Finally India వచ్చేసాం || India Trip || Travel Vlog || Nandu's World || CRAZY Family

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Powerd By : #TamadaMedia
    Hi All
    Welcome to Nandu's World CRAZY Family Web Series
    Cast : Nandu , Madhu ,Bannu & Bittu
    Direction & Script :Nandu
    ***********************
    Follow me in Instagram:
    www.instagram....
    Facebook :
    www.facebook.c...
    ************************
    Child Artist : Rohan
    / rohan.smart.j
    Reena:
    / reena.gem
    *************************
    Hope you like it ..!!!
    Thank you for Watching & Subscribing too …. XOXO
    #Indiatrip #Nandusworld #Travelvlog #Movie #Nandusworld #TeluguVlog #
    Please contact me by Email : info.saree.2020@gmail.com.

КОМЕНТАРІ • 1,5 тис.

  • @SrinuGoudDCMdrivinglover
    @SrinuGoudDCMdrivinglover Місяць тому +413

    నందు గారికీ ఫాన్స్ లైక్ వేసుకోండి

  • @sureshbabuanne
    @sureshbabuanne Місяць тому +67

    Welcome to BHARAT. Nice energitic family. పక్కనేగా పెదవడ్లపూడి అమరావతి రాజధాని ఇన్నర్ ఔటర్ రింగురోడ్డుల పరిధిలోకి వచ్చేశారు. Enjoy the trip. జై శ్రీ బాల రామ్. జై హింద్.

  • @narsimhareddy884
    @narsimhareddy884 Місяць тому +51

    వెల్కమ్ నందు &ఫ్యామిలీ మీ వాయిస్ వినాలి అని మీ వీడియోస్ చూస్తాను మీ ట్రిప్ హ్యాపీ గా ఉండాలి అని కోరుకుంటున్నాను

    • @Unluckyy1223
      @Unluckyy1223 Місяць тому +4

      @@narsimhareddy884 Hi babai gaaru

  • @sujathaganguri4540
    @sujathaganguri4540 Місяць тому +53

    మీరు తలపెట్టిన పనులు పూర్తి కావాలి దేవుడు ఆశీస్సులు మీకు వుండాలని కోరుకుంటున్నా..❤❤

  • @user-ip2tk3ru9n
    @user-ip2tk3ru9n Місяць тому +290

    మీ వాయిస్ అండ్ మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, welcome to India akka🎉🎉

    • @jsr-uf9lu
      @jsr-uf9lu Місяць тому +9

      Wellcom to india🌹🌹🌹

    • @NandusWorld
      @NandusWorld  Місяць тому +14

      Thank you so much andi

    • @Ananya._.11158
      @Ananya._.11158 Місяць тому

      Akka wt is your insta id😅

    • @sharanusg4970
      @sharanusg4970 Місяць тому +1

      మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీ అంటే మాకు చాలా

    • @SailajaBswamy
      @SailajaBswamy Місяць тому +1

      Welcome to India andi 🎉❤

  • @ramulubonila2335
    @ramulubonila2335 Місяць тому +5

    శుభం కలుగు గాక. మీ వీడియోలు అన్నీ చూస్తున్నాను..చాలా బాగున్నది.. మాతృదేశానికి సంతోషకరమైన ప్రయాణాన్ని కొనసాగించండి.

  • @bbharathi2054
    @bbharathi2054 Місяць тому +13

    సుస్వాగతం నందన గారు .మిమ్మల్నికలవాలని ఉంది హైదరాబాద్ ఎప్పడు వస్తున్నారు. మీరన్నా మీ voies నాకు చాలా ఇష్టం.మీ వీడియో చూస్తుంటే అన్నీ మర్చిపోయి నవ్వేస్తాము.నేను మీ fan , ac అన్నీ😊😊🎉🎉

  • @user-uk4qj6vp1t
    @user-uk4qj6vp1t Місяць тому +12

    Bittu dear your very cute baby ma...
    Ma papa ku nuvvu ante chala chala istam chittithalli...
    God bless you bangaramm 😍😍😍

  • @sundaraiahbellamkonda9381
    @sundaraiahbellamkonda9381 Місяць тому +52

    మీరు ఇండియా వస్తే మా ఇంటికి బంధులు వచ్చినంత ఆనందంగా ఉంది🎉🎉

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo Місяць тому +25

    😊😊😊😊
    Nandu garu సూపర్
    చాలా బాగుంది చాలా బాగా చేసారు
    బెస్ట్ vlog చాలా బాగుంది
    ఇండియా కి. Coming santhoshamuga ఉంది

