ఎన్టీఆర్ సౌందర్యం.. ప్రపంచంలో ఎవరికీ రాదు కూడా Jonnavithula Ramalingeswara Rao | MAHAA NEWS

Поділитися
Вставка
  • Опубліковано 30 лип 2021
  • #JonnavithulaRamalingeswaraRao #SrNTR #BharatRatnaToSrNTR
    ఎన్టీఆర్ సౌందర్యం.. ప్రపంచంలో ఎవరికీ రాదు కూడా Jonnavithula Ramalingeswara Rao | MAHAA NEWS
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 377

  • @kcprakash1249
    @kcprakash1249 2 роки тому +82

    ఒకే ఒక్క యుగపురుషుడు ఎన్టీఆర్ గారు ఆయనకు భారతరత్న ఇస్తే,అది మన తెలుగు వారికే గర్వకారణం

    • @cssk7341
      @cssk7341 11 місяців тому +5

      కాని ఆయన కిచ్చే భారతరత్న లక్ష్మీపార్వతి చేతికి ఇస్తే అంతకన్నా దరిద్రము వుండదు. ఆయన బిడ్డల చేతికి ఇవ్వాలి లేకపోతే లక్ష్మీపార్వతి చచ్చినాక ఇవ్వాలి.

  • @vasanthakumarkesineni7005
    @vasanthakumarkesineni7005 2 роки тому +99

    రామారావు గారికి ప్రభుత్వం భారతరత్న ఇవ్వకపోయినా ప్రజల హృదయాలలో శాశ్వత ముద్ర వేసిన మహానుభావుడు

    • @ramanapyla8314
      @ramanapyla8314 Рік тому +2

      Yugapurushudu yuganiki okkaru matrame pudataru adi taraka ramudu Johar Anna NTR garu

    • @saikumargudipudi4037
      @saikumargudipudi4037 Рік тому +1

      Yes Bro

    • @chinthalapatisivaramaiah1956
      @chinthalapatisivaramaiah1956 17 днів тому

      ప్రజా హృదయాలు భారత రత్న కంటే ఎక్కువే గదా

  • @saikumarsaikumar6621
    @saikumarsaikumar6621 Рік тому +26

    ఎన్టీఆర్ అంటే మొనగాళ్ళకు మొనగాడు ఆయన అందం మామూలు అందంగా అందగా లెక్కే అందగాడు మొనగాళ్ళకు మొనగాడు ఆయన వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై కొదమసింహం జై నటసింహం జై నేత సింగం

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 2 роки тому +80

    మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి🙏🙏 జై నందమూరి తారక రామారావు గారు🙏🙏

  • @shivamalla8810
    @shivamalla8810 2 роки тому +100

    Nobody can reach him.
    నిజమైన హీరో.
    ఆ పేరే ఒక లెజెండ్.
    అనితర సాధ్యం అతన్ని వర్నించడం.
    దైవ స్వరూపం.

  • @saibabu3201
    @saibabu3201 2 роки тому +62

    యన్ టి ఆర్ గారికి భారత రత్న ఇవ్వాలి

    • @varrareddy6720
      @varrareddy6720 2 роки тому

      Where are you man NTR got Bharatha Ratna already
      On behalf NTR Babu took that award

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 роки тому +39

    "భారతరత్న" ని మించిన అర్హత ఆయనది. అటువంటి ఆయనకు భారతరత్న ఇవ్వడమనేది సూర్యుణ్ణి దివిటీలో చూపించడం లాంటిది.
    అలాగే ANR నటన, పాటల్లో ఆయన హావ భావాలు, ముఖకవళికలు అనితరసాధ్యాలు.

    • @nasurunasuru4911
      @nasurunasuru4911 2 роки тому +1

      100శాతం కరెక్ట్ బ్రదర్

    • @venkataraojs4987
      @venkataraojs4987 2 роки тому +1

      Ntr పాటలలో చాలా బాగా చూపిస్తాడు అక్కినేని కన్న.. ntr ముందు anr తేలిపోతాడు

    • @eswarrao6953
      @eswarrao6953 Рік тому +2

      Yes, Bharat Ratna ని మించిన అర్హత ఆయనది. Sachin tandulkar, lathamangeshkar, morarji desai, m.s. subba lakshmi ఇటువంటి వారికి ఇవ్వగా లేనిది, ntr గారికి Bharat Ratna ఇస్తే central govt. కి వచ్చే నష్టం ఏమిటీ? .

