Christian tracks christian tabala dholak tracks christian songs tracks

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ •

  • @pmsamuel158
    @pmsamuel158 8 місяців тому +2

    దేవా పాపిని నిన్నాశ్రయించాను
    ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) ||దేవా||
    అపరాధినై అంధుడనై
    అపవాదితో అనుచరుడై (2)
    సంచరించితి చీకటిలో
    వంచన చేసితి ఎందరినో - (2) ||దేవా||
    కలువరిలో సిలువొంద
    కలవరమొందె జగమంతా (2)
    పాపినైన నా కొరకు
    మరణమునే భరించితివి
    మరణమునే జయించితివి ||దేవా||

  • @jaggaliakbar1522
    @jaggaliakbar1522 Місяць тому

    యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును (2)
    పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును (2) శాంతికరమైన జలములలో (2) నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే||
    గాఢాంధకార లోయలలో నడిచినా నేను భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2) తోడైయుండి నడిపించును (2) 링 ||యెహోవాయే||
    నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి (2) నా తల నూనెతో నంటియుంటివి (2) నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే||
    నా బ్రతుకు దినములన్నియును కృపాక్షేమాలు వెంట వచ్చును (2) నీ మందిరములో నే చిరకాలము (2) నివాసము చేయ నాశింతును (2) ||యెహోవాయే||

  • @ksvcharychary
    @ksvcharychary 4 місяці тому +4

    Sound komchem baagaa vute baagumdedhi ❤❤❤ super, excellent 🎉🎉🎉❤❤🎉🎉😊😊😊

  • @bro.seshaiah970
    @bro.seshaiah970 2 роки тому +13

    రాజా నీ భవనములో
    రేయి పగలు వేచి ఉందును
    యేసు రాజా నీ భవనములో
    రేయి పగలు వేచియుండును...
    స్తుతించి ఆరాధింతును
    నా చింతలు మరచెదను
    నిన్ను స్తుతించి ఆరాధింతును
    నా చింతలు మరచెదను.....
    నా బలమా నా కోట. ఆరాధన నీకే...2
    నా దుర్గమ్మ ఆశ్రమ. ఆరాధన నీకే....2
    ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేం అయ్యా...
    అంతట నివసించు యెహోవా ఎల్లోహిం
    ఆరాధన నీకే....2
    నా యొక్క నీతి యెహోవా సిద్కేను
    ఆరాధన నీకే.....
    ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్య
    పరిశుద్ధ పరచు యెహోవా మెక్కానీ
    ఆరాధన నీకే....2
    రూపించు దైవం యెహోవా హోషేను
    ఆరాధన నీకే.....2
    ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నికేనయ్య.

  • @wordoflife1374
    @wordoflife1374 24 дні тому +1

    పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు
    పసిబాలుడవు కావు - పసిబాలుడవు కావు //2//
    చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు! //2//
    స్థలమైన లేదే జన్మకు! //2//
    తలవంచే సర్వ లోకము//2//పశు//
    స్థాపించలేదే తరగతులు; ప్రతి చోట చూడ నీ పలుకే! //2//
    ధరియించలేదే ఆయుధం!//2//
    వశమాయే జనుల హృదయాలు //2//పశు//
    పాపంబు మోసి కలువరిలో; ఓడించినావు మరణమును!//2//
    మేఘాలలోనా వెళ్ళినావు! //2//
    త్వరలోనే భువికి తరలుచున్నావు //2//పశు//

