Neevu leni Chotedi Yesayya Official- NewJesus Songs Telugu | K Y RATNAM | RAMYA BEHARA |David Varma

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • నా ఒంటరి బ్రతుకులో నీవులేని చోటేది యేసయ్య / Neevu Leni Chotedi Yesayya Official Christian Song / K Y RATNAM || VICTOR RAMPOGU || RAMYA BEHARA||Telugu God Jesus Songs 2018 || David Varma
    Click Her to Subscribe www.youtube.co....
    NEEVU LENI CHOTEDI ||
    నీవులేని చోటేది యేసయ్య అద్భుతమైన పాట ||K Y RATNAM || RAMYA BEHARA|| NEW TELUGU LATEST SONG 2021
    SONG : NEEVU LENI CHOTEDI
    LYRICS:REV DR #VICTORRAMPOGU
    TUNE,MUSIC :BRO K Y RATNAM
    SUNG BY : RAMYA BEHARA
    VFX :DAVID VARMA
    RECORDED AT K Y RATNAM STUDIO HYD
    FLUTE :YUGANDAR
    VIOLIN :TYAGARAJ
    TABALA :ANIL ROBIN
    CHORUS :SPANDANA
    #DavidVarma #4framesproductioncompany
    ►Contact Us
    ►Facebook: / frames.visua. .
    ►Facebook: / davidvarmayoyo
    ►E-Mail:Davidvarmavfx@gmail.com
    Latest Telugu Christian Songs 2018, ky ratnam songs 2018, ky ratnam christian songs/calvary temple songs/hosanna ministries songs/john wesly songs/Jesus Songs
    #Neevulenichotediyesayyachristiansong
    #yesayyapatalu
    #nivulenichotediyesayya
    Neevu Leni Chotedi Yesayya Official Christian Song/ Neevu leni chotedi yesayya christian song
    Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song / neevu leni chotedi jesus songtelugu christian songs / Christmas telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2017 / 2017 telugu Christmas songs / latest new telugu Christmas song 2018 / 2018 new telugu Christmas songs 2018 / Hindi Christmas songs 2018 / Christmas new telugu songs 2018 / famous telugu Christmas songs 2017-2018 / new latest telugu Christmas songs 2018 / Christmas telugu songs 2017 / latest telugu christian song 2018 / Hindi christian song 2018 / new telugu christian song /Rock n Roll / latest telugu Christmas songs / heart touching telugu christian song 2017 / Anil kumar Baragati // Anil kumar Baragati // Sharon Ministries / all latest telugu christian songs 2017 / telugu christian christmas songs 2018 / 2018 song /telugu jesus worship songs 2018/telugu worship songs 2017 / Christmas songs new /new 2018 Christmas songs / new telugu christian albums 2017 / telugu christian deviotional songs 2017 /Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2016 / latest telugu Christmas songs / new telugu Christmas songs 2018 download 15 latest telugu christian songs lyrics 6/ Latest Telugu christian songs 2016 || Chirakala Sneham || J K Christopher|| 2017 / telugu christian songs 2016 new hits /telugu christian songs latest /2016 telugu christmas songs/ latest telugu Christmas songs 2018/new 2018
    Latest Good Friday songs 2017 2018
    Latest Easter songs 2017 2018
    Latest Telugu Christian christmas songs 2018
    Indian christian songs
    Latest Hindi Songs
    Latest New Hindi Christian Songs 2018
    Latest New Hindi Christian Songs
    Latest New Tamil Christian Songs 2018
    Latest New Tamil Christian Songs
    New Christmas songs
    Jk Christopher Latest songs
    Telugu Christian songs New
    Latest New Telugu Christian Song
    Full HD Christian VIDEOS 4K VIDEOSRamya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar,Ramya Behar, #

КОМЕНТАРІ • 2,5 тис.

