Ennaallo Vechina Full Video Song | Manchi Mitrulu | Krishna | Shoban Babu | Geethanjali | ETV Cinema

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • "Manchi Mitrulu is a 1969 Telugu movie, Directed by Tatineni Rama Rao. Lead roles played by Krishna, Geethanjali, Shoban Babu. Music Composed by SP Kodandapani. Produced by P Mallikarjuna Rao.
    Directed by : Tatineni Ramarao
    Producer : P.Mallikarjuna Rao
    Starring : Krishna, Sobhan Babu, Vijaya Nirmala, Geethanjali
    Music by : S.P Kodanda Pani
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have touched the hearts of Telugus... Most profoundly!"

КОМЕНТАРІ • 637

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao Рік тому +9

    అద్భుతమైన సాహిత్యం. మంచికి చెడుకి మధ్య సంఘర్షణ..ఇద్దరు ప్రాణమిత్రులు ఎదుర్కొన్న జీవన సంఘర్షణలతో వారు ఎంచుకున్న దారులు చివరికి గెలుపు ఎవరిది అన్న కథాంశంతో స్పూర్తిదాయకమైన సినిమా కు ప్రాణం పోసిన పాట.

  • @neelameghashyamdesai2531
    @neelameghashyamdesai2531 Рік тому +5

    సినారె గారి విజ్ఞతకు పాండిత్య ప్రతిభకు సమయోచిత రచనకు ఈ పాట ఒక చక్కటి ఉదాహరణ.
    మంచివాడి చదువు తన ఆప్తమిత్తుడి కోసం మొదట, మిత్రుడే నాకు ప్రథమం ' Priority అనే అర్ధంలో "నీకే" నేర్పాలని వస్తే అని శోభన్ బాబు పాత్ర ద్వారా నొక్కి చెప్పిస్తారు. చెడ్డువాడి అనుభనం ఒకరికి చెప్పడంతో ఆగదు అనే అర్ధంలో "నీతో చెప్పాలని " అని కృష్ణ పాత్ర తో పలికిస్తారు. Really Great
    SP కోదండపాణి గారి సంగీతం, లాలిత్య మున్న SPB గళం, ఘంటసాల గారి ధీరగంభీర గళం మరచి పోలేనివి. ఈ పాటను అజరామరం చేశాయి.

  • @sivayakuppampati2880
    @sivayakuppampati2880 4 роки тому +54

    తెలుగు సినిమా ని నాలుగు స్తంభాలుగా ఎలిని అల్లనటి దేవులకి న సెల్యూట్

  • @tejeshjavvadi3864
    @tejeshjavvadi3864 2 роки тому +8

    సినిమా స్టోరీ మొత్తం ఒక్క song లో పెట్టారు అది old songs గొప్పతనం గ్రేట్ గ్రేట్ music

  • @harinath.voleti2719
    @harinath.voleti2719 4 роки тому +5

    ఏనాటి పాట. ఎన్నాళ్లనుంచి వింటున్నాను. అయినా కొత్తదనమే. సాహిత్యమా! సంగీతమా! ఏది గొప్ప. లేక గాయకుల గొప్పదనమా! మీరే సెలవీయండీ?

  • @Bhaskarsubrahmanyam
    @Bhaskarsubrahmanyam 4 роки тому +40

    ఎన్నాళ్ళో ఓ ఓ వేచిన
    ఉదయం... ఈనాడే ఏ ఏ ఎదురౌతుంటే
    ఎన్నాళ్ళో వేచిన ఉదయం... ఈనాడే ఎదురౌతుంటే
    ఇన్ని నాళ్ళు దాచిన
    హృదయం... ఎగసి ఎగసి పోతుంటే
    ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
    ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
    మంచిని పెంచిన
    మనిషిని... ఏ వంచన ఏమీ చేయదని
    మంచిని పెంచిన మనిషిని...
    ఏ వంచన ఏమీ చేయదని
    నీతికి నిలబడు వానికి...
    ఏ నాటికి ఓటమి లేదని ఈ
    నీతికి నిలబడు వానికి...
    ఏ నాటికి ఓటమి లేదని
    నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే
    ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
    ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
    నాగులు తిరిగే
    కోనలో ఏ న్యాయం పనికిరాదని
    నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
    కత్తులు విసిరేవానిని... ఆ
    కత్తితోనె గెలవాలని.. హుహుఉ
    నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే
    ఇంకా తెలవారదేమి
    ఈ చీకటి విడిపోదేమి
    ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
    ఎన్నాళ్ళో ఓ ఓ వేచిన
    ఉదయం... ఈనాడే ఏ ఏ ఎదురౌతుంటే
    ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
    ఇన్ని నాళ్ళు దాచిన
    హృదయం ఎగసి ఎగసి పోతుంటే
    ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
    ఇంకా తెలవారదేమి
    ఈ చీకటి విడిపోదేమి

