Paravaasini ne jagamuna prabhuva || పరవాసిని నే జగమున ప్రభువా || Songs of Zion || Telugu Hebron Song

Поділитися
Вставка
  • Опубліковано 16 гру 2024

КОМЕНТАРІ • 10

  • @vijithay8449
    @vijithay8449 4 місяці тому +4

    పరవాసిని నే జగమున ప్రభువా (2)
    నడచుచున్నాను నీ దారిన్
    నా గురి నీవే నా ప్రభువా (2)
    నీ దరినే జేరెదను
    నేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని||
    లోకమంతా నాదని యెంచి
    బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)
    అంతయు మోసమేగా (2)
    వ్యర్ధము సర్వమును
    ఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని||
    ధన సంపదలు గౌరవములు
    దహించిపోవు నీలోకమున (2)
    పాపము నిండె జగములో (2)
    శాపము చేకూర్చుకొనే
    లోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని||
    తెలుపుము నా అంతము నాకు
    తెలుపుము నా ఆయువు యెంతో (2)
    తెలుపుము ఎంత అల్పుడనో (2)
    విరిగి నలిగియున్నాను
    నేను.. విరిగి నలిగియున్నాను ||పరవాసిని||
    ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
    నీ రక్తముచే మార్చబడితిని (2)
    క్షమాపణ పొందితివనగా (2)
    మహానందము కలిగే
    నాలో.. మహానందము కలిగే ||పరవాసిని||
    యాత్రికుడనై ఈ లోకములో
    సిలువ మోయుచు సాగెదనిలలో (2)
    అమూల్యమైన ధనముగా (2)
    పొందితిని నేను
    యేసునే.. పొందితిని నేను ||పరవాసిని||
    నా నేత్రములు మూయబడగా
    నాదు యాత్ర ముగియునిలలో (2)
    చేరుదున్ పరలోక దేశము (2)
    నాదు గానము ఇదియే
    నిత్యము.. నాదు గానము ఇదియే

  • @ranibenharoffical
    @ranibenharoffical 8 днів тому

    Praise the lord uncle 🎉🎉🎉🎉🎉

  • @Danny.943
    @Danny.943 Рік тому +4

    soulful song with continous tears 🙂😇😇

  • @nancysarala2670
    @nancysarala2670 Рік тому +4

    TQ Jesus amen amen amen

  • @hvh0209
    @hvh0209 11 місяців тому +1

    Super meaningfull song

  • @Ganeshthoti
    @Ganeshthoti 10 місяців тому +1

    Amen🙏

  • @rajarao1992
    @rajarao1992 2 роки тому +6

    Exllent keys brother...

  • @singarapusridhar4912
    @singarapusridhar4912 5 місяців тому +1

    🙏🙏🙏 👌👌👌

  • @prashanthyanna7714
    @prashanthyanna7714 Рік тому +6

    పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నీ దారిన్‌
    నాగురి నీవే నా ప్రభువా - నీధరి నే చేరెదన్‌ - నేను
    1 లోకమంతా నాదని యెంచి - బంధు మిత్రులే ప్రియులను కొంటిని
    అంతయు మోసమేగా - వ్యర్థము సర్వమును ఇలలో “పరవాసిని”
    2 ధన సంపదలు గౌరవములు - దహించుపోవు నీ లోకములో
    పాపము నిండె జగములో - శాపము చేకూర్చుకొనే లోకము “పరవాసిని”
    3 నా నేత్రములు మూయబడగా - నాదు యాత్ర ముగియునిలలో
    చేరుదున్‌ పరలోక దేశం - నాదు గానము యిదియే- నిత్యము “పరవాసిని “
    4 తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు ఎంతో
    తెలుపుము ఎంత అల్పుడనో - విరిగి నలిగి యున్నాను - నేను “పరవాసిని”

  • @StevenKJoy
    @StevenKJoy Рік тому +4

    😌😌😌