మీసాల కోడిని కోద్దాం రండి! @ 6:30 PM

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 247

  • @ranjan7972
    @ranjan7972 22 години тому +17

    లూకా 6:37
    తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు;
    యోహాను 8:15
    మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను.
    యోహాను 7:24
    వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను.
    మత్తయి 12:37
    నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.
    యోహాను 8:47
    దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను.
    యోహాను 8:43
    మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా?

  • @PRAKASH-zw8iw
    @PRAKASH-zw8iw День тому +27

    కొందరిని కొంతవరకు చూసి చూడనట్లు వదిలేయాలి బ్రదర్... మీసాల గుర్రప్ప గారు మీలాంటి విద్యావంతుడు కాదు.. తనకున్న ఒకే తలాంతు పాటలు పాడటం. విశ్వాసులను హుషారుగా ఉంచుతూ, రంజింపచేయాలనే ఆత్రుతతో కొంచం కంట్రోల్ తప్పాడు. తను చేసింది తప్పే అయినా బయటి వాళ్ళు ట్రోల్ చేయటం, మనం కూడా ఖండించటం వలన తన స్థైర్యం కోల్పోవచ్చు. తను కోయ గిరిజనుల మద్య వాడబడుతున్నాడు.. ఇంకా పరిణతి చెంది వాడబడాలని ప్రార్థన చేద్దాం!

    • @PayamParvathi
      @PayamParvathi 20 годин тому +1

      దొంగల్ని వేపాల్సిందే, సహించేది లేదు

    • @PRAKASH-zw8iw
      @PRAKASH-zw8iw 20 годин тому +4

      @PayamParvathi మీసాల గుర్రప్ప, కల్వరి సతీష్ ఇద్దరూ ఒకటే అంటారా? ఇద్దరినీ ఒకే లెక్కన చూస్తే ఎలా?

    • @Saraswathisays123
      @Saraswathisays123 13 годин тому +1

      Miru కరెక్టుగా చెప్పారు. Exactly

  • @bharaththeja5405
    @bharaththeja5405 День тому +8

    యాకోబు 1:26
    26. ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.
    James 1:26
    26. If anyone considers himself religious and yet does not keep a tight rein on his tongue, he deceives himself and his religion is worthless.

  • @AnilAmbedkar
    @AnilAmbedkar День тому +34

    మీసాల గురప్ప 30 ఏళ్ల క్రితం ఇదే సాక్ష్యం నేను విన్నాను

  • @satyaprasad2821
    @satyaprasad2821 День тому +15

    మీసాల గురప్ప సాక్యము 100% కరెక్ట్ బ్రదర్ : 20 years back తెల్సు,

    • @PayamParvathi
      @PayamParvathi 23 години тому

      20ఇయర్స్ అయినా పాత అబద్దం నిజం కాదు కదా,

    • @PayamParvathi
      @PayamParvathi 23 години тому

      గురప్ప నివసించిన అడ్రెస్స్ ఎవరైనా కామెంట్ పెట్టండి. ఇతను కోయ నా, కోయ కాదా అని తెలుసుకోడానికి

    • @shanedits3808
      @shanedits3808 11 годин тому

      Ye poyi interview teesukuntava ? ​@@PayamParvathi

  • @pallepoguraviraju8299
    @pallepoguraviraju8299 20 годин тому +9

    మీరు కనీస మర్యాద లేకుండా మాట్లాడుతుంటే
    అన్యులు మాట్లాడడం తప్పులేదు

  • @SalomanDeva
    @SalomanDeva 17 годин тому +4

    చూడు బ్రదర్ మనుషులకు నమ్మకం ఉండదు దేవునికి సాధ్యం

  • @Praisydiana2022
    @Praisydiana2022 20 годин тому +9

    చూడండి మీరు ఎవరో గానీ యెదుట వారి తో మరియాదగా మాట్లాడని మిస్టర్.. మీరు జలస్ ఫీలింగ్ ఉంది మీకు .....

