధర్మం నుండే ఇవన్నీ పుట్టాయి అంటారు

    • @mamidilaxminarayana114
      @mamidilaxminarayana114 2 роки тому +1

      @DRAGON EMPEROR వీళ్ళకి సంసృతి అంటే ఏంటో తెలీదు తెలుగు సంసృతి అంటే అర్ధం ఉంది తెలుగు భాష ఆహారపు అలవాట్లు వస్త్రధారణ ఇలాంటివి వస్తాయి కానీ సనాతన ధర్మం ,సనాతన సంసృతి అంటారేంటి అండి బాబు ఇన్ని చెప్తున్నారు కానీ ఒక్క దానికి అణువంత అయినా ఆధారం దొరకలేదు పూర్వం రోమన్ సామ్రాజ్యం లో కూడా ఇలాంటి ఆలోచన విధానం తో వుండే వారండి ఇప్పుడే వారికి science గురించి తెలిసి అవన్నీ వదిలేశారు మన వాలకు ఎప్పుడు తెలుస్తుంది అండి 🤔🤔

    • @Rawm_Esh
      @Rawm_Esh 2 роки тому

      @@mamidilaxminarayana114 ఇంటి కుక్క ఇంటి కుక్కని కరవదు అని సామెత ....
      దీనికి వేరే అర్థం కూడా గూగుల్ నీ అడిగి చెప్పండి.

    • @Rawm_Esh
      @Rawm_Esh 2 роки тому

      @@mamidilaxminarayana114 మీకు కాంతి వేగం ఒక్కటే తెలుసు... కానీ..
      సూక్ష్మ శరీరయానాం కూడా ఉందని తెలుసుకోండి.

  • @sureshm8340
    @sureshm8340 Рік тому +3

    Anna nuvvu great

  • @TheRaghumurthy
    @TheRaghumurthy 2 роки тому +2

    Great video sir, vast knowledge, wisdom. Appreciate your endeavours 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻. Thanks Ton. 👍👍👌👌

  • @UnUsed143
    @UnUsed143 2 роки тому +1

    🚩🚩🚩 జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @rssrao1631
    @rssrao1631 2 роки тому +4

    Correct sir Indians are followed foreign culture. But foreigners followed sri krishna ie Iskon. What a surprise sir

  • @suryag816
    @suryag816 2 роки тому +6

    అన్నయ్య మీరు బాగా చెప్పారు
    కానీ ఏ మతం లేని క్యాస్ట్
    మన హిందూ మతంలో ఎందుకు
    తక్కువ వాళ్ళు, ఎక్కువ వాళ్ళు అనే మాటలు ఎందుకు అన్నయ్య వచ్చాయి

  • @harishb4932
    @harishb4932 Рік тому

    Ohm namaha shivaya, ohm namo naaraayanaaya namaha, ohm namo brhammadevaaya namaha

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba 2 роки тому +1

    Really superb video.

  • @kaladar5377
    @kaladar5377 Рік тому +3

    Sir మీరు చివర్లో చెప్పింది కరెక్ట్. మన భారతీయులు పాశ్యాతమోజులో పడి మన గొప్పతనం తెలిసి మూసుంకుతున్నారు

  • @idiotbutclever
    @idiotbutclever 2 роки тому +5

    శంభాల నగరం గురించి కూడా ఒక వీడియో చేయండి

  • @murthybommalla413
    @murthybommalla413 2 роки тому +1

    ఈ సృష్టిలో చాలా విషయాలు దాగి ఉన్నాయి కానీ మనం చూసే ఈ నేత్రం తొ కాదు మనోనేత్రం తోనే సాధ్యం అది ధ్యానం ధ్యానం ద్వారా అన్ని చూడగలము మీరు బాగా విశ్లేషించారు కనీసం ఈ విధంగానైనా తెలియని వాళ్లు తెలుసుకుంటారు

    • @9705868656
      @9705868656 2 роки тому

      Na Question Enti Ante Manaki Chupu Undhi Kabati. Manam Antha Thondaraga Mano Netram Tho Chudalemu Anukundham. Mari Guddi Variki Asali Bayata Andalanu , Badalanu Chudaleru.... Varu Mano Netram Tho Chudali Ga......

