తినే వారి దగ్గర 5రూపాయలు తీసుకుంటున్నారు మరి గవర్మెంట్ దగ్గర ఎంత తీసుకుంటున్నారు ?ఒక భోజనం ఖర్చు ఎంత అవుతుంది. ఆఖర్చు తగ్గా భోజనం పెడుతున్నారా ?ఆ ఖర్చు లో ఎవరు ఎంత పెడుతున్నారు. ?
అరేయ్ అధి ₹5 కాదు ₹90 రూపాయలు....ప్రభుత్వం ఇస్తుంది.. ఆ క్వాలిటీ ఇస్తున్నారా లేదా అనేది తినే వాళ్ళు చూసుకోండి...₹5 అనడం వల్ల మనం ఇంతకన్నా ఏమి పెడతారు అనుకుంటున్నారు...ప్రభుత్వం వాళ్ళకి పే చేస్తుంది...క్వాలిటీ బాగోక పోతే ప్రశ్నించండి
దప్పిక తీర్చుకోవడానికి నీరు, ఆకలి తీర్చు కోవడానికి అన్నం , సేద తీర్చుకోవడానికి నీడ ఇవి కదా జనాలకు ముఖ్యం ఇక్కడే ప్రజలకు ఇచ్చే ప్రాధాన్యత అర్ధమౌతుంది that is visionary leadership 👍
స్టీలు ప్లేటులో భోజనం పద్దతి బాలేదన్నారు. కానీ కాగితం ప్లేటులో కన్నా స్టీల్ ప్లేటులో భోజనం చెయ్యడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పైగా, స్టీలు ప్లేటులో భోజనం చెయ్యడం ఒక గౌరవంగా తెలుగు ప్రజలు భావిస్తారు. మన ఇంటికి ఎవరన్నా అతిథి వస్తే మనం తినే స్టీలు ప్లేట్ లోనే భోజనం పెడతాము. అంతేకానీ మనం తినే ప్లేటులో ఎందుకు పెట్టడం అని కాగితం ప్లేటులో పెట్టము కదా. ఇది నిజంగా చాలా అభినందించవలసిన విషయం, విమర్శించేది కాదు.
అన్నా నేను ఆంధ్ర నుంచి , మీరు చూపించిన వీడియో లో ఒక్క సారె కాదు కద అన్నా రెండు సార్లు కర్రీ రెండు సార్లు పప్పు వడ్డించారు. అన్నా క్యాంటీన్ బాగుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదాత సుఖీభవా.
@@kollivenkateswararao5997 ore munda kodaka aa bojanam hare rama hare Krishna trust vallu pedutunnaru raa vedava sanyasi munda kodaka me babu gadu yevvadu me Amma ki moguda...leka CBN gada
వీడియో చూడకుండానే చెప్పచ్చు తెలంగాన కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం " 5rs" మంచి భోజనం పెడుతుంది..TG లో ప్రభుత్వం ద్వారా Hyd లో తప్ప మరో ఒక్క భోజనం క్యాంటీన్ లేవు ..AP లో కొన్ని అయిన కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి ..
మనకు కడుపునిండా అన్నం పెట్టారా లేదా అది చూడండి తెలంగాణ భోజనం నెంబర్ వన్ నేను ఆంధ్రలో చూడలేదు తినలేదు భోజనాన్ని విమర్శించ వద్దు నీళ్ల ప్యాకెట్ ఒకటి ఇస్తున్నారని అంటున్నారు రెండు రూపాయలు పెట్టి వాటర్ ఎన్నుకోండి తప్పేముంది బయట తంసప్ లు కూల్ డ్రింకులు అడ్డమైన దానికి ఖర్చు పెట్టొచ్చు ఐదు రూపాయల భోజనం తిందాం అనుకున్నప్పుడు పది రూపాయల బాటిల్ కొనుక్కోండి
Last 14 samvatsarala palana lo em brand image chesado cheppu graffics image aa Boku gaa vadu oka 420 lanja koduku eppudu AP ki TS ki unna CM lu vote ki notu case lo red handed gaa dorikina muddayilu kara
తేఞంగాణ లో ఓక్క హైదరబాద్ లో నే 5రుపాయల బోజనం అందులో కురగాయలను నిళ్ళలో ఉడకబేట్టీ పోస్తారు పైగ హైదరభాద్ లో జబర్ దస్తి మాటలు అన్నం పేట్టేటప్పుడు కరిచినంత పని ఆంద్రాలో ప్రతి ఓక్క ముక్యపట్టణం లో అన్న క్యాంటిన్ ఉందీ తేలంఃగాణాలో ఓక్క హైదరభాదు లో మాత్రమే 5రుపాయల నిళ్ళ కురలు దోరుకుతాయి
నేను తెలంగాణ కానీ ఆంధ్ర వాళ్ళు పెట్టే భోజనం చాలా బాగా ఉంది అక్కడ పరిసరాలు కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఇలాగే తెలంగాణలో కూడా పెట్టాలని పేదవాళ్ల కడుపు నింపాలని కోరుకుంటున్నా