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 Місяць тому +4

    నేను నందుగారి తాలూకా అది భారత్ అయినా USA అయినా, మీ కుటుంబంలో ఒక రోజు గడపాలని ఒక కోరిక మిగిలింది అమ్మ. కానీ అవకాశం తప్పక ఒకరోజు వస్తుంది😊. 🙏హరే కృష్ణ

  • @simhavenkataramanarapaka5995
    @simhavenkataramanarapaka5995 Місяць тому +2

    మీ అబ్బాయి ఫంక్షన్ సక్సెస్ ఫుల్ గా జరగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ మీరు చేసే వీడియోస్ చాలా చాలా అద్భుతం ముఖ్యంగా మీకు ఇండియా వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం మీ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ 🙏

  • @annapurnakrishna4209
    @annapurnakrishna4209 Місяць тому +63

    నందుగారు
    చాలామంచిసీవీడియో చూపించారు ఫ్లైట్ లో అలా కూడా ప్రయాణించ వచ్చని తెలిసింది li like your video s

    • @johnmelton1992
      @johnmelton1992 Місяць тому +2

      అసలు ఫ్లైట్లో సెల్ ఫోన్ తో వీడియో తీయ్యకూడాదు రా

    • @NandusWorld
      @NandusWorld  Місяць тому +3

      Thank you so much andi

    • @NandusWorld
      @NandusWorld  Місяць тому +6

      Ademi rule ledhu andi

  • @Dr.Prasad1212
    @Dr.Prasad1212 Місяць тому +67

    విదేశాల్లో ఉండి ఎన్నో సంవత్సరాల తరువాత తిరిగి మన సొంత దేశానికి వస్తుంటే ఉండే ఆ ఉత్సాహం ఉరకలు ఆ ఆనందమే వేరు... గుండెల్లో ఉండే సంతోషాన్ని పట్టలేనంత ఆనందంతో పరుగులు వేస్తుంది. మనసు భారత్ మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తుంది అలాగే నూటా నలభై కోట్ల భారతీయుల తరపున మీకు ఆహ్వానం పలుకుతున్నానండి 🙏

    • @NandusWorld
      @NandusWorld  Місяць тому +9

      Thank you so much andi 🙏

    • @Dr.Prasad1212
      @Dr.Prasad1212 Місяць тому +8

      @@NandusWorld మీ వాయిస్ లో ఒక సెపరేట్ బేస్ ఉంటుంది. ఆ వాయిస్ కోస్రమే మీ విడియోలు చూస్తానండి నేను

    • @prathibhasulamithi5124
      @prathibhasulamithi5124 Місяць тому +2

      Aundi bidda hand bagunda em problem ledu kada

    • @Dr.Prasad1212
      @Dr.Prasad1212 Місяць тому

      @@NandusWorld 🙏

    • @Dr.Prasad1212
      @Dr.Prasad1212 Місяць тому

      @@prasanthm5807 చూడండి ప్రశాంతం గారు మీరు కాస్త ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెట్టండి. లేదంటే మీ మట్టి బుర్రకు విలువ లేకుండా పోతుంది. ఒక సారి నందు గారు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసాకా ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసామా అనుకుంటారు

  • @anjanak4753
    @anjanak4753 Місяць тому +54

    మీ వీడియో చూస్తుంటే మేము మీతో పాటు ప్రయాణం చేసినట్టుంది...ఇండియా లో మీకు ఇంకెన్నో మంచి జ్ఞాపకాలు దొరకాలి అని ఆశిస్తూ❤❤❤ హ్యాపీ వెల్కమ్ టు ఇండియా❤

    • @jyothijyothi6453
      @jyothijyothi6453 Місяць тому +3

      Hearty welcome nandu garu enjoy your trip

    • @NandusWorld
      @NandusWorld  Місяць тому +3

      Thank you so much andi 🙏

  • @devikolli7475
    @devikolli7475 Місяць тому +3

    మన భారతదేశానికి స్వాగతం సుస్వాగతం నందు గారు

  • @thuggilibharathi8040
    @thuggilibharathi8040 Місяць тому +42

    రండి రండి సొంతఊరు సొంతమనషులు స్వర్గంలో అడుగుపెడుతున్నారు

  • @vijayabharathireddyvalluru8284
    @vijayabharathireddyvalluru8284 Місяць тому +1

    Mee abbae kumkuma pettukoni aaa mala veshukunte chala manchiga vundu.....so cute......

