ఓక యోజనము 12 km కాదు - ఇదిగో నిరూపణ - రామాయణము

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 143

  • @probharata
    @probharata 4 роки тому +1

    వెంకట చాగంటి గారికి నా పాదాభివందనాలు, ఆర్య, నేను రామాయణం చదివాను చాలామంది యోజన దూరం గురించి చాలా రకాలుగా వారికి తోచిందే చెప్పుకుంటూ వెళుతున్నారు, కానీ నేను వాల్మీకి రామాయణం మాత్రమే నమ్ముతాను, మరియు యోజనం అని దూరం గురించి వాల్మీకి మహర్షి రాసిన కాలంలో ఎంత ఉండేది అనేది ఎవరికీ తెలియదు. కానీ నేను మీ సమాధానం తో సంతృప్తి చెందాను.

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 6 місяців тому

    ఓం 🙏

  • @pushparajukamalaapuram349
    @pushparajukamalaapuram349 4 роки тому +6

    వెంకట చాగంటి గారికి,
    వాల్మీకి రామాయణాన్ని తమకు తోచిన
    ట్టు వ్రాసుకుంటు న్నారు.అందులో తప్పులు అనేకమంటూ
    అసత్యాన్ని.మనము ప్రోత్స హించక సత్యాన్ని సిద్దాంత
    పరంగా చెబుతూ వుండాల0 టు న్నారు. నా డౌట్స్
    క్లియర్ చేయగలరని భావిస్తూ వున్నాను
    1)..Actually సం పాతి mahendra పర్వతం
    మీదనుండి శ్రీలంక ఎన్ని యోజనాలు వుందో చూడ గలిగి
    సీతాదేవి, రావణాసురుడు కనిపించారని తెలియ పర
    చె ను అన్నారు.సీతా దేవి అశోక వనం లో చెట్టు క్రింద
    వుందని,రావణాసురుడు మేడలో వు న్నా రు చూచాన
    న్నాడంటేనే అపద్ద 0.ఎందుకంటే యే కోణంలో చూసి
    నా వారు కనపడటం అసాధ్యం చెట్లు,కోటా ఎన్నెన్నో ఆ
    డ్డంకులు వున్నాయి. ఒక్క ద్రివ్య దృష్టితోనే చూడ గలరు.
    సాధ్యమని prove చేయండి.
    2)..శ్రీ రామ చంద్రుడు 11,000 సం. రాలు జీవించాడు
    అంటే మీరు దానికి అంగీకరించలేదు కానీ శ్రీ రాముడు
    అజానుభాహుడు,16.ఫీట్స్ హైట్ కలవాడు అని మీరు
    అంటున్నారు. రాక్షసులు మాత్రమే అలా వుంటారు.మా
    నవులు వుండరు. శ్రీరాముని పట్టాభి శే కం నాటికి ఆ తనీ
    వయసు 25సం.రాలు.సీతాదేవి 18సం.రాలు.12 సం.
    మెట్టినింట 6సం.పుట్టినింటా గడిపారా? అంటే బాల్య
    వివాహం చేసుకున్నట్టు సీతాదేవి స్వతహాగా చెప్పుకుంది.
    ఇ ది తప్పుకాదా ?
    3)..శ్రీరామ చంద్రుడు ఎంత బలశాలో వివరిస్తూ 1560.
    kges విళ్లును ఎక్కు పెట్టే 7 మద్ధీ చెట్ల లో దూసుకు పో
    యేలా భే దించాడు.అంటే దాదాపు 5times more
    than world records of 264 kgs weight of
    Villu.16 అడుగుల ఎత్తు గల అజాను భాహుడు,మనిషి
    అంత ఎత్తు అతిశయోక్తి గా లేదా? రాక్షసుడు వుండడానికి
    scope వుంది. దీన్నీ మీరు సమర్థిస్తారా? ఇంత బలశాలి
    అయిన శ్రీరాము డు మానవుడు కాక ధై వాంససంభూతు
    డు అని ఎతిగినట్ట యిన రావణాసురుని.చంపలే డుక దా?
    శ్రీ రాముడు దీన్నీ గ్రహించ క పోయాడా ? ఒక ఎడ మ
    చేతితో1560 kgs. yethha galiginoodu deevu
    dayivundaali.. అంత బలశా లి ఇంద్రజిత్ చేతిలో
    ఓడడ మేమిటి?
    జానకిరామ్ చెప్పినట్టు ఆ లంక ఈ లంక కాదే
    మో అనిపిస్తుంది.

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 4 роки тому +5

    guruji namasthe. clarifying the doubts and counters in a understandable ,realistic n acceptable way.

  • @Venkatexplorings99
    @Venkatexplorings99 4 роки тому +3

    Wow wow wow adbutamaina vivarana

  • @nagendra0011
    @nagendra0011 4 роки тому +5

    అద్భుతం చాగంటి గారు ....

  • @penumarthibharath2745
    @penumarthibharath2745 4 роки тому +1

    Chala baga chepperu sir🙏🙏🙏🙏🙏

  • @MrPrasanth217
    @MrPrasanth217 Місяць тому

    Tqs sir madan guptha garu cheptge chala bhadha esindhi,ramayanm jaragale ani ..tqs for clarity

  • @Alphamale11007
    @Alphamale11007 4 роки тому +2

    అద్బుతమైన వివరణ..sir

  • @visweswararaogandem4939
    @visweswararaogandem4939 Місяць тому

    Very well explained!!!!!

  • @vyamajalalakshmikanthasarm6019
    @vyamajalalakshmikanthasarm6019 2 роки тому +1

    Namasthe sir.aarojullo.manushula body size.balam..budhi..anni guda.e rojuna vnna manishi kante enno retlu ekkuvagadha.atuvantappudu.aarojullo gradhallo guda size balam .vegam.anninta.e rojukante enno retlu.adhikamgane vndavachugadha sir.pls think

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  2 роки тому +1

      What ever may be the size of the body it does not matter for the light. Light does not change its properties.

