Krishna is open and innocent...anything he does openly...directly opposing ntr in films or supporting congress...we know spb is egoist posing as humble in his interviews....
మీరు ఎంత చెప్పినప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారు కొంత అహంకారం కలిగిన వ్యక్తి మరియు బాలసుబ్రమణ్యం గారు కి కృష్ణ గారు ఎంతో సహకారం అందించారు కృష్ణ గారు సినిమాలో అన్నింటికీ బాల సుబ్రహ్మణ్యం గారు అన్ని పాటలు పడేటట్లు గా సహకరించారు అది బాలసుబ్రమణ్యం గారికి బిగినింగ్ స్టేజ్లో ఎంతో ఉపయోగపడింది మరియు బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్రెండ్స్ నిర్మించిన కెప్టెన్ కృష్ణ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది కృష్ణ గారు పూర్తి పారితోషకం తీసుకోలేదు అంత మంచితనం ఉన్న కృష్ణ గారి విషయంలో బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో కృతజ్ఞతతో ఉండవలసిన విషయం అలాగే కృష్ణ గారికి సీతారాం గారు పాడిన పాటలు సింహాసనం ఖైదీ రుద్రయ్య చాలా పెద్ద హిట్ అయ్యాయి
మీ వీడియో చాలా బాగా ఉన్నది ! కృష్ణ గారు, బాలు గారు ఇద్దరూ ఒకరివల్ల ఒకరికి ఉపయోగపడ్డారు. కృష్ణ గారికి బాలుగారి పాటలే సరిపోతాయి ! ఇక రాజేశ్వర్ రావు, ఘంటసాల గార్ల గురించి మీరు ఒక విషయం మరచి పోయారు ! మిస్సమ్మ సినిమా తరువాత, అప్పుచేసి పప్పుకూడు సినిమా కు ముందు మాయాబజార్ సినిమా వచ్చింది. ఇందులో కొన్ని పాటలు రాజేశ్వరరావు చేసిన తరువాత వదిలేశారని ఆ తరవాత ఘంటసాల ఆ సినిమా కు సంగీతం ఇచ్చినట్లు గా చెబుతారు. ఈ విషయం మీరు చెప్ప లేదు !
ఈ వీడియోలో కొన్ని విషయాలు పూర్తిగా చెప్పలేదు. బాలు, ఆయన మిత్రులు కలిసి కృష్ణ హీరోగా కాప్టెన్ కృష్ణ అనే చిత్రం తీసారు. అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పారితోషికంలో కొంత బాకీ ఉంటే కృష్ణ దాన్ని వదిలేసారు. కొన్నేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం కృష్ణ ఒక చిన్న ప్రచారచిత్రం తీస్తే దానికి పాడిన బాలు తనకి పూర్తి పారితోషికం ఇవ్వమన్నారు. ఇది పార్టీకోసం తీసిన చిత్రం, పారితోషికం తగ్గించుకోమంటే ఆయన బెట్టు చేసారట. దాంతో కృష్ణకి కోపం వచ్చి బాలుని దూరంగా పెట్టారు. ఇక ఇళయరాజా విషయంలో పాటల మీద హక్కులు సంగీత దర్శకుడికి ఉంటాయని కొత్త చట్టం స్పష్టంగా వచ్చింది. అది తెలిసి కూడా బాలు దాన్ని అతిక్రమించారు. రాజా పాటలద్వారా లక్షలు సంపాదించి కూడా రాజాకి పైసా ముట్టచెప్పలేదు. ఆయన లీగల్గా ప్రొసీడ అయ్యేముందు బాలుతో మాట్లాడి ఉంటారని, బాలు దాన్ని ఖాతరు చెయ్యలేదని కూడా నా అభిప్రాయం.
Krishna is real hero in the Industry,after the death of Gantasala all the Hero s gave chances to Ramakrishna das as his voice was near to Gantasala master but only Krishna gave chances to Balu with one condition he should not sing comedy here's in his film at the same time.Ex.In Ellu Ellalu picture, Rajaababu song sung directly by Rajaababu ..as chance given by KVM. Hero Krishna,,Music Directors Kodandapani, KVMahadevan,satyam, Ramesh Naidu , Chakravarty were really encouraged sp Balu's career....
There are a host of analysts / journalists,who are doing videos on cine matters but this one is the only person who gives 100% genuine information without any coloring or bias.