  • @kankshay
    @kankshay 3 роки тому +183

    ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు ఈ కామెంట్ కి ఒక లైక్ చెయ్యండి

  • @Godwin_R_Official
    @Godwin_R_Official 2 місяці тому +44

    నీవు లేని చోటేది యేసయ్యా
    నే దాగి క్షణముండలేనయ్యా
    నీవు చూడని స్థలమేది యేసయ్యా
    కనుమరుగై నేనుండలేనయ్యా (2)
    నీవు వినని మనవేది యేసయ్యా
    నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)
    నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని||
    కయీను కౄర పగకు బలియైన హేబేలు
    రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
    అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
    మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2)
    చెవి యొగ్గి నా మొరను
    యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే||
    సౌలు ఈటె దాటికి గురియైన దావీదు
    ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
    సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును
    గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2)
    నీ తోడు నీ నీడ
    యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||
    || 𝔾𝕠𝕕𝕨𝕚𝕟 ℝ 𝕆𝕗𝕗𝕚𝕔𝕚𝕒𝕝 ||

  • @Biggboss0007
    @Biggboss0007 4 роки тому +157

    నీవు లేని చోటేది యేసయ్యా నే దాగి క్షణముండలేనయ్యా నీవు చూడని స్థలమేది యేసయ్యా కనుమరుగై నేనుండలేనయ్యా నీవు వినని మనవేది యేసయ్యా నీవు తీర్చని భాద ఏది యేసయ్యా నీవుంటే నా వెంట అదియే చాలయ్యా "నీవు లేని" కయీను కౄర పగకు బలియైన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు చెవి యొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా "నీవు లేని" సౌలు ఈటె దాటికి గురియైన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా "నీవు లేని"

  • @shivarajshivaraj9818
    @shivarajshivaraj9818 3 роки тому +510

    నా జీవితంలో యేసయ్యా చాలా అద్భతలు చేశాడు దేవ్వునికి కోట్ల కోట్ల సోత్రముల్ దేవా

  • @pintunayak4725
    @pintunayak4725 3 роки тому

    Bouty full song God bless you Jesus Christ parampitaa Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @narendrakumarmaddu
    @narendrakumarmaddu 4 роки тому +951

    నీవు లేని చోటేది యేసయ్యా
    నే దాగి క్షణముండలేనయ్యా
    నీవు చూడని స్థలమేది యేసయ్యా
    కనుమరుగై నేనుండలేనయ్యా (2)
    నీవు వినని మనవేది యేసయ్యా
    నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2)
    నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4)
    ||నీవు లేని||
    కయీను కౄర పగకు బలియైన హేబేలు
    రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
    అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
    మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2)
    చెవి యొగ్గి నా మొరను
    యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2)
    ||నీవుంటే||
    సౌలు ఈటె దాటికి గురియైన దావీదు
    ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
    సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును
    గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2)
    నీ తోడు నీ నీడ
    యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2)
    ||నీవుంటే||

  • @satheeshsinger609
    @satheeshsinger609 4 роки тому +386

    ఈపాట ఇంత అద్భుతంగా రాసిన వారికి, స్వరకల్పన చేసి, మ్యూజిక్ కంపోజ్ చేసిన వారికి, తీయని గొంతుతో ఆలపించిన రమ్య బెహరా గారికి నా హృదయ పూర్వక వందనాలు.... ఎన్ని సార్లు విన్నా కూడా... మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే....ఒక అద్భుతమైన పాట

  • @polisettinarendrakumar9651
    @polisettinarendrakumar9651 3 роки тому +44

    నీవు లేని చోటేది యేసయ్య నే దాగి క్షణముండలేనయ్య నీవు చూడని స్థలమేది యేసయ్య కనుమరుగె నే నుండలేనయ్య "2" మీరు పాడిన ఈ సాంగ్ దేవునికే మహిమ ఘనతా, ప్రభావములు చెల్లును గాక!👏👏👏👏👏👏ఆమెన్.

  • @subbadaspeteti2652
    @subbadaspeteti2652 3 роки тому

    Adbutamaina pata Alapinchina Ramya n teem ki naa hrudaya purvaka vandanalu.