  • @Chiranjeevivandrangi
    @Chiranjeevivandrangi Рік тому +1

    Sir what about Hanuman ji height when he grew before he flew, shouldn't we consider his height as well. I am sure he is not of ordinary height at that time so please clarify

  • @imb75
    @imb75 4 роки тому +2

    Superb explanation sir... Jai Sri Ram

  • @jaimaheshbabu
    @jaimaheshbabu 4 роки тому +4

    6:25 👌👌👌

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 4 роки тому +1

    Excellent excellent superb.... beautiful explanation

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 3 роки тому +1

    ఏకంసత్ విప్ర బహుదావదంతి

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 4 роки тому +5

    గురువు గారూ, యోజనం అంటే ఎంత అనేది మీరు గణించిన పద్ధతి అంతా శాస్త్రీయం గానే ఉంది. కానీ ఒక్క డీటెయిల్ మిస్సవుతోంది. సంపాతి నేల మీద కాకుండా కొండ మీద కూర్చున్న మాట ఎలా వాస్తవమో, సీతాదేవి కూడా నేలమీద లేదు కదా. త్రికూట పర్వత శిఖరం మీద ఉన్నటువంటి లంకా నగరంలో ఉంది కదా, అప్పుడు మనం తీసుకోవాల్సిన పారామీటరు మారుతోంది. ఒకవేళ సంపాతి ఉన్న హైటు సీతాదేవి ఉన్న హైటు సమానం అయినట్లయితే యోజనం ఎంత దూరం అవ్వచ్చు. మీరు చేసిన విధంగా నేను లెక్కించడం నా వల్ల కాదు. నేను మ్యాథ్స్ స్టూడెంట్ ని కాదు. మీకు అభ్యంతరం లేకపోతే, సమయం వీలు పడితే తెలియజేయగలరు.
    యోజనానికి ఇవ్వబడ్డ split కూడా జానకీ రామ్ చెప్పినదానికి దగ్గరలో ఉంది.
    3 బెత్తలు ఒక జాన
    రెండు జానలు ఒక మూర
    నాలుగు మూరలు ఒక ధనస్సు
    2000 ధనుస్సులు ఒక క్రోసు.
    నాలుగు క్రోసులు ఒక యోజనము అని చెప్పబడుతోంది. ఇది జానకిరామ్ చెప్పిన లెక్కకన్నా ఎక్కువ కూడా ఉంది.
    కనిష్కుడి కాలంలో క్రోసు దూరం తెలిపే క్రోసు మీనార్లు అనేవి మనదేశంలో రాజస్థాన్ వైపు ఉన్నాయి అని అతడు ప్రూఫ్ చూపిస్తున్నాడు. ఇదికాక
    ఇప్పుడున్న శ్రీ లంక ఒకవేళ లంకానగరం అయినట్లయితే రామాయణం లో ఉన్న వర్ణనలు ఏవీ కూడా అక్కడ జరగడానికి అవకాశం లేని విధంగా కనబడుతోంది. టూరిస్టులు లంకానగరంలో తిరుగుతూన్న వీడియోలు చూశాను. అంత ఇరుకు స్థలంలో సుందరకాండ లో చెప్పబడిన వర్ణనలు సాధ్యం కావు. అందుకే సందేహం తీరటం లేదు. నేను భక్తుణ్ణి అని చెప్పుకునేంత భక్తి నాకు లేదు గాని నేను నాస్తికుడిని కాదు.
    మీకు వేదం లో మంచి ప్రావీణ్యం ఉంది కదా, కాంతి వేగం యోజనాలలో చెప్పబడింది అని విన్నాను. దాన్ని బట్టి యోజనం అంటే ఎంతో, కిలోమీటర్లలో మనం తెలుసుకోవచ్చు అనుకుంటున్నాను. మీకు వీలు పడితే తెలియజేయగలరు. నేను శ్రీ రామాయణం అభిమానిని. ఆ ఆసక్తి వల్ల అడుగుతున్నాను అన్యధా భావించకండి. నా అభ్యర్థన తప్పుగా ఉన్నట్లయితే క్షమించగలరు.

  • @maruthivarma2371
    @maruthivarma2371 4 роки тому +2

    Great explanation phisics professor sir

  • @Sriram-tt6bh
    @Sriram-tt6bh 3 роки тому +1

    గురువు గారు రామాయణం జరిగి సుమారు త్రేతాయుగం లో అప్పటి నుండి ఇప్పటి వరకు భూమి కదిలి జరిగిన శ్రీలంక భూభాగం దగ్గర కు వచ్చి వుండొచు కదా

  • @muralin8668
    @muralin8668 3 роки тому +1

    Super clarity,no doubt

  • @THEDAILYLAW007
    @THEDAILYLAW007 4 роки тому +5

    చాగంటి అనే ఇంటి పేరు చాలా అందమైన ఇంటి పేరుగా మారిపోయింది.... జ్ఞానం అందరూ ఇంటి పేరు పెట్టుకుని పుట్టారు అన్నట్టుగా ఉంది...... చాగంటి కోటేశ్వరరావు గారు అదేవిధంగా మీరు.... సూపర్ sir...

  • @srik6066
    @srik6066 4 роки тому +2

    very nice explanation sir

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 3 роки тому +1

    గురువు గారు మొత్తం మీద ఒక యోజనం అంటే నేటి లెక్కల్లో ఎన్ని కిలోమీటర్ల దూరం అనుకోవాలి ఒక యోజననికి ఎన్ని కిలోమీటర్లు

  • @sindhu16.7
    @sindhu16.7 2 роки тому +1

    1. Yudha kanda 22 sarga lo floating stones gurinchi prasthavana ledu.
    2. Chiranjeevi vibheeshanudu ippudu ekkada unnaadu??
    3. Please read kishkinda kanda 58 sarga carefully. Sampati divya drusti tho chusi cheppadu. Normal eyes tho kadu.