కృష్ణ గారి విషయంలో అలా కాదు, రాజ్ సీతారామ్ అతని స్థాయికి మించి కృష్ణ గారు సినిమాల్లో అవకాశాలు పోందాడు, ఆ తర్వాత కూడా అతను కన్నడ సినిమాల్లో కొన్నాళ్ళు పాడారు. బాలు కానీ,మరే గాయకుడైన కృష్ణ గారి అభిమానులు ఎప్పుడు గౌరవిస్తారు. ఏస్థాయిలో అంటే కృష్ణ తో సమానంగా, కృష్ణ గారికి ఎక్కువగా పాడారు కాబట్టే ఆయన మాకు ప్రత్యేక అభిమానం.
@@kondalaraob3936 మీ స్పందనకు కృతజ్ఞతలు. కృష్ణ గారు ఎంత మంచి మనిషో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. నేను కృష్ణ గారి అభిమానుల్లో ఒకడిని. ఇవాళ కూడా రాజ్ సీతారాం గురించి అనుకుంటున్నాము అంటే అది అయన ఇచ్చిన గుర్తింపే. సందేహం లేదు. సినిమా రంగంలో నిత్యం పోటీనే, బహుశా ఇదికూడా కారణమే కావచ్చు
క్రిష్ణ గారు బాలు గారు బాగానే వున్నారు.రాజ్ సీతారాం, పూర్తిగా అన్యాయం అయిపోయారు.ఇంక గాయకుడు రామకృష్ణ గారు సినీ పరిశ్రమ నుండి వినమరుగు చేశారు.మంచి గాత్రం వున్నా రామకృష్ణ గారు పూర్తిగా అన్యాయం అయిపోయారు స్వార్థం శక్తులు కారణంగా.ఇదేనా సినీ వైకుంఠపాళి
Ballu is a selfish and greed by nature,he is a great singer no doubt,his voice is so matched with superstar krishna,but due to no reason,he quit singing for krishna from there on.
Vivekanandha Kumar, What do you know about SPB's mentality? He is a highly Dignified Person. Krishna knew that there was no mistake of Balu. That's why he accepted to work with Balu again .
Krishna asked producers not to give chances to sing songs for Balu . It's fact . Without knowing information , don't comment as Balu only stopped. Balu only went to meet Krishna & adjusted with him. I am a favourite of Krishna , but collected information really what happened .
All that happened bcoz of Middle Men .Neither Balu nor Krishna is Wrong ! Infact Balu' s Sister S.P.Sailaja gave her Voice for Mahesh babu as he was a Child artist during the Difference between SPB & Krishna !
ఇంతకీ sp కి, కృష్ణ కు వచ్చిన వివాదం ఏంటో చెప్పకుండా subjuct ఏకరువు పెట్టడం ఏమి బాగా లేదు. ఆరోజుల్లో సినీ విలేకరులు గా ఉండే వ్యక్తులు 99%ఉన్న నిజాల్ని రాసే వాళ్ళు కానే కాదు... నటి నటుల ఫొటోస్ వేసి అంతా సజావుగా, మంచిగా ఉన్నట్లు న్యూస్ రాసే వారు... ఎన్నెన్నో సంఘటనలు తెలిసినా పాఠకులకు అస్సలు తెలిపే వారు కాదు... ఇప్పుడే చూడండి ఈయన అలవాటు ప్రకారం sp, కృష్ణ డిస్ప్యూట్ చెప్పనే cheppadu. అంతా ఆ రోజుల్లో ఈ విలేకర్లు సమాధులు కు సున్నాలు వేసేవారు !! అంటే ఉదాహరణ కు మహానటి సావిత్రి విషయాలు, హరినాథ్ తాగుడు విషయాలు, అలాగే రాజబాబు, mgr, anr, ఎన్టీఆర్ విషయాలు !! ఇప్పుడు ఈమంది రామారావు చెప్పే విషయాలు ఆ రోజుల్లో ఒక 10% రాసి ఉండవచ్చు కదా !! ఇప్పుడైనా క్లియర్ గా నిజాల్ని మాట్లాడండి !!
Krishna is an amazing person. SPB is highly talented but has high attitude. Of course talented people has attitude but SPB rubs wrong side of people and at time very annoying. Glad they resolved but Raj Sitaram lost his career. Until AR become popular not many singers have come to lime light. He opened a new door of talent finding.
