ఇది కేజ్రీవాల్ నిజ స్వరూపం | Big Story on Aravind Kejriwal Corruption | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 16 кві 2023
  • ఇది కేజ్రీవాల్ నిజ స్వరూపం | Big Story on Aravind Kejriwal Corruption | hmtv
    #BigStory #AravindKejriwal #hmtv
    ప్రపంచానికి తెలియని కేజ్రీవాల్ పాపాలు
    దేశాన్నే తాకట్టు పెట్టేశాడు
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

КОМЕНТАРІ • 2,3 тис.

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 Рік тому +73

    Thank you HMTV ఇప్పటికైనా వాస్తవాన్ని ప్రజలకు వివరించారు

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 Рік тому +194

    క్యాన్సర్, ఎయిడ్స్, ఉగ్రవాద ఖాన్ గ్రేస్, ఉగ్రవాదం, అవినీతి కంటే అత్యంత ప్రమాదకరం కేడీ వాల్.

  • @gramananjalu5369
    @gramananjalu5369 Місяць тому +32

    ఎన్నాళ్ళు ఎన్నాళ్లకు ఒక తెలుగు చానల్ నిజాన్ని నిర్భయంగా చెప్పింది. హ్యాట్సాఫ్ HMTV.

    • @hitechpoint6170
      @hitechpoint6170 28 днів тому +2

      brother you tube lo Druva Rathee videos kotti chudu neeku ardamavtundi.....veellu pachi abaddalu chepparani BJP ki ammudupoyarani

    • @sappudusappudu4329
      @sappudusappudu4329 26 днів тому

      Correct! Kaani Telugu channel ‘e kaadu e okka channel kooda India lo nijam cheppaledu.

    • @PushkaraoK
      @PushkaraoK 18 годин тому

      Gomukha vyagra.... educated murkudu..

  • @rameshraju5304
    @rameshraju5304 Рік тому +129

    ఈ దేశానికి చదువుకున్న వారి వలననే చాల నష్టం, చెడు జరిగింది

    • @florencegajjela4407
      @florencegajjela4407 Місяць тому +5

      True

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Місяць тому +1

      samajanni desanni brahshtu pattinchadu

    • @florencegajjela4407
      @florencegajjela4407 Місяць тому

      @@kovvuribhaskarreddy1678 True

    • @user-vz9kv1md6k
      @user-vz9kv1md6k Місяць тому +1

      నిజం చెప్పారు మిత్రమా

    • @battheiah
      @battheiah Місяць тому

      Innocent brother Modi is a illiterate because india go back like pak and afghanistan. Educated not do mistakes it seems indian laws.

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 Рік тому +192

    అన్నాహజారే తులసి వనములో పుట్టిన గంజాయి మొక్క అరవింద్ కేజరివల్.అవుతోలు కప్పిన క్రూరమైన పులి.ఉపేక్షిస్తే దేశాన్ని బ్రష్టుపట్టిస్తాడు

    • @shaikkhadarbasha9892
      @shaikkhadarbasha9892 Рік тому

      అబద్ధాలు చెబితే నీకు దైవం నుండి శిక్ష‌ తప్పదు. మంచి చేయాలని చూస్తే అతన్ని దూషిస్తావా ? బిజెపి వెధవలతో కలిసి అభివృద్ధికి అడ్డు పడుతున్నావా దొంగ వెధవా ? త్వరలోనే నీకు పోగాలం వస్తుంది రా దుష్టుడా.

    • @psb3643
      @psb3643 Рік тому +7

      S

    • @srilakshmiperepa3448
      @srilakshmiperepa3448 8 місяців тому +1

      Anna's product Krezywala and Gandhi's product Pandit (Brahmin) Nehru for India's Development only

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Місяць тому

      vadu meka vanney Puli

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 Місяць тому +1

      yes Correct 💯

  • @pentakotasankaraharibabu1063
    @pentakotasankaraharibabu1063 Рік тому +102

    దేశద్రోహులలో నెంబర్వన్ kejriwal

  • @kothadasaratham6215
    @kothadasaratham6215 Місяць тому +67

    అరవింద్ కేజ్రీవాల్ అనేవ్యక్తి ఒక కరోనా మహమ్మరి కాంటే మహా ప్రమాదకారీ అంతెకాడు మహా నటుడు ఈటువంటి వారికి మనదేశంలో లవ కికవా దులం అనిచెప్పుకునేకుహాన వా దులంత ఈటువంటి దేశద్రోహికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నంతవరకు మనదేశపరిస్థితి ఈలగానే ఉంటూది

    • @RaghuramuluMuthulluri
      @RaghuramuluMuthulluri Місяць тому

      Pppppppppppppepppppqqqppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

    • @RaghuramuluMuthulluri
      @RaghuramuluMuthulluri Місяць тому

      Qppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @PRaju-bk6zm
    @PRaju-bk6zm Рік тому +28

    వాడు నవ్వుతుంటే మొఖం వెక్కిరిస్తూఉంది. ఇలాంటి వాళ్లు ఎంతకైనా తెగిస్తాడు.