  • @srinivasrao2422
    @srinivasrao2422 4 роки тому +2

    Danyavaadamulu

  • @madavayasamemadavayasame9417
    @madavayasamemadavayasame9417 4 роки тому +2

    Namaste Guru Garu

  • @varmadatla2147
    @varmadatla2147 4 роки тому +2

    Yes ,you are 100% Right

  • @sailajarani7765
    @sailajarani7765 4 роки тому +3

    🙏🙏🙏

  • @sivamaddala4506
    @sivamaddala4506 4 роки тому +3

    You are great sir

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 4 роки тому +1

    Thanks for your clarification.

  • @H.simhadri8171
    @H.simhadri8171 4 роки тому +1

    wow

  • @nlokesh1986
    @nlokesh1986 4 роки тому +2

    నమస్కారం andi, Sri Devi Bhagavatham lo, 9 వ స్కంధం lo. Bhramanudiki Dakshina ivvakappthe Kumbhipaka Narakaniki velthavu ani rasi vunnadata... Nenu oka video lo chusa, na daggara aa book ledu. Idi ila enduku rasaro cheppagalaru.. Thanks 🙏

  • @srikrishnamarayalam6063
    @srikrishnamarayalam6063 4 роки тому +11

    అయ్యా ! మీరు విషయాన్ని సరిగ్గా గ్రహించారోలేదో వానర సైన్యం సముద్రం దాటిన తరువాత అక్కడ వున్నా పర్వతాన్ని ఎక్కినా చూసాడు కానీ సముద్రం దాటాక ముందు కాదూ ఇంకొక విషయం ఇప్పుడున్న శ్రీలంక అప్పటి రావణ లంక కాదూ ఇప్పటి భూ భౌగోళిక ప్రకారం మన భారత దేశం క్రింద బాగం దక్షినాన నైరుతి మూలగా వెసక్కి ఉండీ పడమరని తాకి ఉండీ అలానే తూర్పు ఉత్తర భాగాన్ని పరిసీలిస్తే ఉత్తర తూర్పు ఈశైన్యుం బాగం నుండి 30 నుండి 40 డిగ్రీలు తూర్పు మధ్య భాగానికి దగ్గరగా వంగి తూర్పు సూర్య స్థానానికి దగ్గరగా వంగి వుండేదీ అంటే ఇప్పుడున్నా జమ్మూ కాశ్మీర్ ఉత్తర వాయువ్య బాగం ఉత్తర ఇంధ్ర స్తానాం వద్ద వుండేది భారత దేశానికి ఇప్పడున్న శ్రిలంక భారతదేశంలో భూ భాగమై కలిసి ఉండేది అతుక్కుని ఉండేది కానీ రావణలంక కాదూ రావణ లంకకి పేరు కాంచన లింక్ అది పై విధంగా తెలిపిన అప్పటి భారతదేశం పరిమాణం విధంగా ఆ కాంచన లంక భారత దేశానికి దక్షిణ నైరుతి మూల క్రిందనుండి 30 నుండి 40 డిగ్రీలు వెనక్కి 100 యోజనాలు ( 1300 వందల కిలో మీ,,లు ) దూరంగా పడమరకు ఉండేది ఆతరువాత ప్రకృతి భూ ప్రకంపనలు జరిగి భౌగోలిక మార్పులైనవి అలా ఆ మార్పు తరువాత భారతదేశం ఇప్పటి భారతదేశపు భూస్వరూపం అప్పుటి భారతదేశంలో ధక్షిణాన ఒక చిన్న భాగం భూపకంపలవలన వేరు పడి మన దేశానికి దక్షణ తూర్పు ఆగ్నేయం క్రిందకి కాస్త దురంగా వీడి అక్కడ స్ధిర పడిందీ అది శ్రీలంక రావణ లంక కాదు రావణ లంకి పేరు కాంచన లంక అది కుభేరుని రాజ్యం కుబేరునికి శివుడు వరంగా ( కానుకగా ) ఇచ్చాడు శివుడు పార్వతీ దేవి కోరిక మేరకు విశ్వ కర్మ చే సముద్రపై నిర్మింప చేసి అనగరానికి పార్వతీ దేవికి మరో పేరుంది అది కాంచన అని పేరుంది ఆపేరునే ఆనగరానికి కాంచన నగరమని శివుడు పేరు పెడతాడు ఆతరువాత దాన్ని శివుని దగ్గర నుండి వరంగా కుభేరుడు పొందుతాడు కుబేరుడు కాంచన నగరాన్ని కాంచన లంక అని పేరుగా పిలుచు కుంటాడు కుబేరుని నుండి తండ్రి విశ్వమహాముని ఆజ్ఞ వలన కుబేరుడు తన పినతల్లి కుమారుడైన రావణునికి కాంచన లంక నగరాన్ని ఇస్తాడు ఆ కాంచన లంకకే శ్రీ రాముల వారు వానర సైన్యం సహాయంతో వారధి సముద్రంపై నిర్మించారు అంతే కానీ ఇప్పటి శ్రీలంకకి కాదు ఆ కాంచన లంక ప్రస్తుతం ఈ కలియుగంలో సముద్రం గర్భంలో అధృశ్య రూపంలో విభీషనునిచే ఇప్పటికీ పరి పాలించ బడుచున్నది మనకు కనపడదు ( అందు కొన్ని కారణాలు వున్నాయి ) 100 యోజనాలు యోజనం అంటే 13 కి,, మీ,లు అలా 100 యోజనాలు ఇప్పటి కొలతల్లో 1300 కి, మీటర్లు ఇది స్వరూపం అంతే కానీ ఏదో లెక్క వేసేసి అజ్ఞాణ ఆంగ్ల చదువు ఆ అజ్ఞాణపు కొలతలు చెప్పి 100 యోజనాలంటే 35 కి,,మీ ఇప్పటి ప్రకారం ఇప్పుడు కనిపిస్తున్న శ్రీ లంకయే అప్పటి రావలంక అని నమ్మ పలుకుతున్నారు నిజాలు చెప్పాలి నిజాలే చెప్పాలంటున్ళారు కానీ మీరు అసత్యం చెబుతున్నారు మరి అది మీరు తెలిసి చేప్తున్నారో తెలియక చేప్తున్నారో అది ఎంత వరకు సమంజసమో మరి మీ ఆలోచనకే వదిలేస్తున్నాం జైశ్రీరామ్ జైహింద్.
    9989112724

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +2

      Sampathi cannot cross the ocean because his wings are burnt and cannot fly. It was Sampathi who said he could see Sita and Ravanna in Lanka. This situation happened before Hanuma could cross the ocean.