  • @arunkumarkani1778
    @arunkumarkani1778 День тому +9

    Ayana manche chestunnadu....meru em chesaru cheppandi....manchi ga matladu pastor

  • @rajaraj1549
    @rajaraj1549 День тому +7

    జ్ఞానం ఉన్న వాడు వివేకం కలిగి మాట్లాడతాడు.దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు గ్రుడ్డి వారికి చూపు ఇచ్చాడు. చనిపోయిన లాజరును బ్రతికించారు.అనేక అబ్దుతాలు చేసారు.. పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు నా నామం లో మీరు కూడా అబ్దుతాలు చేస్తారు అని స్వయంగా యేసుక్రీస్తు చెప్పారు. స్వస్థత జరిగింది అని గురువప్ప గారు clear గా చెప్తున్నప్పుడు మీ మాట ఎలా చెల్లుతుంది మీరు వాళ్ళ ఊరు కాదు.

  • @ViijayakumariNarra
    @ViijayakumariNarra День тому +75

    నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడు.. అది నిజమెా కాదో.. దేవుడు చూసుకుంటాడు.. ముందు వాడు, వీడు, పోరంబోకు ఈమాటలేంటి? ఒక క్రైస్తవుడిగా నువ్వు ఇలా అనొచ్చా.. నీకే కాదు యేసయ్య తనకూ దేవుడే.. ముందు నిన్ను నీవు సరిచేసుకో.. అసలు నీద్వారా నే దేవుని నామం అవమానించబడుతుంది.

    • @MotoCruiserPrasanthpj
      @MotoCruiserPrasanthpj День тому +10

      Yes.. absolutely 👍🏻

    • @PayamParvathi
      @PayamParvathi День тому +6

      మీరు క్రైస్తవులు అయితే తెలుస్తుంది భాద అంటే ఏమిటో

    • @rajun8654
      @rajun8654 День тому +1

      నువ్వు ఎప్పుడైనా ప్రకటన గ్రంధములో 3 : 14 లొవొదిక సంఘముతో దేవుడు మాటలాడి వాక్యము చదివినవా...? నువు చదవక పోతే నీను తెలియ చేస్తాను
      నీ క్రియలు నేనెరుగుదును నీవు చల్లగనైనాను వేచగనైనాను లేవు నీవు వేచగనైనను చల్లగనైనను ఉండిన మేలు....నీవు ధ్యుర్భాగ్యుడువు , దిక్కిమలినవదువు ,దరిద్రుడువు, గ్రుడ్డి వడువు , దిబంగరడువు , ....అంటున్న దేవుడు నితో కూడా మాట్లాడుతున్నాడు....

    • @ONESIMUSEDITS..
      @ONESIMUSEDITS.. День тому +3

      సిస్టర్ విజయకుమారి , మీరు బైబిల్ లో దేవుడు స్వయంగా అన్న మాట - హేరోదు అనే నక్కతో చెప్పండి అనే మాట మీరు చదవలేదు అనుకుంట !! సరిగ్గా చదవండి లేకపోతే స్పెట్స్ వాడండి.. బాగుంటుంది..

    • @rajun8654
      @rajun8654 День тому +2

      @@ONESIMUSEDITS.. బహుశా మీకు ఆ వాక్యము అర్ధ మవ్వలేదు

  • @PayamParvathi
    @PayamParvathi 23 години тому +5

    బ్రదర్ నేను కోయ,నాకు భాష తెలుసు, మాట్లాడతాను కూడా,జంగారెడ్డిగూడెం లో కోయ ప్రజలు వున్నారు, కోయ ప్రజల మెయిన్ షాపింగ్ సెంటర్ ఈ జంగారెడ్డిగూడెమే
    జంగారెడ్డిగూడెం నుండి భద్రాచలం మధ్యలో వుండే మొత్తం గూడేలు అంతా కోయ ప్రజలే వుంటారు

  • @MannamChakravarthi
    @MannamChakravarthi 12 годин тому +2

    మీ చెప్పింది పచ్చి నిజాలు నిజం చెబితే ఉలిక్కిపడుతున్నారు కొందరు

  • @vamsikandikatla2719
    @vamsikandikatla2719 Годину тому

    అతను కోడిని కోయి అనలేదు కొండు కోయి అన్నారు.....మీరు విన్నారా లేదా.....😂😂😂

  • @isitso-v1c
    @isitso-v1c 21 годину тому +8

    mithridatism- శాస్త్రీయంగా , సరైన మోతాదులో విషాన్ని తీసుకుంటే , ఇమ్యూనిటీ సాధ్యమే. ఆధారాలు చాలా ఉన్నాయి

