డా. బైరి నరేష్ పై అభిమాని రాసిన పాట హైలెట్

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 245

  • @BalrajAkkangalla
    @BalrajAkkangalla 23 дні тому +3

    బైరి అన్నకు మీ అందరి సపోర్ట్ కావాలి జై భీమ్

  • @prashanthjettaboina5891
    @prashanthjettaboina5891 2 місяці тому +79

    దేశంలో చాలా మంది బ్రతుకుతారు కానీ ప్రజలను ముడనమ్మకల నుండి చైతన్యవంతులను చేయడం కొందరే చేస్తారు.అలా చేసే వారందరికీ కృతజ్ఞతలు... ఇలాంటి సాంగ్స్ ఇంకా చాలా రావాలి అని కోరుకుంటున్నాను..సాంగ్ చాలా బాగుంది!!!

    • @MRD-qf6nc
      @MRD-qf6nc 2 місяці тому +1

      పాపాల పాస్టర్స్ కి దశమ భాగం డబ్బులు వేయడం మూడ విశ్వాసం,ముర్కత్వ లక్షణం.
      అదే డబ్బులు పేద వాళ్లకు దానం చేయడం ఉత్తముడి లక్షణం.

    • @VenkatR6
      @VenkatR6 2 місяці тому

  • @nanigudimetla7560
    @nanigudimetla7560 2 дні тому +1

    అన్నగారికి జై భీమ్

  • @rambabu8538
    @rambabu8538 2 місяці тому +21

    చాలా బాగుంది పాట....నాస్తికత్వం వర్ధిల్లాలి....జై భీం....

    • @MRD-qf6nc
      @MRD-qf6nc 2 місяці тому +1

      పాపాల పాస్టర్స్ కి దశమ భాగం డబ్బులు వేయడం మూడ విశ్వాసం,ముర్కత్వ లక్షణం.
      అదే డబ్బులు పేద వాళ్లకు దానం చేయడం ఉత్తముడి లక్షణం.

    • @vojjalaparameshwar1437
      @vojjalaparameshwar1437 2 місяці тому

      Jai bhim

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims 2 місяці тому +39

    మీకు పుట్టిన రోజు కానుకగా ఈ పాటను ఇచ్చిన మన బ్రదర్ కు ధన్యవాదాలు.
    మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా. 🙌💚.
    ప్రతి ఒక్కరూ మీ వెంటే వస్తారు. ఎందుకంటే మీ దారి సత్యం, శాస్త్రియత👍.
    జై డాక్టర్ బైరి నరేష్ జై భీమ్, జై ఇన్సాన్.

    • @dasharathar
      @dasharathar Місяць тому +1

      Jai bire naresh Jai insan.ds.adv mulbagl karnataka

  • @harijanaashok4253
    @harijanaashok4253 4 дні тому +1

    Jai bheem anna song super assssl Goosebumps vasthunnay asssl ❤❤❤❤

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 2 місяці тому +34

    సమాజ సేవకుల వెనుక కవులు, కళాకారులు ఎల్లప్పుడూ ఉండి నడిపిస్తారు అనడానికి ఉదాహరణ ఈ పాట ... జై భీమ్ .జై ఇన్సాన్

  • @b.chandarsir1381
    @b.chandarsir1381 2 місяці тому +2

    చాలా బాగుంది బ్రదర్

  • @voobarajkumar334
    @voobarajkumar334 2 місяці тому +12

    Super super duper song అన్న కొరకు అంకితమిచ్చిన గళానికి దణ్యవాద్!!

  • @BalrajAkkangalla
    @BalrajAkkangalla 20 днів тому +1

    నరేష్ అన్న మీకు అందరికీ నా ఫుల్ సపోర్ట్❤❤❤❤❤😂😂😂😂

  • @abc6348
    @abc6348 2 місяці тому +17

    చాలా గొప్పగా లిరిక్స్ రాశారు....
    అంతే గొప్పగా పాడారు...
    చాలా గొప్పగా ఉంది
    స్పూర్తి దాయకంగా ఉంది బ్రదర్ ❤

  • @rameshrams1194
    @rameshrams1194 2 місяці тому +4

    పాట చాలా బాగుంది. నాస్తికత్వం వర్ధిల్లాలి- జై భీమ్....