  • @urstrulyvarun8236
    @urstrulyvarun8236 2 роки тому +2

    Kuruskethram hidden details tho video cheyandi. Mee channel subscriber ga happy ga feel avutham😍😘😘

  • @muralireddy7641
    @muralireddy7641 2 роки тому +3

    Good content bro👍 Yes shambala city vere dimension lo undi manaku kanapadadhu and finally background music super

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 роки тому +5

    హిందూ సంస్కృతి మాత్రమే మానవ విలువలు ధర్మం గురించి చెప్పింది

  • @rsandyaraja3040
    @rsandyaraja3040 2 роки тому +1

    చాలా అద్బు తమైన గొప్పవిశయం👍🙏

  • @limitlessfunchronic9023
    @limitlessfunchronic9023 2 роки тому +1

    Science in deep లాంటి చానల్స్ కి next టార్గెట్ నువ్వే అవుతావు బ్రదర్.మీరు వేరే ఏ టాపిక్స్ తీసుకొని చెప్పిన ఎవరు పట్టించుకోరు but సనాతన ధర్మం గురించి మాట్లాడితే మాత్రం నిన్ను టార్గెట్ చేసి నువ్వు చెప్పేది ఇల్లాజికల్,ఛాందసo,psudo science,మూఢ నమ్మకాలు, ఇలా ఇంకా ఎన్నో రకాల కొత్త అర్థాలను తీసుకువచ్చి మీరు కనుమరుగు అయ్యే వరకు వేటాడుతూరు.జర భద్రం బ్రదర్.......

  • @churchofchristalajangi9144
    @churchofchristalajangi9144 2 роки тому +4

    బైబిల్ చదివితే అన్ని విషయాలు బయట పడతాయి

  • @Nepolien123_
    @Nepolien123_ 2 роки тому +6

    Scienceసిద్ధాంతాలు అంతా బూటకం సనాతన ధర్మ మే నిజం

    • @mamidilaxminarayana114
      @mamidilaxminarayana114 2 роки тому +2

      మరి అలాంటప్పుడు science కని పెట్టిన వస్తువులు ఎందుకు వాడుతున్నావు నీవు కామెంట్ పెట్టిన mobile ఎలా తయారయింది

    • @TheKing-lo9mn
      @TheKing-lo9mn 2 роки тому +1

      @@mamidilaxminarayana114 ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి సైన్స్ లేనిదే లేడు, అలాంటిది ఇప్పుడు ఈ కొడుకులకు సైన్స్ ఒక బూటకం లాగా కనిపిస్తుంది అంట, ఈ ఛానల్ ఎదవ కూడా ఒక తెలివైన వాడు అంతే వాడు వివేకవంతుడు కాదు, ఇంకా చెప్పాలంటే వాడికి ఎవడైనా డబ్బులు ఇచ్చి ఉంటాడు ఇలాంటి సోది చెప్పమని, వాడికి కూడా తెలుసు కైలాసం లేదు తొక్క లేదు ఇంకా ఈ సృష్టిలో ఏ దేవుళ్ళు లేరు అని కానీ తెలివైన వాడు సామాన్య జనాలను మోసం చేయడం ఇలాగే ఉంటది మరి

    • @mamidilaxminarayana114
      @mamidilaxminarayana114 2 роки тому

      @@TheKing-lo9mn వాడికి కూడా తెలుసండి దేవుడు లేడు దెయ్యము లేదని మళ్ళా దాంట్లో కైలాసం అంట వైకుంఠం అంట రోజుకో సోది పట్టుకు వస్తారు ఇలాంటి గొర్రెలు ఉన్నాయని తెలుసు వారికి views,subscribers అంతే డబ్బే డబ్బు ఇంకేం కావాలి వాడికి ఆదాయం వస్తుంది కానీ ఒక తరాన్ని అంధకారం లోకి నెడుతున్నారు అది కదా మన బాధ

    • @yadlapallibalasreekarybalu235
      @yadlapallibalasreekarybalu235 2 роки тому

      @@mamidilaxminarayana114 proof chesi chupinchandi

    • @mulintigopal8033
      @mulintigopal8033 2 роки тому

      @@mamidilaxminarayana114 kadhu lofar na kodaka perakaniki devuni Peru pettukuntava

  • @ajaypasupula419
    @ajaypasupula419 2 роки тому +1

    amazing exlent bro...