ఆంధ్రాలో అన్న క్యాంటీన్లు చాలా పర్ఫెక్ట్ నీట్ గా ఉన్నాయి. అక్కడే టేబుల్ మీద పెట్టుకుని తినేదానికి కూడా ఏర్పాటు చేశారు మంచి వాటర్ మంచి భోజనం బాగుంది ఆంధ్రలో. అన్న క్యాంటీన్లు సపరేట్గా కట్టారు ఆంధ్రలో బ్రహ్మాండంగా చాలా నీట్ గా
హైదరాబాదులో లక్షలాదిమంది ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ మెయింటైన్ ఉంటుంది అని అనుకుంటున్నాను కానీ చాలామంది తెలంగాణ లో ఐదు రూపాయల భోజనం చాలా బాగుందని అంటున్నారు
చాలా బాగా చెప్పావు తమ్ముడు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పు కానీ ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు తిండి లేక పనులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ కష్టాలు ఆ దేవుడు చూశాడు అందుకే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ధన్యవాదములు బాబు గారిని గెలిపించినందుకు అన్న క్యాంటీన్ లో ఒక్కసారైనా భోజనం చేయాలని ఉంది ఒక్కసారి తింటాను మళ్లీ తినను ఎందుకంటే చాలామంది భోజనం లేక అల్లాడుతున్నారు అందుకని మనలాంటి వాళ్ళు వెళ్ళకూడదు అక్కడికి వాళ్లకి అవకాశం ఇవ్వాలి జై నారా చంద్రబాబునాయుడు గారు జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్
జగన్ ఓటు కోసం ఏదో ఒక పథకం కింద సంవత్సరానికి 10000 అకౌంట్ లో వేస్తే నెలకు 800 పడుతుంది. అంటే రోజుకి 30. కానీ అన్నా క్యాంటీన్ వలన ఒక ఫ్యామిలీ రోజుకి 600 సంపాదిస్తే నలుగురికీ పూటకి 20 రూపాయలు , మూడు పూటలకి 60 రూపాయలు తో కడుపు నిండిపోగా 540 రూపాయలు మిగులుతుంది.
Yes. CBN garu edi chesi na special. But Nellore fish market daggara supply food curries after November 15th nundi taste bagaledu. Deenigurichi set right chyyandi share this.
Anna very nice I am in Maharashtra solapur mana entlo guda Tina tallelona tintamu ga akkada tiniku yem problem ladu great AP Pawan Kalyan and Chandra Babu
❤❤❤ తమ్ముడు నీకు నచ్చకపోతే డాలర్ షిప్ తీసుకుని పెట్టు నీ పేరు కూడా చెప్పుకుంటారు రోజువారి ఇస్తరాకులు రేటు ఎంత దాని వాడిన తర్వాత ఇస్తరాకు తీయటానికి తిన్న తర్వాత తీసుకు వెళ్ళటానికి ఒకరోజు తీయకపోతే ఏమవుతుందో తెలుసా సుబ్బరంగా కడుగుతున్నాడు లిక్విడ్ పెట్టి కడుగుతున్నారు ప్లేట్ కి లైఫ్ ఉంది ఎంత కాలమైనా ఉంటుంది అన్నా క్యాంటీన్ అంటేనే ఎప్పుడూ ఉండేది అని అర్థం ఏమీ లేని దాంట్లో ఎక్కడ సందు ఉందో విమర్శించారు ఆలోచించే కంటే అర్థం చేసుకొని చిన్న లోపాలు ఉన్నా కూడా చెప్పాల్సిన నీలాంటి వారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు
Anna canteen ap lo baguntundi Kani telangana lo number of places lo pedutunaru Deniki unna advantage and disadvantage Rendu chotla unnai Tendintini appreciate chyali
అన్నా కాంటీన్లో వుండే శుభ్రత హోటల్స్లో కుడా ఉండటం లేదు.. Great
మాది ఆంధ్ర చంద్రన్న భోజనం మేము తిన్నాము సూపర్ గా ఉంది జై తెలుగుదేశం💐💐💐💐❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌
అన్నం విశంలో తప్పులు పట్టు కూడదు కానీ బాబు గారు ఏది చేసినా 100% క్వాలిటీని మెయింటినెన్స్ చేస్తాడు
ఆంధ్ర రామారావు అన్న క్యాంటిన్ బాగుంది నాది తెలంగాణ అయినప్పటికి అన్న క్యాంటిన్ బెటర్