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Рік тому

    Good morning madam thank you super yes Chris Prabhu song very good thank you very good thank you madam super song

  • @mandalapuspa2964
    @mandalapuspa2964 3 роки тому +10

    దేవుడు.దీవించును.గాక.ఆమేన్

  • @nammikumari5282
    @nammikumari5282 2 роки тому +36

    నా జీవితం లోని దేవుడు చేలా మేలులు చేసాడు నిత్యం నన్ను నా కుటంబంను తన రెక్కల క్రింద కచికాపాడే దేవుడు వందనాలు నా దేవునికే మహిమా గణత

  • @ssursh3821
    @ssursh3821 3 роки тому +4

    Naku talampu puttakamunupu nevu Naa manasu neku tealesu Jesus I love you Jesus ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @HarjanJayanna
    @HarjanJayanna 2 роки тому

    Devuniki vandanalu 🙏🙏intha Manchi voice vinadaniki krupa nichhadu. Devudichhina krupa Ku devuniki velaadi vandanalu🙏🙏

  • @srikanthnany6150
    @srikanthnany6150 3 роки тому

    Enni sarlu vinna e pata mathram entha madhuramga undho deva ne krupa entha Goppadhaya. E pata padina Ramya garu meeru inka manchi manchi patalu padali ani korukuntunnam

  • @sushmitasushmitasushmitane4079
    @sushmitasushmitasushmitane4079 2 роки тому +52

    నా జీవితంలో నేను ఊహించని అద్భుతాలు చేసి నన్ను గొప్పగా దీవిస్తున్న న యేసయ్య మా నాన్న కి కోటాను కోట్ల వందనాలు

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 3 роки тому +5

    Praise the lord. Nenenduku ila vunnano maatladutunnano neeku teliste chalu prabhu...nenem chesina nee maargamlo vundadaaniki ninnu nee premanu siluva tyaagaanni gurtu yeragandi nuvvu naa patla chupinchina pavitramina premanu ...gundello padila paruchukuni nee chentaku cheripovaali prabhu...idi neeku teliste chalu prabhu......tappugaa nenu maatladina alochinchina prati vyardhapu maatanu kshaminchu...neeku nachhani prati vishayam ninchi naaku vidudala ivvu prabhu...Praise the Lord. Love u somuch prabhu....ee maata chaladu...inkaa cheppali....

  • @vemulakesavakumar980
    @vemulakesavakumar980 3 роки тому +54

    పాడటం మాత్రమేకాదు. ఆ ప్రకారం జీవించాలి. దేవుడు రోషం గలవాడు. జాగ్రత్త.

  • @DCWKIDSFUN
    @DCWKIDSFUN 5 місяців тому

    Still listening this beautiful song.. Wonderfull lyrics Praises to GOD alone

  • @kattupallibunny5538
    @kattupallibunny5538 2 роки тому

    Devudu chala goppavadu adigina korikalu terche devudu yesayya

  • @kummaraguntausha2049
    @kummaraguntausha2049 3 роки тому +50

    ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం సిస్టర్
    సూపర్ గా పాడారు ఆమెన్

  • @durgarani275
    @durgarani275 3 роки тому +5

    Ma amma health bagundali nayana ma family andaru healthy and happy ga chudu nayana na bidda Ni challa ga chudu nayana na chinna bangaram bagundali nayana

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 2 роки тому +63

    Prise the lord 🙏🙏🙏 అక్క గారూ...
    అక్క గారు..! మీరు పాడిన పాట నాకు కన్నీళ్ళు వచ్చేటట్లు చేసింది. నిజంగా దేవుని ప్రేమ పొందుకున్నవారికి మాత్రమే ఈ అదృష్టం. మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు ఎల్లవేళలా కాచి కాపాడును గాకా. ఆమేన్...

