Brother, what a gift that the lord has given to his church, you compose songs for every occasion, circumstance, stages of life. We as a family truly blessed by your ministry. Our little ones(Justin and Nasya anyna) loves your tunes.
గొప్ప నిరీక్షణ కలిగించిన పాట..... ఎప్పటికీ కొల్పోము....... కలిగే ఉంటాము అని నన్ను అనేకసార్లు ఆదరించిన పాట ❤❤ ఇటువంటి గొప్ప ఆదరణ కలిగించే పాటను రచించి అనేకమందికి మరింత ఆదరణ కలిగించిన ప్రియ దేవుని సేవకులు Luke Barnabas gaariki హృదయపూర్వక వందనములు ఇట్టి తలంపులు దయచేసిన దేవాది దేవునికి స్తోత్రాలు ❤ 🙌
పల్లవి : నెమ్మది కలిగిన స్థలములో - దుఃఖమే లేని లోకములో వసియించుటకు పిలువబడినవారు - పరిశుద్దులు దేవునికి ప్రియులు 1. రోగము లేని బాధలు లేని చింతలు లేని లోకములో వేదనలేని నిరాశలు లేని అలసటలేని లోకములో మన ప్రియులున్నారు ఆనందముతో - మరలా చూస్తాము మహిమ దేహములో ॥ నెమ్మది । 2. రక్షణ పొంది ఆత్మను పొంది - సంఘములో చేరి ఆరాధించి వరములు పొంది ప్రేమను కలిగి - తమ తరములలో సేవ చేసినవారు ప్రభు పిలుపొంది కనుమరుగయ్యారు - క్రీస్తుతో మరలా తిరిగి వస్తారు 3. పునరుత్థానము జీవము క్రీస్తే - మన నిరీక్షణ క్రీస్తుయేసే క్రీస్తులో నిద్రించినవారెవరిన్ - కోల్పోలేదు మనం కలిగియున్నాము విడువడు మన ప్రభు ఎన్నడు మనలన్ - జీవించుచున్నాడు జీవింపజేస్తాడు ॥నెమ్మది ||
Song Lyrics 👇👇👇 * పల్లవి: నెమ్మది కలిగిన స్థలములో - దుఃఖమే లేని లోకములో వసియించుటకు పిలువబడినవారు - పరిశుద్దులు దేవునికి ప్రియులు * 1. రోగము లేని బాధలు లేని చింతలు లేని లోకములో వేదనలేని నిరాశలు లేని అలసటలేని లోకములో మన ప్రియులున్నారు అనందముతో - మరలా చూస్తాము మహిమ దేహములో || నెమ్మది || 2. రక్షణ పొంది ఆత్మను పొంది - సంఘములో చేరి ఆరాధించి వరములు పొంది ప్రేమను కలిగి - తమ తరములలో సేవ చేసినవారు ప్రభు పిలుపొంది కనుమరుగయ్యారు - క్రీస్తుతో మరలా తిరిగి వస్తారు || నెమ్మది || 3. పునరుత్థానము జీవము క్రీస్తే - మన నిరీక్షణ క్రీస్తుయేసే క్రీస్తులో నిద్రించినవారెవరిన్ - కోల్పోలేదు మనం కలిగియున్నాము విడువడు మన ప్రభు ఎన్నడు మనలన్ - జీవించుచున్నాడు జీవింపజేస్తాడు || నెమ్మది || God Bless You 😇🙏
హృదయదారణ కలింగేచే కీర్తన అందించిన సేవకులకు వందనాలు
ఈ నిరీక్షణ ను కలిగించేది
మన ప్రియులను మనము కోల్పోలేదు కలిగివున్నము అని ఆదరించే కీర్తన 🙏🙏🙏
🙏🙏🙏
Brother, what a gift that the lord has given to his church, you compose songs for every occasion, circumstance, stages of life. We as a family truly blessed by your ministry. Our little ones(Justin and Nasya anyna) loves your tunes.
హృదయములకు శుభనిరీక్షణను, నిత్యమైన ఆదరణను కలిగించే కీర్తనను అనుగ్రహించిన ప్రభువుకు స్తోత్రం!!!✨
"క్రీస్తులో మృతులైనవారెవరిన్ కోల్పోలేదు కలిగున్నాము"
అనేకసార్లు నన్ను ఆదరించిన మాట.. 🥹❤️
గొప్ప నిరీక్షణ కలిగించిన పాట.....