  • @wordoflife1374
    @wordoflife1374 24 дні тому +1

    సుధా మధుర కిరణాల అరుణోదయం
    కరుణామయుని శరణం అరుణోదయం (2)
    తెర మరుగు హృదయాలు వెలుగైనవి
    మరణాల చెరసాల మరుగైనది (2) ||సుధా||
    దివి రాజుగా భువికి దిగినాడని - రవి రాజుగా ఇలను మిగిలాడని (2)
    నవలోక గగనాలు పిలిచాడని - పరలోక భవనాలు తెరిచాడని (2)
    ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
    పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)
    నిను పావగా - నిరుపేదగా - జన్మించగా - ఇల పండుగ (2) ||సుధా||
    లోకాలలో పాప శోకాలలో - ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2)
    క్షమ హృదయ సహనాలు సమపాలుగా - ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)
    నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
    నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)
    ఆ జన్మమే - ఒక మర్మము - ఆ బంధమే - అనుబంధము (2) ||సుధా||
    సుధా మధుర కిరణాల అరుణోదయం
    కరుణామయుని శరణం అరుణోదయం (2)
    తేర మరుగు హృదయాలు వెలుగైనవి
    మరనాల చెరసాల మారుగైనది (2) ||సుధా||
    దివి రాజుగా భువికి దిగినదాని - రవి రాజుగా ఇలాను మిగిలాడని (2)
    నవలోక గగనాలు పిలిచాడని - పరలోక భవనాలు తెరిచాడని (2)
    ఆరని జీవన జ్యోతిగా వెలిగే తారోకతొచ్చింది
    పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)
    నిను పావగా - నిరుపేదగా - జన్మించగా - ఇలా పండుగ (2) ||సుధ||

  • @KSai-th8om
    @KSai-th8om 4 місяці тому +3

    కన్నీరెలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోదమ్మా

  • @pmsamuel158
    @pmsamuel158 9 місяців тому +3

    ఎవరూ సమీపించలేని
    తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)
    నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
    నా కంటబడగానే (2)
    ఏమౌదునో నేనేమౌదునో (2)
    ఇహలోక బంధాలు మరచి
    నీ యెదుటే నేను నిలిచి (2)
    నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి
    నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో||
    పరలోక మహిమను తలచి
    నీ పాద పద్మములపై ఒరిగి (2)
    పరలోక సైన్య సమూహాలతో కలసి
    నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో||
    జయించిన వారితో కలిసి
    నీ సింహాసనము నే చేరగా (2)
    ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
    నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||

  • @rajmanohar3903
    @rajmanohar3903 28 днів тому

    నీ ప్రేమే నను ఆదరించేను -2
    సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
    1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
    ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా -2
    మనుగడయే మరో మలుపు తిరిగేనా -2
    నీ ప్రేమే నను ఆదరించేను -2
    సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
    2. బలసూచకమైనా మందసమా నీకై -1
    సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా -2
    సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2
    నీ ప్రేమే నను ఆదరించేను -2
    సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
    నీ కృపయే దాచి కాపాడెను...... -3

  • @penuelholyministriesnagula7134
    @penuelholyministriesnagula7134 2 місяці тому

    ఎంత దూరమైనా అది ఎంత భారమైన యేసు వైపు చూడు

  • @pmsamuel158
    @pmsamuel158 9 місяців тому +1

    ఎవరూ లేక ఒంటరినై
    అందరికి నే దూరమై (2)
    అనాథగా నిలిచాను
    నువ్వు రావాలేసయ్యా (4)
    స్నేహితులని నమ్మాను మోసం చేసారు
    బంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2)
    దీనుడనై అంధుడనై
    అనాథగా నే నిలిచాను (2)
    నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
    నేనున్నాను నేనున్నానని అందరు అంటారు
    కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2)
    దీనుడనై అంధుడనై
    అనాథగా నే నిలిచాను (2)
    నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
    చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి
    శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2)
    దీనుడనై అంధుడనై
    అనాథగా నే నిలిచాను (2)
    నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు

  • @lathasurapogu8271
    @lathasurapogu8271 2 роки тому +3

    Praise the Lord Bro 💯🙌🙏

  • @RoselinShiny
    @RoselinShiny 9 місяців тому +1

    Neevunte Naku chalu yesayya

  • @pmsamuel158
    @pmsamuel158 8 місяців тому +2

    జ్యోతిర్మయుడా.. నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే - 2
    నా ఆత్మలో అనుక్షణం
    నా అతిశయమూ నీవే - నా ఆనందము నీవే - నా ఆరాధనా నీవే - 2
    1. నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా - 2
    నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా - 2
    2. నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరీ - 2
    నీకిష్టమైన పాత్రను చేయ - నను విసిరేయక సారెపై ఉంచావా - 2
    3. నా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా - 2
    త్రియేక దేవా ఆదిసంభూతుడా - నిను నేనేమని ఆరాధించెద - 2

