నూతన హెచ్చరిక గీతం|| కడబూర మ్రోగగా|| రచన : బ్రదర్ లూక్ బర్నబాస్|| గానం : బ్రదర్ రవి

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 10

  • @gospeltruthchannel
    @gospeltruthchannel 5 місяців тому +3

    Praise God for his goodness. Amen🙏

  • @prashanthianil4243
    @prashanthianil4243 5 місяців тому +2

    Adbutam ga undi brother lyrics, song chala ardhavantamga undi🙏 Prabuvu ke mahima kalugunu gaka, Amen❤🙏

  • @bhanuveligatla118
    @bhanuveligatla118 5 місяців тому +3

    🙏🙏

  • @nathanaelnarsimhar7899
    @nathanaelnarsimhar7899 5 місяців тому

    Meaningful song brother. All glory to God.

  • @ShyamSundar-y4y
    @ShyamSundar-y4y 5 місяців тому +3

    Song Lyrics : 👇👇👇
    కడబూర మ్రోగగా మన(క్రీస్తు) పురము చేరుకొండము
    ప్రభుని పోలియుందుము - ప్రభుతో నిత్యముందుము
    1. నీ పనియెట్లు జరిగెనని - ప్రభువు అడుగును అనాడు
    వట్టి చేతులతో పోవద్దని చెప్పుచున్నాడు ఈనాడు
    ఫలియించనిచో అవమానమే - ఫలియించినచో బహుమానమే ॥కడబూర॥
    2. ఎవరి పరిచర్య ఎటువంటిదో - అగ్ని తేల్చును ఆనాడు
    కాలిపోయే పరిచర్యకు శాపమున్నది ఈనాడు
    కలిపి చెరిపితే నష్టమున్నది - సరిగా విభజిస్తే జీతమున్నది ॥కడబూర॥
    3. తన సంఘమును రక్షించుటకు క్రీస్తు వచ్చును ఆవాడు
    లోకానికి వెలుగిచ్చుటకై నిలిపి ఉంచాడు ఈనాడు
    సంఘ క్షేమమే ప్రభు కోరెను - మందకోసమే ప్రాణమిచ్చెను ॥కడబూర॥
    4. కడవరి శత్రువు మరణము ఓడిపోవును ఆనాడు
    జయించువానిగా జీవించుటకు ఆత్మనుంచాడు ఈ దేహములో
    మహిమ దేహము ధరియింతుము - మహా దేవుని దర్శింతుము ॥కడబూర॥
    God Bless YOU 😇🙏

  • @venu3131
    @venu3131 5 місяців тому +2

    Super song Anna

  • @ashishmalyala333
    @ashishmalyala333 5 місяців тому +2

    ❤❤❤

  • @bro.pradeepkumarmangalagir3036
    @bro.pradeepkumarmangalagir3036 5 місяців тому +2

    ❤🙏

  • @satya3128
    @satya3128 5 місяців тому +3

    ❤❤

  • @maipalpeddelli962
    @maipalpeddelli962 5 місяців тому +2

    ❤️❤️❤️