మన తెలుగు జాతి కి గర్వ కారణం ... రామ్ మోహన్ నాయుడు గారు....ఇలాంటి వ్యక్తులు నీ ప్రోత్సహించే చంద్రబాబు నాయుడు గారికి....తెలుగుదేశం పార్టీ కి మా అభినందనలు
గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించిన వారికి 0.5 శాతం తెలివితేటలు కూడా ఉండవు. అందులో గుడ్డు మంత్రి, ఇరిగేషన్ మంత్రి, దోపిడీ ముఖ్యమంత్రి,ఇలా మొత్తం మంత్రులందరూ ఒకేరకం
మీ పక్కన ads లో అంగస్తంభన సమస్యలు etc. కనిపిస్తున్నాయి. ఇంట్లో పిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు. ఇవి చూసి question చేస్తే ఎంత embrassing గా ఉంటుంది. మీరు సంపాదించుకోండి కానీ ఇటువంటువి ఇవ్వకుంటే బాగుంటుంది. Think about it my friend
శ్రీనివాసు గారు మీకొక విన్నపం మీకేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అవగాహన ఉంటే ఒక వీడియో చెయ్యండి. మా బాధేంటో కొంతమందికైనా తెలుస్తుంది. దయచేసి ఆలోచించడి. ఈ కంపనీలో వర్కర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో కొంతమందికైనా తెలుస్తుంది.
I am not getting notifications for all the videos you are uploading for both the channels, is there any technical issue from YT, can you please check srinivas garu what is the problem?
We can see like this good things in CBN administration only amd we can see more brilliant things but not in YCP in ycp we seee only bad words Revenge politics and all worst things only
రాంమోహన్ నాయుడు గారు జీవితం లో పీక్ స్టేజ్ పొలిటికల్ లో ఉన్నారు, కానీ ఈ అవకాశం వినియోగించి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము, గత 10 సంవత్సరాలు శ్రీకాకుళం కి ఆయన చేసింది ఏమీ లేదు.. ఈ సారి అయినా ఏదైనా చేస్తారని ఆశిద్దాం, congratulations ram anna
మన తెలుగు జాతి కి గర్వ కారణం ... రామ్ మోహన్ నాయుడు గారు....ఇలాంటి వ్యక్తులు నీ ప్రోత్సహించే చంద్రబాబు నాయుడు గారికి....తెలుగుదేశం పార్టీ కి మా అభినందనలు
My Agree 👍
Super
తండ్రి కి తగ్గ తనయుడు, గ్రేట్ లీడర్ & స్పోక్స్ పర్సన్
జయహో ఆంధ్రప్రదేశ్..... జయహో తెలుగు బిడ్డ ❤🔥
యూత్ ఐకానిక్ లీడర్ రామ్మోహన్ నాయుడు గారు 🙏
రామోహనాయుడు గారికి దక్కాల్సిన గౌరవం దక్కింది దానికి ఆయన కచ్చితంగా అర్హుడు
అది మా తెలుగుదేశం అంటే. 👏🏻👏🏻👏🏻💐💐💐🇮🇳🌳🌳🌳🌳🌳
Chalaa proud gaa undhi
రామ్మోహనాయుడి గారి విశిష్ట నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ మరిన్ని ఉన్నత హోదాలలో ఆయన్ని చూడాలని కోరుకుంటున్నాను..
ఒక మంచి నాయకుడు ధక్కాల్చిన గౌరవం ధక్కింది 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
మా శ్రీకాకుళం జిల్లా కి ఆయన ఒక ఆణిముత్యం రామ్మోహన్ నాయుడు
సిక్కోలు సింహం 🦁 దేనికైనా అర్హులే
జయహో రామ్మోహన్ నాయుడు గారు
జై తెలుగుదేశం, జయహో నారా చంద్రబాబు నాయుడు గారు
ఢిల్లీలో తెలుగువారి పునర్వైభవం పెరుగుతుంది.