  • @padmasekharpokala1385
    @padmasekharpokala1385 Рік тому +119

    కెసిఆర్ గారు కూడా చాలా గొప్ప వక్త గొప్ప నటుడు ఒకప్పుడు దుబాయి పంపిస్తాం అని చెప్పి ప్రజల్ని మోసం చేసిన ఘనుడు సీఎం అయిన తర్వాత తెలంగాణ ని మోసం చేసిన ఘనుడు అందరూ గొప్పవారు కేజ్రీవాల్ గారు మహాత్మా గాంధీ గారు కెసిఆర్ గారు ఇంకా ఎందరో మహానుభావులు వారందరికీ నా నమస్కారములు మీరు ఎప్పుడూ మనల్ని వదులుతారు దేవుడి దయ

    • @proudtobeanindian3496
      @proudtobeanindian3496 8 місяців тому +4

      Namaskaralendhuku..😂

    • @roniyoutuber9178
      @roniyoutuber9178 Місяць тому

      Mosam cheyyanodu evaro cheppandi...poni miru eppudu tappu cheyyaleda

    • @florencegajjela4407
      @florencegajjela4407 Місяць тому +1

      ​@@roniyoutuber9178Kejru gaadu avaneethi ni pogudutha ani vachadu...adhi discussion.

    • @roniyoutuber9178
      @roniyoutuber9178 Місяць тому

      @@florencegajjela4407 ayana doshi ani inka tela ledu kada...nijamgane avineethi ni pogette vyakti...

    • @florencegajjela4407
      @florencegajjela4407 Місяць тому

      @@roniyoutuber9178 Gaadidha Guddemi kaadhu. Oka saari vaadi paatha history chadhivithey thelusthundhi vaadento entha desha droho and endhuku USA vaadini support chesthundho. హెచ్ ఎం టీ వీ vaalla ఇదీ కేజ్రీవాల్ నిజ స్వరూపం Corruption ani Google chesi choodandi. Then you will know Madam gaaru....

  • @srikanthmadishetty1287
    @srikanthmadishetty1287 Рік тому +648

    ఢిల్లీ ముఖ్యమంత్రి గురించి బాగానే చెప్తునవ్ కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గురించి చెప్పే దమ్ము లేదా...

    • @sikandarm1057
      @sikandarm1057 Рік тому +46

      TV వాళ్లకు పత్రిక వారికి అన్ని సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ ముందు ఉంది

    • @lavishngchannel8339
      @lavishngchannel8339 Рік тому +14

      Kcr Ts nu doskuntundu kani videshi shaktilatho chetulu kalipinatluga anipinchadu. 😅

    • @chandrakanthbotla3524
      @chandrakanthbotla3524 Рік тому +30

      మన కె సి ర్ గురించి కూడా మంచి న్యూస్ కూడా సెకరెంచు

    • @netibharathamnews
      @netibharathamnews Рік тому +13

      ఇంతకీ మోదీ/ఆధాని గురించి.?

    • @S.Srinivas
      @S.Srinivas Рік тому

      @@netibharathamnews తప్పు వాళ్ళు పుణ్యపురుషులు ! ఇది పెద్ద ఫేక్ ఛానెల్ బ్రో. ఇది బీజేపీ కి సపోర్ట్ ఛానెల్ ! 🇮🇳

  • @kalahastimuralisrikrishna9776
    @kalahastimuralisrikrishna9776 Рік тому +64

    🎉 ఈ ముఖ్య మంత్రి అన్న హజర్ గారిని మోసం చేసిన మనిషి దేశాన్ని బాగు కోసం కాదు అతని స్వార్దం కోసం . రాష్టప్రతి పాలన పెట్టాలి.

    • @sasattar3577
      @sasattar3577 8 місяців тому

      అన్నా హజారే ను కేజ్రీవాల్ మోసం చేయడం కాదు, హజారే దేశం ప్రజలను మోసం చేసారు. కాంగ్రెస్ హయాంలో ఆయనకు అవినీతి కనిపించింది. 2జి స్పెక్ట్రమ్ వేలంలో అవినీతి జరిగిందని చెప్పడానికి ఏమీలేదని ఢిల్లీ సి.బి.ఐ. కోర్టు కొట్టివేసింది. కేసు వేసిన స్వామి కాని ఆయన పార్టీ కాని అప్పీలు చేయలేదు. హజారే కూడా పట్టించుకోలేదు. లోక్ పాల్ ఏర్పాటు గురించి నిరాహార దీక్ష చేసిన హజారే బిజేపి ప్రభుత్వం లోక్ పాల్ ఏర్పాటు విషయంలో ఎన్ని పిల్లి మొగ్గలు వేసింది తెలిసిందే. హజారే లక్షం కాంగ్రెస్ పార్టీనీ గద్దె దించాలని. అవినీతి ని గురించి ఉద్యమం చేసిన వారికి పదవులు దక్కాయి. హజారే బిజెపి ఏజెంట్

  • @kathyaynisurendar8084
    @kathyaynisurendar8084 Місяць тому +15

    కాంగ్రెస్ పంపిన రాజకీయ ఏజెంటు ఈ కేజ్రీవాల్ నాకు ఎప్పుడో తెలుసు ఈ భారతదేశాన్ని విడగొట్టాలని చూస్తున్న ఏకైక పార్టీ
    కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుండి తరిమి కొడితే ఈ దేశం ప్రశాంతంగా ఉంటుంది

  • @velmalapellygopalachary4100
    @velmalapellygopalachary4100 Рік тому +363

    మీ మీడియానే వీణ్ణి ఆకాశానికి ఎత్తి చూపింది.

