Virisina Marumalli Jargunu Manapelli Full Video Song | Rythu Bidda | NTR | Vanisri | ETV Cinema

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 126

  • @hemanth7119
    @hemanth7119 6 років тому +45

    వలచి కాదంటానా కలసి విడిపోతానా వలచి కాదంటానా కలసి విడిపోతానా ఏకమయివుందాము ఎన్ని జన్నలకైనా ఓ ఓ ఓ విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళి ముత్యాల పందిరిలోన మురిపాల సందడిలోనా మురిపాల సందడిలోనా బి.ఎ.సుబ్బా రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి యస్.హనుమంతరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నటుడు జగ్గయ్య గారి నటి అనురాధ గారి అభినయం వర్ణనాతీతం.

    • @mamathakiran4619
      @mamathakiran4619 6 років тому +4

      మంచి పాట

    • @hemanth7119
      @hemanth7119 6 років тому +3

      మమత కిరణ్ గారు మంచి పాట ఆస్వాదించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను

    • @amaravathibhaskarbitti5050
      @amaravathibhaskarbitti5050 6 років тому +1

      THANK YOU SIR

    • @hemanth7119
      @hemanth7119 6 років тому +1

      @@amaravathibhaskarbitti5050 గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించినందుకు అదే విధంగా మంచి పాటను ఆస్వాదించినందుకు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @m.rameshm.ramesh1852
      @m.rameshm.ramesh1852 5 років тому

      Kg on on on no one in 4951hip hip

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 роки тому +5

    ఆహా! ఈ పాటను నా చిన్న వయసు లో మా ఫిలిప్స్ రేడియోలో చాలా సార్లు విన్నాను. ఇప్పుడు మళ్ళీ వినటం ద్వారా 70 ' 80 దశకాల జ్ఞాపకాలు మదిలో దొంతరలాడినవి. ఈ మధ్యనే ఈ పసినిమా నిపూర్తి గా T.V లో చూశాను ధన్య వాదాలు . పాట ఎంతో మెలోడీ గా వుంది. 🙏 / 07 - 03 - 2022/ బెంగళూరు .

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 роки тому +12

    బంగారు తిమ్మరాజు చిత్ర కథానాయిక అనురాధ గారు ఈ రైతుబిడ్డ చిత్రంలో జగ్గయ్య గారికి జోడీగా నటించారు. యన్ టి ఆర్ వాణిశ్రీ లు ప్రధాన నాయికా నాయకులు.
    జగ్గయ్య అనురాధలకు గల ఒకే ఒక పాట ఇది. చాలా చక్కటి పాట

    • @ramachandrareddy3694
      @ramachandrareddy3694 7 місяців тому

      Maatalalo cheppalemu varnanaatmakamu ennijnalaina edi vigiriponi gandhamu

  • @siddirajuganamukkula1485
    @siddirajuganamukkula1485 2 роки тому +8

    Great song spb, susheela amma💐💐💐❤️❤️🙏🙏

  • @klprasadklp
    @klprasadklp Місяць тому +1

    What a sounding....❤❤❤
    రసాలూరు సాలూరి వారి మహిమ..🙏🙏🙏

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 років тому +22

    Suseela Amma garu sang very greatly, no words to describe, Nightingale, legend, gaana saraswathi, sweet sweet sweet voice in world than all, number one singer in world than all, gandarva gayani, excellent, what a wonderful singing, she is definition of singer, no comparison with her, i get paravasam, i love suseela Amma garu

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 роки тому +12

    మంచి పాట.. చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను.... యూట్యూబ్ కు ధన్యవాదాలు

  • @anjaneyaprasad1787
    @anjaneyaprasad1787 2 місяці тому +1

    Ilanti patalu vinataniki chala punyam chesukovali. Excellent evergreen tune.

  • @chandranerer1255
    @chandranerer1255 2 роки тому +7

    Beautiful duet

  • @yelugotisurendrareddy6002
    @yelugotisurendrareddy6002 3 роки тому +8

    Excellent song...

  • @movvanageswarao8006
    @movvanageswarao8006 2 роки тому +5

    ఈ పాట చాలా బాగుంది MNR.