  • @challareddylakshmi5449
    @challareddylakshmi5449 3 роки тому

    Praise the lord ....yesayyanu yavaru nammatharo variki aa thandiri mahima thappakunda chuputhadu edhi nijam kani dhyvudini manam viswasam tho prayer cheyandi ....thandri krupa yappudu naku na familyki kavali amen

  • @venkatalaxmi5873
    @venkatalaxmi5873 2 роки тому

    Neevu chesina prathi meluki sthrothram thandri

  • @sunithamadhu8536
    @sunithamadhu8536 3 роки тому +5

    Jesus Amen Yesaya Praise The Lord Halleluya

  • @chilakalapudilaxmidurga4318
    @chilakalapudilaxmidurga4318 3 роки тому +141

    అవును యేసయ్య నీవు లేని చోటు లేదు
    యేసయ్య కే మహిమ కలుగును గాక 👏👏
    Very nice song sister may god bless you 👍👍

  • @patipati4093
    @patipati4093 2 роки тому +3

    Hallelujah.🙌🙌🙌🙌.no words for HIS love for me who a sinner for the protection from death in my hard times and for protecting me from evil ones nad for providing me every thing to me and me family members and for keeping my dad mom and all my family members alive from severe serious conditions no words to measure for THY love dear LORD GOD 🙏.. thought i hurt YOU many times THY love for me never ever changed ABBA FATHER JESUS CHRIST!🙏...

  • @devadasukumar6087
    @devadasukumar6087 3 роки тому +1

    Super thanks you for giving song s

  • @Nenu_Antey_Asayyaku_EnthoPrema

    Chelli Chala bagundhi amma song
    Asayya ninnu thodugavundunu Gaka 🙇✝️🌍❤️

  • @parrimallikapraveen
    @parrimallikapraveen 6 років тому +49

    Nuvvunte NAA venta adhiye chalu yesayya 🙏🙏 🙏 glory to God🙏🙏🙏🙏🙏 Jesus love you

  • @christschurch6243
    @christschurch6243 3 роки тому +11

    Amazing song god bless the singer voice I like the singer voice👍❤️

  • @shivamblogger8089
    @shivamblogger8089 3 роки тому +11

    Harttaching song beutifull lines
    I LOVE U JESUS 💙🙏✝️🙏💙 HALP ME LORD JESUS 🙏✝️🙏

  • @karampudigeetha6038
    @karampudigeetha6038 3 роки тому

    Nuvu vuntay Naa venta adiay chalya.....
    Enka emi avasaramu ledu yessaya 🙏🙏🙏

  • @pintunayak4725
    @pintunayak4725 3 роки тому

    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Amen Amen Amen Amen Amen

  • @munirajagogula7297
    @munirajagogula7297 3 роки тому +28

    She is Hindu but also she is composed beautifully

  • @user-pr6lk3gf1w
    @user-pr6lk3gf1w 3 роки тому +4

    ವಾವ್ ಸೂಪರ್ ಹಾಡೂ ಯೇಸಯ್ಯ

  • @SURESH0369
    @SURESH0369 3 роки тому +21

    చాలా చాలా అద్భుతంగా పాడారు 👌👌👌ధన్యవాదాలు

  • @geethaparmigeethaparmi2302
    @geethaparmigeethaparmi2302 3 роки тому

    Akka chala bagundi nuvvu chala andhanga vunnavu your My favorite singer

  • @anandapriyalanka6336
    @anandapriyalanka6336 Рік тому

    Super song Godblessyou Sister Super lyrics thank you

  • @murthysunkara007
    @murthysunkara007 4 роки тому +22

    Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN 🙏🙏🙏

  • @livinglight7077
    @livinglight7077 3 роки тому +7

    Song is heart touching .siger kuda prabhuvuni nammukunna hrudayantho paadithe 💯 % satisfy

  • @yadlapallikamaladevi444
    @yadlapallikamaladevi444 4 роки тому +61

    Ne vuntay naa vuntay adhiya chalu yessaya : Jesus the greatest gift of all💒⛪🎄

  • @hanumandasjayashree843
    @hanumandasjayashree843 2 роки тому

    E song vinnapudu na manasula unna baram taggutundi manasuki santoshame avtundi

  • @abhinavpabbathi3041
    @abhinavpabbathi3041 4 місяці тому

    Naaku kooda yesayya enno melulu chesaadu.🙏

  • @nelaturirajeswari2251
    @nelaturirajeswari2251 4 роки тому +29

    Neevu lenidhi memu vundalemu deva .meru Krupa valla memu jeevincha galu guthunnamu Deva❤️💟💕