    • @isnkjhsb
      @isnkjhsb Рік тому +18

      ఒకప్పుడు మంచి వాడు అని ప్రచారం చేసింది.
      కేజ్రివాల్ నమ్మించి మోసం చేశాడాని hmtv చెపుతుంది. అందుకే కదా మెం నమ్మి మోసపొయం, కేజ్ రివాల్ ని నమ్మకండి అని మల్లి ప్రచారం చేస్తున్నది

    • @kammariramulu6733
      @kammariramulu6733 Рік тому +12

      ​@@isnkjhsb Media thone Sonu sood laanti vaallu raatriki raatre apara Daana Karnulu aitaru

    • @niranjanak1534
      @niranjanak1534 Рік тому

      Avunaa?

    • @bhupalreddy5190
      @bhupalreddy5190 Рік тому

      Kejrival corrupted fellow just like chandranna of Andhra Pradesh

    • @m.k.shanthkumar.9740
      @m.k.shanthkumar.9740 Рік тому

      ఎందుకో గాని , ఇప్పుడు hmtv వాళ్లు అమ్ముడుపోయారని నాకు అనిపిస్తుంది .

  • @vll877
    @vll877 Рік тому +345

    ఈ దేశాంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఈ కేజ్రివాల్ గారు

    • @vijayalaxmi6073
      @vijayalaxmi6073 Рік тому +23

      Kejriwal another Congress

    • @neharao2964
      @neharao2964 Рік тому

      ​@@vijayalaxmi6073కాంగ్రెస్ పాలనలో సామాన్యులు హాయిగా బ్రతికారు...
      మోడీ పాలనలో సామాన్యుల పొట్టకొట్టి కార్పొరేట్లు ను మేపుతున్నడు....దేశాన్ని అమ్ముకుంటున్నారు...

    • @gouthamgoud7279
      @gouthamgoud7279 Рік тому +17

      @@vijayalaxmi6073 worst then scamgress

    • @abhilash7296
      @abhilash7296 Рік тому +10

      Khalistaan ni malli punja lo vede tayary chestunadu

    • @vickyvikshithdancer9910
      @vickyvikshithdancer9910 Рік тому +13

      మమత బెనర్జీ. స్టాలిన్. కేరళ సీఎం. కెసిఆర్ వీలు ఇంకొంత మంది. మోస్ట్ క్రిమినల్ పీపుల్స్

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 8 місяців тому +73

    అక్షర సత్యం విశ్లేషణ అద్భుతం అమోఘం మేకప్ లేని మహా నటులు మన నాయకులు మాటల గారడీ వారి విద్య

  • @Sabkasath605
    @Sabkasath605 Рік тому +31

    😂😂😂
    "అంతకుముందు లేని కృతకమైన నవ్వు ఒకటి కనిపించడం మొదలైంది."
    ఎవరోకానీ చాలాబాగా రాశారు.

  • @vennkataramanaa2234
    @vennkataramanaa2234 Рік тому +125

    క్రేజీవాల్ విదేశీ ఏజెంట్ పక్కా.

  • @padmanabhanrariyankandath3164
    @padmanabhanrariyankandath3164 Рік тому +169

    కేజ్రీవాల్ అన్న కెసిఆర్ అని తెలంగాణ ఓటర్లు తెలుసుకోవడానికి ఈ జన్మ చాలదు.😂

    • @vanamasandya4027
      @vanamasandya4027 Рік тому +1

      Anni free free antunte endhuku thelusu kontaaru
      Votes valle vesthaaru vellu gelusthaaru
      Job meedha brathike oka common man taxes katti valla idhharki help chesthaadu anthe

    • @koranimanohar8976
      @koranimanohar8976 Рік тому

      Gaddi thintunnavu gada, Annam thininte neeku thelesedi.

    • @koranimanohar8976
      @koranimanohar8976 Рік тому

      😅 They are Top intelligent Leaders.

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 Рік тому

      బీజేపీ అదృష్టం కేజ్రివాల్ దురదృష్టం.అధికారంలో వుందిగాబట్టి బీజేపీకి అసిగి పోతోంది.

  • @miriyalaPepper
    @miriyalaPepper Місяць тому +23

    షాహిన్ భాగ్ మర్డర్స్, రైతు ఉద్యమం అనే టెర్రరిస్ట్ కుట్రలు కేజ్రీ వాల్ గాడు చేశాడు.

  • @prakasmadhunala5970
    @prakasmadhunala5970 Місяць тому +7

    ఇలాంటి వాడిని మన తీన్మార్ మల్లన్న గొప్పగా పొగుడుతాడు ఎందుకంటే మల్లన్న కూడా ఇలాంటి వాడే కాబట్టి

  • @prkyouthbapatla1159
    @prkyouthbapatla1159 Рік тому +209

    Hmtv వారు మంచి విశ్లేషణ ఇచ్చారు. ఇలాంటివి ఇంకా ప్రజలకు అర్థమయ్యే విధంగా మరల మరల ఎపిసోడ్స్ రావాలని కోరుకుంటున్నాను. సూపర్ విశ్లేషణ👌

  • @guntukasrinivas9030
    @guntukasrinivas9030 Рік тому +141

    అన్నాహజారే గారి పేరు చెప్పుకుని తెరమీదకు వచ్చి తెరవెనుక కుట్రలు ఎదో ఒక రోజు కులక తప్పదు అవినీతి కుట్రల కుర్చీలు

    • @isnkjhsb
      @isnkjhsb Рік тому +8

      నిజం ఎప్పటికైన బయట పడడానికి గొప్ప ఆధారం.
      జై bjp 🚩🚩🚩జై నరేంద్ర మోడీ జీ 🚩🚩🚩

    • @target8428
      @target8428 Рік тому +1

      @@weareindians777 muskora mundamopi

    • @niteeshreddy3
      @niteeshreddy3 Рік тому +2

      @@weareindians777 anne developed countries lo private untay bro organisations research cheste telustadi

    • @isnkjhsb
      @isnkjhsb Рік тому

      @@weareindians777 rascal evadu yerripuka
      assalu nuv secular kukkava, hinduva, Christian va adhi clarify chey .okavela nuv hinduvu ayithey bjp ni vimarsiste niyyanta howlegadu e bhummidane undadu..
      Christian ayithe chepu Bible gurinchi matlaadukundam..

