అవి తెచ్చుకో అనడంలో అసలు రహస్య ఎజెండా ఇదే సమగ్రంగా వివరిస్తున్న డా. బైరి నరేష్

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 40

  • @durgaraopasupuleti1262
    @durgaraopasupuleti1262 Місяць тому +9

    వైజాగ్ రావటానికి ఆలస్యంగా అయినా నాకు అవకాశం ఇచ్చినందుకు బైరి తమ్ముడు కి కృతజ్ఞతలు.

  • @gangaraju9367
    @gangaraju9367 Місяць тому +10

    ఓకే నరేష్ అన్న చాలా సంతోషం జై బీమ్ సూపర్

  • @AbhiNulu
    @AbhiNulu Місяць тому +6

    చాలా సంతోషం సర్ 🎉🎉 ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది 🔥✊

  • @rajkumar-wk9cl
    @rajkumar-wk9cl Місяць тому +7

    ఓకే అన్న నేను సిద్ధం. జై భీమ్.

  • @user-ns4ww7ei2f
    @user-ns4ww7ei2f Місяць тому +2

    హాయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్, ఇంకా వచ్చేవాళ్ళకీ అవకాశం ఇవ్వండి

  • @ambedkarisam..
    @ambedkarisam.. Місяць тому +3

    ఐ ఆమ్ వెయిటింగ్... జై భీమ్

  • @killorambabu3588
    @killorambabu3588 Місяць тому +4

    జై భీం జై ఇన్సాన్ ❤

  • @PraveengoudMuthyamgari
    @PraveengoudMuthyamgari Місяць тому +2

    ప్లీజ్ అన్న మీరు సమాజానికి చాలా అవసరం దయచేసి డైలీ 1 1/2 hour exercise చెయ్ plz ( హెల్త్ కొరకు )

  • @chirravas9463
    @chirravas9463 Місяць тому +4

    జై భీమ్ జై ఇన్సాన్ అందరికీ సామాజిక ఉద్యమాభి వందనాలు .ఈ మహాసభలు కొందరికి నాయకత్వ లక్షణాలు ,ఇదివరకే పాల్గొన్న వారికి ఇంకా అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకొని ఇతరులకు చెప్పడానికి సమాజానికి ఎంతగానో ఉపయోగపడతారు.

  • @upendraaakarapu4566
    @upendraaakarapu4566 Місяць тому +1

    Ok Annayya Memu Siddham

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 28 днів тому

    Oka manchi samaja nirmananiki patu paduthunna ...adunika samajika shastra vethaku ....udyama abhinandanalu.....

  • @avarahasankar2164
    @avarahasankar2164 23 дні тому

    Great service sir

  • @ambedkarisam..
    @ambedkarisam.. Місяць тому +1

    I am waiting

  • @vijayemmatti2696
    @vijayemmatti2696 Місяць тому +5

    అన్నా మేము సిద్ధం
    జై MNS ✊

  • @శ్రీశ్రీ-ల9య
    @శ్రీశ్రీ-ల9య Місяць тому +2

    Ok brother i wil come to MNS meeting

  • @chandupatlavinay9787
    @chandupatlavinay9787 Місяць тому +3

    Jai bheem ✊ Jai Insan ✨

  • @rameshchinta2352
    @rameshchinta2352 Місяць тому +2

    Good ❤

  • @theathiest0420
    @theathiest0420 Місяць тому +2

    🙏. Nice sir...

  • @vakabrahmareddy5995
    @vakabrahmareddy5995 Місяць тому +2

    నేను భేల్ RCPuram నుంచి వస్తున్నాను ఎవరితో మాట్లాడాలి ట్రైన్ టికెట్స్ బుకెడ్డ్

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 Місяць тому +2

    Nice anna ❤

  • @nagarjunnandhu7828
    @nagarjunnandhu7828 Місяць тому +1

    Nc

  • @enjarambabu3037
    @enjarambabu3037 Місяць тому +2

    Jai bheem jai Insan

  • @vojjalaparameshwar1437
    @vojjalaparameshwar1437 Місяць тому +2

    Jai bhim jai insan

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 28 днів тому

    Jai bheem anna

  • @rameshchinta2352
    @rameshchinta2352 Місяць тому

    37%off

  • @sreekanthreddy4052
    @sreekanthreddy4052 Місяць тому

    23:45 Bhairi naresh yedo cheputhadu ani bhairi naresh anna sishulu hype create chesaru bhairi naresh anna thusu ani pinchi nadu.. Dupatulu bed sheets su koraka ee hipe.. daniki bhairi naresh and team..nei prashnala ku samadanam isthadu edi chesthadu ani anukuntei MNS gurinchi emi matlada ledu...wait and see it's a family trip thapa meeting lo antha pasa untundo vehi chudali

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Місяць тому

      ఇదేమీ స్పీచ్ కాదు.

