దయచేసి ఎవ్వరు ప్రీ లంచ్ ఆఫర్లో ఇన్వెస్ట్ చెయ్యద్దు .. ప్రీ లాంచ్ ఆఫర్లు పూర్తిగా మోసం .. బుర్రతక్కువ గొర్రెలున్నంత కాలం మోసగాళ్లు మిమ్మల్ని వాడుకొంటారు తప్పు మీదా , వారిదా ? అత్యాశ కి పొయ్యారు .. ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ వున్నవారు బాగుపడినట్లు చరిత్రలో లేదు. మీ అత్యాశే వారి బలం .. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వారు ఏమి చేస్తారు .. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పోలీస్ స్టేషన్ లో చెప్పారా ? Before investing RERA Number తెలుసుకున్నారా ?

Manoj and purnaiah ku ani telusu
Ktr kcr hastham vinda
ne hastam unda