Sri Varahi Devi Stuti with Telugu Lyrics | వారాహి దేవి స్తుతి| Varahi Navaratri Pooja|Varahi Stotram
Вставка
- Опубліковано 4 жов 2024
- వారాహీ నవరాత్రి పూజలో చదవాల్సిన వారాహి స్తుతి Varahi Stuti | Sri Varahi Devi Stuti with Telugu Lyrics | varahi stuthi
***********************************************
Varahi Navaratri 2024 Dates | 2024 Varahi Navaratrulu Starting and Ending Dates -
• Varahi Navaratri 2024 ...
Varahi Panchami Pooja 2024 Dates | Varahi Friday + Panchami Pooja 2024 Dates - • Varahi Devi Panchami P...
Varahi Devi Pooja Samagri List: • Varahi Devi Navaratri ...
varahi navaratri pooja niyamalu
• Varahi Navaratri Pooja...
Varahi Devi peetam ela sidham chesukovali:
• Varahi Navaratri Puja ...
Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo: • Varahi Navaratri Pooja...
Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo Those Who Dont Have Godess Photo :
• Varahi Navaratri Pooja...
Varahi navaratri panchami pooja vidhanam:
• Varahi Devi Panchami P...
Varahi Devi Navaratri Doubts - Part 1 • Varahi Devi Navaratri ...
Varahi Devi Navaratri Doubts - Part 2
• Varahi Navaratri Pooja...
Varahi ammavariki nimmakaya mala ela cheyali:
• Nimmakayala Mala ela C...
Varahi Devi Ashtottara Shatanamavali: • Varahi Devi Ashtottara...
Varahi Devi Dwadasa Nama Stotram: • Varahi Dwadasa Nama St...
Varahi Devi Dwadasa Namalu: • Varahi Dwadasa Nama St...
Varahi Devi stuti:
• Varahi Stuti |Sri Vara...
Sri Lalitha Devi Ashtothara Sathanamavali: • Sri Lalitha Ashtothara...
Varahi Devi Navaratri Last Day Udyapana Procedure and How to say Udvasana to Varahi Devi on Last Day of Navaratri:
• Varahi Navaratri Udvas...
***********************************************
Varahi Devi Stuti | శ్రీ వారాహి దేవి స్తుతి
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ధ్యానం:
కృష్ణ వర్ణాం తు వారాహీం మహిషస్తాం మహోదరీమ్
వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీమ్ దక్షిణే కరే
ఖేట పాత్రా2భయాన వామే సూకరాస్యాం భజామ్యహం
స్తుతి:
నమోస్తు దేవి వారాహి జయైకార స్వరూపిణి
జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే || 1 ||
జయక్రోడాస్తు వారాహి దేవిత్వాంచ నామామ్యహం
జయవారాహి విశ్వేశి ముఖ్య వారాహితే నమః || 2 ||
ముఖ్య వారాహి వందేత్వాం అంధే అంధినితే నమః
సర్వ దుష్ట ప్రదుష్టానం వాక్ స్థంబనకరీ నమః || 3 ||
నమస్తంభిని స్తంభేత్వాం జృంభే జృంభిణితే నమః
రంధేరంధిని వందేత్వాం నమో దేవీతు మోహినీ || 4 ||
స్వభక్తానాంహి సర్వేషాం సర్వ కామ ప్రదే నమః
బాహ్వా స్తంభకరీ వందే చిత్త స్తంభినితే నమః || 5 ||
చక్షు స్తంభిని త్వాం ముఖ్య స్తంభినీతే నమో నమః
జగత్ స్తంభిని వందేత్వవం జిహ్వవ స్తంభన కారిణి || 6 ||
స్తంభనం కురు శత్రూణాం కురమే శత్రు నాశనం
శీఘ్రం వశ్యంచ కురతే యోగ్నే వాచాత్మకే నమః || 7 ||
ట చతుష్టయ రూపేత్వాం శరణం సర్వదాభజే
హోమాత్మకే ఫట్ రూపేణ జయాద్యాన కేశివే || 8 ||
దేహిమే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరీ
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః || 9 ||
అనుగ్రహ స్తుతి:
కిం దుష్కరం త్వయి మనో విష్యం గతాయాం
కిం దుర్లభం త్వయి విధానవ దార్చితాయాం
కిం దుష్కరం త్వయి పకృతసృతి మాగతాయాం
కిం దుర్జయం త్వయి కృతస్తుతి వాదపుంసాం
***********************************************
#varahistuti
#varahinavaratripoojavidhanam
#varahipoojavidhanamintelugu
#varahiNavaratri2024datesintelugu
#srivarahidevistuti
#varahideviStotram
#varahistutiintelugu
#varahistutiinteluguwithlyrics
#srivarahidevistutitelugu
#varahistutitelugu
#వారాహిస్తుతి
#varahideviDwadasaNamaStotram
#varahideviDwadasaNamaStotramintelugu
#varahideviDwadasaNamalu
#varahideviDwadasaNamaluintelugu
#Varahidevi12Namalu
#varahidevi12names
#12namesofvarahidevi