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Рік тому +1

      @@eswarrao6953 సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తరాది వాళ్ళని కాస్త తొందరగా గుర్తిస్తుంది.

    • @ramanapyla8314
      @ramanapyla8314 11 місяців тому +1

      NTR garu Hindi belt nunchi kaadu kadaa, telugu

  • @mudapakalakshmiviswanadhac6805
    @mudapakalakshmiviswanadhac6805 2 роки тому +65

    యుగపురుషుడు నందమూరి తారకరామారావు గారు. అచంచల దీక్షా దక్షుడు తెలుగు భాషతో కలిగిన మమకారం నటనయందు తనకెవ్వరూ సాటిరారు అనేంతటి ధైర్యం ప్రదర్శించగలిగిన వాడు నందమూరి తారకరామారావు గారు. రాజకీయాలలో కూడా తనదైన రీతిలో అకుంఠిత దీక్షతో తాననుకున్న కార్యక్రమాలను ఆచరించిన ధీరోదాత్తుడు. జోహార్ నందమూరి తారకరామారావు గారు జోహార్.

  • @unarasimha3058
    @unarasimha3058 2 роки тому +16

    విశ్వంలో తెలుగు తేజాన్ని నిలిపిన వీరుడు. 🙏🙏🙏🙏

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 2 роки тому +46

    ఒక్క తెలుగు వారికి మాత్రమే కాదూ,ఆయన భారతీయ సంస్కృతి లో ఉన్న పౌరాణిక పాత్రల ద్వారా ఆ రూపాలకి ప్రాణప్రతిష్ట చేసిన మహనుభావుడి కళా రూపానికి భారతరత్న ఇస్తె,ఆ భారతరత్న గౌరవనికె ఎంతో గౌరవం .

  • @venkateshperla7302
    @venkateshperla7302 2 роки тому +36

    అన్నగారికి భారత్ రత్నా ఇవ్వాలి....

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 2 роки тому +39

    తెలుగు లెస్స అని ఎన్టీఆర్ అంటే..
    తెలుగు లెస్ అని ఇప్పుడు నాయకుడు అంటున్నాడు....

  • @kjagath518
    @kjagath518 Рік тому +14

    జొన్న విత్తుల వారికి వందనాలు. శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి గురించి చూపిన శ్రద్ధ చొరవ అభిమానం తెలుగు వారి గుండెల్లో సుస్థిరం.ఆయన అన్న ..కారణజన్ముడు..యుగపురుషుడు..మరణం లేని జననం..ఇలా జనం హృదయాల్లో నిలిచిన భారత దేశ తెలుగు రత్న. అవార్డులు రాజకీయాల హస్త గతం .

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 роки тому +33

    కారణ జన్ముడు🙏🙏

  • @ramanaidumarpu437
    @ramanaidumarpu437 2 роки тому +111

    Ntr గారికి వస్తె అది మన తెలుగు వారికి మరింత గౌరవము దక్కినట్టు గా భావించాలి

  • @charapallinagaraju4242
    @charapallinagaraju4242 2 роки тому +50

    🙏🙏🙏NTR అ౦టే ఒక దేవదూత NTR అ౦టే ఒక Legendary NTR అ౦టే ఒక ప్రబ౦జన౦ NTR అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం 🙏🙏🙏

  • @nagiripatichandraiahchandr7396
    @nagiripatichandraiahchandr7396 2 роки тому +18

    భారతరత్న కచ్చితంగా అన్నగారు యన్టీఆర్ కి ఇవ్వలీ జై యన్ టి ఆర్
    భారత్ రత్న

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 Рік тому +12

    మనతరం అదృష్టం దైవ స్వరూపం తో జీవించడం.నమో నారయణాయ 🌹🙏

  • @raoisrao5625
    @raoisrao5625 2 роки тому +37

    ప్రపంచంలో అన్ని రకాల పాత్రలు నప్పే ఒకేఒక్క హీరో ,
    తెర పైన నిజ జీవితంలో కూడా మరణించే వరకు కూడా "హీరో" లాగా జీవితం గడిపిన ఒకే ఒక్క హీరో .... ఇంకా ఎవరైనా మరో హీరో పేరు కనపడలేదు .