  • @kondaiahanand2878
    @kondaiahanand2878 День тому +6

    ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ವಾಗಲಿ. Kondaiah... Ballari

  • @GiriDonepudi
    @GiriDonepudi 21 годину тому +4

    నువ్వు ఏదైనా చెప్పాలను కుంటే చెప్పండి, కానీ
    ఇలా ఒక్కొక్క రిని పిలవటం మీ జోక్ లు గోకు లు నవ్వులు ఏంటి రా నాయనా

  • @KK-nn9rp
    @KK-nn9rp 16 годин тому +5

    మీసాల గురప్ప గారినీ విమర్శించడానికి నీవు 2.03 hrs తీసుకున్నావ్ .. నీది మాముల్ సేవ కాదుగా... ఇలా ఒక్కరినీ విమర్శించడానికి గంటల గంటల టైం హెచ్చిస్తున్నావ్... సాతాను చేతిలో బాగానే వాడబడుతున్నావ్ Brother....

  • @shanedits3808
    @shanedits3808 11 годин тому +1

    నీ మాటల్లోనే అర్థం అవుతుంది, అసూయ తో , బలుపు తో కొట్టుకుంటున్నావ్ అని ! .....ఏది అబద్ధమో , ఏది నిజమో తెలీకుండా నోరు ఉంది కదా అని వాగేయమకు , ఒకప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అలానే చేసి , తర్వాత క్షమాపణ లు చెప్పుకున్నారు పాస్టర్ కి ! నీకు కూడా ఆ పరిస్థితి వస్తది ఏమో ....దేవుని సేవకులతో ఆటలు వద్దు , దేవుడికి వదిలేయాలి judgement ఇచ్చేది ఆయన !

  • @_Tr_ue_Indian_55_7
    @_Tr_ue_Indian_55_7 17 годин тому +5

    oray aviswasi bacha gadilaga matladuthunnavu, nuvvu science prakaram devudini nammaava ,science ki telusa kanya mariya dwara jesus pudathadani, maraninchina lazar thirigi lvadam,red see walls laga nilabadadam science oppukuntunda, mundu nuvvu velle margam telusukora vedhava vimarsithe theerpuku lonavutharu ani mathews lo jesus cheppaleda,devuni bhayam neeku ledura ,neeku nerpina guruvu evarura bachaga,luchchaga,somberi ,god bless you raa

  • @PrasadChinthakindi-q8r
    @PrasadChinthakindi-q8r 14 годин тому +2

    ప్రతి క్రైస్తవునికి
    వీధిలో సాక్ష్యం వుండాలి.
    గదిలో ప్రార్థన వుండాలి.
    మదిలో దేవుడు వుండాలి.
    అని భక్తులు అంటారు.
    మీకు సాక్ష్య జీవితం లేదని
    ఎదుటివాళ్ళ సాక్ష్య జీవితాన్ని
    డిస్ట్రాయ్ చేసే విధంగా
    నెగెటివ్ కామెంట్స్ చేస్తారా?
    ఏ విధము చేతనైనను కొందరినైనా
    రక్షించాలని అపొ.పౌలు గారు
    చెప్పిన మాటలు మరచితిరా?
    జర..ఓపెన్ మైండ్ తో ఆలోచించు.

  • @jamesprabha
    @jamesprabha 18 годин тому +4

    నీవు మర్యాదగా మాటలాడు నీవు పాస్టర్ అని చెప్పుకోవటం కాదు ఆలా ఉండాలి వీడియో కోసం money కోసం నీవు, వీపీ మీరు money కోసం నాటకాలు ఛీ christan గా ఎందుకు మీకు

  • @jsamuel671
    @jsamuel671 День тому +22

    మీకు నోటిదూలతగ్గించుకోండి,,,,గౌరవంగామాట్లాడంనేర్చుకోండి

    • @ONESIMUSEDITS..
      @ONESIMUSEDITS.. День тому

      ఆ గౌరవంతోనే బైబిల్ కూడా చదువు brotheruuu..

    • @DonJ0105
      @DonJ0105 22 години тому

      చ.. అంత చెప్పేవోడు దొంగ సాక్షాలు చెప్పేవాడి మీద చూపించు..

