Albaka (Crescent) Waterfall-Telangana Waterfalls-అల్బకా (క్రెసెంట్) జలపాతం -తెలంగాణ||Tour with sadan

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2022
  • Video by : Solthi Sadanandam
    Drone by : Solthi Nithin
    Video Camera : Panasonic HC-V270
    Drone : DJI Mavic Air 2
    #albaka #mutharam #charla #venkatapuram #mutyamdara #gaddalasari #bogathawaterfalls #bogatha #kongalawaterfalls #waterfall #waterfalls #eturnagaram #telangana #telanganatourism #telanganawaterfalls #unknown #warangal #nature #orugallugtplnews #trending #trend
    #warangaltour
    Breakfast lunch & dinner
    Contact:
    Ayyappa Hotel,Venkatapuram.
    9515549986
    Onti mamidi loddi waterfalls
    • Onti mamidi lodhi wate...
    Thank you for no copy right music
    • Tension Cinematic NoCo...
    • Free - Land of Fire | ...
    • NoCopyright Cinematic ...
    • (No Copyright) Cinemat...
    • ✅Islamic Background Mu...
    • New animated UA-cam s...

КОМЕНТАРІ • 199

  • @viharitheecotraveller3086
    @viharitheecotraveller3086 Рік тому +2

    ఎంతో రిస్క్ తీసుకొని ఈ జలపాతం గుర్తించారు. అద్భుతమైన జలపాతం. అందమైన ప్రకృతి. సినిమా వాళ్లకు మంచి లొకేషన్ ఈ ప్రాంతాన్ని అన్ని జాగ్రత్త లు తీసుకొని ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి.ఇంతటి అద్భుతమైన ప్రదేశాలను ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో కి తీసుకొని రావాలి.స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాను.

  • @srrnaidu
    @srrnaidu Місяць тому

    మా ఊరిని మరియు చుట్టుపక్కల అందాలని ఎంతో అందంగా చూపినందుకు చాలా సంతోషం అన్న. మీరు వెళ్ళిన జలపాతం మా ఊరిలో చిన్న లొద్ది అంటారు నేను ఒక్కసారి వెళ్లగలిగాను. పక్కనే ఇంకొక జలపాతం ఉంది పేరు పెద్ద లొద్ది. దీనికంటే అందంగా ఉంటుంది మరియు పెద్దది కూడా. కానీ వెళ్ళడం చాలా కష్టం. Tq again for this Beautiful view of my Village sir. Hats off for ur Great Efforts.

  • @ibrahimmohammad4754
    @ibrahimmohammad4754 Рік тому +4

    చాలా బాగా తీసారు అన్న ఇంతమంచి సీన్ చూపించినందుకు ధన్యవాదములు

  • @ravindargatla8245
    @ravindargatla8245 Рік тому +3

    నమస్తే సాధన 1967 అనుకుంటా మొట్టమొదటిసారిగా చంద్రమండలంపై కాలు పెట్టిన నీలం స్ట్రాంగ్ ఎంత సంతోషించాడో అంతే సంతోషం నీలో స్పష్టంగా కనిపిస్తుంది మీరు పడ్డ కష్టం మీరు తీసిన వీడియో విధానం చాలా అద్భుతంగా ఉంది

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Wow.....Thank you Ravinder gaaru

    • @cherlalakshmi306
      @cherlalakshmi306 7 днів тому

      Wow. Beautifull scenery. Adventurous trip and making videography. Thanks for introducing to the world

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 Рік тому +2

    Fantastic feast for eyes

  • @GonaGannaReddy143
    @GonaGannaReddy143 11 місяців тому +1

    Good effort sir 👌

  • @kranrhivemula7786
    @kranrhivemula7786 Рік тому +3

    మేము చాలా ఇబ్బంది పడ్డాము కానీ చాలా బాగుంటది అందరూ ట్రై చేయండి

  • @gadderajendergoud7894
    @gadderajendergoud7894 Рік тому +2

    Wow superb nice vlog good.

  • @shivaramakrishna4149
    @shivaramakrishna4149 10 місяців тому

    అలుబాక... ముతారం ఫారెస్ట్ సర్కిల్

  • @sammireddyreddy1587
    @sammireddyreddy1587 Рік тому +2

    Exlent very nice great sadhi Tq

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 Рік тому +2

    అన్న గారు మీరు ఏ వాటర్ ఫాల్స్ ను చుపించిన అద్భుతంగా వుంటుంది. మరి ముఖ్యంగా ఇంత హైట్ వున్న జలపాతం మన పూర్వ వరంగల్ జిల్లాలో ఉండడం మన భాగ్యం. మీరు దీని తెలుసుకొని, ఎంతో శ్రమ కూర్చి వీడియో ను తీసినందుకు. మీకు ధన్యవాదాలు.

