ఓ యేసు భక్తులారా - Oh Yesu bhakhtulaaraa Song | Andhra Kraisthava Keerthanalu | Jesus Songs

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
    ఓ యేసు భక్తులారా - Oh Yesu bhakhtulaaraa Song | Andhra Kraisthava Keerthanalu | Jesus Songs.
    ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
    1. ఓ యేసు భక్తులారా - మీ రాజు ధ్వజము
    గ్రహించి సాహసించి పోరాడి గెల్వుడీ
    విశ్వాసులారా, రండి - మీ రక్షణార్థమై
    ప్రయాసపడ్డ యేసు - విజయమిచ్చును
    2. మీ యందసూయబట్టి - మీ ఆత్మ నాశనము
    నెల్లప్పుడు గోరునట్టి యనేకులుందురు
    మీ రెల్ల రేసు పేరు - వచించి యాయనే
    సర్వాధికారి యంచు - సేవింపవలెను
    3. ప్రచండమైన దండు - పోరాడ లేచినన్
    విరోధి శక్తికొద్ది మరీ తెగించుడీ
    స్వకీయ శక్తిగాక - శ్రీ యేసు నామమున్
    స్మరించి వానియందు - విశ్వాస ముంచుడి
    Singer- Sunaina Ruth
    Music Re-arranged - Rohit, Nitish, John
    Mastered by Shekar
    Bekind - Telugu Christian Songs...
    Andhra Kraisthava Keerthanalu Songs
    Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
    for more updates
    please do subscribe our channel: bit.ly/2zgchLZ
    Follow us on our Social Sites:
    Twitter: / christiansongsz
    Fb Page: / bekindtelugusongs
    Blogger: bekindteluguch...
    Instagram: / bekindteluguchristians...
    #jesussongs​
    #hosannasongs​
    #teluguchristiansongs​
    #christiandevotionalsongs​
    #jesussongstelugu​
    #latestteluguchristiansongs2020​
    #christianmusic​
    #christiansongstelugu

КОМЕНТАРІ • 14

  • @marykishore5052
    @marykishore5052 7 місяців тому

    దేవుని నామంలో అందరికీ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajanvijayudu1337
    @rajanvijayudu1337 7 місяців тому

    Good job bekind🎉 beautiful music and background, voice.

  • @jayasripappula1612
    @jayasripappula1612 6 місяців тому

    ఆహా మహా త్మ హా శరణ్య అహ విమోచక సాంగ్ upload cheyyali pls

  • @vkishorekumar2873
    @vkishorekumar2873 7 місяців тому

    Amen praise the lord

  • @chinna103
    @chinna103 7 місяців тому

    Glory to God

  • @machuvasavi1430
    @machuvasavi1430 7 місяців тому

    God be praised ✨🙏 AMEN 🙏

  • @mohansunderms3318
    @mohansunderms3318 7 місяців тому

    Glory to God 🙏

  • @lakshmikandubothu9207
    @lakshmikandubothu9207 7 місяців тому

    Tq for this song

    • @bekindsongs
      @bekindsongs  7 місяців тому

      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @sujanasujana3836
    @sujanasujana3836 7 місяців тому

    Praise the Lord dear bekind team . 🎉🎉
    Nice song.... All Glory to God alone..