    • @bharaththeja5405
      @bharaththeja5405 21 годину тому

      @@ONESIMUSEDITS..
      యాకోబు 1:26
      26. ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.
      James 1:26
      26. If anyone considers himself religious and yet does not keep a tight rein on his tongue, he deceives himself and his religion is worthless.

    • @MannamChakravarthi
      @MannamChakravarthi 12 годин тому

      భగవంతుడు పట్ల ఉన్న బాధ

  • @KrishnaAgnikula
    @KrishnaAgnikula 9 годин тому +1

    Nuvvu bro Bible purthi vishvasivi 🎉

  • @PayamParvathi
    @PayamParvathi 20 годин тому +1

    కోయ్ కోయ్ కోడ్ని కోయ్ అనే పదం కోయ భాష లో... కోయిమ్ కోయిమ్ కొరిదీన్ కోయిమ్ అని వుంటాది. కోడిని కోయ భాష లో కొర్రు అంటారు.

  • @saripalligoldy6443
    @saripalligoldy6443 День тому +4

    Praise The Lord brother and sister

  • @mailaramakrishna4700
    @mailaramakrishna4700 17 годин тому +4

    అన్న జాన్ పాల్ అన్న మీరు మాట్లాడింది 100% కరెక్ట్ అన్న మెదడులేని కొందరు మూర్ఖులు పోరంబోకు ఎదవ అని మీరు మాట్లాడకూడదని పెడుతున్నారు

  • @HolyChristFellowship
    @HolyChristFellowship День тому +11

    Praise the lord 🙏 Anna
    ఈ పాట విని పిచ్చి నవ్వులు నవ్వుతున్నారు అన్నా...
    చాలా భాద వేస్తుంది అన్నా...

    • @i8600-v9e
      @i8600-v9e День тому +2

      Evari mother tongue vaallaki goppa
      Evaryna insult chesthey chatta prakaram sikshalu padthaayi
      So koya language
      Ni. Insult chesthunna vaalla mida case file cheyaali. Christians

    • @SpiritualFriendsChannel
      @SpiritualFriendsChannel День тому +1

      బాధ వేస్తే దేవునితో చెప్పు... ఇతనికి చెప్తే ఏమొస్తుంది?

    • @HolyChristFellowship
      @HolyChristFellowship День тому

      @@SpiritualFriendsChannel brother/sister thanks for your information
      నేను సహోదరునితో మాట్లాడినట్లుగా...
      అతనికి చెప్పాలి కాబట్టి నేను అలా మెసేజ్ చేశాను....
      దేవుడితో చెప్పాలని నాకు తెలియదా? లేక క్రీస్తును అంగీకరించే వాళ్ళకు తెలియదా?
      తొందరపాటు ఎందుకండి?....
      మీ ఇంట్లో సమస్య వస్తే ఇంట్లో వారు మాట్లాడుకుంటారా? డిస్కషన్స్ లేకుండా దేవుడికి చెప్తారా?.....

    • @HolyChristFellowship
      @HolyChristFellowship День тому

      @SpiritualFriendsChannel and one more reply... అండి
      అంటే పాట గురించి నేను తప్పుపట్టడం లేదు... వారి language అది...
      But మన వాళ్ళే... ఏదో కామెడీ సాంగ్ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు... అందుకు బాధగా ఉంది...
      ఆయన explanation చేశారు నేను విన్నాను...

  • @satyam2641
    @satyam2641 День тому +8

    ప్రైస్ ది లార్డ్ అన్న ఇలాంటి ట్రోల్స్ చూస్తుంటే అన్యులు దగ్గర తలెత్తుకొని పరిస్థితి అన్న

    • @i8600-v9e
      @i8600-v9e День тому +2

      Evari mother tongue vaallaki goppa
      Evaryna insult chesthey chatta prakaram sikshalu padthaayi
      So koya language
      Ni. Insult chesthunna vaalla mida case file cheyaali Christians

    • @Krishna-ew7ww
      @Krishna-ew7ww 20 годин тому

      ప్రతి ఒక్కరు వాక్యం చెబుతారు..... పాటించారు ఎందుకు?