    • @sumalathaballa6622
      @sumalathaballa6622 Рік тому

      Privatization modiji govt kana muduhu congress chacinidi adibayatiki raledu and anni govt institution ni loss thusasidi eppudu amme telianivaruga acting opp leni nadumu cheputharu this is india political leaders game for thrown public how's every thing but v also act until we get free bees

  • @suryaprakashraokapa110
    @suryaprakashraokapa110 Місяць тому +8

    ఇలాంటి ప్రమాదకర మనుషులను జైలుకి పంపిస్తున్న ప్రధానమంత్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏

  • @vswamy3080
    @vswamy3080 Місяць тому +4

    మోడీ మీద కూడా నిజాయితీ గా చేయండి. లోపల మనిషి ని పరిచయం చేయండి

  • @polagonisathyanarayana5712
    @polagonisathyanarayana5712 Рік тому +196

    పెద్ద చదువులు చదువుకున్న రాజకీయ నాయకులు ఇలానే ఉంటారేమో

    • @balaco1154
      @balaco1154 Рік тому +3

      barlu kasukune malla reddy sangathi?

    • @isnkjhsb
      @isnkjhsb Рік тому

      ​@@balaco1154 😂😂😂😂

    • @vasuippili5943
      @vasuippili5943 Рік тому +6

      Eelanti vedava modi qualification kosam matladutadu

    • @sureshgattu9243
      @sureshgattu9243 Рік тому +1

      ​@@vasuippili5943he lost credibility qualification don't decide the leadership qualities..

    • @sowjanyahrr
      @sowjanyahrr Рік тому +1

      His certificate also duplicate bro

  • @rajeshwarvanjari
    @rajeshwarvanjari Рік тому +273

    ఇలాంటి వారితో దేశా నికి తీరని నష్టం,,😭

  • @chirushravs7399
    @chirushravs7399 Місяць тому +3

    దేశంలో అందరికంటే ముందు వాడి కుళ్ళు మోసపూరిత మనసు నీ పసిగట్టిన మొదటి వ్యక్తి ఆటో డ్రైవర్..వాడిని కొట్టిన ఆ ఆటో డ్రైవర్ గ్రేట్..

  • @reddy.srinivassingingstyle4586
    @reddy.srinivassingingstyle4586 Рік тому +24

    రాజకీయ నాయకుల గురించి మంచి గాను చెప్పగలరు అలాగే చెడుగాను చెప్పగలరు మీ మీడియా వారు అది మీకే చెల్లింది 🙏

    • @anupamamurari646
      @anupamamurari646 Рік тому

      బీజేపీ వాళ్ళు గట్టిగా నే ఇచ్చినట్టు ఉన్నారు

    • @tejaswinikokkula345
      @tejaswinikokkula345 Рік тому +1

      Ade kada mana karma. E endaku aa godugu pattadame mana 4th estate ante ee media neeti aipoyindi. Vaallu vaallu bagane untaru. Moorkapu janale regulargaa mosaniki guroutunnaru😢

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Рік тому +53

    ఉచితాలకు అలవాటు పడిన అమాయకులు హిందువులు, ఆశ్రయించి ఆక్రమించి అంతంచెసే రోహింగ్యాలు, కొట్టించుకోవడం క్షమించడం అంతా స్ట్రింగ్ ఆపరేషన్ చిల్లర పోలిటిక్స్

  • @venugopalraju1190
    @venugopalraju1190 Рік тому +48

    అన్నీ రాష్ట్రాలు అట్లే చేస్తున్నాయి.భావితరాల వారికి అప్పులు వడ్డీతో కలిపి తీర్చే పని అప్పగిస్తూ సొల్లు చెబుతున్నారు.

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 Місяць тому +6

    ఆ చెప్పు తో కొట్టించు కున్నది కూడా కేజ్రీవాలే అనుకుంటా.. అంత పక్క ప్లానింగ్...

  • @kr-ft6qo
    @kr-ft6qo 7 місяців тому +12

    మోడీ గారు మరియు అతని టీమ్ అత్యంత ప్రతిభ మరియు అధ్బుతమైన సామర్థ్యం కలిగిన వారు. వారు గొప్ప గోప్ప లక్ష్యాలను సాధించడంలో ఎప్పుడూ సఫలం అవుతోనే ఉంటారు. వారిపై పూర్తి నమ్మకం ఉంచి వారికి మన పూర్తి సపోర్ట్ చెయ్యడం మ న కనీస ధర్మం.

    • @rajuvasu9060
      @rajuvasu9060 Місяць тому

      😂anduke modi gandu gari laga mundu ni pellam ni vadiley

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 Рік тому +115

    AnnaHazare గారి ద్వారా వొచ్చి...Kezri khan అంటే KD khan అని తెలిపోయింది...