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 3 роки тому +102

    ఈ పాట lo ఎదో గేమ్మత్తు ఉంది ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🙏🙏

    • @srinivasanmk2134
      @srinivasanmk2134 3 роки тому +6

      What you say is exactly correct.(Gammathu)Though Iam Tamil l understand Telugu very well only because of Patha Telugu movies. I watch this song plenty of times.The same film in Tamil PANDHAYAM( Meaning: Bet)Cast:Krishna role AVM Rajan(actress Pushpalatha's husband)Shobanbabu role Gemini Ganesan(Mahanati Savithri's husband)& heroine Vijayanirmala.
      But this song performance in Telugu is very extraordinary than Tamil.Opening Krishna mass.

    • @venkateswararamisetty782
      @venkateswararamisetty782 3 роки тому +2

      @@srinivasanmk2134 yes i 1000 of times but every time i feel heart full fealing at all time it's a great song and give very positive attitude to me sir it must hear every youngster to his feature

    • @srinivasanmk2134
      @srinivasanmk2134 3 роки тому +2

      Thank You. Though I am Tamil I read Telugu and understand the meaning.I heard &saw this song so many times.Still I like to heard&see this song.The PUNCH WORD of this song:Inka Thelavaritemo EE Chikati Velipothemo.

    • @venkateswararamisetty782
      @venkateswararamisetty782 2 роки тому

      @@srinivasanmk2134 hi sir ela vunnaru

    • @srinivasanmk2134
      @srinivasanmk2134 2 роки тому +2

      @@venkateswararamisetty782 Bagunnanu.Thank you so much.

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 Рік тому +4

    స్నేహపు పవిత్రపు పరిమళం.
    మోసపూరిత స్నేహితులకు ఓ గుణపాఠం నేర్పే ఓ మధురమైన అనుభూతి.

  • @mastanaiahinakollu4077
    @mastanaiahinakollu4077 5 років тому +12

    అనిర్వచనీయమైన అనుభూతి
    హృదయపు లోతులనుతాకే పాట

  • @Bccc180
    @Bccc180 29 днів тому +1

    Super star Krishna sir is every green hero. No one over come him.

  • @raghavaraoc3760
    @raghavaraoc3760 6 років тому +82

    ఇద్దరూ మంచి మనుషులు, మంచి మిత్రులు

  • @rrajsekharb
    @rrajsekharb 6 років тому +67

    SPB starting song on high note is mesmerising. Ghantasala Garu aggressive expression is superb.
    Both are God given gift to Telugu people.

  • @narayanasaggam3443
    @narayanasaggam3443 3 роки тому +1

    స్నేహం కోసం నిజాయితీగా జీవించాలని అనుకొనే స్నేహం కోసం దొంగాగా మారి తన సంహితుని పోలీస్ ఆఫీసర్ చేసి గజదొంగగా మారి సూపర్ స్టార్ కృష్ణ గారూ స్నేహితుడైన శోభన్ గారిని గొప్పగా రాణించ డానికి కృష్ణ గారు చాలా నటుడిగా పేరు తెచ్చున్నారు. ఇద్దరుమితులు సినిమా మనందరికీ గొప్ప తీపి చిత్రం.

  • @triveniraghav1073
    @triveniraghav1073 Рік тому +2

    Real heroes are only NTR gaaru, ANR gaaru, Krishna gaaru and Shoban Babu gaaru. hats of to them.