But the fact is why should the industry encourage only a few singers? I know that all the big singers do every thing to stop new singers coming up and that includes SPB! How many play back singers are in Telugu? Why? I have seen more than a hundred singers who are excellent singers but it is a coterie that prevents them from prospering! You see right now in case of Sushant Singh Rajput how the inside people are mean and selfish! Just like the third class mentality in the trains,they will not let any body come in once they get in!,
Brahmins are generally people who don't forget their past, spb is a brahmin first and then a cinema person, a true brahmin who donated his house to the kamakoti peetham
Thanks sir. You have so much experience in the film industry. What is your opinion on the industry from past 20 or 25 years. I feel that artists have no ethics. Their intention is only to make money including producers & directors.
రాజమండ్రి దివ్యజ్ఞాన సమాజం వారు కొరోనా కేసులు తగ్గిచడానికి చేసిన సంకల్పం అద్భుతః - Vedas World Inc ua-cam.com/video/Bi6rK7jXLIg/v-deo.html Ms Lakshmi Rani, President of Theosophical Society, Dr. Rudra and other members of the society have taken oath to contain the cases in East and West Godavari Districts by increasing the immunity in people through "Divya Mahaa Yajna" to be conducted at Rajamahendravaram, AP India. We greatly appreciate their courage and request East and West Godavari Districts to join hands with them and donate generously for this noble cause.
Krishna is open and innocent...anything he does openly...directly opposing ntr in films or supporting congress...we know spb is egoist posing as humble in his interviews....
మీరు ఎంత చెప్పినప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారు కొంత అహంకారం కలిగిన వ్యక్తి మరియు బాలసుబ్రమణ్యం గారు కి కృష్ణ గారు ఎంతో సహకారం అందించారు కృష్ణ గారు సినిమాలో అన్నింటికీ బాల సుబ్రహ్మణ్యం గారు అన్ని పాటలు పడేటట్లు గా సహకరించారు అది బాలసుబ్రమణ్యం గారికి బిగినింగ్ స్టేజ్లో ఎంతో ఉపయోగపడింది మరియు బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్రెండ్స్ నిర్మించిన కెప్టెన్ కృష్ణ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది
కృష్ణ గారు పూర్తి పారితోషకం తీసుకోలేదు అంత మంచితనం ఉన్న కృష్ణ గారి విషయంలో బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో కృతజ్ఞతతో ఉండవలసిన విషయం అలాగే కృష్ణ గారికి సీతారాం గారు పాడిన పాటలు సింహాసనం ఖైదీ రుద్రయ్య చాలా పెద్ద హిట్ అయ్యాయి
ఇంత చక్కటి సమాచారం ఇస్తున్న వీడియో లు చూసేవాళ్ళు పదుల్లోనే ఉండడం విచారకరం. పోరంబోకు వీడియోలకు లక్షల్లో viewers ఉండడం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది.
Ll0000p00 oi
Edi kuda poramboku video kadha.
Very nice 👌
E
👍👍👍👍
Daring, dashing, superstar
బాలుకి అహంకారం పెరిగి నేను పాడకపోతే కృష్ణ సినిమాలు హిట్ అవ్వవు అని అంటే ఇద్దరి మద్య గోడవయ్యింది
HERO KRISHNA KI Patalupadi BALU Entho peruthechukunnadu
Nuvvu daggara uvndi choosaava?dayachesi,chanipoina vaalla gurinchi telusukokundaa tappugaa maatladakandi.
మీ వీడియో చాలా బాగా ఉన్నది ! కృష్ణ గారు, బాలు గారు ఇద్దరూ ఒకరివల్ల ఒకరికి ఉపయోగపడ్డారు. కృష్ణ గారికి బాలుగారి పాటలే సరిపోతాయి ! ఇక రాజేశ్వర్ రావు, ఘంటసాల గార్ల గురించి మీరు ఒక విషయం మరచి పోయారు ! మిస్సమ్మ సినిమా తరువాత, అప్పుచేసి పప్పుకూడు సినిమా కు ముందు మాయాబజార్ సినిమా వచ్చింది. ఇందులో కొన్ని పాటలు రాజేశ్వరరావు చేసిన తరువాత వదిలేశారని ఆ తరవాత ఘంటసాల ఆ సినిమా కు సంగీతం ఇచ్చినట్లు గా చెబుతారు. ఈ విషయం మీరు చెప్ప లేదు !
100% కరెక్ట్...
