పేరుకే తెలుగు ఛానల్... వీరు తెలుగు మాట్లాడేటప్పుడు తెలుగు పదాలు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూడటం తో సరి పోయింది.. వీళ్ళ తెలుగు సంభాషణ చాలా ముదనష్టంగా ఉంది.
ఇది హుక్కా కోల్ బర్నర్ ప్రక్రియ లాంటిదే. ఇక్కడ ఆమె చెక్కను ఉపయోగిస్తోంది కలపను నిల్వ చేయడానికి నగరాల్లో ఎక్కడ ఉంచాలి మరియు ఇంధన కలపను నిల్వ చేయడానికి ఎవరికి సమయం ఉంది
"తెలుగు భాష పేరుతో! ఇప్పుడు వస్తున్నటువంటి సీరియల్స్ అన్నీ కూడా! తెలంగాణ భాష యాస లోనే వస్తున్నాయి! ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే దౌర్భాగ్యం! మనం తెలుగు వాళ్ళము అయ్యి ఉండి! తెలంగాణ భాషలో ఉండేటటువంటి సీరియల్ చూసేటి వంటి దౌర్భాగ్యం మనకి ఎదురవడం!"మరి మన ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో!? వెయ్యి డాలర్ల ప్రశ్న"
ఇప్పటికే అడవులను నరికేస్తున్నారు, ఇప్పుడు ఇది కూడా వచ్చిందంటే, అడవులను కేవలం పుస్తకాల్లోనే చూసుకోవాలి. అడవులంటే ఏమిటి అని భావి తరాలు ప్రశ్నించే దుస్థితి రాకూడదు.
నిజమే!అడవులను కాపాడుకోవాలి. ఇలాటివి వాటితో వాతావరణంలో పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ రోజుల్లో ప్రతీ పల్లెటూరిలోన gas cylinders అందుబాటులో వుంటున్నాయి.
ఇది కొనడం వల్ల ఉపయోగం ఏంటో చెప్పండి ఎందుకంటే మనం అద్దెకి తీసుకుంటున్న ఇంట్లో పెట్టనవ్వరు పొగ వస్తుందని అలాగే మొత్తం మసి పట్టేస్తుంది అని చెప్పేసి కట్ల పోయిన బంద్ చేశారు ఇల్లు అద్దెక తీసుకున్నప్పుడు కూడా చెప్తున్నారు కట్లప్పయ్య వాడరాదు గ్యాస్ ఉంటేనే ఇల్లు అద్దెకిస్తాము అని
Malli kattela poyyi enduku. Kattelu/katte mukkalu ekkda thechchukovali. Oka vela kattelu dorikite vatini ela mukkalu chesu kovali. Idantha emi pani leni variki, pani kalpinchukovadam. Oka sari antichithe anni siddam chesukoni vata antha purti chesukovali. Ee poyyi waste.
కట్టెలు పుట్టేనప్పుడు పొగ కంపల్సరీ ఆ పొగ రావొద్దు అని ఆ పొగ రావొద్దు అని అంటే ఎక్కువ మంట పెడితే కట్టే సరిగా కావాలి అంతేగాని పోగొనే రాధు అంటే అది వేస్ట్
పేరుకే తెలుగు ఛానల్... వీరు తెలుగు మాట్లాడేటప్పుడు తెలుగు పదాలు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూడటం తో సరి పోయింది.. వీళ్ళ తెలుగు సంభాషణ చాలా ముదనష్టంగా ఉంది.
అవునా గురువుగారు 😂😂
ధన్యవాదములు..
@@srinivasuluv8335 😂😂
Yes yes8335🎉namaste
కట్టెల పొయ్యి మాత్రం చాలా బాగుంది 👌👌
కట్టెలు ఒక సారి వేసిన తర్వాత మళ్ళీ.వెయ్యక్కర లేదా!? ఫైరింగ్ ఎలా మొదలైంది వివరించాలి.పవర్ ను ఎలా యూజ్ చేశారో చూపించలేదు.
ఇది హుక్కా కోల్ బర్నర్ ప్రక్రియ లాంటిదే. ఇక్కడ ఆమె చెక్కను ఉపయోగిస్తోంది కలపను నిల్వ చేయడానికి నగరాల్లో ఎక్కడ ఉంచాలి మరియు ఇంధన కలపను నిల్వ చేయడానికి ఎవరికి సమయం ఉంది
Adopter +blowyer +stove తో కలిపి కాస్ట్ చెప్తున్నారా!!?
మందు బాబులకు అనే ఏముందే మోకమ అందరికీ పనికి వస్తాది కదా
Outside current yekkada untundi madam
Picnic spot lo current lekapote yela mari
మందు బాబులకు చాల ఉపయోగం అన్నారు కదా అది ఎలా ? ఇంకొక వీడియో తీసి చూపెట్టండి లేదా ఆమాట వెనక్కి తీసుకుంటున్నాని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి🙏🙏🙏
😂😂😂😂🎉🎉
Keerthi garu mee ankaring ga chusi chala years iendhi........