ఏపీ చంద్రబాబు నాయుడు మంచి భోజనం పెడుతున్నాడు గ్రేట్ సార్
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA BHARAT MATA KI JAI JAI HIND
@@Srilatha-cv3ue....Covid time lo yemiandhi😂😂😂
Chethalaga vundhi
@@143rajamundriarey ycp kukka Annam tintunnava leka
@@srikumar1758arey ycp kojja
I'm from Telangana...anna canteen super nenu nandyal bank coaching lo unapudu chalasarlu thinna great CBN
Arey nuvvu andhronivi raa .. Hyd ki bathakadaniki vachinav bey
@@MuraliKrishna-ie4ugrey pilla puka NANDYAL bank coaching lo famous ra south india lo adhi thelsuko mundhu
Vasthe Thappu Yenti Brother memu kuda Indians yee Vere Desham Kadhu. 😊Meeke Kadhu maaku ijjath undhi Hakku undhi Yekkadikyna vasthamu Hyderabad mee Abba Jaagiri Kadhu😅@@MuraliKrishna-ie4ug
@@udaythesun9553😂kani mi state ni mathram develop cheskoruu😂
@@MuraliKrishna-ie4ugnuvvu hyd pukanikr vachinav ra saley brathaknike kada chutiye
నేను తెలంగాణా నుండి, కాని ఆంధ్రాలోని అన్నా క్యాంటేన్ లోనే చాలా బాగుంది,, తెలంగాణలో కూడా మెరుగ్గా పెట్టాలని కోరుకుంటున్న..
Nuvvu andhrodivera Vijay dramalu apu
@naveen1508 pichoda
Vedu androdu . Telangana la merugga petale Ane word evadu use cheyadu 😂
తెలంగాణ ఫుడ్ ఏదొ టమాటాలు కుమ్మేసి పేరుకి రుచి పచి లేని ఫుడ్ ఆంధ్రా భోజనం అలాకాదు అద్బుతం అందుకే ఆంధ్ర హోటల్స్ ఉంటాయి లేకపోతే అంతే ఇంక
మాది తెలంగాణ నిజమే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ చాలా బాగా భోజనం చాలా బెస్ట్.
గడ్డి కూడా రాదు 5rs కి కానీ ఫుల్ గా బోజనము వస్తుంది అంటే చాలా గ్రేట్... కూటమి ప్రభుత్వం...
తినే వారి దగ్గర 5రూపాయలు తీసుకుంటున్నారు మరి గవర్మెంట్ దగ్గర ఎంత తీసుకుంటున్నారు ?ఒక భోజనం ఖర్చు ఎంత అవుతుంది. ఆఖర్చు తగ్గా భోజనం పెడుతున్నారా ?ఆ ఖర్చు లో ఎవరు ఎంత పెడుతున్నారు. ?
Hello Annam pette variki government emi ₹5 ivvadam ledhu mothha dhopidi
@@lakshmireddy1377Ore nuvvu manishiva pasuuvva Annam kosam enta.mandi eduruchustaro telusa yadava vaalla kadupu nindutunte nee kadupu kaalutunda Edo oka rooju nuvvu kadupu Mandi anna centen lo tintav appudu coment cheyara lafoot
Anna public ke thaleyadhu 5rs food government patatam ladhu haray Rama Hari Krishna trust food paduthunaru kcr kadhu
అరేయ్ అధి ₹5 కాదు ₹90 రూపాయలు....ప్రభుత్వం ఇస్తుంది.. ఆ క్వాలిటీ ఇస్తున్నారా లేదా అనేది తినే వాళ్ళు చూసుకోండి...₹5 అనడం వల్ల మనం ఇంతకన్నా ఏమి పెడతారు అనుకుంటున్నారు...ప్రభుత్వం వాళ్ళకి పే చేస్తుంది...క్వాలిటీ బాగోక పోతే ప్రశ్నించండి
నేను విజయవాడ లో anna కాంటీన్ లో తిన్నాను... హైదరాబాద్ లో కంటే anna కాంటీన్ లో భోజనం చాలా బాగుంది... 🙏
Arey prince neku chala sarlu cheppa... Andi పేదవారికి అని
@LittleflowerCrazyBatch కూల్ బ్రదర్ నేను విమర్శ చేయలేదు.. మెయింటైన్ బాగా చేస్తున్నారు మన ts కంటే అని నా conclusion
అన్న క్యాంటీన్ గురించి నిజం తెలుసుకొని పెట్టరా బాబు
Ekada place mention cheyandi
S
Ranku bonku kammalu chalaeasy ga abaddalu chebutharu.