  • @LakshmikanthamKatrenikona
    @LakshmikanthamKatrenikona Місяць тому +14

    హ్యాపీగా భారత్ లోని మీరు ఎంజాయ్ చేయండి ఉన్నంతకాలం మంచి మంచి లాగ్స్ పెట్టండి మంచి మంచి ఫుడ్ తినండి 🎉❤

  • @kondaumareddy6577
    @kondaumareddy6577 Місяць тому +3

    హాయ్ అండి నందు గారు మీ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నన్నాను 😊

  • @bts.girl.nasreen4380
    @bts.girl.nasreen4380 Місяць тому +19

    Welcome back to India nandus family I'm so happy na sister ma einttiki vachinathaga happy ga undi nandu garu❤❤❤❤

  • @GeddamSAROJA-7652
    @GeddamSAROJA-7652 Місяць тому +2

    Nenu one week nindi follow chesthunanu simply super....i love your family members and vlogs... mostly funny conversations...i cried a lot when i watched your interview....your voice simple super...im big fan of your voice and friendly nature keep it up sis

  • @nivedithaumesh4128
    @nivedithaumesh4128 Місяць тому +6

    Welcome to India Nandu garu. Bittu papa 🎉

  • @sujathakuncham3565
    @sujathakuncham3565 5 днів тому

    మంచి కంటెంట్ తో ఎవరినీ నొప్పించకుండా చాలా బాగున్నాయి మీ వ్లాగ్స్.

  • @krishnakalavapudi5107
    @krishnakalavapudi5107 Місяць тому +24

    Hi akka meeru vastunnarante chaala happyga vundi.maa intiki vastunnatumdhi meeru.naaku antha happyga vundhi...welcome back

  • @satyad3882
    @satyad3882 Місяць тому +1

    నందు గారి family ki Hartley wlcm to India🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @user-dg6cr4zb3l
    @user-dg6cr4zb3l Місяць тому +23

    Welcome To INDIA Nandu Garu and Family.

  • @user-is3tl5kr9k
    @user-is3tl5kr9k 16 днів тому

    బాగుందండి వీడియో సూపర్ చాలా బాగుంది మీ వీడియోలు చూస్తాను ఎందుకంటే చాలా బాగుంటాయి ఓకే నండి వస్తా ఓకే బాయ్ గాడ్ బ్లెస్స్ యు

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Місяць тому +8

    Welcome టు ఇండియా నందు గారు Happy Happy

  • @apoorvapaulbudithi9063
    @apoorvapaulbudithi9063 Місяць тому +1

    Welcome Home akkaaa❤,
    Bittu gadu chustu chustu appudee peddodu ayipotunnadu. Naku inkaa ah chinna bujji bittu gade kanipistunduuuu

    • @NandusWorld
      @NandusWorld  Місяць тому +1

      True andi maku kuda ade feeling , thank you so much for love andi

  • @mahaboobsuhanijangalpalle7807
    @mahaboobsuhanijangalpalle7807 Місяць тому +3

    The way of explanation really superb Nandy Garu, Mee family chala baaguntundhi 🥰🥰😍😍🤩🤩

  • @jagrlamudisekar7461
    @jagrlamudisekar7461 Місяць тому

    తింటే బాదుషా తినాలి వింటే నందు గారి వాయిస్ వినాలి..జై నంధు.గారు.wellcom.to india 🎉🎉🎉🎉✴️💐💐

  • @cvslsastry3790
    @cvslsastry3790 Місяць тому +3

    Welcome back to INDIA
    పులకరింత అండి పులిసిపోవటం కాదు

  • @purnimaanil2713
    @purnimaanil2713 17 днів тому

    Mi videos chusthe chala Happy ga peaceful ga untundi akka. Very natural presentation 👌😊. welcome to india 💐.

