చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? | Where does the soul go after d!e

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? | Where does the soul go after d!e
    Concept and Editing :- Manikanta
    Script and Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB UA-cam Channel:- / jsenglishlab
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

КОМЕНТАРІ • 362

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +83

    బ్రో..
    గరుడ పురాణం గురించి parts wise వీడియోస్ చేయి బ్రో..
    దానిలో మనిషి బ్రతికి ఉండగా చేసిన పాపాలకు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడు, చనిపోయిన వారికి శ్రద్ధా కర్మలు ఎలా నిర్వహించాలి ఎలాంటి కార్యాలు చేస్తే మరణించిన వారు స్వర్గ లోకాలకు వెళతారు etc.. అసలు చదువుతుంటేనే positve vibes కలుగుతాయి మనకి..
    అసలు ఆ *గరుడ పురాణం* చదివితే అందరికి జీవితం అంటే అర్ధమవుతుంది 🚩🕉️🙏🙏

    • @Kumar-et1of
      @Kumar-et1of Рік тому +3

      Yes

    • @princeakash4295
      @princeakash4295 Рік тому +2

      Avunu nenu kuda chaduvuthunna same feeling

    • @ssvikrman1247
      @ssvikrman1247 Рік тому

      Fd.. గరుడ పురాణం గురించి ఎక్కువగా వివరించకూడదు fd ఎందుకంటే అది సృష్టికి విరుద్ధం అవుతుంది.

    • @princeakash4295
      @princeakash4295 Рік тому

      @@ssvikrman1247 fd అంటే ఏంటి

    • @lovelyrajujsr1031
      @lovelyrajujsr1031 Рік тому

      @@princeakash4295 food 😂

  • @C.MaheshC.Mahesh91105
    @C.MaheshC.Mahesh91105 Рік тому +366

    అన్న మనం మరణించిన తరువాత ఎం జరుగుతుందో తెలుసుకోవాలంట్టే అది మన మరణం తరువాతే తెలుస్తోంది.

  • @SIVA-NAIDU3
    @SIVA-NAIDU3 Рік тому +20

    ఈ ప్రపంచం లో ఉన్న కోట్ల జీవులలో మనిషి ఒక జీవి ।।। అలాంటపుడు కెవలం మనిషి కి మాత్రమే పునర్జన్మ ఎలా ఉంటుంది ।।।

    • @balayesubollepogu8436
      @balayesubollepogu8436 Рік тому +1

      Right ఇన్ని కోట్ల జీవరాసుల్లో మనిషికి మాత్రమే కొత్త కొత్త ఆవిష్కరనలు కనుక్కునే శక్తి ఎందుకు ఉంది...

    • @aramrobinhood
      @aramrobinhood 8 місяців тому

      Endukante manishiki maatrame vennu pusa nitaruga vundi.. Vennu poosa lo power paiki prasarinche capacity vundhi kabatti

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +17

    గరుడ పురాణం అనేది, శ్రీమహావిష్ణువు గరుత్మంతుడికి వివరించారు.. మానవ దేహం గురించి గరుత్మంతుడు అడగగా.. 🚩🕉️🙏
    ఈ గరుడ పురాణం " *this is very valuable* *Book, very knowledgeable Book*
    ఇప్పుడు దీని గురించి తెలుసుకొని ఏమి చేస్తాం అనుకోవద్దు దయచేసి ఎవరైనా సరే,
    అది చదవడం మొత్తం అయ్యాక అప్పుడు మీకు తెలుస్తుంది.. ఇది ముందే నాకు తెలిసి ఉంటే బాగుండేది అని.. అంత చక్కగా బాగుంటుంది మధ్యలో మీకు అప్పుడప్పుడు హర్రర్ కుడా ఉంటుంది..
    దింట్లో మొత్తం నరక లోకం విశిష్టత , అక్కడి శిక్షలు, స్వర్గ లోక విశిష్టత, శ్రద్ధా కర్మలు, అమ్మ కడుపులో పిండం ఏర్పడే అప్పటి నుంచి పెరిగే అప్పటి వరకు పడే వేదన, కడుపులో బిడ్డ ఎలా ఉంటుంది ఏమి చేస్తుంది, ఎలా తల్లి వాసన వచ్చే కడుపులో పడే బాధలు బయటకు వచ్చే దాకా , అలాగే దెయ్యాలు ఎలా అవిర్భవిస్తాయి, మనిషి ఆత్మ ఏమవుతుంది.. మానవ దేహం పుట్టుక నుంచి చావు వరకు, అలాగే ఏ కార్యాలు చేస్తే మానవ దేహం తరిస్తుందో... అన్ని అన్ని ఈ గరుడ మహా పురాణంలో ఉంటాయి..
    ఇది చదవడం చాలావరకు ఉపయోగకరము
    జై గరుత్మంత...
    ఓం నమో నారాయణయ..🚩🕉️🙏🙏