Abaddalu chepoadake née lanti kammalu pudatharu
ఇంకా కొన్ని చోట్ల “అన్న క్యాంటిన్ లు ఓపెన్ చెయ్యాలని బాబుగారికి నా మనవి
ఎందుకంటే తిండిలేక పస్తులుండే పేదలకు ఇది ఒక వరం
203 Anna canteens pettadaniki plan chesaru ante chinna chinna town lo kuda pedataru
దప్పిక తీర్చుకోవడానికి నీరు, ఆకలి తీర్చు కోవడానికి అన్నం , సేద తీర్చుకోవడానికి నీడ ఇవి కదా జనాలకు ముఖ్యం ఇక్కడే ప్రజలకు ఇచ్చే ప్రాధాన్యత అర్ధమౌతుంది that is visionary leadership 👍
ఈ రోజుల్లో 5 రూ. భోజనం ఇస్తున్నరంటే చాలా గ్రేట్... అస్సలు వంకలు పెట్టకూడదు.....
Meeru correct ga cheppaaru
Aunu
S
Right but ala ani subram lekunda pedatara
Maa AP low vanakalu pette yedavalu chala chala mandhi vunnaru
స్టీలు ప్లేటులో భోజనం పద్దతి బాలేదన్నారు. కానీ కాగితం ప్లేటులో కన్నా స్టీల్ ప్లేటులో భోజనం చెయ్యడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పైగా, స్టీలు ప్లేటులో భోజనం చెయ్యడం ఒక గౌరవంగా తెలుగు ప్రజలు భావిస్తారు. మన ఇంటికి ఎవరన్నా అతిథి వస్తే మనం తినే స్టీలు ప్లేట్ లోనే భోజనం పెడతాము. అంతేకానీ మనం తినే ప్లేటులో ఎందుకు పెట్టడం అని కాగితం ప్లేటులో పెట్టము కదా. ఇది నిజంగా చాలా అభినందించవలసిన విషయం, విమర్శించేది కాదు.
5 rupees ki unlimited food, adhi intha baga, inni varieties pedthunnaru. Super assalu. NCB and PK gariki thanks...❤
Unlimited nuvu tinnava bro okathori ayina 5 rupees ki okathori matharam pettutharu
Unlimited kadu but saripothundhi malli kavali ante inko 5 rs itchi thiskovachu
@@K.24editz10starting in Andhra after 1year😂
మధ్యలో PK ఎందుకొచ్చాడు పీకినక ఒచడ .....pk రాకము0దునుంచి Anna Canteen ఉంది 😏😏😏
That is Chandra babu ...grate person
🙏🙏🙏 అన్నదాత సుఖీభవ.
జై తెలుగుదేశం జైజై చంద్రబాబు
సిబిఎన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అదృష్టం
అంతేలే ఎవరి డబ్బా వాడు కొట్టుకోవాలి
జగన్ పెట్టింది జీరో, తెలంగాణ బెటర్, కానీ ఇపుడు అన్నా క్యాంటీన్ సూపర్.
NO more jagan in A..P
@@pathanfarooq7792 yes full BJP 🚩🚩
Cbn pettindi 50 ki karchi 1 ki 100 pracharam 1000 ela untundi cbn ante anduke ap prajalu Sanka naki potundi
@yerragudigiriharreddy2857 chivara neeku undhi gaa thoka Reddy ani, Inka nee matalu nammakkarledhu le
@@yerragudigiriharreddy2857pracharam chesukundedhi jagan... 1rs ichi 1000rs pracharam... Kula gajji nunchi konchem bayatiki vaste ardham avuthundhi. Evadu waste gadu ani
అన్నా నేను ఆంధ్ర నుంచి , మీరు చూపించిన వీడియో లో ఒక్క సారె కాదు కద అన్నా రెండు సార్లు కర్రీ రెండు సార్లు పప్పు వడ్డించారు. అన్నా క్యాంటీన్ బాగుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదాత సుఖీభవా.
