Mashenuloddi waterfall

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #telangana #telanganatourism #trending #bogathawaterfalls #bogatha #kongalawaterfalls #wajedu #mutyamdarawaterfalls #venkatapuram #charla #jagannadhapuram #mashenuloddi #dulapuram #dusapataloddi #eturunagaram #mulugudistrict #mulugu #nearwarangalwaaterfalls
    Video by : Solthi Sadanandam
    Drone by : T.Vinay
    Video Camera : Sony FDR AX43
    Drone : Dji Mini2
    Ravi(Guide)
    8688536199
    Thank you for no copy right music
    • Aural Nights - Musicby...
    • Bali - Scandinavianz (...
    • Voyager - Onycs (No Co...
    • Voyager - Onycs (No Co...

КОМЕНТАРІ • 524

  • @Vinodproject
    @Vinodproject 11 місяців тому +124

    మనుషులు వెళ్ళనంత వరకు అన్ని బాగానే ఉంటాయ్.. మనం వెళ్తేనే ఏదైనా అంతే సంగతి దరిద్రంగా మారిపోతాయి

    • @solthinihtin
      @solthinihtin 11 місяців тому +10

      Ala ani nature chudakunda chupinchakunda undalem.maralsindi nature kaadu manushulu

    • @SunilKumar-xs2df
      @SunilKumar-xs2df 11 місяців тому +2

      Very good to know, be careful in handling this beautiful nature creation..

    • @Vemuri.Pavankumar007
      @Vemuri.Pavankumar007 11 місяців тому +1

      Well said

    • @padmatharala7075
      @padmatharala7075 4 місяці тому

      Telangana Engadi water fall

    • @ThalluriMurali-uj5qo
      @ThalluriMurali-uj5qo 3 місяці тому

      కరెక్ట్ గా చెప్పారు

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Рік тому +18

    ఈ లాంటి ప్రదేశాలను ప్రభుత్వం గుర్తించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసినట్లయితే ఈ ప్రాంతం సత్వర అభివృద్ధి చెందుతుంది వేలాది కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేస్తున్నారు ఇలాంటి ప్రదేశాలకు రోడ్లు వేయడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      అవును సార్. మీరు చెప్పింది నిజం.

  • @nrnrshekhar3275
    @nrnrshekhar3275 3 місяці тому +4

    మేఘాలయ కు వెళ్లలేని వాళ్ళు ఇక్కడికి వెళ్తే సరిపోతుంది🎉🎉

  • @aharimohan4730
    @aharimohan4730 3 місяці тому +10

    మీ తెలంగాణ మీది ప్రేమ కే.సీ.ఆర్ కు బాగా ఉపయోగ పడనిచ్చినందుకు ఏమనాలో అర్ధం కావడంలేదు.
    చాలా బాగుంది. చాలారోజుల తర్వాత మంచి ప్రకృతి దృశ్యాలను చూచి పారవశ్యం చెందాను. కృతజ్ఞతలు.

  • @ramadairies994
    @ramadairies994 3 місяці тому +8

    చాలా అద్భుతంగా ఉంది సార్ … చాలా రిస్క్ చేసి మరీ వెళ్లారు.. ధన్యవాదాలు…

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa Рік тому +24

    చాలా అద్భుతంగా ఉంది ఈ జలపాతం! మనిషి తాకిడి లేక స్వచ్ఛంగా ఉంది! ఇక్కడికి వచ్చే వారి నుండి ప్లాస్టిక్ కవర్లు బాటిల్స్, వస్తువులు ఆ వూరిలో వదిలేసి టోకెన్ తీసుకునే ఏర్పాటు స్ట్రిక్ట్ గా చేయాలి! మానవ కళంకిత ముద్రలు లేని ఈ సరోవర జలపాతానికి నమస్సులు! ఇంత స్వచ్ఛ మైన జలపాతాన్ని దాచుకున్న అడవి తల్లికి ఆ వూరి వారికి శిరసు వంచి న ప్రణామాలు!🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому +5

      మీరు చెప్పింది అక్షరాల నిజం సార్. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలను ఆస్వాదించాలి కానీ కలుషితం చేయవద్దు అనేదే నా అభిప్రాయం కూడా. మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు సర్

  • @guruprasadphotographyhnk
    @guruprasadphotographyhnk Рік тому +8

    వాటర్ చాలా క్లియర్ గా వున్నాయి అన్న, వీడియో చూస్తుంటే చాలా చాలా బాగుంది అన్నా ......

