బద్వేల్ లో టీ కోసం బారులు తీరిన ప్రజలు | Huge Popular TEA Centre In Badvel

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 40

  • @SandhadiMadhusudhan
    @SandhadiMadhusudhan 7 днів тому +17

    అక్కడ ఉండే ప్రజలు ఇబ్బంది ఏమంటే. ఇంటి దగ్గర ఎక్కువగా ఉంటే పెళ్ళాలు కొడతారని అక్కడ కూర్చుంటే పాస్ అయిపోయినాక ఇంటికి పోతే సరిపోతుంది

  • @BattlaVenkataramana
    @BattlaVenkataramana 8 днів тому +10

    మా బద్వేల్ టి గురించి బాగా చెప్పినావు బద్వేల్ గెద పాలు పాలల్లో నీళ్లు తక్కువ పోస్తా రు అందుకే టి రుచిగా ఉంటాది

  • @keerthibhaskar157
    @keerthibhaskar157 8 днів тому +10

    ఎక్కడరా సామి నాది బద్వేల్..నెల్లూరు రోడ్ లోనా..

  • @seelikesavasai3427
    @seelikesavasai3427 6 днів тому +1

    రఘు సార్ మీ యాంకర్ చాలా బాగుంది అక్కడ టీ కాఫీ చాలా బాగుంటుంది ప్లేస్ కూడా చాలా బాగుంటుంది

  • @Dharmisetty
    @Dharmisetty 5 днів тому

    Interview bagundi interview super

  • @dgopi6139
    @dgopi6139 11 годин тому

    india like that.

  • @newmoviesandcomedies3535
    @newmoviesandcomedies3535 8 днів тому +11

    అస్సలు ఏమైనా పనికొచ్చే మ్యాటర్ ఏ నా ఇది

  • @shivaom793
    @shivaom793 6 днів тому +3

    అరేయ్ ఎవరన్నా ఆ యాంకర్ మూతికి ప్లాస్టర్ వెయ్యండి ఎం ప్రశ్నలు ర 😂😂😂

  • @PotturSreenivasulu
    @PotturSreenivasulu 2 дні тому

    మేము 1988 నుండి 1992 వరకు బడ్వెల్ లో పాలిటెక్నిక్ చదివాము,టి స్పెషల్ ఎమంటే క్లీనింగ్ బాయిల్ వాటర్ యూజ్ చెస్తారు,ఒకేసరి 30/40 గ్లాసెస్ ఫాస్ట్ గా వేసి ఇస్తారు

  • @MekalaHarikrishnaMHarikrishna
    @MekalaHarikrishnaMHarikrishna 7 днів тому

    Chalabagunde bro

  • @noorsyed6199
    @noorsyed6199 8 днів тому +6

    టీ టేస్ట్ నార్మల్గానే ఉంటుంది, ప్లేస్ కూర్చోవడానికి బాగుంటుంది,,

  • @gousebashashaik2990
    @gousebashashaik2990 6 днів тому

    Super tea

  • @keerthibhaskar157
    @keerthibhaskar157 8 днів тому +5

    నెల్లూరు రోడ్డలో నేను త్రాగాను..ఈగలు లేకు0డా చేస్తే...బాగు0టు0ది.. క్లీన్ లేదు..😊😅😮😢

    • @Siga5
      @Siga5 7 днів тому

      అది బద్దెలి రా అయ్యా!

    • @madhusuryababu9733
      @madhusuryababu9733 5 днів тому

      😂

  • @karamchetihemanth6924
    @karamchetihemanth6924 7 днів тому +3

    టీ కోసం సైడ్ స్టేట్స్ నుండి వస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 5 днів тому

    ఇలాగే హైలెట్ చేసి హైదరాబాదులో కుమారి ఆంటీ ఆంటీ కి పట్టిన గతే పట్టిస్తారు అనుకుంటా వీళ్ళ కూడా😂😂😂😂

  • @shivaram3762
    @shivaram3762 9 днів тому +5

    వీడియో మొత్తం చూసాను బ్రో బద్వేల్ అని మాత్రమే ప్రస్థావించారు కానీ లొకేషన్ చెప్పలేదు.

    • @rajeevvikram300
      @rajeevvikram300 9 днів тому +2

      Nellore road HP Petrol pump ⛽⛽ pakanaa bro

  • @pavan7133
    @pavan7133 7 днів тому +2

    Taste ante inkedhaina mux chesthunara 🙄

  • @m.thyagaraju8945
    @m.thyagaraju8945 7 днів тому +2

    Rojuku 20000/-incom untundhi

  • @BhagyaLakshmi-gt7fx
    @BhagyaLakshmi-gt7fx 16 годин тому

    Raghu nevu thagalydha tea

  • @jeripothuguruvaiah4280
    @jeripothuguruvaiah4280 8 днів тому +2

    Badvel kadhu

  • @shivaom793
    @shivaom793 6 днів тому

    Anchor question bank la anni questions aduguthunnadu

  • @shivaom793
    @shivaom793 6 днів тому

    😂😂 జీతం ఎంతిస్తే అంత

  • @vegesnaraju3196
    @vegesnaraju3196 21 годину тому

    Who is the tea woner hindu or muslim don't encourage the muslim please

  • @sudhkar843
    @sudhkar843 7 днів тому +1

    Ni over action nivu antha ledhu le swami

  • @shukurabdul9674
    @shukurabdul9674 7 днів тому

    😂😂😂😂😂😂 orrrrrrrrrrya

  • @jyotheeswaryadav
    @jyotheeswaryadav 6 днів тому

    Ni promotions kosam down kavaddu

  • @gvpnlr4595
    @gvpnlr4595 7 днів тому

    Cheyyi pachi pole

  • @shukurabdul9674
    @shukurabdul9674 7 днів тому

    Ni uchala poyara testing ink vastdhi klintan Modi vastharu thageki