  • @KchinnaKopperachinnababu
    @KchinnaKopperachinnababu 2 місяці тому +21

    ఇలాంటి మనిషి మన దేశనికి ఒక గొప్ప ఆదర్శం డా: బైరి నరేష్ గారూ పుట్టిన రోజు శభాకాంక్షలు

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 2 місяці тому +2

    👌
    జైభీమ్

  • @sitamahalaxmi3261
    @sitamahalaxmi3261 Місяць тому +2

    Chaala ba padaaru Andi Naresh gaaru mooda nammakaalu tarimi kottaali ani vivaram ga cheptunnaaru. Great Naresh gaaru.

  • @bramakrishna7635
    @bramakrishna7635 2 місяці тому +12

    గుంపులో గోవిందా నలుగురిలో నారాయణ అనకుండా తనకంటూ ఒక లక్ష్యం తనకంటూ ఒక ప్రయాణాన్ని నిర్ణయించుకుని ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అవహేళనలు వాటన్నింటినీ తట్టుకుని నిలబడి తను నమ్మిన సిద్ధాంతం కోసం చావు నైనా ఎదిరిస్తాను కానీ సిద్ధాంతాన్ని మాత్రం మరువను అని మహనీయుల ఆశయాల కోసం నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్న డా. బైరి నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ప్రతిరోజు అనునిత్యం అమాయకంగా ఉన్న ప్రజలను మేల్కొల్పే విధంగా చేయాలి అని వెయ్యి ఏనుగుల బలంతో ముందుకు కదలాలని కోరుకుంటూ మీ సోదరుడు జై భీమ్.

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 2 місяці тому +14

    మీ జనరేషన్ లో పుట్టి మీ బాటలో భాగస్వామ్యపాత్ర పోషిస్తున్న నాకు చాలా గర్వంగా ఉంది, ఈ కరుడు గట్టిన విషపూరీత సమాజాన్ని కడిగేసి నవ సమాజ నిర్మాణం కోసం చేసే మీ పవిత్ర యుద్ధం చరిత్రలో పెను మార్పు ✊
    జై ఇన్సాన్ ✊
    We are always with you to enlightenment and welfare of the mankind and Gods and religions free world ✊
    Kudos Mr. Dr. Bairi Naresh ✊

  • @rajj23
    @rajj23 2 місяці тому +3

    👌👌👌👌

  • @matharigovardhan3047
    @matharigovardhan3047 2 місяці тому +10

    పాట రాసిన వాళ్లకు ధన్యవాదములు ఇలాంటి పుట్టినరోజులు ఇలాంటి పాటలు ఎన్నో రావాలి జైభీమ్ జై ఇన్సన్ ✊🏻✊🏻✊🏻

  • @bulletperumandla5239
    @bulletperumandla5239 2 місяці тому +2

    Super bro

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 2 місяці тому

    👍👌👌👌👌 excellent song sung in very good 👌👌

  • @Honey-md3cx
    @Honey-md3cx 2 місяці тому +11

    సూపర్ అన్న గారు
    ఇంత గొప్పగా వర్ణించిన వారికి దన్యవాదాలు పాడిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు
    జై భీమ్ జై ఇన్సాన్ ✊✊✊

  • @ravirockravi3354
    @ravirockravi3354 2 місяці тому +2

    Jai Bheem

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 2 місяці тому +2

    JAI BHEEM ✊✊✊✊✊👍🏽👍🏽

  • @killorambabu3588
    @killorambabu3588 2 місяці тому +14

    జై భీం జై insaan

  • @bapubhaktu
    @bapubhaktu 2 місяці тому

    చాలా బాగుంది

  • @shankardnata3059
    @shankardnata3059 2 місяці тому +3

    Excellent song ❤️❤️👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gadugumahender5208
    @gadugumahender5208 2 місяці тому +19

