24 గంటలూ సూర్యుడు వెలుతురు ఉండేటట్లు చేస్తే ఏమౌతుంది?

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 46

  • @varalakshmi9454
    @varalakshmi9454 3 дні тому +5

    చాలా చాలా అద్భుతంగా ఉంది చర్చ goosebumps వస్తున్నాయి ఆచార్య 🙏🙏🙏

  • @umadevialle182
    @umadevialle182 3 дні тому +5

    What a great scientific analysis sir.

  • @varalakshmi9454
    @varalakshmi9454 3 дні тому +5

    నిజంగా అద్భుతం ఆచార్య.. మీకూ పాదాభివందనం తెలిపినందుకు..🙏🙏🙏🙏

  • @majjuriraju1729
    @majjuriraju1729 2 дні тому +1

    అనంత జ్ఞానం మన వేదాలలో ఉంది, ఆ జ్ఞానం మీ ఛానల్ ద్వారా మీ ద్వారా మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు
    ఓం...

  • @mahichandra2872
    @mahichandra2872 2 дні тому

    వింటుంటే ఆనందం మరియు ఆశ్చర్యం కలిగాయి ఆచార్య ఈ అద్భుతం కి

  • @srinivasaraopotru3055
    @srinivasaraopotru3055 3 дні тому +5

    Om sri gurubhyom namaha 🙏

  • @ArtisBliss1925
    @ArtisBliss1925 2 дні тому

    చాలా అద్భుతమైన విషయం. మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @AR-by2lk
    @AR-by2lk 3 дні тому +3

    Thanks for sharing this great information Sir

  • @LalithasriChintalacheruvu
    @LalithasriChintalacheruvu 2 дні тому +1

    Jai shree Ram Lalitha Ongole bharathamatha ki jai 🙏🙏🙏🙏🙏

  • @raghurammankala7451
    @raghurammankala7451 2 дні тому

    చర్చ చాలా బాగుంది.నమస్కారములు

  • @kadhalahari-dr.gayathrisub7119

    మనభూమి ఈ సృష్టిలోనే ఒక అద్భుతమైన ది ఈ అద్భుతమైన భగవత్ సృష్టిని జాగ్రత్తగా మానవుడు కాపాడుకోవాలి

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 дні тому

    మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు
    మన వేదం సకల శాస్త్రాల అమాహారం
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం

  • @Aditya-0113
    @Aditya-0113 3 дні тому +3

    🙏🙏🙏

  • @eswar1685
    @eswar1685 3 дні тому +3

    Supar sir

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 дні тому +3

    Jai Sri ram Jai Sri Krishna

  • @mahichandra2872
    @mahichandra2872 2 дні тому

    Om namasthe Acharya thank you

  • @vihariwow4186
    @vihariwow4186 2 дні тому

    అధ్భుతం సర్. Thank you sir🙏🙏🙏

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 2 дні тому +1

    ఓం 🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 3 дні тому +3

    OM🙏🙏🙏

  • @gvenkatesh7151
    @gvenkatesh7151 3 дні тому +3

    ❤❤❤❤

  • @Ishwara3
    @Ishwara3 2 дні тому

    Acharyuniki na namaskaram thankyou for your efforts acharya

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 2 дні тому +1

    రాత్రి లేకపోతే మానవులకే కాదు అన్ని జీవులకి కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది అందుకనే రాత్రి లేకపోవడం సృష్టి విరుద్ధం

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 2 дні тому +2

    భాగవతంలోని ఈ ప్రయోగ కథను బట్టి చూస్తే అప్పటికే భూమి మీద దివారాత్రాలు ఉండేవని తెలుస్తోంది రాత్రి అన్నది లేకుండా చేయడానికి ప్రియవ్రతుడు సూర్యుడికి అభిముఖంగా సూర్య కాంతి పడని చోట కూడా సూర్యకాంతి ఉండాలని లోకాలన్నీ వెలుగుతో ఉండాలని భూమికి రెండు దిక్కులా వెలుగు ఉండాలని ఉద్దేశంతో ప్రియవ్రతుడు సూర్యుడికి అభిముఖంగా ప్రయాణం చేశాడు అంటే అప్పటికే భూమి తన చుట్టూ తాను తిరుగుతోందని కదా అర్థం భూమి తన చుట్టు తాను తిరుగుతూ ఉండబట్టే భూమి మీద దివారాత్రాలు ఏర్పడ్డాయి కానీ రాత్రి అనేది లేకుండా ఉండడం అనేది సృష్టి విరుద్ధం కనుక ప్రియవ్రతుడు ప్రయత్నం మంచిదే అయినా కూడా సృష్టి విరుద్ధమైనది కాబట్టి బ్రహ్మదేవుడు ఆయనని వారించాడు అని తెలుస్తోంది తను చేసిన ప్రయత్నం వల్ల భూమి చీలికలు అయ్యి ఏడు ఖండాలుగా విడిపోయి ఆ ఖండాల మధ్యలోకి సముద్రపు నీరు చొచ్చుకుని రావడం వల్ల ప్రియవ్రతుడు కూడా తన ప్రయత్నాన్ని విరమించే సాడు అని అనిపిస్తోంది నిజమే కదా ఒక్కసారి ఊహించుకుంటే రాత్రి లేని మానవ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో

  • @laxmisowmyapunjala7125
    @laxmisowmyapunjala7125 2 дні тому

    🕉️ 🙏🙏🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 3 дні тому +2

    🙏Darshanalu telugu lo ekkada dorukuthayo cheppagalara andi marri Krishna reddy gari daggara levandi 🙏🙏🙏

  • @spsimha333
    @spsimha333 2 дні тому

    Namaskaram guvugaru
    Sanskrit ela nerchukovali cheyali

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 2 дні тому

    🚩🇳🇪🙏

  • @santhoshd9864
    @santhoshd9864 3 дні тому +1

    Bhumi chiladam ante earthquakes ravadam..vaiparithyalu peruguthayi

  • @LushadhruvaYadav
    @LushadhruvaYadav 2 дні тому

    ప్రియవర్దుని కాలంలో బుధ శుక్ర గ్రహాలు లేవనే చెప్పాలి.