    • @Alphamale11007
      @Alphamale11007 4 роки тому +1

      @SRI KISHNAMARAYALA M మీరు చాగంటి గారి explanation మరొకసారి చూడండీ..భూ వలయం circle వంగి ఉంటుంది ..అది ఏ ratio లో వంగి ఉంటే straight గా అంటే కాంతి వెళ్ళే విధంగా ఉంటేనే మనకు కనిపిస్తుంది..మీరంటున్న దూరం బట్టి 140 km ఎత్తు కొండలు ఉండాలి..దానిపైన ఎక్కినన సంపాతి 1300 km దూరాన్ని చూసి చెప్తున్నాడు..అని... 140 km ఎత్తు కొండలు ఎక్కడైనా ఉంటాయా,1300 km దూరంలో ఉన్న ఏవస్తూవైనా కనిపిస్తుందా...so అప్పుటి యోజనం అంటే అర కిలోమీటర్ కన్నా తక్కువే..సంపాతీ ఎక్కిన కొండ 600 మీటర్లే..అలా అయితేనే భూవలయం అడ్డు రాకుండా చూడగలం..

  • @sundarrao5070
    @sundarrao5070 4 роки тому +9

    Guruvu Garu.
    Janakiram.cosmictube channel lo cheppinattu
    Aryabhatteyamlo earth radius 1050 yojanas ni present earth radius 12742km ki equal chesinappudu 1yojanam=12.135 km vastundi kada
    Meeru cheppinattu 1yojanam=12km kadu anukunnappudu ippudu cheptunna earth radius Aina tappu aundali??
    Aryabhatteyam lo cheppina earth radius Aina tappu aundali??
    Leda yojanam value appatiki ippatiki change aundali??
    Ivemi kanappudu janakiram cheppindi right aundali??
    Meeru maku confusion lo padesaru guruvugaru.
    Meeru 1yojanam= 0.3 km aundochu kakapoundochu antunnaru Kani kachitanga 12km aithe kadu antunnaru.
    Dayachesi exact value cheptarani
    Mee next video kosam wait chestuntam 🙏🙏

    • @raamm6121
      @raamm6121 4 роки тому +4

      Boss , we can't say what is correct with out knowing all the parameters, there may be a complete change of things when time passes, there is " earth crest displacement" shirinking of earth over time, continental shifts happened over these years, . If you take the height of the humans at that time they are 11 feet and their feet length may be different . There may be different species which gone extinct. The Yojana may be in terms of their multiples of their foot steps, which are bigger than ours now or something else how can we say which is correct

    • @Alphamale11007
      @Alphamale11007 4 роки тому

      12 km అంత ఎక్కువ దూరం లో ఏకాలంలోనైనా ప్రామానిక కొలతలు పెట్టుకునే చాన్సులేదు bro..ఇప్పటికీ వెనకటివాళ్ళు ఫర్లాంగుదూరం ఆని వాడతారు..అది కనుచూపు మేరలోనే ఉంటుంది..so కనబడనంత దూరం కొలతలు పెట్టుకనే ఛాన్స్ లేదు..యోజనం అంటే 12km కాకపోవచ్చు

  • @shankark1861
    @shankark1861 4 роки тому +2

    Guruvu garu iddariki namaskaramulu..🙏🙏🙏🙏🙏

  • @babus8587
    @babus8587 4 роки тому +1

    Wonderful

  • @bmk145
    @bmk145 4 роки тому +12

    Guruji but in vishnu Purana chapter 6
    21 fingers (21 angula I. E inches) = 1 Ratni
    24 fingers (Angula) = 1 Hasta (cubit)
    4 Hastas = a Dhanu, a Danda, or pauruSa (a man’s height), or 2 Nárikás = 6 feet
    2000 Dhanus = 1 Gavyúti (distance to which a cow’s call or lowing can be heard) = 12000 feet
    4 Gavyútis = 1 Yojana = 9.09 miles
    Which comes to 14 kilometers
    So where exactly is the contention?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +5

      Sanskrit language is the connection. Try learning and then reading the books. This way you will be able to get the correct answers. Sometimes the Puranna might give wrong details. That is why Vedas are the best.

    • @bmk145
      @bmk145 4 роки тому +2

      @@Dr.VenkataChaganti thank you guruji sure I have started learning sanskrit

    • @raamm6121
      @raamm6121 4 роки тому +1

      Sir , puranas are the simple form of story telling which may not be correct, they are written for the purpose of reaching the general public who are not aware in a simple spiritual way, . Vedas are like physics text books , puranas are like. English non detail books .

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏

  • @Vsl2015
    @Vsl2015 4 роки тому +2

    Thank you sir

  • @krishnapvm6868
    @krishnapvm6868 4 роки тому +1

    generally we select a way which is suitable for easy acces. there were natural formations, which are easy for further contructions of way. this is clearly mentions why that particular placce is choosen for construction of the vatatjhi or bridge. after wards. construction built some part eroeded.

  • @krishnachilakamarri8122
    @krishnachilakamarri8122 4 роки тому +2

    ఆర్యా! నమస్కారం! శ్రీమద్రామాయణం వైవస్వత మన్వంతరంలో ఎన్నవ మహాయుగంలోని త్రేతాయుగంలో జరిగింది.