  • @pmsamuel158
    @pmsamuel158 7 місяців тому +2

    నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు
    మరనానికైనా వెనుతిరుగ లేదు
    మనలేను నే నిన్ను చూడక
    మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
    చరణం 1 :
    సంతోష గానాల స్తోత్ర సంపద
    నీకే చెల్లింతును ఎల్ల వేళలా
    అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా (2)
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
    చరణం 2 :
    నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    లేరే జగమందు నే ఎందు వెదకినను
    నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
    నా మది లోన మహా రాజు నీవేనయ్యా
    ఇహపరమందు నన్నేలు తేజోమయా (2)
    నీ నామం కీర్తించి అరాధింతును .. " నీకే "
    చరణం 3 :
    నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకే అంకితం (4)
    నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
    నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2)
    నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "

  • @naveenv2283
    @naveenv2283 3 роки тому +3

    Super bro,
    All the best

  • @sowjanyabudala4361
    @sowjanyabudala4361 Рік тому +6

    రక్తధరలే కారుచున్న యేసయ్యను* *కన్నులారా చూడు ఆ త్యాగము* *అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం* నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున ఉమ్మి వేయబడినది- నా చేతి పాపమే నాకి శోధనకై సీలలు దిగబడినవి అది ఎవరి కోసమో తెలుసుకో *"అది నీ కోసమే"* కరుణామయుడు కనికర సంపన్నుని కాళ్ళలో సీలలు దిగబడినవి - నోటిమాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించిరి - ఇక ఎన్ని సార్లు చెయ్యాలి సిలువ త్యాగము *"అది నీ కోసమే"* దేవునికి మహిమ కలుగును గాక! *-------------

    • @anilkumarchettebhathula9453
      @anilkumarchettebhathula9453 Рік тому +1

      Not set for this loop

    • @JoyBujji-o7u
      @JoyBujji-o7u 8 місяців тому +1

      E song 6/8 ra babu

    • @sundaramsu9375
      @sundaramsu9375 2 місяці тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
      😂😂😂😂😂😂😂😂😂😂😂😂
      😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @venkysmp674
    @venkysmp674 2 роки тому +3

    Krupa Satya sampurnuda సర్వ లోకానికే chakravarthivi

  • @ksvcharychary
    @ksvcharychary 4 місяці тому +3

    Anna meeru ee tracks e app lo set chesthunnaro aa app ni link దయచేసి పెట్టండి please మా చర్చ్ లో కూడా సెట్ చేసుకొని పాడు కుంటాము

  • @AnkaraoAnkarao-jd7ui
    @AnkaraoAnkarao-jd7ui 10 місяців тому +1

    Rajanesanide👍👍

  • @gamitjayeshbhai577
    @gamitjayeshbhai577 2 роки тому +3

    God bless you

  • @naveenkancharla4995
    @naveenkancharla4995 2 роки тому +2

    Praise the Lord

  • @hosannasukumar
    @hosannasukumar 2 місяці тому

    పల్లవి : కలవర పడి నే కొండల వైపు నా కన్నులెత్తుదునా ?
    కొండలవైపు నా కనులెత్తి - కొదువతో నేను
    కుమిలెదనా ? నీవు నాకుండగా - నీవే నా అండగా (2) ລໍລີ 5 (3)
    నీవే నా ఆత్మదాహము తీర్చినా - వెంబడించిన బండవు
    1.సర్వకృపానిధివి - సంపదల ఘనివి (2) సకలము (3)
    సకలము - చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద ||కలవర||
    2.నిత్యమూ కదలని - సీయోను కొండపై (2) యేసయ్యా (3)
    యేసయ్యా - నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
    ||కలవర||

