Merise Mabbula Official Telugu Audio Song | Kanupapa Movie | Mohanlal | Priyadarshan

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 913

  • @chandrikap6357
    @chandrikap6357 2 роки тому +578

    మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నీకై
    వరమై రాడా నీ నాన్న
    మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నాకై
    వరమై వస్తాడా నాన్న
    తీయని ఊహల్లో తేలే కథలు మాటలు చెప్పే
    వరమై రాడా నీ నాన్న
    పెదవులలో పలికెనులే మధురసరాగం
    నువ్వు తొడిగే గాజులలో చిరు సంగీతం
    ముద్దు ముద్దు మాటల్లోన విచ్చే పువ్వేనా
    బుల్లి బుల్లి పాదం వెంట వచ్చే నీ నాన్న
    మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నాకై
    వరమై వస్తాడా నాన్న
    వరమై వస్తాడా నాన్న
    అందాలూ చిందేటి ముత్యాలు జుంకాలు
    ఊయాలు ఊగు వేళా
    చల్లంగా బజ్జోవా మీ నాన్న ఒళ్ళోన వింటూ నీ జోల
    ఆగు వరకల్లి నించేల మిన్నుల్లో
    చిందేయు సందడ్లో
    తారల్ని తాకేలా సాగిపోవాలంట పండు వెన్నెల్లో
    పగలు రేయి ఒక నేడల్లె
    కాయాలి కనుపాపవై
    మా నాన్న కురువాలి నింగి మబ్బై
    గుండెల్లో దాచెంతగా ప్రేమంతా చూపాలి ఈ కొనపై
    మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నీకై
    వరమై రాడా నీ నాన్న
    బొట్టు కాటుకెట్టి మంచి బట్టలేసి
    నాతో బడి దాక బోలెడన్ని
    నాకు చిట్టి ముద్దులిస్తూ తోడే వస్తాడు
    నీ నవ్వు చూసేటి మీ నాన్న కన్నుల్లో
    ఆనంద బాష్పాలే
    నీ కంట నీరోస్తే ఆ గుండె లోతుల్లో నిత్యం మంటల్లె
    పసితనం అంతా ఎదిగినా కానీ
    మీ నాన్న ముందు నువ్వు
    విరియని తామర పువ్వేనంటా
    ఎంత అల్లరినైనా కానీ
    అది ఒక కమ్మని దోబుచాట
    మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నాకై
    వరమై వస్తాడా నాన్న
    పెదవులలో పలికేనులే మధురసరాగం
    నువ్వు తొడిగే గాజులలో చిరు సంగీతం
    ముద్దు ముద్దు మాటల్లోన విచ్చే పువ్వేనా
    బుల్లి బుల్లి పాదం వెంట వచ్చే నీ నాన్న

  • @vinaybujjamma6395
    @vinaybujjamma6395 Рік тому +48

    Love you so much నాన్న, నాకు మా నాన్న అంటే ప్రాణం, ప్రతిక్షణం నాకు మా నాన్న అనే ఎమోషన్ ఎప్పుడు ఉంటుంది❤ పెళ్లి అయ్యాక అది ఇంకా ఎక్కువైపోయింి బాగా❤my father is my hero❤

  • @rajukoduri6049
    @rajukoduri6049 Рік тому +144

    నాన్న దూరం అయినా వాళ్లకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో మాటలో చెప్పలేము 🙏కన్నతండ్రి ఉన్న వారు వారిని కంటికి కన్నీరు రాకుండా చూసుకోగలరు 🙏

    • @PylaSailaja
      @PylaSailaja 4 місяці тому +4

      A​@@Sushmitha_0803

    • @bandsrikanthkompally3157
      @bandsrikanthkompally3157 2 місяці тому +1

      Vvbbbb. Cvbbb. C v. N. Nb.bbvvvgbg xvccfcxbbv. B😂😢🎉😢🎉😮

    • @Srinujenigirla
      @Srinujenigirla 10 днів тому +1

      A bhadha Naku ippude thelusthundhi😭😭

  • @kvasantha8604
    @kvasantha8604 Рік тому +7

    e pata vintunta ma nanna gurthuvasthunnadu ma nanna chanipoyi 7years ayindhi naku ma nanna Baga gurthuvasthunnadu I miss u nanna Maro janmanto vunta nanu neka kuthuruga puttalani vundhi nanna