  • @ayushmanayurvedic8536
    @ayushmanayurvedic8536 4 роки тому +2

    Exallent vedio sir

  • @viswanathpedapudi9009
    @viswanathpedapudi9009 4 роки тому +1

    Jaiiii sri Ram

  • @sureshummaji9405
    @sureshummaji9405 4 роки тому +2

    Sir one yojanaa is equals to how much sir

  • @subbaraorao2880
    @subbaraorao2880 4 роки тому +15

    మహదేవ. మాట్లాడే మైనాలు చిలుకలు ఉన్నపుడు సంపాతి కి మాటలు మాట్లాడటం లో. అనుమానాలు ఎందుకు......

  • @venkateswararao376
    @venkateswararao376 4 роки тому +9

    So far Lanka is concerned, what janakiram said is right. The present Lanka is not what mentioned in Ramayana. Clear difference is there in describing places, one Lanka and two Simhala or Silon. So Ramayana Lanka is now under sea

  • @rajachinnu1
    @rajachinnu1 4 роки тому +3

    Small doubt sir, Sampati chusins guha/konda unda ippudu?? And one more thing, continental drift's valla dimensions change avachu kada?

    • @gauthamasok11
      @gauthamasok11 4 роки тому +1

      continental drift anedi some lakhs of years ki major changes osthundi kada bro.. ramayanam period more than 7000 years ki ekkuva kadu.. so 7000 years nunchi major continental drift undakapovachu in my opinion..

    • @mahidhfc3710
      @mahidhfc3710 4 роки тому

      Mindala ashok gautham ramayana period 2 crores years back....

  • @prabhakarrao4142
    @prabhakarrao4142 4 роки тому +7

    ఇప్పుడు మరిన్ని సందేహాలు;
    సంపాతి సైజు ఎంత? తనకున్న విజిబిలిటీ పవర్ ఎంత? (సాధారణ నేటి గ్రద్ద 3కి.మీ. విజిబిలిటీ అని మీరే అన్నారు. అది కూడ కేవలం 3km ఎత్తు నుండి)
    అసలది 30కి.మీ. దూరం కేవలం 0.650మీ. ఎత్తు నుండి చూడటం సాధ్యమెలా అయింది?
    ఇవి కూడ నివృత్తి అయితేనే రామాయణంపై మరింత విశ్వాసం పెరుగుతుంది. లేకపోతే ఆ సందేహాలు అలాగే ఉండిపోతాయి...
    దయచేసి వివరించగలరు....

    • @7NK05
      @7NK05 4 роки тому +2

      Prabhakar Rao Sampathi is a vulture/ rabandu highest flying bird in the world with greatest visibility

    • @Loka963
      @Loka963 4 роки тому

      @@7NK05
      Exactly sir

    • @t.srinivas7044
      @t.srinivas7044 4 роки тому

      గురువుగారు వేడియోలోనే చెప్పారు, ఆ కాలంలో ఉన్న గద్దలు చాలా పెద్దవి అని, వాటి ఫోటో కూడా చూపించారు.

  • @suryanarayana5133
    @suryanarayana5133 4 роки тому +7

    Good morning sir.. Nenu thelusukundamani aduguthunnanu sir.. Aryabatteeyam lo Arya batta earth radius /diameter yojanalalo ichada adi ippati earth radius ki equal ga unda..okavella adi correct aithe yojanalanu km ki marchochu kada.. Thank you sir

    • @prasadkunku3716
      @prasadkunku3716 4 роки тому

      Yes.. yojanalanu kms ki marchochu. Kani yojanalu ki a time lo a vidamga distance tesukunnaro cheppalemani chaganti garu chepparu video lo

  • @naveenpatel6779
    @naveenpatel6779 4 роки тому +4

    Namaskaram guruvugaaru vibishanudu chiranjivi antaru ayana lankanu eluthuthu untantadu ani antaru kadha adhemiti thelupagalaru guruvugaaru 🙏

  • @pdamodarnaidu1752
    @pdamodarnaidu1752 2 роки тому +1

    ?

  • @BalaBharathkv
    @BalaBharathkv 4 роки тому +4

    Thanks sir . . For considering my reference of janaki ram video and giving a clarification. . It would be helpful for all of us to know what it really means . . . Janaki ram has also done a good amount of research before presenting it to audience . . . Hope so these kind of clarifications will help to gain clarity on subject. .. .

  • @sreedharbhuthapthi1063
    @sreedharbhuthapthi1063 Рік тому +1

    అప్పట్లో గద్దలు మాట్లాడే వి యా ఇది నిజమా గ్రద్ద మాట్లాడ గలిగినప్పుడు 1200 కిలోమీటర్లు చూడగల దు అనినమ్మ వచ్చు కదా గద్దలు 4,5 km పైకి ఎగరగలవు కదా పైనుండి చూసి వుండవచ్చు కదా.

  • @sivakumar-oh2if
    @sivakumar-oh2if 4 роки тому +6

    1. Rama never ever lost his given words, as rama said vebhishana u will become next king to lanka after ravana death, so it must be done till today vebhishana is king to lanka, but our mordern society have lanka prime minister in this way lanka fail to prue,
    2. Lanka is designed by vishaso bhrama he constructed with most brilliant technology which can not be easly destroied with bombs, and is so well decorated with jewellery like dimond, golden doors, crystal roads, etc, where are they in present lanka (it is not easy to destroy or to stolen the gold and jewelry in lanka because it is not possible)
    Finally we fallow and believe in rama words so as per this the real lanka is not one which we see as srilanka

  • @kameswararao3809
    @kameswararao3809 4 роки тому +1

    అలా అయితే హనుమాన్ చాలీసా లో సూర్యుడికి భూమికి ఉన్న దూరం చెబుతున్నప్పుడు యోజనం .3 కిలోమీటర్ అయితే లెఖ్ఖ తప్పు వస్తుంది కదా సార్

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +2

      హనుమాన్ చాలీసా మనుష్యులు వ్రాసినది. అది తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు.