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Рік тому +3

    Praise the LORD Brother's and Sister SONG writer ,Music Director and Musical supporters and Wonderful Singer gariki Many More Thanks GOD Bless YoU All WOW Wonderful Melodies Great Lirical Song Hallelujah Amen 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @jagdishinteti4262
    @jagdishinteti4262 3 роки тому +27

    an excellent worship song to worship the living God JESUS CHRIST
    heart touching song

  • @torikondagowtham3524
    @torikondagowtham3524 Рік тому

    Sister Gary chala bhaga padaru.devunike mahimakalugunu ganu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divyabuttird2291
    @divyabuttird2291 4 роки тому +14

    By listening this song I understood my life what's the mistake I did..I realised every thing what god has made for me...go is great really🙏🙏😭😭

  • @anithachinthalapudi6597
    @anithachinthalapudi6597 3 роки тому +7

    Super gaa padhav akka🌹🌹 i love this song. And this is my favorite song 🙏🗽🙏tq ur singing🎤 akka ❤❤❤❤

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Рік тому +3

    Praise the LORD Sister Hallelujah Amen 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sunilnagabathini9072
    @sunilnagabathini9072 Рік тому

    Praise the lord very nice devotional song thank you sister

  • @sarojasarojaromeo3067
    @sarojasarojaromeo3067 Рік тому

    Praise the lord super song heart touching song

  • @santosh9263
    @santosh9263 3 роки тому +17

    Sister your voice so sweet and it's very nice.
    I don't know that much good telugu language but I got something only by your voice.............
    Good massage by the song.
    Thanks everyone the team

  • @binababu657
    @binababu657 4 роки тому +29

    I cry when I hear the lyrics and tune. Well sung. We ❤️ you Lord. Have mercy on us, Merciful Lord. Please provide us Health and Happiness. Amen.

    • @nagamani6373
      @nagamani6373 3 роки тому

      @Babu Babu
      Tkhuu

    • @emimatatipudi8767
      @emimatatipudi8767 3 роки тому

      When I heard this song for first time tears came from my eyes.literally wonderful lyric

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 4 роки тому +42

    Praise the Lord brother very super lyrics, composing editing song very nice& melody thank you Annaya god bless you abundantly your family 🌺🙌🌺👨‍👩‍👦‍👦🌺🙌🌺

  • @vinodapadishala329
    @vinodapadishala329 Рік тому

    E song vinte nijamuga ma jevithamulo jariegindi Naku love song

  • @alwinbelly7011
    @alwinbelly7011 2 роки тому

    Yes Lord🙏🙏🙏🙏🙏🙏🙏 Wonderful Song🙌🙌🙌🙌🙌

  • @krajeev4210
    @krajeev4210 Рік тому +24

    నిత్యము స్తుతించేనా నీ ఋణం తీర్చలేము యేసయ్య యేసయ్యా 🙏🙏🙏♥️

  • @sathianandanchetty5086
    @sathianandanchetty5086 3 роки тому +40

    A beautiful song ,sung by a chosen believer,who as a passion for the Lord.

    • @kadirepogusweety6803
      @kadirepogusweety6803 3 роки тому +1

      Q

    • @kannababu4082
      @kannababu4082 3 роки тому +2

      @@kadirepogusweety6803 1

    • @sunithasj1487
      @sunithasj1487 3 роки тому +1

      @@kadirepogusweety6803 ¹a

    • @sunithasj1487
      @sunithasj1487 3 роки тому +1

    • @violet1849
      @violet1849 2 роки тому +1

      Om namah shivaay om namah shivaay om namah shivaay om namah shivaay om namah shivaay om namah shivaay om namah shivaay om namah shivaay om

  • @palnatiluckyandlovelyvideo5428

    Praise the Lord🙏..

  • @gajavelliramana1632
    @gajavelliramana1632 5 місяців тому

    devudu yellappudu manatone vuntadu manalani rakshistu vuntadu Aaamen

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +1

    God bless you Amma.