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 роки тому +5

    Good. Lyric super music
    Wonderful Jodi
    Best actor s😁🌷❤🙏💚⭐🧡

  • @nowshadshaik1546
    @nowshadshaik1546 5 років тому +17

    OLD IS GOLD

  • @muralidharpuppala5043
    @muralidharpuppala5043 3 роки тому +6

    Balu & suseela sooth voice gives pleasure.

  • @kalavathi19806
    @kalavathi19806 3 роки тому +6

    Past is past old songs are great✌️👍👍 past songs

  • @srinudasari2664
    @srinudasari2664 4 роки тому +5

    సూపర్ సాంగ్

  • @pentakotasuryanarayana1074
    @pentakotasuryanarayana1074 3 роки тому +8

    How they r seeking permission from elders. That is old isgold

  • @sehrabhanu1279
    @sehrabhanu1279 3 роки тому +2

    Bhoth Khushi hua dil ye song sunko

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 роки тому +4

    Ho ho virisina maru malli
    Muripaala sandadilona
    Super songs

  • @ramanaidukurapati3683
    @ramanaidukurapati3683 12 днів тому

    Marvelous song

  • @venkataramana3744
    @venkataramana3744 2 роки тому +3

    Balu Garu..❤️

  • @farmhousesitaram7653
    @farmhousesitaram7653 3 роки тому +4

    All time super hit song

  • @sriramuluparimi2618
    @sriramuluparimi2618 3 роки тому +8

    Anuradha is Actoress and Jaggaiah is Actor. The Producer late Sri Kotla Venkatramaiah is from my native place, Penugonda, West Godavari dt

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 6 років тому +7

    SUPER DUPER SONG

  • @prasadchinni4547
    @prasadchinni4547 5 років тому +8

    Old is gold

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 2 роки тому +6

    సూపర్ సాంగ్. నాకు చాలా ఇష్టమైన పాట

  • @aliusman1206
    @aliusman1206 5 років тому +14

    Excellent song old is gold n ever green gold no words to say..... Simply superb

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 4 роки тому +11

    Old is gold. SPB sir, u are living though the songs always.

  • @prasunamb8777
    @prasunamb8777 2 роки тому +2

    వాణిశ్రీ గారి సోయగం అద్బుతం

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +2

    very nice song. super.

  • @sivesh14
    @sivesh14 6 років тому +8

    The actress resembles subha but not sure its her or her sister.
    A rare duet of jaggayya . May be only one sung by spb

  • @venkatk1968
    @venkatk1968 2 роки тому +16

    ఇలా ఉండాలి పాటలు!

  • @sagartatikonda2734
    @sagartatikonda2734 2 місяці тому

    చాలా మంచి సాంగ్

  • @handakarimulla4612
    @handakarimulla4612 5 місяців тому

    ZABARDAST GAANA HAI ❤❤

  • @chintalapatiramarao6953
    @chintalapatiramarao6953 5 років тому +3

    Nice song

  • @ramanareddy6847
    @ramanareddy6847 2 роки тому +2

    Nice

  • @kasturirajan4487
    @kasturirajan4487 3 роки тому +9

    Singing king !! Singing queen !! Super

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 6 років тому +10

    GOLDEN SONG

    • @hemanth7119
      @hemanth7119 6 років тому

      అమరావతి భాస్కర్ బిట్టి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అద్భుతమైన గీతాన్ని ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @rvkrayaluramadugu8103
      @rvkrayaluramadugu8103 5 років тому

      Rang asthalam telugumoviesongs

  • @venkatavaraprasad6474
    @venkatavaraprasad6474 7 років тому +4

    Super song

  • @pradeepraokulkarni2855
    @pradeepraokulkarni2855 4 роки тому +2

    Lovely song

  • @ajaykumargaddam8859
    @ajaykumargaddam8859 4 роки тому +5

    The most excellent song i have ever heard. Really tears rolling down the cheeks in the joy of listening to spb sir divine voice associated with heaven like music. My heart became heavy and melted. Spb sir and with music team tq.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +1

    a beautiful love song very nice.

