చాలా చక్కగా వివరించారు. బి.సి.కృష్ణ గారి నాటకాను అనుభవం, వార్ల గురువులు గురించి కూడా వివరంగా చెప్పారు. వారికి మా ప్రత్యేక మైన ధన్యవాదాలు చెప్పు చున్నాము.
అంజనప్ప గారూ , ఓ గొప్ప నట గాయకున్ని ఇంటర్వూ చాల చక్కగా చేశారు. ఆ గొప్ప కళాకారుని సత్కరించే అవకాశo విజయవాడలో నాకు లభించింది. ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని కోరుకుంటున్నా. ....వర్ల రామయ్య ,
చాలా ధన్యవాదాలు సార్🙏 మీ ఫోటోలన్ని చూపించారు.నేను చేసిన ఇంటర్వ్యూలో మీ పేరు ఇద్దరు ,ముగ్గురు చెప్పారు.అందులో ఆకులేటి నరసింహ మూర్తి గారు,b.c క్రిష్ణ గారు మరొక కళాకారుడి పేరు గుర్తుకు రాలేదు సార్. కళారంగం పట్ల మీకున్న గౌరవానికి కృతజ్ఞతలు సార్
బ్రహ్మశ్రీ బుర్రా సుబ్రమణ్య గారు,నాటకాలకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న శ్రీ షేక్ షావాలి గారి కాంబినేషన్ లో కడప నేక్ నామ్ ఆడిటోరియంలో ప్రదర్శించిన శ్రీకృష్ణతులభారం నాటకం లో కళాభిమాణిగా వారి నుండి దుశ్శాలువ తో సన్మానించ బడటం ఎంత అదృష్టమో ఇప్పుడు అర్థమవుతుంది,ఆనాడు బుర్రసుబ్రహ్మణ్యం గారి సత్యభామ రూపం అద్భుతం,వారి పాత్రాభినయం చిరస్మరణీయం.
పూజ్యులు గురులు శ్రీ బి సి కృష్ణ గారి నాటకాలు స్టేజి మీద చూడలేక పోయం యూట్యూబ్ ఛానల్ నందు కొన్ని సీన్లు మాత్రమే చూశాము కాని తేనె తెలుగు ఛానల్ CEO అంజినప్ప సార్ వల్ల గోప్ప సంగీత సామ్రాట్ ని పలకరించి ఇప్పుడు డ్రామాలు నేర్చు కొనేవారికి ఎలా నేర్చుకోవలి ఎలా అభినయం చేయాలి అని తెలియజేసిన గురువు బి సి కృష్ణ గారికి శతకోటి వందనాలు
కృష్ణ గారు నిజంగా అపర హరిశ్చంద్ర, బిక్వమంగల, నిగర్వి ఆయన కాబట్టి 1000 ప్రదర్శనలు ఇచ్చాను అని నిజం చెప్పారు. కాని అదే వేరొకరు అయితే 10000 ఆడాను అని చెప్పేవారు. అలాటి వారిని నేను చాలా మందిని చూసాను
చాలా అనవసరమైన విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూలో మీరు పాడిన పద్యాలు మాత్రం చాలా మామూలుగా ఉన్నాయి. ఒక్క మాట అడిగితే వంద మాటలు చాలా ఎక్కువగా ఉంది.
"బక్కనంబు" పొలిమేరలో అన్నారు పట్టణంబు పొలిమేరలో అనాలి కృష్ణుడు యదు వంశీయుడు కదా చంద్ర వంశీయుడు అన్నారు అది సరియేనా పద్యం అయినా పాట అయినా రాగం శృతిని అనుసరించే పలకాలి మరి పద్యాన్ని చదవడం అనాలి పాటను పాడడం అనాలి అన్నారు అందులో గల తేడా ఏమిటి తెలియజేయగలరు
@@Teneteluguanjanappa శుక్రచార్యుని కూతురు దేవయానికి యయాతికి జన్మించినవాడు యదు అందుకే వారి వారి సంతానానికి యదువంశం అని పేరు వచ్చినది వారందరు చంద్రుని వంశం వారే కానీ యయాతి శుక్రచార్యుని వల్ల శాపగ్రస్తుడైనందువల్ల వారు ఉత్తమ క్షత్రియులు కారు అని భాగవతం చెపుతుంది
చింతామణి నాటకం నుంచి బిల్వ మంగళ పాత్ర నుంచి బాగా పాట కలిగినటువంటి వ్యక్తి బీసీ కృష్ణ
చాలా చక్కగా వివరించారు. బి.సి.కృష్ణ గారి నాటకాను అనుభవం, వార్ల గురువులు గురించి కూడా వివరంగా చెప్పారు. వారికి మా ప్రత్యేక మైన ధన్యవాదాలు చెప్పు చున్నాము.