ఈ వీడియోలో కొన్ని విషయాలు పూర్తిగా చెప్పలేదు. బాలు, ఆయన మిత్రులు కలిసి కృష్ణ హీరోగా కాప్టెన్ కృష్ణ అనే చిత్రం తీసారు. అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పారితోషికంలో కొంత బాకీ ఉంటే కృష్ణ దాన్ని వదిలేసారు. కొన్నేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం కృష్ణ ఒక చిన్న ప్రచారచిత్రం తీస్తే దానికి పాడిన బాలు తనకి పూర్తి పారితోషికం ఇవ్వమన్నారు. ఇది పార్టీకోసం తీసిన చిత్రం, పారితోషికం తగ్గించుకోమంటే ఆయన బెట్టు చేసారట. దాంతో కృష్ణకి కోపం వచ్చి బాలుని దూరంగా పెట్టారు. ఇక ఇళయరాజా విషయంలో పాటల మీద హక్కులు సంగీత దర్శకుడికి ఉంటాయని కొత్త చట్టం స్పష్టంగా వచ్చింది. అది తెలిసి కూడా బాలు దాన్ని అతిక్రమించారు. రాజా పాటలద్వారా లక్షలు సంపాదించి కూడా రాజాకి పైసా ముట్టచెప్పలేదు. ఆయన లీగల్గా ప్రొసీడ అయ్యేముందు బాలుతో మాట్లాడి ఉంటారని, బాలు దాన్ని ఖాతరు చెయ్యలేదని కూడా నా అభిప్రాయం.
Yes true same nenu adhe comment cheddham anukunna
Yes, it is true.
Krishna is real hero in the Industry,after the death of Gantasala all the Hero s gave chances to Ramakrishna das as his voice was near to Gantasala master but only Krishna gave chances to Balu with one condition he should not sing comedy here's in his film at the same time.Ex.In Ellu Ellalu picture, Rajaababu song sung directly by Rajaababu ..as chance given by KVM. Hero Krishna,,Music Directors Kodandapani, KVMahadevan,satyam, Ramesh Naidu , Chakravarty were really encouraged sp Balu's career....
Excellent 👌 information
Great legends sir
There are a host of analysts / journalists,who are doing videos on cine matters but this one is the only person who gives 100% genuine information without any coloring or bias.
Nice info
spb ఎంత గొప్పవారైనా ఏదో లోతుల్లో కొంచెం 'అహంకారం' ..మిణుకు,మిణుకు మనడం.. గమనించగలం...!
Caste feeling Kuda vundi
100% true
ఆ స్థాయిలో ఉంటే ఎవ్వరికైనా అది సహజం !!
Excellent message andi. Would like to know about Vijaya vaari journey through your authentic video.
Nice information sir.
Thanks
చాలా మంచి విషయాలు చెప్పారు Thank you sir
Thanks
ఇది అంతా అబద్దం, కృష్ణ గారు మానవత్వం కలిగిన హీరో sp selfish
Mari nijam enti. Idhe vishayam Balu kudaa cheppaaru GA interview lo. Ippudu Krishna gaaru ochi cheppinaa Kuda nv vinav. Elaa abbai ilaa aithe
Facts
This is s fact . Krishna was angry with Balu because of Dasari only.
Exactly. Manchiki maro peru Krishna garu. SPB di over confidence
అంతా బాగానే వుంది, కానీ
రాజ్ సీతారామ్ మాత్రం ఎవరికి పట్టకుండా అన్యాయమై పోయాడు.
Film industry lo anthe ..use and throw
కృష్ణ గారి విషయంలో అలా కాదు, రాజ్ సీతారామ్ అతని స్థాయికి మించి కృష్ణ గారు సినిమాల్లో అవకాశాలు పోందాడు, ఆ తర్వాత కూడా అతను కన్నడ సినిమాల్లో కొన్నాళ్ళు పాడారు. బాలు కానీ,మరే గాయకుడైన కృష్ణ గారి అభిమానులు ఎప్పుడు గౌరవిస్తారు. ఏస్థాయిలో అంటే కృష్ణ తో సమానంగా, కృష్ణ గారికి ఎక్కువగా పాడారు కాబట్టే ఆయన మాకు ప్రత్యేక అభిమానం.