  • @annamsrinivasrao7017
    @annamsrinivasrao7017 2 роки тому +32

    హార్ట్ టచింగ్ గా ఉంది ఈ సాంగ్
    ఎన్ని సార్లు విన్నా మళ్ళీమళ్ళీ
    వినాలనిపిస్తుంది...

  • @koteswararaogummadelli5642
    @koteswararaogummadelli5642 2 роки тому +127

    మా నాన్నతో గడిపిన క్షణాలాన్ని గుర్తుకొస్తున్నాయి......ఈ పాట వింటుంటే...మళ్ళీ మానాన్న ........
    మెరిసే మబ్బులనుండి....పున్నమల్లే నవ్వేనాకై.....వరమై వస్తాడనిపించి....కళ్లల్లో తెలియకుండానే...కన్నీళ్లు వచ్చేసాయి....హృదయం ద్రవించిది......ఈ పాట వ్రాసిన వారికి...పాడిన వారికి.......నటించిన వారికి........
    నా హృదయపూర్వక అభినందనలు..🙏

  • @upparamahendra138
    @upparamahendra138 2 роки тому +149

    1000 సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుతమైన నాన్న పాట 🙏...
    తల్లి తండ్రి గురించి ఎంత పాడినా తక్కువే ..
    అమ్మ నాన్న విలువ వాళ్ళు వున్నప్పుడు తెలీదు , లేనప్పుడు వాళ్ల విలువ అర్థం అవుతుంది ,
    అమ్మ నాన్న నీ బాగా చూస్కోండి ... 🙏

  • @Veerakumarvv6v
    @Veerakumarvv6v 2 роки тому +15

    మనసు హాయిగా ఉంది పాట వింటుంటే సూపర్ సాంగ్ మోహన్ లాల్ గారు మీ యాక్టింగ్ ఎప్పుడు చాలా హూoదా గా ఉంటుంది

  • @RameshBabu-vp9qo
    @RameshBabu-vp9qo Рік тому +43

    నా హృదయం చెలించి నా మనసులో పదే పదే వినాలి అనిపించినా తీయని పాట, రాసిన వారికీ, పాడిన వారికీ కృతజ్ఞతలు

  • @praveenkumar-ge7iv
    @praveenkumar-ge7iv 2 роки тому +15

    మాములుగా లేవు ఈ లిరిక్స్, its awesome 👌👌

  • @lovelybujji9811
    @lovelybujji9811 4 роки тому +62

    My favorite song is so beautiful 👌👌👌😍😍😍😍👌👌👌
    Kothaga vintunna vaallu oka like vesukondi

  • @UppergamingVarshith1
    @UppergamingVarshith1 Рік тому +5

    Tq intha manchi paata ni utube lo pettinandhuku. Nanna paade jola paata idhi

  • @balukitchen7583
    @balukitchen7583 13 днів тому +1

    నాన్న అనే రెండే రెండు అక్షరాలు పేరు కానీ ఆ పేరు ఎంతో గొప్పది నాన ❤ 😢i miss you you nana😢❤❤

  • @peyyalamahesh9518
    @peyyalamahesh9518 2 роки тому +15

    లిరిక్స్ చాలా బాగా రాశారు 👌👌👏👏
    Love you Nanna 💕💕💕💕💕

  • @rajujanney7126
    @rajujanney7126 2 роки тому +41

    ప్రేమగా చూసుకునే ప్రతి తండ్రికి తీరని బాధ ఉన్నపుడు వినాల్సిన పాట

  • @abhithathapudisinging1965
    @abhithathapudisinging1965 2 роки тому +5

    మంచి సాహిత్యం తో పాటు చక్కని సంగీతం తొ అలరించిన పాట ధన్యవాదాలు అభిభావజాలం

  • @chaitanyakumar807
    @chaitanyakumar807 3 роки тому +95

    🙏🙏🙏🙏 I can't control my tears....Cried with happiness......No words can describe love.... It is a Great feeling...❤👨‍👩‍👧‍👦love you Amma Nanna.....for everything......
    🙏🙏🙏God pls bless to this song should reach all ...