  • @aejazhussain9955
    @aejazhussain9955 3 дні тому

    I really appreciate your hard work.hats off to you sir.wish you all the best.

  • @ravivasa872
    @ravivasa872 Рік тому +1

    very dangerous adventures but Nice waterfalls

  • @RanjithKumar-fq8iw
    @RanjithKumar-fq8iw Рік тому +2

    Thank you uncle chala bagundhi great job uncle Full video chusanu

  • @kandulasammaiah7714
    @kandulasammaiah7714 Рік тому +1

    Chala bagundi enka mundumundu elantivi
    Telangana prajalandariki chupinchalani
    Koruchunnamu.Thank you Sadhanandam
    garu.

  • @SrinivasRao-ud4zc
    @SrinivasRao-ud4zc Рік тому +3

    excellent Solthi.Awesome .5 star rating

  • @vijayr1351
    @vijayr1351 Рік тому +2

    Chala bagundhi anna Mee kastam ki thagina video Inka bagundhi tracking chesukuntu velininadhuku manchi location kanulavindhu chesundhi anna😍😍😍🙏🙏🙏 super

  • @PraneethVlogs
    @PraneethVlogs Рік тому +3

    మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు అన్నా,
    కానీ మీరు మన తెలుగు రాష్ట్రాల లో నైనా తెలంగాణలో ,అది మన వరంగల్లో పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాము, మీరు ఈ ఏజ్ లో కూడా చాలా రిస్క్ చేసి చాలా మంచి వీడియోలు చేస్తున్నారు అన్నా, మేము చూడలేని చాలా ప్రదేశాలను కూడా మీరు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్నారు చాలా సంతోషం మరిన్ని వీడియోలు కూడా ఇలాంటి చాలా మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you so much Praneeth. మీ అభిమానం, మీ సహకారం ఉన్నంత వరకు ఇలాంటి వీడియోలు తీస్తాను అనే నమ్మకం
      ఉంది ప్రణీత్. మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు . Thank you Praneeth.

    • @PraneethVlogs
      @PraneethVlogs Рік тому

      @@TourwithSadan 🙏

  • @UmaDevi-du1lt
    @UmaDevi-du1lt Рік тому +5

    Telangana lo entha manchi locations undadam mana bhagya manu kunte .dhanni veliki theesi mee kala bhi ruchi ki dhanyosmi sir .nijamuguga prakruthi soundaryanni choosthunte kannula vindhu ga undi.tnq sir

  • @kanukuntlakalyan7114
    @kanukuntlakalyan7114 Рік тому +2

    Anna chala kashtapadi thisaru anna bagundhi cerfull brother good

  • @lakshmanachary5420
    @lakshmanachary5420 Рік тому +1

    మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు, చాలా చాలా కష్టపడి క్రొత్త జలపాతన్నీ కొనుక్కోని, మంచి ప్రక్రుతైన వీడియో చూయించి ఆనంద పఱచారు, మీరందరికీ చాలా ధన్యవాదాలు.

  • @drsuresh8169
    @drsuresh8169 Рік тому +2

    Superb sadanandham garu explanation and explore is high level

  • @poojarimanojkumarmla520
    @poojarimanojkumarmla520 Рік тому +1

    Super uncle very good thought video bagundi

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 Рік тому +3

    తెలంగాణ లో ఇలాంటి ఎత్తైన జలపాతం ఉందని మాకు చూపించినందుకు ధన్యవాదములు సద్ధన గారు

  • @anwarsufi7854
    @anwarsufi7854 Рік тому +2

    Great Shoot
    Hearty Congratulations to Sadanna and Team
    ఒక అద్భుతమైన జలపాతం ను చాలా గొప్పగా ఆత్మీయంగా షూట్ చేశారు.
    మీ ప్రయాణంలోని అన్ని విషయాలను స్పష్టంగా అవసరం మేరకు చెప్పగలిగారు.
    జలపాతం గురించి మీరు ఇచ్చిన సమాచారం సూపర్బ్.
    లక్షలు ఖర్చుపెట్టి ఎన్నో ప్రయాసాలు పడి వెళ్లినా ఇంత గొప్పగా చూడలేని అల్బాకా జలపాతం క్రీసెంట్ జలపాతాన్ని మీరు గొప్పగా ఉన్నదున్నట్టు చూపించారు . అనవసరపు ఎడిటింగ్ అనవసరపు మిక్సింగ్ లేకుండా చాలా బాగా షూట్ చేసి మంచి వీడియోను ఒక కొత్త జలపాతాన్ని ఆవిష్కరించిన మీకు దిల్ సే అభినందనలు.

