Pedda Gundam

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2021
  • #peddagundam #adilabad #ichoda #kokasmanur #utnoor #nirmal #waterfalls
    మీరుకూడా ఇలాంటి ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే మాత్రం.......దయచేసి తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు, సూచనలు తీసుకొని వెళ్లవలసిందిగా మా మనవి.
    Pedda Gundam is a breath-taking waterfall in Adilabad Telangana that gives a real feast to eyes.
    Video by : Solthi Sadanandam
    Drone by : Solthi Nithin
    Video Camera : Panasonic HC-V270
    Gopro : Hero 8
    Drone : DJI Mavic Air 2
    Thank you for No Copy Right Music
    • Anthem of Inspiration ...
    • Changes - Vlad Glusche...
    • New animated UA-cam s...

КОМЕНТАРІ • 43

  • @swapnivlogs
    @swapnivlogs 2 роки тому +2

    👌🏼👌🏼👌🏼

  • @srinivasaveera847
    @srinivasaveera847 2 роки тому +1

    Excellent Sada

  • @drrajuambati
    @drrajuambati 2 роки тому +2

    జలపాతాన్ని సందర్శించే పర్యాటకులకు సరియైన సూచనతో మొదలైన ఈ వీడియో పచ్చని ప్రకృతిలో చాలా ఉత్కంఠభరితంగా సాహస భరితంగా కొనసాగింది...తాడు సహాయంతో ఉద్ధృతంగా సాగిపోతున్న వాగును దాటడం ఉత్కంఠభరితంగా రొమాంచితంగా వుంది...awesome video 👌👌👌👍👍👍

  • @chinnuthanvish7673
    @chinnuthanvish7673 2 роки тому +1

    Chala bagundi Anna 👌

  • @balajigoud3265
    @balajigoud3265 2 роки тому +1

    Anna bagundhi

  • @panakyebare7544
    @panakyebare7544 2 роки тому +1

    👌

  • @amarenderkundooru6251
    @amarenderkundooru6251 2 роки тому +1

    మీ సాహసం అదుర్స్. అద్భుతమైన జలపాతాన్ని ఇంకా అద్భుతంగా చిత్రీకరించిన మీ బ్రృందానికి ధన్యవాదాలు👌

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl 2 роки тому +1

    Most adventurous and thrilling video. Thank you very much 👍

  • @h.rameshbabu655
    @h.rameshbabu655 2 роки тому +1

    ఆదిలాబాద్ లోని 'పెద్ద గుండం జలపాతం' చాలా చాలా బాగుంది. వ్యయప్రయాసల కోర్చి జలపాతాన్ని చిత్రీకరించిన తీరు అమోఘం.వీడియో
    అద్భుతంగా వచ్చింది.సోల్తి సదానందం గారికి & గ్రూప్ కి అభినందనలు👏👏💐 ధన్యవాదములు🙏💐

    • @TourwithSadan
      @TourwithSadan  2 роки тому

      Thank you so much H.Ramesh Babu gaaru.

  • @narendersiri6819
    @narendersiri6819 2 роки тому +1

    Super sir

  • @srinivasdandu346
    @srinivasdandu346 2 роки тому +1

    super....

  • @naveeninjoy1236
    @naveeninjoy1236 2 роки тому +1

    Nice

  • @srinivasreddylethakula6432
    @srinivasreddylethakula6432 2 роки тому

    Superb work sir

  • @tcgoud1996
    @tcgoud1996 2 роки тому +1

    Excellent kannula vindhaina w falls oh sahasam cheyali chala bagundi mee hard work cheppadaniki matalevu sir very good

  • @PraveenYadav-fo4mz
    @PraveenYadav-fo4mz 2 роки тому +1

    SADA IS KNOWN FOR ADVENTUROUS TRIPS. VEDIO AND DRONE COVERAGE IS AT THE TOP. THANKS TO THE TEAM MEMBERS WHO ALWAYS TRIES TO EXPLORE SOMETHING OR THE OTHER.

  • @PraneethVlogs
    @PraneethVlogs 2 роки тому +2

    అన్నా మీరు ఈ వయసులోనే ఇలా కొండలు గుట్టలు ఎక్కుతున్నారు అంటే , ఆ వయసులో ఇంకెలా ఉండేవారు, సూపర్ అన్న...

    • @TourwithSadan
      @TourwithSadan  2 роки тому

      మీ అభిమానానికి ధన్యవాదాలు ప్రణీత్.

    • @PraneethVlogs
      @PraneethVlogs 2 роки тому +1

      @@TourwithSadan 🙏🙏 anna , ఈ వయసులో మీరు పడే కష్టానికి గిన్నిస్ బుక్ రికార్డ్ రావాలని కోరుకుంటున్నాను అన్న...

    • @TourwithSadan
      @TourwithSadan  2 роки тому

      wow...........

  • @gatlaravindar1982
    @gatlaravindar1982 2 роки тому +1

    అన్న ఏమని చెప్పమంటావు మా అబ్బాయి సూపర్ అండి చెప్పమంటావా టీం వర్క్ గురించి ఒకటి పంపుతున్న చాలా బాగుంది

  • @kanukuntlakalyan7114
    @kanukuntlakalyan7114 2 роки тому +1

    Thadu lekunda Vella lema anna bagundhi kalyan

    • @TourwithSadan
      @TourwithSadan  2 роки тому

      తాడు లేకుండా కూడా వెళ్లవచ్చు కానీ.... కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది కదా కల్యాణ్ .
      అక్కడ ఉన్న నీటి ఉధృతిని బట్టి మనం జాగ్రత్తగా వెళ్లవలసి ఉంటుంది.

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 2 роки тому +2

    మా ఆదిలాబాద్ కి వచ్చినందుకు మీకు ధన్యవాదములు 🙏

  • @phalachandradevarakonda5626
    @phalachandradevarakonda5626 2 роки тому

    Can we visit now?

  • @kranrhivemula7786
    @kranrhivemula7786 2 роки тому +1

    చాలా డేంజర్ అన్న కానీ బాగుంది

    • @rameshbilla926
      @rameshbilla926 2 роки тому

      Peddanna Chala Execellent Place I Miss That Place