@@kondalaraob3936 మీ స్పందనకు కృతజ్ఞతలు. కృష్ణ గారు ఎంత మంచి మనిషో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. నేను కృష్ణ గారి అభిమానుల్లో ఒకడిని. ఇవాళ కూడా రాజ్ సీతారాం గురించి అనుకుంటున్నాము అంటే అది అయన ఇచ్చిన గుర్తింపే. సందేహం లేదు. సినిమా రంగంలో నిత్యం పోటీనే, బహుశా ఇదికూడా కారణమే కావచ్చు
Nice
అంతా చెప్పి అసలు బాలు గారు, కృష్ణ గారిని అన్న అ.. మాటలు చెప్పారు కాదు
Main to
రాజ్ సీతారామ్ ? మంచి గుర్తుగా ఉండిపోయే పాటలు పాడారు
Simhasanam lo all songs super duper hit
Tq so much sir make more vedios on super star krishna
క్రిష్ణ గారు బాలు గారు బాగానే వున్నారు.రాజ్ సీతారాం, పూర్తిగా అన్యాయం అయిపోయారు.ఇంక గాయకుడు రామకృష్ణ గారు సినీ పరిశ్రమ నుండి వినమరుగు చేశారు.మంచి గాత్రం వున్నా రామకృష్ణ గారు పూర్తిగా అన్యాయం అయిపోయారు స్వార్థం శక్తులు కారణంగా.ఇదేనా సినీ వైకుంఠపాళి
Chala vivaranga chepparu tanq very much
Thankyou Sir
Sir meeru chaala chakkaga old issues gurinchi clarify chesaaru. Thanks sir
Very good impermation
Chala Manchi vishayalu sir..Congratulations
Why industry did not consider Raj Sitaram as one of the member needs support as is felt in the case of SPB
Chaala bagaa chepparandi....
You are the best cine journalist
Good information
Misunderstanding helps New talent spurting .
Ballu is a selfish and greed by nature,he is a great singer no doubt,his voice is so matched with superstar krishna,but due to no reason,he quit singing for krishna from there on.
Vivekanandha Kumar, What do you know about SPB's mentality? He is a highly Dignified Person. Krishna knew that there was no mistake of Balu. That's why he accepted to work with Balu again .
Krishna asked producers not to give chances to sing songs for Balu . It's fact . Without knowing information , don't comment as Balu only stopped. Balu only went to meet Krishna & adjusted with him. I am
a favourite of Krishna , but collected information really what happened .
Where Raj sitaram now? TV 9, Anveshana program should focus on this.
Good sir
Chaalaa adbhthamgaa cheppaaru sir🙏🙏
All that happened bcoz of Middle Men .Neither Balu nor Krishna is Wrong ! Infact Balu' s Sister S.P.Sailaja gave her Voice for Mahesh babu as he was a Child artist during the Difference between SPB & Krishna !
Krishnagaru. Balugaru Varey Goodfriends.
old memories good 1908.20
ఇంతకీ sp కి, కృష్ణ కు వచ్చిన వివాదం ఏంటో చెప్పకుండా subjuct ఏకరువు పెట్టడం ఏమి బాగా లేదు.
ఆరోజుల్లో సినీ విలేకరులు గా ఉండే వ్యక్తులు 99%ఉన్న నిజాల్ని రాసే వాళ్ళు కానే కాదు... నటి నటుల ఫొటోస్ వేసి అంతా సజావుగా, మంచిగా ఉన్నట్లు న్యూస్ రాసే వారు... ఎన్నెన్నో సంఘటనలు తెలిసినా పాఠకులకు అస్సలు తెలిపే వారు కాదు... ఇప్పుడే చూడండి ఈయన అలవాటు ప్రకారం sp, కృష్ణ డిస్ప్యూట్ చెప్పనే cheppadu. అంతా ఆ రోజుల్లో ఈ విలేకర్లు సమాధులు కు సున్నాలు వేసేవారు !! అంటే ఉదాహరణ కు మహానటి సావిత్రి విషయాలు, హరినాథ్ తాగుడు విషయాలు, అలాగే రాజబాబు, mgr, anr, ఎన్టీఆర్ విషయాలు !!
ఇప్పుడు ఈమంది రామారావు చెప్పే విషయాలు ఆ రోజుల్లో ఒక 10% రాసి ఉండవచ్చు కదా !! ఇప్పుడైనా క్లియర్ గా నిజాల్ని మాట్లాడండి !!
బాలు sir మరే వాళ్ళ sister salaja madam Help చేయవచ్చును కదా....
Sp శైలజ కె హెల్ప్ చెయ్యలేదు
sir.నా విన్నపము గాయకులు . రామకృష్ణ గురించి వివరంగా చెప్పాలి అని నా కోరిక .
Krishna is an amazing person. SPB is highly talented but has high attitude. Of course talented people has attitude but SPB rubs wrong side of people and at time very annoying. Glad they resolved but Raj Sitaram lost his career. Until AR become popular not many singers have come to lime light. He opened a new door of talent finding.