  • @edukondalumalla7724
    @edukondalumalla7724 Рік тому +13

    మనిషి చనిఫోయాక ఏం జరుగుతుంది అనేది చచ్చినోడికి తెలుస్తుంది మనకెలా తెలుస్తుంది... స్వర్గం నరకం ఉందో లేదో తెలియాలంటే ఖచ్చితంగా చావాల్సిందే మనం...😂😂😂😂

  • @sreedharjaanu8083
    @sreedharjaanu8083 Рік тому +35

    Athma and Atom both are same.
    It's my practical experience.
    UnConsciousness is memory which takes rest is brain is sleeping mode.
    Consciousness in alert with open mind and body.

  • @afrozkhan8020
    @afrozkhan8020 Рік тому +9

    Bro blind people ki kalalu dreams vastaya ? Vaste ela untay dreans lo vallu em chustaru konchem ee video chey bro plz

  • @user-pl3cm9jg7j
    @user-pl3cm9jg7j 5 місяців тому +3

    చక్కటి సబ్జెక్ట్ తీసుకొన్నారు.. పర్ట్ 2చెయ్యండి

  • @pasalasrikanth1996
    @pasalasrikanth1996 Рік тому +3

    Maranam tarvatha enko life unnde ❤️ past lo chanipoina valanu kalustam Happy ga unntam

  • @DarkHellBoY321
    @DarkHellBoY321 Рік тому +7

    Elanti videos naku chala istam
    ... 100 videos upload chesina.
    Chusthanu.. 😍😍

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +21

    జీవితంలో లో ఆనందంగా ఉండాలంటే భక్తి ఎంతో ఎంతో అవసరం... ఆది ఏ దేవుడు పై అయిన సరే,
    చావు కుడా భక్తితో ఉండే వారికి మంచివారికి ఆనందకరమైన చావే వస్తుంది , ఘోర ప్రమాదాలపాలు కాకుండా ప్రశాంతంగా నొప్పి తెలియకుండా పోతాడు.
    పుణ్య జీవి also మంచి జీవి ,
    మరి వాళ్ళకి మాత్రం కాస్త హంగామా తో ఉంటుంది లే...😅 🕉️🙏
    *ఓం నమో నారాయణయా* 🕉️🙏
    *ఓం నమః శివాయ* *జై వినాయక* 🚩🕉️🙏

    • @kallumadhusudhanreddy539
      @kallumadhusudhanreddy539 Рік тому +3

      మంచివాళ్ళు కూడా ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు చెడ్డ వారే చాలావరకు మంచిగా చచ్చిపోతున్నారు

    • @worstguy3331
      @worstguy3331 Рік тому

      Om namo narayana 💗om namah shivaya 💗bappa morya 💗

  • @TSRAONZB
    @TSRAONZB Рік тому +3

    చాలా simple. మరణం అనేది, ఈ భౌతిక శరీరం యొక్క అంతం. తరువాత ఎలాంటి భావన ఉండదు. Power ఫెయిల్యూర్ TV వలె. ఈ న్యూరో సర్జన్ కు వచ్చినవి , కలల వంటి ఆలోచనలే...

