గతజన్మ పాపం 2 గుర్తులు ఇవే !! గరుడపురాణం శిక్షలు.. Subhash Sharma Anchor Shrianusha | MagnaTV

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • గతజన్మ పాపం 2 గుర్తులు ఇవే !! గరుడపురాణం శిక్షలు.. Subhash Sharma Anchor Shrianusha | MagnaTV Devotional
    #motivation #pastlife #karma #karmavideo #motivation #hindutemple #astrology #rasiphalalu #ladyaghori #devotionalsongslive #magnatv #anchorshrianusha #garudapuranam #reincarnation

КОМЕНТАРІ • 44

  • @napoleanbonaparte9225
    @napoleanbonaparte9225 Місяць тому +3

    anchor samputhundhi questions tho, hatsoff

  • @vasuvasu7617
    @vasuvasu7617 Місяць тому +6

    Super akka nice information I'm TELANGANA State India thank you akka 🙏🙏🙏🙏🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️

  • @sivadhanumuri1710
    @sivadhanumuri1710 Місяць тому +8

    గురువుగారు ఇక్కడ చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు ఒక వడ్ల గింజ బియ్యపు గింజ గా మారి మన ఇంటికి చేరడానికి ఎన్ని పురుగులను విషము చల్లి చంపాలో తెలుసా చంపకపోతే పంట ఇంటికి రాదు ప్రతిరోజు మన పాదముల కింద పడి చీమల వంటి జీవులు ఎన్ని చనిపోతాయి తెలుసా మానవుడు మాంసం కోసం ఎన్నో జీవులను చంపుతున్నారు పాప పుణ్యముల కొలతలు లెక్కలు ఎన్ని గ్రంథాలు చదివిన అర్థం కావు ఎప్పటికీ సామి

  • @sailajachinnu
    @sailajachinnu Місяць тому +3

    Thank you so much for valuable information guru garu

  • @Dharmadvajam
    @Dharmadvajam Місяць тому +3

    Thankyou Gurioji🌹

  • @nagamallesh4537
    @nagamallesh4537 Місяць тому +2

    Super swami

  • @mohanbarla3644
    @mohanbarla3644 15 днів тому +1

    విజ్ఞాని లు..ఆద్యాత్మిక భావాలు ఉన్నా వారు..reply..కామెంట్స్ పెట్టాలని మనవి
    1. ఒక వ్యక్తి గత జన్మ లో ఒకరి కళ్లు పోవటానికి కారణం అయ్యారు.. ఈ జన్మ లో అ వ్యక్తి కళ్ళు పోవటానికి గతo లో గుడ్డి వ్యక్తి గా ఉన్న వ్యక్తి కారణం అయ్యారు.. ఇద్దరు కు కర్మ తొలిగి పోయింది కదా..
    2.శివ అజ్ఞా లేకుండా ఏ ఆలోచన రాదు కదా ఇంత దారుణంగా మనుషులు ప్రవర్తన ఎందుకు ఉంది..
    3. ప్రపంచంలో అనేక మతములు..ప్రాంతాల్లో సంప్రదాయ లు ఉన్నాయి..దేన్ని నిజానికి పాటించాలి..
    హిందూ మత సిద్ధాంతం ప్రకారం దేహాన్ని
    అగ్ని కి ఆహుతి చేస్తారు..ముస్లిం మత్తం లో
    అసలు అగ్ని కనుక దేహాన్ని కాలిస్తే నరకం
    అని భావిస్తారు .అంత్యక్రియలకు....
    హైందవ దర్మము మరియూ ఇతర మతములు ను అధ్యయనం చేస్తున్నా...
    అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s Місяць тому +2

    Guruji namaste 🙏🙏🙏

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s Місяць тому +3

    Anchor, Madam don't,afraid.

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs Місяць тому +17

    పునరపి. జననం.....పునరపి మరణం......

  • @vkumar2984
    @vkumar2984 Місяць тому

    🙏🙏🙏🙏😴 guru ji

  • @sunithareshu21
    @sunithareshu21 Місяць тому +2

    🙏🙏

  • @Surya-zu1ri
    @Surya-zu1ri 16 днів тому

    ❤❤❤❤❤❤❤

  • @rondasrinivasareddy9157
    @rondasrinivasareddy9157 Місяць тому

    Guruji swargam, narakam unnaya? Okavela unte narakam lo siksha purtayina taruva gata janma papam Ela vastundo telupagalaru...

