బాలకృష్ణగారి శ్రీ రాఘవేంద్ర బృందావనం గోశాల చిరునామా: గరెళ్లవలస పంచాయతీ, పాచిపెంట మండలం, మన్యం పార్వతీపురం జిల్లా. గూగుల్ మాప్: maps.app.goo.gl/ysZwECSm5CVYXWD88 తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తక్కువ కాలంలో తక్కువ ఖర్చులో ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ఈ కర్ర, మట్టి కట్టడం మంచి ఎంపిక. వేసవిలో చల్లగా హాయిగా ఉన్న ఈ ఇంటి వివరాలకోసం బాలకృష్ణ గారిని 8500509999 నంబర్ లో సంప్రదించవచ్చు. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు 9949094370లో తెలియచేయగరలని మనవి.
చెక్కకు తొర్రవేశే పురుగు వస్తోంది..ఎందుకంటే మా పొలంలో కర్రలతో ఇలాగే వేశాను...కర్రకు పురుగులు తొర్రలు వేస్తున్నాయి...ఈ రోజులలో ఈ విధంగా పనిచేయదని అనుభవంగా తెలుస్తోంది బ్రదర్..
Thank you sir for giving more and more clarity about eco friendly houses constructing materials in perfect ratio.so inspiring video sir.We saw many eco friendly houses videos , but your channel gave 100% information.
చెదలు పట్టని తాటి చెట్టు మొద్దును దంతెలుగా 6x4ఇంచుల మందం కోసి చౌకం చేసిన తాటి మొద్దు దుంగలను రెండడుగులకు నాలుగించులు తక్కువ చేసి ఒకదాని ప్రక్కలో వేసి వాటిపై మన ఏరియాలో లబించే రెండడుగులు నాప బండలు లేక కొండ ఎర్రరాయి బండలు ఏవి లభిస్తే అవి మా రాయలసీమలో బేతంచెర్ల, కేతవరం బండలు వేసి బండల సందులో ఇసుక సిమెంట్ తో పూర్చి దానిపై సౌడు మట్టి అని ప్రత్యేక ప్రాంతాలలో లబించే మట్టి తెచ్చి అర్థ అడుగు లేక ముక్కాల్ అడుగు మట్టిని సమతలంగా వేసి నీరు ప్రక్కలకు పొరలి గోడలు దెబ్బతినకుండా పిట్టగోడలు కట్టి నీరు దోనుమాకులు అనే మట్టి గొట్టాల ద్వారా నిర్దేశిత ప్రాంతంలో మాత్రమే ప్రవహించే టట్లు చేస్తారు. ఇది వందసంవత్సరాలు మన్నిక వుంటుంది. తాటి మొద్దు చెదలు పట్టవు గట్టి మొద్దు. ప్రతి వర్షాకాలంలో సౌడు మట్టి నీటికి కరిగి క్రిందకు పోతుంది కాబట్టి రెండు మూడేండ్లకు ఒక సారి మట్టి నింపుకోవడమే కర్చు. పెద్ద వర్షాలు వారం తరబడి పడితే పొటుకు పెట్టికుండా మట్టి వేసే ముందే ప్లాస్టిక్ టాట్ఫారాలు మట్టి మిద్దెల కోసం అమ్ముతారు వాటిని వేస్తే పొటుకు పెట్టదు. అది పది సంవత్సరాలు వస్తుంది. సిమెంటు తో అధునాతన మిద్దె పదహైదు లక్షల అయితే ఈ మట్టి మిద్దెలు ఐదులక్షలలో అవుతుంది. ఇది పేదవారి స్వర్గధామం.వారు ఏసి కొనక పోయినా వారి పేదరిక ఇల్లే ఏసి కాకపోయినా చల్లదనం ఇచ్చి కాపాడుతుంది. మొరుటు వారికి మంచి నేస్తం ప్రకృతి.😊
Cheda pattakunda undalante manaki natuaral pest controls unnayi, Vada Kommu ani muulikala shops lo dorukutadi , ( deenini okappudu maatalu tvaraga raaninpillalaki noori pose vallu ) aithe vadkommu bagaa neetilo nanabetti aa water ni, peela matti, yello colour lo dorukuntundi, matti laane untundi yello colour lo andulo kalipi ,chekkalaki pooyali. Madi 150+ yrs old house ,dangu sunnam tho kattina illu, pina chekka tho roof daani pina matti untundi. Naa chinnappati nundi maa Intlo chesthunna maintainance ide andi , every 2 years or 3 years ki ee natural coating vestham, raito em ledu main ingredient vada kommu (vasa kommu) nachina water.