  • @vijayalakshmi-hp2kl
    @vijayalakshmi-hp2kl Місяць тому +5

    💐Welcome To India Nandana garu 👏👏👏👏🥳🥳🥳 madi Bapatla Happy ga enjoy chesi Happy ga function jarupukuni aandamga thirigi vellali...sukheebhava🙌

  • @manok8537
    @manok8537 Місяць тому +1

    Hi Nandu, your videos are superb,I like your expressions. Avoid putting movies clippings in between. Thanks

  • @nethraaj7557
    @nethraaj7557 Місяць тому +11

    Love to watch all the video's of Nandu's World... GOD bless your Family with all the happiness in this World....😃🤩👌👌😇😄😇

  • @user-no7sm9bx5s
    @user-no7sm9bx5s Місяць тому +1

    Heartfully Welcome to our nation enjoy your vacation 🤎🤎🤎🤎

  • @padmajaguddeti5990
    @padmajaguddeti5990 Місяць тому +4

    Beautiful family and enjoy Bittu. Bye.love you thalli.❤

  • @harikrishnamraju2948
    @harikrishnamraju2948 Місяць тому +1

    Welcome to India
    UA-cam is creating virtual relatives like you and your family members to your viewers like me

  • @bhanumani7466
    @bhanumani7466 Місяць тому +54

    Welcome back to India💐💐 nandu garu❤❤❤

  • @VerityvantaluYouTubechannel
    @VerityvantaluYouTubechannel Місяць тому

    Bittu gadu welcome 🤗 to India 🎉❤
    Welcome to India Nandus family

  • @arunakatterapalli4219
    @arunakatterapalli4219 Місяць тому +3

    Meeru akkade family tho happy ga vuntaru. India vachharuga ika family relations tho mee family ki time dorakadu.any way all the best

  • @user-tf1je1rx2p
    @user-tf1je1rx2p Місяць тому +1

    Mee navvu ki pedda fan nandu gaaru

  • @rushikakasukurthi
    @rushikakasukurthi Місяць тому +29

    Akka welcome to India esari vizag kuda visit cheyu akka ❤

  • @ganivideomart4113
    @ganivideomart4113 Місяць тому +1

    ఇండియా వచ్చిన వేళ విశేషం 2M కొట్టేశారు congrats 🎉

  • @starnger5434
    @starnger5434 Місяць тому +3

    #2:17 Nv velli vandu anta 😅

  • @Devika996
    @Devika996 Місяць тому

    E coment onely bittu kosame bittu ni bunga muthi bale undhi so cute bangaram

  • @SyedazharaliSyed-x6y
    @SyedazharaliSyed-x6y Місяць тому +6

    Welcome to India..baaga Tinaali tintenega aarogyamga undedi... Meeru skhemamga India ki ravaalani koorukuntu 🇪🇬🇪🇬🇪🇬happy journey...

  • @gopinaidu8123
    @gopinaidu8123 Місяць тому

    అక్క మీ వాయిస్ సూపర్ ఇప్పటివరకు instagram లో అయినా youtube లో అయినా ఇన్ని రీల్స్ నేను మీ వీడియోలు చూశా ఏది ఏమైనా సరే మీ వాయిస్ మాత్రం ఫిదా అక్క❤

  • @bhumikareddy4638
    @bhumikareddy4638 Місяць тому +7

    Nandu gaaru i am a big fan uh...loads of love from goadavari....❤

  • @Bhuvanasiri
    @Bhuvanasiri Місяць тому

    Mee Video chusthunnatha sepu Naa Face Lo Smile Aagaledhu... Nenu Eppudu India vasthano Anipinchindhi .. I Miss My Village 😢😢 And My Family & Friends .... Bhuvana from Muscat

  • @traveldairiesindia
    @traveldairiesindia Місяць тому +3

    Welcome to india nandu garu..🎉🎉congratulations india motham tirigi enjoy cheyyandi ika nundi nandu garu india lo vlogs chestunnaru maku malli malli chudalanipistundi mee videos 😊

  • @vineelasuresh9181
    @vineelasuresh9181 Місяць тому +1

    మీ వాయిస్ అంటే చాలా ఇష్టం ❤

  • @divyamanasa4896
    @divyamanasa4896 Місяць тому +13

    Wel come to india nandhu garu

  • @lakshmiswarna4536
    @lakshmiswarna4536 Місяць тому +1

    Welcome to indian nandu akka 😍meeru ante naku chala istam akka❤

  • @govardhankalla1882
    @govardhankalla1882 Місяць тому +4

    స్వాగతం సుస్వాగతం నందు గారూ happy to see you

  • @shedeservessareeboutique1468
    @shedeservessareeboutique1468 Місяць тому

    మీ వాయిస్ నిజంగా చాలా బాగుంది....మీ స్లాంగ్ ఇంకా సూపర్❤ అట్ట....ఇట్టా... అంటూ ఇక్కడే ఉండే అమ్మయిలా చాలా బాగా మాట్లాడుతున్నారు.రాబోయే వీడియోస్ కోసం చాలా వెయిటింగ్