  • @vvs7111
    @vvs7111 4 години тому

    అన్ని ఖండాలు కలిసి ఉన్నపుడు భూమి మొత్తాన్ని జంబూ ద్వీపం అంటారేమో / అనేవారేమో.

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 3 дні тому +1

    While I wrote P O exam they asked to answer what happened if day or night continue for a long time.

  • @Bhargava_P
    @Bhargava_P 2 дні тому

    ippudu china kuda ilaage cheyyaalani chusthondi

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 2 дні тому

    ఓం. అలా 24గం.లు భామిపై వెలుతురు ఉంటే ఆ వేడివలన భూమి మాడి మశై పోవును.

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 2 дні тому

    మనకి ఆంజనేయ స్వామి కధ చూడండి .అంజనా తనయుడు వాయు వరపుత్రుడు అనడంలో ఏదో అర్థం వుండి వుండాలి.సూర్యుణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించగా ఇంద్రుడు వజ్రాయుధం తో కొట్టాడనేది కూడా ఆలోచించాలి కదా!
    ఉమారాణి గారన్నట్లు కాలం లో తేడా వున్నది కదా!ఏదేమైనా మంచి ఆలోచన.హరి అని కోతి కి కూడా పేరు.అందుకే ఆంజనేయుని కూడా హరి అంటారు కదా!

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 2 дні тому

    సహజమైన వేసవి ఎండలకే భూమి బీటలు వారుతోంది కదా!ఏడు రోజులు నిరంతరం ఎండ వుంటే జీవ రాశి ఏమైవుండాలి?

  • @subbaraju3616
    @subbaraju3616 2 дні тому

    నమస్తే సార్, పూర్తి భాగవతం తెలుగు గ్రధం ఎక్కడ దొరుకుతుంది. దయచేసి తెలియజేయగలరు.

  • @sailajabommakanti8925
    @sailajabommakanti8925 День тому

    రాత్రి లేని మానవ జీవితం అసాధ్యం. భూమ్మీద ఉన్న జలరాశి మొత్తం ఆవిరి అవడం లేదా తద్వారా. సముద్రాలు పొంగి జలప్రళయం సంభవిస్తుంది

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 3 дні тому +1

    అదే పోతన గారి శ్రీ మహాభాగవతం 8 sandam లో గజేంద్ర మోక్షం లో ఒక పద్యం
    Maanavaadheeswara manuvu naalavavaadu tamasundhanaga nattanuni bhrata.....

  • @musalaiahgarigangireddy9093
    @musalaiahgarigangireddy9093 2 дні тому

    ఓమ్.
    ఆచార్య దేవా వందనాలు! మీరు ఇంకా ఇంకోటి గమనించవలసి ఉంటుంది, అది ఏమిటంటే? మన పురాణాల్లో సత్య సావిత్రి మాత తన భర్త సూర్యోదయం అయితే చనిపోతాడని తెలుసుకొని సావిత్రి మాత సూర్యుడు ఉదయించ కుండ అడ్డుకుంటుంది. అంటే మీరు ఒక వీడియోలో కాలాన్ని బంధించవచ్చు అని చెప్పి ఉన్నారు. అనగా సప్త హోత ఋగ్వేద మంత్రం లో కాలానికి ఏడు చక్రాలు ఉన్నాయని ఆ చక్రాలకు ఆధారమైన కేంద్ర బిందువు(కుండను)బంధిస్తే కాలం ఆగిపోవచ్చు అని మీరు చెప్పగలిగారు. ఈ సావిత్రి మాత గారు సూర్యుని ఉదయించకుండా చేశారు. అనగా సతీ సావిత్రి మాత కాలాన్ని బంధించగా ఉంది. అని మన పురాణాల్లో ఉంది. ఈ ఈ సతీ సావిత్రి మాత కథ శాస్త్రీయ పదంగా ఆలోచన చేస్తే సత్యం కావచ్చేమో.

  • @venkatanarasimharaopalchur383
    @venkatanarasimharaopalchur383 День тому

    Sunlight present 6 months in one pole and 6 months dark in other poles. Be scientific.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  День тому

      What kind of Science did you learn? Are you an atheist? Must be. Let me give you some knowledge.
      1. At poles Sunlight is not present for 24 hours for 6 months.
      2. Day varies from 24 hour night to 24 hour day from winter to summer.
      3. As you move closer to the poles, the periods of winter darkness and summer daylight increase. The polar circles (both the Antarctic Circle at 66°34′ S and Arctic Circle at 66°34′ N) mark the latitude beyond which the sun remains completely below the horizon on Midwinter’s Day, and completely above the horizon on Midsummer’s Day.
      4. On Antarctica’s (South pole) coast, there are usually a couple of weeks in mid-winter (around 21 June) when the sun does not rise, and a couple of weeks in summer around Christmas when the sun does not set.

  • @KingHari010
    @KingHari010 3 дні тому +1

    Priyavrata initiated continental drift - That's it!

  • @ArtisBliss1925
    @ArtisBliss1925 2 дні тому

    🙏🙏🙏