నేను కూడా కొన్నాను అండీ నడుము నొప్పి అని ఎక్సపెన్సివ్ బాగా ఈ టాబ్లెట్స్ సాల్ట్ అని వేస్ట్ అనిపించింది ఎప్పుడో తప్ప use చెయ్యడం లేదు అదే పని అమ్మాయి ని పెట్టుకోవడమే ఎక్కువ సుఖం ఇవన్నీ బోర్లించి పెట్టుకోవాలి ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే మనమే పెద్ద గిన్నెలు తోముకోవాలి మా పని అమ్మాయి కి నేర్పుతానంటే వద్దమ్మా నాకు అర్థం కాదు అనేసింది ఫైనల్ గా డిష్ వాషర్ వేస్ట్ అనిపించింది 🙏🙏నేనైతే అస్సలు వాడటం లేదు 🙏🙏
Ledandi idi chala useful,5years ga vadutunnanu,manam thomalante hands pain vuntundi.shink lo vesepudu methukulu lekunda teesi dustbin lo vesthamu.shink water tho ika yemi vundadhu bowls ki, happy ga konandi
డిష్ వాషర్ ఇప్పటివరకు తీసుకోవాలా వద్దా అనే డౌట్ చాలా ఉంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు చెప్పిన విధానం బట్టి చూస్తే వన్ మంత్ కి 1500 డబ్బులు ఇచ్చి హోం మేడ్ పెట్టుకోవడం బెటర్ అనిపించింది
పని మనిషి కన్నా dishwasher ఏ బెస్ట్ నేను 4 ఇయర్స్ నుండి వాడుతున్నాను వాడుకోవడం చేతయితే dishwasher బెస్ట్ అలవాటైతే మనం తోమినవి కూడా నచ్చవు మంచి నీళ్ళు వస్తె dishwasher ki maintainence కూడా తక్కువే
మూడు సంవత్సరములు నుండి నేను వాడుతున్నాను. ఎప్పుడూ రిపేర్ రాలేదు. పనిమనిషి తో సమస్యలు, ఆరోగ్యం బాగా లేకపోవుట వలన నేను కొనుక్కొని వాడుతున్నాను. ఊరగాయలు వాడిన గాజు బాటిల్స్, వాటర్ బాటిల్స్ అన్ని చాలా బాగా శుభ్రం చేయడం అవుతాయి. ఆమె చెపినవన్నీ చాలా కరెక్ట్. ఎవరి అభిప్రాయం వారిది. మేము పౌడరు, లిక్విడ్ అన్లైన్ లో తెప్పించు కుంటున్నాము. అన్నీ చాలా బాగా చెప్పేరు.
Employee womens ki very useful....manam use chese paathralu,water bottles , cooker anni steel aithe ee machine lo vesesukovachu....chaala ginnelu padathai....no stains n hygenic
Maids dorakani వాళ్ళకి, cleaning chesukuney time Leni వాళ్ళకి, and irregular servants tho trouble face chesevallaki, machine is very useful, Pani Manushulu మోసం chestaremo kani macjines cheyavu.
మీ vedio చూసిన తర్వాత water ఎక్కువ తీసుకుంటుంది అని తెలిసింది. గిన్నెలు కొంచెం స్క్రబ్ చేసి సర్ది పెట్టడానికి టైం పడుతుంది. తర్వాత క్లీనింగ్ material cost ఎక్కువ. తోమిన తర్వాత క్లీనింగ్ కోసం పనికివస్తుంది అనిపించింది. అయినా maid లేకపోతే ఇది useful.
Ala konni ginnelu dishwash lo konni manam thomukune badulu maname ginnelu kaddukuntte saripotumdhi ...akapote pani cheskoleni peddavallu umtaru kada vallaki best idhi
Kadukkovadam alavatu, istam unnavallu antlu tomukuntaru. Personally i dont like to touch and wash dirty utensils. Maids chala unreliable and leave teeskunnara... Chachame. Ala engili ginnelu next day ki vadileyali or maname tomukovali. I have been using dw since 3 years. Washing Cycle end ayinappudalla anipistadi... Dw is one of the best inventions ani. Ee ee utensils pettalo , ela pettalo ela sardi pettalo teleekapote... Waste ane anipistadi.