  • @sailucky9164
    @sailucky9164 4 роки тому +6

    sir meru chinna circle teeskuni ala yela calculate chestharu sir light vanarula medaki radhu ani. Earth chala peddadhi mari antha angular ga emi undadhu kada flat ganey untundi kada kontha. sampathi antha height lo undalsina avasaram em undi sir. vanarulu unna place ki lanka unna place ki madhya meru antha angle untundi ani yela cheptharu ahh sunlight rays vella daka ravu ani yela cheptharu sir antha angular ga undakunda flat ga undachu kada chala varaku flat ganey untundi kada sir.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +5

      Sumanth Solo garu, It is not small circle or big circle but the nature of light not to bend. You take the video to a physics teacher and ask him to explain. You will get the right answer.

  • @SriSri-uu8hg
    @SriSri-uu8hg 4 роки тому

    And also please explain me about physical dimensions issue related to lanka.
    Now present lanka doesnt match with dimensions of lanka given in ramayana

  • @jssastry8919
    @jssastry8919 4 роки тому +2

    As ramayana happened in around end of tretayuga , it must be atleast 8.64 lakh of dwapara + kali 5k years ago. It may be possible at that time the existence of very big eagles. Sampathi or Jatayu were exceptions also, which means nearing extinction. Value of a yojana in Valmiki time, aryabhata time may not be same. In the process of evolution, value of distance and time units must have certainly undergone a change.

  • @mikrishmi9258
    @mikrishmi9258 4 роки тому +8

    Dear Sir, with same assumption that 1 yojana is 12.8 km, the distance between earth and sun is explained from hanuman chalisa, can you please throw some light on it sir🙏🙏🙏

  • @srikrishnak6504
    @srikrishnak6504 4 роки тому +4

    janakiram cosmictube channel is the only channel which is trying to prove our indian glory perfectly, memu eami voorike thalalu egaresi chudadam ledhu ayana krosu minarla gurinchi kooda vivarincharu meru kavalane migatha adharalu anni thokki petti kevalam arya battu video bit okkate chubincharu , janakiram nijaniki ee okka vishyam proove cheyyadaniki enno video lu chesaru avi chusi ayana satyanni angikarinchi
    mee gowravam kapadukondi..

    • @mahidhfc3710
      @mahidhfc3710 4 роки тому

      Srilanka old name kuda simhaladwipam ani telidemo....

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 4 роки тому +3

    🙏🙏🙏👏👏👏👍💐💐💐

  • @nageswararaoknrao8006
    @nageswararaoknrao8006 3 роки тому

    Nenu chala pravachanalu vinnanu sir srilanka dooram 100 yojanalu ante 800 miles ie..1200 kms approx.

  • @ChidVanhi
    @ChidVanhi 4 роки тому +1

    May be its Maldives, not Sri Lanka... The distance between Maldives & Rameshwaram is 1238 km ~ 100 Yojanas... 😀 Also Surya Siddhanta says Equator passes through Lanka. So, it has to be present Maldives...
    Let's assume that Yojana is a small distance like you mentioned... Sage Agastya directed Bhagawan Ram to spend his exile in Panchavati which is in 2 yojanas down South (from Agastya's Ashram)... Means its about Half a kilometer (15 min walk) & Does Ram need extensive directions from Agastya to walk 2 yojanas?
    Another question we have to ask is Did Yojana is constant distance throughout our History?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +1

      Good analysis! Maldives is not south of Rameshwaram but west of south India. Where did in Ramayana was it mentioned that Equator passes through Lanka? We should talk of Ramayanna for reference of Lanka. Also where in Ramayanna did Agastya say that Panchavati is 2 Yojanas down south?

  • @likemes6337
    @likemes6337 4 роки тому +2

    Do Science Vs Cristinanity

  • @varmadatla2147
    @varmadatla2147 4 роки тому +2

    What janakiram said that's 100% correct
    Yojana equl to 12.5 kilometers approximately
    If total bridge is 30 km
    Vanaras easily swim .No need to construct bridge.Total vanaras group looks like ocean

    • @nationalist1978
      @nationalist1978 3 роки тому

      Its not to swim for vanaras.. its for making a way to walk for Rama to reach Lanka

    • @sindhu16.7
      @sindhu16.7 2 роки тому

      @@nationalist1978 yudha kanda 22 sarga lo sethu nirmanam lo floating stones ni use chesi bridge kattaaru ani ledu. Wt abt that

  • @murg27
    @murg27 4 роки тому +1

    వెంకట్ గారు ఇప్పుడు ఉన్న శ్రీ లంక రామాయణం లో చెప్పిన లంక ఒకటే అని ప్రూవ్ చెయ్యండి.

  • @srinivasaraoposani2819
    @srinivasaraoposani2819 4 роки тому +8

    వెంకట చాగంటి గారు మీరు చెప్పింది బాగానే ఉంది కానీ నాదో సందేహం మీరన్నా సంపాతి మనిషా గ్రద్ద మనిషి అయితే అంత దూరం చూడలేడు అదే గ్రద్ద అయితే మాట్లాడ లేదు ఇందులో ఏది నిజం మీరు సైంటిఫిక్ చెప్పారు కదా ఇప్పుడు ఇది కూడా సైంటిఫిక్ గా నే చెప్పండి అలా అని నేను నాస్తికుడిని కాదు ఆస్తికుడు నే వేద ప్రమాణాన్ని అంగీకరించెవాడినే

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +14

      Excellent question Srinivasarao Posani garu! We will be dealing one by one. Definitely you will get the answer for this question.

    • @pavan04n55
      @pavan04n55 4 роки тому

      ua-cam.com/video/rQehXoCipts/v-deo.html this vidoe shows how she can understand animals(at 26-27 the person says in olden days animals can talk) by using tellypathy

    • @sindhu16.7
      @sindhu16.7 2 роки тому

      @@Dr.VenkataChaganti సంపాతి దివ్య నేత్రాలతో చూసాడు. మామూలుగా కాదు.

