- 252
- 489 023
ramu FARMING CENTRE
Приєднався 25 гру 2022
100 క్వింటాలు దిగుబడి3 ఎకరాల్లో వస్తుందంటూ ఉన్న రైతన్న#ఎర్ర నల్లి వైరస్ నో తట్టుకోగల దమ్మున్న సీడ్
ఈ విత్తనం దాదాపుగా ఈ సంవత్సరం అధిక దివ్వండి ఇవ్వగలరని అంటున్న రైతన్న#Chilli #seed
Переглядів: 179
Відео
మిర్చి తోటలో 19వ స్ప్రే | బ్లాక్ టిప్స్ ఎర్రనల్లి పోయి లేత ఆకు నీటుగా వచ్చి పూత పిందె కి బెస్ట్ అని
Переглядів 1,6 тис.7 годин тому
మిర్చి తోటలో 19వ స్ప్రే || బ్లాక్ టిప్స్, ఎర్రనల్లి పోయి లేదా నీటుగా వచ్చి విపరీతమైన పోత పిల్ల రావడం జరుగుతుంది అందుకోసమని నేను బెస్ట్ కామిషన్ మందులు తీసుకురావడం జరిగింది #crunch gold Mac agro chemical
కేవలం 1000₹ ఎర్రగా మారుతున్న మిర్చి తోటలకు నాలుగైదు రోజుల్లోనే మార్పు మొదలవుతుంది..
Переглядів 1,8 тис.16 годин тому
కేవలం వేయి రూపాయల కన్నా తక్కువ రేట్ లోనే నేనొక బెస్ట్ కాంబినేషన్లో నల్లి కోసమని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది #గరుడ వారి జంపు అండ్ పోలీస్ #pi వారి పాస్మిట్
# మిర్చి తోటలో #ఎర్రనల్లి#black tips#తక్కువ ధరలో రెండు బెస్ట్ కాంబినేషన్లు#ఇక మీ తోటలో నల్లి ఉండదు
Переглядів 1,1 тис.21 годину тому
మిర్చి తోటలో తక్కువ ధరలో రెండు బెస్ట్ కాంబినేషన్లో మన స్ప్రే చేసుకున్నట్లయితే నల్లి ముడత అలాగే ఆకు కూడా ఇస్త్రీ లాగా మంచిగా వస్తుంది #jump #keepn #police #aktara liquid
మిర్చి తోటలో 18వ స్ప్రే | బ్లాక్ ట్రిప్స్, అన్ని నల్లి జాతికి, ఈ విధమైన కాంబినేషన్లో ఒక్కసారి వాడండి
Переглядів 2,3 тис.День тому
మిర్చి తోటలో 18వ స్ప్రే | బ్లాక్ టిప్స్ అన్ని రకాల నలిజాతులకు చివరకు అసలు మాడినట్లు ఉన్నట్టయితే ఈ విధమైన కాంబినేషన్లో ఒకసారి వాడి చూడండి 100% పని చేస్తుంది #recent 40% confidor 40% WP
మిర్చి తోటలో నల్లి తో రైతన్న ఇక భయపడాల్సిన పనిలేదు చాలా తక్కువ ధరలో కాలిపోతున్న ఇగురు కి మొగుడు వచ్
Переглядів 21814 днів тому
మిర్చి తోటలో కాలిపోతున్న ఇరులకి అలాగే గ్రోత్ రావడానికి నేనొక తక్కువ ధరలోనే బెస్ట్ కాంబినేషన్ తీసుకురావడం జరిగింది #జి.ఎస్.పి వారిది రావణ #ఫార్ములా సిక్స్
మిర్చి తోటలో 16వ స్ప్రే || GHARDA # YAMAKAZI # Bakeel ఈ రెండు కొత్త మందుల కాంబినేషన్
Переглядів 1,6 тис.21 день тому
మిర్చి తోటలో 16వ స్ప్రే || ఎర్రనల్లి కొమ్ముకులుడు బ్లాక్ టిప్స్ తెల్ల దోమ అన్ని రకాల రసం పిలిచే పురుగుల కోసం #గరుడ # యమ కాజ్ #బాటిల్
మిర్చి తోటలో 15వ స్ప్రే #ఎర్ర నల్లి#పూత లో నల్లి#లేత ఇగురు లో మాడిన#వైరస్ కి బెస్ట్ కాంబినేషన్
Переглядів 3,4 тис.Місяць тому
మిర్చి తోటలో 15వ స్ప్రే || ఎర్ర నల్లి పై ముడత తామర పురుగు లేత చిగుర్లు మాడిపోతున్నట్లయిత #ఎర్రనల్లి #మిర్చి తోటలో లేత చిగుర్లు మాడుతున్నట్లయితే బెస్ట్ కాంబినేషన్ గా మనం ఈ మందులు తక్కువ రేట్లను మనం స్ప్రే చేయబోతున్నాం
80 రోజుల మిర్చి తోటలో# ALECTO # ARMATURA # SATIRE 100% రిజల్ట్ చూద్దాం రండి...