  • @smily8091
    @smily8091 15 годин тому +2

    మీకు చాలా జ్ఞానం ఉండవచ్చు కాని ప్రతి విషయాన్ని మీరు live లో మాట్లాడి మీరే క్రైస్తవ్యాన్ని అల్లరి చేస్తున్నారు బ్రదర్.

  • @naveenkumaramrutham419
    @naveenkumaramrutham419 23 години тому +3

    Meru vellara mesala guruvappa gari daggariki vellara Naku comment cheyandi

  • @naveenkumaramrutham419
    @naveenkumaramrutham419 23 години тому +3

    Orey Naku comment ra johnpaul nipaina govravam poiyandi asalu Enduku intha chestunavu correct ga matladithe connection cut cheastavu kani ninnu pogidithe matladuthav

  • @Daniel-c4b2u
    @Daniel-c4b2u 21 годину тому +3

    Neku inka em pani leda
    Waste fellow laga unnav andarni
    Vimarshindam tappa
    Asalu ne valley avamanm authundi
    Inni comments chusi aina maru

  • @graju7324
    @graju7324 10 годин тому

    మీరు విమర్శలు చేయకుండా మంచి వాఖ్య సందేశాన్ని అందించండి, మనలో మనము విమర్శించుకుంటే,అన్యుల మధ్య నవ్వులపాలు అవుతాము కదా.సార్.

  • @ajithstefen4041
    @ajithstefen4041 День тому +3

    Praise the Lord brother🙏

  • @jamesprabha
    @jamesprabha 18 годин тому +4

    ఛీ ఆపండి

  • @GALINKIMADHU
    @GALINKIMADHU День тому +3

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏

  • @johnthirupathi
    @johnthirupathi 22 години тому +2

    జాన్‌పాల్ గారు ఆయన సాక్ష్యం నిజం తప్పు అని మీరు అనవద్దు

  • @graju7324
    @graju7324 10 годин тому

    మీరు మీ మాటల్లో ఏమి అర్ధం చేసు కోవాలి సారు? పురం బోకులు మరీ మీరూ ఎవరు సార్?

  • @TALARISRUJANSWARAJ
    @TALARISRUJANSWARAJ 21 годину тому +5

    నీ జీవితం అంత ఎవరొకల్ల పైన పడి ఏడవడమే 😢😢 ఏడువు రాజా నీ పేరు

  • @umeshadamsadams5582
    @umeshadamsadams5582 День тому +5

    Unsubscribe successfully....👍 Your channel

  • @chandunbk1450
    @chandunbk1450 11 годин тому +1

    ప్రైజ్ ది లార్డ్ జాన్ పాల్ అన్న 🙏
    మీరు 💯 కరెక్ట్. నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చాలా చక్కగా వివరించారు. కొంత మందికి మింగుడు పడటం లేదు.
    14/01/2025
    22:50

  • @nupdates
    @nupdates День тому +1

    పి.లూకా గారు మీకు ధన్యవాదాలు 🙏

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 День тому +4

    Jhon poul annagaru Vijay Prasad Reddy vs Praveen pagadala vs kanthikala vs ....sthreelu vakyamu cheppavachu anta..!meeru amantaru..? Vedio cheyandi

    • @thotaprasad
      @thotaprasad 20 годин тому

      Already video వుంది

  • @jonahprince6960
    @jonahprince6960 День тому +15

    అసలు సాక్ష్యం నీకుందా బ్రదర్ ఆయన సాక్ష్యం ఎంతో గొప్పది. నువ్వు చూసినావా వెళ్లి ప్రతి ఒక్కరిని విమర్శిస్తారు మీరు అర్థం కాదు సాక్ష్యం అంటే ఏమీటో 😮నువ్వు చెప్పు బ్రదర్

    • @shaheenamohammad9655
      @shaheenamohammad9655 20 годин тому

      Baga chepparu bro

    • @Krishna-ew7ww
      @Krishna-ew7ww 20 годин тому

      సంక్రాతి పండగ లో కోయ్ కోయ్ అంటూ డాన్స్ లు జరుగుతున్నాయి, వెక్కిరింతాలు.... ఇలాలు.... కొడుతున్నారు...... ఇప్పుడు చెప్పు జాన్ అన్న కి సాక్షo ఉందా అన్నారు కదా!ఇంతకీ నీకు సాక్షo ఉందా? సిగ్గు వేయడం లేదా?