  • @saisubramanyamvinnakotaven9813
    @saisubramanyamvinnakotaven9813 3 місяці тому

    అద్భుతమైన స్నేహం అద్భుతమైన జీవిత సత్యం. ఇద్దరు గొప్ప గాయకులు ఇద్దరు ప్రముఖ పాత్రధారులు.❤

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 4 роки тому +9

    Legendary sobhan babu super star krishna super song

  • @kameswararao8977
    @kameswararao8977 4 роки тому +7

    One of the great songs by Ghantasala and Balu about the real values of life.Excellent music by SP Kodandapani garu

  • @nagarajchari4533
    @nagarajchari4533 Рік тому +3

    Super acting of Shobanbabu and Krishna and memorable song 🙏🙏🙏🌹🌹🌹

  • @jawaharv692
    @jawaharv692 4 роки тому +7

    Sobhan performance is tremendous, jai sobhan

  • @tarakavinay8869
    @tarakavinay8869 3 роки тому +62

    నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
    కత్తులు విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని..
    నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే....
    ఇంకా తెలవారదేమి ....ఈ చీకటి విడిపోదేమి

    • @indodeepak
      @indodeepak 2 роки тому +6

      మంచికి నిలిచే వానిని ఏ వంచన ఏమీ చేయదని ...
      నీతికి నిలబడు వానికి ఏ నాటికి ఓటమి లేదని ..
      నే చదివిన జీవితపాఠం నీకే నేర్పాలని వస్తే
      ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి ..

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 Рік тому +1

      మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని..

  • @sivakumarchanti1088
    @sivakumarchanti1088 3 роки тому +7

    Soban babu superb acting

  • @seethaprasad1533
    @seethaprasad1533 3 роки тому +7

    Shoban babu nice acting

  • @narasimharaoyerramsetty3577
    @narasimharaoyerramsetty3577 6 років тому +12

    అమోఘమైన ముత్యాల మూట.ఘంటసాల గారి గానం

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 6 років тому

      narasimharao yerramsetty
      ఏం నాయనా బాలూ గారు ఏం చేశారు నిన్ను?

    • @mohanmks15368
      @mohanmks15368 4 роки тому +1

      N Rao garu Yes. Akshara satyam.

  • @hemanth7119
    @hemanth7119 20 днів тому

    నటభూషణ శోభన్ బాబు గారి నటశేఖర కృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.

  • @pamarthiveeraragavaiah2442
    @pamarthiveeraragavaiah2442 4 роки тому +8

    Shobanbabu is a greatst hero

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 6 років тому +81

    చాన్నాళ్లకు మనసుకు స్వాంతన కలిగింది

    • @narayanasaggam3443
      @narayanasaggam3443 6 років тому +3

      A good friends meet after some time . Saggam Narayana velmal mand.nandipet.

    • @thrimurthulubandaru9310
      @thrimurthulubandaru9310 3 роки тому +3

      నిష్కల్మషమైన నిజమైనమంచిమనసున్న మంచిమిత్రులను ఎప్పుడుకలిసినా అలసినమనసు(హృదయం) ప్రశాంతతా సాంత్వన పొందుతుందండి.

    • @rambabulavuri5820
      @rambabulavuri5820 3 роки тому +1

      Eepataku pata friends gurutukostaru.

  • @srinivaschebiyyam2684
    @srinivaschebiyyam2684 6 місяців тому

    The Era of classical movies ended with NTR,ANR,KRISHNA AND SHOBHAN BABU the 4 pillars of telugu cine industry.

  • @rvsrbsarma
    @rvsrbsarma Рік тому +1

    న భూతో న భవిష్యతి!👌👌👌

  • @hemanth7119
    @hemanth7119 Рік тому +1

    పి.మల్లికార్జున రావు గారు నిర్మాతగా తాతినేని రామా రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరో కారణజన్ములు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటభూషణ శోభన్ బాబు గారి నటశేఖర కృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.ఈ పాటలో అరుదైన విషయం ఏమిటంటే నటశేఖర కృష్ణ గారికి కారణజన్ములు అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు ఆలపించగా నటభూషణ శోభన్ బాబు గారికి కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు.