  • @gsivasiva319
    @gsivasiva319 2 роки тому

    మిత్రమా నీవు. చాల great
    నీవు. చేసిన video సూపర్
    Thank you so. much

  • @rajs.8700
    @rajs.8700 2 роки тому +3

    Bro Himalayas form avvaka mundhu devathalu ekkada unnaru. Kailasam ekkada undedhi.himalayas new mountains kadha rendu tectonic plates gudhukovadam valla vachaayi.mari Himalayas form avvaka mundhu paristhithi enti

    • @saadhyapoori2425
      @saadhyapoori2425 2 роки тому +1

      Good question

    • @Jeshwanth_
      @Jeshwanth_ 2 роки тому

      Ilanti questions ki rly undadhu

    • @Jeshwanth_
      @Jeshwanth_ 2 роки тому

      Asal ee channel videos petkuntu povatame kani kindha comments ki doubts ki rly ichindhe ledhu.. Endhumante ivvaleru ichentha scene kuda vallaki ledhu kabatti

    • @rajs.8700
      @rajs.8700 2 роки тому +1

      @@Jeshwanth_ okkati kuda society ki panikocchedi ledhu ee channel lo. Anni elaanti proofs lenive

    • @Jeshwanth_
      @Jeshwanth_ 2 роки тому

      @@rajs.8700 Yes

  • @sheikh5083
    @sheikh5083 2 роки тому +7

    Bro number pronouncing 78 lakhsalu kadu bro 78 velu😜😘bro, I had another doubt mana puranalaku old history undi I believe that but my doubt is rati yugam(adimanava lokam) first aa or mana puranallo undey di first aa? 🤔 Can u make a video on this pls okavela puranallo undey lokam first aythey adimanavulaku matalu(words, talking like that) evaru nerpunchaleda? Coz mana puranallo andaru matladutharu kadaa

    • @Nepolien123_
      @Nepolien123_ 2 роки тому +2

      Excellent doubt bro 👍👍👍👍👍

    • @rams-nandan
      @rams-nandan 2 роки тому +4

      కొన్ని వందల వేల సంవత్సరాల ముందు నిర్మించిన దేవాలయాల నిర్మాణాలు ఇప్పటి వారికి అర్ధం కాని సాంకేతికతను రూపొందించి కట్టారు.. అంటే ఏది ముంది ఏది తర్వాత?
      చరిత్ర ప్రకారం మన ప్రపంచం లో మొదటి నాగరికత సింధూ నాగరికత.. ఆ నాటి thecnology, ఇంటి నిర్మాణ వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటి కంటే చాలా అడ్వాన్స్ వుంది అని అంటారు.. అంటే సింధూ నాగరికత మన కంటే తర్వాత వచ్చిందా?
      టెలిస్కోప్ లాంటి పరికరాలు లేక ముందే ఎన్నో గ్రందాలలో ఋషులు అంతరిక్షం గురించి గ్రహాల గురించి పేర్కొన్నారు. అంటే ఏది ముందు?
      వీటన్నింటికీ సమాధానం ఆలోచించు... రాతి యుగం ముందా పురాణాలు ముందా? మీకే తెలుస్తుంది బ్రో...

    • @thirupalreddy6484
      @thirupalreddy6484 2 роки тому

      Rathi yugam adimanavulu antha oka chetha kadhaa bro

    • @sheikh5083
      @sheikh5083 2 роки тому +1

      @@rams-nandan yup naku telusu bro nenu chinnaPati nundi chaduvukunna antha schools and libraries lo about sindhu nagari Katha harappa mohanjodharo antha and etc, but nenu just veetanninti ki moolam emaiy untundi ani aloochisthunnanu bro. oka doubt puttina ventaney yevaru vignanulu(brilliant) karu like for example theory of adi manavulu(rati yugam) so naa doubt ikkada mana puraanalu raati yugam munduva leka tarvathava ani vastundi bro I hope u got understand my doubt😊 deeni meeda brother oka vedio chesi explain chesthey baguntundi

    • @sheikh5083
      @sheikh5083 2 роки тому

      @@thirupalreddy6484 kani bro raati yugam tappu aythey Dani gurinchi mana pusthakallo mentioned cheyyaru kada bro anni school books lo Dani gurunchi untundi Infact Dani lo koddiga fact kooda untundi bro like manam puttinappudu manakem teleedu kani mana parents manaku anni nerpistharu vallaku valla parents vallaku aapy valla parents so ila edo oka moolam untundi so puttinappudu manakem teleedu exactly like those adimanavas manam evolution ayyam present so we cant say that rati yugam doesn't exist it has more chances to prove that once it was exist bro

