నాకు తెలిసి ఆంధ్ర, తెలంగాణ లో ఉన్న బెస్ట్ బిర్యానీ లలో టాప్ ప్లేస్ లో ఉండే బిర్యానీ ధర్మవరం రాజుల బిర్యానీ......ఎంత తిన్నా తినాలని అనిపిస్తుంది......విశాల బిర్యానీ,క్షత్రియ బిర్యానీ రెండూ బాగుంటాయి.....
ఈ హోటల్లో దూపుడు గొర్రె బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం ఆ బిర్యానీ కోసం చాలాసార్లు వెళ్ళాను ఆ హోటల్ లో ఫుడ్ చాలా నీట్ గా క్వాలిటీ గా చాలా బాగుంటది ఎవరైనా ఆ రోడ్లో వెళ్తే ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళండి
మంచి లొకేషన్ లో బాగుంది హోటల్... శ్రీకాంత్ గారు NV food lovers ఎక్కువ వుంటారు.... మీరు ఆస్వాదిస్తూ తింటుంటే చూసే వారికి వాళ్ళు తింటున్న ఫీలింగ్ కలుగుతుంది కానీ మీ రివ్యూ ఎక్కువ అయ్యి ఆ ఫీల్ రావడం లేదు.... వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ చూడటానికి అదిరిపోతాయి మీరు అవి తినెప్పుడు స్పీడ్ పెడుతూ మమా అనిపిస్తున్నారు ... పాత విడియో లు బాగానే ఉన్నాయి యిపుడు లేవు ఆకు లో ఐటమ్స్ చూడటానికి తింటూ వుంటే వేర్ లెవెల్ వుంటుందీ
Avarge untundi A pakkana untundi క్షత్రియు Ani super untundi A uru motham lo Adhi super untundi kotha ga inkoti pettaru dani opp lo valeydey try cheylisindi brother
Ma telangana lo mancherial district lo chitti muthyaala bhiryani , andhra food dhorakadhu evaraina ma side etuvanti food pedithe chaala baagundu bro......
Video is nice.i too ate food in that hotel. Good food. And also The first building in the video when u turn left of highway (Kshytria kings hotel ) , food is sooo good there. I eat every time there only. If possible,do a video of that hotel. Food Quality awesome there.
Chaala days taravata manchi video chesaru andi Srikanth. U r back to your signature style, food and place. Madyalo enti idi channel ila aipoindi Unfollow cheseddam anipichindi
Eroju biriyani parcel cheyinchukuni tina babu nuv cheypinanta taste emi ldhu worst biriyani I had seen in my life. Biriyani motham kandanakayalu chicken dust motham veysadu. Present aitey no quality bro.
నాకు తెలిసి ఆంధ్ర, తెలంగాణ లో ఉన్న బెస్ట్ బిర్యానీ లలో టాప్ ప్లేస్ లో ఉండే బిర్యానీ ధర్మవరం రాజుల బిర్యానీ......ఎంత తిన్నా తినాలని అనిపిస్తుంది......విశాల బిర్యానీ,క్షత్రియ బిర్యానీ రెండూ బాగుంటాయి.....
How much cost?
180 bro
ఈ హోటల్లో దూపుడు గొర్రె బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం ఆ బిర్యానీ కోసం చాలాసార్లు వెళ్ళాను ఆ హోటల్ లో ఫుడ్ చాలా నీట్ గా క్వాలిటీ గా చాలా బాగుంటది ఎవరైనా ఆ రోడ్లో వెళ్తే ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళండి
మాస్వగ్రామంధర్మవరం... మావూరు ఎప్పుడు వెళ్లినా బిర్యానీ తినకుండారాను..అదే మా ఊరు స్పెషల్....బిర్యాని సూపర్..గ్రేట్...
మీ ఊర్లో మీరు ఉండరా sir?
arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki.
@@gangadhar009 vaadu road la meeda padi thiruguthuntaadu
మంచి లొకేషన్ లో బాగుంది హోటల్... శ్రీకాంత్ గారు NV food lovers ఎక్కువ వుంటారు.... మీరు ఆస్వాదిస్తూ తింటుంటే చూసే వారికి వాళ్ళు తింటున్న ఫీలింగ్ కలుగుతుంది కానీ మీ రివ్యూ ఎక్కువ అయ్యి ఆ ఫీల్ రావడం లేదు.... వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ చూడటానికి అదిరిపోతాయి మీరు అవి తినెప్పుడు స్పీడ్ పెడుతూ మమా అనిపిస్తున్నారు ... పాత విడియో లు బాగానే ఉన్నాయి యిపుడు లేవు ఆకు లో ఐటమ్స్ చూడటానికి తింటూ వుంటే వేర్ లెవెల్ వుంటుందీ
Rajahmundry to Tuni highway lo best biryani center ❤
ధర్మవరం బిరియాని సూపర్
2003 to 2010. Varaku daily ma bava. Owner madhi Bhimavaram. Varma bava. Nenu. Sai Raju ni
ఇప్పుడు అంత టేస్ట్ ఉండటం లేదు..... ఒకప్పుడు ధర్మవరం బిర్యానీ టేస్ట్ వేరే లెవెల్ లో ఉండేది 👌
మొపిదేవి ఘంటసాల మొవ్వ దగ్గరలో శాకాహార భోజన హోటల్ ఎక్కడ ఉంది.చెప్పండి శ్రీకాంత్ గారు దయచేసి.
Anna nenu kuda vellanu aa resturant kee super anna rajula biryani super 😋
Best Video in recent times.. Very nice place, I already tasted this wonderful food.
Thnk u visit again 😍😍
Maaku teni teni boor kottesindhi bro
As usual nice vedio, you know we have Dharmavaram in Anantapur district also
I loved this one in my life 😍🤤🤤🤤
That's my vilege biryani i love it soooo taste 😋😋😋
Dmm Village kadu town
దూపుడు గొర్రె బిర్యానీ నేను కూడా తిన్నాను.రుచి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక సారి ట్రై చెయ్యండి !
చిట్టీముత్యాలబిర్యాని 👌👌🤤😋😍🤤😍♥️♥️🙏💕🌹
Rice quality bro magic anta ..
శ్రీ కాంత్ గారు తింటున్నారు. మేము చూస్తుంటాము
Dec 31st 2022 రోజు అక్కడే THINNAM bagundhi
Please try morning breakfast at chitrada(kakinada pithapuram bipassroad) must try
Nenu yeppati nundo aduguthunna.
Tq
Avarge untundi A pakkana untundi క్షత్రియు Ani super untundi A uru motham lo Adhi super untundi kotha ga inkoti pettaru dani opp lo valeydey try cheylisindi brother
Haa
@@shivaj57 haa ma vure
@@krishnamanohariyoutubechan5602 ohh madi A uru madam Dharmavaram ha midi
Legend briyani and vishaili briyani super tasty and dramavarm
Our relatives bro .
Ma telangana lo mancherial district lo chitti muthyaala bhiryani , andhra food dhorakadhu evaraina ma side etuvanti food pedithe chaala baagundu bro......
Looks delicious and so yummy yummy bro 😋😋😋😋😋. Thanks for sharing this video bro
Secret ingredient a masala lo untundhi bro
Biryani super test chala sarlu thinanu super
Most awaited place @srikant bro
Video is nice.i too ate food in that hotel. Good food.
And also
The first building in the video when u turn left of highway (Kshytria kings hotel ) , food is sooo good there. I eat every time there only. If possible,do a video of that hotel. Food Quality awesome there.
Nice video bro famous biriyani
Super andi Srikanth garu 🙏
Delicious 😋😋😋 biriyani
How is it taste.please advise me
Bro pithapuram lo kuda biryani vundhi bro evinig 6pm nuchi off 70 full 110 suppar ga vuntadhi velayathe oka vidio chaye bro please 🙏🙏🙏🙏
Super super
దర్మవరం ఎక్కడ ఉంది???
Near by annavaram
Amezing biriyani in dharmavarm
Anna gollaprolu lo tiffincenters baguntay video chey anna
Pakkana una Kshatriya Enka super untadi try their
🤢🤮
super untundi biryani akkada
Super food
Recipe process detail ga pettandii
Super
Excellent 👌👌
Srikanth bro super video of chitti mutyala biryani of Dharmavaram. I wish to eat this biryani.👌👍👏☺❤
How far from Kakinda?
32km short via Pitapuram-raparthi-rayavaram-veldurthi-dharmavaram
@@visalakshiganapathiraju2109 Any service to deliver Kakinada ?
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Where ?
రాజుల బిర్యానీ రెసిపీ ఎలా చెయ్యాలో చూపించిండి bro....
Biryani excellent here
Srikanth garu mie ecxplenc supor biryani gurinchi chepparu super.d.KRISHNA kurnool
ఈ ఊరు తూర్పు గోదావరి లో ఎక్కడ ఉంది శ్రీకాంత్?
ప్రతిపాడు మండలం ధర్మవరం
Good
చాలాసార్లు వచ్చి తిన్నాను
Rajahmundry lalitha mahal Bojana hotel cheyyandi
You are right Raghunand Garu, on every visit to Rajahmundry, I will spare 1 lunchtime there. Very nice and healthy.
Vallu permission ivvadam ledandi.. nenu chala sarlu request chesanu
Ma vure super
Tq Annayya
Yes
ఎక్కడ ఈ ధర్మవరం pls tell me
కత్తిపూడి దగ్గర
Big fan bro
పక్కన ఉన్న,. Kshatriya లో బాగుటుంది.... దానికన్నా
Awesome 😋😋😋
Yela vellali
Kakinada ani mention cheyalsindi bosssuu
Kakinada chala dooram
Rajamindry ki yani kilometres. Miru Rjy ki Visakhapatnam madyalo antaru. Ya vuru dathithay Vasatadhi.
Prathipadu to 1 kilometre
My village famous
Chaala days taravata manchi video chesaru andi Srikanth.
U r back to your signature style, food and place.
Madyalo enti idi channel ila aipoindi
Unfollow cheseddam anipichindi
Narasapuram come bro
Very nice video brother,
👍
Chala late ga chestunaru yepudo chetalandi meeru
Location sent me
Cheyeni. Preti dantilo vadaku
4 బ్రో
Raju
Cheppinatha ledu bro... Avg..
హాయ్ సార్ నాకు ఒక మాస్టార్ కావాలి హొటల్ పెట్టడానికి పోన్ నెంబర్ ఉంటే పెట్టండి
Eroju biriyani parcel cheyinchukuni tina babu nuv cheypinanta taste emi ldhu worst biriyani I had seen in my life. Biriyani motham kandanakayalu chicken dust motham veysadu. Present aitey no quality bro.
Avunu bro em baledhu koncham hype vasthe chaalu oo egeskuntu thintaru pichollaga 😂
Okkada okkka hotel lone baguntundi...
Edi kaadu anukunta
Raajulu ani peru pettinavga....adhi raajulake post cheyyi...andariki cheyyaku
Chudu anna hotel ade nuvu pattuko pulka
@@iamhindu8351 madyalo nuv evanivi
Agadu patinav ra atla unnav
Idhi biryani ani evaru cheppindu ra maidapindi 😂
Andhra karnataka and tamilnadu la atlane untadi biryani but its pulav, hyderabad biryani lekka undadu
Good