ఇంత గొప్ప చరిత్రను మళ్ళీ గుర్తుచేశారు అమ్మా. జంతువులైన అవే అంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే, మనుషులై పుట్టి, మనం ఎంత భక్తి శ్రద్ధలతో భగవంతుడి మీద మనస్సు నిలపాలో గుర్తుచేశారు. 🙏 శంభో శంకర.
Namaste andi okka doubt andi. Karthika masam pooja lo morning pasupu Vinayakudu ni chesthamu kada Vinayakudu ni roju chesokovali kada andi okka video lo bagunapati varaku roju aa vinayakudu ki cheyachu antunaru adhi anta varaku correct ooho cheyagalara please 😊
నమస్తే అండి. మొదట పూజ లో పాలు నైవేద్యం పెట్టి తర్వాత అన్నం పప్పు నైవేద్యం పెట్టినపుడు పునః పూజ చెయ్యాలా.తెలుపగలరు.పూజ లో goosebumps వస్తే అది దేనికి సంకేతం తెలుపగలరు,,
అమ్మ నమస్కారం అండీ మేము చెక్క పూజమందిరం కొనుక్కోవాలి అనుకుంటున్నాము ఏ రోజూ తెచ్చుకోవాలి అలాగే ఏరోజునుండి దేవుని పటాలను మందిరంలో ఉంచి పూజ మొదలుపెట్టాలి పూజా చేయాలి చెప్పండి అమ్మ ప్లీజ్ ప్లీజ్ రిప్ల్ ఇవ్వండి అమ్మ ప్లీజ్ 🙏🙏
Amma namaste amma. Vigraharadhana gurinchi cheppandi amma. Amma na daggara 4 inches lo ram parivar undi alage 3 inches lo lakshmi narayanulu unnaramma 0.5 inches lo chinna sivalingam undi prati roju Abhishekamu chestanu aa vigrahalaku naivedyam pedatamu amma. Maku period start ayinapudu yem cheyali alage amma yedina oorellinapudu yelano cheppandi amma. ( aa sizes lo unnapudu yemi cheyali amma ) yenni sarlu naivedyam pettalo cheppamma pls amma cheppandi.
Sree matre namaha...Amma...nithya deeparadhana chesthu god ni manaspurthiga namme vallaki...date of birth Prakaram jathakalu kalavakapothe(kundali score less than 18)names tho cheyavacha.....erojullo pellilu avvadam chala kastamga undhi amma jathakalu kalavatledhani....dhini pai oka video cheyandi amma please🙏🏻...jathakalu kalisi vidipoina vallu unnaru kalisi unna vallu unnaru....kalavakunda kalisi unna vallu unnaru vidipoina vallu unnaru....anni rakaluga unnaru....jathakalu kalavakapothe separate avtharu evaraina okaru chanipotharu ani....jathakalu kalavakapoina adjust ayyi sardukupothe baguntarani....ila rendu rakaluga cheppe panthulu garlu unnaru.....abbai side valla panthulu gaaru okati cheppi ammai side panthulu garu okati cheppi... nachaina sambandam pothundi..pelli vishyam lo pradanamaindhi kelavam jathakamena amma...exceptions em undava...mana shasram lo ela undamma...clarification ivvandi amma...oka video cheyandi amma...thank you..sree matre namaha🙏🏻
Amma naaku periods date ki chala early ga vacchestai kaani modatlo just spot kanipistundi okkaroje tarvata em undadu malli4 or 5 days ki bleeding avutundi ala chuskunte 8 or 9 days puja agipotundi intlo puja lekunda undalekapotunnam amma correct ga 5 days ela count cheyali spotting appuda leda 5 days tarvata ainda amma cheppandi pls...