    • @isnkjhsb
      @isnkjhsb Рік тому

      గాండు గాంధీ పేరుతో రాహుల్ Feroj గాడు రాలేదా Common ఇలాంటివి.

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 Рік тому +4

      అవును😂😂

  • @SMBCM-kz9kf
    @SMBCM-kz9kf Рік тому +110

    " hmtv " మంచి విశ్లేషణ 👌 👍 💐

  • @malleshmende2368
    @malleshmende2368 8 місяців тому +19

    వాని పేరులోనే ఉన్నది కెజిరివల్ అంటే కేజీల కొద్దీ అమ్మడం. రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ. ఇప్పటికైనా ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలి.

  • @rameshbabu610
    @rameshbabu610 Рік тому +2

    ఇలాంటి పనికిమాలిన స్టోరీలు ఎన్ని అల్లినా, కేజ్రీవాల్ పాపులారిటీని, సుపరిపాలనను, అధికారాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, ప్రజలు నమ్మరు.

  • @sathishpaka426
    @sathishpaka426 Рік тому +44

    నీతి ముసుగులో అవినీతి చేసిన గొప్ప నాయకుడు

  • @spasarma
    @spasarma Рік тому +39

    వేస్ట్ ఫెలో... అతని కారణంగా ఇప్పుడు పంజాబ్ కాలిపోతోంది మరియు అతను ఖలిస్తాన్ ప్రమోటర్

    • @shaikmohiddin4375
      @shaikmohiddin4375 Рік тому +1

      😂

    • @psb3643
      @psb3643 Рік тому +1

      S

    • @user-lm4vb4vt4m
      @user-lm4vb4vt4m Місяць тому +1

      ​@@shaikmohiddin4375 Munda navu navaku,,,,, desadrohulu poyerojulu twaraganey unai, K
      Jai Hind Jai Bharat

  • @ramakrishnasharmakalaga210
    @ramakrishnasharmakalaga210 Місяць тому +7

    ఇది యదార్థమే

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 Рік тому +6

    ఈ వీడియోలో ఏమి అవినీతి చేశాడో చెప్పకుండా సోది చెప్తున్నావు

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 Рік тому +50

    క్రేజీవాల్ ప్రధాని పదవి కోసం అవసరమైతే దేశాన్ని పాకిస్థాన్ లేదా చైనా కైనా తాకట్టు పెట్టేస్తాడు

  • @balamaheshchary9378
    @balamaheshchary9378 Рік тому +44

    King of అవినీతి

  • @dr.nageswararaoveeraboini1995
    @dr.nageswararaoveeraboini1995 Місяць тому +4

    దేశాన్ని ప్రపంచంలో అత్యుత్తమమైనదిగ తీర్చి దిద్దే క్రమం లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చటానికి ఇలాంటి వ్యక్తులను తయారు చేస్తుంటారు.

  • @vramaraju8343
    @vramaraju8343 Місяць тому +3

    ఆ ఆటో డ్రైవర్, ను కేజిరి వాలె ప్లాండ్ గా ముందే ఆరెంజ్ చేసుకున్నాడేమో, పబ్లిసిటీ పెంచుకునేందుకు, రక, రకాల ఎత్తు గడల్లో ఇదొకటి అయి ఉండొచ్చు అనిపిస్తుంది... ఎందుకంటె . మనల్ని కొట్టిన వారికి శిక్ష పడాలి అనుకుంటాము,,, కానీ కేజరివాల్ PS కు వెళ్లి, కొట్టిన వాణ్ణి విడిపించుకొని తీసుకు పోయాడు....

  • @rajanil4855
    @rajanil4855 Рік тому +86

    అన్న హజారేగారినే ముంచిండు మనమేంత

  • @Psk399
    @Psk399 Рік тому +124

    100% true. Kongress is no less. Unfortunately people just want free bees. They don’t care who is what.

    • @sureshp751
      @sureshp751 Рік тому +1

      Free bees anti ento ekkadinundi usthavo mana prajalaki teladhu. They think it is given by govt, do not know what is govt.

  • @vijaykotturu1655
    @vijaykotturu1655 Місяць тому +5

    జిత్హుళమారి అమెరికా కేజ్రీ కి సపోర్ట్ ఇచ్చినప్పుడే అర్థం అయినధి ఏదో గూడుపుటాని ఉనధని ,ఈ విశ్లేషణ ద్వారా తెలిసింధి కేడి దహేశానికి ఎంత ప్రమాదమో ,ఉగ్రవధులకంటే ప్రమాదకరం ఇటువంటి వారు

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 Рік тому +2

    కేజ్రీవాల్ ఒక క్రిఫ్టో క్రిస్టియన్, రోహింగ్యాలు కోసం కేజ్రీవాల్ సర్కార్,అన్నా హజారే ఎక్కడ చచ్చాడు మంచేదో చెడేదో గమనించవద్దా

  • @krishnaraacha409
    @krishnaraacha409 Рік тому +58

    Correct analysis, thank you madam

  • @MYLIFE-fr7ke
    @MYLIFE-fr7ke Рік тому +29

    మంచి పనులు చేసే వారిని ముంచడము లో మీడియా బాగా పని చేస్తుంది.కానీ అన్ని అమ్మేవరిని దేశభక్తులు అంటున్నారు😂😂😂😂😂

    • @chbnandareddy8684
      @chbnandareddy8684 8 місяців тому +8

      Ade kada me left media chesedi ,deshanni amme Congress ni support cheyadam ,Mafia ni lepestunna Yogi ki matham card veyadam

    • @seethasravani8263
      @seethasravani8263 Місяць тому +1

      Adi left media Pani..