    • @epsteinprasad
      @epsteinprasad 11 місяців тому

      prapancham ante Andra Pradesh khadaa!

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 2 роки тому +30

    NTR is the best actor,director,producer,politician in the universe

  • @sivanarasimhaprasadtalluri2929
    @sivanarasimhaprasadtalluri2929 2 роки тому +31

    Declaring Bharat ratna to NTR , pride to Telugu people

    • @bpabbulu2263
      @bpabbulu2263 2 роки тому +1

      NTR గారికి భారతరత్న ఇవ్వాలి వారిని గౌరవించాలి అది మన తెలుగు వారి బాధ్యత అది NTR గారికి ఒక ఆభరణం

  • @ravalaseshadri818
    @ravalaseshadri818 2 роки тому +22

    Greatest legendary actor in India is Sri NTR garu. He should be given Bharatha Rathna

  • @savaralanarasimhamurthy7020
    @savaralanarasimhamurthy7020 2 роки тому +25

    100 percent true sir jai N T R

  • @doctorraju2210
    @doctorraju2210 Рік тому +11

    విశ్వ విఖ్యాత నటసార్వబౌమ నందమూరి తారక రామారావు గారు యుగపురుషుడు దేవుడు 🙏🙏🙏,, భారత రత్న బిరుదు ఈయనకి ఇస్తే ఆ... బిరుదుకే ఈయన అలంకారం NTR అమరహే 🙏

  • @praveenkumar-gk5em
    @praveenkumar-gk5em 2 роки тому +13

    మహానుభావుడికి భారతరత్న తప్పక ఇవ్వాల్సిందే

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 2 роки тому +34

    NTR Truly deserves Bharatha Ratna. Telugu Jaathini Jagrutham Chesina Maha Manishi. Both the Telugu States should come to concurrence in this regard leaving aside politics.

    • @varrareddy6720
      @varrareddy6720 2 роки тому

      Not NTR
      Chandra Babu should get Bharatha Ratna

    • @SaiRam-mj6pd
      @SaiRam-mj6pd 2 роки тому +1

      ఆయన పోయాక కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. ఆయన గొప్పతనాన్ని అందరూ జీర్ణించుకోలేరు. పాపం అలాటి వారిని చూసి జాలిపడాలి

  • @hariprasadvarmahm5344
    @hariprasadvarmahm5344 2 роки тому +17

    ఆయన భారతరత్న బిరుదుకు తగినవారు. ఆ బిరుదుకే వన్నె కలుగుతుంది. తమిలుడు అయివుంటే ఎప్పుడో వచ్చివుంటుంది. అయన తల్లా? పెళ్ళామా? అనే సినిమా కూడా తీసివున్నారు 🙏

  • @srinivasraomolleti2587
    @srinivasraomolleti2587 2 роки тому +10

    కలియుగ ప్రత్యక్ష దైవం అన్న తారక రాముడు

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 2 роки тому +39

    Jai NTR, He is a diamond 💎, these narrow minded political baffons need not honour him, world knows his greatness

  • @ramarajuraghavaraju2141
    @ramarajuraghavaraju2141 2 роки тому +22

    Delhi Govt. never respected Andhra Pradesh whether it was Congress or current BJP Hence we needn't expect the central govt. Will honour the all time greatest legend NTR. He deserves more than Bharat Ratna.

    • @SaiRam-mj6pd
      @SaiRam-mj6pd 2 роки тому

      Yes he deserves more than Bharath Ratna

    • @CivilApps
      @CivilApps 21 день тому

      Don't blame Congress and BJP. Chamba addu paddadu

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 2 роки тому +31

    పురాణ పురుషుడు ఎన్టీఆర్💐💐

  • @netajialapati5427
    @netajialapati5427 2 роки тому +13

    Great telugu film industry he is the mirror of every person's heroistic thoughts

  • @hemathhamaht40
    @hemathhamaht40 2 роки тому +45

    జోహార్ అన్నగారు జై తారకరామారావు గారు

  • @bhaskarreddy4136
    @bhaskarreddy4136 2 роки тому +11

    Jai ntr jai ntr jai ntr 🙏🙏🙏

  • @ankulsrinu505
    @ankulsrinu505 2 роки тому +14

    అన్నగారు NTR ఒక యుగపురుషుడు. దైవ స్వరూపులు.