  • @TheRajudava18
    @TheRajudava18 Рік тому +9

    సదన్న అద్భుతాన్ని చూపించారు. మీ శ్రమకు 🙏.... మీ కష్టానికి అభినందనలు 👏👏👏👏👏👏👌👌👌👌మరియు చేరుకివడానికి మీరు చెప్పిన వివరణ చాలా బాగుంది. ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @amarenderkundooru6251
    @amarenderkundooru6251 Рік тому +29

    మీ ద్వార మరో కొత్త జలపాత పరిచయం
    ఎంతో అద్భుతంగా ఉంది. 12 జలపాతాలు 50 km పరిధిలో తెలంగాణలో ఉండడం విశేషమైనది. మీ ఆసక్తికరమైన పర్యటనల ద్వార చిత్రీకరించిన జల పాతాలలో ఇది కూడా అద్భుతమైనదే. ధన్యవాదాలు🎉

  • @karthikreddy8567
    @karthikreddy8567 11 місяців тому +4

    Inka Konni years lo gabbu ayipothundemo 😢😢

  • @sriblessydaniel
    @sriblessydaniel Рік тому +11

    కొత్త జలపాతాన్ని వెలుగులో నికి తీసుకొచ్చిన మీ బృందానికి అభినందనలు.. అద్భుతంగా ఉంది వీడియో

  • @contentideasH.F.A_
    @contentideasH.F.A_ 11 місяців тому +6

    ముందుగా దీని ఎవరు కనిపెట్టారు meku ela telsinsi jala patham chala bagundi kanipetani varaku evariki telyadu kanipetaniyi ano unai తెలిసింది గోరంత తెల్సుకోవలదింది గోరంత ... ❤❤❤❤❤

  • @vidhyasagar666
    @vidhyasagar666 Рік тому +5

    సదానందం సార్ మీ టీం సూపర్ మీ వీడియోలు అద్భుతంగా ఉంటాయి ఆహ్లాదంగా ఉంటాయి ప్రకృతిని ఒడిసి పడతారు మీకు మీ టీం కు అభినందనలు...👏👏👏👏👏👏

  • @azeezabdul2930
    @azeezabdul2930 Рік тому +2

    Kani plastic matram veyakandi evarina😢

  • @shivaranisiddula5934
    @shivaranisiddula5934 Рік тому +8

    అందమైన జలపాతం. అద్భుతమైన సాహస విహారయాత్ర❤

  • @kadarlarajendar274
    @kadarlarajendar274 Рік тому +6

    చాలా బాగుంది,చింతల మాదర జలపాతం అసిఫాబాద్ లాగా ఉంది.నైస్ వీడియో,థాంక్యూ😊

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 Рік тому +6

    అడవితల్లి ఒడిలో అద్భుతమైన జలపాతం ప్రశాంతమైన వాతావరణంలో ఆ గంగమ్మ తల్లి ఒడిలో మైమరచి పరవశించి పోయిన మీరు పొందిన అనుభూతి సుందర మనోహర దృశ్యాలు. ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @medarisravani3029
    @medarisravani3029 3 місяці тому +7

    సూపర్ అన్న గారు, చాలా కష్టపడి వీడియో చేశారు,మీ ఫోటోగ్రఫీ అద్భుతం. సినిమాల్లో కంటే బాగుంది జలపాతం ను అందంగా చిత్రీకరించారు 💐💐💐

  • @bkiran645
    @bkiran645 Рік тому +5

    అభయారణ్యంలో ఎన్నో మలుపులతో, ఆహ్లాదకరమైన మి ప్రయాణం,
    పరవళ్లతో కూడిన జల పాతం
    బహు ముచ్చటగా ఉన్నది. Really wonderful and amezing good job bro👌

  • @sulochanasurya1126
    @sulochanasurya1126 Рік тому +2

    Madi eturnagaram kani e jalapathsm theliyadu

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      మీకు వీలున్నప్పుడు చూడండి చాలా బాగుంటుంది

  • @nagasathyakiran
    @nagasathyakiran Рік тому +1

    Uncle lothi em ledhu ga manchiga enjoy cheyyachaa students andharu

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      తప్పనిసరిగా స్విమ్మింగ్ వచ్చి ఉండాలి. ఎందుకంటే లోతు ఎక్కువగా ఉంటుంది. స్విమ్మింగ్ వస్తేనే నీళ్లలోకి వెళ్లాలి. జాగ్రత్త బ్రదర్.