అయ్యా పవన్ గారు, మొత్తంగా రెండుసార్లు నేను వీడియో తీశాను. విజ్ వల్స్ తీసేటప్పుడు ఫాను తిరుగుతోంది. ఇంటర్వ్యూలో ఈ విజ్ వల్ వేశాను. ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఫాను వేయలేదు. అయినా ఇక్కడ ఫాను తిరుగుతుందా లేదా అన్నది కాదు. 40 డిగ్రీల వేడిలో కరెంట్ లేకుండా, ఫ్యాను లేకుండా ఈ ఇంటిలో ఉండగలమా లేదా అన్నది ముఖ్యం. సందేహాలుంటే వచ్చి ఈ ఇంటిని చూసి అప్పుడు... భావ స్వేచ్ఛ ఉందికాబట్టి...మీకు ఇష్టం వచ్చినట్లు కామెట్లు చేయవచ్చు. అయినా ఎందుకండి అంత అసహనం. 40 మంది కామెంట్లు చేస్తే...అందులో మీరు మాత్రమే లోపాలని వెతికే ప్రయత్నం చేశారు.
bro miru chesina video ki aayana response ki assalu sambandham ledhu i calld him also msgs kuda pettam lift cheyyaru kanesham cl back sangathi devudu erugu kanesam reply kuda undadhu alantappudu miru aayana number maa lanti public ki mi subscribers ki display cheyyatm waste bro it's my personal opinion nenu 1 week nunchi chesthune unna but 👎👎👎👎👎
How you tried by normal call or whatsapp call? I knew and seen that he answered many calls. But dont come to a conclusion. Sometimes it happens. I will ask him. You can call me
బాలకృష్ణగారి శ్రీ రాఘవేంద్ర బృందావనం గోశాల చిరునామా: గరెళ్లవలస పంచాయతీ, పాచిపెంట మండలం, మన్యం పార్వతీపురం జిల్లా.
గూగుల్ మాప్: maps.app.goo.gl/ysZwECSm5CVYXWD88
తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తక్కువ కాలంలో తక్కువ ఖర్చులో ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ఈ కర్ర, మట్టి కట్టడం మంచి ఎంపిక.
వేసవిలో చల్లగా హాయిగా ఉన్న ఈ ఇంటి వివరాలకోసం బాలకృష్ణ గారిని 8500509999 నంబర్ లో సంప్రదించవచ్చు.
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు 9949094370లో తెలియచేయగరలని మనవి.
చెక్కకు తొర్రవేశే పురుగు వస్తోంది..ఎందుకంటే మా పొలంలో కర్రలతో ఇలాగే వేశాను...కర్రకు పురుగులు తొర్రలు వేస్తున్నాయి...ఈ రోజులలో ఈ విధంగా పనిచేయదని అనుభవంగా తెలుస్తోంది బ్రదర్..
చెక్క లేదా బొంగు ఇంటికి వాడాలి అనుకున్నపుడు వాటిని 3 నెలలు సున్నం నీళ్ళు లూ నానపెట్టాలి
Anchor questions చాలా బాగా yesaru..
వారు answers చాలా బాగా ఇచ్చారు...
చాల చాల ఉపయోగకరమైన సమాచారం అందించిన మీకు ధన్యవాదాలు.🎉అభినందనీయం.🎉
Thank you sir for giving more and more clarity about eco friendly houses constructing materials in perfect ratio.so inspiring video sir.We saw many eco friendly houses videos , but your channel gave 100% information.
I just love your content sir. Appreciate your hard work.
Thank you sir
సున్నం+ఇసుక= గచ్చు అంటారు! దీంతో నే మా పాత ఇళ్లు పదిహేను సంవత్సరాల క్రితం వరకు ఉండేది
I like your videos sir
Oka 150 sq yards lo 1200 sq feet lo 2 bhk yanta avutundi sir
Bro ee summer loo heat chusakaa i suggest every one shou go for eco friendly house at least eco paint
సూపర్ 👌
Please make agriculture practices and marketing of agriculture products
Sure sir. Thank you for your suggestion and comment
సున్నం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు అమ్ముతారు?
A House lo akkuva days vundaka pothe,chadalu paduthunda andi?