  • @swamygoudyasiki4995
    @swamygoudyasiki4995 Рік тому +30

    Voice of wonder 💖

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 Рік тому +10

    Sir your expectations are very good to know the facts, you're great to expect various things by studying various aspects. Thank you and God bless you 🙏 ❤️ 🙌

  • @Ben_10_Omnivers
    @Ben_10_Omnivers 3 місяці тому +1

    Anna Voice Panindra15 Style ❤❤

  • @p9s27r12
    @p9s27r12 Рік тому +26

    'మరణానన్తతర జీవితం' అని జానుమద్ది హనుమత్ శాస్త్రి గారు ఒక పుస్తకం వ్రాసారు, అందులో చాలా విషయాలు విపులంగా వ్రాసారు, నేను ఒక్కసారే చదివాను, ఆ బుక్ ఒక స్నేహితుడు తీసుకు వెళ్ళాడు మళ్ళా తిరిగి ఇవ్వలేదు, ఎక్కడో పెట్టేసాడు కనబడటంలేదన్నాడు. ఎంతో ప్రయత్నించాను, మళ్ళీ కొందాము అని ఎక్కడా దొరకటం లేదు...ఎవరికైనా తెలిస్తే reply ఇవ్వండి.. ఎక్కడ దొరుకుతుందో?

  • @swethaaaa
    @swethaaaa Рік тому +7

    Please also mention your scientific references used in videos. Thank You! 😊

  • @zyxcrazy
    @zyxcrazy Рік тому +28

    Anna your voice super but nuvvu cheppevi nijama

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +1

      రేయ్ erripuka ఇంత పెద్ద ఛానెల్ పెట్టుకొని నిజాలు కాకుండా పని గట్టుకొని అబద్ధాలు చెపుతాడు ఎట్రా, అత్ గాడివి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది ఇందులో..

    • @sravankumarbochkar4236
      @sravankumarbochkar4236 Рік тому +5

      Telisindi cheppadu nammatam nammakapovatam ni istam.

    • @shivakrishna9984
      @shivakrishna9984 Рік тому +1

      Good question. Don't trust anyone

    • @SaiTej-sn7sg
      @SaiTej-sn7sg Рік тому +1

      Nijame Cambridge University lo undy

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +2

      @@shivakrishna9984 పురాణాల్లో నిజాలే ఉంటాయి అబద్ధాలు ఉండవు..

  • @satpad
    @satpad Рік тому +7

    Everything is part of nature. None can go beyond nature.

  • @kalyann3578
    @kalyann3578 Рік тому

    Consciousness,knowledge is soul aniii alegey Starting of the universe nunchi chala healthy universe undii adey big bang ayipoyey stage ki ravadaniki karanam manshi chesey kalusyam,vyardhalu vallaa.Anthuthukey 3 seasons prakruthni ,prani aney prathi okatii nii kapaduthundhi mee explantion lo chala teliyanii vishayalu telustunai kotha vishayalaku dhari tistunai nd tnk u very much nd having great explanation.

  • @vysalytsr8166
    @vysalytsr8166 Рік тому +3

    E video loni topic ni issue kakunda solve cheyyalante e topic meeda research chese vaallu khachchitamga mana haindava grandhalanu follow aite so easy ga solve cheyyagalru

  • @KoushalSoumithTheBossBabies
    @KoushalSoumithTheBossBabies Рік тому +4

    Bro . What is aura.? And is that related with the soul? Pls explain

  • @boddapadusavitri6116
    @boddapadusavitri6116 Рік тому +7

    Anna Okka Vishyam.. Manchi cheste Swargam Chedu cheste narakam ani Hinduvulu Matrame namutaru Christians ala Kadu Esu Prabhu Ni evaru Nammutaroo Vallake Swargam ayanni Nammaka Pote Narakam Ani Antaru..... Adhi Tappu kadaa

  • @santoshrapo9806
    @santoshrapo9806 Рік тому +3

    Baground music ❤❤

  • @nagarajukatiboina69
    @nagarajukatiboina69 Рік тому +4

    అన్న ధ్యానం గురించి వీడియో చెయ్ అన్నా

  • @vasanthakumari4816
    @vasanthakumari4816 Рік тому +3

    Super back ground music

  • @basavavlogs2596
    @basavavlogs2596 Рік тому +3

    అన్నా ఎముకలను పట్టి ఇన్ని సంవత్సరాలు అయింది , అవి ఏ కాలానికి చెందినవి అని ఎలా చెప్పగలుగుతున్నారు.దీని గురించి ఒక వీడియో చెప్పన్న

  • @Ravikumaryadhav-w3b
    @Ravikumaryadhav-w3b Рік тому +13

    మరణించాక ఏమి గుర్తు ఉండదు
    Dead అయిన ఫోన్ ఎలాగో మనం అలాగే

    • @ssvikrman1247
      @ssvikrman1247 Рік тому

      లేదు గుర్తుకు ఉంటాయి కానీ అవి గొప్ప మేధావులకు మాత్రమే ఇది గుర్తు ఉంటుంది ఇది సాధ్యం అవుతుంది.