ఎప్పటికీ కొల్పోము....... కలిగే ఉంటాము అని నన్ను అనేకసార్లు ఆదరించిన పాట ❤❤
ఇటువంటి గొప్ప ఆదరణ కలిగించే పాటను రచించి అనేకమందికి మరింత ఆదరణ కలిగించిన ప్రియ దేవుని సేవకులు Luke Barnabas gaariki హృదయపూర్వక వందనములు
ఇట్టి తలంపులు దయచేసిన దేవాది దేవునికి స్తోత్రాలు ❤ 🙌
Aakoru loyanu nireekshana dwaramga chese devudu manakunnadu
నిరీక్షణ కలిగించి హృదయమును ఆదరణతో నింపే... అద్భుతమైన పాటను సేవకుని ద్వారా వ్రాయించిన ప్రభువుకి స్రోత్రం... 🤚🤚దేవునికి మహిమ కలుగును గాక.. 🤚🤚
ఆమేన్ ఆమేన్.. 🤚🤚
పల్లవి : నెమ్మది కలిగిన స్థలములో - దుఃఖమే లేని లోకములో వసియించుటకు పిలువబడినవారు - పరిశుద్దులు దేవునికి ప్రియులు
1. రోగము లేని బాధలు లేని చింతలు లేని లోకములో వేదనలేని నిరాశలు లేని అలసటలేని లోకములో మన ప్రియులున్నారు ఆనందముతో - మరలా చూస్తాము మహిమ దేహములో ॥ నెమ్మది ।
2. రక్షణ పొంది ఆత్మను పొంది - సంఘములో చేరి ఆరాధించి వరములు పొంది ప్రేమను కలిగి - తమ తరములలో సేవ చేసినవారు ప్రభు పిలుపొంది కనుమరుగయ్యారు - క్రీస్తుతో మరలా తిరిగి వస్తారు
3. పునరుత్థానము జీవము క్రీస్తే - మన నిరీక్షణ క్రీస్తుయేసే క్రీస్తులో నిద్రించినవారెవరిన్ - కోల్పోలేదు మనం కలిగియున్నాము విడువడు మన ప్రభు ఎన్నడు మనలన్ - జీవించుచున్నాడు జీవింపజేస్తాడు ॥నెమ్మది ||
❤❤❤
❤❤🙏
🎉🎉🎉🎉🎉
వందనాలు బ్రదర్ 🙏🙏🙏🌹🌹🌹❤️❤️❤️
🙏❤️
Song Lyrics 👇👇👇
* పల్లవి: నెమ్మది కలిగిన స్థలములో - దుఃఖమే లేని లోకములో
వసియించుటకు పిలువబడినవారు - పరిశుద్దులు దేవునికి ప్రియులు *
1. రోగము లేని బాధలు లేని చింతలు లేని లోకములో
వేదనలేని నిరాశలు లేని అలసటలేని లోకములో
మన ప్రియులున్నారు అనందముతో - మరలా చూస్తాము మహిమ దేహములో || నెమ్మది ||
2. రక్షణ పొంది ఆత్మను పొంది - సంఘములో చేరి ఆరాధించి
వరములు పొంది ప్రేమను కలిగి - తమ తరములలో సేవ చేసినవారు
ప్రభు పిలుపొంది కనుమరుగయ్యారు - క్రీస్తుతో మరలా తిరిగి వస్తారు || నెమ్మది ||
3. పునరుత్థానము జీవము క్రీస్తే - మన నిరీక్షణ క్రీస్తుయేసే
క్రీస్తులో నిద్రించినవారెవరిన్ - కోల్పోలేదు మనం కలిగియున్నాము
విడువడు మన ప్రభు ఎన్నడు మనలన్ - జీవించుచున్నాడు జీవింపజేస్తాడు || నెమ్మది ||
God Bless You 😇🙏
❤🙏♥️
❤❤🙏
❤❤❤
❤️❤️🙏🙏
❤❤❤❤
♥️♥️♥️
❤❤