ఇప్పటికే.. చాలా.. సాంకేతిక పరిజ్ఞానంతో..మనిషి...శారీరక..శ్రమకి....దూరమయ్యాడు...శ్రమలేకుండా...మరీ ఇంత.. technology... అవసరమా...?? రాబోయే రోజుల్లో...మనిషి...ఎందుకూ పనికిరాకుండా...పోవడానికి... ఇలాంటివి... చాలా నిదర్శనం...🙏
Proper water tank cpvc pipe connection chupinchagaralu meru ela chestharu... B'coz mi explanation chaala baguntadhi... Inlet, outlet with air pipe connection pettagalaru please...konchem early ga chupinchagalaru
ఇంట్లో ఫ్యాన్ కి లైట్ కి కాకుండా పొలంలో బిగించబడి న వాటర్ మోటార్ కి చాలా యూజ్ఫుల్ అవుతుంది అని నా అభిప్రాయం 3:00 కి లేసి పొలానికి వెళ్లి మోటర్ ఆన్ చేయాలంటే చాలా కష్టం కదా అదే ఇంట్లో ఉండి ఆన్ చేయచు ఆఫ్ చేయచ్చు...ఏమంటారు
Bro మా దగ్గర ఓల్డ్ ఉష ఫ్యాన్ ఉంది దానికి ఉనా MFD 2.5 వారానికి ఒకటి మార్చాలి లేకుంటే slow గా ఉంటాది ప్రోబ్లం ఏ మి అంటారు ఏం also a electrican But it's confusing me
సార్ మీరు మద్యలో ఫోన్ తెచ్చారు ముందు రిమోట్ ద్వారా బల్ప్ వెలిగేది చూపించండి. ఆతర్వాత ఫోన్ ద్వారా చూపించండి.మీరు చెప్పింది అర్దం అయింది ఆ తర్వాత ఫోన్ లో చూద్దాం
ఇప్పటికే.. చాలా.. సాంకేతిక పరిజ్ఞానంతో..మనిషి...శారీరక..శ్రమకి....దూరమయ్యాడు...శ్రమలేకుండా...మరీ ఇంత.. technology... అవసరమా...??
రాబోయే రోజుల్లో...మనిషి...ఎందుకూ పనికిరాకుండా...పోవడానికి... ఇలాంటివి... చాలా నిదర్శనం...🙏
Yes your correct కానీ టెక్నాలజీ నీ ఆపలేం కదా వాటి అవసరం ఉంటే వాడొచ్చు లేదంటే లేదు
Old age person purpose plz find guys
Old age & handicapped people for It's very useful..
Super అండి మిరు వీడియోస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు
ఆ _బాగా చెప్పావు బాబు_ బాగా చెప్పావు ,చాలా బాగుంది వీడియో గొంతు కూడా చాలా బాగుంది. ఇంకా రకరకాల వీడియోలు చేస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంది.
Very Nice & useful video...❤❤
Very useful for Old-age persons
Bldc kakunta remote unna normal fans which company unnayi,,,plz tell
కొత్త ఫ్యాన్ వచ్చేది అనవసరంగా 1300 బొక్క
Nice information sir....🙏🙏🙏🙏🙏
Thank you sir
Wow super nice sir
Good information sir
Nice video ఓంకార్ గారు
Proper water tank cpvc pipe connection chupinchagaralu meru ela chestharu... B'coz mi explanation chaala baguntadhi... Inlet, outlet with air pipe connection pettagalaru please...konchem early ga chupinchagalaru
TQ dear brother
Very good product. Where is this available
Super guru
Nice and useful video 📸
Ne videos suuper anna
Sir chala vandanalu sir maaku1kit kavali panpincha galara money pay chestanu mee a/c ki please sir
Tq anna
Anna current bill Normal fan la vastundha smart fan la vastundha
Idi ippudu ala pani chestndi, nenu kondam ankntnna, pls reply
It's working
Ee unit price ki oka manchi ceiling fan vastadhi anna
Super 👍
అన్న ఫోన్ నెట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చా. గూగుల్ అసిస్టెన్స్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చా
చెయ్యొచ్చు
Bluetooth tho kuda operate cheyocha ? Wifi lekunna
No
Water tank over flow stopper Device cost, fitting explain చేయండి pls
Super bro information
Super ❤❤❤❤
Super sar
Thank you sir
Deta unna parvaledhaa
Meeru pettina link lo product unavailable chupistundhi broo
Fan remote control tho aparate ani bulp petti chupiste yela broooooo
Kashtamain fan nee chupinchali gaaaa
IR కంటే RF better కదా ?
