MP Raghunanadanrao About Hydra Demolitions | CM Revanth Reddy | Hyderabad | iDream News

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2024

КОМЕНТАРІ • 656

  • @mallaboiniarjun7380
    @mallaboiniarjun7380 2 місяці тому +197

    సర్ మీరు మాట్లాడింది 100% కరెక్ట్. మీరు చెప్పినట్లు ఈ ప్రభుత్వం చెయ్యాలి. ఐడ్రా ముందుకు పోవాలి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

  • @enagantivlogs7889
    @enagantivlogs7889 2 місяці тому +68

    రఘునందన్ అన్న సూపర్ మాట్లాడుతున్నావ్ అన్న

    • @viswakumar3271
      @viswakumar3271 2 місяці тому +3

      వీడి నోరు ఓ పాయఖాన.... వీడు G తోటి తింటాడు.. నోటితోటి ఈష పోతాడు..

    • @mhsrao9338
      @mhsrao9338 Місяць тому

      నీలాంటి పోరాంబుకొల్లాకి అట్లాగే అనిపిస్తది లే​@@viswakumar3271

    • @balakrishna9640
      @balakrishna9640 Місяць тому

      ​@@viswakumar3271
      నువ్వు అలాగే చేస్తావా ?

  • @pandiripremsunderreddy1587
    @pandiripremsunderreddy1587 2 місяці тому +60

    Raghunandan correct person not like etela rajender

  • @mahipalnayakmahipalnayak2786
    @mahipalnayakmahipalnayak2786 2 місяці тому +20

    సార్ మీ మాటలూ చాలా బాగుంది మి లాంటి వారు 10 మంది ఉంటే భారత దేశం బాగు పడుతుంది

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 2 місяці тому +66

    రఘునందన్ రావు గారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి తో కలిసారు అంటున్నరు idekkadi nyayam Raghunandan Rao aane vyakthi డైనమిక్ లీడర్

    • @viswakumar3271
      @viswakumar3271 2 місяці тому

      వీడి నోరు ఓ పాయఖాన.... వీడు G తోటి తింటాడు.. నోటితోటి ఈష పోతాడు..

  • @japaprashanth2226
    @japaprashanth2226 2 місяці тому +117

    రఘునందన్ రావు గారిని కన్న తల్లి తండ్రులకు పాదాబివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @ShaikKarim-ci5ds
      @ShaikKarim-ci5ds 2 місяці тому +3

      ఎందుకురా వాడు నీ తల్లి తండ్రులను addukunada emina

    • @criticalthinktank-A1
      @criticalthinktank-A1 2 місяці тому

      ​@@ShaikKarim-ci5dsnek emindi ra vadu pogudukunte...nenu emina revanth reddy esinda... owaisi naakinda...nee problem endhi 😂

    • @ShankarDharavath-hm6zu
      @ShankarDharavath-hm6zu 2 місяці тому

      😊​@@ShaikKarim-ci5ds

    • @PakaNaresh-z3f
      @PakaNaresh-z3f 2 місяці тому

      ఎప్పుడైనా నీ తల్లిదండ్రులక కాళ్లు మొక్కిన వా

    • @viswakumar3271
      @viswakumar3271 2 місяці тому +2

      వీడి నోరు ఓ పాయఖాన.... వీడు G తోటి తింటాడు.. నోటితోటి ఈష పోతాడు..

  • @ravindralakumalla3798
    @ravindralakumalla3798 2 місяці тому +41

    అన్న నువ్వు ఒక్కడివే క్లియర్ గా ఉన్నావు, ఈటెల, డీకే, లాస్ట్ కూ కొండా విశ్వేషారావు కూడా టూ సైడ్ మాట్లాడుతున్నారు...