బాబు గారు అన్నం పెట్టే విధంగా’ అన్న క్యాంటిన్” లా
ప్రపంచంలో ఎవరూ పెట్టలేరు
Ore munda kodaka akkada tinedi anta tagubotu tirugubotu poramboku rowdy avara bevars lavarsi jangli gallu bazaru mundalu bazaaru galle raa vedava sanyasi babu gadu em pettadu bocchu tappa aa bojanam hare rama hare Krishna trust vallu pedutunnaru raa Boku gaa
Dabbalu
@@SURYANGR dabbalu aithe నువ్వు తినేది కూడా అశుద్దం అయి ఉండాలి 🤔🤔🤔
@@SURYANGRమంచిని మంచిగా, చెడును చెడుగా, చెప్పలేని నీవు మనిషివా?
సరే ఇంతకంటే మంచి భోజనం ఎక్కడ పెడుతున్నారో చెప్పు అభినందిస్తాను
@@kollivenkateswararao5997 ore munda kodaka aa bojanam hare rama hare Krishna trust vallu pedutunnaru raa vedava sanyasi munda kodaka me babu gadu yevvadu me Amma ki moguda...leka CBN gada
వీడియో చూడకుండానే చెప్పచ్చు తెలంగాన కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం " 5rs" మంచి భోజనం పెడుతుంది..TG లో ప్రభుత్వం ద్వారా Hyd లో తప్ప మరో ఒక్క భోజనం క్యాంటీన్ లేవు ..AP లో కొన్ని అయిన కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి ..
మనకు కడుపునిండా అన్నం పెట్టారా లేదా అది చూడండి తెలంగాణ భోజనం నెంబర్ వన్ నేను ఆంధ్రలో చూడలేదు తినలేదు భోజనాన్ని విమర్శించ వద్దు నీళ్ల ప్యాకెట్ ఒకటి ఇస్తున్నారని అంటున్నారు రెండు రూపాయలు పెట్టి వాటర్ ఎన్నుకోండి తప్పేముంది బయట తంసప్ లు కూల్ డ్రింకులు అడ్డమైన దానికి ఖర్చు పెట్టొచ్చు ఐదు రూపాయల భోజనం తిందాం అనుకున్నప్పుడు పది రూపాయల బాటిల్ కొనుక్కోండి
ప్రజలు ఓటర్లు వేరు వేరు కాదని ప్రభుత్వాలు గమనించాలి
@@VadlaVinod-j1qcorrect e video pettinavadu erridash gadu
నువ్వు ఆంద్రోడివని తెలుస్తుంది లే బొక్కలో అన్నా కాంటిన్ 😂
@@SWARAM-6nuvu తెలంగానా తాగుబోతోనివి కదా బొక్క అన్నపూర్ణ కాంటీన్
హైదరాబాద్ అన్నం బాగుంటుంది కాని కూర సాంబార్ బాగుండవు అన్న కాంటీన్లో అన్ని బాగుంటాయి
Mari annam tinu, don't worry about kura, Sambhar. 😂
ఏదైనా 5 రూపాయలు కి భోజనం పెట్టడం గ్రేట్ 🙏🏻🙏🏻 5 రూపాయలు ఇస్తే tea కూడా ఇవ్వడం లేదు
రాహుల్ ఖాన్ మోచేతి నీళ్లు తాగే రేవంత్ రెడ్డి పెట్టే క్యాంటీన్ కంటే
చంద్రబాబు గారి అన్న క్యాంటీన్ భోజనం బాగుంటుంది
In Telangana Rs. 5 food stated by KCR now it's continuing by Congress government. Don't spill on Revanth Reddy.
అన్నదాత.. సుఖీభవ 🙏🙏🙏
Adi hare rama hare Krishna trust vallu pedutunnaru raa vedava CBN gadu kadu
Andhra super
Use and throw plate unte baguntadi..na bhi prayam
@@kind3311 Wastage peruguthudhi....we can clean the plate before having food also for self satisfaction
ఆంధ్రాలో ఉదయం tiffin మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం ఇలా మూడు పూటలా పెడతారు 11:09 తెలంగాణలో మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం పెడతారు
CBN గారు ఏ పని చేసినా ఒక బ్రాండ్ ఇమేజ్ వుంటుంది.