  • @ramanaidumarpu437
    @ramanaidumarpu437 2 роки тому +49

    Ntr గారు తెలుగు వాడిగా పుట్టడం మన అదృష్టము

  • @venkataramaraoveerapaneni4699
    @venkataramaraoveerapaneni4699 2 роки тому +5

    NTR is (not was) all time Super ⭐️ and great Artist. Hero of all zoners. No artist is having that guts to deal all subjects. Intentionally Central Govts. neglected his services. Your effort is laudable 👏

  • @srinivasaraoavupati7097
    @srinivasaraoavupati7097 Рік тому +3

    జాతి రత్నం, దైవ స్వరూపం భారత రత్న ఒక లెక్క, NTR కాలి గోటికి సరిపోదు.... ప్రతి వ్యక్తి అత్మలోను దైవ స్వరూపం NTR 🌹🙏

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 Рік тому +3

    NTR.. univarsal beutiful Hero.. exactly currect sir.. hat's off to you NTR sir...

  • @Lramarao-kt6lb
    @Lramarao-kt6lb 2 роки тому +7

    Ntr is dictionary of language of acting

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 2 роки тому +4

    Madam please send this digital signature campaign through whatsapp groups highlighting the important points covered by all the people you have interviewed. Very good programme. Hats off to jonnavittulagaru for highlighting all the angles of our great leader NTR

  • @vijayasanapati8219
    @vijayasanapati8219 2 роки тому +10

    100%correct,anna ntr gariki (bharata ratna) tappaka ivvali.ppr.

  • @subbarajuk9658
    @subbarajuk9658 Рік тому +1

    ఎన్టీఆర్ గారిని కనీసం వెండి తెరపైన , పత్రికల్లోనూ, బుల్లి తెరపైన ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చూడగలగడం ఆయనగురించి ఇప్పటికీ ఇంకా ఇంకా తెలుసుకుంటున్నాము అంటే మనందరం చాలా అదృష్టవంతులం ఎన్టీఆర్ గారి గురించి తెలుకుంటూ ఉంటే ఎంతో ఆశక్తి , ఆశ్చర్యం కలుగుతుంది హృదయం పులకించిపోతూ ఆయన మన తెలువారైనందుకు అదే తెలుజాతిలో పుట్టడమే మనందరం నిజంగానే ధన్యులం జోహార్ ఎన్టీఆర్ ❤❤❤ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sambireddykallam3719
    @sambireddykallam3719 11 місяців тому +6

    జొన్నవిత్తుల వారు మహా మంచి హృదయ మున్న వాడైనందును రామారావుగారి
    మంచినిమెచ్చుకున్నారు

  • @gvasu1981
    @gvasu1981 2 роки тому +8

    NTR great hero and leader 🙏

  • @sathisatyanarayanareddydor3100
    @sathisatyanarayanareddydor3100 2 роки тому +8

    Johar NTR 🙏🙏🙏🌹🌹🌹

  • @arakaramanaiah1545
    @arakaramanaiah1545 Рік тому +3

    Jonnavittula gariki dhanyavadaalu we miss ntr😥

  • @sreenusreenu3273
    @sreenusreenu3273 Рік тому +2

    నటరాత్మ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక ఎన్టీఆర్ రామారావు

  • @tusharboyapati6229
    @tusharboyapati6229 2 роки тому +6

    We also demand Bharatarathna to NTR

  • @bobbaramakrishna8644
    @bobbaramakrishna8644 2 роки тому +6

    Great proposal for Award Bharata Ratna to NTR

  • @shivprakashmulleti4841
    @shivprakashmulleti4841 2 роки тому +23

    Great legendary shri NTR he deserve for BHARAT RATNA

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 11 місяців тому +2

    Yugapurushudu Anna. NTR 🍀🌿🙏🏼

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 2 роки тому +5

    Name itself gives vibration

  • @balajichitti2025
    @balajichitti2025 2 роки тому +8

    Super super super

  • @AmaravatiNow
    @AmaravatiNow 2 роки тому +10

    Jai NTR

  • @cdfqztyu7844
    @cdfqztyu7844 Рік тому +4

    Jai NTR , GREAT NTR

  • @balakrishnap7722
    @balakrishnap7722 2 роки тому +15

    Awards ichina ivvakapoina prajala reward lu geluchukunna mahaneeyudu Anna NTR garu.
    Surya chandrulunnathavaraku ayana Keerthi ajaramaram.🙏

