మా సూపర్ స్టార్ కృష్ణ గారి అందం ముందు ఎవరైనా దిగదుడుపే. అప్పట్లో వాణిశ్రీ, జమున, కాంచన గార్లు. ఆ తర్వాత జయప్రద జయసుధ, శ్రీదేవి గారు అధరహో అనిపించారు. జోహార్ కృష్ణ గారు ❤
ఈ సినిమా కు ఒక గొప్ప రికార్డ్ ఉంది. 1969 లో దీని ముందు రోజే కృష్ణ nd ksr దాస్ కాంబినేషన్ లో తక్కరి దొంగ చక్కని చుక్క కూడా release అయ్యింది. రెండూ హిట్స్సే. Record ఏమిటంటే, ఒకటి ఊరమాస్, ఇంకోటి పిచ్చ క్లాస్. ఒక రోజు వ్యవధి లోనే రెండు వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన ఘనత superstar దే. అసలు టక్కరి దొంగ చక్కని చుక్క లో కృష్ణ మాస్ action వీర లెవెల్లో ఉంటుంది.
Super super super super super super super super super super super super super super super super super super super soooooooooo beautiful beautiful singing chala baaga padaru sir 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤🎉
కె.సుందర లాల్ నెహత గారు డూండి గారు నిర్మాతగా వి.రామచంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన గీతానికి యస్.పి.కోదండపాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగాకారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటను నటశేఖర కృష్ణ గారి కళాభినేత్రి నటి వాణిశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.
Ee paatani srustinchina variki emivvagalam,? Suseelamma variki alternative ledu, Very fresh spb voice, kodandapani stamp composition, Arudra lyrics enni sarlu vinna thanivi theeradu
Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet sweet voice in world than all, singer ante suseela Amma gare, best number one voice and singer in world than all, Nightingale, gaana saraswathi, gandarva gayani, legend, great singer, suseela Amma gari mundara all singers waste, many people say that, ameku American saati and pooti, i love suseela Amma garu
My work is over no work is not in pending what you promised to at that time why you not released so far seven years over when you give it how much time spend on you. .yshk viswanatham MscBed retired teacher
Remake of Tamizh superhit film Panama Paasama ? Remade in Telugu average hit remade in Hindi by Gemini big disaster and huge financial loss for Gemini Paisa yaa pyaar
మా సూపర్ స్టార్ కృష్ణ గారి అందం ముందు ఎవరైనా దిగదుడుపే. అప్పట్లో వాణిశ్రీ, జమున, కాంచన గార్లు. ఆ తర్వాత జయప్రద జయసుధ, శ్రీదేవి గారు అధరహో అనిపించారు. జోహార్ కృష్ణ గారు ❤
Chala manchi pata
చక్కటి చిత్రం కృష్ణ మరియు వాణిశ్రీ గారు నటించి మెప్పించి నటువంటి చిత్రము సూపర్......
ఈ సినిమా కు ఒక గొప్ప రికార్డ్ ఉంది. 1969 లో దీని ముందు రోజే కృష్ణ nd ksr దాస్ కాంబినేషన్ లో తక్కరి దొంగ చక్కని చుక్క కూడా release అయ్యింది. రెండూ హిట్స్సే. Record ఏమిటంటే, ఒకటి ఊరమాస్, ఇంకోటి పిచ్చ క్లాస్. ఒక రోజు వ్యవధి లోనే రెండు వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన ఘనత superstar దే. అసలు టక్కరి దొంగ చక్కని చుక్క లో కృష్ణ మాస్ action వీర లెవెల్లో ఉంటుంది.
గ్రేట్ సర్...తన సినిమాతో తన ఇంకొక సినిమానే పోటీ..
ఈ ధైర్యం ఎవ్వరికీ ఉండదు, ఇక రాదు కూడ..
బాలు గారు అద్భుతంగా పాడారు
లేత voice కూడా చాలా బాగుంది
What a song burra padu elanti hero malli puttru jai superstar mere ma superstar
Super vanishriguru amma
SPB great and for whom krishna garu gave life in the industry
ఒకటైపోదామా ఊహల వాహినిలో
చిత్రం : ఆస్తులు-అంతస్తులు (1969 )
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఒకటైపోదామా ఊహల వాహినిలో
మమతల తరగలపై... మధువుల నురగలపై
పరవశమొందగా... ఏకమౌదమా
పరవశమొందగా... ఏకమౌదమా
చరణం 1 :
ఓ....ఓ...ఓ...అనురాగ సీమలో...
అందాలకోనలో.... అల్లారుముద్దుగా ఉందామా
సొంపైన పొదరింట... ఇంపైన గిలిగింత...
సొంపైన పొదరింట... ఇంపైన గిలిగింత...