  • @nagamanithapsey7318
    @nagamanithapsey7318 Місяць тому +5

    Super andi Nandhu gaaru India ku vachhinandhuku

  • @sheshuphani8471
    @sheshuphani8471 Місяць тому

    Na favourite family welcome India me voice ante naaku ishtam

  • @Lakshmisrinivas-pd5wg
    @Lakshmisrinivas-pd5wg Місяць тому +9

    Wel come to India nandu garu ❤❤

  • @sandhyabikshu9189
    @sandhyabikshu9189 Місяць тому +1

    Welcome to India nandhu akka ....Bittu ❤❤🥰

  • @preethiarjun2302
    @preethiarjun2302 Місяць тому +4

    Welcome to India To you nd your family Akka.. Love from Ananthapur district

  • @aparnajyothi532
    @aparnajyothi532 Місяць тому +1

    India miru anukunavi Ani avalli happy ga undali❤..God bless you all

  • @basrebharathi2835
    @basrebharathi2835 Місяць тому +3

    Cute family mi video s annikuda excellent akka❤❤❤

  • @mamathadevisuresh758
    @mamathadevisuresh758 25 днів тому +1

    Hello Nandu
    Welcome to India
    Where in Telangana you have landed?
    Where ever you are ,enjoy the beautiful trip with your lovely family!!
    I really like your sense of humor!!

  • @sangeethadasari4186
    @sangeethadasari4186 Місяць тому +6

    Hi akka, Bittu all family members ki welcome to India mana prapamchamlo meru happy ga enjoy cheyali god bless you and your family

  • @sravanimadamchetty8836
    @sravanimadamchetty8836 Місяць тому +1

    Dotti function anaru return gifts threads bangles Kavalanti chaparra please

  • @user-kd1qs9vu2w
    @user-kd1qs9vu2w Місяць тому +10

    Welcome to india nandhu garu

  • @sujimsr2405
    @sujimsr2405 Місяць тому

    Welcome to INDIA Dear NANDU 🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️🧿🧿❤️ GOD bless u Richly n Ur family too 💞💞

  • @basrebharathi2835
    @basrebharathi2835 Місяць тому +8

    Welcome to India akka mana India bharth ani perupettru epudu meru vastunnru super akka happy journey ❤❤❤❤😊😊😊

  • @cradha6071
    @cradha6071 Місяць тому +1

    Welcome to mother land Nandu garu. Madhu sir raleda . Enjoy ur trip tc & have a safe journey andi

  • @MadhaviNimmala-ok3bn
    @MadhaviNimmala-ok3bn Місяць тому +6

    Welcome to India 🎉nandu garu and family 😊😊😊

  • @luckymilkyvlogs1241
    @luckymilkyvlogs1241 Місяць тому +1

    hai Nandhu Garu I love your vedios, l am big fan of you. welcome to India. your baby my baby same okela vuntaru

  • @aishvalli
    @aishvalli Місяць тому +4

    Yes welcome back nandus family .madam and sir kids happy journey

  • @vijayalakshmi-lz8tf
    @vijayalakshmi-lz8tf Місяць тому

    Welcome back nandu garu panchela.function u tube lo love evvandi andaram ralemu kada endaru aa function chus8 me babu ki blessings estharu meeru india vosthunte ma.anevallu maku deggaraga vosthunarane happyness ma babu uk lo Luton lo.vuntadu mi.malini akkada kalavamani cheppanu madi vijayawada

  • @nethraraja7465
    @nethraraja7465 Місяць тому +9

    Welcome to India Nandu garu and family ❤

  • @sravanibathini281
    @sravanibathini281 Місяць тому +1

    Edhigina koddhi odhigi vundataniki mimmalni symbolic ga cheppochu andi❤❤

  • @parameswari1425
    @parameswari1425 Місяць тому +8

    Hi Nandu Garu welcome to India happy journey iam from vizag

  • @vasavi.mounika4636
    @vasavi.mounika4636 Місяць тому

    Welcome to india i love bittu chala cute ga vuntadi🥰

  • @userdeekanya2015
    @userdeekanya2015 Місяць тому +4

    Welcome nandhus family 🎉🎉🎉🎉

  • @gurunagadeepak7207
    @gurunagadeepak7207 Місяць тому

    Welcome back to India.. hotel name cheppaledu Hyderabad lo ekkada ani. memu visit cheyadaaniki

  • @saralathosaradhaga
    @saralathosaradhaga Місяць тому +5

    Welcome to India nandu garu.