    • @bairisettipadmarao7210
      @bairisettipadmarao7210 2 місяці тому +2

      ఆహా4గుర్పనికి మలినా వారు.రఘునాధన్చాలా ఫవర్‌ఫుల్మనిషి.సరైన వ్యక్తి... మంచి వ్యక్తి 🌹🌹

    • @SreepalBasava
      @SreepalBasava Місяць тому

      Ekada matladinaru bro...3 days back Raghu channel ki interview icharu rajendra anna...chudandi koncham.....

  • @Harikrishnareddy6005
    @Harikrishnareddy6005 2 місяці тому +13

    మీలాంటి వాళ్లు సమాజనకి చాలా అవసరం అన్న మీలాగే అందరూ సపోర్ట్ చేయాలి

  • @BJNNaidu-gn9ij
    @BJNNaidu-gn9ij 2 місяці тому +24

    అన్న రఘునందన్ రావు గారు మీలాంటివారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు భారత ప్రధాని అయితే దేశం ప్రపంచంలోనే నీతి నిజాయితీలు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటుంది

    • @viswakumar3271
      @viswakumar3271 28 днів тому

      ఏందుకు రా చూతే MIM కు సేవ చేయడానికా..?

  • @RevYjohn
    @RevYjohn 2 місяці тому +29

    రఘనదన్ రావు గారు మంచి మాటలు మాట్లాడినారు

  • @laxmanjadi7024
    @laxmanjadi7024 2 місяці тому +22

    Ragunandhan sir 🙏🙏🙏🙏🙏💯💯💯

  • @kiranchary9569
    @kiranchary9569 2 місяці тому +12

    తెలంగాణ లో ఫైర్ బ్రాండ్ రఘు అన్న గారు...

  • @srigowri992
    @srigowri992 2 місяці тому +21

    సూపర్ 👏👏👏👏 రఘునందన్ అన్నా..
    అన్యాయం కి ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒక చోట fullstop పెట్టాలి బాగా చెప్పారు.

  • @lanareesh
    @lanareesh Місяць тому +3

    Leader, ఈ intervier కు ఉన్న intension పటాపంచలు చేశాడు . సూపర్ leader

  • @gangadharvemulapally3174
    @gangadharvemulapally3174 2 місяці тому +38

    కిరికిరి లు పెట్టాలంటే మిడియాకు సరధా అక్కడ ఉన్నది రఘునందన్ గారు

  • @MuraliKrishna-bh3ut
    @MuraliKrishna-bh3ut 2 місяці тому +19

    సూపర్ వకీల్ సార్ మీరు ఒక్కసారి సీఎం అయితే చూడాలని ఉందండి❤❤🎉🎉

  • @PRAJAGALAM-TV
    @PRAJAGALAM-TV 2 місяці тому +21

    Anchor:- అరె అరె..! రఘు సార్ దగర చాలా సమాచారం ఉంది .. నేను కూడా తెలుసుకొంటున్న ఇంటర్వ్యూ పేరుతో😂😂😂.

  • @ThotapraveenpatelThotapraveenp
    @ThotapraveenpatelThotapraveenp 2 місяці тому +13

    సూపర్ సార్ 🙏

  • @VsvPrasad-n5d
    @VsvPrasad-n5d 2 місяці тому +17

    My frist bést interview. Definitely Raghu sir icon of hyd

  • @Sirisandhy5210
    @Sirisandhy5210 2 місяці тому +31

    సార్ మీ కోసమే నేను ప్రతి నెల రీఛార్జ్ చేసుకుంటున్నాను. Jay Jay Raghunandan sir, జై జై BJP.