  • @pravanthanenisravanthikusumala

    I miss you nanna nuvu leni lottu naku yapati ki utandhi I love you nanna

  • @bandarisrinivasarao3675
    @bandarisrinivasarao3675 Місяць тому +4

    Today meru chustunnara. Ok like tho cheppandi

  • @pavanip.p9971
    @pavanip.p9971 11 місяців тому +3

    Yenni sarlu vinna vinalanipisthundhi song ki pranam posaaru. Super song. Miss you daddy 😢

  • @ammananna20
    @ammananna20 Рік тому +12

    మా నాన్న వస్తె బాగుండు .....తిరిగి రాని లోకాల నుండి

  • @eshwarrampally
    @eshwarrampally Рік тому +7

    Music tho heart touching chesaru......🥰💖

  • @sathinisravani1954
    @sathinisravani1954 11 днів тому +1

    lyrics oosmmmm❤🤩

  • @swethalucky1848
    @swethalucky1848 Рік тому +4

    Ma baby kadupulo unnapati nunchi vintunna e song.tanaki epudu 3 months.e song vinipinche padukopeduthanu roju...so connected song ...try it once

  • @AllInOneJyoshnaVlogs
    @AllInOneJyoshnaVlogs Рік тому +2

    Nanna unnappudu ee song vinna....em anipinchaledhu kani recent ga nanna chanipoyaru ippudu vinte edupu vastundhi....nanna inka radu ga 🥺

  • @SATISH-zh5lg
    @SATISH-zh5lg 2 роки тому +13

    నాకు నిద్ర పట్టాలంటే ఈ పాట వింటున్నాను 🙏😞😴😴😴

  • @saigovardhan646
    @saigovardhan646 2 роки тому +2

    Thank u god. నాకు దేవుళ్ళలాంటి అమ్మ నాన్న లను ఇచ్చినందుకు...

  • @rampaddam183
    @rampaddam183 4 місяці тому +3

    నాకు ఈ పాట విన్నప్పుడు మా నాన్న గుర్తు కూ వస్తాడు 😢 మిస్ యూ నాన్న 😢

  • @swathitupakula792
    @swathitupakula792 2 роки тому +1

    Super song roju vinta e song

  • @revathisekhar7790
    @revathisekhar7790 Рік тому +8

    A Beautiful song..I recollect all childhood memories with my lovely Dad🥰 ...this song increase more love on my father...❤...wow no words 💞

  • @kuvalaapparao2816
    @kuvalaapparao2816 Рік тому +2

    Chala chala badha ga undi 1week ayyindi naa papa ni chusi

  • @GaneshKumar-kr5lq
    @GaneshKumar-kr5lq 4 роки тому +138

    I remember my god daughter every time i hear this song.. Daughter is not in the heart, for him she is the heart.. beautiful creation of god!!! Bless all daughters..

  • @gorumuchukrishna8709
    @gorumuchukrishna8709 7 місяців тому +1

    Father is always special in every girl ❤

  • @rathoddeepika4321
    @rathoddeepika4321 2 роки тому +110

    No one in this world can love a girl more than her father.. Really heart touching song🥰💖