  • @kothurmurthy
    @kothurmurthy 2 роки тому +1

    Super singing by The Legendary Ghantasala garu

  • @rajireddylakkireddy9182
    @rajireddylakkireddy9182 4 роки тому +2

    Sobhanbabu and krishna Jodi song very very good

  • @venkataramaraothangeti5846
    @venkataramaraothangeti5846 5 років тому +7

    Beautiful song hats off spb& gantasala

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 2 роки тому +1

    Ghantasala and spb both are excellent voices

  • @mohammadjan7219
    @mohammadjan7219 Рік тому +1

    Mysweetherosobhan

  • @RajuKumar-yd3mb
    @RajuKumar-yd3mb Рік тому

    Super star Krishna garu prajala manisi kabatti ilike thise song

  • @jyothiprasadramanadula8420
    @jyothiprasadramanadula8420 4 роки тому +8

    Beauti StarShobanbabu, is the Lejendri, Hero

  • @venkataramireddypodaralla1840
    @venkataramireddypodaralla1840 3 роки тому +5

    Jai SOBHANBABU garu

  • @rathnakaramsrinivasraju5061
    @rathnakaramsrinivasraju5061 8 місяців тому

    సాహిత్యం వెల్లివెరిస్తేమనసు పులకించే పరవాళ్ళుతొక్కుతూ

  • @RamuGCamp
    @RamuGCamp 3 роки тому +2

    నీతి కి నిలబడి వానికి ఏనాటికి ఓటమి లేదని

  • @kothachandrasekhar
    @kothachandrasekhar Рік тому

    Great krishna sobhanbabu great

  • @kattamurisrinivas1550
    @kattamurisrinivas1550 5 місяців тому

    WoW Wonderful
    Great MUSIC🎶
    ❤❤❤

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 роки тому +1

    Baabu gaaru meeru police officer ga 👍

  • @BharathKumar-jz7kr
    @BharathKumar-jz7kr 4 роки тому +4

    Mass hero natasekharudu superstar krishnagaru

  • @kattamurisrinivas1550
    @kattamurisrinivas1550 5 місяців тому

    Adbhutham🙏🙏🙏
    Memorable 🎵Song's

  • @b.manjunathchari4233
    @b.manjunathchari4233 10 місяців тому +1

    Starting super Deyyam music !!by music director 0:07 😮😅😂

  • @armyprabhakar2
    @armyprabhakar2 Рік тому

    I think this is Story of a Non- detailed lesson of two friends meet after 20 years.

  • @ravisekharsridharreddynedu8538
    @ravisekharsridharreddynedu8538 3 роки тому +2

    Krishna and Sobhan combination always fine.
    Ghsntadala and SP boss fine.
    CNR s lyric fine--- nsagulu tirige konalo---naagulu( divine compared to other snakes--- CNR did not use Paamulu)
    Childhood days identifications.

  • @kvvsatyanarayana6376
    @kvvsatyanarayana6376 6 років тому +14

    Nenu 1978 lo Tallarevu Devi mahal lo sankranti ki midnight show chusanu 4 times ippatiki E pata ahtey pichi.

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 6 років тому

      Kvv Satyanarayana
      కొన్ని జ్ఞపకాలు గుండెలో అలా పట్టి ఉంటాయి.

    • @raghureddy7217
      @raghureddy7217 3 роки тому

      midnight lo endhuku bro

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 3 роки тому

      Kannillu vara d’ala pogutunnai chinna nati mitrudini chusi🌻🙏🏿

    • @kvvsatyanarayana6376
      @kvvsatyanarayana6376 3 роки тому

      ఆ రోజుల్లో పండుగ సందర్భంగా మూడు సినిమాలు వేసే వారు. ఈ సినిమా అర్థరాత్రి ఆట ఒకటే వేసారు.వివరంగా అడిగినందుకు థాంక్స్. కె.వి వి.

  • @narendertingilkar9195
    @narendertingilkar9195 Рік тому +1

    Friends 👭👬antay malaga vundale

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 3 роки тому +1

    మంచి మిత్రులకి
    మంచి పాట.

  • @jyothiprasadramanadula8420
    @jyothiprasadramanadula8420 3 роки тому +1

    Natabhushana Shobhan Babu Natana super Duper

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 3 роки тому +2

    Super star super emotions with extraordinary song.