Wow Congratulations to Rama mohan naidu garu
కంగ్రాట్స్ రామ్మోనాయుడు సిక్కోలు సింహం బిడ్డ జయహో జయహో 🎉
Congratulations Rammoham naidu,entaina Erramnaidu gari koduku aniponchikunnav💐💐💐👏👏👏
రామ్మోహన్ నాయుడు గారు గ్రేట్ person. He deserved for this.
మన తెలుగు జాతికి దక్కిన గౌరవం. వాళ్ల ఫాదర్ వుండి వుంటే ఎంత సంతోషం గా ఫీల్ అయ్యేవారు.
Congratulations 🎉🎉🎉 RAM MOHAN NAIDU ANNA
Congratulations to Rama mohan naidu
Congratulations to aviation ministry that is the credit of TDP
Ys jagan నీ ఆసియా జైల్ విభాగం లో సభ్యుడు గా ఎన్నిక అవ్వాలి అని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నాను
వార్డు మెంబర్ గా కూడా పనికిరాని వాడిని సీఎం చేసిన ఘనత మన తెలుగు వాళ్ళదే. ఇంకా ఆ క్రిమినల్ నీ నమ్ముతున్నారు అంటే నమ్మే వాళ్లకే వదిలేద్దాం.
Coungratulations mohan garu you are very great thankyou
ఇంత అక్కరలేదు, ఇందులో కనీసం 0.5 నాలెడ్జ్ అన్న, లాస్ట్ 5 ఇయర్స్ రోడ్డు మీద డ్యాన్సులు, ఆడుదాం ఆంధ్ర వేసిన వాళ్ళకు వుందా😂
గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించిన వారికి 0.5 శాతం తెలివితేటలు కూడా ఉండవు. అందులో గుడ్డు మంత్రి, ఇరిగేషన్ మంత్రి, దోపిడీ ముఖ్యమంత్రి,ఇలా మొత్తం మంత్రులందరూ ఒకేరకం
ఓ విమానం మంత్రి గారు మా 420కి పాస్పోర్ట్ ఇప్పించు సామీ....🙏🏿🙏🏿🙏🏿
Request chesthunnara jagan kosam
😂😂😂😂
Treatment tesukuni tablets techukuntaduu😅😅
Ilanti yuva nayakule Bharath ki chala avasaram....👌👍✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺
Congratulations.. RammohanNaidugaru..
Rammohan Naidu will emerge as a global leader undoubtedly 🎉🎉🎉
Congratulations sir
రాంమోహన్ నాయుడు గార్కి శుభాకాంక్షలు 👍👍👍👍👍👍
❤❤❤❤❤❤❤❤❤తెలుగోడి అడుగు పడింది❤❤❤❤❤❤❤❤❤❤❤
Srinivas gaaru,,K.R.Naidu is worth able person for that post.Congratulations to Ra Mohan Naidu
మీ పక్కన ads లో అంగస్తంభన సమస్యలు etc. కనిపిస్తున్నాయి. ఇంట్లో పిల్లలు అటు ఇటు తిరుగుతుంటారు. ఇవి చూసి question చేస్తే ఎంత embrassing గా ఉంటుంది. మీరు సంపాదించుకోండి కానీ ఇటువంటువి ఇవ్వకుంటే బాగుంటుంది. Think about it my friend
నూరుశాతం సామర్థ్యం ఉన్న నాయకుడు
రామ్మోహన్ అన్నా 😍🙏👏👏👌
Rammohan Naudu super, very nice exlent,🌹🙏🌹🙏🌹🙏🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Real leader has got due importance.
Brother today ur looking very beautiful ❤️❤️❤️❤️ eney thing special
Congratulations sir🎉🎉🎉
Nuvvu matladetappudu kuda Naku nilo kinjarapu ram mohan Naidu garu gurtostaru anna
Very good information
Jai,cbn,jai,tdp,jai,ramohannayugaru
Congratulations Rammohan nayudu garu🎉😅,👍💐
హాయ్ శ్రీనివాస్ గారు 💐
Great!!