చెదలు పట్టని తాటి చెట్టు మొద్దును దంతెలుగా 6x4ఇంచుల మందం కోసి చౌకం చేసిన తాటి మొద్దు దుంగలను రెండడుగులకు నాలుగించులు తక్కువ చేసి ఒకదాని ప్రక్కలో వేసి వాటిపై మన ఏరియాలో లబించే రెండడుగులు నాప బండలు లేక కొండ ఎర్రరాయి బండలు ఏవి లభిస్తే అవి మా రాయలసీమలో బేతంచెర్ల, కేతవరం బండలు వేసి బండల సందులో ఇసుక సిమెంట్ తో పూర్చి దానిపై సౌడు మట్టి అని ప్రత్యేక ప్రాంతాలలో లబించే మట్టి తెచ్చి అర్థ అడుగు లేక ముక్కాల్ అడుగు మట్టిని సమతలంగా వేసి నీరు ప్రక్కలకు పొరలి గోడలు దెబ్బతినకుండా పిట్టగోడలు కట్టి నీరు దోనుమాకులు అనే మట్టి గొట్టాల ద్వారా నిర్దేశిత ప్రాంతంలో మాత్రమే ప్రవహించే టట్లు చేస్తారు. ఇది వందసంవత్సరాలు మన్నిక వుంటుంది. తాటి మొద్దు చెదలు పట్టవు గట్టి మొద్దు. ప్రతి వర్షాకాలంలో సౌడు మట్టి నీటికి కరిగి క్రిందకు పోతుంది కాబట్టి రెండు మూడేండ్లకు ఒక సారి మట్టి నింపుకోవడమే కర్చు. పెద్ద వర్షాలు వారం తరబడి పడితే పొటుకు పెట్టికుండా మట్టి వేసే ముందే ప్లాస్టిక్ టాట్ఫారాలు మట్టి మిద్దెల కోసం అమ్ముతారు వాటిని వేస్తే పొటుకు పెట్టదు. అది పది సంవత్సరాలు వస్తుంది. సిమెంటు తో అధునాతన మిద్దె పదహైదు లక్షల అయితే ఈ మట్టి మిద్దెలు ఐదులక్షలలో అవుతుంది. ఇది పేదవారి స్వర్గధామం.వారు ఏసి కొనక పోయినా వారి పేదరిక ఇల్లే ఏసి కాకపోయినా చల్లదనం ఇచ్చి కాపాడుతుంది. మొరుటు వారికి మంచి నేస్తం ప్రకృతి.😊
No chance to turmites
పాచి కర్ర కి చెడ పట్టదు , తడిసిన ఏమి అవ్వదు ,
Cheda pattakunda undalante manaki natuaral pest controls unnayi, Vada Kommu ani muulikala shops lo dorukutadi , ( deenini okappudu maatalu tvaraga raaninpillalaki noori pose vallu ) aithe vadkommu bagaa neetilo nanabetti aa water ni, peela matti, yello colour lo dorukuntundi, matti laane untundi yello colour lo andulo kalipi ,chekkalaki pooyali.
Madi 150+ yrs old house ,dangu sunnam tho kattina illu, pina chekka tho roof daani pina matti untundi. Naa chinnappati nundi maa Intlo chesthunna maintainance ide andi , every 2 years or 3 years ki ee natural coating vestham, raito em ledu main ingredient vada kommu (vasa kommu) nachina water.
పాచికర్ర ఆంటే ఏ చెట్టుదండి?
పాచి కర్రకు వేరే పేర్లు ఏమైనా వున్నాయా తెలుగు లేదా ఇంగ్లీష్. దయ చేసి తెలుపగలరు
Modda, sulli
Bro What kind of lime is used and where does it come from
Natural limestone. Brought from Piduguralla
Ila kattina illu entha kalam vuntayi padavakunda
50 years. He said in the video
Very nice👏
Ha hose ki yentha karchu avthundhi sar
Top paina gaddi molichi Matti loose avthundhi kada🤔
No. It wont happen. Side wood set up was done
Jay Gomata
Hi bro wr it is located
Garellavalasa, Manyam district
3 cents ki entha price avathundi cheppandi
Rainy season lo leakages untaya
No leakages. Water proof set up
What is paachi karra
It is local wood in Vizayanagaram district
Any other names for the wood?
Sodi Aapi matter cheppu fan tirugutundhi fan lekunda challaga undi antaa
అయ్యా పవన్ గారు, మొత్తంగా రెండుసార్లు నేను వీడియో తీశాను. విజ్ వల్స్ తీసేటప్పుడు ఫాను తిరుగుతోంది. ఇంటర్వ్యూలో ఈ విజ్ వల్ వేశాను. ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఫాను వేయలేదు.
అయినా ఇక్కడ ఫాను తిరుగుతుందా లేదా అన్నది కాదు. 40 డిగ్రీల వేడిలో కరెంట్ లేకుండా, ఫ్యాను లేకుండా ఈ ఇంటిలో ఉండగలమా లేదా అన్నది ముఖ్యం.
సందేహాలుంటే వచ్చి ఈ ఇంటిని చూసి అప్పుడు... భావ స్వేచ్ఛ ఉందికాబట్టి...మీకు ఇష్టం వచ్చినట్లు కామెట్లు చేయవచ్చు.
అయినా ఎందుకండి అంత అసహనం. 40 మంది కామెంట్లు చేస్తే...అందులో మీరు మాత్రమే లోపాలని వెతికే ప్రయత్నం చేశారు.
bro miru chesina video ki aayana response ki assalu sambandham ledhu
i calld him also msgs kuda pettam lift cheyyaru kanesham cl back sangathi devudu erugu kanesam reply kuda undadhu
alantappudu miru aayana number maa lanti public ki mi subscribers ki display cheyyatm waste bro it's my personal opinion
nenu 1 week nunchi chesthune unna but 👎👎👎👎👎
How you tried by normal call or whatsapp call? I knew and seen that he answered many calls. But dont come to a conclusion. Sometimes it happens. I will ask him. You can call me
Recently from our talk Mr Balakrishna garu abroad vellaru vaari personal panulu meda. Bahusa aa panullo padi miss ayyi untaru.
@@jaibharat1404 stone srikakulam nunchi teccham annaru address isthara...? or contact number kani srikakulam lo (previous video lo)
Eco house makers phone number please sir
Contact number pettandi pls yevarithe construction chestunaro valadhi
Adress contact number pettandi
+918500509999, Manyam Parvathipuram
25 ankanas house construction ki entha avutundi sir