    శాస్త్రీయ బద్ధమైన ఆలోచనలతో కూడిన నూతన సమాజ నిర్మాణం కోసం. బుద్ధుడు, జ్యోతి బాఫులే , పెరియార్, అంబేద్కర్ మహనీయుల ఆలోచనలు అనుసరించి జ్ఞానం అనే ఆయుధాన్ని ఆసరాగా చేసుకుని సమాజంలో మార్పు కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం , నిరంతరం అహర్నిశలు, కృషి చేస్తున్న" *డాక్టర్ బైరి నరేష్*" అన్న గారికి. జన్మదిన శుభాకాంక్షలు 💐💐........ తాను సమాజంలో మార్పు కోసం చేస్తున్న కార్యక్రమాలకు మన వంతు సహాయంగా ఉందాం 🙏🙏 పెరియార్, జ్యోతిబాపూలే, బుద్ధుడు, అంబేద్కర్ , కాన్సిరాం ల మార్గంలో భావితరాలను కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం... జై భీమ్. జై ఇన్సాన్.

  • @ashuvimmu9344
    @ashuvimmu9344 2 місяці тому +4

    ఎంత గొప్పగా రాశారో పాటను అంతే గొప్పగా పాడారు.మీకు ధన్యవాదాలు. కన్నీళ్లు కూడా వచ్చాయి. అన్నయ్య.DR.Bhairi.నరేష్ అన్నయ్య

  • @rambabuenakoti7552
    @rambabuenakoti7552 2 місяці тому +7

    జైభీమ్.. జై ఇన్సాన్.
    సమాజంమేలుకోల్పు కోసం జీవించే సాహస దంపతులు.మీతో నడిచే వారి సంఖ్య అత్యధికంగా పెరుగుతుంది. అజ్ఞాన జీవులను జ్ఞానం వైపు నడిపిస్తున్న మీకు ప్రజలే తోడు ఉంటారు. మీ త్యాగం ఊరకనే పోదని... మరింత శక్తి మంతులుగా తయారై మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తున్నా...
    మీ సోదరుడు
    ఇనకోటి రాంబాబు, కాకినాడ జిల్లా

  • @nandhu819
    @nandhu819 2 місяці тому +4

    జై BHEEM అన్న
    Bairi FOLLOWERS like Here

  • @TGN14
    @TGN14 2 місяці тому +3

    సూపర్,
    జ్ఞానం వర్ధిల్లాలి మూఢనమ్మకాలు నశించాలి

  • @sravanthiakarapu7249
    @sravanthiakarapu7249 2 місяці тому +2

    👌 Happy birthday to you Annayya 🎉

  • @MaramAshok-d2c
    @MaramAshok-d2c 2 місяці тому

    Super bagundi🎉🎉

  • @chethanarecordingstudios7037
    @chethanarecordingstudios7037 2 місяці тому

    Super అన్నా 🎉🎉🎉🎉🎉

  • @ourcreativebrains4865
    @ourcreativebrains4865 2 місяці тому +2

    పాట చాలా బాగుంది.
    జై ఇన్సాన్ ✊🏼

  • @laxmareddypalle2784
    @laxmareddypalle2784 2 місяці тому

    Excellent 👍

  • @sureshsreepathi8902
    @sureshsreepathi8902 2 місяці тому

    Super brother 🎉👏❤🎉 జై భీమ్

  • @yerraravi6537
    @yerraravi6537 2 місяці тому +2

    👌👌👌👌సాంగ్ అన్న

  • @ravinderguggilla9156
    @ravinderguggilla9156 2 місяці тому +3

    Jai Bheem 💙

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 2 місяці тому +5

    సూపర్ జై భీమ్ జయహో నరేష్ అన్న

  • @gandhikota2992
    @gandhikota2992 2 місяці тому +6

    మమ్మలిని ఇదేశయంలో ఎవరూ ఆపలేరు అన్నా గారు మీ ఆశయం నీరువేరుతుంది మీ వేనుక మీము ఉన్నాము జై భీమ్ జై ఇన్సాన్

