అసలు సిసలైన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి 👌🏾 Authentic Gongura Pickle

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • అసలు సిసలైన ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు అంత బాగుంటుంది. (😉😀 అతడు సినిమా లో మహేష్ బాబు వాళ్ళ చిన్న అత్త చేసిన పచ్చడి లాగా చాలా బాగుంటుంది😋😋 )ఆనియన్ కాంబినేషన్ తో రైస్ లో తింటే అద్భుతం గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా గా చేసి చూడండి మంచి పచ్చడి రుచి ని ఆస్వాదించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసి సపోర్ట్ చెయ్యండి.#cooking #ahaadbhutaha #trending #viral #food #gongurapickle #gongurapachadi

КОМЕНТАРІ • 7