మంచి కళాకారులను పరిచయం చేశారు అంజినప్ప సార్ ఏకలవ్య శిష్యులను పరిచయం చేశారు పట్టుదల శ్రమ ఉంటే ఖచ్చితంగా ఎదగగలరు నిజమైన సరస్వతి మీలోనే ఉంటుంది సార్ మీరు ఇలాంటి కళాకారులను పరిచయం చేయాలి ప్రాముఖ్యత ఇవ్వాలి అని అంతే అన్నితాభావించకండి నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదములు సార్🙏🙏
నడయాడ గడంగిన ఒక్క యాట కాదు ఒక్క బాట అనాలి .బిల్వమంగళు నితో స్నేహం ఆడిన ఒక ఆట నడచిన ఒక బాట మాటడిన ఒక మాట రాత్రులయందు పరుండిన ఒక చోట .ఆలా వుండే వారు అని అర్తం సంతత మాతలు కాదు సంతత మాత్మలు అని పలకాలి .. బిల్వమంగలుడు భవాణి ఇద్దరు శరీరాలు వేరైన ఆత్మలు ఒకటిగా మెలగినారు అని అర్తం పద్యం చక్కగా చదివి అర్తం తెలుసుకొని పలకాలి హార్మోనియం సౌండ్ బెట్టి వాయించడం కాదు సాహిత్యం ముఖ్యం
సూపర్ సార్ చాలా బాగా ఉంది సార్ 👌👌👌
Super Super voice Sivandham garu 🙏🙏
Very nice 🎉
మంచి కళాకారులను పరిచయం చేశారు అంజినప్ప సార్ ఏకలవ్య శిష్యులను పరిచయం చేశారు పట్టుదల శ్రమ ఉంటే ఖచ్చితంగా ఎదగగలరు నిజమైన సరస్వతి మీలోనే ఉంటుంది సార్ మీరు ఇలాంటి కళాకారులను పరిచయం చేయాలి ప్రాముఖ్యత ఇవ్వాలి అని అంతే అన్నితాభావించకండి నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదములు సార్🙏🙏
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹
Good
సూపర్, కదలవే పద్యం, చంద్రమతి పద్య ము చాలా బాగా ఆలపించారు సుశీల గారు, హార్మోనియం కూడా చాలా చక్కగా వాయించారు శివనందం సర్. సూపర్
Very very nice program sir.
Adbhutam amogham
@@chandrasekharsompalli2374 🙏🙏👍👍🙏🙏🤝🤝
సర్, విజయస్వర్ణ గారి ఇంటర్వ్యూ చేయండి, చాలా మంది ప్రేక్షకుల కోరిక
Very nice sir.
సారీ సర్ ""శివానంద్""బదులు సదానంద్ పడింది.
🙏 wonderful program 🎉
❤🙏🙏❤👌👌❤️🙏🙏💐💐
నడయాడ గడంగిన ఒక్క యాట కాదు ఒక్క బాట అనాలి .బిల్వమంగళు నితో స్నేహం ఆడిన ఒక ఆట నడచిన ఒక బాట మాటడిన ఒక మాట రాత్రులయందు పరుండిన ఒక చోట .ఆలా వుండే వారు అని అర్తం సంతత మాతలు కాదు సంతత మాత్మలు అని పలకాలి .. బిల్వమంగలుడు భవాణి ఇద్దరు శరీరాలు వేరైన ఆత్మలు ఒకటిగా మెలగినారు అని అర్తం పద్యం చక్కగా చదివి అర్తం తెలుసుకొని పలకాలి హార్మోనియం సౌండ్ బెట్టి వాయించడం కాదు సాహిత్యం ముఖ్యం
అందరికీ అవసరమైన విశ్లేషణ సార్ 🙏💐🌹🤝
Thyankyu anjinappa @@Teneteluguanjanappa