  • @pmsamuel158
    @pmsamuel158 9 місяців тому +3

    కృపామయుడా నీలోనా (2)
    నివసింప చేసినందున
    ఇదిగో నా స్తుతుల సింహాసనం - నీలో (2)
    ఏ అపాయము నా గుడారము
    సమీపించ నీయక (2)
    నా మార్గములన్నిటిలో
    నీవే ఆశ్రయమైనందున (2) " కృపా "
    చీకటి నుండి వెలుగులోనికి
    నన్ను పిలిచిన తేజోమయా (2)
    రాజ వంశములో
    యాజకత్వము చేసెదను (2) " కృపా "
    నీలో నిలిచి ఆత్మ ఫలము
    ఫలియించుట కొరకు (2)
    నాపైన నిండుగా
    ఆత్మ వర్షము కుమ్మరించు (2) " కృపా "
    ఏ యోగ్యత లేని నాకు
    జీవ కిరీట మిచ్చుటకు (2)
    నీ కృప నను వీడక
    శాశ్వత కృప గా మారెను (2)

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 2 роки тому +3

    Very nice

  • @zionprayerhousepillapalem8193
    @zionprayerhousepillapalem8193 Рік тому +2

    Anna praise the Lord Yamaha sx 900 rythems unnaya brother

  • @sukanyaremalle5259
    @sukanyaremalle5259 Рік тому +2

    Thadimi chuste eshavu song

  • @pmsamuel158
    @pmsamuel158 8 місяців тому +1

    నను విడువక ఎడబాయక
    దాచితివా.. నీ చేతి నీడలో
    (యేసయ్యా) నీ చేతి నీడలో (2)
    సిలువలో చాపిన రెక్కల నీడలో (2)
    సురక్షితముగా నన్ను దాచితివా (2)
    కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి
    ఆదరించిన యేసయ్యా (2) ||నను||
    ఉన్నత పిలుపుతో నన్ను పిలచి (2)
    నీవున్న చోటున నేనుండుటకై (2)
    పిలుపుకు తగిన మార్గము చూపి
    నను స్థిరపరచిన యేసయ్యా (2)

  • @Chandu-cn9vv
    @Chandu-cn9vv 3 роки тому +2

    Nice bro 2/4 dholak fast kuda upload chaiyandii brooo

  • @pmsamuel158
    @pmsamuel158 6 місяців тому +2

    చిరకాల స్నేహితుడా
    నా హృదయాన సన్నిహితుడా
    నా తోడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్యా
    నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా (2)
    చిరకాల స్నేహం - ఇది నా యేసు స్నేహం (2)
    బంధువులు వెలివేసినా
    వెలివేయదు నీ స్నేహం
    లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం
    నా యేసు నీ స్నేహం (2) " చిరకాల "
    కష్టాలలో కన్నీళ్ళలో
    నను మోయు నీ స్నేహం
    నను ధైర్య పరచి ఆదరణ కలిగించు
    నా యేసు నీ స్నేహం (2) " చిరకాల "
    మరువనిది విడువనిది
    ప్రేమించు నీ స్నేహం
    నను ధైర్య పరచి ఆదరణ కలిగించు
    నా యేసు నీ స్నేహం (2) " చిరకాల "

  • @wordoflife1374
    @wordoflife1374 24 дні тому

    తార వెలసింది || 1.5× లో సపోతుతుంది

  • @itsme3660
    @itsme3660 2 роки тому +2

    Opening chala disturbance ga undhi bro

  • @mmkitchenvlogs7587
    @mmkitchenvlogs7587 2 роки тому +2

    Entha krupamayudavu

  • @lingesanb41
    @lingesanb41 Рік тому +1

    • @sundaramsu9375
      @sundaramsu9375 2 місяці тому +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
      😅😅😅😅😅😅😅😅😅