Amma nenu hostel lo untanu prati roju deeparadana chesukuntanu hostel lo pooja room okati separate ga undi akkada chesukunta. nenu periods lo unnapudu evi touch kuda cheyanu clothes anni separate ga pettukunta 4 th day periods lo touch chesinavi wash chestha head bath chesi malli 5 th day head bath chestha pasupu water challutha 6 th day panchagavya bottle untundi kada aa panchagavya tesukovaccha ila cheyatam manchidi a na pls cheppandi amma
Amma, Gayatri ammavaru nu darshanam chesukunna person meku telusu kada amma,vari peru mariyu valla address pampandi amma,nenu chala ebandi lo vunnanu amma
Hi Ammaa naku periods 5th day e roju.. clothes anni utikesi thala snaname chesaku malli lyt ga bleeding kanpinchindi malli snanam chesanu eppudu malli utiki aresina battalu muttukovaccha pls reply evvandii
నేను రోజూ చిన్న ఇత్తడి పాత్రలో బియ్యం, పెసరపప్పు వేసి వండి చిన్న వెండి గిన్నెలో అన్నం పెట్టీ ఆవునెయ్యి వేసి, చిన్నబెల్లం ముక్క పెట్టి అన్నం తో పాటు పానకం వడపప్పు,ఒక గ్లాసు లో నీళ్ళు పెట్టి నివేదన చేస్తాను అలా చేయవచ్చా చెప్తార
సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి 1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి .. 2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా 3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి 4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా
సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి కులం పేరుతో దూషిస్తున్నారని మొత్తం డైవర్ట్ చేసింది శైవుల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఆమెని అందరూ దాని గురించి అడిగితె అది తప్ప ఎదో ఎదో చెప్తుంది అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి 1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నిన్న నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి .. 2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా 3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి 4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా
ఇంత గొప్ప చరిత్రను మళ్ళీ గుర్తుచేశారు అమ్మా. జంతువులైన అవే అంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే, మనుషులై పుట్టి, మనం ఎంత భక్తి శ్రద్ధలతో భగవంతుడి మీద మనస్సు నిలపాలో గుర్తుచేశారు. 🙏 శంభో శంకర.
Meeru cheppevi chala prasanthatha esthayi
Chala chala santhosham ga undi.inka vinalani undi Amma.😊😊🙏🏻🙏🏻
Chala adbhutanga chepparu amma meku anekakoti danyavadalu 🙏
ధన్యవాదాలు మీకు అమ్మా🙏🙏🙏
Amma ఇంటి పెద్దలు ఎవరూ లేరు కుల దేవత ని తెలుసుకోవడం ఎలా .వేములవాడ రాజన్న కి పుట్టు వెంట్రుకలు ఇస్తాము.kedaareswara vratham కూడా వుంది.
Namaste andi okka doubt andi. Karthika masam pooja lo morning pasupu Vinayakudu ni chesthamu kada Vinayakudu ni roju chesokovali kada andi okka video lo bagunapati varaku roju aa vinayakudu ki cheyachu antunaru adhi anta varaku correct ooho cheyagalara please 😊
🙏🙏🙏🙏🙏🙏🙏అమ్మా ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐💐💐
ధన్యవాదములు అక్క 👣🙏🏽
Fast and crystal clear
Namaskarm amma
Amma matti siva linganni intlo petti pooja chesukovacha
పరమేశ్వరుడు కోసం కాదు కదా మనం కనీసం గుడిని కూడా కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నాం ఇప్పుడు 😢హర హర మహాదేవ 🙏🏻🔱🚩
నమస్తే అండి. మొదట పూజ లో పాలు నైవేద్యం పెట్టి తర్వాత అన్నం పప్పు నైవేద్యం పెట్టినపుడు పునః పూజ చెయ్యాలా.తెలుపగలరు.పూజ లో goosebumps వస్తే అది దేనికి సంకేతం తెలుపగలరు,,
Pillalu sarikanga edagadaniki srirama rakha stotram chadavochha? Please reply amma
Amma namste. Naku oka sandeham. Dayachesi samadanam iivvandi somavaralu sivalayam lo deepam pettaka migilina oil kpasupu kumkuma. Tirigi tevacha. Avi marala gudilo deepam. Veliginchadaniki vadavacha kontamandi okasari sivalayam ki tisu koni vellina oil tirigi tekudadu dosham antunnaru. Dayachesi samadhanam yivvandi. Please 🙏
Kula devatha, inti devatha ante cheppandi amma🙏
Ksheera adi dwadashi eppudu madam
Amma...namaskaram. 5th day pooja cheyocha...emi kakunte....
