వీరికి దూపుడు పొత్తు అంటే తెలియదు. దూపుడు పోతు అనగా పొట్టేలిని తొలు తియ్యకుండా వేడినీళ్లతో పొట్టేలు వెంట్రుకలు తీసివేసి దానిని ముక్కలుగా చేసి బిర్యానీ చేస్తే అదే దూపుడు పోతు బిర్యానీ అంటారు
అంకెర్స్ ఇద్దరు ఫుడ్ విషయాలు చెప్పటానికి ఫిట్ కాదు sorry to సే ఎందుకంటే మీరు దూపుడు పోతు అంటే ఎవ్వరికీ అర్థం కాకుండా వంటవాడి మాటల మధ్యలో దూరి అతను చెప్పకుండా చేశారు. మరల వంటల మీద మేడం కి అస్సలు అవగాహన లేదు మటన్ లో నీళ్లు పోస్తే gravey కా అనీ అడుగుతుంది.ఎంత బియ్యనికి ఎన్ని నీళ్ళు పొయ్యాలో చెప్పనివ్వల. ఎప్పుడు తిందాం అని ధ్యాస. 1. దుపుడు పోతు అంటే గొర్రె పోతు ని (పీక ) కోసాక చర్మతో పాటుగా కాలుస్తారు ఆ మాంసాన్ని దూపుడు పోతు మటన్ అంటారు. 2.చిట్టి ముత్యాలు రైస్ అంటే విష్ణుభోగ్ రైస్ అంటారు. 🙏 గుడ్ వీడియో ❤
ఇంత చిరాకు గా ఉంది ఏంటి విల్లా యాంకరింగ్🙄ఏ వంట(ఫుడ్) దగ్గరకి జుట్టులు విరబోసికుని రాకుండా రూల్ పెడితే బావుణ్ణు, ఓ క్లాత్ పెట్టుకుని వండే చెఫ్ లు చెమట కూడా తుడుచుకుంటూ ఉంటే మంచిది😂 దుపుడుపోతు బిర్యానీ విజయనగరం రాజుల స్పెషల్⚔️ ఇప్పుడు ఈస్టు వెస్టు లో కూడా బా చేస్తున్నారు,అది రాజులు చేస్తేనే రుచి😋మొగల్తూరు ప్రభాస్ సొంత ఊరు(నాన్నమ్మ-నాన్న) చిరంజీవి గారి అమ్మమ్మ-అమ్మ ఊరు😊
Wanta telinolaki wanta program yenduko,,, mali over action okati ee amai aai te mari,,, pandi laa tintundi mali. ,,,aa sakam sakam english yenduk amaa niku,,, ana idiunte total english lo oo program chei aapudu telustundi nee nidi english aa overacting aa ani.
Cook is well experienced and well explained.
Anchors are headache they are waste.
దూపుడు పోతు బిర్యానీ అంటే మేక పోతు తోలు తీయకుండానే అలాగే ఉంచేసి కాల్చి ముక్కలు కొట్టి చేస్తారు. చాలా Taste గా ఉంటుంది అంట
😊😊😊😊@@sravaniemmadi1574
Yes
మేక కాదు , పొట్టేలు
Who is the lady anchor. Chala athi chestundi.
యాంకర్లు ఇద్దరు లంబూ జంబూలా ఉన్నారు.
😂😂
Rajula pulao... which is made by my mom in every weekend..
Wow super
😊😊😊😊😊
Nice
@@sravaniemmadi1574😊😊😊
Dupudu pothu ante mekapothu skin teeyakunda kaalchi mukkalu kodatharu with skin.
Skin ala ne untundha biryani lo
@@KumarSankaramanchi avunandi. Skin alane untadi.same naatu Kodi Ella ayite skin tho kaalustharo allane
Superb sravani
Jeeraga samba rice and chitti mutyalu rice both seems to be different i believe
Thanks for getting receipe
😊😊
@@sravaniemmadi1574😊😊
Address please
అసందర్భ ప్రశ్నల ఆడ యాంకర్..కుక్ పెళ్ళాం గురించి ఈమె కెందుకు ఈమెను మాత్రం మొగుడు గెంటెస్తాడు వంట రాదని
Anchors eddaru MARS nunchi vacharemo intlo kitchen ane oka gadi vuntadi ani teliyademo 😂😂😂😂
Please ask any person coming into kitchen to put up hair n cover with a hairmask like the chef.
Dupudu pothu ante skin got bro
Ekkuvaga Gorre potu chestaru (male sheep)
Yankars ki dobbi tinatam tappa doopudu pothu ante telvadanta
Maa vizianagaram lo doopudu palav tinu godari kante baguntadi ,sheep to goat to kadu
Sravani😊
Anchoring is not at all good u need more practice
ఉంది యాంకర్లు తీసేయండి దరిద్రం
ramki bandi making video chey bro Dosa chunety
Sure man😊
Water quantity 2kg rice ki cheppaledu
Both anker voices not clear
A sweat ni enti anna ala hand tho thudustha mala a hand tho salt taste chusindhu 😅
Mee brathukulu vallani pogadatanike na bro
Master okay peguvesada entire?!😅
Comment your opinion plz
Anna nuvvu editor vah? Leka cameraman vah? Adi cheppu appudu naa opinion cheppta😊
@@nagasuresh8937 iam Anchor Vamsi Praveen
Gent anchoring bagaledhu, sister parva ledhu
ఆయన్ని cheppanivvandi
దూకుడు పోతు అంటే గొర్రె ని బలి ఇచ్చిన తర్వాత కాల్చి ముక్కలు ముక్కలుగా కోస్తారు అది దూకుడు పోతు మాంసం అంటే
Anchor's foreign వాళ్ల ల ఉన్నారు, తు
female anchor chala over action chesthundhi
Kada naku anipinchindi😂
@@sravaniemmadi1574 avuna aithe alaage chey
@sureshkumar-cg1iu suree
Chiranjivi endi raa ...... chiramjeevi garu
అవతల వంటచేసే అతనికి సమాధానం చెప్పే సమయం ఇవ్వండి
Water kolatalu chepali andulo emivestaro chepadamledu
Madhi Mogaltur
Chiranjeevi enti ra pappa lara chiranjeevi garu
Babu Forst lo na dobbinde
Dupudu potu unta potine with skin tho Kalitta ade dupudupotu
Its like natukodi laga skintho kalavale
మాస్టర్ చేస్తే వంట కానీ మీరు చేస్తే పెంట
@@sravaniemmadi1574😂😂😂
Try to avoid non veg, Om Namoh Venkatesaya! 🙏
Kitchen లోకి వెళ్ళేటప్పుడు హెడ్ కాప్ పెట్టుకోవాలి అలా జుట్టు విరబోసుకోకూడదు
Ekkada pettukuntarra babu
Cee nee. ..Amma,Shrivari, davudu Peru peti,non-veg vundutunaru.