దోబూచులాడుతూ నవ్వుకుందామా
ఒకటైపోదామా ఊహల వాహినిలో ..
మమతల తరగలపై... మధువుల నురగలపై
పరవశమొందగా... ఏకమౌదమా
పరవశమొందగా... ఏకమౌదమా
చరణం 2 :
చిగురాకు జంపాల చెలరేగు చెలువాల... ఉయ్యాలలూగుతూ ఉందామా
చిగురాకు జంపాల చెలరేగు చెలువాల... ఉయ్యాలలూగుతూ ఉందామా
నింగిలో విహరించి.... నేలపై పులకించీ
నింగిలో విహరించి.... నేలపై పులకించీ...
శృంగార జలధిలో తేలుదామా....
ఒకటైపోదామా ఊహల వాహినిలో ..
మమతల తరగలపై... మధువుల నురగలపై
పరవశమొందగా... ఏకమౌదమా
పరవశమొందగా... ఏకమౌదమా
చరణం 3 :
ఓ....ఓ...ఓ....వలపుల జంటగా... సరదాల పంటగా... సయ్యాట పాటలై... సాగుదామా
తారాచంద్రులమై....రాధాకృష్ణులమై
తారాచంద్రులమై....రాధాకృష్ణులమై
తన్మయమొందుతూ... కరగిపోదామా....
ఒకటైపోదామా ఊహల వాహినిలో ..
మమతల తరగలపై... మధువుల నురగలపై
పరవశమొందగా... ఏకమౌదమా
పరవశమొందగా... ఏకమౌదమా...
సూపర్ అండి
Initial Balu voice so cute
Super super super super super super super super super super super super super super super super super super super soooooooooo beautiful beautiful singing chala baaga padaru sir 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤🎉
Vaanisree Madam boon to Telugu cinema industry
Vanisri very remarkable woman
కె.సుందర లాల్ నెహత గారు డూండి గారు నిర్మాతగా వి.రామచంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన గీతానికి యస్.పి.కోదండపాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగాకారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటను నటశేఖర కృష్ణ గారి కళాభినేత్రి నటి వాణిశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.
పాత చిత్ర గీతాల ఆభిమానులమంతా, ఓకటయిపోదామా, తేనలోలకు తెలుగు గీతల విందుకోసం
ARUDRA WRITES A LOVELY SONG
Wow.. wow.. wow beautiful song super 👌👌👌👏👏🎈🎈🌲🚣🏄👍🌹🌹
an excellent song of. super star Krishna garu and vanisree garu.. superb.
a wonderful melody song of Krishna garu and vanisreemadam. very nice song. super.
a natasekhara Krishna garu and vanisree Gari melodious song. super song.
Elanti patalu vintu vunte Life hayiga yekkuva kalam vuntam
What a wonderful song written by ARUDRA
Aasthulu anthasthulu.and takkari donga -chakkani chukka same time release.,but both pictures 100days.that is super star Krishna.
Most Melodious Song
2:38 when suseela sings intelugu it is dream voice for telugu people similarlywhen she sings in tamil it is tamlians drem voice that is great
super star krishna evergreen song
Supar.etar Krsnna. Supar.het.jod
Costumes were by krishnagaru and vanisrigaru are latest now melody romantic duet
Very nicesong
Ee paatani srustinchina variki emivvagalam,? Suseelamma variki alternative ledu, Very fresh spb voice, kodandapani stamp composition, Arudra lyrics enni sarlu vinna thanivi theeradu
I never knew this. Thanks for updating my GQ.
the most youthful & beautiful song of composer S.P.Kodandapani SPB voice very fresh.
All time handsome hero, Natasekara, Superstar Krishna my hero
Not1979 film release 1969
Super Star Super Glammar Handsome combination super Hit song
one and only one superstar in TFI
🤦🏻♂️
Aasthulu anthasthulu picture
Suseela baalu gaanam
S.p.kodandapaani sangeetham
Vanisri krishna relangi s.varalakshmi padmanabham vijayalalitha etc casting
Ee saahityampaataa chaalaa nchindi
Suparhetsogs,supar,zanta
Nice
an excellent and super song.very nice song. super.
oka andamaina super song
of soban garu and rajasri madam.
Tender voice of early SP! 👌👌👌
Super
What a melody
Excellent memory eswar
Excellent song
Super song
ఈ పాటను మల్లి మహేష్ బాబు తన సినిమాలో రీమేక్ చేస్తే బాగుంటుంది .