డిష్ వాషర్ వెస్ట్ దానికి పెట్టె ఖర్చులు కి (టాబ్లెట్ లు, వాష్ పౌడర్ లు ఎక్సట్రాలు ) ఒక మేడ్ నీ పెట్టు కొంటె, బెస్ట్, వాళ్ళు సరిగా తోమాకా పోయిన, చెప్పి చేఇంచు కోవచ్చు, మేడ్ కి హెల్ప్ చేసిన వాళ్లము అవుతాం, మనకి పని అవుతుంది. అండ్, నానా పెట్టి, మనం క్లీన్ చేసి మెషిన్ లో పెడితె అది క్లీన్ చేస్తుంది, ఇంత రిస్క్ అవసరం లేదు
బట్టల వాషింగ్ మిషన్ కి లాగే కరెంట్ ప్లంబింగ్ వర్క్ తప్పదు ఇంతకన్నా ఒక పెద్ద బకెట్ లో వాషింగ్ లిక్విడ్ వేసి గిన్నెలు నాన బెడితే ఈజీగా తోముకోవచ్చు
Chala chakkaga explain chesaru nenu theeskovali anukunna meeru cheppaka waste anipisthundhi . Manam clean cheskovatame best.
Avunandi … sagam manamey clean chesaka intenti na bonda
Yes
Experienced
S😂
నేను కూడా కొన్నాను అండీ నడుము నొప్పి అని ఎక్సపెన్సివ్ బాగా ఈ టాబ్లెట్స్ సాల్ట్ అని వేస్ట్ అనిపించింది ఎప్పుడో తప్ప use చెయ్యడం లేదు అదే పని అమ్మాయి ని పెట్టుకోవడమే ఎక్కువ సుఖం ఇవన్నీ బోర్లించి పెట్టుకోవాలి ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే మనమే పెద్ద గిన్నెలు తోముకోవాలి మా పని అమ్మాయి కి నేర్పుతానంటే వద్దమ్మా నాకు అర్థం కాదు అనేసింది ఫైనల్ గా డిష్ వాషర్ వేస్ట్ అనిపించింది 🙏🙏నేనైతే అస్సలు వాడటం లేదు 🙏🙏
Ginnelu thomaka sardukovadame pedda talanoppi anukunte machine lo veyadam inka pedda problem anipistundi anni brandede undali adikooda waste. Tqs for explanation.
Chala clearga cheparu vittini konadam kana thomukontene mellu
మొత్తం మీద దండుగ అని చెప్పకనే చెప్పినందుకు ధన్యవాదాలు
B
అలాకాదు. ఓపిక, టైమూ ఉంటే తొముకోడం బెస్ట్. అయితే dishwasher తో కొంత టైమ్ కలిసి వస్తుంది.
ఇలా తెలియకుండ మనమే సగం క్లీన్ చేసేసాము. ఇది adjust చేసే లోపల మనం sink లో గిన్నెలు శుభ్రం
చేసుకోవచ్చు.