Last 14 samvatsarala palana lo em brand image chesado cheppu graffics image aa Boku gaa vadu oka 420 lanja koduku eppudu AP ki TS ki unna CM lu vote ki notu case lo red handed gaa dorikina muddayilu kara
ఎంతమందికి పెడుతున్నారు అన్నదే ముఖ్యం.ఒక నియోజకవర్గం లో 350 మందికి మాత్రమే పెడుతున్నారు
@@revarendveerraju5393ఒక నియోజకవర్గంలో ఎన్ని కాంటీన్ లు ఉన్నాయో తెలుసా
@@revarendveerraju5393Asalu pettakunda unna daani kante konta mandi aakali teerchina kooda manchide kadaa.
@revarendveerraju5393 TPT lo 150 kanna yekkuva mandiki pettadam ledu andulo 130 mandi dongalu tagubotu tirugubotu poramboku rowdy avara bevars lavarsi rapeist Gunda gallu matrame unnaru
Anna Canteens Too Good!
Administration Too Good! 👍 ❤
తేఞంగాణ లో ఓక్క హైదరబాద్ లో నే 5రుపాయల బోజనం అందులో కురగాయలను నిళ్ళలో ఉడకబేట్టీ పోస్తారు పైగ హైదరభాద్ లో జబర్ దస్తి మాటలు అన్నం పేట్టేటప్పుడు కరిచినంత పని ఆంద్రాలో ప్రతి ఓక్క ముక్యపట్టణం లో అన్న క్యాంటిన్ ఉందీ తేలంఃగాణాలో ఓక్క హైదరభాదు లో మాత్రమే 5రుపాయల నిళ్ళ కురలు దోరుకుతాయి
Exactly. పెట్టేవాడు రాక్షసుడే 😮😮
😢😢
నేను తెలంగాణ కానీ ఆంధ్ర వాళ్ళు పెట్టే భోజనం చాలా బాగా ఉంది అక్కడ పరిసరాలు కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఇలాగే తెలంగాణలో కూడా పెట్టాలని పేదవాళ్ల కడుపు నింపాలని కోరుకుంటున్నా
Andhra food has best
Thank you pulse media for watching more videos 🎉🎉🎉🎉
గ్రేట్, ఎక్కడ 5 రూ ll లకు భోజనము పెట్టిన చాలా గొప్ప విషయము, అలాంటి దాతాలను అభినండిచాల్సిందే.
మనం రెంటినీ పోల్చి విమర్శించేకంటే కామెంట్ల ద్వారా మంచి సూచనలిస్తే బావుంటుంది
తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో ఉంది కాబట్టి అన్నా క్యాటిన్ కూడా తెలంగాణాలో పెట్టాలి
Appudu tdp ki power loki ravali ts lo
మనం trs కి కాంగ్రెస్ కి ఓట్లు వేసి టిడిపి నీ అన్నం pettamanatam 😂
nenu telagana lo unta anna
Once Vijayawada vachina aslu yetla undhani try chesina superb aslu 5rs bojanam..
ఆంధ్రాలో అన్న క్యాంటీన్లు చాలా పర్ఫెక్ట్ నీట్ గా ఉన్నాయి. అక్కడే టేబుల్ మీద పెట్టుకుని తినేదానికి కూడా ఏర్పాటు చేశారు మంచి వాటర్ మంచి భోజనం బాగుంది ఆంధ్రలో. అన్న క్యాంటీన్లు సపరేట్గా కట్టారు ఆంధ్రలో బ్రహ్మాండంగా చాలా నీట్ గా
హైదరాబాదులో లక్షలాదిమంది ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ మెయింటైన్ ఉంటుంది అని అనుకుంటున్నాను కానీ చాలామంది తెలంగాణ లో ఐదు రూపాయల భోజనం చాలా బాగుందని అంటున్నారు
చాలా బాగా చెప్పావు తమ్ముడు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పు కానీ ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు తిండి లేక పనులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ కష్టాలు ఆ దేవుడు చూశాడు అందుకే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ధన్యవాదములు బాబు గారిని గెలిపించినందుకు అన్న క్యాంటీన్ లో ఒక్కసారైనా భోజనం చేయాలని ఉంది ఒక్కసారి తింటాను మళ్లీ తినను ఎందుకంటే చాలామంది భోజనం లేక అల్లాడుతున్నారు అందుకని మనలాంటి వాళ్ళు వెళ్ళకూడదు అక్కడికి వాళ్లకి అవకాశం ఇవ్వాలి జై నారా చంద్రబాబునాయుడు గారు జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్
Anduke andrapradesh annapurnamma kada always Is good
మా సిబిన్ సార్ బంగారం లాంటి మనస్సు చాలా థాంక్స్ బ్రో వీడియో సూపర్ ❤❤❤❤
పెద్ద పెద్ద హోటల్ కుడా తిన్న ప్లేట్ కడిగి తింటారు
Why this comparision? We should appreciate both govts
Good governance from AP(CBN)👍
AP 👍
Nen okaroju anna canteen lo tinnanu superb undhi.. aa pappu an ryc quality vere level.. chala taste ga chesaru pappu an Currys kuda❤
ఆంధ్రప్రదేశ్ లో సూపర్బ్ 🙏🙏🙏
Anna canteens are Great
Superb maintenance by CBN government 🙏
TS - Doing this as a job
AP - Taken as Responsibility...