Переглядів 1,7 тис.Місяць тому
80 రోజుల మిర్చి తోటలో రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం రండి #ఎలక్ట్రో #ఆర్మ చూర #సెటైర్ మనము తీసే ప్రతి వీడియో రైతులకు ఉపయోగపడాలని ఉద్దేశంతోనే తీయడం జరుగుతుంది
76 రోజుల మిర్చి తోటలో # ARMATURA # JIVAGRO # fungicide |కొమ్మ కుళ్ళు కాయ మచ్చ బెస్ట్ మందు
Переглядів 3,1 тис.Місяць тому
76 రోజుల మిర్చి తోటలో 14వ స్ప్రే # Jiva gro #armatura మిర్చి తోటలో కొమ్మ ఎండి తెగుళ్లు కొమ్మకుల్లుడు కాయ మచ్చ కోసమని ఈ మందు జీవా గ్రూప్ ఈ సంవత్సరం రావడం జరిగింది
72 రోజుల మిర్చి తోటలో Indo fil వారి ALECTO uses in mirchi
Переглядів 16 тис.Місяць тому
మిర్చి తోటలో 70 రెండు రోజుల #ఇండో ఫీల్డ్ #ఎలక్ట్ర పచ్చ పురుగు, లద్దె పురుగు, ఆకు తినే పురుగు, ఎర్ర నల్లి పై ముడత, తామర పురుగు, అన్నిటి మీద బాగా పనిచేస్తుంది # mac వారి సెటైర్. ఈ రెండిటి కాంబినేషన్లో స్ప్రే
64 రోజుల మిర్చి తోటలో "all in one" కొమ్మ కుళ్ళు, కాయ మచ్చ, తెల్ల దోమ, కాడ పూత రాలకుండా, తక్కువ ధర
Переглядів 9 тис.Місяць тому
మిర్చి తోటలో 12వ స్ప్రే #కొమ్మకుల్లు #కాయ కుళ్ళు # కాడపోతా రాలకుండా #తెల్ల దోమ #all in one # best agro limit # wonder extra
మిర్చి తోటలో వేరు కుళ్ళు, కాండం కుళ్ళు, తోట మంచి గ్రోత్ రావడానికి ఈ మందుతో చక్కటి పరిష్కారం
Переглядів 686Місяць тому
మిర్చి తోటలో వేరు కుళ్ళు, కాండం కుళ్ళు, తోట మంచి గ్రోత్ రావడానికి ఈ మందుతో చక్కటి పరిష్కారం
మిర్చి తోటలో అధిక పూత పిందె గ్రోత్ బాగా రావడానికి కాడ పూత రాలకుండావాడవలసిన top 4 మందులు
Переглядів 2,5 тис.2 місяці тому
మిర్చి తోటలో అధిక పూత పిందె గ్రోత్ బాగా రావడానికి కాడ పూత రాలకుండావాడవలసిన top 4 మందులు
మిర్చి తోటలో తెల్ల దోమ, వైరస్, కాయం మచ్చ, కొమ్మ కుళ్ళు నివారణ నేను తీసుకొచ్చిన మందులు చూద్దాం......
Переглядів 1,3 тис.2 місяці тому
మిర్చి తోటలో తెల్ల దోమ, వైరస్, కాయం మచ్చ, కొమ్మ కుళ్ళు నివారణ నేను తీసుకొచ్చిన మందులు చూద్దాం......
మా మిర్చి తోటలో 10వ స్ప్రే " గెలీలియో సీన్స్" |కొమ్మ కోలు తెల్ల దోమ, పండు ఆకు, తోట నల్లగా రావడానికి
Переглядів 3392 місяці тому
మా మిర్చి తోటలో 10వ స్ప్రే " గెలీలియో సీన్స్" |కొమ్మ కోలు తెల్ల దోమ, పండు ఆకు, తోట నల్లగా రావడానికి
మిర్చి తోటలో 9వ స్ప్రే | బొబ్బర ,జెమినీ వైరస్ (గుబ్బ), తామర పురుగు, ఎర్రనల్లి, బ్లాక్ టిప్స్
Переглядів 1,6 тис.2 місяці тому
మిర్చి తోటలో 9వ స్ప్రే | బొబ్బర ,జెమినీ వైరస్ (గుబ్బ), తామర పురుగు, ఎర్రనల్లి, బ్లాక్ టిప్స్
50 రోజుల మిర్చి తోట లో #అల్టిమా#సిస్మెంట్ ఎలా ఉందో చూద్దాం రండి......