    • @filmyean4213
      @filmyean4213 Місяць тому

      ua-cam.com/video/86Pj6T8PRpA/v-deo.htmlsi=m60Pdl8fnQqcmFHH

    • @filmyean4213
      @filmyean4213 Місяць тому

      E video chusi eppudu cheppu raghunandan Kosar recharge chesukunnav chudu

    • @viswakumar3271
      @viswakumar3271 28 днів тому

      ఓరి నీ ఒవర్‍ యాక్షన్‍

  • @venkatprasad8320
    @venkatprasad8320 2 місяці тому +29

    Well said. A leader with guts like his pm n hm

    • @muthyamyandamuri4420
      @muthyamyandamuri4420 Місяць тому +1

      PRAJALU swarthaparulu RAGHUNANDAN RAO NO GELIPINCHI THARUVATHA ODINCHARU.
      BEWARSE SWARTHAPARULU KUKKALU.

  • @gsd926
    @gsd926 2 місяці тому +8

    Raghunandan is 100% correct

  • @RamchandraChekurthi
    @RamchandraChekurthi 2 місяці тому +7

    నీతి నిజాయితీ ఉంటే చాలు ఇలానే ఉంటుంది

  • @mohammedrafi3156
    @mohammedrafi3156 2 місяці тому +5

    You are 100 percent correct

  • @bnagarajbnagarajbnagarajbn9885
    @bnagarajbnagarajbnagarajbn9885 Місяць тому +4

    చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు

  • @kadarikrishna1963
    @kadarikrishna1963 26 днів тому +1

    Anna meru chepindhi 100 percent correct

  • @laxmanvodnala7306
    @laxmanvodnala7306 Місяць тому +3

    మీరు చాలా గ్రేట్ సార్ మీరు మాట్లాడితే నాకు నేను మరచిపోతను మీలాంటి నాయకులు ఈ దేశానికి అవసరం సార్

  • @ravindralakumalla3798
    @ravindralakumalla3798 2 місяці тому +6

    బీజేపీ తెలంగాణ అధ్యక్షు పదవి ఇవ్వాలి 🌹🌹🌹

  • @glaxamanacharygovaradhana8927
    @glaxamanacharygovaradhana8927 Місяць тому +2

    Sir dammunaaa nayakulu sir meeru

  • @VenkateshwarReddyPothula
    @VenkateshwarReddyPothula 2 місяці тому +4

    I never saw such a straight forward politician,Raghunandan Rao garu is great,I like you sir.He is opposing both Palaka and Pratipaksha parties i e facts.

  • @YelluSunaeevareddy
    @YelluSunaeevareddy 2 місяці тому +6

    రఘునందన్ రావు కు నమస్కారాలు మిమ్ములను కన్న తల్లిదండ్రులకు నమస్కారాలు మీరు మాట్లాడే మాటలు అవి మాటలు కావు మల్లె పువ్వులు ఇలానే మన తెలంగాణను అందరం కలిసి బాగు చేయాలి మీ రిపోర్టర్లు కూడా ఎటువంటి నాయకులను హైలెట్ చేయాలి

  • @DevendarTunes
    @DevendarTunes Місяць тому +11

    యాంకర్ అమ్మకు మాటల్లేవ్.... 😄😄😄 బుల్లెట్ స్పీడ్ గా దూసుకెళ్తుంది..... వఖిల్ సాబ్ స్పీచ్ ఫుల్ జోష్

  • @mohammadazeem3994
    @mohammadazeem3994 2 місяці тому +3

    Your speech is super sir. Keep it up. 🙏🙏🙏👏👏👏

  • @VarmaDantuluri-et3qj
    @VarmaDantuluri-et3qj Місяць тому +2

    Excellent Raghunandan garu. Do this job more and more again and again.
    People want such in based leader.
    Don’t stop. Fight and enlighten people. 🙏👍👍