అమ్మ నమస్కారం కార్తీకమాసంలో తోటకూర ఆకుకూరలు తినవచ్చా
అమ్మ మీకు మా నమస్కారాలు,
అమ్మ.🙏🙏🙏
అమ్మ.🙏🙏🙏🙏🙏
Namaste madam memu chala aardika ibbadulo unnamu saturday pindi deepalu varthamla kakunda kudirinappudu saturday pettukovcha.pettina roju upavasam undala.pooja ela chesukovali cheppandi please.
Yedu kondalavada venkataramana govinda govinda ma kuladaivam
అమ్మ నమస్కారం అండీ మేము చెక్క పూజమందిరం కొనుక్కోవాలి అనుకుంటున్నాము ఏ రోజూ తెచ్చుకోవాలి అలాగే ఏరోజునుండి దేవుని పటాలను మందిరంలో ఉంచి పూజ మొదలుపెట్టాలి పూజా చేయాలి చెప్పండి అమ్మ ప్లీజ్ ప్లీజ్ రిప్ల్ ఇవ్వండి అమ్మ ప్లీజ్ 🙏🙏
భగవంతుడి పూజకు సంకల్పమే..ముహూర్తం అండి శుక్ర ,మంగళ వారాలు కాకుండా తెచ్చుకుని పూజ చెయ్యటం మీదకు పెట్టండి
@nandurihemamalini ధన్యవాదములు అమ్మ
Amma ee karthika masam lo kothaga thulasi mokka Ae roju pettukovali
Dwadasi roju
Amma namaste amma. Vigraharadhana gurinchi cheppandi amma. Amma na daggara 4 inches lo ram parivar undi alage 3 inches lo lakshmi narayanulu unnaramma 0.5 inches lo chinna sivalingam undi prati roju Abhishekamu chestanu aa vigrahalaku naivedyam pedatamu amma. Maku period start ayinapudu yem cheyali alage amma yedina oorellinapudu yelano cheppandi amma. ( aa sizes lo unnapudu yemi cheyali amma ) yenni sarlu naivedyam pettalo cheppamma pls amma cheppandi.
Sree matre namaha...Amma...nithya deeparadhana chesthu god ni manaspurthiga namme vallaki...date of birth Prakaram jathakalu kalavakapothe(kundali score less than 18)names tho cheyavacha.....erojullo pellilu avvadam chala kastamga undhi amma jathakalu kalavatledhani....dhini pai oka video cheyandi amma please🙏🏻...jathakalu kalisi vidipoina vallu unnaru kalisi unna vallu unnaru....kalavakunda kalisi unna vallu unnaru vidipoina vallu unnaru....anni rakaluga unnaru....jathakalu kalavakapothe separate avtharu evaraina okaru chanipotharu ani....jathakalu kalavakapoina adjust ayyi sardukupothe baguntarani....ila rendu rakaluga cheppe panthulu garlu unnaru.....abbai side valla panthulu gaaru okati cheppi ammai side panthulu garu okati cheppi... nachaina sambandam pothundi..pelli vishyam lo pradanamaindhi kelavam jathakamena amma...exceptions em undava...mana shasram lo ela undamma...clarification ivvandi amma...oka video cheyandi amma...thank you..sree matre namaha🙏🏻
Amma naaku periods date ki chala early ga vacchestai kaani modatlo just spot kanipistundi okkaroje tarvata em undadu malli4 or 5 days ki bleeding avutundi ala chuskunte 8 or 9 days puja agipotundi intlo puja lekunda undalekapotunnam amma correct ga 5 days ela count cheyali spotting appuda leda 5 days tarvata ainda amma cheppandi pls...
If u don't mind
Yekkkuva neeru thaagandi,
Thellati dasavaala puvvu thinandi....
Sarpaghandi oka aayurvedik theesi kondi....
Kula devatha teliyakapote ela amma ..ela telsukovali ...