  • @hrithikjc336
    @hrithikjc336 3 роки тому +74

    JESUS Christ my Lord
    I can't imagine my life with out you
    I Love to so much
    Till I have breath in my soul
    Mam u Have such a beautiful voice
    May God bless you

  • @anusha1720
    @anusha1720 5 років тому +41

    Nevu vinnani manavedhe. Yessaya nivu therchani bhada yedhi yesayya

  • @sweety5118
    @sweety5118 5 років тому +33

    I love my Jesus Christ I like this song nice singing thank you for God

  • @ammuammu-yb7rr
    @ammuammu-yb7rr 3 роки тому

    Ramya bhera garu TQ chala baga padaru 🙏🙏🙌😍😘 Yessaya memalni dhivenchunu Gaka . Amen
    Song Writer gariki 🙏🙏

  • @vijayakumarivaddi5463
    @vijayakumarivaddi5463 Рік тому

    Neevuleni chote ledayya 🙏nice song 🙏🙏👌❤

  • @AnilKumar-ku6dt
    @AnilKumar-ku6dt 5 років тому +10

    My Jesus is my besttt hero and I love you so much till my end of my breath

  • @muskanm7135
    @muskanm7135 3 роки тому +28

    Heart touching song ❤️ i love this ❣️🥰🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺 hallelujah hallelujah 🙌 hallelujah 🙌 my Jesus is real 🤗🙇 hallelujah 🙌

  • @ssursh3821
    @ssursh3821 3 роки тому +3

    Ramya akka ne voice Bagunde ne songs anta Naku estam god bless you akka I love you Jesus ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @yaddanapudimanichandana9619
    @yaddanapudimanichandana9619 3 роки тому

    Kaayinu krura pagaku bali ayna hebelu raktamu pettina keka vinna devudavu, annala ummadi kutraku bali ayna yesebu marana ghisha gothi nundi vinna devudavu ee lines ante nakistam

  • @rani7730
    @rani7730 Рік тому +2

    దేవునికి మహిమ కలుగును గాక నా జీవితములో చాలా చాలా అద్భుతాలు చేశాడు దేవుడు కొన్ని స్వాగతం శోధనలు వచ్చి నన్ను విడవలేదు నా దేవుడు నా పాత రోత తన జీవితాన్ని తీసేసి కొత్త జీవితాన్ని ఇచ్చాడు నా దేవుడు ఆయనకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను ఈ పాట నాకు చాలా చాలా బాగా నచ్చింది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌🙌

  • @anandtadangi6007
    @anandtadangi6007 6 років тому +35

    Ramya behara Garu I Am a big fan....your voice is very nice
    And mening full song

  • @veerlavenu5051
    @veerlavenu5051 6 років тому +63

    Wow.... Really what a great singing with great lyrics
    Thanks for the wonderful song
    After listening this song i alive again now
    Praise the lord and all praise goes to the living father

    • @sruthisruthi8409
      @sruthisruthi8409 4 роки тому +3

      Super song andi

    • @paulhosannaofficial5423
      @paulhosannaofficial5423 4 роки тому +1

      ua-cam.com/video/WLwlWw2vAk0/v-deo.html

    • @gurwidersingh5517
      @gurwidersingh5517 4 роки тому +2

      💖💖💖💖💖💖

    • @gurwidersingh5517
      @gurwidersingh5517 4 роки тому +2

      I Love You jeasu💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗😍😍😍😍😍😍😍😍😍😍😍🤗🤗💖💖💖💖💖💖💖💖💖💞💞😎😎😎😎😘😘😘😘😘😘😘😘😘😘💕💕💕💕💕👌👌👌👌👌👌👌👌😚😚😚😚😚😚🙂🙂🙂🙂🙂🙂💓💓💓💓❤❤❤👍🏽👍🏽😎😎😎💖💖💖💖💖

  • @durgaraogettam3267
    @durgaraogettam3267 3 роки тому +37

    PRAISE THE LORD

  • @mariyadasukondepogu9467
    @mariyadasukondepogu9467 Рік тому

    Naaa జీవితం లో kavalsina vanni naku dhorukulaga dayacheyandi తండ్రి naa జీవితం మార్పు వుండు లాగా dhayacheyandi తండ్రి తల్లి ni divinchandi వారికీ manchi ayush penchandi vunnatha stayi lo varini brathikinchandi ఆమెనే