    • @sreekanthreddy4052
      @sreekanthreddy4052 Місяць тому

      @@jonnalagadda_short_flims bhairi naresh garu ..gari speech lu elagei untayi.. edo cheputhadu ...emi cheputhado vindamu anukuna emi ledu pipi thapa.. devudei ledu kada potuluri vira brama charithra nu thiruga rasindemo Hyderabad lo bombula kalakalam leputundi ... bhairi naresh and team Hyderabad lo bombula kalakalam apadaniki emaina extreme thisukuna remo . bombula kalakalam apadaniki avi emito you tube dwara cheputha demo potuluri vira brama charithra thipi rasthademo ani 24 minutes speech vina...bed sheets glass lu brushulu thapa emi chepaledu...ayo rama rama ...emi chesthamu... brushulu pastlu gurinchi chepadam edi redo sari ...hamaya tours ku poyei valaku upayoga padutundi...jonala gadda short films anna mei program waste kaledu..ee Hyderabad lo bombula kalakalam aapandi anna .. potuluri vira brama charithra lo rasi unadi unatu jaruga ledu... devudu ledu ani chepochu... Hyderabad lo bombula kalakalam epudu aputunaro date and time chepandi apadi daka wait chesthamu

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Місяць тому

      @@sreekanthreddy4052 ప్రతి దాన్నీ అలాగే చూడాలనుకుంటే ఇలాగే ఉంటుంది. నరేష్ ఛానల్ కు వెళ్లి చూడు. కావాల్సినన్ని వీడియోలు ఉన్నాయి.

  • @venkateshs5916
    @venkateshs5916 Місяць тому

    Edu phD anta sulligadu, PhD chadivina prastutham manushula gurinchi kanna prakruthi gurinchi alochinchali

  • @veerareddychinta2655
    @veerareddychinta2655 Місяць тому +1

    మీరు మూఢన్నమకాల నిర్మూలన అని కదా పెట్టారు
    మరి మూఢనమ్మకాలు అంటే కొన్ని ఉన్నాయి.
    అనగా
    నల్ల పిల్లి ఎదురు అని
    బండి చక్రం కింద నిమ్మకాయ అని
    ఈ వారం లో జుట్టు కత్తెర అని
    ఇంకా రోజు వారి జీవన విధానంతో చాలా ఉన్నాయి
    వాటి గురించి కూడా చెప్పాండి

    • @veerareddychinta2655
      @veerareddychinta2655 Місяць тому

      వీటి నివారణ గురించి మాట్లాడండి

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Місяць тому

      చాలా వీడియోలు ఉన్నాయి. చూడండి.

  • @enugurthipraveenkumar-fy6fg
    @enugurthipraveenkumar-fy6fg Місяць тому

    Nuvvu nammakapote.neelage andharu yendhuku neelage alochinchale ani yendhuku anukontunnav bro

    • @chirravas9463
      @chirravas9463 Місяць тому +1

      ఇక్కడ నమ్మకాల గురించి మాట్లాడలేదు .మాట్లాడే భాష చర్చకు పెట్టాలి .వ్యక్తిగత దూషణకు కాదు.

    • @enugurthipraveenkumar-fy6fg
      @enugurthipraveenkumar-fy6fg Місяць тому

      @@chirravas9463 personal gaa pettaledhu bro.ayana yetlagu nammadu devulanni. ee video nenu choodle choodakamunde pettinaa ee comment.athani concept ye ade kadhaa devuni nammkapovadam.

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Місяць тому

      ​@enugurthipraveenkumar-fy6fg నిన్ను వద్దనలేదు కదా బ్రో.

    • @chirravas9463
      @chirravas9463 Місяць тому

      @@enugurthipraveenkumar-fy6fg మిత్రమా ఆవేశంగా ఏది మాట్లాడినా అనర్థదాయకమే. దేవుళ్లను నమ్మడం నమ్మకపోవడం ఎవరిష్టం వాళ్ళది కాదనడానికి ఎవరికీ హక్కు లేదు . నమ్మని వాళ్ళు అంతా మీ దృష్టిలో మూర్ఖుల ప్రపంచవ్యాప్తంగా 10 శాతం మంది కులం మతం ప్రాతిపదికన బతకడం లేదు

    • @user-bs8ql5xk9o
      @user-bs8ql5xk9o 25 днів тому +1

      మన దేవుళ్ళ చరిత్ర. ఏదేవుడు అయినా రాముడు ఏసు అల్లహ 10000 ఏ ల్ల లోపు మరి మన విశ్వం ఏర్పడి అందులో భూమి ఏర్పడి భూమి పైన మనిషి మనుగడ సాగించీ ఎన్ని వేల సహ్మస్ట్రాలు అప్పుడు లేడా దేవుడు భూమి ఏర్పడ్డాక కొన్ని వేల సహ్మత్సరల తర్వాత పుట్టిన దేవుడు అదీ రాముడు అయినా ఏసు అయినా అల్లాహ్ అయినా మరి ఈ అనంత విశ్వంలో మన భూమిని పోలిన గ్రహాలు ఎన్నో ఈ విశ్వాన్ని క్రమ పద్దతిలో నిరంతరగమనాన్ని లక్షల సహ్మత్సరలుగా ఎవరి అధీనంలో పరిబ్రమిస్తుంది . మిత్రమా ఆలోచించు..