What Devices is required for Home Automation | Alexa echo dot in Home automation
Вставка
- Опубліковано 18 вер 2024
- ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమెజాన్ అలెక్సా ఎకో డాట్ ఫోర్త్ జనరేషన్ ని అన్బాక్స్ చేసి దాన్ని అలెక్సా యాప్ తో ఎలా కనెక్ట్ చేయాలి అలాగే హోం ఆటోమేషన్లో ఇది ఎలా పనికొస్తుంది దీన్ని ఎలా ఉపయోగించాలి ఇలా అనేక విషయాలు మీద వీడియో చేయడం జరిగింది.
ఇది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కొనగలరు
Alexa echo dot 4th generation
amzn.to/3plZwti
Alexa echo dot 5th generation
amzn.to/42cqKkF
Alexa echo dot 3rd generation
amzn.to/3VFs9ha
మరికొన్ని వైఫై స్మార్ట్ ప్లగ్స్ అండ్ స్విచ్ల లింకులు :
Wipro smart plug
amzn.to/3HOvhBY
4 Gang Smart wifi switch
amzn.to/44FHCSq
Homemate Smart wifi switch
amzn.to/3pe1Lil
స్మార్ట్ స్విచ్ వీడియో లింక్ :
• Smart WiFi Switch for ...
విప్రో స్మార్ట్ ప్లగ్ వీడియో లింక్ :
• Wipro Smart Plug | How...
స్మార్ట్ బల్బ్ వీడియో లింక్ :
• How to connect WI-FI S...
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
What Devices is required for Home Automation
Alexa echo dot in Home automation
Amazon Alexa echo dot
Google Home
#alexaechodot
#amazonalexa
#electricalwithomkar
సూపర్ గా ఉంది సార్👍
Bro... smart Home బాగుంటుంది... కానీ మనం మాట్లాడే ప్రతి మాట record చేసి store చేసుకుంటుంది. వీటిని easy గా hack చెయ్యవచ్చు.
అలెక్సా అంటేనే మైక్ ఆన్ అవుతాయి ఇది క్లౌడ్ స్టోరేజ్ ద్వారా పనిచేస్తుంది హ్యాక్ అవ్వాలంటే అమెజాన్ ని హ్యాక్ చేయాలి అలా అనుకుంటే మన చేతిలో ఉండే మొబైల్ కూడా అదే పరిస్థితి కదా దానికన్నా ఇది ప్రమాదం కాదు
Good information omkarugaru thank you
Good information brother
Super thank you sir so much
Good information sir
Thank you sir
Super sir best
Nice..keep going..
Super undi daddy
Super
Nice 👍
Lights కి బోర్డు కి ఎలెక్సా కనెక్షన్స్ వివరంగా విడియెా చేయండి.
Super Anna
Good
How to aadmy lg tv
అన్న మీటర్ రీడింగ్ వీడియో సెండ్ చెయ్యండి అన్న
Ok
సగం సగం ఇన్ఫర్మేషన్
Is wifi necessary to use this device??
Anna earthing valla labhama nashutama Anna cahapandi
Safety kosam
Omkar bro 200ah battary ki.800 inverter saripotunda
1100 undaali
Thanks bro
Klaritiledu
Show practically
రెండు బెడ్రూంలు ఒక హాల్ కి ఒకటి సరిపోతుందా చెప్పండి మన వాయిస్ వినిపిస్తుందా
బెడ్ రూమ్ కి ఒకటే సరిపోతుంది. ఎందుకంటే డోర్ క్లోజ్ చేస్తే వినిపించదు కదా
మూడు బెడ్ రూమ్ లు ఉంటే ఎన్ని వాయిస్ అసిస్టెంట్ కావాలి సార్
Hi Anna, I am Mahesh. Give me your number. I have some small doubts. Please clarify with me. I want to change my room wiring.
Nice explained
Super sir
Thank you sir