Переглядів 23 тис.2 місяці тому
50 రోజుల మిర్చి తోట లో #అల్టిమా#సిస్మెంట్ ఎలా ఉందో చూద్దాం రండి......
మిర్చి తోటలో 7 వ స్ప్రే # ultima # Ceasemite బెస్ట్ కాంబో || అన్ని నల్లులు , గజ్జి ముడత, సైడ్ కొమ్మ
Переглядів 5 тис.2 місяці тому
మిర్చి తోటలో 7 వ స్ప్రే # ultima # Ceasemite బెస్ట్ కాంబో || అన్ని నల్లులు , గజ్జి ముడత, సైడ్ కొమ్మ
మిర్చి తోటలో 6 వ స్ప్రే || Guru and cubex power combination #జెమినీ వైరస్ పై క్రింది ముడత తెల్ల దోమ
Переглядів 1,5 тис.2 місяці тому
మిర్చి తోటలో 6 వ స్ప్రే || Guru and cubex power combination #జెమినీ వైరస్ పై క్రింది ముడత తెల్ల దోమ
32 రోజుల మిర్చి తోటలో # CRUNCH gold # interrogate రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం రండి ...!
Переглядів 1,1 тис.2 місяці тому
32 రోజుల మిర్చి తోటలో # CRUNCH gold # interrogate రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం రండి ...!
dhanuka product " LaNevo" uses mirchi || ధనుక వారి "లానివో " మిర్చి లో ఉపయోగాలు
Переглядів 4322 місяці тому
dhanuka product " LaNevo" uses mirchi || ధనుక వారి "లానివో " మిర్చి లో ఉపయోగాలు
మిర్చి తోటలో 5 వ స్ప్రే | అన్ని ముడతలు, వైరస్, వర్షం వల్ల ఎరుపులకు, growth బాగా రావడానికి
Переглядів 1,5 тис.3 місяці тому
మిర్చి తోటలో 5 వ స్ప్రే | అన్ని ముడతలు, వైరస్, వర్షం వల్ల ఎరుపులకు, growth బాగా రావడానికి
మిర్చిలో రెండవసారి ఎరువులు # 20.20.0.13 # 12.32.16 మా మిర్చి తోటలో తీసుకున్న ఫెర్టిలైజర్
Переглядів 8513 місяці тому
మిర్చిలో రెండవసారి ఎరువులు # 20.20.0.13 # 12.32.16 మా మిర్చి తోటలో తీసుకున్న ఫెర్టిలైజర్
మిర్చి తోటలో 4 వ స్ప్రే # crunch gold + intra gate best combination
Переглядів 9083 місяці тому
మిర్చి తోటలో 4 వ స్ప్రే # crunch gold intra gate best combination
మిర్చి తోటలో మూడవ స్ప్రే || పై ముడత వైరస్ ఎర్రనల్లి తామర పురుగు నివారణ కి తీసుకొచ్చిన బెస్ట్ మందులు
Переглядів 1,2 тис.3 місяці тому
మిర్చి తోటలో మూడవ స్ప్రే || పై ముడత వైరస్ ఎర్రనల్లి తామర పురుగు నివారణ కి తీసుకొచ్చిన బెస్ట్ మందులు
మిరప లో వచ్చే ఎర్ర నల్లి వైరస్ తెల్ల దోమ గజ్జి ముడత నివారణ..? #Guru #decide #Ravana || top 3 మందులు
Переглядів 1,3 тис.3 місяці тому
మిరప లో వచ్చే ఎర్ర నల్లి వైరస్ తెల్ల దోమ గజ్జి ముడత నివారణ..? #Guru #decide #Ravana || top 3 మందులు
మిర్చి లో రెండవ స్ప్రే |ఎర్ర నల్లి, తెల్ల దోమ, పచ్చ లద్దె పురుగు, పై ముడత బెస్ట్ కాంబినేషన్
Переглядів 1,1 тис.3 місяці тому
మిర్చి లో రెండవ స్ప్రే |ఎర్ర నల్లి, తెల్ల దోమ, పచ్చ లద్దె పురుగు, పై ముడత బెస్ట్ కాంబినేషన్
వరిలో కలుపు నివారణ #గరిక #తుంగ#ఆకు జాతి#గడ్డి జాతి ||వరిలో అధిక పిలకలు
Переглядів 9253 місяці тому
వరిలో కలుపు నివారణ #గరిక #తుంగ#ఆకు జాతి#గడ్డి జాతి ||వరిలో అధిక పిలకలు
మా మిరప పంటలో 1 st సారీ complex #వేరు కుళ్ళు#చనిపోకుండా#వేరు వ్యవస్థ మంచిగా
Переглядів 5293 місяці тому
మా మిరప పంటలో 1 st సారీ complex #వేరు కుళ్ళు#చనిపోకుండా#వేరు వ్యవస్థ మంచిగా
Satire camical or technical name tell bro
Aa segments bro..