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you so much Anwar bayya.
      మీరు చాలా ఓపికగా పూర్తి వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్వర్ అన్నయ్య . మీలాంటి వారి ప్రశంసలు మేము పడ్డ కష్టాన్ని మరిచిపోయె విధంగా చేస్తున్నాయి అన్న. ఇక ముందు కూడా మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మా కోరిక.
      Thank you so much Anwar anna

  • @pbhagyasri7195
    @pbhagyasri7195 Рік тому +2

    Super

  • @tarun2295
    @tarun2295 Рік тому +2

    SADA garu your becoming more adventurous day by day.. for all your efforts 🙏🙏
    We will try to visit this weekend.

  • @venkatrm123
    @venkatrm123 Рік тому +1

    Adbhutam....anirvachaneeyam.

  • @dr.nishannth3515
    @dr.nishannth3515 Рік тому +3

    My best wishes for your team, really great.

  • @srinivasaveera847
    @srinivasaveera847 Рік тому +2

    Super Sada 👌 👍

  • @PranaySonu
    @PranaySonu Рік тому +2

    Great🔥🔥🔥

  • @irpachandu9251
    @irpachandu9251 Рік тому +2

    Super sir thank you sir

  • @vijdnath
    @vijdnath Рік тому +3

    బాబోయ్ మీ ధైర్యం కి మెచ్చుకోవాలి. అసలు ఎలా అనిపించింది అలా కష్టాలు పడి అక్కడికి చేరుకోవడం మాటలు కాదు. సూపర్ గా ఉంది వీడియో. శుభాకాంక్షలు మీకు

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you Vidyanath. మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వీడియోలు చెయ్యగలుగుతున్నాం విద్యానాథ్ గారు .
      Thank you

  • @amarenderkundooru6251
    @amarenderkundooru6251 Рік тому +2

    ఎంతో శ్రమించి ఇంత పెద్ద జలపాతం దగ్గరకు వెళ్లిన మీ ప్రయత్నం అద్భుతం. చాలా బాగా చిత్రీకరించారు.👌

  • @shaikaijaz9532
    @shaikaijaz9532 Рік тому +1

    Chala chala bagundi sadana Super 👏💐👏💐👏💐

  • @prayagabalasubramanyam3487
    @prayagabalasubramanyam3487 Рік тому +1

    Super చాలా బాగుంది. మీ శ్రమ కు తగిన ఫలితం ..

  • @pintub7703
    @pintub7703 Рік тому +4

    underrated channel, keep going we are here to support you. Appreciate your efforts, you are building next gen telangana tourism

  • @PraveenYadav-fo4mz
    @PraveenYadav-fo4mz Рік тому +1

    MARVELLOUS DRONE PHOTOGRAPHY. SADA YOUR PASSION FOR ADVENTUROUS EXPLORATIONS HAS NO END. KEEP CONTRIBUTING SUCH VIDEOS .VIEWERS WILL BE ENCHANTED.

  • @shravankumarare7770
    @shravankumarare7770 Рік тому +1

    Great adventure,congratulations to all..

  • @kandhikondasrinivas7590
    @kandhikondasrinivas7590 Рік тому +2

    Atuvanti Doubts Lekunda Class Ga Finish Chesaru Vlog Ni Awesome Efforts Sir... Your Dreams are comes True 💐👍 Always We Are With You Sir🎁

  • @gorregatturavitelangansong4592

    Nice super

  • @AnilKumar-jx6xe
    @AnilKumar-jx6xe Рік тому +2

    Really grt efforts, hats off to u Anna and guys

  • @ManojKumar-wp5dd
    @ManojKumar-wp5dd Рік тому +1

    excellent

  • @maheshsamala2305
    @maheshsamala2305 Рік тому +1

    exellent anna garu video chalabagudi thank you

  • @madhuterala1902
    @madhuterala1902 Рік тому +1

    Wow super uncle

  • @alonerider3009
    @alonerider3009 Рік тому +1

    Beautiful exploration by beautiful nature lovers.