    • @swaranreddy5444
      @swaranreddy5444 Місяць тому +1

      Nevu Evaro make telusu me budhi maradhu.

  • @penchalvaddi4899
    @penchalvaddi4899 Рік тому +3

    నిత్యానంద స్వామీ కి అన్నలా ఉన్నాయ్ ముఖ కవలికలు.

  • @desamuduru5247
    @desamuduru5247 Рік тому +3

    గుంట నక్కలు గురించి..బాగానే..చెప్పారు...మా..90..ml.గురించి...ఏం..లేదా

  • @krishnaraacha409
    @krishnaraacha409 Рік тому +32

    Thanks to HMTV

  • @abhilash7296
    @abhilash7296 Рік тому +68

    ఈ కథనం నూటికి నూరు పాళ్ళు నిజం.

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Місяць тому +2

    Amma me vishleshana chala bagundi. 🎉🙏

  • @subhashchandratumma5192
    @subhashchandratumma5192 Місяць тому +3

    మన తెలంగాణ లో కేసీఆర్ కూడ ఏకంగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే వారు ప్రజలకు లక్షల కోట్లు కుంభకోణాలు చేసి అప్పులు తెచ్చి పెట్టినారు. అలాగే కేజరివాల్ కూడ ప్రజలు నమ్మి తనకు ఇచ్చిన 10 సంవత్సరాల కాలంలో లిక్కర్ ద్వారా కుంభకో నాలు చేసి ప్రభుత్వ ఖజానా కు పోటు పొడిచారు. ఇలాంటి నీచమైన నాయకులను ఎన్నుకు నే ప్రజలకు తగిన గుణపాఠం జరగాలి.

  • @sreedharthuniki9092
    @sreedharthuniki9092 Рік тому +33

    True colors of Kejriwal

  • @balagangadhar4199
    @balagangadhar4199 Рік тому +17

    Good information 👍

  • @AnandRaj-dv9hx
    @AnandRaj-dv9hx Місяць тому +1

    Arvind ji
    Respectable person
    People trusted you in fair administration anti corruption policy
    Development policy
    Social responsibility responsibilities
    Better Future policy of Bharat .
    Not to forget people
    People responsibilities services. .

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 Місяць тому +3

    కాదు, మీ మీడియా కుట్ర. రామాయణం పేరుతో చెప్పే వి అన్నీ undemocratic thoughts.

  • @musicbykumarirayasam5113
    @musicbykumarirayasam5113 Рік тому +40

    Excellent message...finally the truth comes out and nobody can hold it for long

    • @srikanthmukthavarapu3696
      @srikanthmukthavarapu3696 Рік тому

      కుడుమిస్తే పండుగ దేశోద్ధారక మాటలు నాలుగు మాట్లాడే వారందరరినీ నమ్నడం అనే వరస మారాలి ఎందుకంటే ఢిల్లీలో ఎ వరల్డ్ కించపరచారని అసెంబ్లీ డిసాల్వ్ చే సి వెంటనే ఎన్నికలకు బోయి నాకు ప్రజాదరణ ఉందని ఆయన ప్రస్టేజి కోసం ఎన్నికల ఖర్చు లెక్క లేకుండానే ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడినారు, ప్రస్తుతం దేశంలో లోనే ఎక్కువ నెల గౌరవవేతనం తీసుకొనే వ్యక్తి ... ఈ రెండు నిదర్శనాలు చాలు వీరి గురించి ఏమిటీ అనీ తెలుసుకోవడానికి...

    • @srikanthmukthavarapu3696
      @srikanthmukthavarapu3696 Рік тому

      ఎవరో కించపరచారని... గా చదవండి...

  • @ajayvanneldevy4076
    @ajayvanneldevy4076 Рік тому +66

    Great story good work HMTV thankyou for bringing truth to the people

  • @jagapathiraju2584
    @jagapathiraju2584 Місяць тому +1

    Thnks to HMTV for sharing truth to people of India 🙏🙏

  • @kakumanichandramouli6830
    @kakumanichandramouli6830 Рік тому +5

    Journalist forum has to undertake a tour to see the schools and hospitals .
    If there is no development for common man in Delhi , why would Punjab people vote for him?
    Delhi developments have become palpable to Punjab people .
    In this wicked era of Journalism , people don’t know which one to believe .
    Please publish or broadcast reliable news .

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 Рік тому +34

    క్రేజీవాల్ గురుంచి ఇన్ని పచ్చి నిజాలు తెలిసి అవాక్కవడం మావంతయింది. ఇంత దౌర్భాగ్య మనిషిని ప్రజలు మాత్రమే రాజకీయ సమాధి చేయగలరు. ఇటువంటి వారిని తొక్కి నార తీసినా తప్పులేదు. ప్రజల్ని వంచించి, విదేశీ సాయం అందుకుని ఇంతలా బరితెగించిన నరరూప రాక్షసుడిని న్యాయపరంగా ఏమి చేయాలో కేంద్రం తప్పక చర్యలు చేపట్టాలి. ఆపార్టీని భూస్థాపితం చేయాల్సిందే.

  • @user-xh1ph9ty6b
    @user-xh1ph9ty6b Рік тому +19

    క్రేజీ వాల్ మమతా ఖాన్ కన్నా దేశానికి ప్రమాదం మేక తోలు కప్పుకున్న వ్యాఘ్ర0

  • @vadapallisuryasubrahmanyam7150

    Suman TV ki Danyayadalu mana chanal lo eamatha chparmdi pellalu elamarutharani vuhichaladu Nigamga kallaki katinattu chaparu Tq

  • @suneelreddysuneelreddy9049
    @suneelreddysuneelreddy9049 Рік тому +1

    మన్మోహన్ సింగ్ మీద కేసు పెట్టాలి. భారతదేశానికి చాలా అన్యాయం చేశాడు

  • @naren1988
    @naren1988 Рік тому +18

    ప్రభుత్వ ఉద్యోగం లో పనిచేశాడు కాబట్టి లంచం అవినీతి అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వెన్నతో పెట్టిన విద్య

    • @PrabhakarBaswa
      @PrabhakarBaswa Рік тому

      Don't write rubbish Narendra. Keep your mouth shut.

  • @chinnaiahmda5740
    @chinnaiahmda5740 Рік тому +20

    Good information HM TV

  • @SanjayKumar-rq5sj
    @SanjayKumar-rq5sj Рік тому +2

    Very detailed analysis of indias charles sobraj

  • @chennojumahender2087
    @chennojumahender2087 Рік тому +2

    Good information

  • @gollavenkatmahendranaidu6472
    @gollavenkatmahendranaidu6472 Рік тому +51

    2014 I joined AAP in Andhra within few month's I understand this party another version of congress, so I left this party

    • @ramakrishnak4172
      @ramakrishnak4172 Рік тому +1

      🎉🎉🎉

    • @mreddy3043
      @mreddy3043 Рік тому +5

      Ee DESAM LO ANDARU SATYA HARICHANDRULU VUNNA PARTY EDAINA VUNNADI ANTE ADI BJP NE.

    • @gollavenkatmahendranaidu6472
      @gollavenkatmahendranaidu6472 Рік тому +9

      @@mreddy3043 anduru amo kani .compare to congress & co Bjp much better

    • @vijayashreecn
      @vijayashreecn Рік тому +2

      Meelaga chala mandi, party nunchi bayataku vacharu. Gandhi manavadu,Gopinath,Kumar vishwas, Rakhi Birla,Prashant Bhushan,Ashutosh,Ashish kaitan,Alka lamba, Kapil Mishra, shajia ilmi...etc.,etc.,Vadu oka Desha drohi...

    • @vijayashreecn
      @vijayashreecn Рік тому +1

      ​​​@@gollavenkatmahendranaidu6472 bjp atleast desham kosam poradutharu. Avaneethi Anni party lo unutundhi. Kani ipoudu unna bjp party ala kadhu,modi & shah andhari py oka Kannu unchutharu, time vachinappudu valaku good bye cheputharu..vere party lo Ala kadhu, Vala mukhiya le donga lu,inka party ni ela manage chestharu?

  • @ankushramgopal7088
    @ankushramgopal7088 Рік тому +52

    వాని మొకమే "నల్లికుట్ల" మొకం 😂😂😂

  • @lakshmannagurrala7107
    @lakshmannagurrala7107 Рік тому +6

    దేశాన్ని ఒక ముఖ్యమంత్రి తాకట్టు పెట్టగలిగితే మరి ప్రధాని స్థాయి వ్యక్తి ఇంకేమి చేయగలరో...

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Рік тому +7

    నిజం నిప్పులాంటిది అది ఇప్పుడు బయటపడింది

  • @rajeshchinthakindi5579
    @rajeshchinthakindi5579 Рік тому +95

    HMTV hatsoff that you are presenting the Hindu Nationalistic view.

  • @eshwaraiahuppar6648
    @eshwaraiahuppar6648 Рік тому +31

    Exactly real examples madam.

  • @sappudusappudu4329
    @sappudusappudu4329 26 днів тому +1

    Fantastic expose! Hats off to hmtv. I’m your fan from today 👏

  • @smallbuisnessideasfoodinte1076

    Kejriwal is a honest person

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r Рік тому +21

    Hijacked Anna agitation as nehru hijacked congress.

  • @bhagavanraju7308
    @bhagavanraju7308 Рік тому +12

    ఇందుకేనా ఇర్స్ జాబ్ వదిలేశాడు?!!

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 Рік тому +2

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malayappa777
    @malayappa777 Рік тому +1

    మహానుభావుడు అన్నాహజారే కట్టిన పుట్టలో చేరిన-కబ్జా చేసిన ఆషాడభూతి. నిజంనిలకడమీద తెలుస్తుంది.

  • @saikrishnapatha9274
    @saikrishnapatha9274 Рік тому +40

    Very good news by HMTV much appreciated

  • @juvventhulalaxmareddy628
    @juvventhulalaxmareddy628 Рік тому +11

    Good message 🙏🙏

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 Місяць тому +2

    ఇది నిజముగా,లిక్కర్ స్కాం జరిగితే,100 కోట్లకు తల ఊపుతా తారా?
    చూద్దాం ,ఏమి తెలుతుందో.తెలీకండ ఒక నిర్ణయానికి రాగూడదు.

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 8 місяців тому +2

    మీడియా కు ఇష్టమైతే ఆకాశానికి లేకపోతే పాతాళానికి.మీకు ఏవిషయంలో క్రేజీవాల్ అనుకూలంగా చేయలేదో క్రిందకు తోసారు.2 సార్లు వరుసగా ఎక్కువ చవుకున్న పౌరులున్నచోట గెలిచాడు.ఇంకొకసారి చూడాలి.కొన్ని తప్పులు కూడా ఉండవచ్చు. మంచిసలహాలిస్తే బాగుండేది.ఐన ఇంతలా దిగజార్చే తీర్పు బాగాలేదు.