  • @srinusapavath8826
    @srinusapavath8826 3 роки тому +1

    ఆమెన్ యేసయ్య

  • @srinus.3702
    @srinus.3702 6 років тому +7

    good chitistian song super thanks very Mach good song//⛪

  • @eswarammaeswaramma8136
    @eswarammaeswaramma8136 4 роки тому +71

    Wonderful songs heart touching lyrics, thank you for this lyrics and wonderful singing god bless you

  • @anushatatapudi2102
    @anushatatapudi2102 4 роки тому +20

    రమ్య గారు బాగా పాడారు మీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం

  • @uthara7775
    @uthara7775 Місяць тому

    Praise the lord annayya.nee meeda entha mandhi kavalani neram mopina memu nammamu annaya .devudu mana pakshamuna unnaru .

  • @valluriparvathi5881
    @valluriparvathi5881 Рік тому

    అనుక్షణం నన్ను kapadutunna deeva neeku sthutramulu

  • @-...Pragna_navee...
    @-...Pragna_navee... 3 роки тому +6

    .. . . . AMEN 🙏🏻 . . PRAISE THE LORD

  • @suprithadorai5685
    @suprithadorai5685 4 роки тому +40

    there's nothing that is out of HIS sight! he looks over his sheep with compassion.Glory to the ever loving God

  • @mamidisukanya1871
    @mamidisukanya1871 3 роки тому +7

    Excellent voice Ramya nd god will bless you

  • @prescillaruth
    @prescillaruth Рік тому

    Thank you good Gospel song lyrics madam.

  • @prashanthyadav8833
    @prashanthyadav8833 3 роки тому +1

    Super song akka

  • @srinukarri7166
    @srinukarri7166 4 роки тому +22

    సూపర్ సాంగ్ వినగానే కళ్ళంట నీళ్ళు వచ్చింది అక్క

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 3 роки тому +6

    Praise the lord. Naaku vidudala ichhinatlu gaane....neeku viruddanga naa gurinchi ye anna ina alochiste....daaniki okappudu nenu matladi chala pedda porapaatu chesaanu. Anduku anna ki naaku anna nundi vidudala ichhinatlu gaane anna ku naa alochana nundi vidudala ivvu prabhu...ippatike naaku nuvvu vimukti vidudala naa manasu ki ichhavu...alage anna ku naa alochana vunnatlite vidudala nichhi manasu prasaantanga vundanivvu prabhu. Chala tondaralone naa alochana yeppatiki gurtu raanantagaa vidudala ivvu prabhu. Praise the lord. Love u prabhu...

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +7

    పాట చాలా అద్భుతంగా పాడారు అక్క దేవుడు దీవించును గాక ఆమెన్

  • @attitudeking5692
    @attitudeking5692 3 роки тому +1

    Akka chala baga padavu🥰😍😍😘😘🤗🤗🤩🤩🥰💝💖💗

  • @srilathadakuri9241
    @srilathadakuri9241 3 роки тому +1

    Super song 🎄⛪

  • @umasuman8141
    @umasuman8141 6 років тому +21

    All glory to the Jesus name Amen I love you Jesus thanks god Jesus is great god word of god haven of father amen save me all peoples spirits plz Jesus wow super voice so much beauty voice super song god bless you sister Jesus all ways with me and for every one amen

  • @shaikfathimabee5102
    @shaikfathimabee5102 4 роки тому +6

    I strongly felt......if everyone listen this song deeply......"there will b no SIN in this world".... really.... really... Tq sooooo much for this meaningful nd life Changing song....love you Jesus ❤️❤️❤️🙏🙏🙏

  • @swaerojyoshna5279
    @swaerojyoshna5279 4 роки тому +31

    Frstime am listening bt am totally addicted to this song tqqq singer Ramya

  • @dasariswarnalatha1624
    @dasariswarnalatha1624 9 місяців тому

    God does many miracles in our lives if we trust him

  • @sweetypriya2597
    @sweetypriya2597 3 роки тому

    i love this song and i love soooo much ramya behara akka

  • @santhisrigujju865
    @santhisrigujju865 4 роки тому +10

    This song change my life also tq soooooooooooooooooooo much this album tq god bless you