  • @LakshmiDevi-fv6uj
    @LakshmiDevi-fv6uj 2 роки тому +2

    మన విలువ మనకు తెలుసు కానీ అది ఒక చిన్నచూపు

  • @prabhaar7244
    @prabhaar7244 Рік тому

    🙏ఓం నమో నారాయణయా 🙏
    🙏ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః 🙏

  • @9399979988
    @9399979988 2 роки тому +3

    నమస్తే సర్...!!!
    బైబిల్ లో " రాజులు 2 వ గ్రంధం 20 వ అధ్యాయం లో 5-11 వ వచనాల లో లిఖించబడిన ఒక సన్నివేశం అస్సలు అర్ధం అవ్వట్లేదు మరియు ఈ సన్నివేశానికి " యెహోషువ 10 వ అధ్యాయం లో 12-14 వచనాలకి ఉన్న సంబంధ ఏంటి ???. ఇలా జరిగినప్పుడు భూమి పై ఏర్పడిన మార్పులు ఏమిటి ??? దయచేసి మీ కోణం లో అలోచించి ఒక వీడియో చేయండి సర్ ప్లీజ్ 🙏🙏🙏

  • @Bharatprakshal
    @Bharatprakshal 2 роки тому +3

    పుకిట పురాణాలు అనేది నా అభిప్రాయం.
    అందులో కొంత వాస్తవం ఉండవచ్చు.
    కానీ ఈ పురాణాలను బట్టే మనదేశంలో కులగజ్జి అంటువ్యాధిలా సోకింది.
    సమానత్వం లేని నీచ్చమైన స్థితి.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 роки тому +1

      Christian labour lanja kudka

    • @Bharatprakshal
      @Bharatprakshal 2 роки тому

      @@Ramakrishna.N ఇదే... ఇదే... నువ్వు పురాణాల్లో నేర్చుకున్న సంస్కారం.
      పురాణాలు పుకిటం అనే ప్రతి వాడు లేబర్ అనుకోవడం, ల... కొడుకు అనుకోవడం.
      నీ మూర్కత్వానికి నిదర్శనం.
      సత్యాన్వేషణ చేసుకో...
      సత్యవేవ జయతే.
      సత్యాన్ని గ్రహించే ప్రతి వాడు కచ్చితంగా క్రైస్తవుడు అవుతాడు.
      గ్రంధాలు చదవడం చేతకాదు.
      చదివి చూడూ...నువ్వు కూడా నాకులా హిందూ మతాన్ని వదిలేస్తావు.
      ఒక్కటి గుర్తుపెట్టుకో మతం మత్తు వద్దులు
      నువ్వు మనిషివి అని మరచిపోవద్దు మానవత్వం లేని వాడికి దైవత్వం అస్సలు అర్ధం కాదు.

    • @Bharatprakshal
      @Bharatprakshal 2 роки тому

      @DRAGON EMPEROR నేను అదే అంటున్నాను.
      పుస్తకాలు చాలా రచించ బడ్డాయి.
      అవి చదివితేనే... చరిత్ర తెలుస్తుంది.
      పరిశోధించి వాస్తవాన్ని గ్రహించవలసింది మనమే...

    • @gvk3385
      @gvk3385 2 роки тому

      @@Bharatprakshal అద్భుతాలు అన్ని మతాల్లో జరుగుతాయి.. Christians వాటిని యేసు ఖాతాలో వేసి మతం మారుస్తారు అంతే.
      మొన్న covid వస్తె100 కి 97 మంది కోలుకున్నారు.
      కోలుకోకముందే pastors valla daggariki vellu pracharam చేశారే అనుకో..
      కోలుకున్న వాళ్ళు ఏం అనుకుంటారు?
      యెసు ఏ chesadu అనుకుంటారు
      సో మన గొర్రెల విషయంలో కూడా ఇదే జరిగింది..
      99.9% మత మార్పిడులు అనారోగ్యం వచ్చే వల్ల దగ్గరే జరుగుతాయి.
      Hinduism అంటె దేవుడ్ని పూజించే భక్తి మార్గం మాత్రమే కాదు.
      మోక్షం కి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్నిటి గురించి చెప్తుంది.
      జ్ఞాన యోగం, కర్మ యోగం, క్రియ యోగం, భక్తి యోగం, సాంఖ్య ,6 దర్శనాలు , వేదాంత సిద్దాంతాలు
      కేవలం క్రియ యోగం లోనే 108 పద్దతులు ఉంటాయి..అవన్నీ మోక్షం కి మార్గమే.
      .
      ఎడారి మతాలు అన్ని భక్తి మార్గం కిందకి వస్తాయి.90% హిందువులు Hinduism ante bhakthi path అనుకుంటున్నారు.
      కానీ మోక్షం కి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్నిటి నీ చెప్పేదే ఇది