    • @sajanraj4166
      @sajanraj4166 2 роки тому +1

      నందమూరి తారకరామారావు ఒక లెజెండ్, భారతరత్న ఇవ్వటం దేశానికే గర్వకారణం

    • @ramanapyla8314
      @ramanapyla8314 Рік тому

      Keka, yugapurushudu yuganiki okkaru matrame nabhootho nabhavishyat

  • @rameshyadavrameshyadavkuka1575
    @rameshyadavrameshyadavkuka1575 2 роки тому +4

    NTR jai ntr

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 11 місяців тому +2

    వీరబ్రహ్మం గారు సినిమా ఎంతోమంది చూసి తరించారు వారి కాలజ్ఞానం గురించి వారి జీవిత చరిత్ర ఇవన్నీ సినిమా ద్వారా ప్రజలు తెలుసుకున్నారు

  • @ravikari1233
    @ravikari1233 2 роки тому +4

    Not only a great actor & leader , he was a great human being . He is Bharath Ratna !

  • @pasalabhaskarrao8314
    @pasalabhaskarrao8314 2 роки тому +3

    good analysis on his film making and its concept

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 роки тому +4

    Baga chepparu sir

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 2 роки тому +8

    He is cent percent true

  • @ramanacramana9147
    @ramanacramana9147 11 місяців тому +1

    చాలా బాగా చెప్పారు సార్ 🙏

  • @ganeshlakkireddy9626
    @ganeshlakkireddy9626 2 роки тому +4

    Anna gaariki Bharatratna ivvali. NTR nabhoothonabhavishyati, legend,no comparison. Jai NTR

  • @anjaneyulurapolu9461
    @anjaneyulurapolu9461 2 роки тому +23

    NTR gari murthitwam, natana, vachakam evvariki sadyam kadu anthiye gaka varu rajakeeya rangamulo Telugu prajalaku chesina sevalu viplavathmaka marpulu thalachukoni telugu prajalu leru. Ituvanti mahanubhavuniki Bharata Ratna ivvadam ante Telugu prajalaku

    • @anjaneyulurapolu9461
      @anjaneyulurapolu9461 2 роки тому +3

      Telugu prajalandariki garvakaranamouthundi. Indulaku Telugu prajalandaru NTR gariki vari sathadinostavam sandarbamuna iste Telugu prajalandaru anandistaru

  • @nramachandrareddy1624
    @nramachandrareddy1624 2 роки тому +5

    Yes NTR deserves it

  • @saibhavya6474
    @saibhavya6474 2 роки тому +6

    జై NTR

  • @battulapothuluraiah7680
    @battulapothuluraiah7680 Рік тому +3

    NTR great person

  • @sudhakari9361
    @sudhakari9361 Рік тому +1

    N,T,R,is, great, Acters,In,,, ప్రపంచ తెలుగు మహాసభలు లో ఉన్న హీరో

  • @ramachandradasararaju7509
    @ramachandradasararaju7509 2 роки тому +2

    Ramarao gariki BHARATA RATNA saraina gauravam ani desam gurthinchalani korukuntunnamu.

  • @rameshg8056
    @rameshg8056 2 роки тому +9

    Yes 💯 present NTR zindabad

  • @maheshnandikatti7735
    @maheshnandikatti7735 2 роки тому +19

    Great photogenic face with great performance.

  • @rammohank3975
    @rammohank3975 2 роки тому +5

    తెలుగు ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే తెలుగు

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 роки тому +3

    Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor and Legendary politician Anna Nandamoori Taraka Rama Rao gaaru namo namaha

  • @gurugodu5207
    @gurugodu5207 2 роки тому +12

    100% ntr garu telugu prajala atma gowravame nenu mariachi poleni maha nayakudu

  • @nag.b9374
    @nag.b9374 2 роки тому +7

    Oka Ratna ne ki veroka Ratnam avasaramaaa?