  • @jyothibokka403
    @jyothibokka403 Рік тому +2

    Naku ma nanna ante Chala ishtam💖

  • @mahia8954
    @mahia8954 Рік тому +3

    E song vinna prati sari ma nanna natho unna feel untadhii

  • @SunilDillikar
    @SunilDillikar 7 місяців тому +1

    Nanna I cried by listening this song miss you nanna

  • @kundaripavan4921
    @kundaripavan4921 Рік тому +3

    naku pata chala baga nachindi love you nanna❤️

  • @Swethabablu2324
    @Swethabablu2324 5 місяців тому +1

    Miss u nanna challa gurthuku vastunavvu 😢😂😂

    • @Swethabablu2324
      @Swethabablu2324 5 місяців тому +1

      Na kosam ra nanna please 😂😂😂

  • @MrSureshkodithyala
    @MrSureshkodithyala 2 роки тому +38

    It is really very heart touching song . This song is dedicated to my dad. I miss u & no one can replace you Bapu😭.. Pls come back💓

  • @shivaparvathihairstylist..9768

    I missuDaai

  • @shakeenayeddu8864
    @shakeenayeddu8864 5 років тому +260

    Really Heart touching song This song dedicated by my father and All loving father 💖💖💖💖 Really enjoy the song

  • @TriveniAduri-g1i
    @TriveniAduri-g1i 9 місяців тому +1

    I love my dad very much my dad good dad in the world❤❤❤

  • @dugganiraju
    @dugganiraju 2 роки тому +3

    That One line " Merise Mabbula nundi " is Enough !! Really beautiful Song🥲❤️

  • @nihasvipala1471
    @nihasvipala1471 Рік тому +2

    ఈ పాట వింటూంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది

  • @revathirajput6435
    @revathirajput6435 3 роки тому +23

    Super song ....I dedicate this song to all lovely fathers💜💜💜

  • @nanimallu3701
    @nanimallu3701 10 місяців тому +2

    Na jivitham lo marchipoleni pata ma nananu gurtu chestundi

  • @charanteja8383
    @charanteja8383 2 роки тому +23

    Really love this song dedicated to my Father and my husband 💚💚

  • @RL_hamesha_tamasha
    @RL_hamesha_tamasha 4 місяці тому +2

    I love u naanaaa

  • @pavanKumar-sj5mw
    @pavanKumar-sj5mw 7 років тому +43

    So nice iam dedicated this song my sweet lovely nanna😘😘😘😘😘😘😘😘😘😘😆

  • @kammariharisha2834
    @kammariharisha2834 7 місяців тому

    Every day e song vintanu

  • @subbaraom5511
    @subbaraom5511 7 років тому +15

    I Love my dad soooooo muchhhhh when i am leasting this song l always remember my life my dad thank q for this beautyful

  • @rockboyshiro145
    @rockboyshiro145 10 місяців тому

    Wt a song..
    Merise mabbula nunchi punnamalle navve nakayi... Varamayi raru ma nanna.. He passed away when i was studying tenth class.. I cant stop crying by listening these sentences

  • @sriramthumu
    @sriramthumu 10 місяців тому +220

    Who watched the song today ❤❤❤❤❤

  • @MalathiVanga-rj8pd
    @MalathiVanga-rj8pd 8 місяців тому +1

    Anny sarlu vina vinalanipistundi

  • @pharmaaruna5875
    @pharmaaruna5875 3 роки тому +27

    It is really very heart touching song . This song is dedicated to my dad.I miss u dad no one can replace you dad😪😪

  • @nagabushanaintihepsiba5715
    @nagabushanaintihepsiba5715 8 місяців тому +1

    I love songilovedad😢😢😢😢

  • @letsgetstarted9099
    @letsgetstarted9099 4 роки тому +60

    This song is soulfully sung, I get tears each time I listen to this song... It's no more a song, more of a deep n meaningful feeling...