  • @sakhinetipallivenkateswa-sr2mk
    @sakhinetipallivenkateswa-sr2mk Місяць тому +5

    గురువుగారు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎంత కాలానికి మరల జన్మ వస్తుంది

    • @vinaygoud7332
      @vinaygoud7332 Місяць тому

      Puttinappudu eppudu chanipothavo thelidu
      Alage eppudu puttedi kuda alane untundi

  • @swapnaswapna5731saipro
    @swapnaswapna5731saipro Місяць тому +2

    Puttuayu nijamu gittutayu nijamu.

  • @honeycreations5790
    @honeycreations5790 Місяць тому +2

    Ka movie

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Місяць тому +2

    *mi vedio lo content&concept* *chusaa mi vedio good job*
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲UA-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @VelishalaSandya
    @VelishalaSandya Місяць тому +5

    గురువుగారు మా పెద్ద బాబు 14సం నవంబర్ 10న చనిపోయాడు మళ్ళీ నాకే పుడతాడా

    • @Honor1909-l8u
      @Honor1909-l8u Місяць тому

      Raaganu bandalaku bandi avvaku ... Accept and Move on ...

  • @Mdrafiq-rw9bd
    @Mdrafiq-rw9bd Місяць тому

    Oka pilaavadu gudiga puttadu annte adhi athani ghathajanma papama athani thalli thandrula papama ardam Leni vshayalu chepparu guru gariki gnanam ledu anukovali

  • @SaiRahul16
    @SaiRahul16 Місяць тому

    ♾️🕉️☮️💚🧩🌳☯️

  • @ConfusedArcticFox-ww3to
    @ConfusedArcticFox-ww3to Місяць тому

    Pokémon kadu emi ladu

  • @gowthamisree3785
    @gowthamisree3785 Місяць тому +1

    Abnormal kids Andhuku pudatharu eme papam chese untaru chepaledu

  • @janapa1978
    @janapa1978 Місяць тому

    Autism pillalu enduku pudutunnaru...naa iddaru magapillalu autistic....😢

  • @samjohnson2500
    @samjohnson2500 Місяць тому

    Fake Person 🤣🤣

  • @pavankalyan4259
    @pavankalyan4259 Місяць тому +5

    Eee jeevitham nachaledu Naku....sucide chesukunte papam 😢 kani chesesukunta emo

    • @chantiyellaputeluguvlogs
      @chantiyellaputeluguvlogs Місяць тому +3

      Thappu Andi, దారులు అన్ని ముసుపోయిన నమ్మకంతో తో ధైర్యం గా ఉండాలి కష్టం ఇచ్చిన దేవుడు ఏదోక లా సాయం చేస్తారు. ఆత్మ హత్య చేసుకోవటం అనే ఆలోచనే రానివ్వకండి.. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉండండి అన్ని సర్దుకుంటాయి...

    • @ushasreegouti5150
      @ushasreegouti5150 Місяць тому +2

      M bada padakandi epudu bagaleka poina Mundu Jeevitham baguntadi

    • @gowthamisree3785
      @gowthamisree3785 Місяць тому +2

      Roju hanuman chalisa chavadam leda vinadam cheyandi antha manche jereguthunde 👍

    • @siddarthff853
      @siddarthff853 Місяць тому

      వద్దు..
      అలాంటి ఆలోచన రావడమే పాపం...
      ధైర్యంగా ఉండండి...
      ఆ పరమాత్ముని దయవల్ల అన్నీ సర్దుకుంటాయి...
      జై శ్రీ కృష్ణ... 🙏

    • @srilalithavlogs7323
      @srilalithavlogs7323 Місяць тому +1

      Meeru ala chesthe meeru easy ga vellipotaru kani Mee parents/ Mee vallu life anta aa badha nu anubhavistaru,meeru leni narakam valla last breathe varakuu anubhavistaru,ee roju/ ee time tappaka maarutundi,life epuduu okela undadu,opika pattandi,Day& night both should be in life dear, 🙏🙏🙏 god bless you dear, stay strong,all the best 💐💐💐

  • @ganesherla-s8l
    @ganesherla-s8l 6 днів тому

    ❤❤❤❤❤❤❤❤

  • @shivashankar2317
    @shivashankar2317 Місяць тому

    🙏🙏🙏