yes but into father mother vallu aged untaru pillalu byta ekkado untaru vallaki Baga use avuthundi
Kadaa
S👍👍👍✔️✔️✔️✔️
చాలా చాలా కృతజ్ఞతలు అమ్మా మీరు కష్టపడి ఈ వీడియో తయారు చేసినందుకు EXCELLENT EXPLANATION
Ledandi idi chala useful,5years ga vadutunnanu,manam thomalante hands pain vuntundi.shink lo vesepudu methukulu lekunda teesi dustbin lo vesthamu.shink water tho ika yemi vundadhu bowls ki, happy ga konandi
ఇంత prcss కంటే, గిన్నెలాన్ని ఒకటి దగ్గర పెట్టి తోముకోవడం better
డిష్ వాషర్ ఇప్పటివరకు తీసుకోవాలా వద్దా అనే డౌట్ చాలా ఉంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు చెప్పిన విధానం బట్టి చూస్తే వన్ మంత్ కి 1500 డబ్బులు ఇచ్చి హోం మేడ్ పెట్టుకోవడం బెటర్ అనిపించింది
థాంక్యూ సో మచ్
Kaani vaallu sariga raaru vachhina eakkada soap akkade. Mechine the best .
పని మనిషి కన్నా dishwasher ఏ బెస్ట్ నేను 4 ఇయర్స్ నుండి వాడుతున్నాను వాడుకోవడం చేతయితే dishwasher బెస్ట్ అలవాటైతే మనం తోమినవి కూడా నచ్చవు మంచి నీళ్ళు వస్తె dishwasher ki maintainence కూడా తక్కువే
శుభ్రంగా స్టెరిలైజ్ అయ్యి వస్తాయి చాలా మంచిది పనిమనుషులు డుమ్మాలు ఏ బాధలు ఉండవు
Corona timelo chala help ayindi,hot wash avuthayi,higine, she is a good helper,when compared with serventmaid
my age 76
good demanstration
thankyou.
నాకు ఐతే ఈ మిషన్ వెస్ట్ తోముకోవడం బెస్ట్
No memu vadutunnam super ga vundi baga use avutundi madi lg 1/20 minits avutundi
I understood very clearly that I should not buy this machine . I got very good information. Thanks for video
నాకు చెయ్యి నడుం నొప్పి ఉండటం వల్ల నాకు ఈ డిష్ వాషర్ మంచిగా ఉపయోగపడుతుంది 👍👌
Very useful to working women...❤🎉🎉
Bim using lg 14 place set its working effectively I m happy
Very helpful when maids are not there. Nicely explained
Chala bhaga explain chesaru ,useful video 👌👌👌
పని మనిషి ఉన్నా డిష్ వాషర్ ఉన్నా మన పాట్లు మనకి తప్పవు
Thank you i gave up the idea of buying a dish washer now
మూడు సంవత్సరములు నుండి నేను వాడుతున్నాను. ఎప్పుడూ రిపేర్ రాలేదు. పనిమనిషి తో సమస్యలు, ఆరోగ్యం బాగా లేకపోవుట వలన నేను కొనుక్కొని వాడుతున్నాను. ఊరగాయలు వాడిన గాజు బాటిల్స్, వాటర్ బాటిల్స్ అన్ని చాలా బాగా శుభ్రం చేయడం అవుతాయి. ఆమె చెపినవన్నీ చాలా కరెక్ట్. ఎవరి అభిప్రాయం వారిది. మేము పౌడరు, లిక్విడ్ అన్లైన్ లో తెప్పించు కుంటున్నాము. అన్నీ చాలా బాగా చెప్పేరు.
Cost antha?
Nen chustunna konadamani kani rental house ki idi usefull kada Ani oka doubt
Turbo lo petti steem on chesarante sooper ga clean avuthayi.extra dry kooda avasaramledu. Madhi LG mechine.
Employee womens ki very useful....manam use chese paathralu,water bottles , cooker anni steel aithe ee machine lo vesesukovachu....chaala ginnelu padathai....no stains n hygenic
Chalabagundi oka vela konchem poka pothe malli powder veyyakunda malli on chesukunte full wash avtumdi so chala bagundi
Meeru explain chesine vidhaanam chaalaa bagundhi kaani naa mind lo maathram dish washer west edhi
Maids dorakani వాళ్ళకి, cleaning chesukuney time Leni వాళ్ళకి, and irregular servants tho trouble face chesevallaki, machine is very useful,
Pani Manushulu మోసం chestaremo kani macjines cheyavu.