శ్రీనివాసు గారు మీకొక విన్నపం మీకేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అవగాహన ఉంటే ఒక వీడియో చెయ్యండి. మా బాధేంటో కొంతమందికైనా తెలుస్తుంది. దయచేసి ఆలోచించడి. ఈ కంపనీలో వర్కర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో కొంతమందికైనా తెలుస్తుంది.
Congratulations rammohan ji
కంగ్రాట్స్ రామ్మోనాయుడు సిక్కోలు సింహం బిడ్డ జయహో జయహో
It will help in the development of Aviation facilities to India Sir 🙏❤😂🎉😅.
ఎర్రన్న కుమారుడు - సమర్ధత కల్గిన రామమోహనుడు
Rammohan naidu is great politician🎉❤
1 st comment
Ramohan naayidu 💐👌👌👌baabu neevu.god blessyou alwayes.
Whole YCP party is one single foot of Ram Mohan Naidu.
Ram mohan srikakulam ami thechadu cheppali
🎉
Ramohan nayudu gariki naa seluet
Jai jai TDP leader,,,,
✋✋✋✋
Srinivas Ram mohan sir srikakulam ki ami thechadu cheppali
All rounder ramanna
Rammohan naidu age 36 years
change the advertisement banner type. use scroll or horizontal banner.
Grate leader krn
N🎉namaste
Rare leader real leader as kinjarapu rammohan naidu
Bioproduct add chudaleakachasyunnamu apu add
Mundu. Tirupathi. Chepinchamanadi. Chalu. From. Kuwait
Sikkolu bidda❤🔥
Sar good evening sir
Ongole needs Airport
తెలుగు జాతి ఆణీముత్యం
ఎప్పటికైనా ఈయన గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి అవ్వాలి ఎందుకు అర్హుడు కూడా. ఇప్పటికైతే బాబు గారిని మించి లేరు అనుకోండి.
I am not getting notifications for all the videos you are uploading for both the channels, is there any technical issue from YT, can you please check srinivas garu what is the problem?
We can see like this good things in CBN administration only amd we can see more brilliant things but not in YCP in ycp we seee only bad words Revenge politics and all worst things only
Desirable person.
Hi anna
Asia number one country India
Srikakulam development vodhelestharu aa busy lo padipoyi
Ennika vadam manchidhey , aa padhaviki , central minister ki peru vache laga nirupinchukovali !!
Knowledge leni cheep party nudi gelavaledhu le bro , Ramohanaidu Knowledge person
Ap ki yami chassru chappandi
Ramanaiyudu rammohan nayudu miriyala shirisha kalishetty appalanayudu
Ram mohan srikakulam ki. Ami peekadu
Hello sir, fees reimbursement pi updates pi video cheyyandi..
Ram mohan peru thappa ami cheyaledu
Endulo, Paytm batch, unda, comments lo
రాంమోహన్ నాయుడు గారు జీవితం లో పీక్ స్టేజ్ పొలిటికల్ లో ఉన్నారు, కానీ ఈ అవకాశం వినియోగించి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము, గత 10 సంవత్సరాలు శ్రీకాకుళం కి ఆయన చేసింది ఏమీ లేదు.. ఈ సారి అయినా ఏదైనా చేస్తారని ఆశిద్దాం, congratulations ram anna
ఇలా అడ్డంగా add లు వస్తే మీ ఛానల్ ని un subscribe cheysta
Srinu anna .
Congratulations to Our beloved MP and Central Aviation Minister Ramohan Nayudu garu🎉🎉🎉🎉🎉🎉
రామ్ మోహన్ గారు ఏదో ఒక రోజు ప్రధాన మంత్రి అవుతారు
Anna, ys jagan ki HIV positive ani ekkado news chusanu..koncham dani meda video chey anna
Congratulation sir
Congratulations sir
Congratulations sir