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 Рік тому

    Very beautiful song thankyou

  • @DeviValavala-mk7lo
    @DeviValavala-mk7lo 10 місяців тому

    మంచి ఫ్రెండ్స్ అద్బుతమేన సాహిత్యం సంగీతం పాట మధురం
    అందించిన వారికి అభినందలు 😂😂

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 2 роки тому

    ఇటువంటి సినిమాలు, ఇటువంటి హీరోలు ఇంక రారు

  • @pvsnraju5164
    @pvsnraju5164 3 місяці тому

    Super Star 🌟🌟🌟

  • @adinarayanacheruvu3284
    @adinarayanacheruvu3284 Рік тому

    Gvr master Balu garla singing 👍👍👍👍 i

  • @subbaraovanga8368
    @subbaraovanga8368 2 роки тому

    Well balanced...perfectly balanced...!!

  • @VenkataramaiahKanubaddi-kc2rc

    Krishna garu grate person also fans

  • @tagarammohan1114
    @tagarammohan1114 12 днів тому

    E pata chala bagundhi

  • @chiranjeevi.3121
    @chiranjeevi.3121 6 років тому +56

    ఘంటశాల & s p బాలసుబ్రహ్మణ్యం. & . సినారె.&. కోదండపాణి &. పాదాభివందనం...

    • @karthikp9406
      @karthikp9406 6 років тому +2

      chiranjivi k credit goes to Music director & lyricist not singers..

    • @karthikp9406
      @karthikp9406 6 років тому +2

      all credits goes to Music director & lyricist

    • @dharnisrinivas573
      @dharnisrinivas573 5 років тому

      Marana medde

    • @numerouno7777
      @numerouno7777 4 роки тому +1

      karthik p what nonsense ! Singers are the ones who make the song ultimately successful . So equal credits to lyricist , music director and singers.

  • @jeevanlallavidiya2022
    @jeevanlallavidiya2022 Рік тому +1

    So meaningful and apt song for many things in life🎉

  • @salinetuluri4875
    @salinetuluri4875 Рік тому

    Great song for gd friends

  • @npandaraboy
    @npandaraboy Рік тому +1

    I like this song a lot. This is life. There are choices. There are points of view. It is all beautiful. 👌✌

  • @surnaramulu6538
    @surnaramulu6538 4 роки тому +2

    Super song

  • @vasupilla6089
    @vasupilla6089 2 роки тому +1

    Beautiful song both singers and actors great

  • @alwayshappy8421
    @alwayshappy8421 4 роки тому +1

    Naku chala ishtam aina paata...👌👌👌

  • @patakarlamaheshtv1593
    @patakarlamaheshtv1593 5 років тому +2

    Hats off to spb gariki and ghantasala gariki

  • @krishnatejasandyapogu2714
    @krishnatejasandyapogu2714 6 років тому +9

    naku krishna garante entha premo matalo cheppalenu

  • @pvsnraju5164
    @pvsnraju5164 2 роки тому +1

    My super star ❤️✨

  • @sridhargurram6540
    @sridhargurram6540 Рік тому

    In this song 2emotions anyways very nice 👍

  • @generalupdates4738
    @generalupdates4738 11 місяців тому

    Don't believe and trust friendship. The friendship is biggest waste and worst in the world. 👈👈👈👈👈

  • @series134
    @series134 4 роки тому

    WONDERFUL SONG , SRI SP BALASUBTAMANYAM GARU , SRI GANTASALA VENKATESWER RAO GARU PAADINA ADBHUTHYAINA SONG . PAATA VINTUTE ROMALU NIKKABODUCHUKONTAYI . BOTH SINGERS AMARA GAYAKULU .AAHA SUPER VOICE , VEERI GAATRAMU LO PAATU VINTUNTE YENTHA HAI !! VERY SWEET , NAVA RASAALU PALIKINCHE AA GAATRALU 🙏🙏AMARA LOKAMU NUNDI BHUVI KI JAALUVAARINA AMRUTHA RASA MADHURA GAANA THARANGALU . 🙏🌹🙏 VEERI JANMA DHANYAMU 🙏🌹🙏 BHOO MANDALAMU UNNANTHA VARAKU VEERU 🙏🌹🙏CHIRANJEEVU LE 🙏🌹🙏. PRATHEE PAATALO PARAVALLU THOKKE GAANAAMRUTHAMU SRI BALU GARU ,SRI GHANTASALA GARU VINIPINCHARU . 🙏🌹🙏O AMARA GAANA GANDHARVULARA 🙏🙏MEERU YEKKADUNNA MEEKU NAA PAADAABHI VANDANAMULU 👏🌹👏🌹🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Рік тому

    కనబడ్డ.వాళ్ళందరూ.మంచి.వాళ్ళని.అనుకుంటే.మనము.పిచ్చి.వాళ్ళము/

  • @suryaprakashperuri5356
    @suryaprakashperuri5356 8 місяців тому

    Aa purvaa sodaruluu

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому

    this song tells about his friend is coming after a long.te is going to meet.him in the early morning.hrs.