  • @mykidsvihar6180
    @mykidsvihar6180 Рік тому +4

    Anadari kosm meeru Baga vlogs chestunnaru sir. Tq

  • @bulltradertelugu
    @bulltradertelugu Рік тому +1

    E waterfall ke e Sunday vellocha, water unnaya.

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому +1

      Vuntaayi . Vellachu bro.

    • @bulltradertelugu
      @bulltradertelugu Рік тому

      @@TourwithSadan repu velthamu. Me videos choosi chala places cover chesanu. Thank you 😊

  • @UmaDevi-du1lt
    @UmaDevi-du1lt Рік тому +9

    Wow amazing, entering into dense forest near waterfall ,its very thrilling experience. Remembering vittala charya

  • @karkalavigneshreddy2586
    @karkalavigneshreddy2586 2 місяці тому +1

    దయచేసి అక్కడ ప్లాస్టిక్ చేత్తను పరవేయవద్దు,🙏 మీరు ఆహారాన్ని ట్రెసుకెళ్లినా ఆ వేస్ట్ ను మీతో తీసుకెళ్లండి.అక్కడ సబ్బులు షాంపూలు తీసుకెళ్ళి స్నానం చేయకండి, మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి.🌱🙏

  • @srinivasrao8447
    @srinivasrao8447 Рік тому +9

    Capturing Flow of crystal clear water in the dense forest really extractaordinary performance. But your team this seems regular practice. Great efforts. Excellent Coverage

  • @Santhosh-sc7ri
    @Santhosh-sc7ri Рік тому +1

    Super bro oka kotha place interduce chasaru tkq u

  • @e5k91
    @e5k91 Рік тому +9

    Many thanks for showing such a wonderful waterfall, Sadanandam Garu. My sincerest thanks to you and to your team for presenting the video with all necessary information.

  • @VickyForSmile
    @VickyForSmile 10 місяців тому +1

    Nice location brother ❤ eppudu visit chesaru bro prasant elane vundha..

    • @TourwithSadan
      @TourwithSadan  10 місяців тому

      Thank you bro. మేము సెప్టెంబర్ నెలలో విజిట్ చేసాము బ్రో. ఇప్పుడైతే నీళ్లు అస్సలు ఉండవు. ప్రతి సంవత్సరం జూన్ నెల నుండి సెప్టెంబర్ వరకు నీళ్లు ఉంటాయి బ్రో.

  • @bandariudayabhaskar3684
    @bandariudayabhaskar3684 Рік тому +1

    Charitraka Nagaram ORUGALLU.Elanti Kotha Jalapathalanu VELUGULOKI Thechina Meeku Dhanyawadalu.Govt.Elanti Jalapathalanu Abhivrudhi chesi Paryataka Kendramuga Theerchi diddalani Prajala Korika.👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👆🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙋

  • @TPG733Kanna08
    @TPG733Kanna08 Рік тому +2

    Bro iam thumbnail editior you are interested your video thumbnail iam editing 💯✅👈

  • @kishorebiry9576
    @kishorebiry9576 Рік тому +2

    Thank you sir for showing us the beautiful natural waterfall.... Sir that boy mobile no cheppandi

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you sir.
      Guide (Ravi Brother)
      8688536199
      డిస్క్రిప్షన్ లో కూడా నంబరు ఉంది.

  • @kiranshiva1054
    @kiranshiva1054 Рік тому +1

    ఒక కొత్త జలపాతాన్ని చూపెట్టినారు.. Tq
    అబ్బాయి రవి number ఇవ్వండి

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому +1

      Thank you bro.
      Guide (Ravi Brother)
      8688536199
      డిస్క్రిప్షన్ లో కూడా నంబరు ఉంది.

    • @kiranshiva1054
      @kiranshiva1054 Рік тому

      👍🙏 thanks

  • @vijayj3935
    @vijayj3935 11 місяців тому +1

    We waterfall veladaniki guide kavala ? Kavali ante akada contact number Edina share cheyandi plz!

    • @TourwithSadan
      @TourwithSadan  11 місяців тому

      Guide (Ravi Brother)
      8688536199
      డిస్క్రిప్షన్ లో కూడా నంబరు ఉంది.