  • @anilkumarmudiraj7970
    @anilkumarmudiraj7970 5 років тому +7

    I was dying FR this song FR so many years..spb d Suseela amma s God given tone..they r priceless gift to people like us..God bless them wit good health always

  • @mohanreddy7107
    @mohanreddy7107 6 років тому +3

    Good song

  • @varikutikasireddy659
    @varikutikasireddy659 Рік тому

    Jaggiah Anuradha song super

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 3 роки тому

    Super etv

  • @Madhuyadav-jv2wd
    @Madhuyadav-jv2wd 2 роки тому

    Old is gold very nice hit song very nice very interesting character vanasri nt ramarow

  • @sehrabhanu1279
    @sehrabhanu1279 3 роки тому +2

    Die ❤️ heart fan of dis song ,,,

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 6 років тому +3

    Legendary Playback Singers PadmaBhushan ,PadmaShri, Dr.P.SUSILA & Dr.S.P.BALASUBRAHMANYAM.

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 років тому +2

    Nice n beautiful singing of p susheela n s p balsubraiam name of actor n actress pls actress is very beautiful.

  • @lakshmiramanaiahvutti2586
    @lakshmiramanaiahvutti2586 Рік тому

    EXLLENT SONG

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 3 роки тому

    Super

  • @prabhakarnainy138
    @prabhakarnainy138 2 роки тому

    Best songs well action

  • @omsakthi4128
    @omsakthi4128 2 роки тому

    Supar

  • @nvraoo
    @nvraoo 2 роки тому

    Goog song..

  • @Madhuyadav-jv2wd
    @Madhuyadav-jv2wd 2 роки тому

    Hit song

  • @surendradevireddy2953
    @surendradevireddy2953 Рік тому

    Jaggaiah gariki RIP

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 роки тому

    Best song

  • @umamaheswararao3704
    @umamaheswararao3704 5 років тому +1

    Myfavaretsong

  • @madasyadagiri2481
    @madasyadagiri2481 7 років тому +6

    Sup song

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 9 місяців тому

    Vuthama kadha chitram

  • @narasimhulukathi5263
    @narasimhulukathi5263 7 місяців тому

    🎉

  • @madasyadagiri2481
    @madasyadagiri2481 7 років тому +3

    Madas Yadagiri good

  • @lawjawab
    @lawjawab 5 років тому +2

    Super song, by the way who is this beautiful actress never seen her before

  • @c.sawamycheruku3180
    @c.sawamycheruku3180 6 місяців тому

    Zwqrunamafik yeppudu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 роки тому

    Yeppudayinaa vokadhaanitho vokati dii konte/close/

  • @prasadraokankati5723
    @prasadraokankati5723 5 років тому

    Duet on jaggaiah Garu and heroin name not known very rare

  • @badugunarsimha8115
    @badugunarsimha8115 6 років тому +1

    Balu hit song

  • @Chkeshwar
    @Chkeshwar Місяць тому

    Vilakshna Nati Lakshmi eenati natana neti Samantha ki daggaragaa vuntundi ,biopic Samantha chesthe ok

  • @SathyaSathya-eb1yr
    @SathyaSathya-eb1yr 4 роки тому +2

    She.was anuradhaactin.neelimeghamalavosong

  • @karthiknasani3354
    @karthiknasani3354 7 років тому +4

    raithubedda.songs. songs

  • @lkkumari2814
    @lkkumari2814 2 роки тому

    5

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 9 місяців тому

    🎉❤😂

  • @ramachandrareddy3694
    @ramachandrareddy3694 Рік тому

    Telugu unnatakaalam epaata amarajeevi c Narayana Reddy kalidasunu talapiste balu suseela gaarlu gandharwalokaanni marapinchaaru sangeetam amogham