    • @Ravikumaryadhav-w3b
      @Ravikumaryadhav-w3b Рік тому +1

      ఈ రోజుల్లో అంత గొప్ప. మేధావులు ఎవరు లేరు బ్రదర్

  • @trinadhavempadapu6083
    @trinadhavempadapu6083 Рік тому +4

    I am impress your explanation ☺️☺️

  • @VamsiKrishna-ww1zq
    @VamsiKrishna-ww1zq 26 днів тому

    I really appreciate you'r voice brother

  • @sudharamya4180
    @sudharamya4180 Рік тому +1

    Mee voice chaalaa baagundhi boss

  • @tineshsatish31
    @tineshsatish31 Рік тому +7

    THE END IS BEGINNING ♾️ THE BEGINNING IS END

  • @anilkumarkaki9123
    @anilkumarkaki9123 Рік тому +4

    శరీరం తేలికగా అవుతుంది మన కళ్ళకి ఏమి కనపడవు నేను ఇప్పటికే చావు వరకు పోయి వచ్చిన

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +10

    డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ప్రశాంతంగా చూస్తా...🚩😅

  • @akshayakruthika746
    @akshayakruthika746 Рік тому +3

    మీరు చెప్పే విషయాలలో మనుషులు,అందరూ వేరే దేశం వాళ్లే ఉంటారా..మనవాళ్ళు ఎవ్వరు ఉండరా వాళ్ళ లాగా మన దేశం లో తెలివి అయిన వాళ్ళు లేరా,

  • @raghu.5077
    @raghu.5077 Рік тому +1

    Voice voice voice voice voice voice voice voice voice voice voice .....super

  • @pallekondasaikumar3203
    @pallekondasaikumar3203 Рік тому +3

    నీ వాయిస్ ఎంటి బాబోయ్ టివి లో ట్రై చేయండి

  • @Angryboy239
    @Angryboy239 Рік тому +4

    Repu vatchay problems and normal life lo jarigayvi.. mundhu ga dreams lo vastay reason anti ??? Cheppagalara ???? Please reply for this

  • @rbgtilak9647
    @rbgtilak9647 Рік тому +3

    maranam tarvata , manam telskuntam but evariki cheppalemu,. but Bible lo clear ga undi what is after Death

  • @Haneykumar120
    @Haneykumar120 Рік тому +1

    బ్రో ఒకటి చెప్పనా కామలో ఉన్న మనిషి బ్రెయిన్ పనిచేస్తుంది గాని నాదవడిక ఉండదు అంతే కోమా వేరు చనిపోవడం వేరు చనిపోవడం అనేది మనం పోయాకే తెలుస్తుంది అది ఇలా అంటే చనిపోయినా వారు మరల బ్రతికి ఉంటారు చూడు వాళ్ళని మనం వాళ్ళ మీద రీసెర్చ్ చేయాలి అపుడు మనకు తెలుస్తుంది

  • @b.malleshwari6016
    @b.malleshwari6016 Рік тому +3

    3 things are miracle in this whole universe. Earth life n death.

  • @Cherry-rx2ym
    @Cherry-rx2ym Рік тому

    బ్రో నేను నిజానికి అయితే మీ వాయిస్ కి నేను మీ ఫేవరెట్ అభిమానిని కాకపోతే మీరు చెప్తున్న కొన్ని స్టోరీస్ అయితే నాకు ఏ మాత్రం అర్థం కావడం లేదు తప్పుగా అనుకోకండి అంటే మీరు బాగానే వివరించి చెప్తున్నారు అంటే నేనే అర్థం చేసుకుని మనసు లేదు కానీ అలాంటి వీడియోలు చేయకండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు చేయండి అదే నా మనవి 🙏🙏🙏🙏 మీ వాయిస్ సూపర్ భయ్యా👍👍👍👍

  • @BishuSuliBishuSuli-ge5mz
    @BishuSuliBishuSuli-ge5mz 2 місяці тому +1

    My Jesus

  • @fyrozbegum4009
    @fyrozbegum4009 Рік тому +2

    Thank you sir

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 11 місяців тому +1

    Mana. Body. Test. Chisthi. Athama. Bayata. Padathu.?