What ever it is , finally both Govt providing food to feed the poor...👏👏
anna telangana lo enni food paints unnai
Andhra lo enni food paints unnai enthamandhi akali thirundhi cheppali
Bro,govt came to power just 6mnts back nd still in cities most area's it's present.. what's the use giving sub-standard food.
Ap లో వున్నది సీబీన్,...... తాగేదిలే... 👍🙏
Anna canteen very neat and clean and food also taste.
Paper' plates kantay steel plates better' cost and life ...manam intlo day ki oka plate use chyam ga ... Wash proper ga untay
bhayya, nenu okkasari anna canteen lo thinna recent ga chala baguntadhi, morning tiffins kuda vuntayi same 5rs, CBN sir is always great and legend.
తినే వాళ్ళు మాత్రమే ఐదు రూపాయలు చెల్లిస్తారు.. ఒక ప్లేట్ కు అదనంగా 23 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది ఆ విషయం చాలామందికి తెలియదు
E video chidakamunde chepuchuna a.p. super.. Anna chala baguntundi .. Annam.. Sambar.. Perunu.. Avakayya.. Suppar.. Nadyala di.. Banaganapalli.. Supar bonjanam Anna
ఆకలితో ఉన్నవారికి తెలంగాణ, ఆంధ్ర భేదం ఉండదు
Really great job, 👍
Evari sanukoolatha valladi. manam baaga cheyyali Tg vaalla system vaalladi. Parcialty enduku. Aakali Teeruthundi ga brother.
చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు 🎉🎉 అన్నకాంటీన్ సూపర్ 🎉🎉
👌👌👌 Jai Chendra Babu Jai Telugu Desam 👍👍✌️✌️💯
జగన్ ఓటు కోసం ఏదో ఒక పథకం కింద సంవత్సరానికి 10000 అకౌంట్ లో వేస్తే నెలకు 800 పడుతుంది. అంటే రోజుకి 30. కానీ అన్నా క్యాంటీన్ వలన ఒక ఫ్యామిలీ రోజుకి 600 సంపాదిస్తే నలుగురికీ పూటకి 20 రూపాయలు , మూడు పూటలకి 60 రూపాయలు తో కడుపు నిండిపోగా 540 రూపాయలు మిగులుతుంది.
Anduke 11 seats echam brother ..vadikosam andhariki thaylusu sollu dengaku
Nenu tirupati lo tinnanu chala bagundhi...Anna canteen The best andi...
Yes. CBN garu edi chesi na special. But Nellore fish market daggara supply food curries after November 15th nundi taste bagaledu. Deenigurichi set right chyyandi share this.