  • @singeranilkumarainapur
    @singeranilkumarainapur 2 місяці тому +2

    Andariki jai insaan jai bheem eee song vinekodi vinaalani undi malli malli vintunna andariki shear kuda chestunna chaaala santhishanga undi brothers ee laanti song raasinanduku prathyeka jai bheem brother 👑👑👑👌👌👌✊✊✊✊🎤🎤🎤🎤🎤🎤🎤

  • @mr_exploreguy01
    @mr_exploreguy01 2 місяці тому

    Superb song....

  • @anilraonaineni6176
    @anilraonaineni6176 2 місяці тому +4

    సూపర్ లిరిక్స్ 👌👌

  • @suresherpula9500
    @suresherpula9500 2 місяці тому +4

    సూపర్ సంగ అన్ని పడిన వారికి న తరుపున జై భీమ్ లు బైరీ నరేష్ గారూ ఈ సమాజని మార్చే ప్రయత్నం.మనం అందరం కలసి నడువలి నరేష్ గారి మీద ఇంకా సాంగ్స్ పడాలి కళాకారులు జై భీమ్ జై భారత రాజ్యాంగం

  • @Ranjansab
    @Ranjansab 2 місяці тому

    Very nice song 👍👍👍

  • @PraveenDasari-c1v
    @PraveenDasari-c1v 2 місяці тому +4

    జై భీమ్ జై ఇన్సాన్ చాలా చక్కగా పాడిన పాట అన్నది కూడా అలుపెరుగని పోరాటం ఉద్యమం

  • @BalrajAkkangalla
    @BalrajAkkangalla 23 дні тому

    సూపర్ బ్రో❤❤❤❤❤❤

  • @kolukondaramanji8643
    @kolukondaramanji8643 2 місяці тому +2

    ఈ పాట ద్వారా ప్రజల్లోకి నాస్తిక వాదం విధానాలు నరేష్ అన్నా లక్ష్యం విజయ వంతంగా వెల్తుంది 🎉🎉

  • @gouthamswaros5018
    @gouthamswaros5018 2 місяці тому +4

    ఇప్పటి వరకు 10 సార్లు విన్న పాట ప్రకృతి లో జరిగే పరిణామం బైరి నరేష్ అన్న ఏదృకుంటున్న సవాళ్లు తన దైన పాటలో చెప్పిన రైటర్ అన్నా కి జైభీమ్ జై ఇన్సాన్ ❤❤❤❤❤

  • @manchalakumarkumar7659
    @manchalakumarkumar7659 2 місяці тому +4

    చాలా బాగా రాసారు అన్నగారు జై భీమ్ జై ఇన్సాన్ పెరియార్ పైన కూడా పాటలు రాయండి అన్న జై భీమ్ 🖤✊

  • @puthalashekarputhalashekar6654
    @puthalashekarputhalashekar6654 2 місяці тому +4

    జై నరేష్ అన్న నీ అషలలో పొలిటికల్ ఎమ్మెల్యే లు ఎంపీలు మద్దతు ఇసుతుంటే బాగుండేదేమో అన్న సూపర్ జై భీమ్ హై ఇన్సన్ అన్న నీ ఆలోచనలు ముందుకు పోవాలని కోరుకుంటున్న anna 👍👍👍👍💯👈👈👏👏👏

  • @abhinavpulluri
    @abhinavpulluri 2 місяці тому +2

    Happy Birthday brother meeru great leader 🎉🎉

  • @arunzoomin9
    @arunzoomin9 2 місяці тому +3

    💙

  • @bheemabma7251
    @bheemabma7251 2 місяці тому +2

    Song super ga undi bro's

  • @kondakadapasudhakar4300
    @kondakadapasudhakar4300 2 місяці тому

    Super. ..