Trip vellevaallaki electricity undadu blower elapanichestundo cheppandi
బొంగులో చికెన్ కి బాగుంటుంది
Malati Valamu Parches Thisukoni Used avuthadhu Cell no Petadi Medam
Good video
Kobari chipalatho chayavacha , E poyetho pramadam lekumda vumtadda
కర్రలు పుల్లలు దొరకడం కష్టం పుల్లలు 17:35 స్టాక్ చేయడం కష్టం ... పవర్ బ్యాటరీ బ్లాయర్ ఇతర సామాగ్రి 6 నెలల తరువాత కొనాలి...too much
ఇంతకీ అది బర్న్ అయ్యేది గ్యాస్ మీదా, కరెంట్ మీదా? వివరణ చెప్పడం లేదు. వివరణ ఇవ్వండి.
వంటలు చేసేయడమే గాని ఈ stove యొక్క make, ఎలా వెలిగించి వాడాలి అనేవి ఏమీ చెప్పకపోతే యెలా ? ఫలితం yemundi?😮
ప్రస్తుత రోజుల్లో ఇది వేస్ట్ ప్రోడక్ట్....ఇది అభివృద్ధి తీరోగమనమే 🙏🙏🙏🙏🙏
"తెలుగు భాష పేరుతో! ఇప్పుడు వస్తున్నటువంటి సీరియల్స్ అన్నీ కూడా! తెలంగాణ భాష యాస లోనే వస్తున్నాయి! ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే దౌర్భాగ్యం! మనం తెలుగు వాళ్ళము అయ్యి ఉండి! తెలంగాణ భాషలో ఉండేటటువంటి సీరియల్ చూసేటి వంటి దౌర్భాగ్యం మనకి ఎదురవడం!"మరి మన ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో!? వెయ్యి డాలర్ల ప్రశ్న"
How vots battery use?
Superb video
May be useful in villages where wood is available. Can nit be used in apartments r any societies.
అమ్మేమో ఎంతో కాలం బతకం అలాటి తిండి తింటే , చాలా భాదాకరం మేడమ్
Where is the location? & cost please..
We have to carry stove , charger, blower,wood and battery 😅😅. Instead of this we can carry small 2kg LPG cylinder 😂😂.
Rate How much
యాంకర్ కి రివ్యూ వంకతో నాన్‌వెగ్ పానీ అయిపోయింది
ఇప్పటికే అడవులను నరికేస్తున్నారు, ఇప్పుడు ఇది కూడా వచ్చిందంటే, అడవులను కేవలం పుస్తకాల్లోనే చూసుకోవాలి.
అడవులంటే ఏమిటి అని భావి తరాలు ప్రశ్నించే దుస్థితి రాకూడదు.
😂😂😂
Nuvu ni over axen😅
నిజమే!అడవులను కాపాడుకోవాలి. ఇలాటివి వాటితో వాతావరణంలో పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ రోజుల్లో ప్రతీ పల్లెటూరిలోన gas cylinders అందుబాటులో వుంటున్నాయి.
100%👍
అసలు మీరు చెప్పినది బాగుంది కానీ మీరు అసలు product ను explain చేసి చూపించా లేదు
సుత్తి లేకుండా సూటిగా చెప్పాలి అక్క..🤔🤔
మేము 2 సంవత్సరాలనుండి ఉపయోగిస్తున్నాం.... కొత్తగా వచ్చిందెం కాదు
ఒకే కానీ వర్క్ ఎలా ఉంది చెప్పండి ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కాబట్టి 😂😂
@@harindarrao4467 very good
Wt abt poga ,ash dust
cost entha
Mee un nessary sode . Stove how to work cheppadam ledu
కట్టెలు ఎక్కడ దొరుకుతాయి? అసలు చెట్లే లేక పోతే.
కట్టెలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతవి. ఎవ్వరు వాడడంలేదు కాబట్టి.
కర్ర కోత మిషన్ల దగ్గర వేస్ట్ ముక్కలు సరిపోతాయి
బొగ్గుల కుంపటి లాగా కూ డా వాడవచ్చా (బొగ్గులతో)?
Rock stove idhi.idhi intla kastam Kaani frm house ki vsthundi
కట్టలు మాకు ఎవరు సప్లై చేస్తారు 😂😂😂
Stove lu bagunnayi
Any how meeru thechinavi kada
Vandi chooddamu
Commercial cook ki idi okna
ఇది తెలుగు chanal ఆ లేక ఇంగ్లీషు channels ఆ ఎంటీ ఆ భాష యేదో ఒకటి చెప్పండి తెలుగు or english ఛీ ఛీ అసహ్యం వేసింది
Cost yentha
Is. It. Cuurrent stove seems
Location ekkada
స్టవ్ బాగుందండి ఫోన్ నెంబర్స్ అది పెట్టండి మేడం కర్రలు కూడా పెట్టుకోవచ్చా.