#Srivarahidevistotram
#srivarahidevikavacham
#varahiDwadasaNamastotram
#varahiDwadasaNamalu
#varahideviashtottaram
#VarahideviashtottaraShatanamavali
#DwadasanamaStotram
#వారాహినవరాత్రిపూజ
#varahipooja
#వారాహిపూజ
#varahinavratripoojavidhanam2024
varahi ammavari pooja Vidhanam
#varahiNavaratri2024dates
#varahiNavratri2024datesintelugu
varahi Navaratri2024 starting and ending dates
Varahi Navaratrulu pooja Vidhanam
#sasurikavlogs
varahi devi navaratri
varahi devi navratri
varahi devi pooja vidhanam
varahi devi navratri puja vidhanam
varahi devi navaratri pooja
varahi devi Navaratri Pooja Vidhanam
#varahiNavratriPoojaVidhanam
#VarahiDeviNavaratriDoubts
#VarahiNavaratriDharmaSandehalu
varahi devi puja
varahi ammavari pooja Vidhanam
varahi navaratrulu
#varahiNavaratri2024
#VarahiNavratri2024
#varahiNavaratri2024date
#varahiNavratri2024dates
guptnavratri2024
varahi gupt navratri 2024
aashadaNavaratri
guptnavratri
varahi gupt navratri
varahiammaashadaNavaratri
varahi devi ashada Navaratri
ashadaNavratri2024
aashadaguptNavaratri
#VarahiDeviNavaratrulu
VarahiNavaratriDo'sandDont's
VarahiNavaratriniyamalu
9AmmavariAlankaralu
9Nivedhyalu
varahiNavaratri2024startingandendingdates
varahiNavaratristartingandendingdates
#varahi
#varahidevi
varahi ammavaru
ashadamasam
శ్రీ వారాహి దేవి ద్వాదశ నామ స్తోత్రం
శ్రీ వారాహి దేవి 12 నామాలు
వారాహి దేవి ద్వాదశ నామాలు
వారాహి దేవి స్తోత్రం
Very Powerful stuti of Varahi Devi thx for sharing
Thanks for sharing varahi stuti
🙏
Om sri matre namaha
Om Shree Varahi Devi Namah
🙏
Varahi Amma 🙏🙏🙏
👍🙏🙏
వారాహి స్తుతి చాలా అద్భుతంగా ఆలపించారు అండి
🙏
🙏🙏🙏🙏
🙏
Varahi stuti chala soothing gaa undi
🙏
🙏🙏🙏🙏🙏
🙏
Jai varahi
🙏
వారాహి స్తుతి నేను ఫస్ట్ టైం వింటున్నాను చాలా బాగుంది
🙏
Well said very beautiful voice 👍
🙏
Amma varahi Devi Santhanam bhagyani Prasadinchu talli
Positive vibes
🙏
Thanks mam🙏🙏🙏
Most welcome 😊
Mee voice chala bagundi mam
🙏
🙏🙏🙏 వారాహి మాత నమోన్నమః
🙏
Varahi amman 🙏🙏🙏
🙏
అమ్మ ఈ నవరాత్రులు నీ పూజ చేసుకునే భాగ్యాన్ని కలిగించు
Miru first time chestunara
🙏
Amma naki kuda ni pooja chesukune
Bagyani evu amma om sri matre namaha
అమ్మ వారాహి దేవి మా కుటుంబాన్ని చల్లగా చూడు
🙏
ఓం నమో వార్తలే నమః ఓం నమో వార్త ల్యే నమః
🙏
Stuti mee voice to inka positive vibes teesukochindi
🙏
శృతి వింటుంటే చాలా మంచి ఫీల్ ఉందండి
🙏
Nenu nerchukune prayatnam.chestanu
🙏
చాలా బాగా ఉంది అమ్మ వారాహి అమ్మవారి స్తుతి
Thanks for information mam. Muttaiduvulaku metal gajulu pettavachha.pedithe emavutundi please reply mam
మెటల్ గాజులు ఎవరికి కూడా వాయనంలో ఇవ్వకూడదు అండి
@@sasurikavlogs thanks mam
I need to go to office can u tell simple varahi pooja
Tappakunda cheptanandi
Amma varahi Amma namo namaha
అమ్మ పూజా విధానం కూడా తొందర్లోనే పెట్టండి అమ్మ
ua-cam.com/video/FDpcMB0CGIM/v-deo.htmlsi=rrACGFLBbFzSCnW3
Akka konni channals lo Shasthra pramanalatho varahi navarathrulu cheskovaddu ani chepthunnaru mari mem cheskovacha akka
చేసుకోవచ్చు అమ్మ అలాంటి భయాలు ఏమి అక్కర్లేదు
Sri varahi Devyai namaha
🙏
Hiiiii akka nenu varahi Amma varu navaratrulu chesukundam anukuntunnanu kani Amma varu photo ledhu vigraham vundhi navaratrulu chesukovachaa akka plg cheppandhi
తప్పకుండా చేసుకోవచ్చు అండి
Kallu moosukoni vintunte, ammavaru yedurugaa unnatlu undi
🙏
Varahi Amma photo ledu Pooja Ela mam
వారాహి అమ్మవారి ఫోటో విగ్రహం లేకపోతే పూజ ఎలా చేసుకోవాలని వీడియో పెట్టాను అమ్మ కింద లింక్ ఇస్తున్నాను ఒకసారి చూడండి ua-cam.com/video/OcwGHdAC8fM/v-deo.html
Amma challaga chudu
Thanks for sharing varahi stuti
🙏
❤👍🙏
Sri matre namaha
🙏
Om sri matre namaha
🙏