  • @MadhukarNmudiraj
    @MadhukarNmudiraj Рік тому +3

    అన్న ఉపయోగపడే వీడియోస్ చేయండి

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +1

      రేయ్ సామి ఇవి ఉపయోగపడవ ఏమిరా.. జీవితం అంత బతికే ఉంట అనుకున్నవా..

    • @sunilbangaru3306
      @sunilbangaru3306 Рік тому

      @@Ramakrishna.Nచావాలి అని ఎవడు కోరుకోడు తమ్మి

  • @sreenivasuluummadisetty9403
    @sreenivasuluummadisetty9403 Рік тому +3

    Mee voice matrame bagundhi...recent videos lo content miss avutundhi...as listener i feel this...may be that is one reason ur views also decreasing...take care...

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 11 місяців тому +1

    Chachina. Vadu. Aim. Vuhisthadu.

  • @gireeshkummara9578
    @gireeshkummara9578 Рік тому +1

    Background music link send chaiyandi brother please.

  • @shreeja12345
    @shreeja12345 Рік тому +1

    Chanipoye mundhu manam em aythe think chesthe ala ne next depend avthundhi.
    This is only material world.Spritual world is real world

  • @rathlavathvijayrathod3090
    @rathlavathvijayrathod3090 Рік тому +1

    Anna nenu 3:00 gantalaku chanipoi Mali 4:00 gantalaku bathikyanu nenu chanipoinatharu watha nakallu chikatiga ipoindhi nenu na body chusenu khani nenu swarganiki velledhu nenu na body pakkae unna

  • @ssvikrman1247
    @ssvikrman1247 Рік тому +1

    దీనిని అతి తొందరలోనే నిరూపణ కాబోనున్నది fd

  • @mudadlaprasadprasadmudadla908
    @mudadlaprasadprasadmudadla908 Рік тому +1

    Super Anna 💗

  • @skbadani8460
    @skbadani8460 Рік тому +1

    Nenu telsukivallsina pedda vishayam ide .one day .ala vacham Akkad ki potunnam

  • @vasujammu6319
    @vasujammu6319 Рік тому +2

    Hi anna ne voice super

  • @sriram-zp9yd
    @sriram-zp9yd Рік тому +1

    మెదడు అనేది అన్ని అవయవాల్లాగే ఒక అవయవం. ఒక జీవి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అన్ని అవయవాలకు ఏమి జరుగుతుందో, మెదడు కి కూడా అదే జరుగుతుంది.ఆత్మ ని సైన్స్ నిర్వచించ లేదు.. వేదాలే నిర్వచించ లేవు.. ఇంక మృత్యువు , మృత్యువు తర్వాత ఏమవుతుంది అనేది మన అష్టాదశ పురాణాలు , మహా భారతం, రామాయణం, భాగవతం చదివితే తెలుస్తాయి

  • @jalagadugulatulasi5124
    @jalagadugulatulasi5124 Рік тому +3

    అవును Sir మా అమ్మ గారు కూడా కున్ని రోజులు కోమాలో ఉన్నారు నాకు మా అమ్మ గారు కూడా అదే చెప్పేరు sir .

  • @dasojumadhu6162
    @dasojumadhu6162 Рік тому +2

    Every ending has a beginning

  • @roshanroy952
    @roshanroy952 Рік тому +1

    Energy neither created nor destroyed

  • @pushkarvattikonda1978
    @pushkarvattikonda1978 Рік тому +1

    Mee voice vinte oka different kalugutundhi future em jargutundo cheppinnattu anipistundhi

  • @surendara3782
    @surendara3782 Рік тому +1

    Hii mama malli now vindeo thank you

  • @cool_sagar666
    @cool_sagar666 Рік тому +1

    Me vedios lo unna background music 🎶 naku kavali

  • @factsbyshiva5138
    @factsbyshiva5138 Рік тому +1

    Bro doubts clear avvala
    Kotha doubts vachai

  • @narsimulubadugani8805
    @narsimulubadugani8805 4 місяці тому

    వాయిస్ సూపర్

  • @subbuparimi2203
    @subbuparimi2203 Рік тому +3

    అస్సలు మనం ఇక్కడ వున్నం అని గార్రంటీ వుంది మన ముక్కు చెవులు కళ్ళు రుచి ఇంకా స్పర్శ లేకపోతె మనం ఎక్కడ వున్నామో మనకే తెలీదు రహస్యం మన ముందే వుంటుంది కానీ మనం గ్రహించ లేము అదే విశేషం