మీరు ఇక్కడ ఒకటి మారిచిపోయారు ఆవు పిడకలు వేయాలి🎉
యాంకర్ ఓవర్ యాక్షన్ తగ్గించండి జరా.
కరెంట్ లేకపోతే గొట్టం తో ఉదలా
Sare nandi cooker pettichha? Vanta ayina pimmata kind unna ash ela theeyali evanni cheppaledu.
Miru chaysy poye cost chapamdi
Super, stoo
RoshanKi Gift😂
ఇది కొనడం వల్ల ఉపయోగం ఏంటో చెప్పండి ఎందుకంటే మనం అద్దెకి తీసుకుంటున్న ఇంట్లో పెట్టనవ్వరు పొగ వస్తుందని అలాగే మొత్తం మసి పట్టేస్తుంది అని చెప్పేసి కట్ల పోయిన బంద్ చేశారు ఇల్లు అద్దెక తీసుకున్నప్పుడు కూడా చెప్తున్నారు కట్లప్పయ్య వాడరాదు గ్యాస్ ఉంటేనే ఇల్లు అద్దెకిస్తాము అని
When there is warantee service will be free it's manufacturers duty
Cost
House pupose అయితే 2200 నుండి 7000 వరకు అన్ని చెప్పింది
@@naraajay8776pupose అంటే ఏమిటి?
@@naraajay8776ఎక్కడయినా కన్నాలు వెయ్యాలి
No, pe[Ndi, cost, cepandi, adress, pet u
గిన్నెలన్ని మశి బఘనే పడుతుంది.ఫస్ట్ వెలిగించే తప్పుడు ఇబ్బందే lpg lighter laga టక్కున రాదు.
Kani kattelu ela veyali
🤣🤣🤣🤣చెత్త ప్రోడక్ట్
ముడ్డి లో పెట్టుకోండి
Only six months goppa kadu 2 years యి వ్వాలి. కాస్ట్ వేస్ట్. Very risky
Talli stop using nonstick
Power cuts unte yela mari madau😊
2500 stoves ni chesinava😂😂😂, advertisement channel. Idhi old style boggula/kattaela poi ki manual ga thippey fan vuntundey.
స్టార్టింగ్ ట్రోబుల్
Malli kattela poyyi enduku. Kattelu/katte mukkalu ekkda thechchukovali. Oka vela kattelu dorikite vatini ela mukkalu chesu kovali. Idantha emi pani leni variki, pani kalpinchukovadam. Oka sari antichithe anni siddam chesukoni vata antha purti chesukovali. Ee poyyi waste.
Cost Antha
టూ మచ్ ప్రాసెస్
Current stove
Five minutes paniki ganta sutti
Vantala programme stove about emi chepputunnaru
Rate kuda చాలా ఎక్కువ
కట్టెలు పుట్టేనప్పుడు పొగ కంపల్సరీ ఆ పొగ రావొద్దు అని ఆ పొగ రావొద్దు అని అంటే ఎక్కువ మంట పెడితే కట్టే సరిగా కావాలి అంతేగాని పోగొనే రాధు అంటే అది వేస్ట్
కళ్ళు మండటం, కళ్ళు మండటం అని ఒకటే గోల. ఆరోజుల్లో కళ్లజోళ్ళ అవసరం అందువల్లే వచ్చేది కాదు అన్నది నిజం.
2 days muchhata tharuvatha pakkana pettaystharu
blowyer stove
అంత డబ్బు పెట్టి కొన్నాక 6 నెలల తర్వాత గ్యారంటీ ఐపోయాక మళ్లీ డబ్బు ఖర్చు పెట్టి బాగుచేయించు కోవాలి. వేస్ట్ ప్రొడక్ట్.
New model
Yankaramma nuvvu kattela stove vadu
Then total forest gone.
కర్రలు ఒక్క అగ్గిపుల్ల గీయగానే మ౦డట౦ ఇప్పుడే చుాస్తున్నాము !!! ఆ వి౦త ఏమిటో చెపుతారా ???
Yyakkda ammutaru
Eeloga company close cheste
గ్యాస్ ముందు. ఇది.. వేస్ట్...
1000 వస్తే బాగుంటది
Today's not possible
Kattalu pattaka currant anduku
ఫ్యాన్ కోసం
PukumAdiristavundi
Waste product I think
Waste product
Rattu. Atha vundi 3 kgla stove
Worrest explain
Contact no kavali
Half information only
Not clear waste product
Current cavali karralu kavali
Yela
Job vadalali kada 😂