Vaste manam thomukodame nyam crrent dadu ga
Chala Baga explain chepparu
Thank you for your explaining
Super explanation. Tq. Very much
Sister one month ki dishwasher maintains cost anta vuntundi chepandi sister ma maid ki 1500 estunnam dishwasher ki anta karchu avutundi cheppandi sis
ఈతలనొప్పితో డబ్బులు కూడా ఎక్కువే అవుతున్నాయి కదా అలాంటప్పుడు పనిమనిషి ni పెట్టుకొంటే సరిపోద్ది 🤦♀️
Mee area lo panimanishiki 200/-iste vastaremo maku 2000/-adugutunnaru
2000-4000 ayina sare panivallu sariga cheyyaru. Soap vundipotundi. Nakaithe double work... health choosukovali kadaa.
Manam clean chesukovatam better ji alasyam aina ji
దీని disadvantage ఏమిటి అంటే టైం 3.15 hours
👍good explanation
Very good 👍 explanation
Waste of time and money, but your explanation is good
Konochu patanavi vadileste inkachalane patai tq konedam kotha intiloki 👍
Tank water cold vuntayi kada hot water ela vadtundhi amna
చాలా బాగా చెప్పారు
Big family vaallaki useful, small family vaallu chethulatho thomeskovadam best or maid aithe adhe thomi, saddi pettesthundi.
Tq sis good information
Hi andi, aluminium pedithe black avthai ani cheparu, meru peduthunaru kada aluminium pan, problem emkaleda
మీ vedio చూసిన తర్వాత water ఎక్కువ తీసుకుంటుంది అని తెలిసింది. గిన్నెలు కొంచెం స్క్రబ్ చేసి సర్ది పెట్టడానికి టైం పడుతుంది. తర్వాత క్లీనింగ్ material cost ఎక్కువ. తోమిన తర్వాత క్లీనింగ్ కోసం పనికివస్తుంది అనిపించింది. అయినా maid లేకపోతే ఇది useful.
Secondary option
No good
Very nice Thank you
Dish washer by quality one like LG it will perform better than low Cost ones
Ala konni ginnelu dishwash lo konni manam thomukune badulu maname ginnelu kaddukuntte saripotumdhi ...akapote pani cheskoleni peddavallu umtaru kada vallaki best idhi
West diswasher hand was best' ma dishwashar pakkana padesamu
Nen 10rupes bar to 15/20days full dish washer chyskovachu
Kadukkovadam alavatu, istam unnavallu antlu tomukuntaru. Personally i dont like to touch and wash dirty utensils. Maids chala unreliable and leave teeskunnara... Chachame. Ala engili ginnelu next day ki vadileyali or maname tomukovali. I have been using dw since 3 years. Washing Cycle end ayinappudalla anipistadi... Dw is one of the best inventions ani. Ee ee utensils pettalo , ela pettalo ela sardi pettalo teleekapote... Waste ane anipistadi.
Evanni clean chesi pette badulu thomesukovatam better dubble Pani lekunda
Dishwasher cleaning chese badalu ginnelu cheyochu
Current bill enniunits watayi dish washer.ki plzzz rply thnks
Dish washer is better and hygienic
Servants cannot wash like dish washer
Idly plates pedthara mam work avuthundha
Nice explanation
Full information useful ayetuga icharu
Madam telle dakalu kuda veyacha machine lo
Anta time lo maname tomi kadaga wacchu gaa
Kontha mandi Annam vaarchutharu kada pedda ginnilu avi ela padthayi Madam?
Plastic melt అయిపోతుంది. కుక్కర్ లో బ్లాక్ గా మారిపోతాయి.శుద్ధ దండుగ.