  • @anushav8287
    @anushav8287 Місяць тому +1

    Welcome back to India my dear nandu sister,badhalo unnappudu me videos chusthe happy ga anipistundi

  • @Gousiyapattan799
    @Gousiyapattan799 Місяць тому +4

    Welcome back to India Nandu garu❤❤

  • @akiras-j9h
    @akiras-j9h Місяць тому +1

    Hi అక్కా మీ interview చాలా చాలా emotional గా ఉంది., మీ voice నచ్చే మీ channel subscribe చేశాను నేను కూడా ఈరోజే channel start చేశాను అక్కా

  • @DeepikaMunde-ky3rv
    @DeepikaMunde-ky3rv Місяць тому +13

    Hotel lo welcome chesi Mee andari medalo vesindi tulasi mala.. tulasi chettu stem tho chestharu avi only vegetarian veskovali and once vesukunte teeyakudadu teesthe inkosari vesukokudadhu,iskon lo chudandi mam we r vegetarian soo we wear it that's why I am saying

  • @kusumas3543
    @kusumas3543 23 дні тому

    I really like you Charu and your frank open heartedness.....I went through your 20years journey video and your just one big inspiration for us to not to give up... n love your sense of humor and the grumbling style feels so much like me ❤❤❤

  • @nagalakshmighatrazu823
    @nagalakshmighatrazu823 Місяць тому +1

    Welcome to India. All the best for Bittus Panchala program

  • @vamsidharpadmaja4686
    @vamsidharpadmaja4686 Місяць тому

    Hi Nandana Garu, me videos Challa impressive ga in motivating ga untaiii so maku dohi function invitation pampandi we want to be a part of the celebration

  • @mounikagade1887
    @mounikagade1887 Місяць тому

    Hi aka video super undi meru India Ravatum 2M subcribers Bannu Ki function Cheyatum chala happy ga undi😊😊😊😊😊Aka Naku Me ooru telusu If you don't mine oka sari I want See your family😊😊😊especially Bittu Darling❤❤❤❤❤❤❤and Bannu telugu words Direct ga venali ani undi🤗🤗🤗 మీకు ఇబ్బంది లేకుండే చెప్పండి అక్క వస్తాం మీరు ఎన్నో సంవత్సరాల తర్వాత అమ్మ వాల్లతో గడపటానికి వస్తున్నారు. మిమ్మలని ఇబ్బంది పెట్టకూడదు. మీకు మొదట అమ్మానాన్న కుటుంబం తర్వాతనే UA-cam family అందుకనే మీ అభిప్రాయం. అడుగుతున్నాను🙏🥰❤️

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 Місяць тому

    Nandu you are a typical indian mother. Me also like you with children.

  • @kumariaswini723
    @kumariaswini723 Місяць тому +1

    Nandu garu India vasthunnara. Welcome welcome u family happy journey. Me vedios chala eastam andi❤😂

  • @kotavijayalakshmi6235
    @kotavijayalakshmi6235 Місяць тому +1

    Recently , I started to watch your videos and really liked very much and for your information ,meeru okka interview lo mee voice gurinchi cheparu but naanu mee voice se attract sesindi😊anyway welcome to India, have a nice time and enjoy with your family.

  • @KusumaReddy-we7zp
    @KusumaReddy-we7zp Місяць тому

    Hi madam meru ante bittu ante naku chala istam iam big fan of u

  • @gonelajanaki5905
    @gonelajanaki5905 Місяць тому

    Welcome to India Nandu garu video chala bagaundi Bittu bangaram ne kosam e comment love you thalli❤❤❤

  • @user-nr3rk7il8z
    @user-nr3rk7il8z 9 днів тому

    Love ❤ fan from Karnataka Mangaluru.. love you Nandu avre.

  • @bhanupriyav9216
    @bhanupriyav9216 Місяць тому

    Hi Nandana garu...
    Recently only I started seeing ur videos..
    Am studying..doing CA final and MBA too.. Nd working at the same time..
    Stress lo unnapudu mee videos chuste bagundandi.. thanks to you... Your shorts are nearer to real life.. thanks to u and ur family...💐
    Meedi cute family.. ❤

  • @sumachandu1177
    @sumachandu1177 Місяць тому

    ఇండియా కి స్వాగతం సుస్వాగతం నానా 💐💐💐💐💐💐💐💐💐

  • @sharini123
    @sharini123 Місяць тому

    Mi babu tho telugu lo vlog chepinchandi😆chala bagundu babu❤