అద్భుతమైన కళాకారులు పరిచయం ఇంటర్యూ చాలా అద్భుతంగా వుంది బి సి గారు
Thank u so much sir🙏🌹🤝💐
బి.సి కృష్ణ గారు గొప్ప నటుడు .స్టేజి మీద ఆయన్ని చూస్తే చాలా హుందాగా, గంబీరంగా కనబడతారు .
ప్రస్తుత రంగస్థలనటులు తప్పక చూడవలసిన ఇంటర్వూ యిది.Hats off బ్రాహ్మణపల్లి చౌద్రి కృష్ణగారు.
జైశ్రీరామ: మీ కాడ సానా కళ ఉందండీ.
అంజనప్ప గారూ , ఓ గొప్ప నట గాయకున్ని ఇంటర్వూ చాల చక్కగా చేశారు. ఆ గొప్ప కళాకారుని సత్కరించే అవకాశo విజయవాడలో నాకు లభించింది. ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని కోరుకుంటున్నా. ....వర్ల రామయ్య ,
చాలా ధన్యవాదాలు సార్🙏 మీ ఫోటోలన్ని చూపించారు.నేను చేసిన ఇంటర్వ్యూలో మీ పేరు ఇద్దరు ,ముగ్గురు చెప్పారు.అందులో ఆకులేటి నరసింహ మూర్తి గారు,b.c క్రిష్ణ గారు మరొక కళాకారుడి పేరు గుర్తుకు రాలేదు సార్. కళారంగం పట్ల మీకున్న గౌరవానికి కృతజ్ఞతలు సార్
B. C. క్రిష్ణ గారు వారి గానం నాకుఎంతొ ఇష్టం అన్నా 🙏
ముమ్మాటికీ చాలా మంచి గాయకుడే అన్నా
బ్రహ్మశ్రీ బుర్రా సుబ్రమణ్య గారు,నాటకాలకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న శ్రీ షేక్ షావాలి గారి కాంబినేషన్ లో కడప నేక్ నామ్ ఆడిటోరియంలో
ప్రదర్శించిన శ్రీకృష్ణతులభారం నాటకం లో కళాభిమాణిగా వారి నుండి దుశ్శాలువ తో సన్మానించ బడటం ఎంత అదృష్టమో ఇప్పుడు అర్థమవుతుంది,ఆనాడు బుర్రసుబ్రహ్మణ్యం గారి సత్యభామ రూపం అద్భుతం,వారి పాత్రాభినయం
చిరస్మరణీయం.
మహోదయా బి.సి .కృష్ణ గారి పరిచయం ప్రమోదభరితంగా ఉంది.కళాకారులు కారణజన్ములు.
నేటి కళాకారులకు (అర్థంచేసుకునెవారికి) మంచిసందేశాత్మక ఇంటర్వూ ఇద్దరికి నమస్కారాలు
Interview lo chala vishayalu theliyachesaru , super 🙏🙏🙏
ఇంటర్వ్యూ బాగా చేశారు అంజనప్ప గారు
Chalasuper.. Meabhimani.. R. T. C. Conductor..
🙏🙏🙏Anjanappa gari ki chala dhayavadamulu. Goppa variniparicayam chesaru.