  • @balaswathi8213
    @balaswathi8213 Рік тому +2

    I love my dad. I miss you dad. E song vini ma dad ne gurtu cheukunta daily

  • @vamshidhar7934
    @vamshidhar7934 4 роки тому +14

    Ma naana ante nak Chala istam,my favorite song, ,💞💞💞 superb song

    • @SuselaSomu
      @SuselaSomu 2 роки тому +1

      Super 👌👌🌹💞 super

  • @mahendareswarapragadanices1736

    Nvvu nathone nalone na ventte vunnavga nuvvu nenu veru kada Bapu❤

  • @puliurvashi6488
    @puliurvashi6488 2 роки тому +3

    చాలా బాగా ఉంది సాంగ్. మా పాప ప్రతి రోజు వింటుంది

  • @SanjannaLakshmi
    @SanjannaLakshmi Рік тому +1

    Mananna ante Naku chala chala estam Kane mananna resentga poyaru eppudu nannala evaru chuskovatledu anduke Naku ma nanna nalifelo best person best nanna love u sooo mutch nanna msu

  • @bashavali564
    @bashavali564 2 роки тому +6

    E pata ventey MA Nana gurthukuvastadu kani MA Nana nenu puttina 3mothns ki chanipoyadu manasulo chala badha migilipoyindhi anddarila Nana prema dorakala naku na jivitham nakey artham kavadamla Nana brthiki untey na life na gool police officer kavalani undhi kani Nana leduga naku badhythalu paddayi brathakadanike yedo pani cheyyaliga Nana kavali anipistundhi kani raduga Nana prema yeruganu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @manasasavechildrens9420
    @manasasavechildrens9420 Рік тому +1

    E song vinaapudala ma nanna gurtukostaru😔

  • @manasakachigalla783
    @manasakachigalla783 3 роки тому +13

    Really heart touching song this dedicated by the my father ❤️❤️❤️...... really enjoy the song

  • @Ravindergoud-de2nd
    @Ravindergoud-de2nd 5 місяців тому +2

    I love you daddy ❤❤

  • @kumarikunda3060
    @kumarikunda3060 Рік тому +5

    This song is really heart touching lyrics was killing my heart because I lost my father 4months back i don't know his value living in the earth but I really miss him I love nana 😭😭😭😭

  • @madhavib1434
    @madhavib1434 Рік тому +2

    Vallu mana life lenappudu valla value telustadi...😢miss u nanna😭

  • @joydeeptidj
    @joydeeptidj 2 роки тому +62

    I love this song ❤️😍 this song is dedicated by all living 💕😍 father's i can not control my tears 😭😭😭

    • @purnaprasad4387
      @purnaprasad4387 2 роки тому

      🥺🥺😭

    • @sahedsk2354
      @sahedsk2354 2 роки тому

      😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺

    • @mabhujanishaik9533
      @mabhujanishaik9533 Рік тому +1

      I miss you Daddy

  • @ravulaashwini
    @ravulaashwini 4 місяці тому +2

    ❤....... such a wonderful meaning....song 😍💕😎

  • @jeevansk2094
    @jeevansk2094 6 років тому +26

    Mohanlal sir what an actor oooh god

  • @rajeevtr8816
    @rajeevtr8816 2 місяці тому +1

    Mohananlal garu chalakkudi ❤❤

  • @renukap.219
    @renukap.219 4 роки тому +11

    yes really lovely song I love you nanna I'm so lucky person nenu a jenmakaina mi doter lane puttali love you so much nanna

  • @daramonisreenivas55
    @daramonisreenivas55 Рік тому +1

    Thandri premanu teliyachese ee paata vintunee undipootharu...enni saarlu vinna nanna pakana unnatte..untundi ❤❤❤❤❤❤❤❤❤❤

  • @priyankapriya1075
    @priyankapriya1075 2 роки тому +10

    I dedicate dis song to my dad because I lost my dad when I was 3yrs old nt even I never called nana with my tongue I love you nana miss u

    • @maddys4783
      @maddys4783 2 роки тому

      He is always with u , safe guarding and guiding u in right path.