  • @rajinkumarrajin1106
    @rajinkumarrajin1106 Рік тому +2

    Very nice...dron shots nithin our vaagdevi college student

  • @govardhankola8191
    @govardhankola8191 Рік тому +1

    Very nice

  • @VamsiKrishna-nq7lw
    @VamsiKrishna-nq7lw 8 місяців тому

    Congratulations sir manc bhi i 2aterfall ni find out chesaru.chala baagundi

  • @saiweddingmoments8832
    @saiweddingmoments8832 Рік тому +2

    Super annagaru

  • @lovelyheartkarthik5515
    @lovelyheartkarthik5515 Рік тому +1

    nice place

  • @spoornachandersp2496
    @spoornachandersp2496 Рік тому +1

    Meru chala great brother

  • @akshayaphotographyramravur3735

    Annagaru super👍👍👍

  • @moshedayan9693
    @moshedayan9693 Рік тому +2

    It's looking like Angel falls

  • @devenderr2456
    @devenderr2456 Рік тому +1

    Very nice excellent video

  • @pavanraj9890
    @pavanraj9890 Рік тому +2

    Great effort made to discover a new water fall

  • @rajuparsha5927
    @rajuparsha5927 Рік тому +1

    Wonderful Drone shoot

  • @yesh8248
    @yesh8248 Рік тому +3

    Clear cut video with required details. Waterfall is a sight to see. Congratulations to the team for achieving this feat.

  • @ithachandrashekar1571
    @ithachandrashekar1571 3 місяці тому

    👌

  • @UmaDevi-du1lt
    @UmaDevi-du1lt Рік тому +2

    Soooper i really appreciate fr ur hard work nd mind blowing creativity ,best video graphy .mee krushi ki i really bow my head .wow no words . Hats off adbutha ha

  • @PVCHANAKYA
    @PVCHANAKYA Рік тому +1

    Sadan gaaru.. Mi prayathnam superrrr👌👌👏👏we will visit soon👍

  • @charandeep8290
    @charandeep8290 Рік тому +1

    Wow.. beautiful .

  • @bhavaniprasad8420
    @bhavaniprasad8420 Рік тому +2

    Excellent adventure and nice videography 👌👍🙏 to all team members
    Thankyou.

  • @balajigoud3265
    @balajigoud3265 Рік тому +1

    Super and adventurous

  • @santhoshgandham-rc4mt
    @santhoshgandham-rc4mt 10 місяців тому

    Nice Anna 👍🎥

  • @kumbamjaganmohanreddy2917
    @kumbamjaganmohanreddy2917 Рік тому +1

    Nicely explained full information
    Thanks a lot

  • @UmaDevi-du1lt
    @UmaDevi-du1lt Рік тому +1

    We r really inspired with ur profeession.ur showing great stuff,keep going

  • @srinivasreddylethakula6432
    @srinivasreddylethakula6432 Рік тому +1

    Adventures & excellent sir

  • @tejashyam
    @tejashyam Рік тому +1

    Stupendous sir

  • @bharanikumar9521
    @bharanikumar9521 Рік тому +1

    Super sada really awesome

  • @poojarani9859
    @poojarani9859 Рік тому +2

    Great efforts...Drone shorts are super ..keep going team .....

  • @harinidigitals8635
    @harinidigitals8635 Рік тому +2

    చాలా బాగుంది అన్న చాలా రిస్క్ తీసుకొని అలుబాక క్రిసెంట్ వాటర్ ఫాల్స్ షూట్ చేసారు థాంక్స్ అన్న 💐💐🙏🙏🙏🙏

  • @panakyebare7544
    @panakyebare7544 Рік тому +1

    Nice video uncle

  • @UmaDevi-du1lt
    @UmaDevi-du1lt Рік тому +1

    God bless u

  • @hearttouchphotography6486
    @hearttouchphotography6486 Рік тому +1

    Excellent 👍

  • @livestream2257
    @livestream2257 Рік тому +1

    Amazing Anna 👍

  • @newlifestudios298
    @newlifestudios298 Рік тому +1

    Excellent anna

  • @kishoregurram7165
    @kishoregurram7165 Рік тому +1

    Great efforts. Hats off to the team. I am from The Great Warangal too. If possible I would like to join you.

  • @masoodpasha6999
    @masoodpasha6999 Рік тому +1

    Super ❤️❤️❤️anna 😍👌👌👌

  • @user-bq5ho7gv4i
    @user-bq5ho7gv4i Рік тому +1

    దీని కూడ గవర్నమెంట్ హాండవోర్ చేసుకుంటే బావుంటుంది bro

  • @punnamevents8402
    @punnamevents8402 Рік тому

    Super Anna

  • @ramanagundampelly628
    @ramanagundampelly628 Рік тому +1

    Anna super

  • @user-qg3rq4kq2n
    @user-qg3rq4kq2n Рік тому +1

    చాలా చాలా బాగుంది ఎంత రిస్క్ తీసుకొని సూట్ చేసి మాకు చూపినందుకు మీకు ధన్యవాదాలు.