    • @Nani_Destinations
      @Nani_Destinations Рік тому +1

      అది మనల్ని సృష్టించిన సృష్టికర్త గొప్పతనం విశేషం సోదరా

  • @boostgamer864
    @boostgamer864 Рік тому +5

    మరల పునర్జన్మ ఉంది అని ప్రూఫ్ శాంతి దేవి స్టోరీ అప్పుట్లో గాంధీ గారు నెహ్రు గారు కూడా ఒప్పుకున్నారు 😊

    • @user-my7ee5dx2w
      @user-my7ee5dx2w Рік тому

      Kontha mandhi chetthana kodukulu voppukoru bro

  • @_alexdads_59263
    @_alexdads_59263 Рік тому +3

    We'll explanation broo❤️

  • @Behappy_always666
    @Behappy_always666 7 місяців тому

    Bro.. chala mandiki Nidra ante enduku istam sleeping

  • @rajanamanisekhar5354
    @rajanamanisekhar5354 Рік тому +3

    Ni vioce ante naku motivation anna

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +2

      అదే మొటివేషన్ తో వీడియో లో ఉండే కంటెంట్ కూడ విను... పైకి వస్తావు త్వరగా

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 11 місяців тому +1

    Oxygen. Poendi. Anti. Adi. Athama. 🩸Blood. Ku. Oxygen. Kavali. Mana. Siria. Athama. Chavu. Lidhu. Danniki. A. Ayyavu. Oxygen. Akkaralidhu. Athama. Anidhi. O. Varam. Blood🩸 ku. Body ki. Athami. Andle. Chisthundi. Mari. Adi. Pothi.??

  • @opadristajagannadh9596
    @opadristajagannadh9596 Рік тому +7

    Your narration is amazing and excellent. Too many scientific factors which my mind cannot comprehend. But I watched the very interesting video till the end

  • @kingofdestruction4051
    @kingofdestruction4051 5 місяців тому

    Manishi puttinappudu chanipoyinappudu aata okela untunda

  • @kadavathvenkatesh820
    @kadavathvenkatesh820 Рік тому

    Anna please.......purathana gnanam prakaram...ammilalo konni rakala ,padhmini.shankini Ani Ela koni jathi ki chendhina ammilu unttaru antta kada ade Edo explain chey anna

  • @pavankalyantellam6827
    @pavankalyantellam6827 Рік тому +2

    Emo bro theliyadhu... Chanipoyina tharuvatha em jaruguthundo

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +1

      నాకు తెలుసు ఏమి జరుగుతుందో..
      కాబట్టి నికు తెలియనప్పుడు..
      మంచిగా పురాణాలు చదివి తెలుసుకోవాలి

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +6

    చనిపోయిన తర్వాత జీవి పుణ్యాత్ముడు అయితే మంచి లోకాలకు , స్వర్గానికి, వైకుంఠం, కైలాసం, బ్రహ్మ లోకాం, మొదలగు లోకాలకు నిస్సందేహంగా వెళతాడు జీవి...
    అదే పాపాత్ముడు అయి ఉంటే వాడిని యమ భటులు భయపెట్టి హింసిస్తూ ఈడ్చుకొని పోతారు యమ లోకానికి మొదలగు నరక లోకాలకు,

    • @Kalipurushudu
      @Kalipurushudu Рік тому

      A la ayite 99%people yamudi daggarike potaaru

  • @issacbandela9035
    @issacbandela9035 Рік тому +4

    ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ ఉంటుంది. మంటి నుండి పుట్టిన మనిషి తిరిగి మన్నాయిపోతాడు ఆత్మ తనను సృజంచిన దేవునివద్దకు వెళ్ళిపోతాడు అది సశ్వతమైన స్తలం. పంచ భూతలలో ఏది కూడా ఆత్మ ను చంపలేదు దేవుడు తప్ప