  • @seshagiriraochadalvada4751
    @seshagiriraochadalvada4751 Рік тому +2

    NTR is so great

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 2 роки тому +3

    Great NTR garu

  • @suneelchowdary7154
    @suneelchowdary7154 2 роки тому +3

    Yes he is the Lejend Jai NTR

  • @apparaoniceyerramsetti9869
    @apparaoniceyerramsetti9869 2 роки тому +3

    Super sir baga chapparu

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 2 роки тому +35

    NTR అంటే 300 సినిమాలు, 20 సినిమాల నిర్మాణం, 10 సినిమాల దర్శకత్వం, తెలుగు దేశం మాత్రమే కాదు ... NTR అంటే తెలుగు ఆత్మగౌరవం.
    భారత రత్న కు అర్హులైన తెలుగు వారు ఎవరైనా ఉంటె, అందులొ NTR గారు మొదటి వారు.

  • @subrahmanyamchatla8983
    @subrahmanyamchatla8983 2 роки тому +11

    Mana Sr NTR.gariki Bharata Ratna iste aha oho ichina variki naa satakoti pranamamulu anna garu aa birudiki 1000% arhulu mana telugu jaati unnanta kalam ayanagaru jeevinche untaru jayaho peddanna.

  • @umarao6576
    @umarao6576 16 днів тому

    NTR IS HANDSOME WITH GOOD VOICE, PRONUNCIATION AND BROUGHT INDIAN EPICS TO COMMON PEOPLE WITH GREAT ACTING SKILS. HE WORKED FOR UNITED AP, AND IS A GOOD CM.
    HE DESERVES DADA PHALKE AWARD.

  • @alupularajanna9895
    @alupularajanna9895 2 роки тому +2

    Super it must be

  • @anemoninagaraju2080
    @anemoninagaraju2080 2 роки тому +2

    Legendary NTR ki bharatha Ratna definitely evvali

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +1

    NTR ANNA 🙏🏼🙏🏼🙏🏼🍀🍀☘️☘️🌼💐

  • @tatarao9587
    @tatarao9587 14 днів тому

    Thank very much JOnnavithulu garu. Jai NTR

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao 2 роки тому +8

    He rightly deserves Bharath Rathna

  • @saidulurajula611
    @saidulurajula611 2 роки тому +4

    jai ntr

  • @gudipudipeddavenktarao2590
    @gudipudipeddavenktarao2590 Рік тому +3

    Jai, ntr

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 11 місяців тому +1

    Kai ho NTR 🙏🏼🍀🌿🌼🌷🌱☘️

  • @sreenivasuluchennuru6710
    @sreenivasuluchennuru6710 Рік тому +2

    Jai NTR, why asked bharat ratna? NTR is the Universal Best Actor and Political leader? Only one in the world.

  • @volojuradha7233
    @volojuradha7233 2 роки тому +9

    Govt is ready to announce Bharata Ratna to NTR, but who has to receive this award? Either Laxmi Parvathi or his family members. Family members doesn't like her to receive it, this is the reason what I feel. No one knows how the Lord krishna, Rama, Venkateswara Swamy, Ravanasura and other mythological characters, NTR has lived in those characters, we feel as if he was like that. None is equallant to him. He was committed to justify those characters, not only those characters, but also all characters.

    • @balakrishnap7722
      @balakrishnap7722 2 роки тому +2

      Balayya should receive it madam

    • @volojuradha7233
      @volojuradha7233 2 роки тому +2

      If Balakrishna receives this award, it will be a proud for us.

  • @sreenivasmurthychitta696
    @sreenivasmurthychitta696 2 роки тому +5

    స్వప్న గారు చాలా బాగా మాట్లాడారు. 👏👏👏👏

  • @raminenisatishbabu7415
    @raminenisatishbabu7415 2 роки тому +4

    Varakatnam, Vumadikutambam, NTR is having some inner person inside him,

  • @rajeshwararaogupta8147
    @rajeshwararaogupta8147 11 місяців тому +1

    It is a very important to all people good demand Barata Ratna to NTR.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 11 місяців тому

    Thanks Jonnavithula garu🙏🏼🌼🪴

  • @sankarkumar2788
    @sankarkumar2788 2 місяці тому +1

    NTR always GREAT

  • @gantachandrasekhar
    @gantachandrasekhar Рік тому +1

    అన్న గారికి భారతరత్న ఇవ్వాలి