  • @TataraoGeddada-u2w
    @TataraoGeddada-u2w День тому +5

    🙏v
    Vandanalu anna

  • @iamabeloveddaughterofgod
    @iamabeloveddaughterofgod 18 годин тому

    Anna prophet melki sangathento thelchandi

  • @krupamalleshvemula417
    @krupamalleshvemula417 2 години тому

    సూపర్ అన్న

  • @sunilsunildath8148
    @sunilsunildath8148 День тому +2

    🙏🙏🙏

  • @vijjismind
    @vijjismind День тому +2

    KUKKA MEEDHA PREMATHONE BRO

  • @mpprabudasu7679
    @mpprabudasu7679 День тому +2

    VandanaluAnna

  • @NagoorShaik-v2u
    @NagoorShaik-v2u 11 годин тому

    బైబిల్ లో విమర్శించకూడదు అని ఉన్నది కదా ఎలా విమర్శిస్తున్నారు

  • @BalakrishnaArikotla
    @BalakrishnaArikotla День тому +3

    Your business is always to criticize others man ? Read the word of God with love then you will taste the love of God and then you will preach with love.

    • @poornakaikala5020
      @poornakaikala5020 День тому +2

      యేసుక్రీస్తు వారు కూడా గద్దియించారు.,

    • @JAYADASS-e9j
      @JAYADASS-e9j День тому

      Your name and comment sounds like, you are not true Christian.

  • @iamabeloveddaughterofgod
    @iamabeloveddaughterofgod 18 годин тому

    John paul garu 🙏🏻prophet melki gari sangathentooo thelchandi please e prophet melki garu youtube lo halchal chesthunnadu 🥲

  • @alvakondalazar
    @alvakondalazar 13 годин тому

    gurrappa padiana paata,chaala yettakaranga vundhi.andhuke,anyulu yegathali chestunnaru.idhi devuniki avamanom.ilantyi yeka chakalu manukoni gammuna vuntte manchidhi.

  • @holyspiritrhema7201
    @holyspiritrhema7201 18 годин тому +1

    Your responsibility is not required to Christianity

  • @sujithffgaming1872
    @sujithffgaming1872 День тому +1

    Jesus is The true god amen🎉

  • @kanakadurga3133
    @kanakadurga3133 День тому +9

    నిజంగా చాలా భాద వేస్తుంది తమ్ముడు (దేవుడి నామం వెక్కిరించబడుతుంది అన్యుల మధ్య )విరి వలన

  • @goureshsabar5772
    @goureshsabar5772 День тому +2

    మీ కన్నా,,,, తక్కువ కులస్తుడు,,,, ఐతే,,,enta ,,,,hinamga,,,,,,,మాట్లాడుతున్నారు

    • @sidhardhsidhu5906
      @sidhardhsidhu5906 День тому

      Sathish kumar evaru,Vijaya Prasad Reddy ,blemapalli Praveen,ijaka,Anil kumar,eyana kante ekkuva kulam iyete vadalada villani gorre carma tokipati lagadadu kada

    • @goureshsabar5772
      @goureshsabar5772 День тому +1

      @sidhardhsidhu5906 ఔన,,,,,, ఆయన,,,,shaksham,,,,,tappua,,,, ఐతే,,,,,, ఆయన నిదగ్గరపిలిచి,,,,,, మాట్లాడాలి తప్ప,,,,shaksham,,,,, తప్పు అని,,,, ఎలా,,, అంటావ్,,,, నువ్,,,,నిరూపించగలవ,,,,,, నీకు,,,, దమ్మూ ఉందా,,,,,,?

