ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగిపోవద్దు : YS Jagan With YCP MLC's - TV9

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగిపోవద్దు : YS Jagan With YCP MLC's - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #ysjagan #appolitics #tv9telugu
    credits : Durga

КОМЕНТАРІ • 11

  • @sdsameer-zm2il
    @sdsameer-zm2il 3 місяці тому +2

    నాసి రకం మధ్యం తెచ్చి ,మద్యం రేట్లు ఎందుకు పెంచారని వైసీపీని అడిగితే ముట్టుకుంటే షాక్ తగలాలి అని చెప్పారు.
    సరే అయితే బస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ వ్యాట్, ఇసుక, రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకు పెంచారు.ఒక సారి కాదు అనేక సార్లు పెంచారు.
    కరెంట్ ఛార్జీల భారం అయింది అంటే ఒక్కరు పట్టించుకోలేదు. ఇంట్లో నివసించకపోయిన ,జీరో యూనిట్లకు కూడా ₹200 నుంచి ₹300 ఛార్జీలు ఉంటాయి.
    బస్సు టిక్కెట్టు తిసున్నప్పుడల్లా , మధ్యం కొన్నపుడల్ల , కరెంట్ బిల్లు వచ్చినపుడల్లా ,ఇసుక కొనుగోలు చేసేటప్పుడు (పాత ప్రభుత్వాన్ని ఆలోచించేలా చేస్తుంది) ఒడిoచాలని కసి పెరిగేది ప్రజలకు

    అవి అన్నీ షాక్ ఇవ్వటానికా? ప్రజలకి షాక్ ఇస్తారా?
    చర్యకు ప్రతిచర్య ............ఒడించి ప్రజాలు షాక్ ఇచ్చారు
    ఓట్లు వేసేటప్పుడు రేట్లు తగ్గిస్తారు అని అనుకుంటారు,పెంచుకుపోతే ఓట్లు వేస్తారా?
    ప్రభుత్వ దగ్గర డబ్బు ఉంటే సంక్షేమ పథకం అమలు చేయండి
    100 లో 40 మందికీ సంక్షేమ పథకం ఇవ్వటానికి , పదే పదే రేట్లు పెంచి 100 మందికీ బాధ పెడతారా?
    90 శాతము ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసాము అంటున్నరు
    ఎ మేనిఫెస్టో లో రేట్లు పెంచేస్తాము అని చెప్పలేదు ,మరి ఎందుకు పదే పదే రేట్లు పెంచేశారు
    రేట్లు అనేవి డైరెక్ట్ గా ప్రజలందరికి ఇంపాక్ట్ చేస్తుంది,ఇతర సమస్యలు కొన్ని వర్గ ప్రజలలో ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి
    పెరిగిన ఖర్చు గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది
    అభివృద్ధి గురించి అడిగితే సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది
    ఉపాధి గురించి అడిగితే, సంక్షేమ పథకాల గురించి వైసీపీ మాట్లాడుతుంది
    ప్రతిపక్ష పార్టీ అడిగినా, ప్రజలు సమస్యలపై అడిగినా వైసీపీ నుంచి ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలకు బటన్లు నొక్కుతున్నాం
    వ్యతిరేక ఓట్లు చీలనెవ్వము అంటుంటే తెలివైనా అతనూ సమస్య ఎక్కడ ఉందో చూడాలి మరియు పరిష్కర మార్గం చూడాలి కానీ మీరు కలసి పోటీ చేయకండి నేను ఒక్కడినే సింహాలా వస్తాను అంటరు.
    ఇపేడేమో అంత వ్యతిరేకత ఉంది అనుకోలేదు అంటున్నరు
    మీకై మేరే మేము మంచి పనులు చేసాము అని చెప్పుకోకూడదుమీరు మంచి పని చేశారని ప్రజలు చెప్పాలి ,ప్రజల కోణంలో చూడాలి
    ఎంత బాధ అనుభవించు ఉంటెఅంత కసిగా వొట్లు వేసారు
    ఇప్పుడైనా తెలుసుకుంటారు అని భావిస్తున్నా..............

  • @GandikotaSrilakshmi-zq6wy
    @GandikotaSrilakshmi-zq6wy 3 місяці тому +4

    2019 lo vvm lu appudu sekuni pachalu ga panicheyaleda 😂😂😂😂😂

  • @itisme8936
    @itisme8936 3 місяці тому +6

    Avuna mari 2019 lo EVM lu baga panichesaya

  • @VinayKumar-wm2lj
    @VinayKumar-wm2lj 3 місяці тому +1

    Ilaanti maatalu tagginchi konchem iyna regret feel avvandi. Mimmalni chusi Votes vesthaaru ani annaru.. Final result 1+6+4= 11. Minimum fight kuda ivvalekapoyaaru.
    Uneducated ki Educated people ki unna difference idhe sir.Appulu chesi maree panchi pettaaru.anni teeskunaru.. votes veyaledhu..

  • @shravankumar-pz2hz
    @shravankumar-pz2hz 3 місяці тому +2

    He cannot do anything. Which ever looted money should return back to Andhra Pradesh treasury. He is not real leader and no commitment to serve the people . Ignore him

  • @ramaraopavuluri9691
    @ramaraopavuluri9691 3 місяці тому +1

    GAylupu, otami, tanatam, tanichkotam, titatam, tetienkotam, sahjam

  • @vm4025
    @vm4025 3 місяці тому

    kotha shevalu సిద్ధంగా చేస్కోని వస్తాడు😂

  • @Kalachakrastrology
    @Kalachakrastrology 3 місяці тому +1

    Samkshemam raledue

  • @Kalachakrastrology
    @Kalachakrastrology 3 місяці тому

    Maintiki amiraledu