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 2 роки тому +1

    మరి ఆర్యభట్టు చెప్పింది

  • @Mr.chinna27
    @Mr.chinna27 3 роки тому +1

    1 yojana is belong to 14km

  • @phanirajsrinivasch8108
    @phanirajsrinivasch8108 4 роки тому +4

    Ante Aryabhattudu cheppina yojanam and Valmiki cheppina yojanam okati kaadu antara?? Mari ala enduku maari undochu? Aryabhattudu knowledge kuda vedam nunchi vochinde kada.. Valmiki kuda vedam prakaram eh yojanam cheppi undali.. Vedam prakaram, yojanam enta undi undochu KM lo measure cheyagalama???

  • @sankaranarayanaiahaluru4148
    @sankaranarayanaiahaluru4148 4 роки тому +4

    637మీ. ఎత్తైన గుట్ట పై నుండి 30కి.మీ దూరములో వున్న ప్రదేశాన్ని చూడటం -మామూలు కండ్లతో -సాధ్యమేనా?

    • @వీరభద్ర-డ7ఘ
      @వీరభద్ర-డ7ఘ 4 роки тому

      శ్రీ శంకర్ గారూ, రామాయణం చదవండి‌. వాటికి అంత దూరం ఎందుకు కనబడుతుందో సంపాతే చెప్పాడు.

    • @rajusannefilims7442
      @rajusannefilims7442 3 роки тому +1

      ఎందుకు సాధ్యం కాదు మా ఇంటి పైకి ఎక్కితే 23 కిలోమీటర్ల దూరం లో ఉన్నా కొండే కనిపిస్తుంది నాకు

    • @sindhu16.7
      @sindhu16.7 2 роки тому

      Divya drusti tho chusadu sampati

  • @dharmavisionshankar8452
    @dharmavisionshankar8452 4 роки тому +1

    Vere manvantaram garigina ramayana eppati lekkalatho choosyhe ela kotla samvatrala kritham garigina ramayanam natiki continental systam eppati distanceski chala theda vundhi

  • @srinivasrao8644
    @srinivasrao8644 4 роки тому +5

    Sir I hv convinced with Janaki Ram version. Where u could not focus on :
    1. The physical Lanka depart on Continental Drift.
    2. 30 k.m. Bridge z just mere a peanut job to Vanaras. That too Lord Hanuma's capacity must be much much higher distance than present one.
    3. The Eagle Sampathi could able to seen not just 3 or 30 km...laks of years bk certainly the view capacity of great bird shd more.
    4. If this Lanka z real Lanka so where z Raavana Kaastam? Where z Chiranjeevi Vibhishana? Only name z lanka like v r also having Singapore near Shankarpally. Doz it real one? U can't deny by saying magical r myth. Dwaraka nagara z in Sea...
    So mere neked eyes n avoailable science v can't judge.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +3

      Srinivas Rao garu, You might be right that Sampathi could have seen more than 30 KM. But the problem is that Earth is not flat. It is spherical and light rays don't bend for Earth's gravity. Therefore Sampathi cannot see Lanka if it is 1200 Km. Try understand and don't become emotional. We are supporters of Sanathana Dharma and should not blindly believe anything.

    • @sivakumar-oh2if
      @sivakumar-oh2if 4 роки тому +1

      I too agree with srinivasa రామానుజరావు

    • @sivakumar-oh2if
      @sivakumar-oh2if 4 роки тому +1

      Main question is what about continental drift, due to this continental drift mount everest is form and it is increasing day by day

  • @SriSri-uu8hg
    @SriSri-uu8hg 4 роки тому +1

    Ha ha feeling too funny,
    This video is contradicting one of your old video🤣
    I demand an explanation sir.
    One of your videos say that ramayana has really happened and you also proved by decoding some era(s) and showing example of a kind of specie of animal.
    My point is did this so called lanka is as same as now at that time if so prove me with an explnation

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +1

      Ha Ha Ha! Where did I say Ramayana did not happen? In which video? At what interval of time in that video did I say Ramayana did not happen? I demand your answer. Ha Ha Ha!

    • @SriSri-uu8hg
      @SriSri-uu8hg 4 роки тому

      @@Dr.VenkataChaganti please read comment carefully mr gentleman.
      I said you proved that ramayana really happened.
      Please check carefully and get me a solution.
      Please donot keep me in confusion.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +1

      I read your message carefully and understood the same. When you said contradicting and also said "in one video you proved that Ramayana did happen", that means you are saying that I said Ramayana did not happen. If this is not the case then rephrase your comment.

    • @SriSri-uu8hg
      @SriSri-uu8hg 4 роки тому

      @@Dr.VenkataChaganti i said this video is contradicting which means the video for which im commenting that is for this yojana video your older video is contradicting ,
      Hope you understood my point ,
      If not please humbly rephrase it for your self and give me an explanation

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +1

      I am still not getting what you are trying to convey. What is it contradicting? Can you tell me what I said earlier and then what I said in this video that is contradicting the earlier statement? Please make these two as statements and put the time interval at which I said.

  • @tejeswarkanamarlapudi9103
    @tejeswarkanamarlapudi9103 4 роки тому +8

    Brahma devuni varam prakaram vibhishanudu inka brathike vundala aalekkana ayane inka paripalisthundala lankani.so aa vidham ga chusina ippudunna di srilanka adi kaadu.

    • @ramarao2934
      @ramarao2934 4 роки тому

      brahmadevuni varam prakaram vibheeshanudu inka lanka nagaraanni palinchadam annadi nenu ekkada chadavaledu, vinaledu.