Pl listen simhasanam songs once again we will realise how rajseetharam spoiled those excellent tunes
Very inspiring comments on spb by journalist Mr Eswar. Thank you
Baga cheparu sir nijayiti ga
But the fact is why should the industry encourage only a few singers? I know that all the big singers do every thing to stop new singers coming up and that includes SPB! How many play back singers are in Telugu? Why? I have seen more than a hundred singers who are excellent singers but it is a coterie that prevents them from prospering! You see right now in case of Sushant Singh Rajput how the inside people are mean and selfish! Just like the third class mentality in the trains,they will not let any body come in once they get in!,
From older generation, younger generations people there is a need to learn alot . Thank you so much for the video.
ఎవడికి వాడే ఈగోస్ ,అందులోకి ఇద్దరికి.
SPBSManyam you are very honest amicable and great artist.
Mohammed Abdul Sattar
Riyadh
Kingdom of Saudi Arabia
Brahmins are generally people who don't forget their past, spb is a brahmin first and then a cinema person, a true brahmin who donated his house to the kamakoti peetham
Yes sir...
Raj seetharam,simhasanam,taditsra Krishna songs,padaru
Kotha gayakudni nokesaru ga idaru kalisi
Iddaru manchi vyakthulu ego vadilesi mallee daggarayyaru...anduke vallu legends ayyaru
Godava valla krishna gaariki chaala manche jarigindi
పెట్టిన టైటిల్ ఏంటి చెప్పే విషయం ఏమిటి అర్థం పర్థం లేకుండా
Krishan is not darning and dacing, because many resasining no limitt pictures
రాజ్ సీతారా0 పాడిన పాటలు
కృష్ట గారికి బాగా క్లిక్ అయ్యాయి
ex సి0హసన0 ఏక్కువ సినిమాలు
hit అయినాయి మల్లి బాలు పాడడ0
bad అయి0ది
సంగీతం అంటే ఓనమాలు రానివాడు గొప్ప గాయకుడు..నిజమైన గాయకుడ్ని త్రాగుబోతుగా మార్ఛి..ఛీ..!!
Thanks sir. You have so much experience in the film industry. What is your opinion on the industry from past 20 or 25 years. I feel that artists have no ethics. Their intention is only to make money including producers & directors.
Balu pedda selfish
Raj seetharaman garini balugaru thokkesarannamata
Raj Seetharaman! Is he a Singer ?
Evari voice nachutundo varike opportunities vastai. Indulo okaru thokkadam em ledu. He has the sweetest voice, so he deserves it. As simple as that
@@suryakiran4031 I agree with u
But raj seetharam nu marichipyarui
Iddaru manchivaalla madhya tagulo....bharya ..bhartala tagullo taladurcharaadu...tarvaata iddaru tantaaru.....
Raji sitaram ekkada
Meeru jarigina vishayalu chepparu, you mostly beat around the bush
NTR GARU S.P.BALASUBRAMANYAM KU KODALUDIDDINA KAPURAM LO AVAKASAM ICCHARU SONG NIDDARAPONA PILLA RAMA KRISHNA NE PADALANI CHEPPEVANNI KADU
Spb vallane hero Krishna ,లేకపోతే zero Krishna!! This is 100/ true !!
సుత్తి మహాప్రభో, సుత్తి....
రాజమండ్రి దివ్యజ్ఞాన సమాజం వారు కొరోనా కేసులు తగ్గిచడానికి చేసిన సంకల్పం అద్భుతః - Vedas World Inc
ua-cam.com/video/Bi6rK7jXLIg/v-deo.html
Ms Lakshmi Rani, President of Theosophical Society, Dr. Rudra and other members of the society have taken oath to contain the cases in East and West Godavari Districts by increasing the immunity in people through "Divya Mahaa Yajna" to be conducted at Rajamahendravaram, AP India. We greatly appreciate their courage and request East and West Godavari Districts to join hands with them and donate generously for this noble cause.
Karona badhalo unte.elanti news avasama l kodaka
Ayya mee kopam evaripi Balu garu lanti gandarvudu mana vadu anthe
Carona madhalo entertinement undali
Orey ippatikina nikalu cheppara babu......
See the age of man
You are wrong sir,
After Ghantasala NTR given 99percent chances to SP.
Actually
At the time of Ghantasala hero Krishna given 99percent chances to sp
Some period of time P Rama krishna was encouraged on the pressure of P suseela, her sister.
Great info
Good sir