  • @ajithkumar-mc3vn
    @ajithkumar-mc3vn 2 місяці тому +11

    Raghunandhan Garu Meru nijayithi ga matladuthunnaru keep rocking ✊✊✊✊

  • @indrareddy853
    @indrareddy853 2 місяці тому +17

    Ragunathan garu Great leader Great Analyst any Subject

  • @srinugoud4019
    @srinugoud4019 2 місяці тому +9

    గ్రేట్ జాబ్ వకీల్సాబ్ పవర్ ఫుల్ స్పీచ్

  • @mdjaffarmdjaffar7901
    @mdjaffarmdjaffar7901 2 місяці тому +7

    Super 👌 Raghunandan rao garo

  • @SomaiahPujari
    @SomaiahPujari 2 місяці тому +2

    సార్ మీరు చెప్పేది 100% కరెక్ట్

  • @naveennetha8084
    @naveennetha8084 2 місяці тому +10

    Hydra మీద ఇప్పుడు ఒక cinema thiste సూపర్ hit aithadhi

  • @vsnraju334
    @vsnraju334 2 місяці тому +3

    తమ్మీ, ఉక్రియన్ నుండి 12 వేల మెడికల్ విద్యార్థులను సర్దుబాటు చెయ్యగలిగింది 4వేయల్ మంది కోసం ముక్కున వేలా!?!
    🚩 జై శ్రీ రామ్ 🚩
    🇮🇳 జై హింద్ 🇮🇳

  • @bandaribalaram8866
    @bandaribalaram8866 2 місяці тому +10

    That is currect

  • @venkatkondeti6215
    @venkatkondeti6215 2 місяці тому +1

    ఇల్లు కోల్పోయిన పేదలకు స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టిచే ఆలోచన రేవంతగారు చేయాలి. రఘునందన్ రావు గారు చెప్పిన ది కరెక్ట్

  • @SREE2824
    @SREE2824 2 місяці тому +4

    రఘునందన్ గారికి ఈటెలకి చాల తేడా ఉంది
    మంచి పనిచేస్తే ఎంకరేజ్ జేసే అలవాటు ఈటెల గారికి లేదు రఘునందన్ ధ లీడర్

  • @kumarkotagiri7683
    @kumarkotagiri7683 2 місяці тому +3

    దృష్టా శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి పుట్టిన విష్ణు అవతారమే ఈ రఘునాధుడు

  • @chandhu.t238
    @chandhu.t238 Місяць тому +2

    voice of voiceless anna ragunandhan my inspiration

  • @surendervs7640
    @surendervs7640 2 місяці тому +3

    Raghunandan very enlightened politician good orator and commentator for that matter any subject. Ground level mass leader. He is worth Telangana BJP'S President's post.

  • @digambergattula9310
    @digambergattula9310 2 місяці тому +5

    💯 percent right

  • @saisree1834
    @saisree1834 2 місяці тому +2

    Your words are 100% correct

  • @mothkumahesh7293
    @mothkumahesh7293 2 місяці тому +1

    సూపర్ సార్ మీరు మాట్లాడే 100% కరెక్ట్

  • @baindlanarsimulu3374
    @baindlanarsimulu3374 2 місяці тому +5

    👌🏾అన్న గారు

  • @MesramsathishSathish
    @MesramsathishSathish 2 місяці тому +2

    ఒకసారి.సిఎం.కావాలి.సర్

  • @kasarlabhaskar8121
    @kasarlabhaskar8121 2 місяці тому +3

    పార్టీలకు, నాయకుల వత్తిళ్ళకు లొంగకుండా అక్రమ కట్టడాలను కూల్చితేనే రేవంత్ రెడ్డి గారు ప్రజల హృదయాలను చూరగొంటారు. లేదంటే చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు.

  • @Sujithvarma737
    @Sujithvarma737 2 місяці тому +2

    అంశం పై పూర్తి అవగాహన తో మాట్లాడే నాయకుడు రఘు అన్న ❤

  • @kumarkotagiri7683
    @kumarkotagiri7683 2 місяці тому +2

    నేటి సమాజంలో అద్భుతమైన వ్యక్తి ఈ రఘునాథుడు

  • @dudakasatyavardhan1037
    @dudakasatyavardhan1037 2 місяці тому +2

    Raghunandhanrao very good information

  • @janardhanreddysappidi1254
    @janardhanreddysappidi1254 Місяць тому

    Yes Exactly Right sir

  • @dr.guntidamodar8234
    @dr.guntidamodar8234 2 місяці тому +1

    Your humanitarian services as a M.P. Advocate science teacher good citizen is appreciated.
    Thank you Very much

  • @PANDUmotivation
    @PANDUmotivation Місяць тому +1

    రఘునందన్ అన్న స్టేట్ ఫార్వర్డ్ గుడ్ లీడర్ 👏

  • @singarapurajyalakshmi4728
    @singarapurajyalakshmi4728 Місяць тому +3

    మీరు మాట్లాడింది100% కరెక్ట్ సార్

  • @georgepothen159
    @georgepothen159 2 місяці тому +2

    MP Garu well spoken Sir 🙏

  • @Anjaneyulu-lj4ik
    @Anjaneyulu-lj4ik Місяць тому +2

    అన నివు సుపర్ సార్ కరకీటీ మటలాడుతడు రఘునందన్ ఎవరికీ బయపడడు 🎉🎉🎉🎉🎉

  • @thirupathireddy8956
    @thirupathireddy8956 2 місяці тому +2

    🙏🙏 అన్నా ఈ జర్నలిస్టులో సగం చేస్తుర్రు

  • @venkannagundagani9876
    @venkannagundagani9876 2 місяці тому +1

    రఘునందన్ రావు గారు అన్నగారు మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి చాలా అవసరం మీలా సపోర్ట్ అందరూ చేస్తే బాగుంటుంది 🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼💐

  • @mahendharbakka8306
    @mahendharbakka8306 2 місяці тому +1

    రఘునందన్ సర్ చాలా బాగా మాట్లాడుతున్నారు హ్యాట్సాఫ్

  • @avlnrao4460
    @avlnrao4460 2 місяці тому +2

    Congrats raghunandangaru stunning reply to media

  • @lakshmiprasannapisupati7315
    @lakshmiprasannapisupati7315 2 місяці тому +3

    రఘునందన్ గారు మీరు చెప్పినవన్నీ నిజాయతీగా ప్రజలగురించి ,ప్రకృతిగురించి ఆలచించే నాబోటివాళ్ళ ఆవేదనే. థాంక్యూ.

  • @anunemployee
    @anunemployee Місяць тому +1

    Perfect sir milantodu kavali 🤝🤝👌👍👍🙏🙏

  • @samaaja_sevakudu
    @samaaja_sevakudu Місяць тому +1

    Straight forward person.. no one can replace him

  • @hhijfghl3792
    @hhijfghl3792 2 місяці тому +9

    Supper great interview

  • @Harshavlogs26
    @Harshavlogs26 2 місяці тому +3

    Super anna ❤

  • @SurehVijju
    @SurehVijju 28 днів тому

    Super 100% correct అన్న 👌👍🤝

  • @RRRYaadav
    @RRRYaadav 2 місяці тому +1

    రఘునందన్ రావు ఎప్పుడూ/దేని గురించి మాట్లాడినా 💯 కరెక్ట్, crystal clear

  • @GopalKrishna-b9t
    @GopalKrishna-b9t 2 місяці тому +3

    Very good sir

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 Місяць тому +1

    👍🏻👍🏻🙏🏻🙏🏻నిజం చెప్పవ్ రఘనందన్

  • @ravikumar-hu1qv
    @ravikumar-hu1qv 2 місяці тому +1

    Excellent sir this is right

  • @sridharkothuri603
    @sridharkothuri603 26 днів тому

    Anna 100 % correct Anna nuvvu matladedhii

  • @kommuramulu6177
    @kommuramulu6177 Місяць тому +1

    వెరిగుడ్ రఘనందన్ సార్ మీకోంటర్ ఐఏఎప్రీశేట్ 👏

  • @kondapuramravikumar5944
    @kondapuramravikumar5944 29 днів тому

    Super Anna Real speech 😊

  • @gayapakaparameshwar2816
    @gayapakaparameshwar2816 2 місяці тому +2

    Super 💯

  • @peaceparadiseindia3914
    @peaceparadiseindia3914 2 місяці тому +2

    CM Ravanth Reddy Sir, you doing great job! BJP also supporting hydra good job, Sir, we are with you, please carry on !!

  • @basavasrinivas9676
    @basavasrinivas9676 2 місяці тому +1

    Super sir

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 2 місяці тому +15

    Etala Rajender మాటలు వింటే రెండు నాల్కల ధోరణిని కనిపిస్తోంది

    • @gangadharvemulapally3174
      @gangadharvemulapally3174 2 місяці тому +1

      రాజకీయంగా అంతరించే దశలో ఈటెల ప్రవర్తన ఉంటొందా ఒక పౌరుడిగా ఈటెల స్పందించరా ఇది తెలంగాణా ప్రజలకు స్వార్థనాయకులకు జరుగుతున్న
      పోరాటం లాంటింది ఖబుజా కోరులకు చెంపపెట్టు జై బారత్ జై తెలంగాణ

    • @SreepalBasava
      @SreepalBasava Місяць тому

      Okasari Raghu channel ki interview icharu chudandi...enta clarity n clear ga matladinarooo......rendu nalukalu matladisina avasaram athaniki leduuu

  • @NagaVadlakonda-f6c
    @NagaVadlakonda-f6c 26 днів тому

    మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని అభగవంతుణ్ణి కోరుకుంటున్నాను సార్

  • @venkataa1567
    @venkataa1567 2 місяці тому

    Very well said. Hats off to you

  • @goliyadagiri646
    @goliyadagiri646 Місяць тому

    సార్ మీరు చెప్పింది 💯 కరెక్టే

  • @ramusir99
    @ramusir99 Місяць тому

    Great sir 100% correct

  • @onterukishore5804
    @onterukishore5804 25 днів тому

    Super speech anna garu

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 Місяць тому +3

    జై సద్గురు
    హాట్సాప్ రఘునందన్ జీ
    మీ నిజాయితి,నిర్భయ, సవివర వాగ్ధాటికి నా నమోవాకములు, ధన్యవాదాలు. ధీరులైన ప్రజాసేవకులు,నిజాయతి గల రాజనాయకుడివి రఘునందన్ జీ.
    జై సద్గురు

  • @Raees_Syed
    @Raees_Syed Місяць тому +1

    Good answers MP sir.😊

  • @Yu1sai
    @Yu1sai 23 дні тому

    Super anna u r correct

  • @danasariravikumar6008
    @danasariravikumar6008 18 днів тому

    Super sir baga chepinaru cm Revanth sir EDI alochona cheyandi sir

  • @muralimanoharreddy7755
    @muralimanoharreddy7755 2 місяці тому

    Sir your analysis is excellence all leaders should think like this and to see hydra to work smoothly.🙏

  • @PadmalathaA
    @PadmalathaA Місяць тому +1

    MP r r hats off

  • @naguramavath7956
    @naguramavath7956 Місяць тому +1

    జై జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై హైడ్రా

  • @nagrajnaidu1382
    @nagrajnaidu1382 Місяць тому

    Good comments about HYDRA Project. Thanks. MRN naidu Bangalore

  • @SPREDDY06
    @SPREDDY06 Місяць тому

    గొప్పగా మాట్లాడారు సార్

  • @ssggraphics2495
    @ssggraphics2495 2 місяці тому +2

    Raghunandan Rao is 100% right n truth🎉🎉🎉🎉🎉🎉

  • @ramukurma4407
    @ramukurma4407 Місяць тому +1

    👍👍👍👍👍👍👍👍👍

  • @Bhagavaann
    @Bhagavaann Місяць тому

    💯 correct man with complete knowledge