Thingaribuchi rupayiki 2 rupees action la undi
తోలు తియ్యకుండా వండిన ఉప్మా
Chesevanni ala dhengutharu endhuku
Hyderabad వాళ్ళకి అన్ని వింత లే రా బాబు
వీరికి దూపుడు పొత్తు అంటే తెలియదు.
దూపుడు పోతు అనగా పొట్టేలిని తొలు తియ్యకుండా వేడినీళ్లతో పొట్టేలు వెంట్రుకలు తీసివేసి దానిని ముక్కలుగా చేసి బిర్యానీ చేస్తే అదే దూపుడు పోతు బిర్యానీ అంటారు
Ankaring bagaledu
Poori mast solid 👌 undi tammi ❤ly babe
అంకెర్స్ ఇద్దరు ఫుడ్ విషయాలు చెప్పటానికి ఫిట్ కాదు sorry to సే
ఎందుకంటే మీరు దూపుడు పోతు అంటే ఎవ్వరికీ అర్థం కాకుండా వంటవాడి మాటల మధ్యలో దూరి అతను చెప్పకుండా చేశారు. మరల వంటల మీద మేడం కి అస్సలు అవగాహన లేదు మటన్ లో నీళ్లు పోస్తే gravey కా అనీ అడుగుతుంది.ఎంత బియ్యనికి ఎన్ని నీళ్ళు పొయ్యాలో చెప్పనివ్వల. ఎప్పుడు తిందాం అని ధ్యాస.
1. దుపుడు పోతు అంటే గొర్రె పోతు ని (పీక ) కోసాక చర్మతో పాటుగా కాలుస్తారు ఆ మాంసాన్ని దూపుడు పోతు మటన్ అంటారు.
2.చిట్టి ముత్యాలు రైస్ అంటే విష్ణుభోగ్ రైస్ అంటారు.
🙏 గుడ్ వీడియో ❤
anchor ki konchem vanta oste bagundu, she needs to have lot of food knowledge
ఇంత చిరాకు గా ఉంది ఏంటి విల్లా యాంకరింగ్🙄ఏ వంట(ఫుడ్) దగ్గరకి జుట్టులు విరబోసికుని రాకుండా రూల్ పెడితే బావుణ్ణు, ఓ క్లాత్ పెట్టుకుని వండే చెఫ్ లు చెమట కూడా తుడుచుకుంటూ ఉంటే మంచిది😂 దుపుడుపోతు బిర్యానీ విజయనగరం రాజుల స్పెషల్⚔️
ఇప్పుడు ఈస్టు వెస్టు లో కూడా బా చేస్తున్నారు,అది రాజులు చేస్తేనే రుచి😋మొగల్తూరు ప్రభాస్ సొంత ఊరు(నాన్నమ్మ-నాన్న) చిరంజీవి గారి అమ్మమ్మ-అమ్మ ఊరు😊
Cooking chese chef ni explain cheyyanivva kunda ee 2 free ga dobbi thinadani ki vochina dupudu dunnapothulu blind ga vaaguthunnaru
POOR ANCHORING... ASALU QUANTITY ENNI VESTUNARU.. EM EM VESTUNARU ANNI CLEAR GA CHEPPALI.. EM CHEPPADAM LEDU. ELA SELECT CHESTARU TV VALLU ASALU
dhini Biryani cheyali😂😂😂
యాంకరింగ్ చాలా దరిద్రo గా వుంది
Mee intlo vunnavallani chudandi first... Aaa taruvatha e ammayini chudandi.. Clear avuthundi
Dondu dondee😢
Penta mukamdana gabara anduke nuku neeku egastra akkuva norumusukondira
Idhi rajula pulav,biryani kadhu
Anchoring and video making was not good
Ekkada dorikaru ra iddaru meeku
Em bhayya bagoleda😂
Diniki emi teliyakynda anchor ayyindhi
Telugu radu kaani Anchor
Hopeless by this channel. Not found this in Moosapet as they informed. Disappointed in this Channel
Lady anchor chala sodi chesthundi
Wanta telinolaki wanta program yenduko,,, mali over action okati ee amai aai te mari,,, pandi laa tintundi mali. ,,,aa sakam sakam english yenduk amaa niku,,, ana idiunte total english lo oo program chei aapudu telustundi nee nidi english aa overacting aa ani.
Lady anchor waste pl remove
Lady anchor is doing much nonsense
Lady Anchor ni tesayandi😢
Bochu la undi
Don't take, smell,no, good
Lady anchor waste
Anchor worst
Oukula anchoring