టమోటా,, అరటి మొక్కలో,, గుమ్మడి మొక్కలో ,,మొక్క జొన్న లో ఉపయోగం ఉంటుంద బాస్
కరెక్ట్ one ONLY Fipronil కాంబినేషన్ లో రూపొందుతున్న ఏ ఫెస్టిసైడ్స్ లో ఉంటే దానిని స్ప్రే చేయండి
50ml cast.entha
యువర్ నెంబర్
Good product use this every one
Niku .sabhavabam.vavhca
Result
Aadi portion etoxazole + abamectin
Good 👍
Lessenta
Altemere ki pi mudatha potadha anna
పై ముడత 100% పోతుంది, బ్లాక్ టిప్స్ కి
Cost
రావణ ఎకరానికి 950 దాకా పడుతుంది బ్రో
Thank
Excellent
Super untadhi anna
Bro mirapa kaya baga raltundi solution chappandi please
అన్న అమిస్టర్ టాప్ M45 కాల్షియం స్ప్రే చేయవచ్చ
Excellent
Pora.
Ry pika.
Chala diffrence kanipistundii
Kayamacha pothunda
కాయ మచ్చ కూడా సూపర్ గా పని చేస్తుంది అంట బ్రో
Supper relaet
Armachura cost antha
@@Gugulothsuresh-t5r 1850 ఒక ఎకరానికి
Armatura Excellent Results
1 acre dose cost entha anna
Super resalt
Pi combany amandhu anna
Piilin
Price chapu bro
1850
Bro nenu kommakulluku cabritop aminostar censaa moodu kottina ina kommakullu agaaledu am kottali cheppandi reply plz
@@paralasrishailam6183 సార్ కొమ్మకుల్లుడు ఉన్న చెట్లను ముట్టుకోకండి, స్ప్రెడ్ అవుతుంది, నా తోటలో కంట్రోల్ అయ్యింది
@@paralasrishailam6183 cabrio top పనిచేస్తుంది కదా, ఎక్కువ ఉంటే varam ఆగి amister top spray చెయ్యండి
Omite ki potada
Kinde mudatha potadha
పోదు బ్రో
పై మూడుత సూపర్ గా కంట్రోల్ అవుతుంది
Anna altimete kinde mudatha podha
Basf jampro vadu anna
కొమ్ముకుల్లుడికా అన్న
Plantomaisin
Super Anna
Hii
Same problem bro
Hii
Delecate + Fantac pleuse + Baioveta కలిపి స్ప్రే చేయొచ్చా కాపు సెట్టింగ్ కి
Fantacy please కానీ బయోవిటా గాని ఏదైనా ఒకటే కలిపి స్ప్రే చెయ్ బ్రో డిలీట్
Anna ultimare yeppudu vadali madi ippdu 90days mirchi panta.... Vadaccha
ఓకే వాడొచ్చు
Good result
Ori nee sodi aapura babu
Bro mana soil result elavundi bagundha chappandi
వాటరు తడిగట్టిన తర్వాత దాని రిసల్ట్ మనకి తెలుస్తుంది.
అది చల్లి ఆరో ఐదు రోజులవుతుంది బ్రో.
Roko +netivo best combination
@@usirikabrahmareddy874 రోకో(తయో ఫనేట్ మెథయిల్ 70%)అవసరం లేదు సార్ పనిచేయదు, నాటివో ok 3,4రకాల తెగుళ్ళకి పనిచేస్తుంది
Bro ee manduki komma kullu taggadu idi seed treatment ki baguntadi
Kavach kottandi తక్కువ ఉంటే తెగులు, కవచ్ లొ క్లోరోతలోనిల్ 75%ఉంటది, కొమ్మ కుళ్ళుడుకి బాగా పనిచేస్తుంది
@@shivaagriculture1987 కంట్రోల్ అవుతుందా బ్రో.
@@shivaagriculture1987 good message bro
@rkagriculture-pn7px tq
@@rkagriculture-pn7px s ఉదృతి తక్కువ ఉన్నప్పుడు, కంట్రోల్ అవుతుంది
Yanni litarla water vadali ,50 ml ultimater ki
120 లీటర్ల నీటిలో ఆరు ట్యాంకులు కొట్టుకోవచ్చు 20 లీటర్లు
Bayer nativo kalavacha
పురుగుమందు ప్లస్ అది రేట్ కలర్ కాబట్టి నాటివో వద్దులే బ్రో ఏదైనా దోమ ముందు గాని కలుపుకుంటే మంచిది
2000
Bumper akkada available chappandi bro madi khammam daggara
bumper akkada dorukuthundhi bro..
మీది ఎక్కడ బ్రో
maripeda banglow
ఖమ్మం లో ఉందా @@rkagriculture-pn7px
Hi stem borer controle avuthunda