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 2 місяці тому

    Nice song ..jai insan

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 2 місяці тому +3

    August 15
    జై డాక్టర్ బైరి నరేష్ అన్న గారికి
    హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
    అన్న గారు 💐💐✍️📚
    జైభీమ్ జై ఇన్సాన్
    మీరు దేశానికి జ్ఞానం ను పంచుతున్నారు మీరు గ్రేట్ అన్న గారు
    మేము మిమ్మల్ని చూసి మహా నీయుల ఆలోచన విధానం కోసం పోరాటం చేస్తాం అన్న
    గౌరగళ్ళ కృష్ణ మౌర్య
    తెలంగాణ ప్రజా ఉద్యమ నాయకులు 💪🙏

  • @sunnybhaigaming848
    @sunnybhaigaming848 2 місяці тому +6

    జై భీమ్ జై ఇన్సాన్ ✊ అన్నా సూపర్ 👌👌👌👏👏👏👏🎉

  • @rajolayohan9837
    @rajolayohan9837 2 місяці тому

    Super song bro thank you naresh sir xaina pata rasindhuku

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 2 місяці тому +2

    అజ్ఞాన అంధకారంలో ఉన్న ప్రజలందరినీ.. చైతన్యం చేస్తున్నా.. బైరి నరేష్ అన్న గారికి.. జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉🎉 మీరొక మీరు ఈ సమాజానికి ఒక దిక్సూచి.

  • @gknews9media
    @gknews9media 2 місяці тому +5

    బైరి నరేష్ లాంటి విద్యావంతులు ఈ దేశంలో ఇంకా పుట్టుకురావాలి, మూఢనమ్మకాలను నిర్మూలించాలి, ప్రజలలో తెలివిని పెంపోందించాలి

  • @kiranbuddha2310
    @kiranbuddha2310 2 місяці тому

    Super

  • @b1tv905
    @b1tv905 2 місяці тому +2

    Exllent 🙏🏻

  • @sammiramesh5233
    @sammiramesh5233 2 місяці тому

    Super brother 👌🔥😎

  • @V_lens
    @V_lens 2 місяці тому +2

    బాగుంది ❤

  • @immushannu6823
    @immushannu6823 2 місяці тому +4

    మీ ఆశయాలు నేరవేరాలి మేము మీకు ఇలానే వెన్నంటూ ఉంటాము అన్నగారు

  • @avinashdoude5993
    @avinashdoude5993 2 місяці тому +4

    Happy birthday Anna.... 💐💐💐

  • @AbhiNulu
    @AbhiNulu 2 місяці тому +6

    మామూలుగా లేదుగా సాంగ్ 🔥🔥🔥 జై భీమ్ జై పులే జై పెరియార్ జై భైరి 🙏📚🖊️ జ్ఞానం వర్ధిల్లాలి మనిషి వర్ధిల్లాలి , మరి ముఖ్యంగా జన్మదిన సందర్భంగా పాటకి నోరు పూసిన గాయకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాములు,
    *మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ వ్యవస్థాపకులు
    అన్నయ్య గారు
    గౌ"
    శ్రీ నరేష్ అన్న గారుకి జన్మదిన శుభాకాంక్షలు 🎂🙏 ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో ఘనంగా సంతోషంగా మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🙏
    Mns జిందాబాద్ ❤️✊💙

  • @kadurubalakrishna1231
    @kadurubalakrishna1231 2 місяці тому

    Super song

  • @Suresh67549
    @Suresh67549 2 місяці тому +2

    🎉 ముందుగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.....జై భీమ్ జై ఇన్సాన్ పాట విషయానికి వస్తే అద్భుతం సూపర్ గా ఉంది ఇలాంటి పాటలు ఎన్నో పుట్టుకు రావాలి అన్నకు తోడుగా అందరం ఉండాలి దేశంలో ఒక చైతన్యమైన రావాలి అన్న ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి 💚💐🤝