    • @gvk3385
      @gvk3385 2 роки тому +1

      pastor గాళ్లు cheppe puranalu kadu .
      asalu puranalu anevi 0.0001% matrame
      .
      Hinduism అంటె దేవుడ్ని పూజించే భక్తి మార్గం మాత్రమే కాదు.
      మోక్షం కి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్నిటి గురించి చెప్తుంది.
      జ్ఞాన యోగం, కర్మ యోగం, క్రియ యోగం, భక్తి యోగం, సాంఖ్య ,6 దర్శనాలు , వేదాంత సిద్దాంతాలు
      కేవలం క్రియ యోగం లోనే 108 పద్దతులు ఉంటాయి..అవన్నీ మోక్షం కి మార్గమే.
      .
      ఎడారి మతాలు అన్ని భక్తి మార్గం కిందకి వస్తాయి.90% హిందువులు Hinduism ante bhakthi path అనుకుంటున్నారు.
      కానీ మోక్షం కి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్నిటి నీ చెప్పేదే ఇది.
      అయినా ఎడారి మతాలకు ఇవి అర్థం కాదు.
      ఒక ప్లాన్ ప్రకారం Hinduism pai బురద చల్లే ప్రయత్నం చేస్తారు.
      అయినా యేసు నీ నమ్మితే స్వర్గం లేకపోతే నరకం ఏంటి కామెడీ కాకపోతే🤣🤣
      మరి అంత శాడిస్ట్ గాడా

  • @muralikrishnabudde9400
    @muralikrishnabudde9400 Рік тому

    Om namah shivaya .om namo narayanaya

  • @ramyakrishna531
    @ramyakrishna531 2 роки тому

    meeru chppedi vintunte nijamga viswam ante idi jeevitham ante idi ani chala chakkaga ardamouthindi.

  • @sailajasrinivasan3424
    @sailajasrinivasan3424 2 роки тому

    Meru chala baga explain chesthunnaru . Me voice super . Meru healthy ga happy ga undali ani . E lanti videos chala post cheyali ani devudini korukuntunnanu.

  • @sasikanthmotumarri8510
    @sasikanthmotumarri8510 2 роки тому +1

    yes your right this video is very interesting thank you bro

  • @sujiswetha24
    @sujiswetha24 2 роки тому +1

    Editing, music,voice superbb

  • @smmk9779
    @smmk9779 2 роки тому +1

    Ee topic gurinchi inkastha deep ga cheppandi this super topic and ur voice is just excellent

  • @bhoomeshvilasagar
    @bhoomeshvilasagar 2 роки тому +1

    బ్రహ్మాండం గురించి తెలుసుకోవాలనుకుంటే ధ్యాన్నమే సరియైన మార్గం.సూక్ష్మ శరీరం ద్వారా ప్రయాణం చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు.కానీ ఒక గమ్మత్తయిన విషయం ఏమిటంటే సూక్ష్మ శరీరం తో తిరిగే శక్తి సాధించిన తరువాత క్రొత్త విషయాలు తెలుసుకోవాలన్న కోరిక చచ్చిపోతుంది.అందుకే మన సరియయిన సద్గురువులు నిరూపించడానికి ప్రయత్నం చెయ్యరు .

  • @venkatmiriyala9149
    @venkatmiriyala9149 2 роки тому +1

    Voice is excellent sir 🙏

  • @malleshyadavmallesh2991
    @malleshyadavmallesh2991 Рік тому

    On namah shivaya Hari Vishnu om Brahma devaya namah jai shree ram Jai shree Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajeshKumar-ry6ey
    @RajeshKumar-ry6ey Рік тому +1

    Superb Voice anna

  • @ravireddy3197
    @ravireddy3197 Рік тому +1

    My boy your language kwoledge is unbeatable but you are giving good comedy episode's for people good luck

  • @chinthakuntashiva3937
    @chinthakuntashiva3937 Рік тому

    Super excited video bro 🙏

  • @narentumma7592
    @narentumma7592 2 роки тому +2

    Mi dedication ki 👏👏♥️

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 Рік тому

    Excellent video bro, mee voice adbhutaha

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 Рік тому

    Om namo bagavate vasudevaya namo namaha 🌹🌹🌹☘️☘️☘️🙏🙏🙏 jai yogeswr

  • @telug.gaming.dj.charan5650
    @telug.gaming.dj.charan5650 Рік тому

    Anneno deshalu kanu tervani nadu vekhasinche mana nela vignyana jyothi
    Wow..... 👏👏👏