Super song entho haiga ullasanga prsannthanga untundi
plz upload bharya 1968 movie
10years exess lo chupedutunnaru
Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet sweet voice in world than all, singer ante suseela Amma gare, best number one voice and singer in world than all, Nightingale, gaana saraswathi, gandarva gayani, legend, great singer, suseela Amma gari mundara all singers waste, many people say that, ameku American saati and pooti, i love suseela Amma garu
well said
Supar song
Krishna.good
Akkade chellalu
Touching
BEAUTIFUL SONG
Beautiful song
Super rrrrrrr
Yes 👍 currect song
Okatai Pudhamaa
MOVIE;ASTHULU
ANTHASTHULU(SP balu&suseela (
F)
ఒకటైపోదామా
ఊహల వాహినిలో
మమతల తరగలపై
మధువుల నురగలపై
పరవశమొందగా ఏకమౌదమా ..అఅ
పరవశమొందగా ఏకమౌదమా ..అఅ
(F)
ఓ ఓ ఓ అనురాగ సీమలో
అందా..ల కోనలో
అల్లారుముద్దుగా ఉందామా
(M)
సొంపైన పొదరింట
ఇంపైన గిలిగింత
సొంపైన
పొదరింట
ఇంపైన గిలిగింత దోబూచులా..డుతూ నవ్వుకుందామా
ఒకటైపోదామా
ఊహల వాహినిలో
మమతల తరగలపై
మధువుల నురగలపై పరవశమొందగా ఏకమౌదమా పరవశమొందగా ఏకమౌదమా
చరణం 2
(F)
చిగురా..కు జంపాల
చెలరే..గు చెలువాల
ఉయ్యాలలూ..గుతూ ఉందామా ..
చిగురాకు జంపాల చెలరేగు
చెలువాల
ఉయ్యాలలూగుతూ ఉందామా ..
(M)
నింగిలో ఒఒ
విహరించి
నేలపై పులకించీ
నింగిలో ఒఒ
విహరించి
నేలపై పులకించీ
శృంగార జలధిలో ఒఒ తేలుదా..మా
(F
ఒకటైపోదా
ఊహల వాహిని లో
మమతల తరగలపై
మధువుల నురగలపై
పరవశమొందగా(2) ఏకమౌదమా
చరణం 3
(M)
ఓ ఓ ఓ వలపుల జంటగా
సరదా..ల పంటగా సయ్యా..ట పాటలై సాగుదా..మా
(F)తా..రా చంద్రులమై రా.ధా కృష్ణులమై తారాచంద్రులమై రాధాకృష్ణులమై
తన్మయమొందగా
కరిగిపో..దామా
💃🕺
ఒకటై పోదామా
ఊహల వాహిని లో మమతల తరగలపై
మధువుల నురగలపై
పరవసమొందగా
ఏకమౌదమా అఅ
పరవసమొందగా ఏకమౌదమా అఅ
Supersong
Okataipodama oohala vaahinilo...movielo chivaraku okatai jeevitanni panchukuntaaru...
Jeevithaantham okatai podana oohallo maatrame antey asalu aa Prema nilabaduthundaa?
🌹🌹🌹
Sahajagna paataa baagndi
My work is over no work is not in pending what you promised to at that time why you not released so far seven years over when you give it how much time spend on you. .yshk viswanatham MscBed retired teacher
Remake of Tamizh superhit film Panama Paasama ? Remade in Telugu average hit remade in Hindi by Gemini big disaster and huge financial loss for Gemini Paisa yaa pyaar
Krishna garu vanisri chudamuchhatina janta valliddru 40 piga natinchvalasindi rathi mamadhula prathi ropallavuntaru kani Vijaya nirmala garu orvaleka prathicinemalo duripoye varu vanisri ki Krishna garki daggaravutha ranna bhayamto vanisri kavalane godavapettukuni vanisri tho cheyanivvaledu 20 chesaru 50 ki piga cheyavalsindi chesunte chala bagundedi bad luck v..nirmala addupadindi tarvata chala gap tarvatha janma jamala bhandam chesaru chala close ga ade last cinema cinema chala bavuntundi adi 20 th picture ee andala janta ni 50 ki piga cinemallo chuse adrustam janalaku lekunda v nirmala chesindi avida matram 50 chesesindi Krishna andaniki v nirmala antha nappadu baganappedi vanisri manjula kr Vijaya chandrakala jayaprada sridevi Radha Vijaya santhi suhasini Inka konthamadunnaru Krishna garu vanisri cheyavalasina chala cinemalu v nirmala andarni brarhipali krisha gari wife avvadamvall chesesindi manishi manchide vanisri ante kullu yekkada Krishna garni yegarusuku pothundi Ani alage jaya Prada kuda villiddarki bayapadindi main vanisri appudu Krishna garu manchi nava nava laduthunnaru second jayaprada appudu chala andamga vundevaru jayaprada Baga istapadedi Krishna garni
Suseela part vintunte sweet gaa untundi. Sp part vintunte chiragga untundi.
8676253378 and 0
అయితే పక్కకెల్లి ఆడుకో
😅😅
Excellent song
Beautiful song
Good melodious song
Super song.