  • @chanduartsakp9317
    @chanduartsakp9317 Місяць тому

    దిక్కులను చూసేవు ...దిగులుగా నిలిచేవు
    అనుకున్న కబురందలేదా ...
    ఆ..ఎందుకమ్మాయి నీకింత బాధా..
    పల్లవి :
    ఓ..ఓ.. విరిసిన మరుమల్లి..
    జరుగును మన పెళ్ళీ
    విరిసిన మరుమల్లి..
    జరుగును మన పెళ్ళీ
    ముత్యాల పందిరిలోనా ..ఆ..ఆ..
    మురిపాల సందడిలోనా..
    మురిపాల సందడిలోనా...
    విరిసిన మరుమల్లి..
    జరుగును మన పెళ్ళీ
    ముత్యాల పందిరిలోనా ..ఆ..ఆ..
    మురిపాల సందడిలోనా..
    మురిపాల సందడిలోనా...
    చరణం 1 :
    అమ్మగారి దీవెనలు అందుకున్నారా... ..
    ఓ......ఓ.. ఆ..... ఆ.....
    అన్నగారు అందుకు సరే అన్నారా
    మనసు కనుగోనారు..ప్రణయ కథ విన్నారు
    మనసు కనుగోనారు..ప్రణయ కథ విన్నారు
    మనల మన్నిచారు ...మనువు కుదిరించారు
    ఓ......ఓ.....ఆ.....ఆ......
    విరిసిన మరుమల్లి... జరుగును మన పెళ్ళీ
    ముత్యాల పందిరిలోనా..
    మురిపాల సందడిలోనా..
    మురిపాల సందడిలోనా
    చరణం 2 :
    ఆ..అ.....ఆ......ఆ......ఓ.......ఓ.....ఓ.......ఓ.......
    పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా...
    కళ్ళలోనే కలకాలం దాచుకుంటావా?
    పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా...
    కళ్ళలోనే కలకాలం దాచుకుంటావా?
    వలచి కాదంటానా... కలసి విడిపోతానా?
    వలచి కాదంటానా... కలసి విడిపోతానా?
    ఏకమై ఉందామూ ఎన్ని జన్మలకైనా
    ఓ.....ఓ........ఓ........ఓ......ఓ......
    విరిసిన మరు మల్లి ...
    జరుగును మన పెళ్ళీ
    ముత్యాల పందిరిలోనా...
    మురిపాల సందడిలోనా...
    మురిపాల సందడిలోనా

  • @bangarivaralakshmi7523
    @bangarivaralakshmi7523 Рік тому

    Epataloni bommalu choosi chinapati dal dadiatalu gurtukuvachinavi

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 роки тому

    Kow aavulu dhevullu vaatininsamrakxinchukovaali/gopaalakulu ante gaadhegaallata/sannaasulu/gadhe ante storage.pette laantidhi/krindhi nundi payiki yintlo nelanundi yetthugaa vuntundhi krdha voka hole yerpaatuchesivuntundhi/ sanchulu notnnessesary/prathinyintlo voka gaadhe thayaaru chesukuni vundaali/vadlu dhaachu kuni vundaali peddha rokali bandatho vadlu dhanchukuni biyyaanni chesukuni annam vandukunte fresh rice ready to cook/

  • @lkkumari2814
    @lkkumari2814 2 роки тому

    Gtn

  • @sanyasikaki4363
    @sanyasikaki4363 Рік тому +1

    Old is gold

  • @balabadrunipushpalatha7720
    @balabadrunipushpalatha7720 9 місяців тому

    Beautiful song❤🎉🎉

  • @premchandbunga7171
    @premchandbunga7171 6 років тому +5

    Super song

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 4 роки тому +1

    Lovely song

  • @ravikuna419
    @ravikuna419 8 місяців тому

    Nice song

  • @ravindermamidala3363
    @ravindermamidala3363 2 роки тому

    Golden Song

  • @chintalapatiramarao6953
    @chintalapatiramarao6953 5 років тому

    Good song

  • @bairemanogna3161
    @bairemanogna3161 5 років тому +2

    Old is gold

  • @kondasrinivas2470
    @kondasrinivas2470 6 років тому +2

    super song

  • @RajeshRaj-mr3so
    @RajeshRaj-mr3so 2 роки тому

    Nice song

  • @PilliSrinu-yz9bn
    @PilliSrinu-yz9bn 2 роки тому

    Old is gold

  • @pylachandrakala7136
    @pylachandrakala7136 3 роки тому

    Nice song

  • @mannevasudeva7758
    @mannevasudeva7758 4 роки тому

    super song

  • @NagarajuNagaraju-sm2ds
    @NagarajuNagaraju-sm2ds 7 років тому +1

    super song