  • @krishburakrishna1761
    @krishburakrishna1761 3 роки тому +3

    ఎస్వీ రంగారావు ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు శోభన్ బాబు కృష్ణ చిరంజీవి సుమన్ వినోద్ కుమార్ రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్ మోహన్ బాబు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ నరేష్ సురేష్ రమేష్ బాబు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ రామ్ విజయ్ దేవరకొండ నాని రాణా దగ్గుపాటి

  • @theveterans117
    @theveterans117 2 роки тому

    Big fan of Superstar ...since 1983

  • @satyanarayanasannidananm7344

    Krishna garu simhamula nadusthunnadu

  • @nelaturibalakrishna6058
    @nelaturibalakrishna6058 2 роки тому

    Description లో సాహిత్యకారుడి పేరు లేదు. ఇదే తెలుగు వారి దరిద్రం

  • @shankark4522
    @shankark4522 3 роки тому

    Potipadi natinchina chithram super move super song

  • @kumarnukapeyyi5175
    @kumarnukapeyyi5175 Рік тому

    Good song

  • @trinadhsetti
    @trinadhsetti 6 років тому +5

    Krishna tollywood No. 1

  • @bandaruramaiah4943
    @bandaruramaiah4943 4 роки тому

    Krishna garu 👌

  • @subbaraovanga8368
    @subbaraovanga8368 2 роки тому

    Well balanced...perfectly balanced....

  • @dasaradhd4910
    @dasaradhd4910 3 роки тому

    Ghantasala+SPB song, Great

  • @battarmumusicrameshkumar7118
    @battarmumusicrameshkumar7118 2 роки тому

    You are absolutely right bro

  • @kirankumarrajana2394
    @kirankumarrajana2394 4 роки тому +1

    Golden song

  • @harimakani9268
    @harimakani9268 6 років тому +2

    Superb 👌👌

  • @lakshminarayana9096
    @lakshminarayana9096 4 роки тому

    Pakka mass hero ma superstar krishnagaru.

  • @bhuvanagirichakrapani5056
    @bhuvanagirichakrapani5056 4 роки тому +1

    Both ghatasala Balu shows their performence in this song

  • @p.venkateswararao2587
    @p.venkateswararao2587 2 роки тому

    Ma super star Bangram Hattsoff.

  • @Ganga-ex4pv
    @Ganga-ex4pv 3 роки тому +1

    this song I love life Long
    Best meaning song always

  • @adisesuperiyana6473
    @adisesuperiyana6473 Рік тому

    SUPER BRO SUPER DUPER SONGS SUPER STAR KRISHNA GARU SUPAR MOVIE INDUSTRY RECORD

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 3 роки тому +1

    I ALWAYS FOLLOWS THESE BOTH RULES... AS PER THE SITUATION... 🙂😁

  • @bhadraiahpocharam1526
    @bhadraiahpocharam1526 Рік тому

    Never before Never after lovely song

  • @vadurusumathi9793
    @vadurusumathi9793 2 роки тому

    Krishna garu cheppina okati kuda cheyaledu ee film lo tindi lekunda ina untanu kani dongatanam cheyanu, friend unte chalanina ayane friendni devide cheyadam malli Eppudu kalustamani shobanbabugare adugutaru anna maata nilupukovali appude cheppali

  • @ramavathredyanaikgaru7874
    @ramavathredyanaikgaru7874 2 роки тому

    What a wonderfull song and music

  • @kumarnukapeyyi5175
    @kumarnukapeyyi5175 Рік тому

    Goog song

  • @ramanamurthyyagati7273
    @ramanamurthyyagati7273 Рік тому

    స్నే హ.మంటే. ఇ దేరా