Thank u 🙏🙏🤝🤝💐💐🌹🌹
గురువుగారికి పాదాభివందనములు
ధన్యవాదాలు సార్ 🙏💐🌹🤝
అద్బుత నటనా సార్వభౌముడు కృష్ణ గారు
శ్రీ బి సి కృష్ణ గారి గురించి యెన్నో విషయాలు చెప్పారు ,అంజనప్పా గారికీ ధన్యవాదాలు 🙏
ధన్యవాదాలు సార్ 🤝🤝🙏🙏🌹🌺
Really you are the great actor 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌷🌷
Great artist bc krishna gaaru Jai shree krishna Jai sriram Jai bhaarath
కృష్ణ గారి బిల్వ మంగ పాత్రను 2000 సంవత్సరం ప్రాంతంలో వియ్యం పేట గ్రామంలో (విజయనగరం జిల్లా) చూసాను
Super sir.
జైశ్రీరామ: తేనె తెలుగు చానెల్ వారు కాస్త తెలుగు భాష.
Thanaku ranidi radani oppkovadam great
సూపర్ గా సెప్పినారు
పూజ్యులు గురులు శ్రీ బి సి కృష్ణ గారి నాటకాలు స్టేజి మీద చూడలేక పోయం యూట్యూబ్ ఛానల్ నందు కొన్ని సీన్లు మాత్రమే చూశాము కాని తేనె తెలుగు ఛానల్ CEO అంజినప్ప సార్ వల్ల గోప్ప సంగీత సామ్రాట్ ని పలకరించి ఇప్పుడు డ్రామాలు నేర్చు కొనేవారికి ఎలా నేర్చుకోవలి ఎలా అభినయం చేయాలి అని తెలియజేసిన గురువు బి సి కృష్ణ గారికి శతకోటి వందనాలు
ధన్యవాదాలు సార్ 🤝🙏🙏
Goppa vyakthini parichayam chesaru Anjinappa garu meeku Dhanyavadamulu
Thank u so much sir 🙏🙏💐💐🤝🤝
Super super 6 sir
Super sir బిలవమంగలుడుగా చాలా బాగా పాడు చున్నారు వారికి💐💐🙏🙏వందనము
Anjinappa anna meeku nijanga dhanyavaad aalu.your soo good person
Thank u so much bro🤝🙏💐💐
Inthakanna. Rangasthala rathnam leru.B.C. krishna gari ki satileru🙏🙏🙏🙏👌👌🤝🤝🤝🤝🤝🤝🤝🤝🙏
Guru Vishnu Guru devo maheshwara Guru sakshat Param Brahma tasmai Shri guruve namh kallalo neethi interview
Supper star and Artest
Thank u so much sir 🙏🤝🤝💐
Supar sir b c krisna sir meru meka sati sit 🙏🙏🙏
మేము పోటుగాలు అనుకోనే ఇంతరం నటులు చూడాల్సిన విషయం
ఇంటర్వ్యూ చాలా బాగా వుంది సార్.🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏💐💐💐💐💐💐
ధన్యవాదములు నరసింహులు సార్ 💐🙏🤝
Goppaganasampradhyamundhi.kani yenduko avasaraminantha matladidethe bagu
ఎంత..గొప్ప..నటుణ్ని..మాకు..చూపించారు..సర్..మీకు..మా..కళాభివందనాలు💐💐సర్
Supar. Sir🙏🙏🙏🙏🙏
Super super anna 🌷🌷🌷🌷🙏 🙏🙏
100% Open Heart Interview
U also expressing with 100% open heart sir 🙏🤝💐🌹🙏🤝🤝🤝
@@Teneteluguanjanappa Tqqq Best Wishes to TENE TELUGU Channel
చింతామణి నాటకాన్ని భ్రష్టు పట్టించారు.
Nice👍👌👌👌👌👌
Vs madhava garini interview chayandi sir...🙏
Reply
Oka goppa nijamaina kalakarudini interview chesinanduku tene telugu chanel variki 🙏🙏🙏🙏🙏🙏🙏
Thank u so much sir 🙏🙏🙏🙏🙏🤝🤝🤝🌹🌹💐💐
నాటక రంగంలో లోపాలను ఎత్తి చూపారు ధన్యవాదాలు
🙏🙏🙏🙏👌👌👌👌
Kalabhivandanamulu.