  • @laxmanm8494
    @laxmanm8494 2 місяці тому

    Superb

  • @bennisivakumarsatyada4088
    @bennisivakumarsatyada4088 2 місяці тому +4

    Super anna jai bheem❤️❤️❤️💐💐💐

  • @sandrapanguchinna7905
    @sandrapanguchinna7905 2 місяці тому

    Super❤❤❤

  • @UPENDERENDLA
    @UPENDERENDLA 2 місяці тому +4

    జన్మదిన శుభాకాంక్షలు అన్న 🎉

  • @ashokchinnam9590
    @ashokchinnam9590 2 місяці тому +2

    Excellent song. Worth for Bairi Naresh Anna.

  • @dimmatiraju4533
    @dimmatiraju4533 2 місяці тому +2

    చాలా బాగుంది ఈ పాట, సమాజాన్ని ఆలోచిపచ్చేస్తుంది జై భీమ్ లు... ✊🏻

  • @muthyampraveengoud3818
    @muthyampraveengoud3818 Місяць тому

    అన్న నీకు పాదాభివందనాలు

  • @varunbadugam5578
    @varunbadugam5578 2 місяці тому +4

    Super song 💥💥✊🏻✊🏻

  • @dcpchanti
    @dcpchanti 2 місяці тому +2

    బాగుంది అన్నగారు పాట
    ఈ పాట రాసి పాడిన అన్నగారికి నమస్కారం ఒక మంచి ఆలోచన చేశారు
    ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలి అని కోరుకుంటున్నాను

  • @manip1891
    @manip1891 2 місяці тому

    ❤ Jay Jay by Naresh Garu

  • @DevanshRam1
    @DevanshRam1 2 місяці тому

    🎉 Happy Birthday anna garu

  • @bandarisuresh7048
    @bandarisuresh7048 2 місяці тому +2

    Super song anna jai bheem
    Happy birthday anna 💐💐

  • @samuelgunana3753
    @samuelgunana3753 2 місяці тому

    Excellent song anna

  • @M-N-Facts
    @M-N-Facts 2 місяці тому

    ❤❤super song anna🔥🔥👏👏

  • @buranikishan6428
    @buranikishan6428 2 місяці тому

    Sooper song

  • @chandupatlavinay9787
    @chandupatlavinay9787 2 місяці тому +6

    Jai bheem ✊ Jai Insan ✨
    నేటి అంబేద్కర్ గా బైరి నరేష్
    We are very proud of you

  • @kirrakkiranmucchatlu
    @kirrakkiranmucchatlu 2 місяці тому

    Super Anna🎉🎉

  • @arunbojju1032
    @arunbojju1032 2 місяці тому +6

    Jai bheem jai Insan 💙 Happy birthday to you Anna 🎂🎉🎊🌹💐💐💐

  • @ravijhades3293
    @ravijhades3293 2 місяці тому

    సూపర్

  • @koramonishankar579
    @koramonishankar579 2 місяці тому +2

    Chala super ga vundi song

  • @k.srinivas.Maharaj
    @k.srinivas.Maharaj 2 місяці тому

    Jai bheem anaa ❤❤supar

  • @blaxmipadma3756
    @blaxmipadma3756 2 місяці тому +3

    జై భీమ్ జై ఇన్సాన్

  • @abhinavpulluri
    @abhinavpulluri 2 місяці тому

    Meeku padabivandanamulu brother

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 3 дні тому

    Jai bheem ✊✊ Jai bairi naresh Anna 💙💙 Jai Insan 💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @kullainaik6971
    @kullainaik6971 2 місяці тому

    Super songs Anna

  • @kattulavenkatesh6272
    @kattulavenkatesh6272 2 місяці тому

    Inspiration annaya nuvu ❤

  • @makeyoursbest8720
    @makeyoursbest8720 Місяць тому

    Nice song

  • @klrajuchemistry2199
    @klrajuchemistry2199 2 місяці тому

    You are the true leader to enlighten the society brother