Best
Nuvvu cheppedi chuste evaluate konukkoru vadatam chetakaka ala cheptunnavu chala dishes padatayi powder kuda takkuve padutundi last ki mission kuda tomi chupinchavu chala funny ga undi ginnelu clean ayinappude mission kuda clean avutundi nenu 4 years Nandi vadutunnanu. Jindagi unlimited channel lo 8 months back review icharu okasari chudamma
Nice 👌
Hot water facilty ela vastundhi amma
డిష్ వాషర్ వెస్ట్ దానికి పెట్టె ఖర్చులు కి (టాబ్లెట్ లు, వాష్ పౌడర్ లు ఎక్సట్రాలు ) ఒక మేడ్ నీ పెట్టు కొంటె, బెస్ట్, వాళ్ళు సరిగా తోమాకా పోయిన, చెప్పి చేఇంచు కోవచ్చు, మేడ్ కి హెల్ప్ చేసిన వాళ్లము అవుతాం, మనకి పని అవుతుంది. అండ్, నానా పెట్టి, మనం క్లీన్ చేసి మెషిన్ లో పెడితె అది క్లీన్ చేస్తుంది, ఇంత రిస్క్ అవసరం లేదు
Correct gaa cheptunnaru.
Manam tomukundene chaala fastgaa ayipotundi
Hot water ela vastayamachine lo ki
Aa matram daniki mission avasaramantara sagam cleaning manane chestunnam kadha ...
Dish washer cover Ekkada dorikindandi ? Hyderabad lo ?
Bosch vallayithe purchase chesinappude istaru pay cheyali online lo try cheyandi
manam thomukovadam best mission kone money oka panimanishkyna isthe oka famly ni save chesina valam avtam🙏
Cloth kaadu gaa anni okesaari shubram kaa daaniki ginnelu okoti tomutene shubhram aitai
Panimanishini petkovadam better emo denikanna kani ma panimanishi ma intlo vishayalu anni baitavallaki cheptundhi😢
Oil kalaai lu పెడితే ఆయిల్ పోతుందా జిడ్డు
2 గంటల time aa Andi
Chaalaa baagaa use avutumdi maaku tomi,tomi chetulu nadumu vipareetamayina potlu😢😢😢nenassalu cheyyalenu payigaa jalubu problem 😢baboy servents kamte ide nayyam
More useful
50% use avutundi
Fifty percent meere wash chesaru
Normal గా మనకు washing machine 45mins అలా అయితే మనకు టైం సరిపోతుంది
Tea ,coffe,milk ,Annam ginnilu అస్సలు వదలవు.steel తప్పా వేరే ఏమి పెట్టకూడదు.
Meeru samanlu pitilopa thomatam I podadhi mam😊
Job holders ki better
Current bill entha
Dipped upon person, useful for aged person
No need to wash milk vessel before putting it in dishwasher
E video chusaka asalu dishwasher west ani arthamindhi😂
Cost please
medhi ekkada cost thakkuve padindhi...
Full time and mashing and cash weast
Pani ame unna sagam maname chesukovali kada.
Meeru outlet eelapattaru chupistra
👌
Tea stainer dariga clean avadamledu nenu boach tisukunnanu
సరిగ్గా పెడితే కొత్త దానిలా వుంటుంది
వేస్ట్ కొనవవద్దు.నేను కొన్నాను.సరిగ్గా కాదు అస్సలు వదలవు.మళ్ళీ మనము తోము కోవాలి.లిక్విడ్స్ , పౌడర్ లు మంచివి దొరకవు.మనం కడిగి పెట్టు మళ్ళీ కడుగుకోవాలి
నిజం 👍
It takes 6 to 8 hours and 30./.
Work u have to do.
Dish వాషర్ వేస్ట్. మన భారతీయ వంటలకు ఉపయోగ పడదు. వాషింగ్ మెషిన్ లోషర్ట్ కాలర్ మరకలు ప్యాంటు బాటమ్ మరకలు వదలనట్టే గిన్నెలకు పట్టిన పాలు పెరుగు మరకలు వదలవు
Women are one way unlucky. When they are purchasing domestic products to do easy work they are giving New work. ..