  • @pmsamuel158
    @pmsamuel158 8 місяців тому +1

    నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నను విడువడు - 2
    అడుగులు తడబడినా - అలసట పైబడినా - 2
    చేయిపట్టి వెన్నుతట్టి - చక్కని ఆలోచన చెప్పి - 2
    1. అంధకారమే దారి మూసినా - నిందలే నను క్రుంగదీసినా - 2
    తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2
    2. కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా - 2
    తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2
    3. నాకున్న కలిమి కరిగిపోయినా - నా యొక్క బలిమి తరిగిపోయినా- 2
    తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2

  • @pmsamuel158
    @pmsamuel158 6 місяців тому +2

    పల్లవి:నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున - నా జన్మ తరియింప ...నడిపించు...
    1.నా జీవిత తీరమున - నా ఆపజయ భారమున నలిగిన నా హృదయమను - నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప నా నావలొ కాలిడుము - నా సేవ జేకొనుము ...నడిపించు...
    2.రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము రాక్షించు నీ సిలువా - రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ ...నడిపించు..
    .3.ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి ఆశా నిరాశాయే - ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలో ...నడిపించు...
    4.ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని ప్రాపంచ నటనలలో - ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై ఇపుడు - పాటింతు నీ మాట ...నడిపించు...
    5.లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా లోబడుటకు నేర్పించి - లోపంబులు సవరించి లోనున్న ఈవులలో - లోటైన నా బ్రతుకున్ లోపించని యర్పణగా - లోకేశ చేయుమయా ...నడిపించు...
    6.ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలొ పాదుకొని ప్రకటింతును లోకములొ - పరిశుద్ధుని ప్రేమకధ పరమాత్మ ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభుకొరకు - పానార్పణము జేతు

  • @KALVAREAGBSSUDIO
    @KALVAREAGBSSUDIO Рік тому +2

    👍👌

  • @pmsamuel158
    @pmsamuel158 10 місяців тому +9

    ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా
    విశ్వనాధుడా విజయ వీరుడా
    ఆపత్కాల మందున సర్వ లోకమందున్న
    దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ..
    ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా
    ఆనందింతు నీలో జీవితాంతము (2)
    నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
    నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నీవుంట్ భయమే లేదయ్యా (2)
    చరణం 1:
    పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే
    నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2)
    ఇహ మందు పరమందు ఆశ్రయమైన వాడవు
    ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
    చరణం 2 :
    భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
    బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2)
    బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి
    భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
    చరణం 3 :
    నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో
    నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2)
    నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు
    నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2)
    నా తోడు నీవుంటే అంతే చాలయ్యా
    నా ముందు నివుంటే భయమె లేదయ్యా

  • @pmsamuel158
    @pmsamuel158 8 місяців тому +1

    నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో
    నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో
    నీ నామమే ప్రతిధ్వనించెనే ||నా విమోచకుడా ||
    1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా ||2||
    నీవు చూపిన నీ కృప నేమరువలేను ||2|| || నా విమోచకుడా ||
    2. జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా ||2||
    జీవాధిపతి నిన్ను నేవిడువలేను || 2|| ||నా విమోచకుడా ||
    3. మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా ||2||
    నిన్ను స్తుతించకుండా నేనుండలేను ||2|| ||నా విమోచకుడా ||

  • @penuelholyministriesnagula7134
    @penuelholyministriesnagula7134 2 місяці тому

    ఎంత దూరమైనా అది ఎంత భారమైన యేసు వైపు చూడు

  • @rajmanohar3903
    @rajmanohar3903 7 днів тому

    యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా
    నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము
    1 నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి
    నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి (2)
    సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి
    శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే ” యేసయ్య “
    2 నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు
    దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి
    ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి
    అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము ” యేసయ్య “
    3 నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన
    సీయెనులో వారు నిలిచెదరు
    నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు
    నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు ” యేసయ్య “
    ఆరాధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు ..