పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంపై మాట్లాడుతున్న బి.వి. రాఘవులు || CPI(M) AP

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • This Channel about Communist Party Of India (Marxist) [CPIM]
    All videos are about #AndhraPradesh politics and indian politics
    #appolitics #cpimap
    కొత్త కొత్త వీడియోస్ కోసం మా CPIM AP యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంటను 🔔 క్లిక్ చేయండి.
    ---------------*----------------*----------------*----------------
    Like 👍 , comment, share and Subscribe to your CPIM AP UA-cam Channel...
    Follow our social media sites...
    Facebook : / cpimap
    UA-cam : / cpimap
    Twitter : / cpimap
    Web Site : www.cpimap.org/
    ------------------------*------------------------*-------------------------*--------------------------

КОМЕНТАРІ • 151

  • @rraghupathi586
    @rraghupathi586 Місяць тому +26

    👌👌అమ్మ బాబోయ్ రాఘవులు గారూ ! తీగ లాగితే ? డొంక అంతా కదిలినట్లు గా వుంది 👍👍[ అసలు శ్వేత పత్రమే అసమగ్ర పత్రం లాగుందే ? ] పోలవరం ప్రాజెక్టు గురించి సమగ్ర ముగా చాలా వివరించారు , పేదలందరూ మోసపోక తప్పదేమో ? అనిపిస్తుంది ? అఖిల పక్ష సమావేశం జరిపి భలమయిన పోరాటం జరిపితే తప్ప పేదలకు న్యాయం జరగదు .

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 Місяць тому +16

    Nijaalu chala baga chepparu. CBN gaaru Anni porapaatu panulu chesaaru

  • @user-br4oc4dz1y
    @user-br4oc4dz1y Місяць тому +1

    రాఘవులుగారు చాన్నాళ్ళ తర్వాత చూట్టం, మాట వినటం షంతోషం నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడే మీ మాటలు ఆనందంగా ఉంటాయి. AP నుండి వెళ్లిపోయారనుకున్నాము. మీ సహచరుడు CPI కి మీకు చాలా వ్యాత్యాసం అదే మిమ్ము హుందాగా నిలుపుతుంది. చక్కగా, ఆరోగ్యంగా, ఊళ్ళజంగా వున్నారు. మిమ్ము AP లో మిస్ అవుతున్నాము. కృతజ్ఞతలు. చక్కగా, ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటున్నాము. Tq.

  • @pratapareddy-ep9ch
    @pratapareddy-ep9ch Місяць тому +22

    పాలకుల బండరాన్ని బాగా బయట పెట్టారు. కామ్రేడ్ ధన్యవాదములు.

  • @balusuramarao6162
    @balusuramarao6162 Місяць тому +3

    ఇలా నిజాలు నిలకడగా బయటకు వస్తాయి. వాస్తవాలను ప్రజలకు పారదర్శకంగా స్పష్టంగా చెప్పిన శ్రీ రాఘవులు గారికి ధన్యవాదాలు.

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Місяць тому +1

    Good decision given by Raghavulu garu on behalf of nirvasitulu.

  • @gognene1513
    @gognene1513 Місяць тому +5

    బాగా చెప్పారు. ఎంతమంది project ముప్పులో మునిగిపోతారో వాళ్లకు అదే project క్రింద లాభపడే వారి నుండి కొంత భూమిని తీసుకొని ఆ project లో మునిగేవారికందరికి ఇవ్వాలి. ఇవ్వాలి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజము

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 Місяць тому +27

    డాం ని సర్వనాశనం జగన్ చేశాడని పచ్చిగా బొంకుతున్నాడు. ఇప్పుడు రాఘవులుగారు చెప్పారుగా తప్పంతా బాబుదేనని. బాబు యొక్క తొందరపాటు చర్యలవలననే వేలకోట్ల రూపాయలు వేస్ట్ అవుతున్నాయి. రాఘవులుగారన్నట్టు ఉన్నత స్థాయి కమిటీ వేసి కారకుల వద్దనుండి పరిహారం తీసుకోవాలి.

  • @mkurmachari2916
    @mkurmachari2916 Місяць тому +2

    చాలా బాగా చెప్పారు భూములు కోల్పోయిన వారి బాధ ఎవరు తీర్చలేరు

  • @radhakrishnapamaraju2750
    @radhakrishnapamaraju2750 Місяць тому +7

    అది కూడా మరో ఏలేరు కుంభకోణం కాకుండా చూడాలి

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Місяць тому +11

    ఎంతసేపు చెప్పినా చెవిటి సింహాలు కు వినిపించదు/ఆగుపించదు కనిపించదు/

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y Місяць тому +2

      ఉపమానమే సరిలేదు.

    • @hazrathvali2684
      @hazrathvali2684 Місяць тому +1

      Cheviti Pandu laku

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y Місяць тому

      మూర్ఖులు కానలేరు, వినలేరు, ఆలోచించలేరు.

  • @inampudivenkateswarluvenka3158
    @inampudivenkateswarluvenka3158 Місяць тому +5

    It is a central project. Who asked cbn to execute this project by State Government. It is the primary responsibility of cbn for all these mistakes. You ask central govt.

  • @sudheeramere
    @sudheeramere Місяць тому +3

    ధర్మ ప్రభువులు మీరు, పోలవరం పాపం బాబు, YSR ,జగన్ కి సమానంగా పంచారు. అసలు కేంద్రం కట్టి మనకి అప్పచెప్పాల్సిన ప్రాజెక్ట్ రాష్ట్రం చేతికి ఎందుకు వచ్చింది? ఎవరి ప్రయోజనాల కోసం చెప్పకుండా దాటవేశారు. 🙏🙏🙏

    • @joshvakarem6835
      @joshvakarem6835 Місяць тому +2

      అదే కమ్మనిస్టులు గొప్పతనం మరి

  • @devasahayamkaki6738
    @devasahayamkaki6738 Місяць тому +1

    బివి రాఘవులుగారికి.. ధన్యవాదములు.

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 Місяць тому +3

    Raghavulu మీరు చాలా ఆరోగ్యం గా కనిపిస్తున్నారు. వయస్సు పెరిగినకూడ. సురవరం సుధాకర్ రెడ్డి ఆరోగ్యం పాడైంది.

    • @user-br4oc4dz1y
      @user-br4oc4dz1y Місяць тому +1

      జీవన విధానం, మంచి, కల్మషంలేని హృదయం ఆత్మశుద్ధి కలిసి ఆ ఆరోగ్యం. గొప్ప వ్యక్తిత్వం, కలవారాలనే వుంటారు.

    • @hazrathvali2684
      @hazrathvali2684 Місяць тому +1

      Suravaram was my senior in Kurnool Osmania college in 1962 He is a gem of a man like Raghavu lu garu

    • @hazrathvali2684
      @hazrathvali2684 Місяць тому +1

      Mee ku a Cbn Ghulam Rama Krishna na gati ki yenta teda

  • @SriNivasa2023
    @SriNivasa2023 Місяць тому +4

    మొత్తం మీద ఇలా కడితే గిరిజనులు, రైతులు, ప్రజలకు ధన , ప్రాణ హాని జరగడం ఖాయం లాగుంది. మీ విశ్లేషణ చాలా లాజికల్ గా , వాస్తవికంగా వుంది. మీలా ప్రజల కోసం ఆలోచించే వారు ఇప్పుడు లేరు.

  • @DrRajuPVSN
    @DrRajuPVSN Місяць тому +6

    B V Raghavulu garu is a rare politician and always questioned what is important.

  • @bandivivekananda8217
    @bandivivekananda8217 Місяць тому +1

    Excellent analysis ie. BVRaghav

  • @naidupujari8745
    @naidupujari8745 Місяць тому +1

    Hatsup Raghavulugaru.🎉

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu1487 Місяць тому +2

    ఇంతటి బహుముఖ ప్రయోజనకారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా రాజకీయ గ్రహణంతో తీవ్రనష్టం జరుగుతున్నా గాని భారత ప్రభుత్వం ఎందుకు కల్పించుకుని నష్ట నివారణ చర్యలు తీసుకోవటం లేదు? అసలు పోలవరం వంటి భారీ ప్రాజెక్టుకు ఏస్థాయిలో కూడా ప్రాధాన్యం లేకుండా కేవలం ఆషామాషీగా రాజకీయ లాభాలు సాధ్యమైనంతవరకు ఎక్కువ కాలం రాజకీయ లాభాలు పొందాలని ఆశిస్తున్నట్లు అర్థమౌతున్నది. అవినీతి ఆరోపణలు చేస్తూ ఎన్నికల సభల్లో వ్యాఖ్యలు చేసి సభాసదులనుంచి చప్పట్లు చూసి ఆనందించారేగాని, నిజమైన న్యాయపరమైన చర్యలు శూన్యం. కేంద్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నది కాబట్టి రాష్ట్రం లోని రాజకీయ నాయకులు ఒకరి తర్వాత ఒకరుగా ఎవరికనుకూలంగా వారు స్టేట్మెంట్స్, శ్వేత పత్రాలు విడుదల చేస్తూ ప్రజలను కూడా పార్టీ వారీ మద్దతుదారులుగా మార్చి మరింత ధైర్యంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం మారిపోగానే కాంట్రాక్టర్లు మారిపోవాలి, ఉన్నతస్థాయి ఉద్యోగులు మారిపోవాలని కోరుకునే నాయకులు తమకనుకూలురను నియమించుకుని చేస్తున్న ప్రజాప్రయోజనా లేమిటి?
    కార్మికులు, ఉద్యోగులు జీతాలు డిఎలు చాలడం లేదని వారు చేపట్టే చిన్న చిన్న ఉద్యమాలకు మద్దతుగా నిలబడే కమ్యూనిస్టు సోదరులు కూడా పోలవరంపై జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ఎటువంటి కార్యాచరణ ఇంతవరకు ఎందుకు ప్రారంభించలేదు?? ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రతులను విస్తృతంగా ప్రజలకు పంచండి. మీరు చర్చా వేదికల్లో మీయభిప్రాయం చెప్పటం కాదు ప్రజాదర్బార్లు, బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేయండి. ఉద్యమాలు నడపండి. కనీసం ప్రజాసంకల్పంతోనైనా ప్రోజెక్ట్ పనులు ముందుకు నడిపించవచ్చని నాయభిప్రాయం.

  • @acholuvasanti8018
    @acholuvasanti8018 Місяць тому +1

    నిజాన్ని నిర్భయం గా చెప్పారు

  • @Pandudhy9530
    @Pandudhy9530 Місяць тому +1

    Correct ga chepparu

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 Місяць тому +1

    రాఘవులు గారు! మీరు గుర్తించవలసినది ఏమిటంటే... గిరిజనేతర పేద నిర్వాసితులం చలమందిమి ఉన్నము సర్!

  • @sudhakargaddam1327
    @sudhakargaddam1327 Місяць тому

    Very good Analysis

  • @kartheekvijay2250
    @kartheekvijay2250 Місяць тому +3

    👌

  • @raobk7605
    @raobk7605 Місяць тому

    Well said sir Super Super excellent sir God bless you and your channel 🎉🎉🎉❤❤❤

  • @periramana8556
    @periramana8556 Місяць тому +1

    Coffer dam is constructed for isolating foundation pit . By cofferdamit is only a temporary flooding no submergence ousters can be rehabilitated in higher contours of foreshore as done in 3 gorges dam in china constructing diaphragm wall Peres is not wrong the policy of dilly dolling , lack of continuity of. Construction change of agencies and lack of purity of thinking has plagued the project

  • @Zxy7140
    @Zxy7140 Місяць тому

    Hat's of comrade

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 Місяць тому +1

    రాఘవులు గారు చెప్పిన మాట ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఎవరు అధికారంలో వుంటే వారు కాంట్రాక్టర్ల ద్వారా దోచుకోవడానికి ఉపయోగపడుతున్నట్లుంది. నిర్వాసితుల సమస్య పరిష్కారించకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తికాదు.

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 Місяць тому

    మొత్తానికి బీవీ రాఘవులు గారు బ్రతికే ఉన్నారని నిరూపించారు...

  • @chancharaodirisala3852
    @chancharaodirisala3852 Місяць тому

    He is very silent in JAGAN govt, now he is active because CBN GOVT

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 Місяць тому +1

    మా గ్రామం కూనవరం లో ఎకరానికి ఒక లక్ష పదిహేను రూపాయలు మాత్రమే ఇచ్చారు...ఉద్యోగాలను, వృత్తిని నమ్ముకుని వలస వచ్చిన వారు తప్ప అక్కడే ఉన్న అగ్రవర్ణాల వారు కూడా బాధితులే....Enhanced పరిహారం ఇచ్చే ఉద్దేశ్యం ప్రభుత్వాలకు ఉన్నట్లు లేదు..ఇక అస్తిత్వం కోల్పోతున్న గిరిజనుల భావి తరాలకు మంచి ఆచరణాత్మకమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేకపోతే అదో రకమైన social unrest వచ్చే అవకాశం ఉన్నది.
    1975 లో మా ఊళ్లో ఉన్న post office (బ్రిటీష్ వారు కట్టినది) కూలిపోతే కొత్తది కట్టాలంటే "పోలవరం వస్తే మునిగిపోతుంది కదా" అని అనుకొన్నట్టు గుర్తు. ఇప్పటికి ఇది పరిస్థితి. చూడాలి భగవన్నిర్ణయం ఎలా ఉన్నదో....

  • @vgrgudapati2440
    @vgrgudapati2440 Місяць тому

    Argument is political only.
    Development is must
    Leave technical to eligible men.
    Benefits to be shared. Ok

  • @user-zs4br6sg3x
    @user-zs4br6sg3x Місяць тому +12

    ఈ కామ్రేడ్ గారు 5 సంవత్సరాలు ఏమి చేశారో .. ఇప్పుడే నిదుర లేచినట్టుంది

    • @tirumalaprasad454
      @tirumalaprasad454 Місяць тому +1

      అవును డబ్బులు అంది వుంటాయి

  • @manikumari1472
    @manikumari1472 Місяць тому

    Meeru strong ga unte RASTRAM elathagabadutundi

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 Місяць тому

    Argument is correct . Ihave a simple question when projects are constructed it is the common man paying taxes for repaying the loan is it not sacrifice across generations?

  • @rakeshdearbro
    @rakeshdearbro Місяць тому

    Excellent impartial analasyis

  • @chimtalapudigamgayya9448
    @chimtalapudigamgayya9448 Місяць тому

    జలయజ్ఞం ధనయజ్ఞం అని మీరు చేసిన comment correct

  • @maddalaprasadbabu3408
    @maddalaprasadbabu3408 Місяць тому

    Ragavulu garu baga chepparu rajadani lo bhumula gurinchi chepparu , oka vishayam rajadanilo dalitula bhumi 4000 ekaralu kottesina vishayam vadilesaru

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 Місяць тому

    రాఘవులు గారు చానాల్లకు మంచి ఉపన్యాసం ఇచ్చారు ఇంకా కొంచెం కమ్యూనిష్టు భావాలు వున్నాయి ఇలాంటి వారివల్ల

  • @anjanpokuri6198
    @anjanpokuri6198 Місяць тому

    Please rise voice for law and order

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 Місяць тому

    Reasonable

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 Місяць тому

    మంచి విశ్లేషణ

  • @krikis9056
    @krikis9056 Місяць тому

    jagan government no freedom of speech. now every body opens thier mouth..great.enjoy ur like leders.

  • @maneshreddy5242
    @maneshreddy5242 Місяць тому

    Super sir

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 Місяць тому

    Nice info sir

  • @praasannakumark7527
    @praasannakumark7527 Місяць тому

    5 cr ki manchi jarigetappudu 10 Mandi girijanlu evariki samana nayayum cheydum sadyum kadu

  • @user-lr1gr3zz2h
    @user-lr1gr3zz2h Місяць тому

    CBN made big mistake by taking project responsibility from Central government. This guy is more interested in percentage. Good lesson to AP people by voting improper/corrupt leaders.

  • @sriramireddy8467
    @sriramireddy8467 Місяць тому

    No fault from Jagan side he completely follows the dam protocol I think Raghavulu garu not ready to accept it even though he knows it.CBN is completely responsible to all those problems because he doesn’t follow the protocol of the dam

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 Місяць тому

    బాబు పోలవరం ATM గా మార్చాడు పోలవరం పేరుతో దోచాడు మోడి అన్నాడు బాబుకి పోలవరం ATM హై అన్నాడు డయాప్రాం వాల్ దెబ్బతినడానికి కారణం బాబు కాపర్ డామ్ సరిగా కట్టకపోవడమే అతనిదృష్టింతా కమ్మరావతి మీదే

  • @user-yl5un8yg6w
    @user-yl5un8yg6w Місяць тому

    Sir
    In vr puram n kunavaram they have given 115000 per acre.
    It's very pity.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Місяць тому

    ప్రజలంటే ఎవరు పాకిస్థాన్ నుండి/విధేశాల నుండి వచ్చినారా వీళ్లంతా/నాయకులు మనుషులు కారా ఏమిటి/

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 Місяць тому

    మంచి సమాచారం

  • @udaybhaskar2597
    @udaybhaskar2597 Місяць тому

    This is regressive thinking. He is quoting his conversation with an engineer about 40 years ago. Technology has developed a lot in these 40 years.
    What about the Babli project constructed on Godavari river?
    Why didn't Raghavulu question YSR when he constructed canals for the Polavaram project no permissions were taken and even designing of the project wasn't done? It confirms that AP marxists have become B-team to YSRCP.

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 Місяць тому

    Why Mr.Chandrababu Naidu taken the project in to his hands. It is a National project built and handover to AP Govt.by the Central. With Kasula kakkurthi and for the contract commission he took it. The mistake is done by Mr CBN and today he is telling stories.

  • @kasichowdary5606
    @kasichowdary5606 Місяць тому

    2019 TO 2024 YAKKADA VUNNAVU .. JAGAN NI YANDUKU QUESTION ADAGALEYDU .. DEMOCRACY RULES IDEAS ANNI EEPUDU VASTAI .. SOLLU KABURLU APARAA ...

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Місяць тому

    నెక్స్ట్ రాజధాని కట్టుకోవాలి/

  • @rupakumarnunna8201
    @rupakumarnunna8201 Місяць тому

    Kamma ga Sheppard, kamma rajyam lone batakalantaru

  • @chancharaodirisala3852
    @chancharaodirisala3852 Місяць тому

    Your negative comments hatsoff

  • @chancharaodirisala3852
    @chancharaodirisala3852 Місяць тому

    Raghavulu is not really CPM, he is Congress guy

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 Місяць тому

    కేవలం కీర్తి కండూతి తో పాలకులు తీసుకున్న నిర్ణయాల మూలంగా జరిగిన నష్టం దాదాపు ఓ 2000 కోట్లు అనుకుందాం...ఇలాగే ప్రాజెక్టుల నిర్వహణలో వృధా వ్యయం చేసేకన్నా "నిర్వాసితులకు" న్యాయం చేస్తే వారి ప్రేయర్ల ద్వారా వచ్చే cosmic energy మాత్రమే ప్రాజక్టుకు "శ్రీ రామ రక్ష"...శుభం..జయం..18:78

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Місяць тому

    పోలవరం నిర్మించి నీటి సమస్య తీరిస్తే కొంతయినా లాభం రాష్ట్రానికి/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Місяць тому

    ప్రజల గోల వినే వారెవ్వరు లేరు ఉద్యోగాలు యివ్వడం లేదని అనుకుంటున్నారు/ఎందుకుయివ్వడం లేదు/

  • @raajk3851
    @raajk3851 Місяць тому

    Pawan CBN ATM polavaram

  • @rajubudithi
    @rajubudithi Місяць тому

    మనువాదం పాలనా దేశం ఇదేవిధం

  • @bhaskararao837
    @bhaskararao837 Місяць тому

    Chala kalam tharavatha nijamaina communist leader ga matladeru Ragavulu garu.

  • @mythby
    @mythby Місяць тому

    routine words....

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 Місяць тому

    మరి అమరావతీ భూములు ఊట భూము లే
    కదా సార్

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 Місяць тому

    నష్ట పరిహారం , రెవెన్యూ వారు ఒక ఫార్ములా ప్రకారం అక్కడి రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 1.25% కలిపి ఇస్తారు రాఘవ గారు.
    ప్రపంచంలో పులులు, జింకలు ఉంటాయి. అలాగే మంచి భూములు, పనికి రాని భూములు, రోడ్ కు సమీపంలో ఉండే భూములకు ధర వేరే ఉంటుంది.

  • @gopalkrbbheemavarapu5625
    @gopalkrbbheemavarapu5625 Місяць тому

    కాదు అనేది నిజమే అయితే అంతర్జాతీయ ఇంజనీర్లు సలహ తీసుకుని ముందుకు వెళ్ళ వచ్చు లేదా మానివేయ వచ్చు లేదా ప్రత్నిమాయ విధానాన్ని రూపొందించాలి .

  • @prasaddurga8156
    @prasaddurga8156 Місяць тому

    సార్ ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు

  • @kumaraswamyganji996
    @kumaraswamyganji996 Місяць тому

    కార్యకర్తలు కార్యదర్శి ఒకటే అనిపిస్తే, ఎవరో ఒక సామాన్య కార్యకర్తను కార్యదర్శిని చేయొచ్చు కదా 😂

  • @rraghupathi586
    @rraghupathi586 Місяць тому

    ఒక పక్క ప్రపంచం లోనే ఒక గొప్ప రాజధాని నగరం - మరొక పక్క పోలవరం 🤣🤣🤸‍♂🤸‍♂🤸‍♂🤸‍♂.

  • @praasannakumark7527
    @praasannakumark7527 Місяць тому

    If they have own patta land unte cbn aalso will give land tables don’t have much lands

  • @bachelorchef433
    @bachelorchef433 Місяць тому

    Mari YSR enduku money ivvaledu raitulaki

  • @butchaiahkondragunta4231
    @butchaiahkondragunta4231 Місяць тому

    You also talking about cast.CPM boss boss Garu.

  • @ankireddy255
    @ankireddy255 Місяць тому

    Ayya Jagan vachindi 2019 lo information lekunda matladame edi padite adi burada jallu Jagan meeda...

  • @yeddulajojireddy2919
    @yeddulajojireddy2919 Місяць тому

    Abba,, Raghav also speaks Truth Now and Then ,,

  • @victormunagapati4643
    @victormunagapati4643 Місяць тому

    Polavaram was a vending mechine for TDP...

  • @arisrinivasu5597
    @arisrinivasu5597 Місяць тому

    5 సం రాల నుండి ఈయనకి నోరు పెగల్లేదు. మళ్లీ ఇప్పుడు మొదలు పెట్టాడు

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Місяць тому

    రాఘవులు కెనాల్స్ లో భూములు పోయిన వాళ్ళకి ఇచ్చినట్టు డ్యామ్ లో భూములు కోల్పోయిన వాళ్ళకు ఇవ్వాలి అనడం సరే. కాలువలో మీ కులపొల్లకు అనడం దిగజారడం కాదా?

  • @sivakotareddy5830
    @sivakotareddy5830 Місяць тому

    Girijana rythulu amaravathi janala madiri thygha murthulu kadu kada

  • @pessimistic_optimism
    @pessimistic_optimism Місяць тому

    8:21 jagan dalitulu girijanalu ki yentha chesaru? naa sc st bc anna vadini munchesaru. okka CM ni chupinchandi ala anna varini. vallaki kruthagynatha vundadhu sir, vallaki em chesina waste. quarter bottle vuntey chalu vallaki.

  • @nagireddychinthakunta3038
    @nagireddychinthakunta3038 Місяць тому

    ఇప్పటి వరకు ‌పోలవరం ఈపనికి మాలిన నాయకుల వలన ఒక శాపమే వీళ్ళు చేసే‌ ప్రతి పని లో ను రాజకీయ లబ్ది ఆర్థిక లబ్ది రెండు ఉండాలి

  • @vijayabhaskarreddy6687
    @vijayabhaskarreddy6687 Місяць тому

    Your good

  • @venkateswarareddyseelam6495
    @venkateswarareddyseelam6495 Місяць тому

    Amaravathi lo nee vata enthalpy..

  • @venkateswarareddyseelam6495
    @venkateswarareddyseelam6495 Місяць тому

    2014 to 2019 em peekavra..

  • @ramujayjaganbotta7531
    @ramujayjaganbotta7531 Місяць тому

    చెప్పండి రాఘవ చౌదరి గారూ,

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Місяць тому

    కేంద్ర ప్రభుత్వం కట్టవలసిన ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయవలసి వచ్చిందో కూడా మీరు చెప్పాలి రాఘవులు గారు

  • @prabhakar2911
    @prabhakar2911 Місяць тому

    అసలు విషయం ఎవరికి తెలీదు.అంత ప్రమాదం ఉంది ఉంటె జన నష్టం బాగా ఉంటె కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకో వచ్చు కదా

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 Місяць тому

    కామ్రేడులు లేరు, "కామ్మ రెడ్" లు మాత్రమే ఉన్నారు. ఆ రామకృష్ణ, నారాయణ లకు కొంచమ్ అర్ధం అయ్యేలా చెప్పండి

    • @reddyyodhin1238
      @reddyyodhin1238 Місяць тому

      @@majjisaikumar4787 e kamred kuda kamma.sir

  • @ramanp2581
    @ramanp2581 Місяць тому

    Meeku 2 seats kuda yenduku ravatamledo mee speach thi arthamavuthundi

  • @prasaddp1942
    @prasaddp1942 Місяць тому

    YSR unte 5 years Polavaram katti chupinchevaadu

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 Місяць тому

    Vaastavvaalu

  • @sreenivas2781
    @sreenivas2781 Місяць тому

    Modata AP lo jaruguthunna dourjanyaalanu, hatyaa raajakeeyaalanu khandinchandi.

  • @SNR77
    @SNR77 Місяць тому

    CBN plan total Amaravati
    Medical Colleges hospital, Ports, fishing hubs, school development, total Stop
    No Polavaram, 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍✏️✏️✏️✏️✏️
    14 years cm still NDA Government appudu ippudu BJP government and Andhra Pradesh lo TDP ✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋✋

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 Місяць тому

    మా kcr కట్టించిన మేడిగడ్డ ఆ ఇంజనీరు మాటల్ని రుజువుచేసింది.

  • @nageswararaog8860
    @nageswararaog8860 Місяць тому

    Sir, idi national project. Alantappudu construction mana state government enduku chestundi. Dani meda matladandi. Central construction badhyatha teesukommani meeru enduku demand cheyyadam ledu.

  • @joshvakarem6835
    @joshvakarem6835 Місяць тому

    కమ్మనిస్టులు..

  • @sachutuni
    @sachutuni Місяць тому

    రాఘవులు గారు, వీళ్లకి కూడా రాజధాని లో లేదా రింగ్ road దగ్గర plots ఇచ్చి, కొంత డబ్బు ఇచ్చి, ఎడ్యుకేషన్ ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి జన జీవన స్రవంతి లో కలప మనీ చెప్పండి.