  • @ramayanamjagadeep2685
    @ramayanamjagadeep2685 4 роки тому +2

    Vidyalu, shakthulu unaya Leva sir do u believe in that or not indra, Mahendra jala vidhayalu levu
    antara unai antara what was ur idea of astanga sidhulu if u prove every one mouth will shut instead arguing these many things

    • @bmk145
      @bmk145 4 роки тому

      Sir nothing is magic just think this way we have 98 recent 2 strained DNA our maharishi had 12 strand DNA and king size pineal gland
      So if you become better strained human you will have control over thoughts psychic sense

  • @pradyumnap1574
    @pradyumnap1574 4 роки тому +4

    guruvu garu Janakiram garu cheppinadhi poorthiga choodaledhu mariyu artham cheskledhu, Janakiram cheppe each point venuka enno evidences vunnayi only earth ki sambhandam leni oka circle draw chesi
    thappulekkalu vesi thappuga alochisthunnaru meeru, its not fare annitini khandinchadanikena mee channel purpose denni mechukora meru? nijaniki janakiram entho seva chesthunnaru a pilladini khandisthe meku
    maha papam vasthundhi suma.. ok hindhuvu ga chepthunnanu

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому +3

      Dear Prahyumna garu, Please see a Physics Professor and ask him to verify what I said. Then you will know the facts.

    • @pradyumnap1574
      @pradyumnap1574 4 роки тому +4

      @@Dr.VenkataChaganti meru anni meeke telusu ane ajnanam lo padthunnaru , ramayanam lo spashtam ga sampathi divyachakshuvula valla lankanu lanka lo seetanu choodagaluguthunnanu annadu, anthe thappa direct ga chhusthunnanu analedhu, meku mundhu ramayanam chadavadam artham cheskovadame raledhu, meru first oka psychiatrist ni kalavandi, school kid laga.... chusadu ante literal ga tesukni meku thochina angles pettukuni maths formulas vesi janalaki chupinchadam sarikadhu, mundhu mana grandhalanu sarigga chadavandi first

    • @pradyumnap1574
      @pradyumnap1574 4 роки тому +3

      merenni cheppina we follow janakiram

  • @balakiran336
    @balakiran336 4 роки тому +8

    2 dislike goraylu

    • @jaimaheshbabu
      @jaimaheshbabu 4 роки тому +1

      వెర్రి జంతువులు

  • @jaimaheshbabu
    @jaimaheshbabu 4 роки тому +6

    8 dislikes uneducated persons 🤦🤦 ఎలా బాగుపడతారో ఏమో? Dislikes కొట్టి ఆనందపడతారు నిజం తెలుసుకోరు 🤦🤦🤦

    • @balakiran336
      @balakiran336 4 роки тому +1

      andukay kada gorry manda anydi valani sir.

    • @sindhu16.7
      @sindhu16.7 2 роки тому

      8:53 sampathi direct ga seethamma nu chudaledhu
      Divya drusti tho chusadu.

  • @praseetapraseetakakuturi7073
    @praseetapraseetakakuturi7073 4 роки тому +2

    Meeku thelisthe samadhanam ivvandi. manishi mayaloki yendhuku nettiveyabaddadu.

  • @PKJBL
    @PKJBL 4 роки тому +4

    Try gv reply to Satya Anveshi...ie Manohar.... if possible... gv cool answers... but dont scold... vedhavalu etc... it damage ur reputation...

    • @gokulnsb8008
      @gokulnsb8008 4 роки тому +3

      It doesnt at all buddy!!
      Its the purest definition to people who claim as genius but know nothing..!!
      Few people blindly believe google thinking that all we get in search is absolute fact!!! Lol really!!!
      Coming to reply!! VC garu gave what ever questions got raised!! Tbh, Those dont deserve to get reply from VC garu..
      did they ever read vedas??

  • @balukesav2050
    @balukesav2050 4 роки тому +1

    యుగాలు మారే కొద్ది కొండల ఎత్తు మా రావచ్చుగా

  • @srikrishnak6504
    @srikrishnak6504 4 роки тому +5

    శాస్త్రి మునగాల గారు జనకి రామ్ గారు సత్యమే చెప్పారు ,వేంకట చాగంటి గారు మంచి పప్పులో కాలేసారు , చెప్పమంటారా?...అయన ఒక సర్కిల్ లో రెండు బిందువులు చుబించారు V అని L అంటే దాదాపు 45 డిగ్రీలు కోణం తెసుకున్నరు , అది అయన చేసిన తప్పు, ఇంకా సంపాతి ద్రుష్టి కి వున్న శక్తి కేవలం పక్షి మాత్రమే కాదు వారు అనూరుడి కుమారు పక్షులు వారి శక్తులు సామర్థ్యాలు మనం ఎంచ దగినది కాదు ...
    ఒకసారి సరిచూసుకోండి భూమి చుట్టుకోలతలో 1300 కిమీ ఆల్మోస్ట్ స్ట్రెయిట్ లైన్ లోనే వుంటుంది , సరిచేసి క్రొత్త వీడియో లో ఆ కుర్రవాడిని అభినందించగలరు , అతని పూర్తి వీడియోలు చుడండి ముందు . వేంకట గారు deep చూడాలి అని ఆయనే అన్ని పరిగణలోకి తెస్కోవడం లేదు

    • @mahidhfc3710
      @mahidhfc3710 4 роки тому +2

      Correct bro...

    • @vsnmurthy5414
      @vsnmurthy5414 4 роки тому

      1300 km straight line ,లో ఉంటే Microwave communication చాలా సులభంగా ఉండాలి.కానీ అలా లేదు .ప్రతి 30 km repeat చెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు.

    • @veerukin1
      @veerukin1 4 роки тому

      No. Converting to radians doesn’t mean considering it as 45 *. Please explain in detail and I will either correct you or correct my self

  • @VijayMurram
    @VijayMurram 4 роки тому +3

    గీతలో ప్రక్షిప్తాలు ఉన్నాయన్నారు ఇంతవరకు నిరూపణ చేయలేదు. మీరు గీత మీద వైరుధ్యాన్ని సృష్టిస్తారు.