    • @sidhardhsidhu5906
      @sidhardhsidhu5906 19 годин тому

      Shakshm ante manam cepukonedi kadu mana grunchi vere vallu cepidi mundu cristu grunchi cepu tarvat ni gurunchi ceputaru antunru ayena

    • @goureshsabar5772
      @goureshsabar5772 17 годин тому

      @sidhardhsidhu5906 ముందు,,,, బైబిలు bagachaduv

  • @anthonyanthu2054
    @anthonyanthu2054 День тому +2

    ❤❤🙏🙏

  • @hveeresh7602
    @hveeresh7602 День тому +3

    super brother From Guntakal

  • @getisriram1776
    @getisriram1776 13 годин тому

    Aslu testimony andi unda. .mana gurchi manamu chepukunty adhi sakasyam ani anaru kadha. Manamu pakavala gurchi chepali kadha.court lo kuda jude garu sakasyalu adugutaru so pakka vallu chepali mana gurchi athy gani. Mana gurchi manamu chepukunty adhi ela sakasyam avutadi

  • @PayamParvathi
    @PayamParvathi День тому

    వందనాలు బ్రదర్ 🙏
    జంగారెడ్డిగూడెం మీటింగ్ కి వస్తున్నాం
    మాకు దగ్గర్లోనే 20km

  • @Helloabhi2.0
    @Helloabhi2.0 13 годин тому

    వ్యూస్ కోసం బానే ట్రై చేస్తున్నావ్ గా
    అతని గురించి నీకెందుకు దేవుడు చూసుకుంటాడు
    అతను సాక్ష్యం నిజమే

  • @Naga-i9b
    @Naga-i9b День тому +2

    Brother my name is raju Krishna district

  • @ONLYJESUSCANSAVEYOU-ak
    @ONLYJESUSCANSAVEYOU-ak День тому

    Vandanalanna ❤❤

  • @naveenkumaramrutham419
    @naveenkumaramrutham419 23 години тому +1

    Vedu pastor re kadu christians madhya chichu peddithunaru

  • @pathakotiupendarrao5055
    @pathakotiupendarrao5055 13 годин тому

    దైవజనులు johnpaul గారు మీరు వాడు వీడు అని మాట్లాడి ఉండాల్సింది కాదు......

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 19 годин тому

    John Paul garu, ilanti vallu Christianity lo chala mandi unnaru. Varini gaddinchavalasinde.

  • @ArunaKumari-ni7ku
    @ArunaKumari-ni7ku День тому +1

    Dogs loves

  • @sivakuwait971
    @sivakuwait971 День тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sivaSiva-cg2qc
    @sivaSiva-cg2qc 10 годин тому

    Mundu ayananu adigi confirm chesukondi sir first media lo sevakulanu anabadutuna varini ela maltladatam miku koncham aina undali

  • @GubbalaDevid
    @GubbalaDevid 16 годин тому +1

    Naa kannulu therachu konnaye brother❤❤

  • @thotaprasad
    @thotaprasad 20 годин тому

    Praise the Lord

  • @hanokpasula7605
    @hanokpasula7605 День тому +1

    25 years before vinnanu eetani gurinchi tana saksham

  • @RTgamer-p4d
    @RTgamer-p4d День тому +1

    నేటి బోధకులు చాలా మంది బైబిల్ లో వున్నా దేవుడి మాటలు వివరించి పేరు తెచ్చుకోవడం మానేసి పిట్ట కధలు,దొంగ సాక్ష్యాలు, పిచ్చి పాటలు ,కుప్పి గంతులు వేసి ఫేమస్ అవటానికి,సంపాదించటానికి ప్రయత్నం చేస్తున్నారు😢😢

  • @stephenmaddela
    @stephenmaddela 12 годин тому

    Vaasthavaalu yevariki nachavu

  • @rameshguraja198
    @rameshguraja198 День тому +1

    ఏమి చేస్తాం అన్న నా హిందూ ఫ్రెండ్స్ ఆ వీడియోలు నాకు పంపేస్తున్నారు ట్రోలు వీడియోలు

  • @KiranKumar777-l7b
    @KiranKumar777-l7b 19 годин тому

    💯🙏

  • @getisriram1776
    @getisriram1776 13 годин тому

    I think say about ourselves is not a testimony that we have to say about others that is called the testimony. nowadays lot of persons use testimony instead of preaching word of god.

  • @hosannaministries1720
    @hosannaministries1720 21 хвилина тому

    Nenu 30 years kretham vinnanu

  • @pulukuriludhiya7936
    @pulukuriludhiya7936 День тому

    అసలు బట్టలే వేసుకోలే ,,😆😆😆😆😆😆😆🤣

  • @Sunil_varma-9
    @Sunil_varma-9 День тому +1

    Vandanaalu anna

  • @RambabuSaladi-m7d
    @RambabuSaladi-m7d 15 годин тому

    Amen. Jesus

  • @ravidaniel1763
    @ravidaniel1763 21 годину тому

    మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయము లుండక తప్పదు.

  • @nageshananthula
    @nageshananthula 21 годину тому

    Addalu petadu stage meda nachaledu anna...

  • @sivaSiva-cg2qc
    @sivaSiva-cg2qc 10 годин тому

    Brother oka visyam chepana ayana poison tagedo ledo anedi namma sakyam mo kadhu a area valla dagaraku velli kanukkoni maltladu tappu ledu neku telisina vadi la maltladaku mari memulanu kuda ra antaru mire chi anipistundi

  • @benedictclementchinnam4714
    @benedictclementchinnam4714 День тому +1

    Brother please make a video on Bro. Aarogyam Garu's Testimony 👇
    ua-cam.com/video/YnJOObRol-w/v-deo.htmlsi=DTv38SJ5McaYxhMo

  • @Pavan..joseph
    @Pavan..joseph 21 годину тому +1

    Brother you talking too much if you want to saying truth according bible saying truth with love

  • @AshaJyothi-vx6hp
    @AshaJyothi-vx6hp 17 годин тому

    Enduka Tey dog gurinchi ekuva cheptundi

  • @naveenkumaramrutham419
    @naveenkumaramrutham419 23 години тому +1

    Nivvu perukosam channel petti labam pondduthunavi

  • @ravikareti2931
    @ravikareti2931 13 годин тому

    Yes brother

  • @arunkumarkani1778
    @arunkumarkani1778 День тому

    Nekante guravappa famous ayyadu ani neku manta....

  • @gummadisolomon5879
    @gummadisolomon5879 23 години тому +1

    Jesus ప్రకటించె danini Suvartha అంటారు ఒక vyakti గతంలో ప్రవర్తన తెలియజేస్తూ దేవుడు thananu యేలాగు darsinchi marcharo గురుంచి తెలియ జేయటమే sakshyam neevu Tiduthu vimarcinchedi వాక్యాను sarama ఒకరిని vimrchichadam teerpu teerchadam bible prakam kadu ముందు nee కంటిలో దూలముండగా యెదుటి వారిని నలుసుని coopinchatamu chalatahappu neeku neevu neethi manthudavu అనుకుంటున్నావు

    • @getisriram1776
      @getisriram1776 13 годин тому

      Saksyam anty amiti bro.mana gurchi mana mu chepukunty saksyam anaru . Paka varu gurchi manamu chusi vini chepali . Hatha skasyuluga maradam anty krestu gurchi manamu chesi chanipothy mana gurchi very vallu chepadani saksyam antaru. Jhon paul guruvapani thitadam tappu avachu but e gurvappa valla devuni namamu avamanamu.

  • @simonr8559
    @simonr8559 17 годин тому

    Anna adhi కోడి కాదు గోండు ను కొయ్

  • @kundetikrupamani8120
    @kundetikrupamani8120 День тому +2

    వందనాలు బ్రదర్ 🙏 నిజముగా 100/ప చెప్పారు బ్రదర్ వీళ్ళ వలేనే కదా దేవుని నామమము అవనింపబడుతుంది బ్రదర్ ఆవిడా ఎవరో పండుతోంది బ్రదర్ జనాలు ట్రోల్ చేస్తుంటే విపరీతమైన బాధ వస్తుంది బ్రదర్ ఇలాంటి వాళ్ళ వల్ల చాలా బాధాకరము బ్రదర్ 🙏

  • @kishorekumarmadiki8301
    @kishorekumarmadiki8301 22 години тому

    Please watch his latest interview,

  • @johnmosesvaddi
    @johnmosesvaddi День тому +2

    అవసరమా మీకు ఇవన్నీ

  • @naveenkumaramrutham419
    @naveenkumaramrutham419 23 години тому

    Abadallu chepi brathike avasaram ledhu he is agod employee but he left his job and following jesus

  • @iamabeloveddaughterofgod
    @iamabeloveddaughterofgod 18 годин тому

    Annaya prophet melki gurinchi video cheyandi annaya ayana nijamaina prophet ani cheppukuntunnadu youtube lo anekamandhini mosam chesesthunnadu