Bheema & His Power | Mahabharatham Episode 7 |

Поділитися
Вставка
  • Опубліковано 25 тра 2024
  • పుత్రులు లేకపోతే జరిగే నష్టం | Mahabharatham Episode 6 | #MBEP6 | Mahabharatham AMC Facts |
    #Mahabharatham
    #Pandavas
    #AMCFacts

КОМЕНТАРІ • 15

  • @amcfacts
    @amcfacts  29 днів тому +2

    Mahabharatham Mini Movie | ua-cam.com/video/OcEjQTEpMcA/v-deo.html
    Bhagavatham Volume 1 | ua-cam.com/video/dIz6jepUc7o/v-deo.html

  • @madagangaram1071
    @madagangaram1071 9 днів тому

    SUPER

  • @PraveenPraveen-yw8yj
    @PraveenPraveen-yw8yj 23 дні тому +1

    Bro 8th episode eppuduu😢

    • @amcfacts
      @amcfacts  23 дні тому

      Soon bro...
      vere videos research meedha vunnaanu so konchem time paduthundhi 😊
      Checkout our bhagavatham series as well | ua-cam.com/video/dIz6jepUc7o/v-deo.html

    • @PraveenPraveen-yw8yj
      @PraveenPraveen-yw8yj 23 дні тому

      @@amcfacts 🥲🥲

  • @Telugudom
    @Telugudom 11 днів тому

    Bro which ai you are using.

  • @kedarnathvoruganti5008
    @kedarnathvoruganti5008 7 днів тому

    కృపుడు

  • @b.veereshamb.veeresham6045
    @b.veereshamb.veeresham6045 27 днів тому

    అసలు మహాభారత యుద్ధం జరిగింది ఎందుకో కారణం చెప్తా విను రా బాబు.....
    దుర్యోధనుడి తండ్రికి తెలియకుండా దుర్యోధనుడి తల్లికి ఒక గండం ఉంది ఆ గండం ఏమిటంటే దుర్యోధను నీ తల్లి ఎవరిని పెళ్లి చేసుకున్న భర్త చనిపోతాడు అని ఆమె జాతకంలో ఉంటుంది.... అది తెలిసి ఋషులు ఒక మేకపోతు కు ఇచ్చి మందు పెళ్లి చేస్తే దోషం తొలగిపోతుంది అనిచెప్తారు.. ఆ విషయం ధృతరాష్ట్రుడికి చాలా ఏళ్ల తర్వాత తెలుస్తుంది వెంటనే దుర్యోధనుడి నీ తండ్రి పిలిచి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. వాళ్ళను మొత్తం బంధించి జైల్లోనే చావాలి చెప్తే కీ ఇచ్చి వివాహం చేస్తారు. దుర్యోధనుడి తండ్రికి ఇంత అవమానం చేస్తారా అని కోపంతో ఊగిపోయి దుర్యోధనుడు వాళ్ళందరినీ యుద్ధంలో ఓడించి బందీలుగా తీసుకొని వచ్చి జైల్లో వేస్తాడు.... అప్పుడు శకుని నాన్న అన్నం కూడా సరిగా పెట్టడు దుర్యోధనుడు అప్పుడు శకుని తండ్రి మేము బ్రతకలేము ఈ అన్నం మెతుకులు నువ్వు తిని పాండవులకు కౌరవులకు వాళ్లలో వాళ్లే కొట్టుకొని చచ్చేలా నువ్వు చేయాలి అవసరమైనప్పుడు నా వెన్నెముకను పాచి కలు గా ఉపయోగించుకొని పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగీ వాళ్లలో వాళ్లే కొట్టుకొని సాచేల నువ్వే (శకుని) కలుగజేసుకొని అన్నదమ్ములు కొట్టుకొని చచ్చేలా చూడాలి అని కోరుకుంటాడు శకుని తండ్రి ....
    శకుని ఇదంతా జరగాలంటే మేము చనిపోయిన తర్వాత నిన్ను జైలు నుండి విడుదల చేయమని అడుగుతే విడుదల చేస్తారు.... అప్పుడు ఎవరికీ తెలియకుండా శ్రీకృష్ణుడి దగ్గరికి అర్ధరాత్రి సమయంలో వెళ్లి ఆయన కాళ్లు పట్టుకొని ముందు వరం తీసుకో అలారం తీసుకున్న తర్వాతే శ్రీకృష్ణుడి కాళ్లను వదులు అప్పటివరకు వదలకు అని శకుని తండ్రి చెప్తే శకుని అలా చేసి శ్రీకృష్ణుడి పదాలు పట్టుకొని వరం ఇచ్చేంతవరకు శ్రీకృష్ణుని పాదాలు విడువడు.... అందుకే మహాభారత యుద్ధం జరిగింది....

    ఇంకో విషయం చెప్తా విను దుర్యోధనుడు చెడ్డవాడు చెడ్డవాడు అంటారు. చెడ్డవాడు కావడానికి అసలు దానికి కారణం ఎవరు తెలుసా ....
    నీకు చేతనైతే డైరెక్ట్ సీఎంని గాని pm నీ గాని ఇన్ డైరెక్ట్ గా లేదా డైరెక్ట్ గా తిట్టు రా బాబు అప్పుడు నీకే తెలుస్తుంది....