  • @uppadareddi5855
    @uppadareddi5855 8 місяців тому +1

    Heart touching song ❤

  • @schandini6183
    @schandini6183 Рік тому +3

    Very emotional song dedicate to my dad I miss you dad 😭😭

  • @nagalakshmi-es6jq
    @nagalakshmi-es6jq 4 місяці тому +2

    Miss you nanaa🥺🥺🥺🥺🥺🥺🥺

  • @maruthibajar5159
    @maruthibajar5159 2 роки тому +4

    Thank you for this song ❤️ sir I cry 😭 so much many times 💕

  • @DHANRAJUBADARA
    @DHANRAJUBADARA Рік тому +1

    ఏడుస్తూనే ఉన్న సాంగ్ వింటూ

  • @Yashashvitha
    @Yashashvitha 11 місяців тому +4

    I love you dad ❤❤ and please respect your lovely father please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jbstyles...entertainment9025
    @jbstyles...entertainment9025 8 місяців тому +1

    Good song

  • @annapurnakodakanti7342
    @annapurnakodakanti7342 5 років тому +11

    Ma Nanna vaste baguntundi. I reall miss my dad. E lokam lenapude ekkuva viluva telustundi. Mana mundu vunnapudu manam gurthinchalem. I love you
    NANNA.

  • @gangakishorgs3419
    @gangakishorgs3419 Рік тому +1

    Nana e song vintunte nve gurthosthunnav nitho gadipina gnpalau gurthosthunnayi I miss u nana

  • @Inducreations5199
    @Inducreations5199 2 роки тому +512

    ఎమి లిరిక్స్ రాసారు రా బాబు..నాన్నా అంటే ఒక ధైర్యం ఒక బరోసా...లవ్ యు నాన్నా...

  • @somaramya2130
    @somaramya2130 Рік тому +1

    M song anna vintunteyne manasu karigipotundee hatsup ann

  • @kaparaboinaswapna1578
    @kaparaboinaswapna1578 3 роки тому +19

    Very emotional songs 👌 dedicate to my dad...miss u dad😭😭

    • @sahedsk2354
      @sahedsk2354 2 роки тому

      😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😒🥺😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔

  • @BhavaniKopanathi-rx6md
    @BhavaniKopanathi-rx6md Рік тому +2

    Love you daddy💖💞😘👌

  • @tummalaanusha7779
    @tummalaanusha7779 4 роки тому +7

    So heart teaching I am dedicating this song to my lovely papa 👴 love you dad then any

  • @sirramravaliyadav564
    @sirramravaliyadav564 4 роки тому +18

    Unconditional love Lv uhh Nanna Unexpressible love ......

  • @mpreddy5747
    @mpreddy5747 2 роки тому +1

    My dady nenu bayataku velletappudu chaala jaagrattagaa ani chebutaaru
    Nice song

  • @Maddy-v6l
    @Maddy-v6l 2 роки тому +5

    No replacement to "Dad" in a girl's life...!! A girl's First Love...!! Becomes impossible to get out off the pain from Lost Dad...!

  • @anushakommu-rz7ke
    @anushakommu-rz7ke 12 днів тому +1

    I love my dad but I miss u nanna
    I can not my control my teras😢😢😢😢

  • @karthikkotagiri3517
    @karthikkotagiri3517 7 років тому +24

    I love this song its too good

  • @balubollarapu497
    @balubollarapu497 7 місяців тому +1

    I love you Daddy ❤️😍❤️😍❤️😘😍❤️

  • @skmastanvali1825
    @skmastanvali1825 4 роки тому +16

    Really great song i dedicate this song to my daddy

    • @sushmithareddy225
      @sushmithareddy225 2 роки тому

      Love u nanna😭😭 miss u Maku NV mally kavali nanna mally Nakosam ravaaa Plzzz😭😭🙏

  • @L.pallaviJunnu
    @L.pallaviJunnu 6 місяців тому +1

    I love my pappa ❤

  • @lovelyangel5404
    @lovelyangel5404 3 роки тому +7

    Etha premaga kalisi friends laga utaru Kani pelli athey vadili vellipovali, 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭Every girl

  • @Geethu_sWorld
    @Geethu_sWorld Рік тому

    Song Telugu singer padunte inkaa super ga undedhi