Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Evi kurnool,anantapuram pprastuta nandyal district lo virivi gaaa dorukutaayi.
Yes, రాయలసీమ లో ఎక్కువ గా అమ్ముతూ ఉంటారు.
Ekkada dorukutgayo chepandi
పల్లెల్లో అక్కడక్కడా పండిస్తూ ఉంటారు అండి ఇంకావెజిటేబుల్స్ మార్కెట్లో లేదంటే రోడ్ సైడ్ పక్కన తోపుడు బండి మీద, గంపల్లో అమ్ముతూ ఉంటా రండి😊
Nice andi
Thank you
U r from which place so rhat we ll have an idea of kasarajai availability
😊
Yekada dhorukuthayi
పొలాలలో అక్కడక్కడ ఈ కాసరకాయలు పంటను పండిస్తూ ఉంటారు, ఇంకా ఈ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి, కూరగాయల మార్కెట్లలో లేదా రోడ్ సైడ్ బండిమీద అమ్ముతారు.
Maku pampagalara
కాసరకాయలు ఇంటికి తెచ్చుకున్న రోజు లేదా మరుసటి రోజు మాత్రమే వండుకోవాలి, లేదంటే కాసర కాయలు అన్ని పగిలిపోయి విత్తనాలు బయటకు వచ్చేస్తాయి.😊 ఏ ఊరు అండి మీది.
Kadagaali ani cheppandi.
Ok thank you
🎉supar medam🎉