Super
Very nice anjanppa sir
Thank u sir 🤝🤝💐🙏
Super interview sir. Really great wonderful explanation about drama field. If everyone follows again will see the dramas as no.1 place.
100% 👍 sir
Nice Sir
King of kurnool
Gopps varu anthe
అందరికీ కలావివందనాలు🙏🙏
good sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
Guruvgaru, bagunnara, mimatalu, maaku, repati, ratnalu, maku, varalu
కృష్ణ గారు నిజంగా అపర హరిశ్చంద్ర, బిక్వమంగల, నిగర్వి
ఆయన కాబట్టి 1000 ప్రదర్శనలు ఇచ్చాను అని నిజం చెప్పారు.
కాని అదే వేరొకరు అయితే 10000 ఆడాను అని చెప్పేవారు.
అలాటి వారిని నేను చాలా మందిని చూసాను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏namasthe annayya garu
Anjappa garu chamuru jiddu mokham padayam lirics pettandi
చమురు జిడ్డు మొగంబు చంద్రబింబంచు పుసికన్నులను దమ్మి పూవులనుచు
జీమిడి ముక్కు విచ్చిన నూవు బూవంచు
వాలు చూపులు వీరికోలలను
డొల్లు పెదవి తేనె జొబ్బిలు గని యంచు పాలతిత్తులు పూల బంతులనుచు
కంపు తొడల నటి కంభంబు లనుచును
చీడ పాదంబులు చివురులనుచు
రక్తం మాంస పురీష మలమూత్రముల పాత్ర
మేలిమి పసిడి పొమ్మంచు, మెరుపుటంచు
నజ్ఞానులగు వారు మహాంధులగుచు
తలంతు రంతియేగాక సౌందర్య మనంగ గలదే ? ,🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈయన ఆ నాటకబాణీ నుంచి మామూలు సంభాషణ కు రాలేకపోయారు అని నాకు అనిపిస్తోంది.
Athi
Tomuch
Sir rajinibai madam gaari interview cheyandi sir
Hi sir iam charan
Hi charan
🙏
Peddavallu anthe jeevitham natana verekaru
చాలా అనవసరమైన విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూలో మీరు పాడిన పద్యాలు మాత్రం చాలా మామూలుగా ఉన్నాయి. ఒక్క మాట అడిగితే వంద మాటలు చాలా ఎక్కువగా ఉంది.
"బక్కనంబు" పొలిమేరలో అన్నారు పట్టణంబు పొలిమేరలో అనాలి కృష్ణుడు యదు వంశీయుడు కదా చంద్ర వంశీయుడు అన్నారు అది సరియేనా పద్యం అయినా పాట అయినా రాగం శృతిని అనుసరించే పలకాలి మరి పద్యాన్ని చదవడం అనాలి పాటను పాడడం అనాలి అన్నారు అందులో గల తేడా ఏమిటి తెలియజేయగలరు
ఆ "యదు" యయాతి రాజుకుమారుడని ఈయన చంద్ర వంశస్తుడు కనుక శ్రీ కృష్ణుడు చంద్ర వంశస్తుడవుతాడని పెద్దలు వివరించారు.
@@Teneteluguanjanappa శుక్రచార్యుని కూతురు దేవయానికి యయాతికి జన్మించినవాడు యదు అందుకే వారి వారి సంతానానికి యదువంశం అని పేరు వచ్చినది వారందరు చంద్రుని వంశం వారే కానీ యయాతి శుక్రచార్యుని వల్ల శాపగ్రస్తుడైనందువల్ల వారు ఉత్తమ క్షత్రియులు కారు అని భాగవతం చెపుతుంది
okappudu kurnool lo somayajulu ane oka kalakarudundevaaru bc krishna garitho mariyu vanajakumari garitho chinthamani natakam vesaru
కొద్దిగా ఎక్కువ అయింది లే నాయనా నీ యాక్షన్.
Super
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సార్ 🙏🙏🤝💐🌹