S
Nice 👍
👍🏽
Super sir
Inko kotta fan konnukovadam best elanti chaina vi konedanikanna waste off money😢😢😢😢😢😢
Ma fan Running Agipotunadi gee sond vastunnadi problem cheppandi
Anna 500 below 4way remote switch controler vastudi..
Link bro
Raadu
వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో లింకు ఉంటుంది
ఇంట్లో ఫ్యాన్ కి లైట్ కి కాకుండా పొలంలో బిగించబడి న వాటర్ మోటార్ కి చాలా యూజ్ఫుల్ అవుతుంది అని నా అభిప్రాయం 3:00 కి లేసి పొలానికి వెళ్లి మోటర్ ఆన్ చేయాలంటే చాలా కష్టం కదా అదే ఇంట్లో ఉండి ఆన్ చేయచు ఆఫ్ చేయచ్చు...ఏమంటారు
కుదరదు. ఇది ఇన్ఫ్రారెడ్ రెస్ తో పని చేస్తుంది. లైన్ ఆఫ్ సైట్ అవసరం. అంటే, ఎదురుగా ఉంది మాత్రమే ఆపరేట్ చేయ గలం.
Bro మా దగ్గర ఓల్డ్ ఉష ఫ్యాన్ ఉంది దానికి ఉనా MFD 2.5 వారానికి ఒకటి మార్చాలి
లేకుంటే slow గా ఉంటాది
ప్రోబ్లం ఏ మి అంటారు
ఏం also a electrican
But it's confusing me
Coil problem ఉండొచ్చు
Condenser mfd value wrong
ఎవడూ గెలకకుండా కాయిల్ ప్రాబ్లెమ్ ఎలా ఉంటుంది లేదా అవుతుంది అబద్ధం ఆ సమాధానం
Not available in Amazon bro
ఈ కిట్ అమెజాన్ లో దొరకడం లేదు కదా బ్రదర్...
Super anna
Super
పైకప్పులో కాదు కింద కప్పులో బిగించాలి
కింద కప్ లో capacitor లాంటివి అడ్డుగా ఉంటే వీలుపడదు
TRU 🎉
దీని ఖరీదు ఎంత తెలియజే యాలి సార్
1600 ki new BLDC fan buy cheayachu ga?
Device 1360 bldc fan from 3000 but Alexa support not available
@@electricalomkar for on/off, why alexa required?
Nice
ఈ రిమోట్ ఎక్కడ దొరుకుతుంది
బ్యూటిఫుల్
Hello
సార్ మీరు మద్యలో ఫోన్ తెచ్చారు ముందు రిమోట్ ద్వారా బల్ప్ వెలిగేది చూపించండి. ఆతర్వాత ఫోన్ ద్వారా చూపించండి.మీరు చెప్పింది అర్దం అయింది ఆ తర్వాత ఫోన్ లో చూద్దాం
ఈ డివైస్ వల్ల ఉపయోగం లేదు. కరెంటు సేవ్ అవ్వదు. 1300 మనీ waste. 3000 అయిన bldc fan బెటర్. పవర్ సేవ్ అవుతుంది. నో నోయిస్ .
Sir ఇది పవర్ సేవింగ్ కోసం కాదు రిమోట్, మొబైల్ మరియు వాయిస్ ద్వారా ఆపరేటింగ్ మాత్రమే
1300 ante dadapu kotha fan vastundi....
ప్లీజ్ రిప్లై
Avanni kone pasalathoni oka remote fan konochu 😂😂
1360 rupess ఓన్లీ
I studied reviews , worst product