Veryy nice analysis. 🎉
Jai CBN
Jie CBN
Edi Hyderabad ekkada places thakkuva bro heavy development area
నేను తెలంగాణ కానీ విజయవాడ లో ఉన్న అన్న కాంటీన్ లో తిన్నాను చాలా బాగుంది 🎉👍👍
Anna very nice I am in Maharashtra solapur mana entlo guda Tina tallelona tintamu ga akkada tiniku yem problem ladu great AP Pawan Kalyan and Chandra Babu
❤❤❤ తమ్ముడు నీకు నచ్చకపోతే డాలర్ షిప్ తీసుకుని పెట్టు నీ పేరు కూడా చెప్పుకుంటారు రోజువారి ఇస్తరాకులు రేటు ఎంత దాని వాడిన తర్వాత ఇస్తరాకు తీయటానికి తిన్న తర్వాత తీసుకు వెళ్ళటానికి ఒకరోజు తీయకపోతే ఏమవుతుందో తెలుసా సుబ్బరంగా కడుగుతున్నాడు లిక్విడ్ పెట్టి కడుగుతున్నారు ప్లేట్ కి లైఫ్ ఉంది ఎంత కాలమైనా ఉంటుంది అన్నా క్యాంటీన్ అంటేనే ఎప్పుడూ ఉండేది అని అర్థం ఏమీ లేని దాంట్లో ఎక్కడ సందు ఉందో విమర్శించారు ఆలోచించే కంటే అర్థం చేసుకొని చిన్న లోపాలు ఉన్నా కూడా చెప్పాల్సిన నీలాంటి వారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు
Thank you brother
AP bangundi akkada unadi Babu garu super
Disposal విస్తరి కంటే స్టీల్ విస్తరి ఎంతో మేలు పర్యావరణానికి మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది
Jai cbn Jai Pavan jai lokesh
Super Chandrababu CM👌👌🙏🙏🙏
Bhaiya please let me know how many Anna canteens are there in A P
Correct chepparu hyd lo ma inti daggara bus stop lo pedatharu daily koncham hygiene kuda undadu chuttu plates and covers padesintaru
నేను చూసిన places లో ఐతే 20 లీటర్ watercan ఫర్ డ్రింకింగ్ అండ్ బకెట్ లో handwash కి వాటర్ ఐతే ఉన్నాయి
అన్నా క్యాంటీన్ లో అన్నం బావుంది పెరుగు బావుంది కూరలు మాత్రం నీళ్లల్లో ఉప్పు కారం వేసినట్టు ఉంటుంది కూరలు క్వాలిటీ ఇస్తే చాలా ఉంటుంది ఉంటుంది
Anna canteen ap lo baguntundi
Kani telangana lo number of places lo pedutunaru
Deniki unna advantage and disadvantage
Rendu chotla unnai
Tendintini appreciate chyali
Andariki pedatara ? Address in andhra
Sakkaga
కానీ ఎప్పుడూ ఇలాగే పెట్టాలి మధ్యలో ఇంక మార్చకుండా ఇలాగే ఎప్పుడూ పెట్టాలి జై ఆంధ్రప్రదేశ్
అన్నపూర్ణ దేవి చంద్రబాబు గారిని చల్లగా చూడు తల్లీ 🙏
గ్రేట్ ఆంధ్రా అన్నా క్యాంటీన్ 🙏🏻🙏🏻🙏🏻 జై cbn జై టీడీపీ 🙏🏻🙏🏻🙏🏻
Andaru telangana canteen ni comment chesthunnaru kaani kcr govt ayina revanth govt ayinae scheme continue chesaru andhra lo laga govt marinappudu canteen lu muthapadaledhu
Chala baaaga chepparu sir .....maadi andhra ......ikkada naaku nachanidi thinna plates lo thinadame ....ade chandalam....
Yevo konni chinna Hotels lo thappa yekkuva hotels lo kuda plates lone thinedi...
టేస్ట్ లో తెలంగాణ ఫుడ్ ఇస్ సూపర్ 👍🏼
Anna canteen lu Heine vunnayi AP lo
Andhra guntur lo Anna canteen morning tiffin bojanam 2 times chala baguntundhi
అన్నపూర్ణ సుఖిీభవ ❤ jai తెలుగు దెేశ౦ పార్టీ జెై CBN sir❤
No west paper plats..... అలా పేపర్ ప్లేట్లు వేస్ట్ చేస్తే ప్రకృతి నుంచి మరికొన్ని చెట్లు కొట్టి ప్లేట్లు తయారు చేయవలసి ఉంటుంది
Telangana lo galliki oka 5rs centre undhi Hyderabad వ్యాప్తంగా చాలా centers unnayi annitini maintain cheyalante kashtame kada
Chandra Babu garu nijam ga devudu
Is ttd involved in this anadanam just asking
పరిసరాలు బాగుంటే తినే వాళ్లకు కాస్త తృప్తిగా ఉంటుంది.
How much rush and waiting time in AP Canteen?
అన్నా ntr గారి పేరుతో ap ప్రభుత్వం పెట్టే భోజనం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
జై అమరావతి
జై cbn
జై పవన్
జై లోకేష్
జై బాలయ్య
జై కూటమి 🎉🎉
Telugu desham karyakatha very good anna canteen lo entha mandi tintunnaru adi kuda cheppu Telugu desham pracharakartha
Chilakaloorie peta lo NRT center lo uñna anna canteen boxs lo idly sambaru panichesinollu tiskethunnaru memu monna adighthe mapi revers vochharu
జై తెలుగు దేశం జై చంద్రబాబు నాయుడు 🙏🙏🙏🙏