  • @sriranga1000
    @sriranga1000 Рік тому

    Tourism department వాళ్ళు జీతాలుంతీసుకొనిన నిద్ర పోతారు ఇలాంటివి వాళ్ళకె తెలీదు

  • @kaledileep8026
    @kaledileep8026 Рік тому +2

    Last sunday vaylanu water colour pure blue unthundhi

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      wow....

    • @Failures657
      @Failures657 5 місяців тому

      sir present I mean summer lo family tho visit cheyyuchu ha

  • @sadashivagudikandula344
    @sadashivagudikandula344 Рік тому +1

    Anna niku,o dandham .

  • @bharanikumar9521
    @bharanikumar9521 Рік тому +1

    Sada née inti Peru iga nundi jalapathala sadanandam

  • @santhoshkumarvankudoth1883
    @santhoshkumarvankudoth1883 Місяць тому

    మీరు అంత చెప్పారు కానీ అక్కడ ఎలవ్ చేయట్లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, అక్కడ ఉన్న restriction మాత్రం చెప్పట్లేదు మీరు.

  • @vijaychinku2223
    @vijaychinku2223 Рік тому +1

    Small information video a camera 📸 thisaru model cheppagalara???

  • @hemalathagoud3743
    @hemalathagoud3743 9 місяців тому +1

    Sadanandam Bhai chala bagunnadi kani velladame kastam brother .mi jelakalatalu. kerinthalu mi friends sa. vallu meeru chala enjoy chesindru Bhai soopar. 👌👌👌👌👍👍👍👍💐💐

  • @RajaRajeshwar110576
    @RajaRajeshwar110576 4 місяці тому

    ఎవరైనా వెళ్ళారా . ఎలావుందీ వెళితే అక్కడి గైడ్ no పెట్టండి.
    మేము హైదరాబాద్ నుండి వెళదాము అనుకొంటున్నాను

  • @nandarapuchinnarao4396
    @nandarapuchinnarao4396 Місяць тому

    రమణీయం సార్! ఇది ఇలానే ఉండాలి! లేకపోతే నేచురాలిటీ పోతుంది! ఆది చూడాలనుకునే వారు ఆ మాత్రం సాహసం చేసి వెళ్లాల్సిందే! లేకపోతే మజా ఏముంటుంది? పైగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే( సహ‌జత్వాన్ని కోల్పోయిన అరకు వద్ద బొర్రా గుహలు పరిస్థితిలా) వుంటుంది. కాదంటారా?
    ధన్యవాదాలు మిత్రమా! మీ వీడియోలు నయనంద కారంగా ఉంటున్నాయి.❤❤❤👌👌👌🙏🙏🙏

  • @rameshkunduri3601
    @rameshkunduri3601 Рік тому +6

    Thanks brother for bringing these falls into the light. As not many aware of this. Now its govt s turn to provide infra so that it wil become as tourist spot in Telangana.

  • @errabhaskar5276
    @errabhaskar5276 11 місяців тому +1

    చాలా బాగుంది, ప్రభుత్వం ఇంకా రహదారి develop చేస్తే అక్కడికి టూరిస్ట్స్ రావడం జరుగుతుంది..లేదంటే వెళ్లడం చాలా కష్టం too much risk

    • @TourwithSadan
      @TourwithSadan  11 місяців тому

      మీరు చెప్పింది నిజం సార్. ప్రభుత్వం ముందుకు వస్తే ఈ జలపాతాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేయవచ్చు సార్.

  • @kondlakiran2021
    @kondlakiran2021 11 місяців тому +1

    Nadi mulugu district ee, nenu aa area antha thiriganu kani ee jalapatham chudaledu

    • @TourwithSadan
      @TourwithSadan  11 місяців тому

      Dulapuram village lo daggarlo vuntundi bro.

  • @nagendermarpaka8827
    @nagendermarpaka8827 11 місяців тому +2

    It's a risk journey to reach this waterfalls for ladies,children, old persons. Without taking risk many water falls are in different places.

  • @ctricks8594
    @ctricks8594 11 місяців тому +1

    Any time water falls untaya ledha only rain vachinappude vallala?

    • @TourwithSadan
      @TourwithSadan  11 місяців тому

      June, July, August, September lo Chaala vuntai. October lo thakkuvaga vuntaai.

  • @puppalasailu1694
    @puppalasailu1694 11 місяців тому +1

    Sir great watet it is...
    could you send me the local boy contact... Am unable to find here.... Tq....

    • @TourwithSadan
      @TourwithSadan  11 місяців тому

      Thank you sir.
      Guide (Ravi Brother)
      8688536199
      డిస్క్రిప్షన్ లో కూడా నంబరు ఉంది.

  • @contentideasH.F.A_
    @contentideasH.F.A_ 11 місяців тому +1

    Music takava cheyandi explanation pechandi

  • @CoachVikram-qg3qf
    @CoachVikram-qg3qf 11 місяців тому +1

    Thanks for the amazing video. Please share the number of the local guide Ravi for the trek.

    • @TourwithSadan
      @TourwithSadan  11 місяців тому +1

      Guide (Ravi Brother)
      8688536199
      డిస్క్రిప్షన్ లో కూడా నంబరు ఉంది.

  • @manadheidhantha2757
    @manadheidhantha2757 11 місяців тому

    Eeee madhyalone veluguloki vachindhi…
    Inka idhi sachindhi instagram influencers tho…

  • @challagurugulasambaiah8554
    @challagurugulasambaiah8554 Рік тому +2

    చాలా అద్భుతంగా ఉంది.
    ఒకసారి visit చేయాలని ఉంది

  • @chandut2610
    @chandut2610 11 місяців тому +2

    చాలా అద్భుతమైన వీడియో. థాంక్యూ 🎉🎉🎉🎉

  • @ramapsvempati3840
    @ramapsvempati3840 Рік тому +4

    Seeing your video brought tears in my eyes sir enta bagundi sir waterfall .Nature can heal many things ani oorike chepparu anxiety, depression what not every clip in this video is lifetime memory for u sir thanks for sharing such wonderful waterfalls 🙏

  • @sandeepkuncharam4575
    @sandeepkuncharam4575 2 місяці тому

    Mee videos lo just places gurunchi kaakunda akkadiki vachhe janaalu yela chetta nubpaaresi Prakruti ki haani kaligistunnaro cheppandi. Appudu meeru oka Responsible Tourism ni prmot cheainattu untundi

  • @jabeenasiya1097
    @jabeenasiya1097 24 дні тому

    Adbhutam
    Allah srushtinchina ee vishwam mahaadbhutam
    You are lucky to visit the nature s wonder

  • @skeet295
    @skeet295 11 місяців тому +1

    134 kms pettukoni daggarlo ani chepparu chudu......

    • @TourwithSadan
      @TourwithSadan  11 місяців тому

      ఈ ప్రాంతము చత్తీస్గడ్ రాష్ట్రానికి దగ్గర్లో ఉంటుంది. అయితే ఈ జలపాతానికి దగ్గరలో వాజేడు, వెంకటాపురం,ఏటూరునాగారం ఇలాంటి చిన్న చిన్న పట్టణాలు మాత్రమే ఉంటాయి. ఈ పట్టణాలకు దగ్గర్లో పెద్ద సిటీ అంటే వరంగల్ ఉంటుంది.
      ఈ జలపాతాన్ని చూడాలంటే తెలంగాణలో ఒక ఖమ్మం జిల్లా వాసులు తప్ప మిగతా జిల్లాల వాళ్లు దాదాపుగా వరంగల్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అందుకే వరంగల్ కి దగ్గర్లో అని చెప్పడం జరిగింది బ్రదర్.😂

    • @solthinihtin
      @solthinihtin 11 місяців тому

      134 km kuda travel cheyadaniki ishtapadani meeru.waterfalls chusina kuda antha enjoy cheyaleru.better meeru daily routine works chesukovadam better

  • @paruchurivenkateswarlu-n8r
    @paruchurivenkateswarlu-n8r 2 місяці тому +1

    👌 Super You are professionals 🤝🌸💐

  • @salehanvalimohammad6262
    @salehanvalimohammad6262 11 місяців тому +1

    అద్భుతంగా ఉందండి.... చక్కటి వ్యాఖ్యానంతో కళ్లకి కట్టినట్టు చూపించారు... ధన్యవాదాలు...

    • @TourwithSadan
      @TourwithSadan  11 місяців тому

      Thank you so much sir. పూర్తి వీడియో చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సర్❤

  • @MohammedabdulkhadeerAbdulkhade
    @MohammedabdulkhadeerAbdulkhade Місяць тому

    Govt development cheyyali thank you sadanna superb video

  • @madhavilatha7847
    @madhavilatha7847 11 місяців тому +1

    Beautiful waterfalls. Meeru ilaanti beautiful waterfalls veluguloki tecchi andarikii kanuvindu chesaaru. Thanks a lott 😊

  • @sharipavan1
    @sharipavan1 Рік тому +1

    Rainy season aipoindhi kada sir..
    Yi time lo water untaya..

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      eeroju varakaithe vunnayi. 24-9-2023 roju water baagaane vunnaayi

    • @sharipavan1
      @sharipavan1 Рік тому +1

      @@TourwithSadan Thank you for the response sir

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy 6 місяців тому

    good info. You have explained brdges, vilages with minute details, english name plates. thanks.
    But tourism has destoryed HABITAT, prestine pure nature, which our ore Fathers enjoyed.
    W/O modern transporation only adventurists, nature lovers used to venture.
    Forsts hosted wild life. Now human animals have over of all, jsut for human pleasure and money

  • @araju10
    @araju10 Рік тому +1

    Mashenuloddi Ane Peru elavachchindi

  • @navinkumar119
    @navinkumar119 Рік тому +2

    Chala kasta padillu anna meeru
    Thanks for exploring this waterfall👌👌👌

  • @sudheerreddy5987
    @sudheerreddy5987 11 місяців тому +3

    Sadi...you are awesome., your travel instinct... exploring newer places in Warangal. Great Job 👍.

  • @koppulanarasimharao7168
    @koppulanarasimharao7168 11 місяців тому +1

    Ma vuru idi dulapuram stating I'll u ma athagridi

  • @sathyavathithumukunta2839
    @sathyavathithumukunta2839 3 місяці тому

    Elantivi chupinchakandi nashanam cheyataniki manushulaki 4 nelalu chalu vallu nashanamavuthu nature ni nashanam cheshataru

  • @pratapreddymolugu12
    @pratapreddymolugu12 2 місяці тому

    Photography coverage not good . Showed a beautiful place. In any Europe country the same waterfall could have become a big tourism place. We have to wait until our Government’s mindset is changed ( any Government).

  • @janakipanganamala374
    @janakipanganamala374 11 місяців тому +1

    Maku kuda velladaniki Edina way cheppandi

    • @TourwithSadan
      @TourwithSadan  11 місяців тому

      ఇప్పుడు వాటర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళితే అంతగా బాగుండక పోవచ్చు.

  • @umamaheshwaracharykasthuri1657

    awesome sir, present flow ela undhi? Oct 1st vellocha?

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you sir. October 3rd day kooda water baagaane vunnaayi sir

  • @sri9970
    @sri9970 11 місяців тому

    Memu chinnappudu godavari ala chala sepu aadukune vallamu a rojulu gurthu vachai

  • @vishnu8957
    @vishnu8957 2 місяці тому +1

    కొంచం సాహసం తో కూడుకున్న యాత్ర 👍👍👍👍

  • @sindhuchinni4925
    @sindhuchinni4925 11 місяців тому +1

    Nijam ga water antha clear ga vunnaya?

    • @TourwithSadan
      @TourwithSadan  11 місяців тому

      నిజంగానే వాటర్ చాలా క్లియర్ గా ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు.

  • @vinayrm1049
    @vinayrm1049 Рік тому +1

    Nice waterfalls .. any water animals u found like crocodiles .. just a doubt

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 4 місяці тому

    Where is the guide phone number in the description you forgot to mention in the description brother

  • @vishnuvardhanreddynandikon7790

    Beautiful waterfall....truly most adventurous.....entire team great job

  • @laxmivijay3544
    @laxmivijay3544 Рік тому +1

    Aahaa Devuni Srishti Entha Goppadho kadhaa

  • @kishorebiry9576
    @kishorebiry9576 Рік тому +2

    Amazing and chaala clear ga blue colour water..... Wow really beautiful ❤❤ thank you very much sir 🎉🎉

  • @ashokswamy2023
    @ashokswamy2023 Рік тому +3

    Nicely adventured. Already it is mapped in Google maps and one can see many more pics thereat.

  • @drrajuambati
    @drrajuambati Рік тому +3

    Awesome.. spectacular... adventurous..👌👌👏👏👏

  • @A1Classicletter
    @A1Classicletter 2 місяці тому

    తెలంగాణ Manjumal Boys 🏞️

  • @sudershanchennaboina512
    @sudershanchennaboina512 Рік тому +2

    Very thrilling and exiting sceneries. Camara work is sophisticated. Nice

  • @padmaa9943
    @padmaa9943 3 місяці тому

    Beautiful 😍 very very beautiful and wonderful పచ్చని చెట్లు, అందమైన ప్రకృతి ఒడిలో జలజల కళకళ లతో అధ్బుతం అయిన జలపాతం మనసు ను పరవసింపచేస్తోంది, చాలా చాలా బాగుంది అండి 😍

  • @akasapunataraju7445
    @akasapunataraju7445 8 місяців тому +1

    Exllent water falls chupincharu Mee daring ki hands up good

  • @JANAKIPEDDADA-r6h
    @JANAKIPEDDADA-r6h 3 місяці тому

    చాలా చాలా బాగుంది అండి కానీ ఆడవారు పిల్లల్తో వెళ్ళడం కష్టం. అభివృద్ధి చేస్తే బాగుంటుంది

  • @superpower5721
    @superpower5721 Рік тому +2

    What a video lovely nice music adventure trip love u darlings good information ❤❤

  • @khajanaseeruddin6527
    @khajanaseeruddin6527 Рік тому +1

    Chala bagundi kani jagratha vellali

  • @magani8
    @magani8 11 місяців тому

    Super video సార్ అక్కడ లోతు ఎంత ఉంది

    • @TourwithSadan
      @TourwithSadan  11 місяців тому +1

      Thank you sir. లోతు ఎక్కువగా ఉంటుంది సార్.

  • @sripathirajugowda4728
    @sripathirajugowda4728 11 місяців тому +2

    Wow awesome bro.. thanks for your great efforts 👍

  • @ismartrp5955
    @ismartrp5955 9 місяців тому +1

    Suggest Best season(moths) to visit?????? Anyone?

  • @Sury156
    @Sury156 3 місяці тому

    అన్న దయచేసి ఇటువంటి అందమైన జలపాతాలను వీడియో స్ అప్లోడ్ చేయకండి ఎందుకంటే జనాలు అక్కడి వెలటం మొదలు పెడేతే మొత్తం గబ్బు చేసి వస్తారు అందువలన మన ప్రకృతి నీ మనమే కాపాడుకుందాం

  • @sr8505
    @sr8505 Рік тому +1

    Great. Yenthi risk chesi oka andamaina jalapatham chupincharu.

  • @darlingsanjay9694
    @darlingsanjay9694 Рік тому +2

    Nice Information Anna We went Yesterday.......That Location was so Beautiful 🤩❤️

  • @sravanthithipparapu9124
    @sravanthithipparapu9124 Рік тому +2

    Chala bagundi new waterfall .great job

  • @ManVsTraveling-tq2ir
    @ManVsTraveling-tq2ir 2 місяці тому

    @tourwithsadan ❤mana Telangana lo unna hidden places gurche chala ante chala chala manchiaga andarike artham ayetatlu cheppinaru chupincharu elantivi inka chala teyandi 🙏🏼

  • @angalaglory5330
    @angalaglory5330 Рік тому +3

    Really soo awesome bro...... Nice to see this near our warangal...... ❤

  • @dvldrmadanmohanraot672
    @dvldrmadanmohanraot672 11 місяців тому +2

    Nice video..
    Great..
    Keep it up..
    Sada n team..
    🎉🎉🎉

  • @anushagajula3681
    @anushagajula3681 Рік тому +1

    12 waterfalls names and location cheptara

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      1. Bavnsari Water Falls
      2. Bogatha Water Falls
      3. Mashenulodhi Water Falls
      4. Kongala Water Falls
      5. Enagasari Water Falls
      6. Gundam Water Falls
      7. Onti Mamidiloddi Falls
      8. Tapaloddi Water Falls
      9. Mutyamdhara Water Falls
      10. Atintogu Water Falls
      11. Gaddalasari Water Falls
      12. Alubaka Crescent Falls
      ఇవన్నీ జలపాతాలు కూడా బొగత వాటర్ ఫాల్స్ నుండి ఆలుబాకా
      వెళ్లే మెయిన్ రోడ్డు కి ఎడమ వైపున ఉంటాయి.