  • @muralimanoharreddy8163
    @muralimanoharreddy8163 Рік тому +1

    Good photo gaphy

  • @vishnuvardhan187
    @vishnuvardhan187 Рік тому +1

    ❤️❤️❤️❤️

  • @srikarsrikar5163
    @srikarsrikar5163 Рік тому +1

    So nice uncle 🌟🔥

  • @ashikkumar6663
    @ashikkumar6663 Рік тому +2

    This is a next level adventurous trekking to reach the waterfall. And its worth to withness a great & beautiful waterfall..
    Meru chala kastapadi ilanti adbutamaina waterfall
    Chupinchinanduku Thank you 🙏.
    Great work and excellent drone shots👍
    All the best and keep exploring the best and create the best content🤟🏻
    Your channel will be a successful one in near future❤️

  • @thearkphotographiahanumako4102

    Really so hard to shoot this anna....Chala risk chesaru anna...awesome water falls

  • @ashokkumarpydipala270
    @ashokkumarpydipala270 Рік тому +2

    I proposed as** Albaka sada waterfall**

  • @venurao1273
    @venurao1273 Рік тому +1

    Superrrr Anna ....👌 What could be the height ? please mention if the waterfalls are seasonal or perennial.
    Tag KTR for tourism ...👍

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Thank you so much Venu anna. height correct gaa teliyadu anna.
      aprox. 700 above feets

  • @kavitha8369
    @kavitha8369 Рік тому

    సూపర్ గా ఉన్నది అన్న.. ఎక్సలెంట్ బాహుబలి సినిమా వాటర్ ఫాల్స్ కన్నా మన వాటర్ ఫాల్స్ చాలా బాగుంది వీడియో బాగా తీశారు వీడియో చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉందివీడియో మేకింగ్ బాగా ఉంది అడవిలో అందమైన ప్రదేశం కష్టపడి తీసినందుకు ధన్యవాదాలు.......

  • @thevoyagerduo1175
    @thevoyagerduo1175 10 місяців тому

    I love such adventure. Could you please share local contact person who could take us to the waterfall, please?

  • @thanugundlajyothi4098
    @thanugundlajyothi4098 Рік тому +1

    Background music baaga .ledu

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      OK madam. background verevaatiki change chestaanu madam. Thank you

  • @UmaDevi-du1lt
    @UmaDevi-du1lt Рік тому +2

    No replacement.what apresentation in all ur videos

  • @travelrichardparker1088
    @travelrichardparker1088 Рік тому +1

    Ya waterfall name muthamdhara auni kuda pilustara anna

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      ఇది ముత్యందార కాదు బ్రో. ఇంతవరకు ఈ వాటర్ ఫాల్ ని ఎవ్వరు చూడలేదు. మేమే మొదటిసారిగా కష్టపడి ఈ వాటర్ ఫాల్ ని షూట్ చేశాము. అలుబాక గ్రామానికి దగ్గరగా ఉంది కాబట్టి మరియు చంద్రవంక ఆకారంగా ఉంది కాబట్టి మేమే ఈ జలపాతానికి అలుబాక క్రీసెంట్ వాటర్ ఫాల్ అని పిలుస్తున్నాము.

  • @yadibandi
    @yadibandi Рік тому +1

    Muthyaala water falls antaru

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      ఇది ముత్యాల వాటర్ ఫాల్స్ కాదండి. ముత్యం దారా వాటర్ ఫాల్స్ వేరే ఉంది.

    • @yadibandi
      @yadibandi Рік тому

      @@TourwithSadan yeah...memu 4yrs back vellinam

  • @sulochanasurya1126
    @sulochanasurya1126 9 місяців тому

    Albaka kadu alubaka madi venkatapuram

  • @telugubudgettraveller
    @telugubudgettraveller Рік тому +1

    అనిమల్స ఏమైన వుంటాయా బ్రో

    • @TourwithSadan
      @TourwithSadan  Рік тому

      Vundavu bro

    • @srrnaidu
      @srrnaidu Місяць тому

      Wild boar 🐗 and some Small animals undachu

  • @travelengineer_
    @travelengineer_ Місяць тому

    Location please

    • @srrnaidu
      @srrnaidu Місяць тому

      Alubaka Village, Venkatapuram Mandal, Mulugu District, Telangana-507136.