  • @arunkumardasari7937
    @arunkumardasari7937 Рік тому +1

    Anna niku vishayalu ala telusthai

  • @ArunKumar-ri5mm
    @ArunKumar-ri5mm Рік тому

    ఫస్ట్ like anna

  • @rajiscreativethings1521
    @rajiscreativethings1521 5 місяців тому

    Vichitram eanti ante brain brain gurinche research chesukovatam

  • @mallik-jd8wf
    @mallik-jd8wf 6 місяців тому

    ఇప్పుడున్న సమాజంలో.... అరా.. వుంటుందీ అనీ మాత్రమే నమ్ముతాడు
    ... సైన్స్... చనిపోయే వరి మిదో... చనిపోతున్న వారిపై... రీసెర్చ్ చెయ్యలేద????
    అన్నీ మతాలు గ్రంధాలు పక్కన పెట్టేసి
    సైన్స్ ప్రకారం. చనిపోతున్న రూ అన్న వల్ల మీద పరిశోధన చేస్తే పురోగతి కనిపిస్తోంది ఏమో???

  • @Vasus7
    @Vasus7 Рік тому

    Maranam tarvatha telsukovdanki ye sense undadhu. Maranam ante telsukovdanki inkem migili lekapovdam. Antha sooNyam

  • @pavankumars783
    @pavankumars783 5 місяців тому

    Bro edo oka roju andram teluskuntam 😅

  • @rajeshgone901
    @rajeshgone901 Рік тому

    Thanks for the video

  • @anuragrishigarlapati1275
    @anuragrishigarlapati1275 6 місяців тому +1

    Ivanni eppudoo sanathana dharma lo eppudo they have mentioned it 😮😮😮😂😂😅😅

  • @gopiduddu3088
    @gopiduddu3088 Рік тому +1

    Anna ninnu okka sari chudalani unde

  • @manikanta9472
    @manikanta9472 Рік тому +1

    Love frome... Bangalore.. Bro...

  • @maheshprabha6159
    @maheshprabha6159 Рік тому +1

    Chanipoyina tharuvatha athma untundhi Ekkadiki velladhu inkoka body vethukkuntundhi.
    Nenu preminchina ammayi chanipoyindhi, thanu chanipoyina next 2 hours lo inko body loki velli natho matladindhi naku Cl chesi matladindhi ippatiki matladthune undhi idhi nijam

  • @sunnybhaibolthey
    @sunnybhaibolthey Рік тому +1

    17va sathabdhamlo aeroplane vinaya bro Mari miru annaru 🥰

  • @ShivaKumar-pp7eh
    @ShivaKumar-pp7eh Рік тому +1

    Me voice super 👌😍

  • @seenuvasulureddy2500
    @seenuvasulureddy2500 Рік тому

    Antha sri hari maya om namo narayanaya

  • @gnanita
    @gnanita Рік тому +1

    Mari kollu mekalu Anni animals ki souls vuntai kada dinni batti

  • @pittalakiran541
    @pittalakiran541 Рік тому +1

    GOOD

  • @srinivasaraomalluvalasa8819
    @srinivasaraomalluvalasa8819 Рік тому +1

    Good information.

  • @panduu2930
    @panduu2930 Рік тому +1

    Nee this type of mysterious videos broo..

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 11 місяців тому +1

    Manchavallu. Chiddavalu. Narakaniki. Swaraganiki. Velatharu. Bhagava gita. Bible. Quran.?. Chepubuthai.? Mari. Manishi. Avaru. Devuddu. Avadu.?

  • @ajaypasupula419
    @ajaypasupula419 Рік тому +3

    garuda puranam lo untundi bro vivarinchandi inka videos cheyyandi after death yem jaruguthundi ani..

  • @HiBYE_____812
    @HiBYE_____812 Рік тому +1

    Numerology medha oka video chy bro

  • @rava106
    @rava106 3 місяці тому

    When we sleep how come we dream

  • @shiva84604
    @shiva84604 Рік тому +1

    Manishi chanipoyina tharuvatha Em Jaruguthundho Naaku Telusu bro
    Manam Andharam Daily Experiance Chesttunnam Kudaa.

  • @octoarmyspubglitegedala5920

    Chanipoina tharvatha em jaruguthundho telusaa .
    Chanipotham