Video lo చెప్పాను అండి
Please please andi inkokka video deepardana mida cheyandi.enni deepalu pettali.edyna parayana chese tappudu ela pettali ani please andi
తప్పకుండా
@nandurihemamalini thank you andi
Amma nenu miru chepinath pradosh Vela Abhishekam chesukuntananu argoyam bagundhi Amma nenu deeparadhana chesi ventane shivalingam petukuni Abhishekam chesukuntananu Amma Naku panchapatralu petukuni chesukovtam radu mamuluga Abhishekam chesukuntananu kani anduru panchapatralu petti cheukunna taruvate Abhishekam cheyali Leda palitham dakadu antunnaru Amma panchapatralu compalsary Amma kasta chepandi amma
meerelaa chesthunnaaro alaane cheyyamdi
@@nandurihemamaliniPanchapatralu ante ento cheppandi amma
నమస్తే అమ్మా, evening pooja లో morning పెట్టిన పూలు తీసి, పూజ చేయాలా??
Avasaramledu
Mam sugar undi memu boiled rice Annam chestam so naividyam pettocha pls chappandi
పెట్టకూడదు
ఎండు ద్రాక్ష పెట్టండి
@@nandurihemamaliniboiled rice annamu entee ardamkaledu amma
🙏🙏
మేడం గారు నమస్తే మేమో తులసి చెట్టు నాటుకున్నాము నాటినప్పుడు ఎక్కడ పెడితే అక్కడే ఉంచాలా డేట్ వచ్చేటప్పుడు పక్కన మహపెడుతున్నాను పెట్టవచ్చా
pillaluedagadaani manchi.foodpettu
Amma nenu hostel lo untanu prati roju deeparadana chesukuntanu hostel lo pooja room okati separate ga undi akkada chesukunta. nenu periods lo unnapudu evi touch kuda cheyanu clothes anni separate ga pettukunta 4 th day periods lo touch chesinavi wash chestha head bath chesi malli 5 th day head bath chestha pasupu water challutha 6 th day panchagavya bottle untundi kada aa panchagavya tesukovaccha ila cheyatam manchidi a na pls cheppandi amma
Panchagavya ayurvedic bottle lodi use cheyyoccha amma
Amma, Gayatri ammavaru nu darshanam chesukunna person meku telusu kada amma,vari peru mariyu valla address pampandi amma,nenu chala ebandi lo vunnanu amma
Madam మనం పాయసం, పరవాన్నం వండి దేవుడికి పెడతాము కదా,వాటికి స్టీల్ గిన్నెలు, గాజు bowels vadakudadaa
అందులో వండి మట్టి గిన్నెలు లేదా ఇత్తడి గిన్నెలు లేదా వెండి గిన్నెలు, కంచాల్లో నైవేద్యం పెట్టండి
Tulassemma ni kartika masam lo Puja chese tappudu suryodayaniki mundu taka vacha . Nerru, puvvulu Puja ala samurpimchali.
తాకవచ్చు అండి, అసలు సూర్యోదయానికి, తులసమ్మని తాకడానికి సంబంధం ఏంటి అండి?
Hi Ammaa naku periods 5th day e roju.. clothes anni utikesi thala snaname chesaku malli lyt ga bleeding kanpinchindi malli snanam chesanu eppudu malli utiki aresina battalu muttukovaccha pls reply evvandii
ముట్టుకోవచ్చు..బంగారు తల్లివి.....అమ్మవారి దయ వుంటుంది తల్లీ నీకు
Tqq amma
నేను రోజూ చిన్న ఇత్తడి పాత్రలో బియ్యం, పెసరపప్పు వేసి వండి చిన్న వెండి గిన్నెలో అన్నం పెట్టీ ఆవునెయ్యి వేసి, చిన్నబెల్లం ముక్క పెట్టి అన్నం తో పాటు పానకం వడపప్పు,ఒక గ్లాసు లో నీళ్ళు పెట్టి నివేదన చేస్తాను అలా చేయవచ్చా చెప్తార
cheyyamdi
Thank you అండి
సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి
అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి
1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా
ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి ..
2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా
3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి
4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం
ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా
సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి
కులం పేరుతో దూషిస్తున్నారని మొత్తం డైవర్ట్ చేసింది శైవుల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఆమెని అందరూ దాని గురించి అడిగితె అది తప్ప ఎదో ఎదో చెప్తుంది
అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి
1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నిన్న నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా