64 రోజుల మిర్చి తోటలో "all in one" కొమ్మ కుళ్ళు, కాయ మచ్చ, తెల్ల దోమ, కాడ పూత రాలకుండా, తక్కువ ధర

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 16

  • @paralasrishailam6183
    @paralasrishailam6183 Місяць тому

    Bro nenu kommakulluku cabritop aminostar censaa moodu kottina ina kommakullu agaaledu am kottali cheppandi reply plz

    • @shivaagriculture1987
      @shivaagriculture1987 Місяць тому

      @@paralasrishailam6183 సార్ కొమ్మకుల్లుడు ఉన్న చెట్లను ముట్టుకోకండి, స్ప్రెడ్ అవుతుంది, నా తోటలో కంట్రోల్ అయ్యింది

    • @shivaagriculture1987
      @shivaagriculture1987 Місяць тому

      @@paralasrishailam6183 cabrio top పనిచేస్తుంది కదా, ఎక్కువ ఉంటే varam ఆగి amister top spray చెయ్యండి

  • @usirikabrahmareddy874
    @usirikabrahmareddy874 2 місяці тому +1

    Roko +netivo best combination

    • @shivaagriculture1987
      @shivaagriculture1987 2 місяці тому

      @@usirikabrahmareddy874 రోకో(తయో ఫనేట్ మెథయిల్ 70%)అవసరం లేదు సార్ పనిచేయదు, నాటివో ok 3,4రకాల తెగుళ్ళకి పనిచేస్తుంది

  • @KrishnaYeddu-p7d
    @KrishnaYeddu-p7d 2 місяці тому

    Bro mana soil result elavundi bagundha chappandi

    • @rkagriculture-pn7px
      @rkagriculture-pn7px  2 місяці тому +1

      వాటరు తడిగట్టిన తర్వాత దాని రిసల్ట్ మనకి తెలుస్తుంది.

    • @rkagriculture-pn7px
      @rkagriculture-pn7px  2 місяці тому +1

      అది చల్లి ఆరో ఐదు రోజులవుతుంది బ్రో.

  • @usirikabrahmareddy874
    @usirikabrahmareddy874 2 місяці тому +1

    Bro ee manduki komma kullu taggadu idi seed treatment ki baguntadi

    • @shivaagriculture1987
      @shivaagriculture1987 2 місяці тому +1

      Kavach kottandi తక్కువ ఉంటే తెగులు, కవచ్ లొ క్లోరోతలోనిల్ 75%ఉంటది, కొమ్మ కుళ్ళుడుకి బాగా పనిచేస్తుంది

    • @rkagriculture-pn7px
      @rkagriculture-pn7px  2 місяці тому +1

      @@shivaagriculture1987 కంట్రోల్ అవుతుందా బ్రో.

    • @rkagriculture-pn7px
      @rkagriculture-pn7px  2 місяці тому +1

      @@shivaagriculture1987 good message bro

    • @shivaagriculture1987
      @shivaagriculture1987 2 місяці тому

      @rkagriculture-pn7px tq

    • @shivaagriculture1987
      @shivaagriculture1987 2 місяці тому

      @@rkagriculture-pn7px s ఉదృతి తక్కువ ఉన్నప్పుడు, కంట్రోల్ అవుతుంది