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 Рік тому +9

    Kejri khan Soros... International KD ల support తోనే ఇలా...

  • @narendarkonda5149
    @narendarkonda5149 Рік тому +38

    హెచ్ఎంటీవీ కి కృతజ్ఞతలు ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేయడం నేను ఎంతో సంతోష పడుతున్నారు ఇది ముమ్మాటికీ నిజమైన విషయం అరవింద్ కేజ్రీవాల్ సీక్రెట్ భారతదేశ నీకి పుట్టిన తీవ్రవాది

  • @al-tajinteriors3088
    @al-tajinteriors3088 Рік тому +9

    Kejriwal is good person and good politician. We need Kejriwal for INDIA

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 Рік тому +2

    పాపం కేజ్రివాల్, అనుకోకండి వాడు దేశ ద్రోహి 🙄🙄🙄🙄

  • @sgyakkala
    @sgyakkala Рік тому +195

    Arvind Kejriwal is the most cunning politician in Indian politics...

    • @rajendraprasadkanaparthy2269
      @rajendraprasadkanaparthy2269 Рік тому +3

      100%....

    • @devagirisistu7609
      @devagirisistu7609 Рік тому +1

      Yes, very dangerous human being

    • @riyazahmed1972
      @riyazahmed1972 Рік тому +2

      Gupta. Mari tadi Paar Amitsha. Bharyani vadilesi desanni Adaniki Ammu tunna. Jhola Pradhani ni emanali....Manuvada.....

    • @pujalithirumala6860
      @pujalithirumala6860 Рік тому +4

      ​@@riyazahmed1972 Rey Congress kukalara meru Amina vidhanga avadu amaledhu mere matladali😂😂😂

    • @pottavathrisairaj5545
      @pottavathrisairaj5545 Рік тому

      @@riyazahmed1972 హాఫ్ నాలెడ్జ్ చోటు పక్కకెళ్లీ ఆడుకొమ్మ

  • @phanirajsrinivasch8108
    @phanirajsrinivasch8108 Рік тому +86

    Nenu veedni eppudu nammaledu.. I did a lot of research about him in 2015.. I used to alert everyone whoever said he is a good person.. I'm glad that truth at least is finally coming out. Kejriwal is the most dangerous politician in India.. He did IRS and he knows well how to manipulate scams and not get caught.

    • @isnkjhsb
      @isnkjhsb Рік тому +5

      Always truth Will come out..

    • @gouthamgoud7279
      @gouthamgoud7279 Рік тому +7

      Yes ur right.

    • @vijayashreecn
      @vijayashreecn Рік тому +9

      Correct, from the day 1 I had somewhat negative feeling about him. After that I heard how dangerous he is by one of the retired RAW official. But it was too late then, Delhi people already gave him the chance to rule. Unfortunately people got fooled for the free electricity n water.

    • @anjanikumarkadiri
      @anjanikumarkadiri Рік тому

      In history for nation highly educated people are more dangerous than less educated people

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 Рік тому +3

      అతను ఇప్పుడు అన్నా హజారే పేరును చెడగొట్టాడు

  • @user-ri7nj4re8p
    @user-ri7nj4re8p 7 місяців тому +1

    కాంగ్రెస్ పార్టీ లో గాంధీ కథ లో రాహుల్ గాంధీ కుటుంబం ఎలా వచ్చి ఉందో ఇప్పుడు అన్నా హజారే ఉద్యమం లో కేజ్రీవాల్ పాత్ర కూడా same to same సొమ్ము ఒకరిది సోకు ఇంకొకరిది

  • @user-bn7qm7sy5w
    @user-bn7qm7sy5w Місяць тому +2

    Anna how much amount taken from big one

  • @gc1263
    @gc1263 Рік тому +55

    ముసుగు వీరులు ముందుగా ప్రజలనూ నమ్మించి వంచన చెస్తారు చూసేవాళ్ళు వినేవాళ్ళు వెఱ్ఱి వాళ్ళు అయితే ఏమయినా చెస్తారు

  • @bhonagirisureshyadav456
    @bhonagirisureshyadav456 Рік тому +17

    HMT good news Mr K Wall artical published thanks to HMTV

    • @sivaram5399
      @sivaram5399 Рік тому

      Arey ఎర్రిపూకు కాంగ్రెస్ వాడ.. రేపు TS లో కాంగ్రెస్ కి KERJIWAL సపోర్ట్ ఇస్తాడు. నువ్వు తొందర పడకు

  • @padma9025
    @padma9025 8 місяців тому +1

    అన్నా హజారే ని, కిరణ్ బేడీని ఇంటర్వ్యూ చేసి ఇప్పుడు కేజ్రీవాల్ మీద వాళ్ళ అభిప్రాయం ఏమిటొ తెలుసుకొని మాకు తెలియచేయండి.

  • @maharshilabknr5660
    @maharshilabknr5660 Місяць тому

    అరవింద్ కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ లో నిర్మించిన దాదాపు 700 పైగా స్కూల్స్ అద్బుతం. కేజ్రీవాల్ నిర్మించిన స్కూల్స్ లాంటివి దేశం మొత్తంలో భూతద్దం పెట్టి చూసినా ఒక్కటంటే ఒక్కటి కూడా కనపడదు.